Padutha Theeyaga | Series 20 | 6th November 2022 | Semi Finals | Full Episode | SP.Charan, Sunitha
ฝัง
- เผยแพร่เมื่อ 13 ต.ค. 2024
- #paduthatheeyaga #telugushow #etvwin
The prominent singer S. P. Charan hosts the show and welcomes the judges Vijay Prakash and Sunitha and contestants to perform for the songs from several Telugu movies.
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo....
Chapters
02:49 Chiguraku Chatu Chilaka Song | SP.Charan & Sunitha Performance
05:44 Ennenno Janmala Bandham Song | Harshini & Ashrith Raghava Performance
16:44 Elluvochi Godaramma Song | Himangi & Rishil Performance
28:01 Oh Sita Hey Rama Song | Keerthana & Sarthak Performance
42:29 Chilakamma Chitikeyanga Song | Rishil & Harshini Performance
55:50 Lalitha Priya Kamalam Song | Ashrith Raghava & Keerthana Performance
1:07:40 Kanne Pillavani Song | Sarthak & Himangi Performance
►Visit Website : etv.co.in
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
ETV Telugu(TH-cam) - bit.ly/2QR0yu9
ETV Jabardasth(TH-cam) - bit.ly/35xdqtu
ETV Dhee(TH-cam) - bit.ly/2Ok8zWF
ETV Plus India(TH-cam) - bit.ly/2OlEAOg
ETV Abhiruchi(TH-cam) - bit.ly/2OkEtTb
ETV Life(TH-cam) - bit.ly/2OiKAY6
ETV Telangana(TH-cam) - bit.ly/33nRaAK
ETV Andhra Pradesh(TH-cam) - bit.ly/2OKARZz
ETV Annadata(TH-cam) - bit.ly/3BeZXXS
ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
ETV Plus India Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
ETV Life Facebook - bit.ly/34tiqzk
ETV Telangana Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh Facebook -
ETV Annadata Facebook - bit.ly/3kGnkEb
RiSHiL 🔥 నిన్ను ఈ angle లో ఎప్పుడూ చూడలేదు రా చాలా అంటే చాలా బాగా నచ్చింది రా నీ singing చాలా బాగా పాడావు రా RiSHiL 😘 LOVE ❤️ YOU రా All The Best for FINALS 🤝
చంద్రబోస్ గారి సాహిత్య పరమైన కామెంట్స్ ని చాలా miss అవుతున్నాము గత రెండు ఎపిసోడ్స్ నుండి !!! I hope he will be back in the third episode of semifinals.
Yes bro
హాయ్ ఫ్రెండ్స్ సీతారామం సాంగ్ మై ఫేవరెట్ సాంగ్ ఓ సీత ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలి ఎస్పీ చరణ్ సార్ రమ్య గారికి పాదాభివందనాలు ఈ సాంగ్ ఎంచుకున్న కీర్తన పాప థాంక్యూ సో మచ్ అమ్మ సూపర్ గా పాడావ్ కంగ్రాచులేషన్ 🙏🙏
పాడుతా తీయగా , బాలు గారి నిర్వాహణలో ప్రేక్షకులకు వీనుల విందుగా ఉండేది! బాలుగారు కాలంచేసిన తరువాత , ఆ కార్యక్రమం ఒక తీపి గుర్తుగానే ఉండిపోతుందేమో , మరల అలాంటి క్షణాలు తిరిగి రావేమో అని సందిగ్ధం లో ఉన్నప్పుడు , చరణ్ గారి ఆద్వర్యంలో తిరిగి ఆవిష్కృతమై అందరిని అలరిస్తున్నందుకు ఆనందభాప్పాలు కురుస్తున్నాయి ! చరణ్ గారు keep it up 👍 we are all like you!
పోటీదారుల తలిదండ్రులందరుా తమ పిల్లలను ఇంతగా తీర్చిదిద్దినందు వారికి వేరు నా నమస్సుమాంజలులు🙏🙏🙏
Sweetest voice Charan sir. Aashrith raghava keerthana song too melodious
రిషీల్ మరియు హర్షిణీ చాలా బాగాపాడారు
Excellent program sir edi....
We are very very good fans to you charengaaru.... Tremendous voice sir... As your father....
