చూడబడేది ఇది అంటే జీవుడు - ప్రపంచము - ఈశ్వరుడు. చూపు మరియు చూచేవాడు అంటే అది. చూడబడేది (ఇది) - చూపు - చూచేవాడు (అది) ఈ మూడు కలిపి కన్ను or త్రినేత్రము or ముక్కంటి or జ్ఞాన నేత్రము (అది+ఇది) . ఇక్కడ మూడూ లేవు, కన్ను అంటే ఈ మూడు కలిసి ఉన్న ఒకటి అదే కన్ను.ఇది మాంస నేత్రము కాదు, జ్ఞాన నేత్రము. ( త్రి + నేత్రము = త్రినేత్రము) అని తెలియబడే జీవుడు తెలుసుకోవడమే జ్ఞానము. దీనికే జ్ఞాన నేత్రము. చూచేవాడు చూడబడే ద్వారా తననే తాను చూస్తున్నాడు
@@subrahmanyand సహజ లక్షణమై ఉన్న జ్ఞానము నుండి ఈ వైపుకు వఛ్చి మాంస ముద్ద మాట్లాడడం తో సిద్ది మరుగైనది. జ్ఞాన నేత్రము గురించి గురువు గారు భోదిస్తే, మనకు అనుభవము లో ఉన్నది మాంస నేత్రము అంతే.
@@subrahmanyand జ్ఞానము లో ముద్ద, ముద్ద లో జ్ఞానము, ఒకదాని లో ఒకటి ఉన్నప్పటికీ, రెంటి లో ఉన్నది జ్ఞానమే అని, జ్ఞానమే జ్ఞానము లో ఉన్నట్లున్న జ్ఞానము గా ఉన్నది.
గురుభ్యోన్నమః
Namaskaram sadhguru garu
🙏 త్రికాలాలని ఏకకాలంలో చూడ గలిగిన వాడే త్రినేత్రుడేమో. ఇంతే నాకర్థమైంది స్వామీ🙏
❤ॐॐॐ❤
ఓం శ్రీ సద్గురు ఓం
🌹❤🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
Namaste 🙏 namaste 🙏 please request request PUT MIC on or near shree Guruji .please 🙏 🙏
చూడబడేది ఇది అంటే
జీవుడు - ప్రపంచము - ఈశ్వరుడు.
చూపు మరియు చూచేవాడు అంటే అది.
చూడబడేది (ఇది) - చూపు - చూచేవాడు (అది) ఈ మూడు కలిపి కన్ను or త్రినేత్రము or ముక్కంటి or జ్ఞాన నేత్రము (అది+ఇది) . ఇక్కడ మూడూ లేవు, కన్ను అంటే ఈ మూడు కలిసి ఉన్న ఒకటి అదే కన్ను.ఇది మాంస నేత్రము కాదు, జ్ఞాన నేత్రము.
( త్రి + నేత్రము = త్రినేత్రము) అని తెలియబడే జీవుడు తెలుసుకోవడమే జ్ఞానము. దీనికే జ్ఞాన నేత్రము.
చూచేవాడు చూడబడే ద్వారా తననే తాను చూస్తున్నాడు
అలా చూచడం వలన కలిగే సిద్ది ఏమిటీ-??
తనను తాను చూడవలసిన అవసరం,ఆవస్యకత,అగత్యమేమీటీ-?
@@subrahmanyand
సహజ లక్షణమై ఉన్న జ్ఞానము నుండి ఈ వైపుకు వఛ్చి మాంస ముద్ద మాట్లాడడం తో సిద్ది మరుగైనది. జ్ఞాన నేత్రము గురించి గురువు గారు భోదిస్తే, మనకు అనుభవము లో ఉన్నది మాంస నేత్రము అంతే.
@@subrahmanyand
యేమి లేదు. అందుకే ఊరుకుంటే ఉత్తముడుఅని, ఏమైనా విన్నా, చేసినా, చూచినా అదే అని ఊరుకుంటే అదే సరి దిద్దుతాది.
@@subrahmanyand
జ్ఞానము లో ముద్ద, ముద్ద లో జ్ఞానము, ఒకదాని లో ఒకటి ఉన్నప్పటికీ, రెంటి లో ఉన్నది జ్ఞానమే అని, జ్ఞానమే జ్ఞానము లో ఉన్నట్లున్న జ్ఞానము గా ఉన్నది.