Mukha Mukhi with Undavalli Arun Kumar - TV9

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ต.ค. 2024

ความคิดเห็น • 1.5K

  • @TV9TeluguLive
    @TV9TeluguLive  5 ปีที่แล้ว +13

    US fake universities target Telugu students : Watch in #9PMWithRaviPrakash
    Watch: th-cam.com/video/eZaNtrO_jb8/w-d-xo.html

  • @rajivpatibandla6571
    @rajivpatibandla6571 5 ปีที่แล้ว +406

    పేదవాడు మోసం చేయడు.... సూపర్

    • @ashokram343
      @ashokram343 5 ปีที่แล้ว +8

      kaani dabbu teesukuntadu

    • @MBO12345
      @MBO12345 5 ปีที่แล้ว +5

      @@ashokram343 dabbu theeskoni mosam cheyadu antunnadu..

    • @ashokram343
      @ashokram343 5 ปีที่แล้ว +2

      @@MBO12345 avunh but dabbu teesuko vadhu avanni endhu dabbu teesukoni mosam cheyyadu endhi dabbu teesukovadame tappu teesukunnaka mosam chesthe entha cheyyakapothe entha

    • @mickelmarlapati5809
      @mickelmarlapati5809 5 ปีที่แล้ว

      సూపర్ గా చెప్పేరు ఉండవల్లి garu

    • @pritamsbingecooking9494
      @pritamsbingecooking9494 5 ปีที่แล้ว +5

      Pedhavadu nijayithi ki vote vesthadu i.e Fan

  • @suryanarayanamopuri4177
    @suryanarayanamopuri4177 5 ปีที่แล้ว +475

    ఆడవాళ్లు అభిప్రాయం వేరు కుటుంబ సభ్యుల అభిప్రాయం వేర్వేరు గా ఉండవనే మాట బాగా చెప్పారు..

    • @purushothamreddy5288
      @purushothamreddy5288 5 ปีที่แล้ว +8

      @@chinnalocal7863 kalalu kanu

    • @mutyalareddynidrabingi6278
      @mutyalareddynidrabingi6278 5 ปีที่แล้ว +1

      @@chinnalocal7863 comedy bagundi

    • @sairamd9098
      @sairamd9098 5 ปีที่แล้ว +3

      @@chinnalocal7863 భార్యభర్తలు ఇదరూ ఒకే పార్టీకి వోట్ వేస్తారు

    • @karthikgolagani6844
      @karthikgolagani6844 5 ปีที่แล้ว +1

      @@purushothamreddy5288 nuvu kuda

    • @karthikgolagani6844
      @karthikgolagani6844 5 ปีที่แล้ว +1

      @@mutyalareddynidrabingi6278 mee redla comedy inka bagundhi

  • @sureshreddy8438
    @sureshreddy8438 5 ปีที่แล้ว +14

    తెదేపా గెలిస్తే మాత్రం జనం పసుపు కుంకుమకి అమ్ముడుపోయినట్టే!

    • @RudraRasa
      @RudraRasa 5 ปีที่แล้ว +1

      Ammudu potharu....

    • @raj23jun
      @raj23jun 5 ปีที่แล้ว +2

      నవ రత్నాలకీ అమ్ముడుపోవలా.?

    • @sureshreddy8438
      @sureshreddy8438 5 ปีที่แล้ว

      @@raj23jun నవరత్నాలు హమీ మాత్రమే, పసుపు, కుంకుమ ఎన్నికల సమయంలో అమలు జరిగిన చర్య,మరీ ఇంత అమాయకమా మీరూ?

    • @RudraRasa
      @RudraRasa 5 ปีที่แล้ว

      @@sureshreddy8438 chaduvkunna murkulu anna vallu... Marchalem.

    • @raj23jun
      @raj23jun 5 ปีที่แล้ว +1

      @@RudraRasa chaduvu kunna murkulu evaru.? 31 cases lo A1 ni support chesthunna valla.?