Rishil and himangi performance చాలా బాగుంది .....👌👌
Hemhangi
Rishil very nice singing
God bless u nanna
I like u singing
Rock ster🥰😍😍❤❤❤
చరణ్ అన్నయ్య నీ voice lo Inka chala లేత గా.... మాంచి చెరుకు గడ రసము లాగా... ఇంకా నీ గొంతు లో లేత వయస్సు ప్రభావము inka వుంది అన్నయ్యా...maa పాప వేసుకున్న మువ్వల సవ్వడి శబ్ధం లాగా చాలా... సరదాగా హాయ్ గా వుంది అన్నయ్యా
Keerthana., You are a singing sensation and Blesssed child... All the best for your future 🙂
కీర్తన జూనియర్ గోపిక పూర్ణిమ లాగా ఉన్నది కదా , కీర్తన ఎంత వినయంగా, ఎంత ఓర్పుగా చాలా ఒదిగ్గా ఉంటుందో , you're brilliant ,mind blowing performance కీర్తన 👌👌👌👌👌👌👌👌👏👏👏👏👏👏👏👏👏👏🎊🎊🎉🎉🎉🎉
మంచి కార్యక్రమం, పిల్లలు అధ్బుతం గా పాడారు, అప్పటికి - ఇప్పటికీ - ఎప్పటికీ మంచి కార్యక్రమం గా నిలవాలని కోరుకుంటున్నాను
Keerthana.... The way she supports to Ashrith Raghava was superb.......😍😍😍
Keerthana beautiful thalli, very blessed to share stage with charan garu , excellent
చరణ్ గారు super sir very nice sir.
నమస్తే చరణ్ గారు 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹
Harshini and Rishil Combhinationlllo Harshini Dancing is Beautifully So much Realy Super Star Harshini
32:22 Charan sir smile is awesome . Keertana u soo lucky to sing Charan sir song with him. All the best dear. God bless you. Wish you good luck. Awesome singing Charan sir. Love you very much 💖💖💖
Kada
Ikr 😊😊sweet voices 😍 💕
కీర్తన చాల సుపర్ గా పాడినావు
Rishil don't worry Nana next week rock the foremance ra hero God bless you Nana 😍 love you so much 💖
Charan sir rishilni mechukuntay chala happy ga feel avuthunnamu
I love you sp charan sir ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
నిజంగా ఈ పిల్లలని కన్న తల్లితండ్రుల జీవితం ధన్యం.....
Super super singing charan sir Sunitha mam ..na favourite song paadaaru
Charan garu intro song 👌👌👌👌 Sita ramam movie songs super charan garu 🙏🙏🙏🙏 all kids super 👌👌
charan sir + keerthana = goosebumps . keerthan singing ante free entry to amrutha varsham.
Sssssssssss
Charan sir meeru prathi episode lo oka children's paadithey bhaguntaade anipistunnade. Vallaki bhaguntaade.
baalu gaaru unte entha murisipoyevaaroo.. ee chinnaarulanu choosi.. bangaaru kondalu .. andharooo chaalaa experiensed gaa paadaaru.. charan bro.. very proud of you .. your singing and sinking to children.. love you bro.
హర్షిని , హర్షిత్ లు మిస్టేక్ llu తెలీదు కానీ వినడానికి చాల చాల అందంగా అన్పించింది.
Superb👏
Keerthana and Charan sir superb 👌
హిమంగి అక్కయ్య రిషీల్ బాగాపాడారు. 🌹🌹🌹
పిల్లలు అద్భుతంగా పాడుతున్నారు వారి వయసుకు మించి వారి నైపుణ్యం వెనుక వారి తల్లితండ్రుల కృషి కి వందనాలు
Charan garu meeru navvuthu vunte ma face lo kaani happiness vuntundhi meeru eppudu ilane happy ga vundali sir😍
Yes
Charan sir I'm a big fan of you andi mee voice super
చరణ్ సార్ మీరు మాట్లాడుతుంటే పాడుతుంటే ఏది చేసినా బాలు సార్ గుర్తుకొస్తున్నారు నిజంగా మీ నాన్నగారు మీలోనే ఉండిపోయాడు నీలోనే ఐక్యమైపోయాడు గ్రేట్ అది కొంత వాళ్లకే వస్తది ఇంకా మీ నుంచి ఎన్నో సంగీత గానాలు మా అందరికీ వినిపించాలని కోరుకుంటున్నాను చరణ్ గారు
100 ki 100% correct 👏🌹🌹🌹
RRROK💋💐🙏🏻
Harshini is Very Very Beautiful Looking and Singing and Dancing Super Super Star. Harshini Good Luck thalli Iam Very Very Blessing You
సునీత గారు చాలా చాలా అందమైన,
అద్భుతమైన గాయని,ఎస్.జానకమ్మ,పి. సుశీలమ్మ గార్ల
తరువాత మనకి దేవుడు ఇచ్చిన అందమైన
అద్భుతమైన గాయని‼‼‼‼‼👌👌👌🌹🌹🌹🌹🌹🌹🌹💐💐💐💐💐🌹🌹🌹🌹🌹💐💐💐🌹🌹🌹💐💐👌👌🕉🕉🕉🕉👌👌👌👌👌👌👌‼👌
Charan garu singing with keerthana Hey Rama ooositha❣️❣️❣️
Best of luck chran sir I was your fan
Hello CHARAN sir, I'm madly addicted to ur voice !!! ❤❤
keep on searching yours old and new videos of irrespective languages !! Even current singers can't beat your melodious and soothing voice/ singing !!!
