జాఫర్ గారూ,నిజంగా మీరు చాలా నీట్ గా ప్రెసెంట్ చేస్తారు ఏ విషయాన్నైనా.సామాన్య జనానికి ఏవిధంగా చెప్తే అర్ధమౌతుందో ఆవిధంగానే వివరిస్తారు..మీకు ధన్యవాదాలు.
Such great man.... Very honest person... I really like this great person.. Assal undavalli gari gurunchi matladataniki Matalu levu assal .... Hats of sir
సార్ మీలాంటి గొప్పవారు కింతమంది ఉన్నారు కాబట్టే ఈ సమాజం కాస్త ఇలానైనా ఉంది... ఉండవల్లి గారు నిండునూరేళ్ళు మీరు సుఖసంతోషాలతో జీవించాలని కోరుకుంటూ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Jaffar bhai Truly saying before big Boss I thought u r only a man who TRP as oxygen. But now and during BB I realised your honesty and goodness...this video also doubled my respect on you
Jafar garu vundvilli benami astulu anni vunnayo neeku telustaya dera baba bayata bakthi lopala kaam alanti bade veedu jafar vedu cheppinivanni so please jafar
You are correct brahmins never give important ence for money or wealth they do service to public for example tanguturi prakasam kasi.naduni nageswararao b pattabi ramayya pv narasimharao burgula ramakrishnayya ayyadevara kaleswararao those are some examples
His father was timber merchant in British days. Had huge bungalow. Established Rajahmundry chamber of commerce, Club etc. Very progressive family. Wife is a daughter of Doctors couple. He married his love. I was a few years junior to him n hear those stories. He studied law in Eluru
ఉండవల్లి గారు మంచివారే కానీ వ్యక్తిగతంగా ఆయనమీద నాకు ద్వేషం లేదు కానీ ఈ మేధావితనం దేశానికో రాష్ట్రానికో ఉపయోగపడితే మంచిదే ఒక ప్యాక్షన్ నేపద్యమున్న రాజకీయనాయకుణ్ణి శ్రతిమించి అభిమానించారు .అభిమానం వుండవచ్చు ఆయన అభిమాని వల్ల రాష్ట్రంలో నష్టం జరుగుతున్నా సమర్దించడమంటే .అది స్వార్దం ,వ్యక్తిగత అభిమానం అవుతుంది Y S రాజశేఖరరెడ్డి గారు ఈయన్ని ఈనాడు రామోజీరావు గారిమీద కక్ష తీర్చుకోవడానికి వాడుకున్నారు .అప్పటినుండి ఈయన ఆయనకు అభిమాని అయ్యారు . దాని ప్రభావం రాష్ట్ర విభజనమీదకూడా ఉంది .అసలు రాజశేఖరరెడ్డి గారి పాలన రాకముందు ఈ విభజన అనేది మచ్చుకు కూడా లేదు . ప్రతిపక్షాన్ని బలహీన పరచడానికి ఆయన ఆడిన రాజకీయ క్రీడలో రాష్ట్ర విభజన జరిగింది .దానికి పరోక్షంగా ఈయనకూడా బాధ్యుడే. రాష్ట్రం విభజింపబడేవరకు ఈయన సోనియా ని సమర్దించినవాడే .విభజింపబడిన తరువాత మొసలుకన్నీరు కార్చి ఏంలాభం ఢిల్లీలో అంత పరపతి ఉన్నదని చెప్పుకునే వీరు రాష్ట్ర విభజనలో చేసిందేముంది? పోనీ అయిపోయిందేదో అయిపోయింది మళ్ళీ వచ్చి అమరావతి లో పడ్డాం ఆ అమరావతిని అభివృద్ధి లో అడుగడుగునా అడ్డుపడ్డ YSRCP కి వంత పాడి నష్టం చేశారు .