1 how many stages are there in astanga yoga ? 2 when will the mind become our friend ? 3 what does arjuna compare the mind to ? 4 how can we control the mind - 6.35 ? 5 which yogi is the best of all yogis ? 1 అష్టాంగ యోగాలో ఎన్ని దశలు ఉన్నాయి? 2 మనసు ఎప్పుడు మనకు మిత్రమవుతుంది? 3 అర్జునుడు మనస్సును దేనితో పోల్చాడు? 4 మనము మనస్సును ఎలా నియంత్రించగలము - 6.35 ? 5 యోగులందరిలో ఏ యోగి ఉత్తముడు?
Hare Krishna 🙏🙏 1.Eight stages 2.when we have control over it and conquered it. 3.wind(vayu) 4.by practice of Krishna consciousness and engaging mind in devotional service and by detaching mind from activities not devoted to Krishna 5.Bhakta(Bhakti Yogi) Hare Krishna 🙏🙏
1.8( యమ, నియమ, ఆసనా, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి) 2. మన మనసు మన నిగ్రహం లో ఉన్నప్పుడు,మనసు మన మిత్రుడు అవుతుంది. 3. గాలి(వాయువు ) 4.అభ్యాసం, మరియు వైరాగ్యం వల్ల 5. నిత్యం భగవంతుని స్మరణలో ఉండి శ్రద్ధ భక్తులతో భగవంతుని ఆశ్రయించిన యోగి ఉత్తమ యోగిగా చెప్పబడుతున్నారు హరే కృష్ణ ధన్యవాదాలు ప్రణామం ప్రభుజీ
Jai sri Krishna namaskaram and thank you sir chala baga chapparu bhagavanthu manam enni tappatadugulu vasina manalanu vadali vayaru idi chala nijam bagavantuni prama chala goppdi me palukulu amrutha tulyamulu Krishnayya gurinchi talli biddalaku chabutunttu ga meeru maku chabuthunnaru idi ma adurstam ga bavistunnamu and thank you sir and radha radha Krishna Krishna
Hare krishna prabhu ji Recently I've been watching your videos on TH-cam and started listening to Sri Bagvad Gita . Feeling very very nice. Million Thanks 🙏
Harekrishna prabhuji🙏 1st ans 8 stages 2nd ans manasu nigraham lo vunnappudu adi mana friend 3rd ans arjuna compares manasu with vayuvu air 4th ans. Anni panlalo bhagavath Bhavana tho cheyadam .we should keep our mind busy by doing things continously dat to bhagavath related things we have to perform 5h ans Bhakti yogi is the best of all yogis Radhekrishna prabhuji thanku prabhuji🙏
1.8 దశలు 2.మనసు ని ఇంద్రియ నిగ్రహం చేసుకొని ఉంచినపుడు మనకు మిత్రుడు అవుతుంది. 3. వాయువు తో పోల్చారు 4. అబ్యాసం, సాధన, భక్తి ద్వారా మనసుని నియంత్రించవచ్చు. 5.భక్తి యోగి ఉత్తముడు. 🙏హరే రామా హరే రామ హరే కృష్ణా హరే కృష్ణ 🙏
హరే కృష్ణ ప్రభుజీ 🙏. 1. 8 దశలు యమ, నియమ, ఆసన, ప్రాణాయామ,. పత్యహారం, ధారణ, సమాధి. 2. మన అధీనంలో ఉన్నపుడు. 3. వాయువు 4. అబ్యాసం, వైరాగ్యం. 5. భక్తి యుత సేవ చేయటం ద్వారా మనం ఉత్తమ యోగుల్లు అవుతారు.
