Swarabhishekam - స్వరాభిషేకం - S P Balasubrahmanyam & Mano Performance - 2nd Feb 2014

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ส.ค. 2024
  • For latest updates on ETV Channels - www.etv.co.in
    Subscribe for more latest Episodes - bit.ly/12A56lY
    Follow us on - www. etvt....
    Subscribe for latest news - bit.ly/JGOsxY
    Follow us on - www. etv2...

ความคิดเห็น • 606

  • @rajuknr3343
    @rajuknr3343 4 ปีที่แล้ว +280

    ఆహా ఏమి వైభోగం, ఏమి మీ టాలెంట్ మీరు మా తెలుగు వాళ్లు అవ్వటం మా అదృష్టం, గర్వ కారణం.

  • @rajukandula3684
    @rajukandula3684 3 ปีที่แล้ว +448

    గాన గంధర్వుడు బాలు గారి ఆత్మకు శాంతి కలగాలి. ఆయన మరళా జన్మించి బావితరాలకు సంగీతం అందించాలి

    • @devadulauma7889
      @devadulauma7889 3 ปีที่แล้ว +7

      BALU SIR UNNATLU GANE UNDI....CHALA ADUPU VASTUNDI 😭😭😭

  • @Maheshreddy1
    @Maheshreddy1 3 ปีที่แล้ว +122

    ఆ కల్మషం లెని నవ్వు ఇక చూడగలమా మీరు లేకపోయినప్పటికీ మీ గాత్రం ఎప్పటికీ చిరస్థాయిగా ఉంటుంది

    • @kranthikumar6009
      @kranthikumar6009 2 ปีที่แล้ว

      aa

    • @ks6326
      @ks6326 2 ปีที่แล้ว

      Leru ani anukovatam avivekam.. ayana vunnaru nana gundello

  • @nareshchary5231
    @nareshchary5231 5 ปีที่แล้ว +251

    బాలసుబ్రహ్మణ్యం గారు మనోగారు చాలా చక్కగా పాడారు 👌👌👌...
    "దాసరి నారాయణరావు" గారు ఇంకా చాలామంది చాలా సంతోషంగా నవ్వుకున్నారు
    బాలు గారికి మనో గారికి చాలా చాలా ధన్యవాదాలు 💐💐💐

  • @syedkhajajilanipk8253
    @syedkhajajilanipk8253 3 ปีที่แล้ว +130

    గాన గంధర్వులు శ్రీ ఎస్పీ బాలసుబ్రమణ్యం గారిని కోల్పోయాం 😭మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం 🙏 😭

  • @tarakaramarao6919
    @tarakaramarao6919 5 ปีที่แล้ว +351

    మనో బాలు పాటల్లాగా వాళ్ల హాస్యం కూడా బాగా నచ్చుతుంది మీరు కల కాలం ఆరోగ్యం గా హాయిగా ఉండాలని దేవుడిని కోరు కుంటున్నాం

    • @chandugabu7049
      @chandugabu7049 4 ปีที่แล้ว +1

      Z
      15u

    • @mamillachandrashekar1590
      @mamillachandrashekar1590 4 ปีที่แล้ว +6

      Balu garu only one person e song ke nyayam cheyagalaru. God

    • @vasanthanikki7541
      @vasanthanikki7541 4 ปีที่แล้ว

      @@mamillachandrashekar1590 in

    • @p.hemachandrareddykalepalli
      @p.hemachandrareddykalepalli 3 ปีที่แล้ว +3

      Happy గా పాడేవారు, ఇంకా ఎలా బాలూ గారు,. శ్రద్దాంజలి

  • @srinivasaraodarla4292
    @srinivasaraodarla4292 3 ปีที่แล้ว +66

    🙏🙏🙏We miss you so much sir.. But your memories always with us 🙏🙏🙏🇮🇳🇮🇳The Great Legendary Singer శ్రీ SP బాలసుబ్రమణ్యం గారికి భారత రత్న ఇవ్వాలి... ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచన చేసి 2020 సంవత్సరం నకు శ్రీ SP బాలు గారికి భారత రత్న ఇవ్వాలని కోట్లాది మంది అభిమానుల కోరుకుంటున్నారు...🙏🙏🇮🇳🇮🇳.. అమరహే శ్రీ బాలు గారు... 🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @phanikumarchaka1298
    @phanikumarchaka1298 4 ปีที่แล้ว +465

    2020 లో చూసే వాళ్ళు 👍 kotandi

  • @tileslayingadhesivesandapo8679
    @tileslayingadhesivesandapo8679 3 ปีที่แล้ว +242

