జగన్ స్కెచ్ తెలిస్తే మైండు బ్లాక్ అవ్వాల్సిందే ! YS Jagan Palaces secrets revealed | Chandrababu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ก.ย. 2024
  • జగన్ స్కెచ్ తెలిస్తే మైండు బ్లాక్ అవ్వాల్సిందే ! YS Jagan Palaces secrets revealed | Chandrababu #VarahiNews
    ☛☛ Subscribe to Varahi Channel: / @varahinews
    Here is an exclusive public opinion channel Varahi News. Varahi News Channel is One Destination for all You Need Entertainment, Political News, Public talks, Public opinion, Breaking news, AP and TS political news, Political Analysis, Latest News Updates, unknown facts, Health Tips, Educational videos, Technology, comedy videos and Many More.
    Varahi News Channel Mainly Focus On Political News. At Varahi Channel you will watch out the latest filmy news, upcoming movie updates, Beauty tips, Health tips, celebrities interviews, Trending, Technology, India, Entertainment, viral, science, how to, Telugu movies latest news, Telugu movies videos, movies gossips, Telugu movies gossips, Telugu movies trailers, Telugu audio launch, Telugu heroine, Telugu cinema news, recent Telugu movies reviews, movie public talks, Tollywood news, Bollywood news, Tollywood movie news,Political News,Telugu Politics, Political Leaders Interviews,Celebrity Interviews,Movie Interviews.
    All you need to do is hit the subscribe button of Varahi News channel and stay tuned to our Non-stop Political/Entertainment video channel.
    Follow us on
    Facebook: / varahinews
    Instagram: / varahinews
    Twitter: / varahinews

ความคิดเห็น • 105

  • @teppalakrishnarao4658
    @teppalakrishnarao4658 3 หลายเดือนก่อน +55

    చట్ట పరంగా ఎలాంటి లీగల్ అభ్యంతరాలు లేకుండా ఆ ప్యాలెస్ లు ప్రభుత్వం తీసుకొవాలి.. శాస్వత ప్రాతిపదికన ప్రజలకు అంకితం చెయ్యాలి.. అవ్వన్నీ ప్రజా ఆస్తులే.

    • @chavasuryaprakashrao473
      @chavasuryaprakashrao473 2 หลายเดือนก่อน +3

      😊 ఈనాడు వాళ్ళు కట్టినారు కదా
      వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడ అంతే కట్టి ఉండాలి

  • @venkateshgoud9406
    @venkateshgoud9406 3 หลายเดือนก่อน +22

    26 జిల్లాలకు 26 కలెక్టర్ ఆఫీస్లో ఓపెన్ చేయండి

  • @dewpoint1637
    @dewpoint1637 3 หลายเดือนก่อน +12

    జగన్ గాడు వీటిని చూపించి బ్యాంక్ ల్లో లోనులు తెచ్చుకొని ఆంధ్రా కి ఎప్పటికి ఏ కంపెనీలు రాకుండా కుట్ర చేశాడు ఇప్పుడు వాటిని ప్రభుత్వ ఆఫీసు గానూ హాస్పటల్ గానూ కాలేజీ ల గానూ స్కూల్ గానూ ఇలా దేనికి అవసరం అనిపిస్తే దానికి ప్రజా శ్రేయస్సు దృష్ట్యా ఉపయోగించాలి ఇలానే అక్రమ మైనిoగ్ చేసిన వాటిని మొత్తం బయట పెట్టీ దాని మీద సంపాదించిన డబ్బు వసూలు చేయ గలిగితే రాజధానికి ఉపయోగ పడుతుంది జై ఆంధ్ర జై శ్రీరాం

    • @vitalasarma272
      @vitalasarma272 3 หลายเดือนก่อน +1

      జగనాసుర్ సైతాన్ సైన్యం ఊరుకుంటుందా. గొడవ చేస్తుంది. కోర్టులు కువెళుతుంది.న్యాయాన్ని కొంటాడు

  • @vitalasarma272
    @vitalasarma272 3 หลายเดือนก่อน +25

    ఊరూరా ప్రతీవీథిలో ఈ YCP లీలు సినిమా రూపంలో ప్రదర్శించండి.40% మూర్ఖులు కు బాగా అర్దం కావాలి. రాష్ట్రానికి జగనాసురే ఎందుకు కావాలొ.