హరేకృష్ణ ప్రభూజీ🙏 ప్రణామాలు🙏🙏 1.8 దశలు. 2.మనసుని ఎప్పుడైతే నిగ్రహించి మన ఆదీనంలో పెట్టగలుగుతా- మో అప్పుడు ఆ మనసు మనకి మిత్రుడవుతాడు. 3.వాయువుతో పోల్చాడు. మనసుని నిగ్రహించడం వాయువు ని నిగ్రహించటంకంటే కష్టం అన్నాడు కృష్ణుడు. 4.అభ్యాస వైరాగ్యాలతో మనసుని నియంత్రించ గలము. గురువులను ఆశ్రయించాలి. గురువుల మార్గంలో,నియమాల్ని పాటిస్తూ,గురువులు చెప్పిన మాటలను ఆచరిస్తే మన మనసు నియంత్రణలో ఉంటుంది. 5.యోగులందరిలో భక్తి యోగి ఉత్తముడు. హరేకృష్ణ🙏🙏🙏
Hare Krishna 🙏 prabhuji.1.8దశలు అవి యమ, నియమ,ఆసన,ప్రాణాయామ, ప్రత్యాహర,ధారణ,సమాధి,ధ్యాన,2.ఇంద్రియ నియంత్రణ చేసినపుడు,3.వాయువు తో,4.కృష్ణ భక్తి భావనలో భక్తి చేస్తూ మన మనసును నియంత్రించాలి,5.సదా కృష్ణ నామం జేపిస్తు కృష్ణ చతన్య మార్గములో నడుస్తూ భక్తి యోగి ఉత్తముడు
8 dhashalu unai avi 1.yama 2.niyama 3.asana 4.pranamayam 5.prathyahara 6.dharana 7.dhyana 8.samadhi 2a.endriyanigraham valana manasutho sneham caluguthundhi 3a.vayuvu 4a.nirantharam hare Krishna hare hare Krishna Krishna hare hare hare rama hare Rama Rama Rama hare hare 5a.bakthi yogi uthamudu
1 how many stages are there in astanga yoga ?
2 when will the mind become our friend ?
3 what does arjuna compare the mind to ?
4 how can we control the mind - 6.35 ?
5 which yogi is the best of all yogis ?
1 అష్టాంగ యోగాలో ఎన్ని దశలు ఉన్నాయి?
2 మనసు ఎప్పుడు మనకు మిత్రమవుతుంది?
3 అర్జునుడు మనస్సును దేనితో పోల్చాడు?
4 మనము మనస్సును ఎలా నియంత్రించగలము - 6.35 ?
5 యోగులందరిలో ఏ యోగి ఉత్తముడు?
Hare Krishna 🙏🙏
1.Eight stages
2.when we have control over it and conquered it.
3.wind(vayu)
4.by practice of Krishna consciousness and engaging mind in devotional service and by detaching mind from activities not devoted to Krishna
5.Bhakta(Bhakti Yogi)
Hare Krishna 🙏🙏
8 dhashalu
Mana manasu mana control vunnapudu
Vayuvu
Guruvudvara
డ్రామాలు పంపించండి గురూజీ మేము పిల్లలు చూస్తాము అందరికీ చూపిస్తాను ధన్యవాదాలు
Namaste guriji mi pravachanalu bhaga ardhamavuthunai chala bhaga chebuthunaru chala kruthegnuralini thks .
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే
1.8( యమ, నియమ, ఆసనా, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి)
2. మన మనసు మన నిగ్రహం లో ఉన్నప్పుడు,మనసు మన మిత్రుడు అవుతుంది.
