విచిత్రం అనిపిస్తుంది. జగద్గురు శ్రీ సుబ్రహ్మణ్యం గారు కర్నూలు నుండి ఒక భక్తుడు అడిగిన ప్రశ్నలు అందరికీ వస్తున్న ప్రశ్నలు. వాటికి కరెక్ట్ answer ఇచ్చారు గురువు garu. అసలు ఆలోచన ఉండగూడదు అనేదే ఆలోచన అన్నారు. కోరికలను వదిలి వేయడమే మోక్షం అనడం, ఎంత అద్భుతం. మనసు బుద్ధి ఆలోచన అన్ని కలిపే ఆత్మ అని చేప్పిన మహను భావులకు వందనములు. M Kanakachary hyderabad
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
👌🏻👌🏻👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🙏🌹
❤
💐మోక్షం కావాలనుకోవడమూ ఓ కోరికే..అద్భుతం గురువు గారూ. ఏ కోరికా లేకుండడమే ఆలోచనారహిత ప్రశాంతత! నిరంతర ప్రశాంతతే పారమార్ధికస్థితి🙏
మాటల్లో చెప్పేది కాదు. అనుభవానికి వచ్చేది కాదు🙏
@@pushpaandal5226
మాటల్లో చేప్పేది కానిది, అనుభవానికి వచ్చేది కానిదానిని ఏం చేసుకోవాలో-?
అన్నీ తెలిసిన మహాత్ములు బాగానే ప్రత్యక్షమౌతున్నారూ.. అదృష్టంగా భావించి మౌనంగా ఊరికినే ఉండాలి
@@pushpaandal5226
మవునముగా ,ఊరికినే ఉండాలి '
అనే ఆలోచననే
మవునానికి భంగం.
@@pushpaandal5226
మవునమూ = కోమా.
ఓం శ్రీ సద్గురు ఓం
🙏 ఆలోచనే డస్ట్ ఎలర్జీ లాంటిది. మంచి డాక్టర్ దగ్గరికి వచ్చారు స్వామి🙏
@@SaiChopparapu దేవుడనే వాడే
పెద్ద డస్ట్ ఎలర్ఙీ..,,
అవగాహన లేకపోతే ఏదైనా ఎలర్జీనే స్వామి
@@SaiChopparapu నేననే అర్ఠం ఏమంటే
ఈ డస్ట్ + ఎలర్ఙీ అనేవి కూడా ఆయన స్నుష్టిలోని భాగమే కథా! అని
భాగమే. ఎంత భాగం? కంటికి కనిపించని చిన్న దూది పింజంత. ఉన్నట్లా? లేనట్లా? మీరే చెప్పాలి స్వామి🙏
@@SaiChopparapu సర్
ప్రస్థావనలో ఉంది కాబట్టి అది ఎంత పెద్దది ఐనా, ఎంత చిన్నద్తేనా సరే.
🌹❤🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
విచిత్రం అనిపిస్తుంది. జగద్గురు శ్రీ సుబ్రహ్మణ్యం గారు కర్నూలు నుండి ఒక భక్తుడు అడిగిన ప్రశ్నలు అందరికీ వస్తున్న ప్రశ్నలు. వాటికి కరెక్ట్ answer ఇచ్చారు గురువు garu. అసలు ఆలోచన ఉండగూడదు అనేదే ఆలోచన అన్నారు. కోరికలను వదిలి వేయడమే మోక్షం అనడం, ఎంత అద్భుతం. మనసు బుద్ధి ఆలోచన అన్ని కలిపే ఆత్మ అని చేప్పిన మహను భావులకు వందనములు.
M Kanakachary hyderabad