    • @subhashiniakepadu7828
      @subhashiniakepadu7828 3 หลายเดือนก่อน +2

      Vallavaraku vasthundi.. appudu thelusukuntaru

    • @princysworld3647
      @princysworld3647 3 หลายเดือนก่อน

      Kondariki valla daka vachina kuda mararu kallundi kabodulla untaru​@@subhashiniakepadu7828

  • @RadhaNettem-yn8go
    @RadhaNettem-yn8go 3 หลายเดือนก่อน +8

    Party office la ladu palce laa undi

  • @dharmarao6959
    @dharmarao6959 2 หลายเดือนก่อน +1

    26 జిల్లాల్లో కట్టిన పార్టీ కార్యాల యాలు కలెక్టర్ ఆఫీసులకు ఉపయోగిస్తే మంచిదే

  • @vishnuvardhan-ih7cy
    @vishnuvardhan-ih7cy 3 หลายเดือนก่อน +5

    ASSEMBLY KI RAKUNDA PARIPOYADU

  • @raviartsind
    @raviartsind 3 หลายเดือนก่อน +5

    సచివాలయం, రైతు భరోసా కేంద్రం తదితర భవనాలు నిర్మించిన పార్టీ కార్యకర్త లకు కూడా payments ఇవ్వకుండా మోసం చేశాడు

  • @ravurikoteswararao1972
    @ravurikoteswararao1972 3 หลายเดือนก่อน +6

    ఇవి అన్నీ అమ్మేసి అప్పులు తీర్చండి

  • @sivalakshmi560
    @sivalakshmi560 2 หลายเดือนก่อน

    Verigood

  • @laharis6661
    @laharis6661 3 หลายเดือนก่อน +5

    Propati government handover

  • @raniadilakshmi2007
    @raniadilakshmi2007 2 หลายเดือนก่อน +1

    అన్ని కట్టడాలు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి.

  • @pabbarajujaganmohanarao8043
    @pabbarajujaganmohanarao8043 2 หลายเดือนก่อน

    THESE BUILDINGS SHOULD BE HANDOVERED BY THE GOVT AND TURNED AS GOVT HOSPITALS
    AND SCHOOLS AND
    ARPHAN HOMRS
    AND HOSTELS

  • @washingdonkandrakota6327
    @washingdonkandrakota6327 2 หลายเดือนก่อน

    Superb analysis. Hatsof to you bro.

  • @krishna_KaraokeZone
    @krishna_KaraokeZone 3 หลายเดือนก่อน +2

    Unfortunately, ఇప్పటికీ ఈ సార్ వారిని support చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఈ విషయాలు తెలియవా, అర్థం కావటం లేదా, లేక వాళ్ళకి కూడా ఇందులో ఏమైనా benefits ఉన్నాయా?

  • @jhansimaharanipotluri3587
    @jhansimaharanipotluri3587 3 หลายเดือนก่อน +5

    he is not normal

  • @prasadperesetla2106
    @prasadperesetla2106 3 หลายเดือนก่อน +2

    నామాలు బాగునాయి

  • @seshachalayyakapavarapu9976
    @seshachalayyakapavarapu9976 3 หลายเดือนก่อน +1

    Why not comment govt. comment on the matter yet. People enthusiastically waiting.

  • @tummalapalliramakrishna3279
    @tummalapalliramakrishna3279 3 หลายเดือนก่อน +1

    Merging in Congress, then what happened to these Buildings Ownership And Lease Issues. Finally go to JAGANAASURA HANDS

  • @sureshkamanuri3705
    @sureshkamanuri3705 3 หลายเดือนก่อน +2

    ప్యాలేసులు కట్టారు
    పాపర్ పట్టిన ప్రజలు.
    ప్రతిపక్షం లేకుండా చేశారు జనం
    అర్థమైందా రాజా...దెబ్బ అదుర్స్

  • @krishnamoorthye7632
    @krishnamoorthye7632 3 หลายเดือนก่อน

    Anna eesari win auunte janala individual assets, kidnis, hearts guda ammestuntadu

    • @snarayanalaxmi6932
      @snarayanalaxmi6932 3 หลายเดือนก่อน

      Baga kanipettaru Anna.Kani 60%janalaku Inka jaganasura Maya artham aithaledu.bjp kallu musukoni chusindi.