పోని వదిలేద్దాం అసలు పోలవరమైతే అడుగడుగునా విమర్శించారు .అసలు డామ్ పగుళ్ళొచ్చి కూలొపోయి రాజమండ్రి ముఉనిగిపోవచ్చు అన్నంత భయపెట్టి రాష్ట్ర ప్రజలను తప్పుత్రోవ పట్డించారు అమరావతి లో" ఇన్ సైడర్ ట్రేడింగ్ " జరిగిందని దాన్ని సమర్దించి అభివృద్ధి అడ్డుకున్నారు .అసలు పోలవరం మీద ఈయన పోసినంత దుమ్ముఇంక ఏరాజకీయ నాయకుడు పోసి వుండడు తెలివి తేటలు వుండిఉపయోగంఏమిటి ? ఈయన తెలివితేటలు భారతంలోకర్ణుడి సామర్ద్యం లాంటిదే తప్పు ఎక్కడున్నా వ్యతిరేకించాలి ఒప్పు శత్రువు చేసినా సమర్దించాలి కానీ ఈయన YSRCP మీద వ్యక్తిగత అభిమానం చంద్రబాబు మీద కుల ద్వేషం తో రాష్ట్రానికి అన్యాయం చేశారు . ఇప్పుటి రాజకీయమే గొంగళి లాంటిది దాంట్లో "బొచ్చు" ఏరడం తెలివి అని పించుకోదు . ఒకరకంగా చెప్పాలంటే ఇప్పటి రాజకీయ నాయకులందరూ వెధవలే అనుకుందాం కాసేపు . మనం చేయ వలసింది 1) మంచి వెధవ 2) సన్నాసి వెధవ పై ఇద్దరిలో మంచి వెధవని ఎన్నుకోవడం తప్ప చేయగలిగింది దీనిలో కూడా 1) మనకు సహాయపడినవాడు 2) మనకులపు వాడు 3)మన మతపువాడు 4) మనవర్గం వాడు అని సమర్దిస్తే మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్ , భావితరాల భవిష్యత్తు నాశనం చేసిన వాళ్ళమే అవతాం " కాబట్టి ఈయన తెలివి తేటలని ఈయన ఇమేజ్ ని దుర్వినియోగం చేశారు"
శ్రీ ఉండవల్లి అరుణ కుమార్ గారు మంచి మేధావి ,సార్ మాటలు చాలా బాగుంటుంది రాష్ట్ర ప్రజలకు సార్ చాలా అవసరము జగన్ సార్ తో కలసి ఉంటే రాష్ట్రము నెంబర్ వన్ గా ఉంటుంది🙏🙏🙏🙏🙏🙏🙏🙏
One of the Great person in our andhrapradesh but I severely dissapointed when he left from the politics.... Thank you... Nice to see this interview wit jaffar
జాఫర్ గారు ఫస్ట్ టైం మీరు ఒక్కరిని పొగడడం చూస్తున్న
Jaffer గారి ఇంటర్వ్యూ చాలా బాగుంటుంది..
Bigg Boss effect anukuntaa😃
Musuku
@@sureshjatoth9556 అన్న ఇక్కడ కూడా ఫాలౌ అవుతున్నవా
@Mr.Jaffer know about society and ppl.
ఒక బ్రహ్మాణుడు అల్లా,జీసస్ పోటో పెట్టుకున్నాడు చూడు అది గొప్పతనం అంటే..
ఏ పాస్టర్,ఏ ముల్లా కూడా పెట్టుకోరు కదా!
singar ummadisetty అదే మా దౌర్భాగ్యం....ఇలాంటివి హిందూఏతరులు పాటించరు...పాటించకపోగ దూషించడం ఒకటి...మళ్ళీ అలా తిట్టినందుకు వారికి జీతాలు కూడాను
Votes kosam em ayina chestaru
Ida kuda pracharam ah siggu ledhu
Goppa kaadu hindu dharmam nashanam korukune tanam adi
భారత్ రాజకీయాల్లో కొందరైనా నిజాయితీ పరులు వున్నారు.అనేందుకు ఒక ఉదాహరణ.ఉండవల్లి గారికి మాఅభినందనలు
గొప్ప నాయకులు అందరూ ఇలానే ఉంటారు కాబోలు..... మంచి ప్రోగ్రామ్ jafar గారు....