    ఎప్పటికైనా పోయిన తర్వాత నే తెలిసేది విలువ

    • @vijaytravelvlogs
      @vijaytravelvlogs 3 ปีที่แล้ว +6

      Ledu bro ala anakandi endukante SPB sir songs ni manam edo vidhanga roju vintuntam bro ayana viluva eppatiki taggadu bro

    • @mohammadafridi5099
      @mohammadafridi5099 3 ปีที่แล้ว +1

      Ala gaitey ayana swargiyulu ayena taruvatha Bharath Ratna eanduku estunnaru aya na unapude aa gouravam echundachuga bro eapatikina varu lenappude vari viluva teluatundi

    • @raziyasayed8697
      @raziyasayed8697 3 ปีที่แล้ว

      Avunu brow

    • @devadulauma7889
      @devadulauma7889 3 ปีที่แล้ว

      SUPER ENTRY.....👌👌👌

    • @Kkkkiidixjdjsjd
      @Kkkkiidixjdjsjd 3 ปีที่แล้ว

      Avunu brohh...

  • @chandrakalachandu4065
    @chandrakalachandu4065 2 ปีที่แล้ว +13

    అబ్బో సూపర్ ఇద్దరూ ఇద్దరే ఎవరి వాయిస్ ఎవరీదో కనుక్కోవడం చాలా కష్టం ఇద్దరూ సూపర్ సార్ 🙏🙏🙏👌👌👌

  • @jyothisrimurthy3641
    @jyothisrimurthy3641 ปีที่แล้ว +17

    స్వచ్చమైన తప్పులేని తెలుగు పాటలు అందించే ఎస్.పి.బి గారు 🙏🙏🙏🙏

  • @naageshnalamti4784
    @naageshnalamti4784 3 ปีที่แล้ว +11

    మనో... మీరు స్టేజ్ మీద ఉన్నంతసేపు నాకు అమితమైన ఆనందంగా ఉంటుంది... ♥️♥️♥️♥️

  • @kopalmuralikopala3910
    @kopalmuralikopala3910 4 ปีที่แล้ว +95

    బాలు గారు మీరు త్వరగా కరోనా నుంచి కోలుకోవాలని యావత్తు భారతదేశం ఎదురుచూస్తుంది యుద్ధంలో మీదే గెలుపు జై వీరాంజనేయ

  • @yoursfriendknowledgegnanes2938
    @yoursfriendknowledgegnanes2938 3 ปีที่แล้ว +120

    2021 మరియు 2022 లో చూసినవారు ఎంతమంది

  • @apathimela
    @apathimela 3 ปีที่แล้ว +25

    Next generation ee videos lo mimmalni chusi meeru vunna period lo vallu puttaledhu ani badhapadatharu...
    We truely miss you balu sir

  • @renukasridhar629
    @renukasridhar629 3 ปีที่แล้ว +84

    Two Legends singing together. Choose vaalla jhanma dhanyam.🙏

  • @bandanapramanik2423
    @bandanapramanik2423 3 ปีที่แล้ว +25

    I am From Bengal, I couldn't understand a Single word of them except English But I understand Music. The Compositions of their songs are very very hard❤️❤️❤️❤️

  • @madhumandli
    @madhumandli 3 ปีที่แล้ว +36

    Eka elanti live songs రావు SPB sir we missed 😢😢😢

    • @abhiramathreya4649
      @abhiramathreya4649 2 ปีที่แล้ว

      At the age of 70+ he sang on stage with orchestra....great

  • @rajkumarpatelmengani3381
    @rajkumarpatelmengani3381 3 ปีที่แล้ว +30

    కల్మషం లేని మనసు.
    ఆ చిరునవ్వు మళ్లీ చూడలేము..

    • @vanisri8180
      @vanisri8180 3 ปีที่แล้ว +1

      Really Aa Navvulu Chudalemu Aa Jocks Vinalenu Aa Madhurathi Madhuram Pata Mata Vinalemu Devudu Manaki Anyayam Cheasavu Balu Miss You Lot Balu