  • @human9329
    @human9329 5 ปีที่แล้ว +5

    I am from rayalsema but like undavalli sir very much. Very intelligent and he gave excellent knowledge even before independence stories... 🙏👍

  • @cma3699
    @cma3699 5 ปีที่แล้ว +221

    ఒరేయ్ జాఫర్ నీ పిల్ల చేష్టలు ఉండవల్లి గారి దగ్గర కాదు తోక కోస్తాడు

  • @maheshwarreddyk1250
    @maheshwarreddyk1250 5 ปีที่แล้ว +10

    ఉండవల్లి అరుణ్ గారు జగన్ నే గెలుస్తారు అని మనసు లో మాట

  • @janareddy1220
    @janareddy1220 5 ปีที่แล้ว +519

    Jafer mari over action chestadu...undavalli always correct politician...

  • @jyothbabu882
    @jyothbabu882 5 ปีที่แล้ว +33

    ఒక మంచి మాట, పేద వాడు మోసం చెయ్యడు.

  • @afrozkhan.
    @afrozkhan. 5 ปีที่แล้ว +115

    6:29 very true sir exactly u read the pulse of poor people.

    • @msnewsudayagirihdchannel7205
      @msnewsudayagirihdchannel7205 5 ปีที่แล้ว +3

      మట్టి ఇసుక అమ్ముకొని బ్రతికే పరిస్థితి రాజకీయనాయకుల నాయకులది అని చాలా స్పష్టంగా తెలియ జేసారు ఇందులో భాగంగా ప్రత్యేక హోదా గురించి కూడా మన నాయకులు తీసుకురా లేరు అని ని ప్రజలకు అర్థమయ్యేలా మీరు సందేశం ఇవ్వడం చాలా బాగుంది బిజెపి ఈసారి రావడం జరిగితే రాష్ట్రం కోసం ఎంత మేలు చేస్తుంది ది అన్న విషయం కూడా కొంత ఆలోచించాల్సి వచ్చిన పరిస్థితి, జాఫర్ గారు మంచి ప్రశ్నలు అడిగారు ఉండవల్లి గారు మంచి సమాధానాలు కూడా ఇచ్చారు మంచి ప్రోగ్రామ్ చేసిన టీవీ9 వారికి ధన్యవాదాలు

  • @palleturiprathibha7708
    @palleturiprathibha7708 5 ปีที่แล้ว +1

    పేదవారికి చీట్ చేయడం రాదు కాబట్టి వారు పేద వారిగానే వున్నారు. సూపర్ సార్

  • @ravireddy6152
    @ravireddy6152 5 ปีที่แล้ว +174

    చిలక జోస్యం పంచ్ డైలాగ్స్ 2 లగడపాటి రాజగోపాల్🤣🤣🤣

    • @smartstar1876
      @smartstar1876 5 ปีที่แล้ว

      Schemes chudakandi, Babu chese development main

  • @sigakrishna9794
    @sigakrishna9794 5 ปีที่แล้ว +2

    ఉండవల్లి గారు పేద ప్రజలను బాగా అర్థం చేసుకున్నారు thanks sir

  • @theindian6049
    @theindian6049 5 ปีที่แล้ว +149

    డబ్బు చెల్లించి రాజకీయం చేయడం ఇష్టం లేని ఏకైక వ్యక్తి ఉండవళ్ళి
    hatsup

    • @sankarrao1100
      @sankarrao1100 5 ปีที่แล้ว +6

      Abboi, Mundu elections puja chesthe win ayyaadu mari

    • @MaheshKumar-pp5kp
      @MaheshKumar-pp5kp 5 ปีที่แล้ว +1

      ఓపెన్ గా పది వేలు వేసినోడు గెలవాలని కోరుకుంటున్నోడు,
      సిగ్గు ,సిగ్గు . ,

    • @madhanmadhan8849
      @madhanmadhan8849 5 ปีที่แล้ว

      @@sankarrao1100 D MNr

    • @rrrravi543
      @rrrravi543 4 ปีที่แล้ว

      పోసాని కృష్ణ మూరలి

  • @nageswararaokannuru5985
    @nageswararaokannuru5985 5 ปีที่แล้ว

    Nice answers

  • @aravindsubbarao7015
    @aravindsubbarao7015 5 ปีที่แล้ว +8

    మనుష్యులు కృతజ్ఞత తెలియచేయడానికి అర్ధరాత్రి దాక వేచి వుండే అంత మంచి వాళ్ళు కాదు। మంట ఉన్నప్పుడే అంత సహనం ప్రదర్శించగలుగుతారు ।

