Mbbs మేనేజ్మెంట్ కోట లో డబ్బులు పెట్టి చదువుకునే అవకాశం అందరికీ లేదండి అన్ని కమ్యూనిటీలో పేద విద్యార్థులు ఉన్నారు యాభై లక్షలు 80 లక్షలు పెట్టి డాక్టర్ కోర్సు చేసే స్థోమత లేదు సార్ దయచేసి కాలేజీ లు క్యాన్సిల్ చేయకుండా విద్య వైద్యం అందరికీ అందుబాటులో చూడండి సార్ డాక్టర్ అవ్వాలనుకునే విద్యార్థి కలను సహకారం చేయండి సార్
Chandrasekhara Garu your guidance to the medical students is highly impressive. Besides allopathy you are requested to encourage the other medical channels such as ayurved which will be more approachable to the common people.
సార్ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్ తీసేసి ఫ్రీ సీట్స్ ఎన్ని ఇస్తారు జగన్ అధికారం లో వున్నాప్పుడు చేప్పారు అన్ని మెడికల్ స్వీట్స్ ఫ్రీ చేస్తా అన్నారు అది ఎప్పుడు చేస్తారు పేద విద్యార్థులకు సహాయ పడండి 🙏
Very very important speech for young aspiring medical students sir
Superb motivation thanks sir..🎉🎉
Mbbs మేనేజ్మెంట్ కోట లో డబ్బులు పెట్టి చదువుకునే అవకాశం అందరికీ లేదండి అన్ని కమ్యూనిటీలో పేద విద్యార్థులు ఉన్నారు యాభై లక్షలు 80 లక్షలు పెట్టి డాక్టర్ కోర్సు చేసే స్థోమత లేదు సార్ దయచేసి కాలేజీ లు క్యాన్సిల్ చేయకుండా విద్య వైద్యం అందరికీ అందుబాటులో చూడండి సార్ డాక్టర్ అవ్వాలనుకునే విద్యార్థి కలను సహకారం చేయండి సార్
good speech delivered by honorable central minister sri p.chandrasekar on medical field
Chandrasekhara Garu your guidance to the medical students is highly impressive. Besides allopathy you are requested to encourage the other medical channels such as ayurved which will be more approachable to the common people.
Sir for medical students have not better hostel facilities so that please take action sir.
Thank u minister garu, I am the father of medico.....
Sir in india medical P G seates is very Low percentage increase p g corce seates.
Please grant permission of new medical college..
Great sir
Educated people should come to politics , then only India will develop
❤️
సారు 25-26లో కొత్త మెడికల్ కాలేజి ల పర్మిషన్ వద్దని వెనుకకు పంపిన ఘనతమన ప్రభుత్వానిది రాబోయే ఇయర్లో అయినా సీట్లు పర్మిషన్ ఇప్పించండి సారు 🙏🙏🙏🙏
Sir , talent beats money in more ways . He himself studied in Osmania medical College ,may be you are aware of what it is .
సార్ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్ తీసేసి ఫ్రీ సీట్స్ ఎన్ని ఇస్తారు జగన్ అధికారం లో వున్నాప్పుడు చేప్పారు అన్ని మెడికల్ స్వీట్స్ ఫ్రీ చేస్తా అన్నారు అది ఎప్పుడు చేస్తారు పేద విద్యార్థులకు సహాయ పడండి 🙏
❤🙏
Sir self finance seats teesetam Ani Lokesh sir annaru padayatralo
Mee govt chetilo vunna avakasam 2025 ku MBBS seats penche alochana cheyyandi sir