    • @rajkumarpatelmengani3381
      @rajkumarpatelmengani3381 3 ปีที่แล้ว +1

      @@vanisri8180 avunandi Ayana Leni lotu manaki chala badha ga undi

    • @vanisri8180
      @vanisri8180 3 ปีที่แล้ว +1

      @@rajkumarpatelmengani3381 Eadoo velithi Chikaku Kopam Badha Visugu

    • @rajkumarpatelmengani3381
      @rajkumarpatelmengani3381 3 ปีที่แล้ว +1

      @@vanisri8180 Em kaadhu lendi, baadha padakandi

    • @roddasaritha9849
      @roddasaritha9849 3 ปีที่แล้ว +2

      Missing u Balu Garu a lot😭

  • @sivarajuakula
    @sivarajuakula 4 ปีที่แล้ว +139

    💥❤️2019 లో చూసేవాలు ఒక్క లైక్ 👍❤️

  • @rajkumarv6110
    @rajkumarv6110 3 ปีที่แล้ว +3

    ఈ 2020 ఇయర్ లో ఎన్నో చేదు జ్ఞాపకాలు వాటిలో లెజెండరీ బాలు గారు మరణ వార్త ఒకటి మీరు ఎక్కడ ఉన్నా మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను

  • @veerabhadraraop3855
    @veerabhadraraop3855 6 ปีที่แล้ว +63

    It feels very happy about conversations between balu sir and mano sir.... ever green song

  • @mallikharjuanaraovedula9466
    @mallikharjuanaraovedula9466 5 ปีที่แล้ว +11

    One & Only Melodious , Legendary Playback Singer PadmaBhushan, PadmaShri,Dr.S.P.Balasubrahmanyam !

  • @kommireddysrinivasvis7212
    @kommireddysrinivasvis7212 4 ปีที่แล้ว +3

    👉I born in 1995.
    👉I love Manisharma Music.
    👉 I'm Manisharama Fan.
    👉From 2009 - I'm Addicted To ILAYARAAJAA Music..Become DEVOTEE of ILAYARAAJAA..
    👉 IlayaRaja - Devudu Saami Neevu.
    🙏🙏🙏🙏🙏🙏

  • @pgovindarajulu013
    @pgovindarajulu013 4 ปีที่แล้ว +49

    Two legends in one stage. Mano garu excellent.

  • @sandipsaha1326
    @sandipsaha1326 3 ปีที่แล้ว +4

    Best Bengali song by mano - " oh bondhu tumi sunte ki pao "
    " golap er moto sundor
    "Chirodini adhare "
    " jani naki gaibo ami"
    " ei gan moner khata te "
    🙏All time love u sir -- mano sir 🙏
    --- from Kolkata

  • @avnraju
    @avnraju 3 ปีที่แล้ว +10

    బాలు గారి నిష్క్రమణ తరువాత అదే రోజు వింటున్నాను

  • @sandeepallu5858
    @sandeepallu5858 3 ปีที่แล้ว +28

    Miss you Legend 😢😢

  • @shankargopal9865
    @shankargopal9865 5 ปีที่แล้ว +32

    SPB IS ULTIMATE IN ALL PARAMETERS. HE IS ALREADY TO THE WAY OF GODLINESS

  • @sureshnese385
    @sureshnese385 2 วันที่ผ่านมา

    సార్ మీ మీ స్పీచు వింటుంటే చాలా ఆనందం వేసింది సార్ జోహార్ జోహార్ ఎస్పీ బాలు ❤❤❤

  • @kiranlonelook
    @kiranlonelook 3 ปีที่แล้ว +3

    హాస్య చతురతలో బాలు గారి తరువాతే ఎవరైనా సలాం సర్ మీకు 😭😭🙏🙏🙏

  • @quiettiger7604
    @quiettiger7604 3 ปีที่แล้ว +3

    Ennisarlu chusano e song mi song kante mi iddari combination jokes chala istam love u and miss u sir

  • @Turbonarot
    @Turbonarot 7 ปีที่แล้ว +45

    One Of the Best Song in Ilaya Raja Sir Entire Career Goosebumps Balu & Yesudasu Iddaru Pranam Posaru Enni Sarlu Vinna Goosebumps Confirm Hats Off to Raja Sir -- Balu & Yesudadu Garu

  • @sarithadaduvai391
    @sarithadaduvai391 3 ปีที่แล้ว +2

    Devuda ma balu garini mali ma kosam venakki pampinchayya swamy.. Om na ma shivaya

  • @jayashekard4071
    @jayashekard4071 6 ปีที่แล้ว +164

    SPB is a legend, no doubt, but Mano is super versatile singer. He has sung Mukkala maquabla and created a trend. Hatsoff!!!