Expecting many more songs from you Charan sir ❤
AA
I'm
సార్ ఇలాంటి పాటలు మీరు సునీత గారూ చాలా పాటలు పాడాలి 🎈🎈🎈🤝
Duit song charan sir and suneetha mom chalabaga padaru
Charan garu me anchoring superb charan gari kosam chuse vallu oka like
Sp బాల సుబ్రహ్మణ్యం గారు ఉన్నంత వరకు sp చరణ్ గారికి గుర్తింపు రాలేదు, ఇప్పుడు తను లేకపోవడం తో చరణ్ గారి పేరు వినపడుతుంది , సూపర్ anchoring and సూపర్ singing
@@ginugueswararao6948 yes
Ma sree bala subhrmanyam gareki johar johar johar
Entu sweet and good memories e song lo unaye
Sree doban Babu garu kuda gurtu chesaru.thank you so much meku
Charan sir your voice as it is your father you are very lucky
Chadavandi ancring Gaddini minchi tanayudigaa pillalani safort chestunaru Tq so much,,,,sir
Rishil gaani fans
Charan sir acaring lo thandriki minchi pothunnaru andulo camidy vundi super sir
charan sir & sunithamam superrrrrr
Keerthana love u So much Ma thalli niku 5 lakhs pakka 🔥💫✌️🙏🏻
రిషిల్ లేకుండా ఎపిసోడ్ చూడడం చాలా కష్టం😊😊
Rishil is just entertainer, not a good singer.
We want entertainment.. 😍
మాకు కావాలి ఆనందం,
@@bumpi555 rishil super ga padathadu ala discourage cheyoddu miku 🙏🏻🙏🏻🙏🏻
S
Excellent performance Sarthak.. Enjoyed a lot.. God bless you
చరణ్ sir మీ వాయిస్ బ్యూటిఫుల్ సార్ 🙏🌹🌹
Charan sang this well so soothing good luck God pl see that we hear from him more and more.
Keerthana's singling in Lalitha Priya kamalam is outstanding... It's near to impossible to sing that song at that age🙌🙌💯
Charan anna...ur always support and.. super anna.. 💐💐💐💐
Charn garu children,s song chabaga padaru enta manchi song
Charan sii your singing is highly appreciated and keep it up sir and all the other children were also sung excellent and especially Kerthana is highly appreciated in the above programme
Kirthana చాలా బాగా పాడింది కదా! Kirthana fans ఎంత మంది ఉన్నారు 🤚🤚🤚🤚🤚
చెంద్ర బోస్ గారు లేక పోవడం చాలా వెలితిఘా ఉంది
పాట ఐపోతనే వారి చెప్పే మాటల కోసం మేం ఎదురుచూస్తుంటాం
బోస్ గారు తొందరగా రావాలి
చరణ్ గారు
Boys. Girls. Veryveryveryveryveryvery. Good. Singing, lalitakamalam. Song. Super. I. Like. Singing
Sita ramam song padutunnappudu chinnappati balu garini chusamu kallu musukuni meeru leru maa balu vunnaru really got tears in my eyes sir
Please bless chiran from heaven
రిషిల్ పాటలో టెక్నికాలిటీ గురించి తెలియదుకానీ మనోడు పాడేటపుడు వినడానికి చెవులకు చూడడానికి కళ్ళకు బాగుంది..