    • @jithendharK
      @jithendharK 5 ปีที่แล้ว +2

      మరి మీ జగన్ ప్రజలకు అంత ఏం ఇచ్చి ఏం చేసి పడగొట్టాడని ఆయనకు వేస్తారో ఓట్లు.... నైట్ వరకు క్యూ లో నిలబడి.. కనీసం ప్రజల పక్షాన అసెంబ్లీ లో నిలబడి మాట్లాడింది లేదు

  • @Venkatav9
    @Venkatav9 5 ปีที่แล้ว

    New development gurinchi bagha chepparusir

  • @santoshsirlu8062
    @santoshsirlu8062 5 ปีที่แล้ว +136

    నేను మీ టీవీ 9 లోఫర్ ని

  • @rambabukommireddy3143
    @rambabukommireddy3143 2 ปีที่แล้ว

    Ty

  • @abc_51234
    @abc_51234 5 ปีที่แล้ว +71

    AS per EC, the election continued after 6PM in 18 places only throughout the AP...

    • @Rambabu-pm8lr
      @Rambabu-pm8lr 5 ปีที่แล้ว +4

      No..more than 140 centers

    • @rameshbrundhakavi4181
      @rameshbrundhakavi4181 5 ปีที่แล้ว +1

      @@Rambabu-pm8lr so what, dats common

    • @shadowshiva9702
      @shadowshiva9702 5 ปีที่แล้ว

      After 9 pm bro

    • @kartikjada2503
      @kartikjada2503 5 ปีที่แล้ว +6

      E C perfect work in A P election may be endukante prathi okkaru vote use cheyyali ani chaala time varaku chance ichindi great

    • @gowthamkrishna8716
      @gowthamkrishna8716 5 ปีที่แล้ว

      True....

  • @amruthamdays
    @amruthamdays 5 ปีที่แล้ว

    The best analysis ever givem by you sir nijangaaa chalaa bagaa cheppadu evariki edge ledu ee elections lo

  • @JANASENAfolloweryantiTDP
    @JANASENAfolloweryantiTDP 5 ปีที่แล้ว +57

    ఉండవళ్లి గారు అంటే నాకు చాలా అభిమానం. కానీ వైయస్ఆర్సీపీ ఓటు బ్యాంకు మారదు

  • @bangari12
    @bangari12 5 ปีที่แล้ว +1

    Good analyses

  • @sivanagulapalli6863
    @sivanagulapalli6863 5 ปีที่แล้ว +37

    ఎవరు ఎవరు ఎవరీని ఇంటర్వ్యూ చేస్తున్నారు ప్రశ్నలు జవాబులు జాఫర్ చెబుతున్నారు ఉండవల్లి గారిని పిలవడం ?

  • @marurilingareddy8905
    @marurilingareddy8905 5 ปีที่แล้ว +1

    అన్నదాత సుఖీభవ పథకం ద్వారా మని ఇస్తు సై కిల్ ఓటు వేయాలని మెసేజ్ వచ్చింది

  • @santhum7681
    @santhum7681 5 ปีที่แล้ว +133

    All the best... Undavalli.... I want to see your smile.. After result...

  • @muddadalaxmanarao1655
    @muddadalaxmanarao1655 5 ปีที่แล้ว

    Super speech

  • @maheshpentakota4907
    @maheshpentakota4907 5 ปีที่แล้ว +7

    Yes sir డబ్బులు తీసుకుని ఓటు లు బాగా వేశారు...

  • @mavoorilomeru9687
    @mavoorilomeru9687 5 ปีที่แล้ว +1

    పది వేలు తీసుకున్న పేద రైతులు ..రెండు వేలు తీసుకున్న పేద ఓటరు . మొషం చెయ్యాడు..మన దేశ కర్మ.. రా బాబు.

  • @nagaramakrishna143
    @nagaramakrishna143 5 ปีที่แล้ว +40

    Excellent the greatest politician 🙏🙏🙏🙏

    • @raja6691
      @raja6691 5 ปีที่แล้ว

      Screenshot theesi pettuko may 23 rd chudu vadi greatness ardham avvudhi neeku

  • @rkumar9128
    @rkumar9128 5 ปีที่แล้ว +1

    అయ్యా ఉండవల్లి గారు ఎప్పుడూ మీ ఇంట్లో కూడా అడవాళ్లు మగవాళ్లు ఒకే లా వెయ్యరు sir

  • @suryaprakashreddyt6497
    @suryaprakashreddyt6497 5 ปีที่แล้ว +20

    ఒర్ జాఫర్ నీ పచ్చ్చ భుద్ది పక్కన పెట్టి ఇలాంటి పెద్దయన interview చే దమ్ము ఉంటె
    election ముందు చేయవలసింది

  • @VENKATREDDY122
    @VENKATREDDY122 5 ปีที่แล้ว

    ఇలాంటి సోది ప్రశ్నలు అదిగినవే అడగటం లాంటి జర్నలిస్ట్ టాప్ అంటుంటే నాకు నవ్వు వస్తుంది...ఇతనికంటే కూడా కొత్తవాలని పెడితే బాగుంటుంది..

