జెడి లక్ష్మీ నారాయణకి జగన్ ఇచ్చిన ఆఫర్ ఏంటి..? | Mukha Mukhi with CBI Ex JD Lakshminarayana - TV9
ฝัง
- เผยแพร่เมื่อ 23 ส.ค. 2024
- Watch iSmart News latest episode: • iSmart News
Watch more iSmart News: bit.ly/2lHjs9b
#MukhaMukhi with CBI Ex JD #Lakshminarayana - TV9
TV9 Telugu Website: tv9telugu.com/
AP Assembly elections 2019 Live Updates: goo.gl/DWpoQ4
Lok Sabha elections 2019 LIVE updates: goo.gl/JeXYYM
Today's Top News: goo.gl/5YuScD
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
► Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Twitter: / tv9telugu
► Circle us on G+: plus.google.co...
► Pin us on Pinterest: / tv9telugu Watch LIVE: goo.gl/w3aQde
Today's Top News: goo.gl/5YuScD
►TV9 LIVE : bit.ly/2FJGPps
►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
►Big News Big Debate : bit.ly/2sjc9Iu
►Encounter With Murali Krishna : bit.ly/380Nvf5
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Twitter: / tv9telugu
True Respect to J.D. Lakshmi Narayana irrespective of parties. First time ever, I have seen Jafar is so polite in asking questions which explains J.D. Political respect.
here oppositer person background
Otherwise jaffer ki bend tistadu
adhi aayana stature ki jaffer ichina value..
@@SRD910 iiiiiiiuuuuuu7uuuu7uuuuuuuuuo
@@harishindurthi6990 poi ub
నిజం నిజాయతీ దగ్గర మాట్లాడాలంటే ఆ మాత్రం భయం ఉండాలి keep it up
👍
No
👍
Lakki Lakshman
Super thammudu...
దేహానికి దేవుడికి మద్య దేశం ఉంది. మంచి కొటేషన్.
Hii guys am from hyd with the inspiration speech of V V laxminarayanaa sir I was selected in TG police department
So my humble request to Vizag people plss vote for Glass and transform it
upjdh G
The. The ONLY WAY. THE FIRST TIME FOR THE I
జాఫర్ భాయ్ ఇంత కాలానికి నీలో అసలైన జర్నలిస్టు ని చూసా....
Excellent interview bhai 👍
Full pathad peta
common man Ikkada CBI officer kada aa matram vundali
common man akkada JDL
Avarhala unna manisini batti untundi. Chimthaneni prabakar ayithe verela untadhi
Jd, bookrlosti
First time I seen such a decent interview conducted by Jafar .
This credit goes to JD Laxmi Narayan.
If anyone have relatives or friends in Vizag just tell them to vote jd for mp ticket
MLA valaki nachina vallani vesukoni but jd mp ga win avadam chala chala avasaram
The reason it became a decent nd truthful interview because of jd Sir.such an intellectual. Salute sir
If well educated or retired Sr. Officers like JD Sir come to politics and elected, out State scenario will be completely changed.
P
@@velicharlasuryaprakashrao726 tf
కులం పూజా గది వరకు మతం ఇంటి గడప వరకు మాత్రమే గడప దాటిన తర్వాత భారతీయులం అనే మీ సూత్రం చాలా బాగుంది. మీ మాట మీ బాట స్ఫూర్తివంతమైనవి. మీ అభిమానుడను.
Neevu kuda RSS fan,
ఉట్టిమాటలు కట్టిపెట్టోయ్ . ఎవ్వడు అతీతుడుకాదు. కులానికి అతీతుడన్నవాడు కనీసం వాడన్న కులాంతర వివాహం చేసుకోవాలి వాడి పిల్లలకైనా చేయాలి.
J.d.లక్ష్మీనారాయణ గారు మీరు చాలా నీతి నిజాయతీగా ఉంటారు. న్యాయము మాట్లాడుతారు. కాబట్టి న్యాయము ఎప్పటికీ గెలుస్తుంది.మీరు మాట్లాడుతుంటే ఇంకా అలాగే వినాలనీ ఉంటుంది.
True respect sir......
Vizag people sooo lucky irrespective of political parties
Inka irrespective antarenti.. u have to appreciate who provide the platform for good.
Thank you ...brother ..
waste fellows nd package star All r become one party super All thief leade
Jd sir's telugu words are awesome
For the records , he went to Govt school !