Vunna. Mata .jafar garu. Chepparu.. Bvnrao visakha
Hats off sir...ysr fans likes you ever
Non Ysr fans also will like him
ఉండవల్లి గారు
మీరు చాలా గ్రేట్ సర్ నేను మీకు అభిమానిని.
😌😌👌👌👌
Me too
ఉండవల్లి గారు ఇంతకుముందు చీప్ లిక్కర్ రేట్ల గురించి మాట్లాడారు చాలా బాగుంది ఇప్పుడు చీప్ లిక్కర్ రేట్లు గురించి
pereswara rao kasula , anta Dairyam Ledu brother . Present Unnadi Jagan Reddy government. Undavalli Statements Positive Only.
Ycp chemcha ippudu matladadu
ఉండవల్లి గారు ఎప్పుడు సాధారణం గానే ఉంటున్నారు అది ఆయన పాలసీ
We Respecting Him
Jai Janasena
నాకు తెలిసి ఉండవల్లి అరుణ్ కుమార్ గారి లాంటి రాజకీయ నాయకులు మన తెలుగు రాష్ట్రాలలో ఎవరు లేరు
🙏🏼👏🏻మీరు చెప్పిన నిజం నాకు ఇష్టం సారు
నిజాయితీ, నిబద్ధతలతో కూడిన మంచి ఆలోచనలకు
మారుపేరు అరుణ్ కుమార్ గారు 💐
సార్ మీ రాజకీయ నాయకులు పెద్ద..పెద్ద భవంతుల్లో ఉంటారు అనుకున్న ఇప్పటిదాకా. కాని మీ సింప్లిసిటీ చూసి నా అభిప్రాయాన్ని మార్చుకున్నాను. హాట్స్ ఆఫ్ సార్.
సింప్లిసిటీ అంటే గాంధీ గారిది.పాపం చలికాలం లో కూడా గోచీ,ఒక పై వస్త్రం తోనే జీవించాడు కదా!
జాఫర్ గారూ,నిజంగా మీరు చాలా నీట్ గా ప్రెసెంట్ చేస్తారు ఏ విషయాన్నైనా.సామాన్య జనానికి ఏవిధంగా చెప్తే అర్ధమౌతుందో ఆవిధంగానే వివరిస్తారు..మీకు ధన్యవాదాలు.
Man with knowledge is a real leader❤️🦁
మీరు సూపర్ సార్. మిమ్మల్ని చూసి చాలామంది రాజకీయ నాయకులు నేర్చుకోవాలి
ప్రజల సమస్యలపై పోరాటం చేసే
గొప్ప పార్లమెంటేరియన్ ఉండవల్లి గారు..
మాకు గర్వకారణం...
Good లీడర్. నిజాయితీ పరుడు.
ఇలాంటి వారు రాజకీయలో. ఉండాలి
First time jaffer is doing good video with out stupid TRP agressiveness.
Appudu TV 9 lo unnaduu
yes tv9 only cares about trp
Bhayya meda openion marindi big boss tarwatha
@@pradeepk4375 yes
May b interview kii vachina vala midha base avudhi anukunta
అరుణ్ గారిని ఇష్టపడే వారూ ఆయన సింపుల్సిటీ ని కూడా ఇష్టపడతారు నా లాగా.
Such great man....
Very honest person...
I really like this great person..
Assal undavalli gari gurunchi matladataniki
Matalu levu assal ....
Hats of sir
గ్రేట్ సర్.
నేటి యువతకు మీరే ఆదర్శం....కాబోలు...