3. గాలి(వాయువు )
4.అభ్యాసం, మరియు వైరాగ్యం వల్ల
5. నిత్యం భగవంతుని స్మరణలో ఉండి శ్రద్ధ భక్తులతో భగవంతుని ఆశ్రయించిన యోగి ఉత్తమ యోగిగా చెప్పబడుతున్నారు
హరే కృష్ణ ధన్యవాదాలు ప్రణామం ప్రభుజీ
Hare krishna Hare krishna krishna krishna Hare Hare🌷Hare Rama Hare Rama Rama Rama Hare Hare🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
Hare rama hare rama rama rama hare hare 🙏🌹🙏Hari Krishna hare Krishna Krishna Krishna hare hare 🙏🌹🙏
Here Krishna Prabhuji 🙏🙏🙏
జై శ్రీకృష్ణ......... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
పంపించండి గురుజి మేము కూడా చూస్తాం గురూజీ మా పిల్లలకి చూపిస్తాం
హరే కృష్ణ 🌺🙏🌺
చాలా చాలా కృతజ్ఞతలు గురూజీ
మీరు చెప్పే కథలు చాలా బాగా ఉంటున్నాయి బాగా అర్థం అవుతున్నాయి
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare rama hare rama rama rama hare hare 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
హరే రామ హరే రామ
రామ రామ హరే హరే
హరే కృష్ణ హరే కృష్ణ
కృష్ణ కృష్ణ హరే హరే 🌹🙏
Jai sri Krishna namaskaram and thank you sir chala baga chapparu bhagavanthu manam enni tappatadugulu vasina manalanu vadali vayaru idi chala nijam bagavantuni prama chala goppdi me palukulu amrutha tulyamulu Krishnayya gurinchi talli biddalaku chabutunttu ga meeru maku chabuthunnaru idi ma adurstam ga bavistunnamu and thank you sir and radha radha Krishna Krishna
Hare Krishna
Jai sri krishna
🙏🙏 namaste prabhuji naku me pravachanallu ki 🙏🙏andi ❣️
ಹರೇ ಕೃಷ್ಣ ಪ್ರಭೂಜಿ 🙏
ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ 🙏🙏
ಕೃಷ್ಣ ಕೃಷ್ಣ ಹರೇ ಹರೇ 🙏🙏
ಹರೇ ರಾಮ ಹರೇ ರಾಮ 🙏
ರಾಮ ರಾಮ ಹರೇ ಹರೇ 🙏🙏🥀
Hare krishna prabhu ji
Recently I've been watching your videos on TH-cam and started listening to Sri Bagvad Gita . Feeling very very nice. Million Thanks 🙏
Jai sri ram prabhu paadhula vaariki paadhaabhi vandhanaalu hare kirsha hare krisha krishna krisha hare hare hare rama harerama rama rama hare hare
🙏హరే కృష్ణ హరే కృష్ణ...కృష్ణ కృష్ణ హరే హరే 🙏
హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రాను కృష్ణ కృష్ణ హరే హరే రాను రాను హరే హరే 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Hare Krishna Guruvugaru🍇🍈🍉🍊🍋🍍🍎🍏🍐🍑🍒🍓
హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
Hare krishna prabhuji
1.8 stages
2.Manassu nigraham lo vunnappudu snehithudu avuthundi
3.vaayuvu
4.Practice,vairagyam,bhakhi
5.Bhakhi yogamu
Hare krishana, Hare krishana krishana krishaa hare hare. Dramos send cheyandi. Guruji
హరేకృష్ణ ప్రభుజి🙏
Hare Krishna Prabhu ji 🙏🙏🙏🙏🙏
ఓం నమో భగవతే వాసుదేవాయ... 🙏🙏🙏
ఓం శ్రీ గురుభ్యోనమః... 🙏🙏🙏
1. 1. యఘ 2. నియమ 3. ఆసన
4. ప్రాణాయామ 5. ప్రత్యాహర
6. ధారణ 7. ధ్యానం 8. సమాధి
2. ఇంద్రియాల నియంత్రణతో
మనస్సును జయించినపుడు.
3. ,వాయువు
4. తగిన సాధన ద్వార, వైరాగ్యం
ద్వారా
5. అత్యంత శ్రద్ధతో సర్వదా నా యందే కట్టుబడి ఉండేవారు,
నన్నయ్య స్మరించేవారు, దివ్యమైన ప్రేమయుత సేవ చేసేవారు, యోగులందరిలోను నాతో అత్యంత సన్నిహితంగా యోగంలో జతకూడినటువంటి వారు.
4.