జర్నలిజాన్ని.....ఇన్వెస్టిగేషన్ ని చూసాను.....ఈ ఇంటర్వ్యూ లో....సూపర్బ్ సర్......🙏🙏
నాకు తెలిసి ఒక సివిల్ సర్వెంట్ ఏవిధమైన కుల మత ప్రాంత ప్రభావాన్ని లేకుండా ఖచ్చితంగా ఉంటారని నా నమ్మకం
కానీ ఇతని విషయం లో ఇతనికి కుల అభిమానం ఉన్నట్లుగా నా నమ్మకం అందుకే ఇతనుJS లోకి వెళ్ళాడు కానీ ప్రజలు చాలా గొప్పవాళ్ళు సరైన బుద్ది చెప్పారు
ఇక ఎప్పటిజి ఇతను రాజకీయాలలో గెలవలేదు
ఇది సత్యం
నడిచే నిజాయితీకి మరోపేరు జెడి లక్ష్మీనారాయణ సార్.. వారు చెప్పే ప్రతి విషయం లోనూ నీతి నిలువెత్తు గా దర్శనం ఔతుంది..
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఇలాంటివారు మనకు నాయకులుగా వస్తే.. మనం ఇలాంటివారిని ప్రజాప్రతినిధులు గా ఎన్నుకుంటే చాలు.. అవినీతి రహిత దేశంగా మన దేశం ముందుకు దూసుళ్తుందనడంలో నాకైతే ఎలాంటి సందేహమూ కనపడటం లేదు..
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🆒 RAMON
Jd fraud
@ssk reddy jd sir Chala manchivyakti
@ssk reddy మరి జగన్?
కథ కంచికి జగన్ జైలుకి.
అందుకేనా జనసేనలో పోటీ చేశారు
Chala rojulu tharuvatha
Manchi interview chusana
This is the best interview of jaffar garu
Salute to Ex JD Lakshminarayana garu
2 ఎకరాల బాబు వేల కోట్ల సంపద ఎలా సృష్టించాడంటారు?
J d లష్మినారాయణకి కు ఓటు వేయడం అదృష్టవంతుడు
This is the first interview by jaffer, I liked the most
Avathala JD garu kada enthaina..........Jaleel khan kadu kada...............
Opponent jd unadu ah mathram bayam undali 😂
👌Sir, తల్లిదండ్రులు, గురువుల గొప్పదనం చాటిచెప్పారు.
O
M cp
N CC Zurich
నిజాయితీ కి నిలువుటద్దం తూటాల్లాంటి మాటలు. కులం, మతం కోసం చెప్పిన మాటలు ప్రస్తుత సమాజానికి ఆదర్శనీయం.
One thing I always admired towards Lakshmi Narayana Garu is he is always speaking with smiled face....
I am sincerely praying the God for your victory in the vishakapatnam loksabha consistutency.
I am very unfortunate for not having my vote in vishakapatnam loksabha consistutency.
😂😂😂😂😂😂😂😂😂😂😂😂
I do it, because I am in vizag
😀😀
Jd gadu cbn ke second kukka..vidu prugulu padi chastadu..
Orey kd ga niku deposite kuda radhu ra..
నాతో చదివిన నా స్నేహితులు కులం నాకు తెలియదు
Super Sir
That's the friendship and unity
ఇది అబద్ధం.
@@rambabuavuluri9851 nennu chpindi abadam antara
Vadikae kaadu naku teliyadu
Even I don't know my friends cast
జె డి గారు ఇచ్చిన సమాధానాల్లో చాలా స్పష్టత, నిబద్దత ఉంది.వారికి ధన్యవాదాలు
Good information. & Excellent interview.
The most honest and respectable ex CBI officer Mr VV Lakshmi Narayana is a role model and inspiration for today's generation.
Good
ఆధారాల కోసం రిమాండ్ అడగడం పోలీస్ పని. అన్ని రోజులు జైలు లో ఉంచినా కేసు ప్రూవ్ అయ్యేలా చేయలేదు. అయినా ముద్దాయిని నేరస్తుడిగా నమ్మించడం అప్రజాస్వామికం. పవన్ సీబీన్ మాత్రం జగన్ నేరస్తుడు అంటారు మరి మాజీ జేడీ ఆ మాట ఎందుకు అనలేకపోతున్నాడు.