Comedy,dance ok
Lplpppo pop
O gu
పిల్లలు బంగారు తల్లిలు బంగారు బాయ్స్ మీ అందరికీ గాడ్ బ్లెస్స్ యు మీ పాడితే తీయగా ప్రోగ్రాం చూస్తుంటే ఇక్కడ మాకు హ్యాపీనెస్ ఒళ్ళు జలదరిస్తుంది దేవుడు మీకు ఇచ్చిన వరం గాడ్ బ్లెస్స్ యు మా అందరి దీవెనలు ఎప్పుడూ మీకు ఉండాలి జై సాయిరాం
O seetaaa🥰🥰 e song naku baley estam yennisarlu vinnano
హైమాంగి saardhak వెరీ బ్యూటిఫుల్ performence good
JAi SP Charan Anna.🥰🥰
Charan and Vijay Prakash garlu
Super andi meeriddaru….
Kids tho Chala
Gentle ga cheptharu
We love them ….
Balu gaaru leni lotu kontha ayinaa mee valla theerusthunnaru Tq charan sir
saardhak కీర్తన పోటీగా పాడారు వెరీ నైస్
Charan sir ,Vijay Prakash sir ,Sunitha mam ki hatsup🙏Pillala kosam miru pillala maarii valla manasu nochakunda cheputunaru comments suggestions👍👍
Rushil Charan sir Mata vintadu
Bala brahama chary Thanku
Charan sir same meru sp Sailaja mam polikalu vachay meku voice kuda alage undi
Saardhak and Keerthana are mind blowing, God Bless them
What amazing voice 🙏🙏
Dayachesi charan garu sunitha garini chandrabosegarini with all due respects to their talent i strongly recommend you to change program judges sir. It is my humble request pl try to do it sir
rishil love you nanna god blessyou nanna
Charangaru raijing star
బాలు గారి పేరు నిలపెడుతునారు అభినందనలు
Only saw this for Charan sir
Keerthana singing super to day
Excellent
Sardhak super performance nanna god bless you ra nanna
Today's episode was highlighted by SP CHARAN sir 3:43, 12:28, 23:40, 36:35 ❤❤ 37:33😍
Hey ! Kids,Pls take care of your health and voice.
Children all the best for further rounds ❤❤
Super observant
Thanks Bro👍
Wow... SPC ❤
Super Charan sir
Arey.. Rishil nuvvu superb ra
Only for Rishil kosam chuse vallu enthamandhi...unnaru...
....high pitch vasthe Rishil's mother face lo chinnapati tension ....
Me also..
ఎంత లలితముగా పాడారు బాలుగారు
Sunita madam and Charan sir super.
One of my favourite songs you song very well
Sarthak, Himangi, Ashrith really performed well..Fantastic voices and balancing breath, shruti very nicely.. Risheel has improved a lot. He is singing in shruti and softly....Wish you all good luck..God bless you children..😊👍🍬🍭
Charan anna is always the best love you brother 💞💖💝❤️💜💙
Rishil cute expression @ 1:17:01
From first episode Rishill song selection is super
All kids excellent and last one is my favourite song
Raaghava and keerthana great
Well done everyone.Sunitha garu what a perfection....fab..🙏🙏