    • @bnagabhushansbi
      @bnagabhushansbi 4 ปีที่แล้ว

      👍👍👍👍👍👍super song🙏🙏🙏

    • @swarnasweethome7462
      @swarnasweethome7462 3 ปีที่แล้ว

      Super really

    • @no_one8224
      @no_one8224 3 ปีที่แล้ว +5

      Okkasari
      Nithyam ekanta kshaname adiga(breathless)
      Sundari Sundari
      Mama mama masti
      Naa paata panchabrutham
      Thali kattu shubhavela
      Ilantivi vini SPB enta Versatile lo Teslustundi

    • @kajolqueen2840
      @kajolqueen2840 3 ปีที่แล้ว

      Yes what u told is correct

    • @chenchaiahmekanaboyina1317
      @chenchaiahmekanaboyina1317 3 ปีที่แล้ว

      @@no_one8224 MN

  • @pagadalavenkataramana7581
    @pagadalavenkataramana7581 4 ปีที่แล้ว +17

    రచయిత రాసిన పాటను ఇటువంటి సంగీతం&వాయిస్ కలిస్తే ఇంకా వారికి ఆనందం చెప్పలేము.

  • @SatishKumar-gu6lm
    @SatishKumar-gu6lm 3 ปีที่แล้ว +378

    ఏంటి సార్ మమ్మలనందరిని వదిలి వెళలిపోయారు 😭😭😭😭

    • @bodipeddivenkataramana3288
      @bodipeddivenkataramana3288 3 ปีที่แล้ว +4

      😭😢

    • @PawanKumar-vu2xv
      @PawanKumar-vu2xv 3 ปีที่แล้ว +4

      😭😭😭😭😭

    • @bhavanireyya9492
      @bhavanireyya9492 3 ปีที่แล้ว +2

      😭😭😭😭

    • @syamkumar8896
      @syamkumar8896 3 ปีที่แล้ว +1

      Andaroo Edo roju povalsinavalle GA...any way rip spb

    • @psrao000
      @psrao000 3 ปีที่แล้ว +4

      @Satish Kumar గారు మీ comment చూడగానే నా కళ్ళల్లో నీళ్లు వచ్చేసాయి ..బాలు గారంటే అంత ఇష్టం నాకు ..

  • @siddilisuri8067
    @siddilisuri8067 ปีที่แล้ว +1

    చూడ్డానికి రెండు కన్నులు సరిపోవు ఈ గానా మాధుర్యన్ని.

  • @rameshmishu2020
    @rameshmishu2020 5 ปีที่แล้ว +125

    rahmanyam, K. J. Yesudas
    సింగారాలా పైరుల్లోనా బంగారాలే పండేనంట పాడాలి...
    నవ్వుల్లోనా పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి...
    ఈనాడూ.ఊరంతటా.రాగాలా దీపాలటా...
    మీకొసం వెలిగేనట... ఉల్లాసం మీదేనటా. హొయ్...
    సింగారాలా పైరుల్లోనా బంగారాలే పండేనంట పాడాలి...
    నవ్వుల్లోనా పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి...
    బంధాలేంటి భందువులేంటి. పోతే ఎంటి వస్తే ఏంటీ.
    తిండే లేదని దిగులే పడని జన్మే నాదీరా.హ హ
    మనసే ఇచ్చి చెయ్యందించి తోడూ నీడై మిత్రుడు కలిసే.
    ఆతనికంటే చుట్టాలెవరూ నాకే లేరంటా...
    హృదయం మాత్రం నాదే. ఊపిరి కాదా తనదే.
    నా నేస్తం కోసం ప్రాణాలైనా ఇస్తాలే...
    నా మిత్రుడు పెట్టే తిండి నే తింటున్నానీవేళ.
    తన మాటే నాకు వేదం అంటా ఏ వేళా...
    శోకం వీడే స్వర్గం చూసే.రాగం పాడే తాళం వేసే
    పాటలు పాడే పువ్వుల జంటా మేమే...
    సింగారాలా పైరుల్లోనా బంగారాలే పండేనంట పాడాలి...
    నవ్వుల్లోనా పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి...
    ఈనాడు.ఊరంతటా.రాగాల దీపాలట...
    మీకొసం వెలిగేనట... ఉల్లాసం మీదేనటా.హొయ్...
    సింగారాలా పైరుల్లోనా బంగారాలే పండేనంట పాడాలి...
    నవ్వుల్లోనా పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడా

    • @allabandashadikbasha0413
      @allabandashadikbasha0413 4 ปีที่แล้ว +3

      Naice

    • @bajishaik117
      @bajishaik117 4 ปีที่แล้ว +5

      Hello hai how are you
      5.23 తరువాత some words
      మిస్ అయినదిగా మనవి
      గమనించి అప్డేట్ చేయగలరు.