కేసులు నుంచి బయట పడ్డానికి జగన్ ట్రై చేయండి ఎంత నిజమో.. కాంగ్రెస్ ని కాదన్నందుకు అక్రమ కేసులు లు బనాయించడం అంతే నిజం ✍️
Idhi punch antte
Good analysis
Chala Baga chaparu bro
Super bro nice punch
Nice
ఓటు ట్రాన్సఫర్ ఉంటే నేను నా ఓటు వైజాగ్ లో జేడీ సార్ కి వేస్తాను 💐💐💐
నమస్తే సర్ మీరు ఆదర్శవంతమైన ఆఫీసర్ ధన్యవాదాలు
True inspirational person for youth,salute sir
18.35 to 18.55.... "కులం గురించి ఆలోచిస్తే అది మీ గడప దగ్గరే ఆగిపోవాలి అదే మతం గురించి ఆలోచిస్తే అది మీ పూజ గది దగ్గరే ఆగిపోవాలి".... Such an inspirational thing u said sir.... We are proud of you lakshmi narayana garu....
Mee Reality ఆత్మసాక్షిగా చెప్పడం చాలాబాగా నచ్చింది JD Lakshminarayana gaaru TQ sir it's my opinion sanjeevareddy YTreddipalli
Sir
మిరే మాకు ఆదర్శం
మిరే మా గురువు
మిలా నిజాయితీగా నిక్కచ్చిగా ఉండడానికి నేను ప్రతి క్షణం ప్రయత్నిస్తాను 🙏🙏🙏🙏
Hu uske Rangoon revival of the
Vizag people are really so lucky to have leader like JD sir.... Wat a bold nd daring sir ur.... We respect u sir.... Jai JD sir
Discipline, maturity of thinking,smart way of thinking and responce,that's why he is been called central guy." MR.JD.Laxmi Narayana."
Ry
@@sambasivarao3367 hhjzzz
దౌర్జన్యాలకు కాలం చెల్లింది. హత్యా రాజకీయాలు, గూండా రాజకీయాలు నశించి ఈ స్వతంత్ర భారతావనిలో ప్రతి ఒక్కరూ తమ తమ హక్కులతో పాటు గా తమ తమ భాద్యతలను తెలుసుకుని మనిషి గా బ్రతికే రోజులు తప్పక వస్తాయని ఆశిస్తూ... మీ తోటి మనిషి..
Lakshminarayana sir
Hats of
I like and inspire your speeches
Sir, you are the inspiration to many, pride of India- Jai Bharat. Meelanti varu desaniki chala avasaram ! Thank you sir !!
Sir your inspiration to many people...
Fell polity p96. r3 1ih
Ko
JD garu my first vote for u sir iam from visakhapatnam
మొత్తానికి జాఫార్ భయపడుతూ interview చేయటం కామెడీ గా ఉంది
Yes sir
ramana reddy aaparaa yerri pappa
Yes your correct jagan nelanti vedava kadu jagan is lion
@@nagendrababugrandhe7440 jaffer fan a baby
Bolli Babu cbn kukka jd
జేడీ లక్ష్మీనారాయణ గారి కంటే జై ప్రకాష్ నారాయణ గొప్పవారు
I felt all JD answers are geniun and he told by heart.
Vizag people are so lucky to have good m.p
Fair Questions Decent Answers.. Good person with a Good information
లక్ష్మీ నారాయణ గారు పార్టీ లకు అతీతమైన వ్యక్తి, ఆయనను ఒక పార్టీ వ్యక్తి అయినా ఆయన లాంటి వ్యక్తిని అన్ని పార్టీల వారు తప్పక గౌరవించాలి.
ఉద్యోగం వదిలి సమాజం కోసం సేవ చేస్తున్న మీకు హ్యాట్సాఫ్.
Common Man 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
జాఫర్ గారు, మొదటి సారి మీ ఇంటర్వ్యూ ప్రశ్నలు డిసెంట్ గా అడిగారు
Last 20 days looh tdp karyakarthalu jaffer nu muukummaadee gaah daadee chesarantahh. May be appatenundee maaree untaadduu
Akkada unnda ex.JD bro...aa matram cheyakapothe top lechipotadi😂😂
Lekapothe vadi g pagilipoddhi ga
J.D akkada. Manishini batti maatalu untay Brother.