  • @sivaprasadkommana2791
    @sivaprasadkommana2791 5 ปีที่แล้ว +89

    Sareyna time lo sareyna veakthi tho interview cheasaru... tq sir... love you sir..

  • @cherryharry6834
    @cherryharry6834 5 ปีที่แล้ว +13

    జగనే సీఎం అని ఉండవల్లి గారికి తెలిసిపోయింది

  • @doddasejUkd428
    @doddasejUkd428 5 ปีที่แล้ว +35

    Undavalli sir meeru malli press meets pettandi sir... Your Thinking is Superb

  • @sivamadduri9419
    @sivamadduri9419 5 ปีที่แล้ว

    Undavalli gari speech chala clearga untundi good talking power

  • @ishi1400
    @ishi1400 5 ปีที่แล้ว +77

    He was not correct person to interview the Undavalli sir. We like Undavalli sir's speech.

  • @anjiyarra2690
    @anjiyarra2690 5 ปีที่แล้ว +1

    తెలుగుదేశం విజయ డంఖా ఖాయం
    దీనికి ప్రధాన కారణాలు
    --------------------------------------------------
    1.మహిళలు
    2.ఆత్మ గౌరం
    3.భవిష్యత్తు
    4.పింఛన్ దారులు కృతజ్ఞత
    5.బీసీ ల అండ
    6.తటస్థులు పాజిటివ్ ఓటు
    7.పట్టిసీమ సిరులు పండించిన రైతులు
    8.వైజాగ్ & శ్రీకాకుళం హుద్-హుద్ /THITHLI తూఫాన్ బాధితులు
    9.పోలవరం
    10.అమరావతి
    11.ఎలాక్ట్రానిక్స్ హబ్
    12.ఆటో మొబైల్ క్లస్టర్
    13.కాపు /బ్రాహ్మణ /వైశ్య కార్పొరేషన్ ద్వారా ఆ వర్గాల మనసు గెలవటం
    14.చాలా వ్యవసాయ ప్రాజెక్టులు ముగింపు దశలో ఉండటం
    15. పారిశ్రామిక అభివృద్ధి
    .............ఇంకా చాలా
    ఇంత పాజిటివ్ ఒపీనియన్ ఉన్న పాలించే ప్రభుత్వాన్ని ఎపుడు చూడలేదు
    అందుకే అంటాం
    టీడీపీ స్కోర్ 165+ MLA లు 25 ఎంపీ లు ఉండవచ్చని

  • @balajirao8882
    @balajirao8882 5 ปีที่แล้ว +43

    Nobody can predict results.. Let us wait till May 23..

  • @omnamahsivaaya7401
    @omnamahsivaaya7401 5 ปีที่แล้ว

    Wow. Super. Aayanaki unna knowledge ki joharlu.