శవాసనం బాగుంటుంది గురూజీ
Hare Krishna Krishna Krishna Hare Hare
Pranamalu guriji Meru cheppe vishayalu Chala inspiration ga unnay
Hare krishna prsbuji 🙏🙏🙏
🙏 హరే కృష్ణ🙏 హరే రామ🙏 నమో గోవింద🙏 ఓం నమశీ వయ🙏
Harekrishna prabhuji🙏
1st ans 8 stages
2nd ans manasu nigraham lo vunnappudu adi mana friend
3rd ans arjuna compares manasu with vayuvu air
4th ans. Anni panlalo bhagavath Bhavana tho cheyadam .we should keep our mind busy by doing things continously dat to bhagavath related things we have to perform
5h ans Bhakti yogi is the best of all yogis
Radhekrishna prabhuji thanku prabhuji🙏
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🙏 హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🙏థాంక్స్ గురుః గారు 🙏
K thirumal Dhanyavadhamulu guruvugaru
🙏🙏🙏 Hare Krishna 🙏🙏 Hare Krishna Prubhuji chalabagundhi andi
Kaliyugam Lo Edi Most Important Chapter to Change Our lifes for removing Distractions..Guru Ji,
Hare krishna hare krishna krishna krisna hare hare
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే
Harekrishhna
Hare Krishna prabhuji 🙏
1. 8 stages
2 mana manasunu ,indhriyaamulanu niyanthrinchinappudu adhi manaku mithuruvu
3. Vayuvu
4. Abyasam, viragyam
5 bhakti yogam
Teaching. Capacity baga cheppagaluguthunnaru. Kalamraju Radha Krishna murthi namaste markapur Prakasam District AP Bharti desam God bless you. Develop your pravachanalu.
హరే కృష్ణ గురూజీ 🙏మేము కూడా చూస్తాము పంపించండి గురూజీ.
Hare krishna Hare krishna krishna krishna Hare Hare Hare Rama Hare Rama Rama Rama Hare Hare
1.8 దశలు
2.మనసు ని ఇంద్రియ నిగ్రహం చేసుకొని ఉంచినపుడు మనకు మిత్రుడు అవుతుంది.
3. వాయువు తో పోల్చారు
4. అబ్యాసం, సాధన, భక్తి ద్వారా మనసుని నియంత్రించవచ్చు.
5.భక్తి యోగి ఉత్తముడు.
🙏హరే రామా హరే రామ
హరే కృష్ణా హరే కృష్ణ 🙏
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే..!
హరే రామ హరే రామ రామ రామ హరే హరే....!
Very much graceful sir
హరే కృష్ణ
Hare Krishna pranamalu prabhu ji 1st ans: 8 stages 2nd ans: evari manasu ayithe nigraham lo untundo atuvanti varu yokka manasu snehitudu... 3rd ans: vaayuvu 4th ans: abhyasam , vairagyam 5th ans: bhakti yogam
హరే కృష్ణ ప్రభుజీ 🙏🙏 అష్టాంగ యోగం,మనసు గురించి,మనసు నియంత్రణ భగవత్ భక్తి ద్వారా భగవంతునికీ దగ్గర ఎలా అనాలో చక్కగా వివరించారు ప్రణామాలు ప్రభు జీ 🙏🙏
Hare Krishna Hare Krishna...Krishna Krishna...Hare Hare....Hare Rama Hare Rama...Rama Rama Hare Hare.
Namaste guruji
Chalaaa baga cheptunnaru
Manassuki hathukuntu vundi gurjii
Jai.sri.krishna.p❤❤
🙏🙏🙏🙏🙏 Prabhuji garu
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare Hare rama hare rama rama Rama hare hare🙏🙏Thankyou for wonderful session🙏🙏
హరే కృష్ణ ప్రభుజీ 🙏. 1. 8 దశలు యమ, నియమ, ఆసన, ప్రాణాయామ,. పత్యహారం, ధారణ, సమాధి. 2. మన అధీనంలో ఉన్నపుడు. 3. వాయువు 4. అబ్యాసం, వైరాగ్యం. 5. భక్తి యుత సేవ చేయటం ద్వారా మనం ఉత్తమ యోగుల్లు అవుతారు.
మీరు 7వ దశ చెప్పడం మర్చిపోయారు .ధ్యాన
Meeku padabivandanam guruji
Jai shree krishna 🙏🏻🙏🏻
Hare Krishna! ❤
Hare Krishna ❤ radhe Krishna ❤ jai sri Krishna ❤ hare Krishna ❤
హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ రామ రామ హరే
Jai Shri Krishna Prabhu ji 🙏🌹🙏
హరే కృష్ణ హరే రామ
Guru devula paadhapadmaalaku satakoti paadhabhivandanaalu Naa kannayya kadalu enta vinna tanivi thiradu trupti kalugadu balam vishnoh pravardhatham balam guroh pravardhatham
Hare krishna prabhuji 🙏
Thanku guruji🙏🙏🙏
🙏 🙏 🙏 🙏 🙏 🙏
Hare krishna guruji
గురూజీ జన్మధన్యం
🙏🙏🙏hare krishna prabhuji
Pampinchandi guruji ma family andaram chustam
🙏🙏 prabhuji
Harekrishna 🎉
హరేకృష్ణ ప్రభూజీ🙏
ప్రణామాలు🙏🙏
1.8 దశలు.