Yedhuta Manishini patti mata bhayataku vosthundhi anna....
పెద్దలు జేడీ లక్ష్మీనారాయణ గారు మరియు జాఫర్ గారు చాలా మంచి ఇంటర్వ్యూ కార్యక్రమాన్ని చేపట్టారు కాకపోతే జాఫర్ గారు అడిగిన ప్రశ్నలను అన్ని సమాధానాలు చెప్పకుండా విజ్ఞత లకు వదిలేయడం చాలా బాధాకరంగా ఉంది సమాధానాలు తెలియక వదిలేస్తున్నా రా మీరు తప్పులు చేశారా జనాలకు అర్థం కావాలి కదా సార్ జాఫర్ గారు అడిగిన ఎటువంటి ఈ ప్రశ్నలకి మీరు సమాధానాలు చెప్పలేక పోతున్నారు అని ప్రేక్షకులూ ముమ్మాటికి అనుకుంటున్నారు లక్ష్మీనారాయణ గారి వైపు కూడా తప్పులు చేసినట్లు telisipondi
VV Sir Diffnetly you will win sir, sir after election please envolve in Telangana politics also, I am osmania university campus student. We will support you sir.
Mr.Jaffar ji first time oka manchi interview manchi chesaru bhai, such a pleasant talk
Vizag lo contest cheyatam meru Naku ichina gift sir, TQ sir for participating
విజ్ఞత విజ్ఞత అంటున్నారు తప్పించు కొనే తప్పించుకునే మాటలు ఇవి
లక్ష్మీనారాయణ గారు మాటలు రావడం లేదు
జనసేనలో ఎవరు టికెట్ తెప్పించక లేదండి ఇది ప్రజాస్వామ్యం పార్టీ సూపర్ సార్ సూపర్ ర్
Sairam Tankani
JD sir is very patient excellent controle and command and cautiously answering... Superb sir
Vedava sir ani pelisthea ap respect pothundi vedu okka weast fellow in Cbi and TDP THODU DONGALA watchmen
జాఫర్ గారు మీరు ఫస్ట్ టైమ్ ఒక నిజమైన న్యూస్ రిపోర్టర్ గా పద్ధతిగా మాట్లాడారు
What an interview excellent
🙏జేడీ గారూ... బెస్ట్ పొలిటీషియన్ అవుతారు... 👌👌👌✊
100%... wakeup vizagates ... give him a positive support by voting ...
Jai hind
100%
You have selected right person for this program, thanks to jaffer garu...
ప్రశ్నలు ఆడిగేవిధానం సమాధానం చెప్పేవారిపై ఆధారపడిఉంటుంది....A decent interview from jaffar
Subhash Katakana
Jagger sir. Good interview
ఓటు హక్కు కోసం ఫస్ట్ టైమ్ బాధపడుతున్న
నా ఓట్ వైజాగ్ లో లేదు అని !!!!
Super bhayya
Don't worry bro naku undi vote for glass
@@jalligampalaraju855
TQ Bro
Chinna neekkoodaa telisipoyindaa
We should encourage such a persons
JD గారు మీరు సొంతంగా పార్టీ పెడితే బాగుండేది
మీరు నిజాయతీ పరులైతే CBN గాని కూడా వదలొద్దు ఎందుకంటే ఓటుకు నోటు గురించి ప్రపంచానికి తెలుసు నువ్వు అతన్ని పక్కకు పెడితే నీ ఇమేజ్ డామేజ్ అవడం పక్కా
Bhayya high court ivvali cbi ki teliyakunda matladakandi
జాఫర్ గారు జెడి సార్ తో మల్లి ఒకసారి ఇంటర్వ్యూ చేయగలరా
జై భారత్ 🙏🇮🇳🙏
గ్రేట్ సర్ మీరు చాల బాగ చెప్పారు
First time jaffer voice lo tension chusthunna, interview ichey candidate alantivaru mari. Super JD Garu, first time interview's lo 100% genuine ga answers chesindhi merey sir...
వైజాగ్ ప్రజలు అదృష్టవంతులు. ఒక నీతి నిజాయితీ గల మంచి మనిషి MP గా పోటీ చేస్తున్నారు.. ఆయనకు మంచి విజయాన్ని ఇవ్వండి... ఇదే ఆయనకు మనం ఇచ్చే మంచి గవురవం...