  • @bonagiripraveen8055
    @bonagiripraveen8055 5 ปีที่แล้ว +95

    ఏలక్షన్ ముందు ఉండవల్లి ని ఇంటర్వ్యూ చేయల్సిది

    • @sria520
      @sria520 5 ปีที่แล้ว +3

      Bonagiri Praveen ala chesi vunte TDP ki pedda bokka padedi

    • @omnamahsivaaya7401
      @omnamahsivaaya7401 5 ปีที่แล้ว

      @@sria520 🤣🤣🤣🤣🤣🤣😂😂😂😂😂

    • @omnamahsivaaya7401
      @omnamahsivaaya7401 5 ปีที่แล้ว

      Correct

  • @chummablaster968
    @chummablaster968 5 ปีที่แล้ว

    అరుణ్ కుమార్ గారి మాటల్లో చంద్రబాబు నాయుడు పై అక్కసు స్పష్టం గా కనిపిస్తుంది

  • @Sunil-qt6nl
    @Sunil-qt6nl 5 ปีที่แล้ว +66

    Sir pasupu kumkkam anedhi vunna valla manasulo yemi vunte danike vestaru

  • @anilmuppuri4875
    @anilmuppuri4875 5 ปีที่แล้ว

    nice talking sar

  • @harishkumarjuluri8571
    @harishkumarjuluri8571 5 ปีที่แล้ว +35

    Ur my favourite politician

  • @srinivasulupasupuleti1291
    @srinivasulupasupuleti1291 5 ปีที่แล้ว

    Hats off Sir Undavalli Sir...How balanced talk and respectul opinion on this political war between two parties you have to express ....Super sir...

  • @allabakshushaik9576
    @allabakshushaik9576 5 ปีที่แล้ว +6

    ఉండవల్లి అరుణ్ కుమార్ గారు టివి9 ఇంటర్యూలొ చంద్రబాబుగారు బి జే పి మెూడితొ ఉన్న పొత్తు విరవించు కుంటె టి డి పి కి ఓటువేస్తాను అన్నారు వేసినార

  • @sathyamevajayathe5424
    @sathyamevajayathe5424 5 ปีที่แล้ว +2

    I always wonder what great contribution Shri Undavalli Arun Kumar garu did for Andhra Pradesh. God blessed him with good Voice and Oratory Skills,.. Never saw him do any credible work for Public on ground but he sounds as if he is a Super Man with all the Solutions in front of Mike.
    I now know why Nobel Laureate Amartya Sen titled his book - "Argumentative Indian."
    AP needs those who WORK and Not those who keep Arguing 24x7.

  • @venkatraghu5696
    @venkatraghu5696 5 ปีที่แล้ว +40

    Nice analysis about poor people mentality. If the poor people start thinking innovatively all these parties will be wiped out

    • @satishmaster3674
      @satishmaster3674 5 ปีที่แล้ว +1

      If modi will become PM ,No autonomous to JK,No parliamentary methods told by undavilli

  • @ravig8106
    @ravig8106 5 ปีที่แล้ว

    You r the best analyzer

  • @rajurajurajuraju9603
    @rajurajurajuraju9603 5 ปีที่แล้ว +131

    ఉండవల్లి గారి మనసులో మాట జగన్CM అవుతాడు

    • @karthikgolagani6844
      @karthikgolagani6844 5 ปีที่แล้ว +14

      kani avvadu ga :D

    • @teja4656
      @teja4656 5 ปีที่แล้ว +4

      Ravali Jagan, kavali jagan

    • @Sam-246
      @Sam-246 5 ปีที่แล้ว +6

      @@karthikgolagani6844 haha thamudu no doubt e saari jagan cm

    • @dolasankarkorapati2530
      @dolasankarkorapati2530 5 ปีที่แล้ว +8

      @@Sam-246 chinchaavu le malli cbne cm avutharu choodu

    • @amulu6957
      @amulu6957 5 ปีที่แล้ว

      @@teja4656 em chesaru jagan. MLA and MPs ki vache government funds ni eddanna prajalskosam chesara??

  • @kanurisunny7126
    @kanurisunny7126 5 ปีที่แล้ว

    it's true Sir correct ga chapparu ot anadi intlo abiprayam

  • @learner789
    @learner789 5 ปีที่แล้ว +4

    23.15 😂😂😂 em chepparu sir 🙌
    Future scenario

  • @shivasankarmodem2595
    @shivasankarmodem2595 5 ปีที่แล้ว

    Good sir

  • @dhulipalaj
    @dhulipalaj 5 ปีที่แล้ว +17

    Last words are very nice !

  • @venkatanageswararao2907
    @venkatanageswararao2907 5 ปีที่แล้ว

    Yes

  • @medidimadhu
    @medidimadhu 5 ปีที่แล้ว +65

    Without caste there is no politics

  • @ursij_trulyatoz7789
    @ursij_trulyatoz7789 5 ปีที่แล้ว

    Candidate booth daggara velthe win chances telisipoyedi okappudu voter face choosthe...great sir 4 sharing ua real experience..

  • @pratapreddy653
    @pratapreddy653 5 ปีที่แล้ว +12

    Jagan next cm.confam.