  • @ramaraoacharypatnala8082
    @ramaraoacharypatnala8082 3 หลายเดือนก่อน

    Serious issue. Must take action by Babu garu

  • @sksharma5224
    @sksharma5224 2 หลายเดือนก่อน

    Recover all the eaten and stolen money and clear all the AP dues. Recover all the stolen Land of AP.. Legal action is required

  • @MurthyMurthy-c1x
    @MurthyMurthy-c1x 2 หลายเดือนก่อน

    Valiue of 12 Madical collages

  • @chaladipurnachandrarao6290
    @chaladipurnachandrarao6290 3 หลายเดือนก่อน

    ఇవి చర్చ్ లు అంటకదా

  • @chakradhararao8135
    @chakradhararao8135 2 หลายเดือนก่อน

    Party office construction cost met by government? How is it possible? Is this real?

  • @ChandraMouli-ep3xq
    @ChandraMouli-ep3xq 2 หลายเดือนก่อน

    ఈయన ఆస్తులు అంతస్తులు పూర్ణ ంగా పరిశీలించి. చట్టపరంగా చర్యలు తీసుకోవాలి

  • @muralikg2523
    @muralikg2523 2 หลายเดือนก่อน

    Badu sir please take central government support with modi sir don't live any body those who are corporation in Andhra Pradesh places or building recover and make it to hospital and colleges for poor people of Andhra Pradesh do it as soon as possible to you in next time also in election you only come please take action immediately Badu sir i am from Telugna state please don't support to KCR family members be careful

  • @venkatasaivs4898
    @venkatasaivs4898 2 หลายเดือนก่อน

    It is huge loss to people of ap😢

  • @shaikbasheer2170
    @shaikbasheer2170 2 หลายเดือนก่อน

    ఇందుకోసమే జిల్లాల మార్పిడి చేశాడు.

  • @koppularamesh5765
    @koppularamesh5765 3 หลายเดือนก่อน

    Ayyappa padayatra station in Kanpur ayya padayatra question answers pedala Peru cheppandi Yatra centre😂😅

  • @kotharamesh810
    @kotharamesh810 3 หลายเดือนก่อน

    Jagan got IP notice from Court with security.
    God is great

  • @chakradhararao8135
    @chakradhararao8135 2 หลายเดือนก่อน

    Government should not destroy this. Must be used for public utility

  • @venkatareddyg7171
    @venkatareddyg7171 2 หลายเดือนก่อน

    Elanti buildings lu govt college lu pettande students ke use avthaye

  • @venkataramanaPothini-zk3mu
    @venkataramanaPothini-zk3mu 3 หลายเดือนก่อน

    ప్రభుత్వం వశ పర్చుకొని అవి ప్రజలకు అందుబాటులో వుండే అవసరమైన వాటికి వాడాలి. మరల వాటిని మార్పులు చేయకుండా అవసర మైన హక్కులు కల్పించాలి.ఈ బిల్డింగ్స్ అన్నీ ప్రజల నుండి దోచిన డబ్బు తో కట్టినవే. జగనన్న పేదల కిచ్చిన కాలనీ ఇల్ల స్థలాలు ఏకరా పది లక్షల లోపు విలువకు 30 లక్షలుకు కొన్నట్లు రికార్డు లు చూపి 20 లక్షలు పైన ఏకరా వద్ద కొట్టేశారు.ఇసుక, గనులు అన్నీ దోపిడీ,ఆ దొబ్బిన డబ్బు లో 10% డబ్బు తో కట్టినవే ఈ బిల్డింగ్స్.ఇంకా వైఎస్ఆర్సీపీ నాయక గణం భూ దోపిడీ చేసారు.ఈ 5 సం" లలో జీవితం గడవని వైఎస్ఆర్సీపీ పార్టీ వారు కోటీశ్వరులు అయి పోయారు.వారిని పూర్వస్తితికి వచ్చే లా చేస్తే ప్రజలకు న్యాయం చేసినట్లే.

  • @ravikumarkesapragada1148
    @ravikumarkesapragada1148 2 หลายเดือนก่อน

    prajalaki rastraniki Namalu pettadu Namala jagan

  • @sunsunpilla
    @sunsunpilla 2 หลายเดือนก่อน

    దయచేసి నామాన్ని హేళన చేయవోడు.... స్కేమ్స్కి వేరే పేరు ఏమేనా పెట్టుకోండి....