సార్ మీలాంటి గొప్పవారు కింతమంది ఉన్నారు కాబట్టే ఈ సమాజం కాస్త ఇలానైనా ఉంది... ఉండవల్లి గారు నిండునూరేళ్ళు మీరు సుఖసంతోషాలతో జీవించాలని కోరుకుంటూ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Great to see. Definitely an intellectual leader of my times.
Small home= more love between family members
చాలా మంచి మనిషి వుండవిళ్లి గారూ...
Love you Sir. This is the reality.
What a simplecity hats off arun kumar garuu
Genuine person 🙏 🙏 🙏
జాఫర్ గారు కేవలం మీ జర్నలిజం కోసం మాత్రమే ఈ ఛానల్ చూస్తున్నాము.
Excellent sir
Mee lanti vallu eppudu happy gane untaru
Sir congratulations and God bless you 🙏🙏🙏🙏🙏
సాధ-సీద మధ్యతరగతి లో ఉండే మనుసులులాగా గృహము ఉంది.
Vundavalli most respected and Frank and honest...frank and plain hearted politician with vast knowledge...
You are so GREATEST And Also Amazing...
Jaffar bhai
Truly saying before big Boss I thought u r only a man who TRP as oxygen.
But now and during BB I realised your honesty and goodness...this video also doubled my respect on you
జాఫర్ గారు నేను మీ అభిమానిని మీరు పొగిడిన మెదటి వ్యక్తి బహుశా ఈయనేనా అండి
Ur rte mam 👍👍👍
👌👌🙏🙏🙏 సూపర్ సార్
He is true leader from Rjy... we are missing such a great speakers and leader in assembly...We need to support such leaders...
Very good sharif garu
Arun KUMAR gaaaru 🙏🙏🙏
ప్లీజ్ సార్ మీలాంటి వారినే దేశం కోరుకుంటుంది, మల్లీ పోటీచేయండి
muthyalaiah raju
Indian not deserve good politions
బంజారాహిల్స్ లో జూబ్లీహిల్స్ లో సార్ కు లేవనుకుంటా సర్
Super sir vundavalli garu
True gentleman sir...
Really a honest leader. Now a days nation is in need of leaders like undavally.
అయన personel గా,ఇంట్లో అంత సింపుల్ గా ఉంటారు కాబట్టే, బయట అంత గాఁభీర్యం గా ఉంటారు..
Exactly
Very Good Video... Great Leader Undavalli...
Vundavalli garu one of the great leader
Sir ..
Ur Really simple ....
Most Bramhuns Will not run for money. Simple living hard working for people.
Jafar garu vundvilli benami astulu anni vunnayo neeku telustaya dera baba bayata bakthi lopala kaam alanti bade veedu jafar vedu cheppinivanni so please jafar
Yes.... because they are gods after gods
@@JaiHind-ei1fy Thanks for your excellent information.
You are correct brahmins never give important ence for money or wealth they do service to public for example tanguturi prakasam kasi.naduni nageswararao b pattabi ramayya pv narasimharao burgula ramakrishnayya ayyadevara kaleswararao those are some examples
@@rallapalliprasad5959 but Brahmins broked Hinduism by injecting thr caste ideology...
Where is full interview?
Excellent political leader we have learn so much from him I am one the fan of u arun garu
You are so simple and honest person sir I must say people of this generation must learn from you..
ఆయన చాలా గ్రేట్
Sincere & intellectual politician vundavalli
చాలా గొప్ప వారు ఉండవల్లి గారు 🙏🙏🙏
Full interview ?
Meru great sir.. Full interview?
Nice to look ur simplicity.
I personally observed that many houses will have YSR photo in their houses.
ఓరి నీ కులపిచ్చి తగలెయ్య..
@@chakriekota355: Correct ga cheppav brother, there are good number of sycophants like him.