    • @onteruswapna1179
      @onteruswapna1179 3 ปีที่แล้ว

      S

  • @shivagadde5502
    @shivagadde5502 ปีที่แล้ว

    నాకు అర్హత ఉందో లేదో నాకు తెలియదు కాని మళ్లీ జన్మంటు ఉంటె నాకు మీలా పుట్టాలని ఉంది ఎస్.పి. బాలు గారు... నాకు పాట మరియు మీరు వేరు కావు. ఆ జన్మాంతం మీ చిరు అభిమాని.. 💐🙏🏻

  • @nareshkadali507
    @nareshkadali507 5 หลายเดือนก่อน +1

    బాలు గారు మీమల్ని చూసినప్పుడు కళ్ళలో నీరు తెలియకుండ వస్తుంది మిస్ యూ సార్ 😭😭😭

  • @bhanuchandarj893
    @bhanuchandarj893 3 ปีที่แล้ว +19

    We should appreciate ee tv for programs like ....Dhee, Swarabhishekam , Paadutha teeyaga, marhadarshi etc some how they are maintaining their values and quality. These programs had given break to many singers and dancers

  • @maruthilvy
    @maruthilvy 3 ปีที่แล้ว +6

    Living legend.....spb....music knows u.....

  • @malligasworld9826
    @malligasworld9826 ปีที่แล้ว +3

    Only one legend in this world spb sir miss uuuu lot 😭 😭😭 love uuuu😭

  • @Chandu900
    @Chandu900 6 ปีที่แล้ว +142

    Two legendary singers on One frame nice to see😍😍😍

  • @arun3543
    @arun3543 4 ปีที่แล้ว +10

    Excellent performance from both legends no words only enjoy❤️

  • @AshokKumar-rj9pj
    @AshokKumar-rj9pj 3 ปีที่แล้ว +10

    Mano is pure hearted...

  • @iamnHarish
    @iamnHarish 10 ปีที่แล้ว +108

    Really the conversation between balu sir and mano garu is very funny..they are superb

  • @satishkumarpulavarthi7074
    @satishkumarpulavarthi7074 8 ปีที่แล้ว +22

    two legendaries

  • @gsdofmncl3817
    @gsdofmncl3817 3 ปีที่แล้ว +223

    We can't see more humourous jokes in future.we miss u spb sir.

  • @rajsarma1837
    @rajsarma1837 3 ปีที่แล้ว +4

    I life most sad day 2020 September 25th great singing will not come again😢 😢

  • @ChandraSekhar-uk7et
    @ChandraSekhar-uk7et 3 ปีที่แล้ว +2

    Great legends together valla bhasha sangeeta bhavam and uctcharana I bow to them for ever .saraswati putrulu.kalamma thalli ki .

  • @adireddysrinu5469
    @adireddysrinu5469 ปีที่แล้ว

    Me iruvuriki telugu vallandari tarupuna padabhi Vandanalu....Spb sir leni lotu eppudu evvaru therchaleru...me speach maku chala inspirations. The great legends❤.

  • @jyokushpav7325
    @jyokushpav7325 5 ปีที่แล้ว +16

    wt a combination 😍😍🙏🙏❤❤👌👌👌👌👏👏👏

  • @nareshkarru1977
    @nareshkarru1977 6 ปีที่แล้ว +14

    Actors two legends and music director legend and play back singers also legendaries

  • @harikrishna851
    @harikrishna851 4 ปีที่แล้ว +4

    Thank you ETV and team for providing this platform

  • @sureshv7136
    @sureshv7136 3 ปีที่แล้ว

    S.Pబాల సుబ్రమణి ఆత్మశాంతి కలగాలని భగవంతుని కోరుకుంటున్నానుబంశాతి..ఒంశాతి.శాతి

  • @nareshkarru1977
    @nareshkarru1977 6 ปีที่แล้ว +18

    One of the most popular and first oscar nomination song

  • @vavilapallivenkatesh7731
    @vavilapallivenkatesh7731 2 ปีที่แล้ว +1

    బాలు గారి మాటలు వింటే ఏదో తెలియని ఆనందం

  • @Kodelliprasadbabu-ys3qf
    @Kodelliprasadbabu-ys3qf 8 หลายเดือนก่อน +1

    మానో గారూ కీ వందనాలు 🌹 sp Bala subramanyam గారి కీ వందనాలు 🌹

  • @raajrocks9211
    @raajrocks9211 2 ปีที่แล้ว

    జేసుదాస్ గారి ఎదురుగా ఆయన పాడిన పాట పాడిన మనో గారి ఆత్మ విశ్వాసానికి హ్యాట్సాఫ్...బాలు గారి గురించి మాట్లాడే అర్హత నాకు అస్సలు లేదు...ఆయన ఎక్కడ ఉన్న ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటున్న