  • @sakasatyaprasad7874
    @sakasatyaprasad7874 3 หลายเดือนก่อน

    Next wlections Ycp sure to win

  • @dabprasad2816
    @dabprasad2816 2 หลายเดือนก่อน

    Kotalu kattatamekadu chuttu vunna bhommulu amphat chyyali idi master plan

  • @pendyalasatyanarayana2882
    @pendyalasatyanarayana2882 3 หลายเดือนก่อน +2

    ఈ పాపంలో bjp కి కూడా కొంత వాటా ఉంది

    • @maheshm5245
      @maheshm5245 3 หลายเดือนก่อน

      Nee pendl

  • @HAMEEDKHAN-sj9dr
    @HAMEEDKHAN-sj9dr 3 หลายเดือนก่อน

    E palas abivrudhi chese badulu e andhrani devolpment chesivunte again vsrcp vschevundadi

  • @harinathlaxetti146
    @harinathlaxetti146 2 หลายเดือนก่อน

    చెత్త అయ్యగార్ని ఎన్నుకొంటే ఎన్నుకొన్న వారి ఇంటిలోనే దొడ్డి కట్టిండు. ఇంటింటికి దొడ్డి. దొడ్డి కొక దొర. అన్నట్లు సాగింది. సంసారం.

  • @kashni
    @kashni 3 หลายเดือนก่อน

    ippudu ee stalalu annitiki land ownership evaru pera meeda undi - YCP ownership or govt ?? ippudu vaalu mana illu stalam tisukunna manamu emi cheyyalema , enti sir prajaswamyam ekkada

  • @ramalakshmidurga9853
    @ramalakshmidurga9853 3 หลายเดือนก่อน

    పోయేటప్పడు వాడి నెత్తినేసుకొని తీసుకెళ్ళిపోతాడు సైకోగాడు, ఇలా వెస్ట్ చేయకపోతే పోలవరం పూర్తి చేయవచ్చుకదా సైకో

  • @nettemsridhar3860
    @nettemsridhar3860 3 หลายเดือนก่อน +2

    వైసిపి పార్టీ మాత్రమే ఇవి చేసి ఉంటే మీరు చెప్పింది ఓకేఇతరు పార్టీలు ఏమైనా చేసి ఉంటే తెలియజేస్తే బాగుంటుంది వీటన్నింటినీ ప్రజల అవసరాల కోసం వినియోగిస్తే బాగుంటుంది

    • @vivek87877
      @vivek87877 3 หลายเดือนก่อน

      Mee jagan ki neeku dandam ra nayina

  • @amruthareddysadala1249
    @amruthareddysadala1249 3 หลายเดือนก่อน

    Govrna.ment.antha.soyilekuda.vundha.parmishan.lekundanekatinda.antha.soyilekunda.mathnidhralovunaru.b.j.p.prabuthavam

  • @KrishnaPrasad-vp3jq
    @KrishnaPrasad-vp3jq 3 หลายเดือนก่อน

    Ee bhavanalu chattaparam ga swadheenam chesu koni. Tata trust ki ichi vaalla dwara prabhutwa bhagaswamyam lo
    Cancer hospital s. Erpatu chesi pedhalaku vuchitam ga vydyam andhinchali

  • @Hindhu833
    @Hindhu833 3 หลายเดือนก่อน

    Avanni thakattupetyedadu ithe eppudu vatini koolcha tanoki kooda veelledu veedimoham thagaleyya em chavu thelivira nayana

  • @RaheemShaik-up7rw
    @RaheemShaik-up7rw 2 หลายเดือนก่อน

    Wedwa
    Sy.ko.gadu
    Y.s😅

  • @funnybones4031
    @funnybones4031 3 หลายเดือนก่อน

    Fake news.

  • @mandadiapparao5462
    @mandadiapparao5462 2 หลายเดือนก่อน

    తల బాదుకోవలసిందే.వాడు,తుఘ్లక్ అంటే ,మరి వాడే అని నిరూపించుకున్నాడు.