ఈకాలంలొ ఇలాంటి లీడర్లు ఉండడం ఒకరకంగా విచిత్రంగానే చెప్పాలి
Superb voice Jafar bhai
Very nice economic analysis.....
Superb words
A great statesman and a wonderful parliamentarian.
Honest person really great man may god bless you sir
yes Jafar u did a good show
My favrt undavalli gaaru mee speech ante chaala estam sir u r my role model.
Meelage andaru vunte
Mana desam double USA ayyedi
Salute sir meeku🙏🙏🙏
Okappudu mana desham ippudunna USA ki 3 times rich GDP vice, richest in the world perhaps. Mari aarojulu raavaalni korukuntunnanu.
Jai Hind 🇮🇳
చాలా బావుంది
His parents are even more handsome, handsome is what handsome does, his generation people are literature lovers
His father was timber merchant in British days. Had huge bungalow. Established Rajahmundry chamber of commerce, Club etc. Very progressive family. Wife is a daughter of Doctors couple. He married his love. I was a few years junior to him n hear those stories. He studied law in Eluru
Arunkumar gari lantivaru CM avvali
Vundavalli garu miru great
No 1 ex mp, no 1 daring and dashing ,and no 1 power full leader in A P I love his speech very much
One off the my favarate political star
ఉండవల్లి గారు మంచివారే కానీ వ్యక్తిగతంగా ఆయనమీద నాకు ద్వేషం లేదు
కానీ ఈ మేధావితనం దేశానికో రాష్ట్రానికో ఉపయోగపడితే మంచిదే
ఒక ప్యాక్షన్ నేపద్యమున్న రాజకీయనాయకుణ్ణి శ్రతిమించి అభిమానించారు .అభిమానం వుండవచ్చు
ఆయన అభిమాని వల్ల రాష్ట్రంలో నష్టం జరుగుతున్నా సమర్దించడమంటే .అది
స్వార్దం ,వ్యక్తిగత అభిమానం అవుతుంది
Y S రాజశేఖరరెడ్డి గారు ఈయన్ని ఈనాడు రామోజీరావు గారిమీద కక్ష తీర్చుకోవడానికి వాడుకున్నారు .అప్పటినుండి ఈయన ఆయనకు అభిమాని అయ్యారు .
దాని ప్రభావం రాష్ట్ర విభజనమీదకూడా ఉంది .అసలు రాజశేఖరరెడ్డి గారి పాలన రాకముందు ఈ విభజన అనేది మచ్చుకు కూడా లేదు . ప్రతిపక్షాన్ని బలహీన పరచడానికి ఆయన ఆడిన రాజకీయ క్రీడలో రాష్ట్ర విభజన జరిగింది .దానికి పరోక్షంగా ఈయనకూడా బాధ్యుడే.
రాష్ట్రం విభజింపబడేవరకు ఈయన సోనియా ని సమర్దించినవాడే .విభజింపబడిన తరువాత మొసలుకన్నీరు కార్చి ఏంలాభం
ఢిల్లీలో అంత పరపతి ఉన్నదని చెప్పుకునే వీరు రాష్ట్ర విభజనలో చేసిందేముంది?
పోనీ అయిపోయిందేదో అయిపోయింది
మళ్ళీ వచ్చి అమరావతి లో పడ్డాం
ఆ అమరావతిని అభివృద్ధి లో అడుగడుగునా అడ్డుపడ్డ YSRCP కి వంత పాడి నష్టం చేశారు .పోని వదిలేద్దాం
అసలు పోలవరమైతే అడుగడుగునా విమర్శించారు .అసలు డామ్ పగుళ్ళొచ్చి కూలొపోయి రాజమండ్రి ముఉనిగిపోవచ్చు అన్నంత భయపెట్టి
రాష్ట్ర ప్రజలను తప్పుత్రోవ పట్డించారు
అమరావతి లో" ఇన్ సైడర్ ట్రేడింగ్ "
జరిగిందని దాన్ని సమర్దించి అభివృద్ధి అడ్డుకున్నారు .అసలు పోలవరం మీద
ఈయన పోసినంత దుమ్ముఇంక ఏరాజకీయ నాయకుడు పోసి వుండడు
తెలివి తేటలు వుండిఉపయోగంఏమిటి ?