  • @gorremutchuraju9788
    @gorremutchuraju9788 5 ปีที่แล้ว

    Super

  • @saisandeepvuppala
    @saisandeepvuppala 5 ปีที่แล้ว +6

    21:21 is awesome scene. Must watch. Thug life undavalli garu

  • @durgakumar3655
    @durgakumar3655 5 ปีที่แล้ว

    Nice interview sir

  • @gvtheking8861
    @gvtheking8861 5 ปีที่แล้ว +3

    Super undavallli garu

  • @sathishgadde280
    @sathishgadde280 5 ปีที่แล้ว +1

    Wow ఉండవల్లి గారు మితెలివి అబ్బా

  • @vamshikrishna6356
    @vamshikrishna6356 5 ปีที่แล้ว +15

    పసుపు కుంకుమ పథకం.. ముస్లిం మరియు క్రిస్టియన్ కి ఈ పసుపు కుంకుమ తో సంబంధం లేదు..ఐనా 10000/- తీసుకున్నారా....

    • @poojakamble6047
      @poojakamble6047 5 ปีที่แล้ว +2

      Super bro

    • @rabbunikokkiligadda9573
      @rabbunikokkiligadda9573 5 ปีที่แล้ว +2

      This scheme is for all

    • @vamshikrishna6356
      @vamshikrishna6356 5 ปีที่แล้ว +1

      @@qasdheem8289 నేను ఆ రెండు పండుగలకు సెలవు తీసుకోను.. నీకు ఆ విషయం తెలియదు.. పిల్లల్ని స్కూల్ అంటావా.. ఆ రోజు కేవలం వాళ్ళకి మాత్రమే మిగతా వారంతా రావాలి అంటే పంపిస్తాం..

    • @vamshikrishna6356
      @vamshikrishna6356 5 ปีที่แล้ว +1

      @@qasdheem8289 కానీ పసుపు కుంకుమ అనేది హిందువులు మాత్రమే వాడతారు..

    • @rabbunikokkiligadda9573
      @rabbunikokkiligadda9573 5 ปีที่แล้ว +1

      @@vamshikrishna6356 ..ni goppa logic edisintlu vundi......
      Mysore bajji only Mysore valla ke annatlu vundi...just fun...
      They used only name k naa..
      Is for all irrespective of religion and community..
      I think hope u understand

  • @jvojjala5046
    @jvojjala5046 5 ปีที่แล้ว

    A man with loads of knowledge......

  • @sarathbabu8805
    @sarathbabu8805 5 ปีที่แล้ว +7

    Undavalli directly supporting ysrcp. How he is ideal politician.

  • @kothakondanithin8856
    @kothakondanithin8856 5 ปีที่แล้ว

    Nice

  • @praveenm2724
    @praveenm2724 5 ปีที่แล้ว +7

    21:35 ultimate

  • @sudhabhargav
    @sudhabhargav 5 ปีที่แล้ว +1

    @6:30-6:40 what an analysis.. U have a knack to understand the people pulse

  • @sandeepkiran4732
    @sandeepkiran4732 5 ปีที่แล้ว +12

    Undavalli gaaru at last you accepted that youare due hard fan of jagan. Like how you are neutral now please be neutral in any of the debates.

  • @kumar-yt5km
    @kumar-yt5km 2 ปีที่แล้ว

    డబ్బుతో ముడిపడిన ఓటు వలన మనమే మోసపోతాం, మళ్లా ఆ డబ్బుని దానికి అంతకి అంతా డబ్బు సంపాదించిలి అనే ఓటుకి డబ్బు ఇస్తారు, దేనికీ లోబడి కుండా ధర్మంగా ఉండి ఆలోచించి ఓటుని వేసేవాడే సరియైన ఓటరు .