I am big fan of V V Laxminarayana garu
Vv kadhu, jd lakshmi narayanaa
"విజ్ఞత" అని సమాధానం దాటవేస్తున్నాడుగాని, తెలుగు దేశం మనిషిగానే లక్ష్మీనారాయణ పనిచేశాడన్నది వాస్తవం. తెలుగుదేశం పత్రికలకే సమాచారం ముందు వచ్చేది .నేను ఇతని నీతిని శంకిస్తున్నాను . విశాఖలో మీరు ఓడిపోవడం ఖాయం. ఫలితాలతర్వత చూడండి .
Excellent interview but jaffer try to listen what JD sir is saying
Thanu nervous ayyaru ola senior most ips cbi officer tho maatladatam easy kaadhu..
JD sir aaaaa 😂😂😂😂😂😂😂😂😂😋
@@MrSangu007 nervous aaaaa 😂 😂😂 😂😂 😂😂 😂😂 😂😂 😂
@@english40256
Y u r laughing wts wrong in that...that's my openion
joke adirindi jd sir A☺☺
Very good effective and efficient conversation between the two professionals. Journalism should be like this. I felt very very happy.
2
very very genuine interview and best answers by jd sir
సార్ జెడీ లక్ష్మీనారాయణ గారు మీరు ప్రొసీజర్స్ అని అంటున్నారు ప్రొసీజర్ ప్రకారంగానేఇంటరాగేషన్ చేశారా లేకపోతే రాజకీయ నాయకులు ఒత్తిళ్ల మేరకు చేశారా సరేలే ఏం సార్ మీ మనస్సాక్షికి కూడా తెలుసు పోనీలెండిలేకుం అది మీకే వదిలేస్తున్న చంద్రబాబు హస్తం లేకుండా ఎక్కడికి వెళ్ళింది సార్ ప్రజానీకానికి మొత్తానికి తెలుసు లెండి
JD SIR ,,what about CBN sir 29 stays ...appudu antha speed ledhu
CBN Garu cases pyina JD gara work chesiunta stays vachavi kadhu emo
@@gorantlaraghavendra7108Indian politician is more bigger than civil servants
Madhu vani garu officer meedha depend avuthundhi cbi ku varu veeru ani vundavu..namandi
Yendhukante Karnataka lo naaku oka cbi sir telusu vallani choosaka nijanga cbi ante yento telsindhi
No staff but for Jagan around 30 teams..How this man is called sincere police!!!rediculous
CBN case Lu antha విషయం లేదు.
అవి రాజకీయ కక్ష తో పెట్టినవి.
కాని జగన్ క్లియర్ గ ప్రూఫ్ తో 43000 కోట్లు స్కాం అని documented evidence వుంది. ఇందులో ఐపిసి సెక్షన్ severe case Lu file అయ్యాయి. మోడీ కి ముటలిచీ elections daka tappinchuku తిరుగుతున్నాడు. ఈ మధ్య recent GA హిందూజా case Kuda బయట పడింది.సీబీఐ నీ pressure chesi Jagan ni Modi gadu కాపాడుతున్నాడు
sensible politician sensible interview the thought process and reasoning much needed for future india salute sir
I'm honoured to have such a dynamic person is contesting from Vizag. We respect you JD sir 😅🎅🙏🙏🙏🙏
Super
JD Laxmi Narayan is a great leader.people of Visakhapatnam should support him.he is a nice guy.
Nice interview, I like j D lakshmi narayana garu
Srimannarayana Adabala mimalni mere namukovaliI evaru raaru kada jd debba kotukovadaniki
Vote for good person
Not for party
Good police officer
If anyone have relatives or friends in Vizag just tell them to vote jd for mp ticket
MLA valaki nachina vallani vesukoni but jd mp ga win avadam chala chala avasaram
నవయ్య ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డి గారికి చిన్న విన్నపం సర్ జేడీ లక్ష్మీ నారాయణ గారు మంచి మాట తీరు గల వ్యక్తి అటువంటి వ్యక్తి కి మీరు అవకాశం ఇస్తే బాగుంటుందని నా ఆలోచన
రాజకీయాలలో మీ లాంటి నిజాయతీ వారు కావాలి.