2.మనసుని ఎప్పుడైతే నిగ్రహించి
మన ఆదీనంలో పెట్టగలుగుతా-
మో అప్పుడు ఆ మనసు మనకి
మిత్రుడవుతాడు.
3.వాయువుతో పోల్చాడు.
మనసుని నిగ్రహించడం వాయువు
ని నిగ్రహించటంకంటే కష్టం
అన్నాడు కృష్ణుడు.
4.అభ్యాస వైరాగ్యాలతో మనసుని
నియంత్రించ గలము.
గురువులను ఆశ్రయించాలి.
గురువుల మార్గంలో,నియమాల్ని
పాటిస్తూ,గురువులు చెప్పిన
మాటలను ఆచరిస్తే మన మనసు
నియంత్రణలో ఉంటుంది.
5.యోగులందరిలో భక్తి యోగి
ఉత్తముడు.
హరేకృష్ణ🙏🙏🙏
,,🙏🙏🙏hare Krishna🙏🙏🙏
Hare Krishna 🙏 prabhuji.1.8దశలు అవి యమ, నియమ,ఆసన,ప్రాణాయామ, ప్రత్యాహర,ధారణ,సమాధి,ధ్యాన,2.ఇంద్రియ నియంత్రణ చేసినపుడు,3.వాయువు తో,4.కృష్ణ భక్తి భావనలో భక్తి చేస్తూ మన మనసును నియంత్రించాలి,5.సదా కృష్ణ నామం జేపిస్తు కృష్ణ చతన్య మార్గములో నడుస్తూ భక్తి యోగి ఉత్తముడు
Hare Krishna Prabhu garu
1. 8 yogas
2.Evari Manassu aithe Nigraham tho untundo vari Manassu mithrudu avuthadi
3.vaayuvu
4.abhyaasam,vairagyam
5.Bhakthiyutha seva cheyadam dwara
Hare Krishna ❤
Tq prabuji
HARE KIRSHNA
hare krishna prabhuji
Namaskaram gurugi
Here Krishna here Krishna
Krishna Krishna here here
Here Rama here Rama
Rama Rama here here
Here govinda here govinda
Govinda Govinda here here
Hare Krishna Prabuji 🙏
🙏 guru garu
Prabhuji super
8 dhashalu unai avi
1.yama
2.niyama
3.asana
4.pranamayam
5.prathyahara
6.dharana
7.dhyana
8.samadhi
2a.endriyanigraham valana manasutho sneham caluguthundhi
3a.vayuvu
4a.nirantharam hare Krishna hare hare Krishna Krishna hare hare hare rama hare Rama Rama Rama hare hare
5a.bakthi yogi uthamudu
1.8
2 .Indriyalanu control pettukunapudu
3 .vayuvu
4. Bhakti yukta seva lo manasuni niyatrincha galam
5. Bhakti yogam, Krishna chitanyam
1:8
2:mana manasu mana Adinamolo undali
3:vayuvu
4:abyasam,vairagyam
5:bakthiyutha seva cheydam dwara
Hare Krishna 🙏
Hare krishna prabuji online bhaktull ki mi krupa kataksham kaleginchandi
Radhe radhe
Prabhu ji share cheyara aa videos ma intlo pillalu unnaru chupistamu hare krishna🙏🙏
1. Eight
2. Controlled mind
3. Vayu (air)
4. Abhyas & vairagya
5. Bhakti yogi
1. 8
2. మన ఆధీనంలో ఉన్నప్పుడు
3. వాయువు
4. అభ్యాసం , వైరాగ్యం
5. భక్తియుక్త సేవ చేయడం ద్వారా మనం ఉత్తమ యోగులవుతాము