  • @swarupaguruju1554
    @swarupaguruju1554 3 ปีที่แล้ว +6

    Gana Gandharva is omnipresent in our hearts as long as we survive 🙏

  • @rathnapeddalachigalla4744
    @rathnapeddalachigalla4744 3 ปีที่แล้ว +1

    Mee ganam Amrutha samanam...Mee Laaga paade vaallu malli maaku dorakaru....appudo 30 or 40 years krindata paadina paatalani kuuda malli ante uthsahanga padadam chala Chala goppatanam,meeru oka MAHANUBHAVULLU...alanti mimmalni kolpavadam naaku,maaku,yavath bharatha deshaniki teerani,teerchaleni lootu....meeru malli pudataru baalu gaaru andukante meeku paatante pranam,aa paata kosamina malli pudatarani bhavistunnanu...🙏🙏🙏

  • @InvestmentAdvisoryService
    @InvestmentAdvisoryService 5 ปีที่แล้ว +6

    Oh My God... What a renunciation.. So overwhelming... Mimickecd Dr KJ...

  • @rrajsekharb
    @rrajsekharb 6 ปีที่แล้ว +10

    Balu. Our telugu people surname. We are blessed.

  • @FAYHAAD
    @FAYHAAD ปีที่แล้ว +1

    mano has got awesome voice.... oka sari gurtu chesukondi....college style song lo starting lo vache superb voice mano di. vennela vennela song premadesam vineeth part padindi mano ne.... yenta kammaga padadoooo

  • @guptabp5055
    @guptabp5055 5 ปีที่แล้ว +7

    Superbbbb Sir !! Laughed after a long time !!

  • @SaleemSirYT
    @SaleemSirYT 4 ปีที่แล้ว +5

    It is our luck where two legends singing at stage hatsoff sir

  • @venkateshmurthy9194
    @venkateshmurthy9194 5 ปีที่แล้ว +11

    Manu is the best of best singer no doubt

  • @padalavasu8175
    @padalavasu8175 2 ปีที่แล้ว +1

    Balu sir padabhivandanam

  • @nareshkarru1977
    @nareshkarru1977 6 ปีที่แล้ว +30

    Director also legendary maniratnam

  • @umashankar-uu7hx
    @umashankar-uu7hx 4 ปีที่แล้ว +2

    సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి
    నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి..
    సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి
    నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి..
    ఈనాడు ఊరంతటా రాగాల దీపాలట
    నీకోసం వెలిగేనట ఉల్లాసం నీదేనట....
    సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి
    నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి..
    వద్దంటానే పాతదనాన్ని ముద్దంటానే కొత్తదనాన్ని
    కొత్తగ ఇపుడే పుట్టావని అనుకోమంట
    బతుకే దారి పోతే ఏంటి బాటేదైనా నీకది ఏంటి
    నారుని వేసే ఆ పైవాడే నీరే పోస్తాడే
    మూలబడి ఉన్న బుట్ట తట్ట తీసి బోగి మంటలలోన నీవే వెయ్యరా
    తెల్ల వారగానే సంకురాత్రి కాదా పొంగే పాలు అందరి పాలు హాయిగా
    నేల తల్లి పంచేనంట పైడి పంట నీకు నాకు అంతకంటే సందడేది లేదే...
    సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి
    నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి..
    ఈనాడు ఊరంతటా రాగాల దీపాలట
    నీకోసం వెలిగేనట ఉల్లాసం నీదేనట....
    సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి
    నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి..
    బంధాలేంటి బంధువులేంటి పోతే ఏంటి వస్తే ఏంటి
    తిండే లేదని దిగులే పడని జన్మే నాదిరా
    మనసే ఇచ్చి చెయ్యందించి తోడై నీడై మిత్రుడు వెలిసే
    ఆతని కంటే చుట్టాలెవరు నాకే లేరంట
    హృదయం మాత్రం నాదే ఊపిరి కాదా తనదే
    నా నేస్తం కోసం ప్రాణాలైనా ఇస్తానే
    నా మిత్రుడు పెట్టే తిండి నీ తింటున్నానీవేళ
    తన మాటే నాకు వేదం అంట ఏ వేళ
    శోకం వీడే స్వర్గం చూసే రాగం పాడే తాళం వేసే
    పాటలు పాడే పువ్వుల జంట మేమే....
    సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి
    నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి..
    సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి
    నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి..
    ఈనాడు ఊరంతటా రాగాల దీపాలట
    నీకోసం వెలిగేనట ఉల్లాసం నీదేనట....
    సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి
    నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి

  • @Sailaja205
    @Sailaja205 3 ปีที่แล้ว

    Miss u sir yenni yugalu ayina malli mee vioce ne marechepolem malli inko janmantu unte spb gane puttandi sir makosam plzzzz sir miss u sir😞😞😞😞😞

  • @nageswarnaidug1305
    @nageswarnaidug1305 3 ปีที่แล้ว +2

    No one singer in the world the presence of mind like SPB sir

  • @ajaykumarbomma2355
    @ajaykumarbomma2355 2 ปีที่แล้ว +1

    Naaaa devudu vellipoayada devuda😭

  • @VijayKumar-tb8jo
    @VijayKumar-tb8jo 3 ปีที่แล้ว +6

    SPB ... legendary singer we miss u sir

  • @bandelaranjith5830
    @bandelaranjith5830 5 ปีที่แล้ว +42

    2:29 ......🤣🤣🤣..OMG
    Just observe that mano gaaru what a sence of humar

  • @vvs6632
    @vvs6632 6 ปีที่แล้ว +20

    Nice to see two legends in front of One more legend.

  • @user-qb8ue9vr9r
    @user-qb8ue9vr9r ปีที่แล้ว

    Meeru paadina paatalu vinte manasuku entha haiga untundo❤❤

  • @lankaabhinandana4340
    @lankaabhinandana4340 5 ปีที่แล้ว +15

    Performance was very nice but no one can beat the Jodi of Balu sir and yesudas sir..Tamil version of this song was awesome..no words

  • @chandrakg2610
    @chandrakg2610 4 ปีที่แล้ว +3

    Praying Lord Srinivasa to See SPB Sir Between us Like This

  • @prasclampard78
    @prasclampard78 2 ปีที่แล้ว +1

    Best Guru-Sishyan of singers, SPB and Mano garu. When SPB garu was so busy in other languages, Mano used the opportunity and got best of his own.