బాబు ,కాంగ్రెస్ ముసుగులో ఉన్న జేడీ...కేడీ ఇది ప్రజాక్షేత్రం కాంగ్రెస్, బాబు తో కుమ్మక్కు అయ్యి కోట్ల డబ్బులు వెనుకేసుకొని, దర్యాప్తులో యెల్లో మీడియా లీకులు,
అదే కోర్ట్ బాబు మీదికి దర్యాప్తు చేయు అని చెప్తే స్టాఫ్ లేదని అబద్ధాలు కోర్ట్ కు బొంకిన నీవు......
రాజకీయాలలోకి దిగి నీతులు చెప్తే జనాలు ఎవడికి అమ్ముడుపొరు నీలాగా...
ఎపార్టీతో రేపు మంచి జరుగుతుందో వాళ్ళకే ఓటు వేసి గెలిపిస్తారు....నీవెన్ని కుమ్మక్కు రాజకీయాలు టీడీపీ తో కలిసి చేసినా....
మాయావతి అవినీతి పార్టీనే కదా మరి పొత్తుకు ఒప్పుకున్నావ్ అంటే నీ గెలుపు, ఓట్ల కోసం అవినీతి మారిపోతుందా...?
ఆఖరికి బాబు కోవర్ట్ గా పవన్ ను కూడా బ్రష్టు పట్టించావ్..
మీకు ఓటు వేసిన మళ్ళీ బాబు, టీడీపీ కే పోతుంది...
నీ గాంధీ లెవెల్ నీతులు నీవు...వేస్ట్.
Syam Rao 👌
Excellent speech JD garu
Lakshmi Mahayana is a politician. Not political leader. What ever he says that comes through heart. He is my favourite politician.
జెడి కాదు కేడి
Mee lanti pulka gallaku alane kanipistharu.
First time jaffar one of the best best interview
Only best interview
Idi best ante migatavi entha daridram ga unnaiyo ardam avutundi. even this is also low level interview
Pray god, JD sir should win in elections
If anyone have relatives or friends in Vizag just tell them to vote jd for mp ticket
MLA valaki nachina vallani vesukoni but jd mp ga win avadam chala chala avasaram
Sure ga win avutaru bayya
@@sseshu9208 win ayyara?
@@saiprasanthbhumula1323 win ayyara?
win ayyara?
Om namah sivaya sarvejana sukino bhavanthu jai Hindustan jai Hindustan public jai laxminarayanji good real interview for common man and women and for formers
super JD sir..vizag ppl are so lucky...
రాధాకృష్ణ గారి రిలేషన్ కూడా అడగరేం జాఫర్ గారు.
మొత్తంగా ఈ ఇంటర్వ్యూ ని విఙ్ఞతికి వదిలేస్తే విఙ్ఞతగా ఉంటుంది
Meeru next generation ki oka manchi inspiration sir 🙏🙏
i stpoped watching telugu channels because of fucking hype and political motivated news ...after sometime watched this because of JD garu ..... nice interview respect for both host and guest .....
జాఫర్ భాయ్ ప్రతి interview ఇలానే పద్దతిగా చెయ్యొచ్చుగా....
Andharu JD lakshmi Narayana Laga sencior ga vundaru bro amdhuka manishini batti interview chasdu
Exactly
Mr. Jhafer
This is the right way of taking an interview
I hope this will continue forever
సార్, మీరు గౌరవ నాయకులు అవుతారు, మీ స్థాయి, మీ ఎబిలిటీ, ఆటిట్యూడ్ కల నాయకులు లేరు. అగ్రికల్చర్, రూరల్ రోడ్స్, sc, st లకు ఇంతవరకు ఒక స్థాయి కి రాలేదు. చాలా జనాలు కులం ప్రతిపదిక మీద డమినేషన్ చేసుతున్నారు, గుణం లేని నాయకులు ప్రజలను భయబ్రాంతులకు గురించేస్తున్నారు.
Knowledge +honesty = JD sir
My Demi-God JD Sir... vizag People are very lucky to elect him as MP. Please cast your golden vote to him.
One of the true leader of our society ✊✊✊
I answer to my consciousness I like that statement sir respect you
బంగారానికి కూడా తుప్పు పట్టించద్దు సర్ , cm గారిని మీరు కూడా సపోర్టు చేస్తే ఇంక ఈ రాష్ట్రం ఏమైపోతుందో jd garu