  • @dangerousplus5172
    @dangerousplus5172 5 ปีที่แล้ว +17

    Poor people never cheat
    My heart feels good

  • @reddy4789
    @reddy4789 5 ปีที่แล้ว

    Nice words by Undavalli sir

  • @beahumans
    @beahumans 5 ปีที่แล้ว +5

    Sir, I agree with your point about poor people

  • @bhanu1042
    @bhanu1042 5 ปีที่แล้ว

    Super sir

  • @sripadulanaidu9030
    @sripadulanaidu9030 5 ปีที่แล้ว +3

    ఉండవెల్లి భెస్ట్ స్పీకర్

  • @aneeshdonda9169
    @aneeshdonda9169 5 ปีที่แล้ว

    One more unbiased analysis from undavalli.... Genuine person

  • @harim8908
    @harim8908 5 ปีที่แล้ว +35

    Vundavalli supports always jagan only, but can't say outside

  • @ssr3506
    @ssr3506 5 ปีที่แล้ว +2

    పందేలు వేయటం వ్యసనం చెడ్డ లవాటు , చట్ట వ్యతిరేకం , అలా పందేలు కాసే వారిమీద జాలి అనవసరం అది వాళ్ళు కోరి చేసే పని ,తెలిసి చేసేపని , కాబట్టి వాళ్లమీద సానుభూతి అనవసరం , .ఇక వీళ్ళ ప్రకటనలు అంటారా? కార్యకర్తలను ధైర్యంగా వుంచటం నాయకుల భాధ్యత , అదే వాళ్ళు చేస్తున్నారు ,ఈ మాటలు విని పందెం రాయుడులు పందేలు వేస్తే అది వాళ్ళ తప్పే

  • @jpbobbili
    @jpbobbili 5 ปีที่แล้ว +11

    Love u undavalli sir.... I am big fan of u sir......

  • @ikiransk
    @ikiransk 5 ปีที่แล้ว

    best interview till now

  • @pavankumarpuvvada2893
    @pavankumarpuvvada2893 5 ปีที่แล้ว +13

    We are waiting for you speech sir......

  • @rkenglish3910
    @rkenglish3910 5 ปีที่แล้ว +7

    Until the bifurcation also this man said that state can't be divided......This is the welfare of state...

  • @diyaprakashs3063
    @diyaprakashs3063 5 ปีที่แล้ว

    లోకం పోకడ:
    మనకు ఇల్లు ఇస్తే తీసుకుంటాం.. ! మనకు కుట్టు మిషను ఇస్తే తీసుకుంటాం.. ! మనకు పెన్షన్ ఇస్తే తీసుకుంటాం.. నిరుద్యోగ భృతి ఇస్తే తీసుకుంటాం.. ప్రభుత్వం ఏదిచ్చినా సిగ్గు లేకుండా తీసుకుంటాం..! కానీ అప్పుడు గుర్తుకు రావు ఈ వెనిజులా సంక్షోభాలు.. అప్పుడు గుర్తుకు రావు ఈ సంక్షేమ పథకాలు మాకు అవసరం లేదని.. ! పోని మాకు వద్దు లే ఈ పథకాలు మన రాష్ట్రం మరో వెనిజులా అయిపోతుంది అని మాట మాత్రం అనరు..ఆం ..తీసుకున్న సొమ్ము ప్రభుత్వ సొమ్మే కదా .. వీడి జేబు లోంచి ఏమి ఇవ్వడం లేదు కదా అని ఇవన్నీ లబ్ధి పొందానని విశ్వాసం లేకుండా వేరే వాళ్ళ మాటలకి లోబడి ఇలా ఏడుపుగొట్టు మాటలు మాట్లాడుతారు.. పోని వీళ్ళకు అటువంటి మాటలు చెప్పిన వారు కూడా చాలా హామీలు ఇస్తున్నారు.. పోని వారేమైనా వాళ్ళ జేబులో నుంచి ఇస్తారా? వారు కూడా ప్రభుత్వ సొమ్ము నే కదా ఇస్తారు. ఇప్పుడు ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను ప్రకటిస్తే.. ఎన్నికల ముందు ఇచ్చారు, ఇంతవరకు ఏం చేశారు? అని ఎదురు ప్రశ్నలు, ఏడుపు గొట్టు మాటలు మాట్లాడుతారు.
    అలాగని "ఏమీ ఇవ్వకపోతే వీడు పిల్లికి పిండమైనా పెట్టడు" అంటారు.. మహిళలకు, రైతులకు, వృద్దులకు, పేదలకు, అణగారిన వర్గాలకు నిరంతరం ఆర్థిక సహాయం చేస్తుంటే.. అన్నీ అనవసరంగా ఉచితంగా ఇచ్చేస్తున్నారని సన్నాయి నొక్కులు నొక్కుతూ ఏదో వీరే సమాజాన్ని ఉద్దరించేటట్లు బిల్డప్ ఇస్తారు.. పోని ఏమి ఇవ్వకపోతే అటువంటి నాయకుడ్ని గెలిపిస్తారా అంటే నాకేంటి లాభం? అంటారు. పోని ఏ హామీలు ఇవ్వని నాయకులను ఇంతకుముందు గెలిపించారా అంటే అలాంటి వాళ్ళు ఎలా గెసుస్తారని ఎదురు ప్రశ్న వేస్తారు.. ! ఎవరెన్ని అన్నా ప్రజాస్వామ్యంలో మెజారిటీ ప్రజల అభిప్రాయమే శిరోధార్యం..! గెలిచే వాళ్ళు పాలిస్తారు..ఓడే వాళ్ళు ప్రతిపక్షం లో ఉంటారు.. అంతమాత్రాన పార్టీలను, నాయకులను తక్కువచేసి మాట్లాడడం కరెక్ట్ కాదేమో..!