అందరికీ నమస్కారం. ఈ వారం జరిగిన ఈ పాడుతా తీయగా కార్యక్రమం గురించి ఎంత చెప్పినా తక్కువే. చరణ్ గారు నిజంగా ఏం పాడారు సార్. మొదట్లో మీరు సునీత గారు పాడిన ఈ చిగురాకు చాటు చిలక అన్న పాట నిజంగా అదుర్స్ సార్. మీరు పాడిన ఈ పాటలో మాకు అణువణువునా బాలు గారు కనిపించి వినిపించారు. పులి కడుపున పులే పుడుతుంది అంటారు అది అక్షరాల నిజం చరణ్ గారు. పిల్లల విషయానికి వస్తే ప్రతి ఒక్కరూ పాడిన ప్రతి పాట అద్భుతం అపురూపం. నేను ఇంతకుముందు ఒకసారి చెప్పాను ఈ పాడుతా తీయగాలో ఒక్కొక్క కంటెస్టెంట్ కి ఒక్కొక్క చరిత్ర కచ్చితంగా ఉంటుంది అని అది నిజం. హర్షిని ఆశ్రి త్రాగవ మీరు పాడిన ఎన్నెన్నో జన్మల బంధం అన్న పాట నాకు నిజంగా చాలా చాలా ఇష్టమైన పాట. మీరు కూడా ఈ పాటని చాలా చక్కగా మృదు మధురంగా పాడారు. హిమాంగి రుశీల్ మీరు పాడిన ఎల్లు వచ్చి గోదారమ్మ అన్న పాట ఎంతో ఉత్సాహకరమైన పాట మీరు కూడా ఎంతో ఉత్సాహంగా పాడారు. హిమాంగి ఈ పాటలో నువ్వు ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ నిజంగా ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ చాలా అద్భుతంగా ఉన్నాయి నాన్న. కీర్తన సార్ధక్ ఒక గాన గాంధర్వుడు శ్రీపతి పండితారాధ్యూల చరణ్ గారు పాడిన పాటని మీరు ఎంపిక చేసుకున్నారు. ఇద్దరు కూడా చాలా అద్భుతంగా పాడారు. కీర్తన నీకు ఉన్నటువంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అతి తొందరలో తొలగిపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నువ్వు కచ్చితంగా ఫైనల్స్ కి రావాలి విజయతగా నిలవాలి. అలాగే ఇంకొక విషయం చెప్పాలి కీర్తన నువ్వు రెండోసారి చరణ్ గారితో కలిసి ఈ పాట పాడిన తీరు అద్భుతం నాన్న. నిజంగా సీతారామం సినిమాలో చరణ్ గారు పాడిన ఈ రెండు పాటలు ఒక సరికొత్త అధ్యయనాన్ని లికించాయి. చరణ్ గారు మీరు కొన్ని వేల మధుర గీతాలు పాడాలని చరణ్ గారు పాడిన పాటలు ఎన్నెన్నో పాడుతా తీయగాలో ఎంతోమంది కంటెస్టెంట్స్ ఎంపిక చేసుకుని పాడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఋషి హర్షిని మీరు పాడిన చిలకమ్మా అన్న పాట నిజంగా చాలా అద్భుతంగా ఉంది. మీరిద్దరూ చాలా చక్కగా పాడారు. రుశీల్ నువ్వు చరణాల్లో చాలా హైస్కేల్లో పాడడం నిజంగా చాలా బాగుంది. హర్షిని నువ్వు ఈ పాటలొ ఇచ్చిన ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ నిజంగా అద్భుతం నాన్న మహాద్భుతం. ఆశ్రిత్రాగవ కీర్తన మహానుభావులు ప్రపంచ ప్రఖ్యాతగాంచిన గాన గాంధర్వులు శ్రీ కేజే ఏసుదాస్ గారు మరియు చిత్రమ్మ పాడిన ఈ పాటను మీరు ఎంపిక చేసుకున్నారు. నిజంగా ఎంత చక్కగా పాడారంటే చెప్పడానికి మాటలు చాలవు నాన్న. కీర్తన సునీత గారు చెప్పినట్టు నువ్వు పాడుతుంటే సాక్షాత్తు ఆ లలితా దేవి అమ్మవారు వచ్చి పాడుతున్నట్లుంది నాన్న. నిజంగా నాకు ఇష్టమైనటువంటి అద్భుతమైన పాటల్లో ఈ పాట ఒకటి. సార్ధక్ హిమాంగి మీరు కూడా చాలా మంచి పాట ఎంతో అద్భుతమైన పాటని ఎంపిక చేసుకున్నారు. ఇద్దరూ కూడా చాలా చక్కగా పాడారు. హిమాంగి ఈ పాటలో కూడా నువ్వు పలికించిన ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ అద్భుతం అనితర సాధ్యం. చివరిగా నేను కోరుకునేది ఒక్కటే మా పిల్లలందరికీ ఆ భగవంతుని ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ.
Meeru entha Baga chepparu sir andharu pillalu gurinchi.excellent sir
Thank you so much Devireddy Maheswari garu.
@@vasue9535 meeru cheppindi chaduvuta unte goosebumps vastunnaye
Thank you so much Anu radha garu
Makaithe indradanussulo meghalalo telutunnatu undi love u kids so 💖 sweet
సార్ధాక్ & కీర్తన & హిమంగి Always best effert
I love you charan garu cute smile and super voice