326 మౌనభాషణం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ม.ค. 2025

ความคิดเห็น • 14

  • @subrahmanyand
    @subrahmanyand 20 วันที่ผ่านมา

    ❤ॐॐॐ❤

  • @hariarunachala7089
    @hariarunachala7089 20 วันที่ผ่านมา

    🙏🙏🙏

  • @kodurunagendra1942
    @kodurunagendra1942 20 วันที่ผ่านมา

  • @pushpaandal5226
    @pushpaandal5226 19 วันที่ผ่านมา

    శాస్త్ర చట్ట ధర్మమైన,ప్రపంచపు చట్ట ధర్మమైన. ఒప్పించి మెప్పించేదై ఉండాలి. ఈ రెండింటిని గమనించే నేను అబద్ధంగా గుర్తించగలిగితే. అనంతంగా నిత్య సత్యంగా మిగిలేది ఏకైక నేనే🙏

  • @LachannaBoddula
    @LachannaBoddula 19 วันที่ผ่านมา

    ఏకైక నీవు లేకపోవడం, అద్వైత రహితం. ❤

    • @SaiChopparapu
      @SaiChopparapu 17 วันที่ผ่านมา

      ద్వైత, అద్వైతం, ఈరెండు కూడా ద్వైతం లో చెప్పబడేవే

  • @LachannaBoddula
    @LachannaBoddula 19 วันที่ผ่านมา +1

    "మార్పు లేనిది ధర్మము" మార్పుచేసుకొనేది చట్టము, చట్టాలు మారుతాయి, ధర్మము మారదు, గురువు గారికి సవినయంగా. 🙏🙏🙏

  • @LachannaBoddula
    @LachannaBoddula 19 วันที่ผ่านมา

    చట్టం, పదిమంది కలిసి నిర్ణయిస్తారు, శాస్త్రమును మార్చుకోవచ్చు ను, ఎలాంటి మార్పు లకు, నిర్ణయాలకు తావు లేనిది ధర్మము, లేదా "అచలపరిపూర్ణపరభాహ్యము"❤❤❤

    • @SaiChopparapu
      @SaiChopparapu 17 วันที่ผ่านมา

      ఏ ప్రస్తావన లేనిదే ధర్మం

  • @SaiChopparapu
    @SaiChopparapu 19 วันที่ผ่านมา

    🙏 స్వరూప స్థితిలో ఏ కథ లేదు ఆనందం తప్ప. మీ దయతో అర్థమైన ఉనికి లేని నీడకే ఈ కథలన్నీ స్వామీ🌹🙏

    • @LachannaBoddula
      @LachannaBoddula 19 วันที่ผ่านมา

      స్వరూప రహితమే ఆనంద రహితం. స్వరూప మును ఆనందమును విడువు. ❤

    • @SaiChopparapu
      @SaiChopparapu 17 วันที่ผ่านมา

      పట్టుకుండేది ఏది? విడిచి పెట్టేది ఏది?

    • @LachannaBoddula
      @LachannaBoddula 21 ชั่วโมงที่ผ่านมา

      ​​@@SaiChopparapuనన్ను నేను, పట్టుకోవడం. నన్ను నేను విడవడం. ❤❤❤

  • @nandinie6101
    @nandinie6101 20 วันที่ผ่านมา

    🙏🏻🙏🏻