  • @SometimeRGV
    @SometimeRGV 5 ปีที่แล้ว +9

    Expecting Smile on Undavalli face #23 May 2019
    Since it’s weakness

  • @korrapativideography2848
    @korrapativideography2848 5 ปีที่แล้ว

    ఇంటర్వ్యూ లో గెస్ట్ కి మాట్లాడే అవకాశం ఇవ్వాలి రా బాబు...24 నిముషాల్లో సగం పైనే నువ్వు తినేస్తే ఎలా రా సామి...

  • @asurendra.4273
    @asurendra.4273 5 ปีที่แล้ว +13

    Mee CBN ni adugu Zafer.... 40 years industry kada...
    Paiga technically diggajam

  • @arunbonkuri6045
    @arunbonkuri6045 5 ปีที่แล้ว

    ఈ టీవీ 9 వాళ్లు మే 23 వరకు ఆగలేకపోతున్నారు

  • @Madhav0880
    @Madhav0880 5 ปีที่แล้ว +6

    21:02 😂 edho Strategy untene Chestadu EC meedha - CBN

  • @VamsikrishnaKumpatla
    @VamsikrishnaKumpatla 5 ปีที่แล้ว

    Awesome sir pedavalla kosam meeru cheppindi 100% correct

  • @swarooppammijoice5786
    @swarooppammijoice5786 5 ปีที่แล้ว +3

    జాఫర్ నోట(ముస్లిం).. బైబిల్ మాట ..ఉండవల్లి వినుట (హిందూ) .. ఇదికదా సమానత్వం

  • @sateshkumar780
    @sateshkumar780 5 ปีที่แล้ว

    Correct

  • @shaikbasheer106
    @shaikbasheer106 5 ปีที่แล้ว +9

    పచ్చ మీడియా చంద్ర బాబు ఫొటో పెట్టుకుని సంబర పడుతునావా హాహ

  • @dontmess2.o608
    @dontmess2.o608 5 ปีที่แล้ว +2

    Y are u showing only Narasaraopet polling 😂😂😂

  • @F5LimitlessFun
    @F5LimitlessFun 5 ปีที่แล้ว +7

    13:50 superb sir😂😂

    • @prasadreddyakuleti9120
      @prasadreddyakuleti9120 4 ปีที่แล้ว

      Are shastri.neevu edu medahavi.anukunna kakapote neevu braammans are bapana vada neevu cbn uchha

  • @ravivarmakarupalli9566
    @ravivarmakarupalli9566 5 ปีที่แล้ว +1

    ఎవర్రా బాబు నీకు యాంకర్ జాబ్ ఇచ్చింది.. అసలు నీ భాష ఎంటిరా బాబు అర్థం అయి చావడం లేదు

  • @udayuday9575
    @udayuday9575 5 ปีที่แล้ว +22

    Sir jaffer santhosam koraku cheppandi sir telugudesham Bhari majority tho gelustundani,30 days happy ga untadu papam

    • @udayuday9575
      @udayuday9575 5 ปีที่แล้ว +4

      @ap need special category status bro TDP beloe 35 seats only sure

    • @shadowshiva9702
      @shadowshiva9702 5 ปีที่แล้ว

      @ap need special category status ఇదేం ఆనందం???☺️☺️

  • @KESAVALyrics
    @KESAVALyrics 5 ปีที่แล้ว

    జాఫర్ గాడి ఓవర్ యాక్షన్ ను వుండవల్లి గారి డైలాగు ల కోసం భరించాలి తప్పదు.. ...😊😊