  • @jyokushpav7325
    @jyokushpav7325 5 ปีที่แล้ว +6

    Goosebumps 😍😍💪💪👌👌👌👌❤❤❤👍👍👍👏👏👏👏

  • @flyingeagle4837
    @flyingeagle4837 3 ปีที่แล้ว +1

    Uuuuuuffffff just awesome n exact voice💯👏..... who r listening now hit likes

  • @venkatchelluboina2391
    @venkatchelluboina2391 3 ปีที่แล้ว

    సింగారాలా పైరుల్లోనా బంగారాలే పండేనంట పాడాలి...
    నవ్వుల్లోనా పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి...
    సింగారాలా పైరుల్లోనా బంగారాలే పండేనంట పాడాలి...
    నవ్వుల్లోనా పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి...
    ఈనాడూ..ఊరంతటా..రాగాలా దీపాలటా...
    మీకొసం వెలిగేనట...ఉల్లాసం మీదేనటా.. హొయ్...
    సింగారాలా పైరుల్లోనా బంగారాలే పండేనంట పాడాలి...
    నవ్వుల్లోనా పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి...
    వద్దంటా నే పాతదనాన్ని ముద్దంటా నే కొత్తదనాన్ని
    కొత్తగ ఇపుడే పుట్టావనీ అనుకో మంటారా... రేయ్..
    బతుకే దారి పోతే ఎంటీ బాటేదైనా నీకది ఏంటి..
    నారుని వేసే ఆ పై వాడే నీరే పోస్తాడే...హోయ్..
    మూల బడి వున్న బుట్టా తట్టా తీసి
    భోగి మంటల్లోన నీవే వెయ్యరా..హోయ్..
    తెల్లవారగానే సంకురాత్రి కాదా
    పొంగే పాలు అందరి పాలు హాయిగా...
    నేల తల్లి పంచేనంట పైడి పంట నీకు నాకు
    అంతకంటే సందడేది లేదే... హోయ్
    సింగారాలా పైరుల్లోనా బంగారాలే పండేనంట పాడాలి...
    నవ్వుల్లోనా పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి...
    ఈనాడూ..ఊరంతటా..రాగాలా దీపాలటా...
    మీకొసం వెలిగేనట...ఉల్లాసం మీదేనటా.. హొయ్...
    సింగారాలా పైరుల్లోనా బంగారాలే పండేనంట పాడాలి...
    నవ్వుల్లోనా పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి...
    బంధాలేంటి భందువులేంటి.. పోతే ఎంటి వస్తే ఏంటీ..
    తిండే లేదని దిగులే పడని జన్మే నాదీరా..హ హ
    మనసే ఇచ్చి చెయ్యందించి తోడూ నీడై మిత్రుడు కలిసే..
    ఆతనికంటే చుట్టాలెవరూ నాకే లేరంటా...
    హృదయం మాత్రం నాదే.. ఊపిరి కాదా తనదే..
    నా నేస్తం కోసం ప్రాణాలైనా ఇస్తాలే...
    నా మిత్రుడు పెట్టే తిండి నే తింటున్నానీవేళ..
    తన మాటే నాకు వేదం అంటా ఏ వేళా...
    శోకం వీడే స్వర్గం చూసే..రాగం పాడే తాళం వేసే
    పాటలు పాడే పువ్వుల జంటా మేమే...
    సింగారాలా పైరుల్లోనా బంగారాలే పండేనంట పాడాలి...
    నవ్వుల్లోనా పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి...
    ఈనాడు..ఊరంతటా..రాగాల దీపాలట...
    మీకొసం వెలిగేనట...ఉల్లాసం మీదేనటా..హొయ్...
    సింగారాలా పైరుల్లోనా బంగారాలే పండేనంట పాడాలి...
    నవ్వుల్లోనా పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి.
    చిత్రం : దళపతి
    సంగీతం : ఇళయరాజా
    సాహిత్యం : రాజశ్రీ
    గానం : బాలు, ఏసుదాస్, కోరస్

  • @indianbengaltiger9171
    @indianbengaltiger9171 3 ปีที่แล้ว +3

    Love both voices. OMG 😮😮😮😉😉😉👌👌👌

  • @no_one8224
    @no_one8224 3 ปีที่แล้ว +5

    Lovely sense of humor between both❤

  • @Justices20p4
    @Justices20p4 3 ปีที่แล้ว +2

    Spb legend ur character awesome....we missed

  • @surendratotapalli1082
    @surendratotapalli1082 5 ปีที่แล้ว +4

    Both are best singers

  • @baluaboycandoeverythingfor4919
    @baluaboycandoeverythingfor4919 7 ปีที่แล้ว +25

    Balu garu me gurichi emi chepagalamu entha pogidina thakuve

  • @vanisri8180
    @vanisri8180 3 ปีที่แล้ว

    Miss you Balu Chinnapelladila Entha Allari Cheaystharoo ,Meeku Hatsap Me Lanti Manchi Singer Gurinchi Eami Cheppina Thakkuvi Maroka 5 Year's Aiena Vuntaru Anukunnam

  • @srinuchatti9684
    @srinuchatti9684 6 หลายเดือนก่อน

    మిస్ యూ ఎస్పీ బాలు సార్ 😢😢😢

  • @ASWHOLEPictures
    @ASWHOLEPictures 4 ปีที่แล้ว +7

    Dasari Narayana Rao Garu 🤩 Great to See You Sir

  • @InvestmentAdvisoryService
    @InvestmentAdvisoryService 5 ปีที่แล้ว +2

    Wonderful saaar...

  • @mapcreatorsarchana4692
    @mapcreatorsarchana4692 3 ปีที่แล้ว +2

    Super song and both r awesome but we miss SPB

  • @satishkasaparajusatish5125
    @satishkasaparajusatish5125 9 หลายเดือนก่อน

    Me. Voice nundi. Vinipinchey. A song ayina vintey ento. Ma family tho unatuga untundi sir

  • @srihariprises848
    @srihariprises848 ปีที่แล้ว

    ఎంత అద్భుతమైన మాటలు....

  • @syedmoon9538
    @syedmoon9538 11 หลายเดือนก่อน

    Really miss you ..SPB sir.... I'm smile little... but remember you crying much... also my father passed away with carona 😢🙏🇮🇳

  • @manohark4459
    @manohark4459 3 ปีที่แล้ว +1

    In my opinion this is one of the best song...

  • @sayangupta4402
    @sayangupta4402 3 ปีที่แล้ว +8

    Sounding like one singer has sung the whole song.....two legend together