  • @jrrao8626
    @jrrao8626 3 หลายเดือนก่อน +10

    5 సంవత్సరాల కాలంలో ఇన్నిచోట్ల ఇన్ని రాజభవనాలు ఆ పార్టీకోసం ప్రారంభించి పూర్తిచేస్తుంటే ఎవ్వరూ అడ్డుకోక న్యాయస్థానాల ను ఆశ్రయించక నిమ్మకు నీరెట్లినట్టు చూస్తూ ఊరుకోవడం విడ్డూరం. వాటికి ఆలీజు అగ్రిమెంట్లు ఏమైనా ఉంటే అవన్నీ రద్దుచేసి ఆకట్టిన భవనాలన్నీ ప్రభుత్వం స్వాధీనంచేసుకొని ప్రజల ఉపయోగార్ధము వినియోగించాలి. ఒక్కపైసాకూడా నష్టపరిహారం ఇవ్వకుండా..

    • @manapuramsaimanohar8274
      @manapuramsaimanohar8274 3 หลายเดือนก่อน

      అన్ని వ్యవస్థలను అన్ని గుప్పెట్లో పెట్టుకొని గుట్టుగా కనిచ్చేసవారు, గొంతెత్తినవారిని అణచివేశారు.

  • @sn4234
    @sn4234 3 หลายเดือนก่อน +11

    Oh God please Save Andhra Pradesh from YCP Sakshi Tv9 NTV 10tv

  • @Society-71
    @Society-71 3 หลายเดือนก่อน +9

    ఒక వ్యక్తి Saikopath అండ్ parverted గా తయారైతే ఎలా ఉంటాడు అనేదానికి ఈ జగన్ ఉదాహరణ..మన ఖర్మ కొద్ది AP కి పట్టిన దరిద్రం పీడా శని ఈ రాబందు..వీడ్ని 40 శాతం మంది ఓటర్లు ఆ చేస్తున్నారు ఇంకా..జనం ఎలా ఉన్నారు అని ఉదాహరణ

  • @PosalaDarbar
    @PosalaDarbar 3 หลายเดือนก่อน +3

    నా పార్టీ నేను తప్ప వేరే పార్టీ అధికారంలోకి రాదని అనుకున్నట్టు ఉంది అందుకే ఇంత అక్రమాలకు పాల్పడ్డాడు. ఇప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం సత్వరంగా వీటి పైన చర్యలు తీసుకుని ప్రజాప కార్యానికి ఉపయోగించుకుని ఈ అక్రమాలకు కారణమైన వారిని చట్ట పరంగా శిక్షించి చర్యలు తీసుకోవాలి. ఈ విషయంలో హైకోర్టు కూడా స్టేటస్కో ఇవ్వడం అవినీతికి అరాచకాలకు సపోర్ట్ చేసినట్టు ఉంది. ఇలాంటి విషయాల్లో కోర్టులు కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. ఇలాంటి నిర్ణయాలతో అవినీతిపరులు పెట్రేగిపోతారు.

  • @AnjaneyuluChapparapu-hb8ip
    @AnjaneyuluChapparapu-hb8ip 3 หลายเดือนก่อน +4

    చేసిన పాపానికి చెట్లపాలయ్యాడు ఆ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి

  • @nettemsridhar3860
    @nettemsridhar3860 3 หลายเดือนก่อน +2

    వైసిపి పార్టీ మాత్రమే ఇవి చేసి ఉంటే మీరు చెప్పింది ఓకేఇతరు పార్టీలు ఏమైనా చేసి ఉంటే తెలియజేస్తే బాగుంటుంది వీటన్నింటినీ ప్రజల అవసరాల కోసం వినియోగిస్తే బాగుంటుంది

  • @PLKanthaRao-z2v
    @PLKanthaRao-z2v 3 หลายเดือนก่อน +1

    Appuluthechi govt nadipadu vachina aadayanni thana vilaasalaku paty ki vadukunnadu yee roopaya jeetham theesukunna majee CM

  • @pjrayalu3215
    @pjrayalu3215 3 หลายเดือนก่อน +1

    Sir How Mr Jagan constructed 26 party office buildings? How govt Town planning officers top to bottom kept silent? The present govt has to take over all the buildings. If the buildings are mortgaged to banks, such buildings may be separated. Use the buildings for govt purpose.