ఈయన తెలివితేటలు భారతంలోకర్ణుడి
సామర్ద్యం లాంటిదే
తప్పు ఎక్కడున్నా వ్యతిరేకించాలి
ఒప్పు శత్రువు చేసినా సమర్దించాలి
కానీ ఈయన YSRCP మీద వ్యక్తిగత అభిమానం చంద్రబాబు మీద కుల ద్వేషం తో రాష్ట్రానికి అన్యాయం చేశారు .
ఇప్పుటి రాజకీయమే గొంగళి లాంటిది దాంట్లో "బొచ్చు" ఏరడం తెలివి అని పించుకోదు .
ఒకరకంగా చెప్పాలంటే ఇప్పటి రాజకీయ నాయకులందరూ వెధవలే అనుకుందాం కాసేపు .
మనం చేయ వలసింది 1) మంచి వెధవ
2) సన్నాసి వెధవ
పై ఇద్దరిలో మంచి వెధవని ఎన్నుకోవడం తప్ప చేయగలిగింది
దీనిలో కూడా
1) మనకు సహాయపడినవాడు 2) మనకులపు వాడు 3)మన మతపువాడు 4) మనవర్గం వాడు అని సమర్దిస్తే
మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్ , భావితరాల భవిష్యత్తు నాశనం చేసిన వాళ్ళమే అవతాం
" కాబట్టి ఈయన తెలివి తేటలని ఈయన ఇమేజ్ ని దుర్వినియోగం చేశారు"
నీతి ఎక్కడుంటే మా జాఫర్ అన్న అక్కడుంటాడు..అన్నా నీవు టీవీ5 కి రావడం మా అద్రృష్టం.. టీవీ9కబంధ హస్తలలో నుండి బైటపడినందుకు సంతోషిస్తున్నాము..
Thanks Jaffar for Projecting Undavalli Personal life.We need many such stories to believe the political leaders
అందుకే అంత పొగరుగా మాట్లాడగలరు నిజాయితీ కి ఉన్న పవర్ అలాంటిది
Yes sir well said your better than middle class people.
My respect to Sri Undavalli Arun Kumar
Vundavalli Garu... Meeru Great sir
I can't believe this wt a simple life. No corrupted woww
అలాంటి వాళ్ళని కచ్చితంగా చూపించాలి అందరికీ
Honest ga vannura kabate he is having dare to speak what ever he feels correct
Yes he is honest person
సూపర్ సార్
One of the my favorite leader
Great and rare politician🙏🙏🙏
I have no hesitation to say that he is leading a luxurious lifestyle.
Good video 👍 sir
Love you sir undavalligaru
శ్రీ ఉండవల్లి అరుణ కుమార్ గారు మంచి మేధావి ,సార్ మాటలు చాలా బాగుంటుంది రాష్ట్ర ప్రజలకు సార్ చాలా అవసరము జగన్ సార్ తో కలసి ఉంటే రాష్ట్రము నెంబర్ వన్ గా ఉంటుంది🙏🙏🙏🙏🙏🙏🙏🙏
I think it's a small library compared to overall his library
Illu ammukunna muncipal chairman gurinchi news telusukova anna..
Jaffar bhai neku peda fan
Great man, Arun Kumar gaaru,Hats up.
Full interview pettandi
Super Jaffar bayyyy...I like your debates
Great human being in this post modern world.....
One of the Great person in our andhrapradesh but I severely dissapointed when he left from the politics....
Thank you... Nice to see this interview wit jaffar
Undavalli sir u r great...sir