  • @prasadrao6832
    @prasadrao6832 2 หลายเดือนก่อน

    Yippatikainaa,kendhram,raastraalu,,yippatikainaasariyaina,paddhathilo,vellagalaru,,govarnamentu,simmu,yilaa,,adhikaaram,yicchindhi,prathivishayam,,,prathipouriniki,theyliseyvidhamgaa,yeppatikappudu,,vebhsaitulo,puurthivivaraalu,pondhuparchagalaru,,aataimelo,yitharapaarteelavaaru,gurthincheylaa,,prathivishayam,prathi,offeesarlu,kotthabhavanam,gutrhinchelaa,,prathivakka,vishayampondhuparchagalaru,yetuvanti,avakathavakalu,jaragakundaa,chuida,galati,namasthey,

  • @Jeevi5666
    @Jeevi5666 3 หลายเดือนก่อน +1

    superb pic pettaru, panga namulu unna jagan. kaani vadu AP ki pettadu.

  • @umasuresh5320
    @umasuresh5320 3 หลายเดือนก่อน

    Jagan anna, anni district lo airport kadatanu ani cheppadu kada, anduke palaces kattadu, takkatuki land and buildings plan chesadu, public ki free schems to picchollani cheyacchu ani

  • @krishnaraomamidipalli3096
    @krishnaraomamidipalli3096 2 หลายเดือนก่อน

    YCP NI BHOOSTAPITHAM CHEYALI

  • @barlaram4339
    @barlaram4339 2 หลายเดือนก่อน

    Sir I'm really surprised when buildings were constructing how could Ap prajalu opposition ministers are they blind or ignorant people go for a keep going for walk atlesast appudiana telustundindi nada what we're media doing call a kantiki load kanipinchaledha very sad😢😢😢😢

  • @seshachalayyakapavarapu9976
    @seshachalayyakapavarapu9976 2 หลายเดือนก่อน

    Utilise these palaces for public purposes like hospitals, library, schools, skill centers etc.

  • @asrashakarkataka1315
    @asrashakarkataka1315 3 หลายเดือนก่อน

    Prajalu Baga buddi çhapparu

  • @rajanalovaraju5806
    @rajanalovaraju5806 3 หลายเดือนก่อน

    JAGAN palaces are for sale by global tender?

  • @sarojaravva9072
    @sarojaravva9072 3 หลายเดือนก่อน +1

    Beversi jalaga

  • @anjaneyulua7596
    @anjaneyulua7596 3 หลายเดือนก่อน

    If,any failed in political then, next tobe converting to star hotals... nobody not understanding..

  • @HAMEEDKHAN-sj9dr
    @HAMEEDKHAN-sj9dr 3 หลายเดือนก่อน

    Jagan sir Dering ki hatsaap....

  • @pagoluprasad1887
    @pagoluprasad1887 3 หลายเดือนก่อน +4

    కుల్చాలి అని వాదన

  • @sankarkumar2788
    @sankarkumar2788 3 หลายเดือนก่อน +1

    బురద జల్లడం ఆపు
    ఆసలు మొదట గా ఈ విధానం తెచ్చి office palace లు నిర్మించుకున్నది
    2014-19 లో బాబుగారు oka GO తెచ్చి, దాని ద్వారా Tdp party offices కొరకు
    అమరావతి లో 4 ఎకరాలు
    ప్రతి జిల్లా head quarters లో 2 ఎకరాలు చొప్పున
    ఎకరాకి అద్దె సంవత్సరానికి 1000/- చొప్పున 33 సంవత్సరాలు lease basis మీద
    ప్రభుత్వ భూములు తీసుకున్నారు
    అదే విధానం లో YCP party కూడ తీసుకుంది.
    ఇంకా తక్కువగా అమరావతి లో
    2ఎకరాలు మాత్రమే తీసుకుంది
    న్యాయం ఆలోచిస్తే
    AP రాష్ట్రం లో ఏ party ఎన్ని ఎకరాలు తీసుకుంది, వీటి లో లొసుగులు ఏమిటి అని ఒక మంచిretired judge తో enquiry committy వేస్తే అందరి కంటే evaru ఎక్కువ ఎకరాలు తీసుకుంది అనేది వారి వారి constructionsలో లోపాలు కూడ తెలుస్తాయి

  • @moulaliagm9170
    @moulaliagm9170 3 หลายเดือนก่อน

    Your comments are not correct.