BHAGAVAD GITA - CHAPTER 8 - భగవద్గీత - అధ్యాయం -8 || HG Pranavananda Prabhu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.พ. 2025
  • హరే కృష్ణ
    మేము ISKCON తరుపున ఉచితంగా ఆన్లైన్ లో (online) భాగవతం, భాగవద్ గీత, చైతన్య చరితామృతం మరియు వివిధ వైదిక గ్రంధాలకు సంబంధించి ప్రవచనాలు ఇస్తున్నాము...
    అన్ని వివరాలు మా వాట్సాప్ గ్రూప్లో ఉంచుతాము... కావున కింద లింక్ ద్వారా మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వగలరు.
    krishnakathamr...
    #IskconTelugu,#PranavanandaDas,#TeluguLectures #bhagvadgita #pranavanandadas

ความคิดเห็น •

  • @PranavanandaDas
    @PranavanandaDas  ปีที่แล้ว +33

    1 బ్రహ్మ అంటే ఏమిటి?
    2 అధియజ్ఞ ఎవరు?
    3 మరణ సమయంలో కృష్ణుడిని స్మరించాలంటే ఏం చేయాలి?
    4 కృష్ణుడిని చేరుకోవడానికి సులభమైన మార్గం ఏది?
    5 భౌతిక ప్రపంచం యొక్క లక్షణాలు ఏమిటి?
    1 what is brahma ?
    2 who is adhiyajna ?
    3 what should we do to remember krishna at the time of death ?
    4 which path is the easiest path to reach krishna ?
    5 what are the characteristics of material world ?

    • @lavanyakothapally8502
      @lavanyakothapally8502 ปีที่แล้ว +3

      Hare Krishna 🙏🙏
      1.Jivudu(living entity)
      2.Krishna (situated in every living entity heart as paramatma)
      3.should practice Krishna consciousness from the beginning and constantly chant the maha mantra.
      4.Bhakti
      5.Full of miseries(born,grow,remain for some duration,produce some by products,dwindle,vanish),with 3 gunas, perishable/destructive existence.
      Hare Krishna 🙏🙏

    • @padmajah3364
      @padmajah3364 ปีที่แล้ว +1

      Hare Krishna dandavat pranam 🙏 prabhuji,1. Jeevudu,2. Paramatma, 3.bhagavat seva cheyatam,ellapudu bhagavat smarancheyatam, bhakti dvara,anukchanam bhagavantunni talustu unte maranasamayamulo Krishnudini smarenchavachhu,4. Anni karyalalo nanne smarenchu varu nannu cherukuntaru,5.boutika prapanchamu dhukkaalayam,janana maranamulu kaladi ,trigunalu kaladi

    • @renukaraogadepalli1883
      @renukaraogadepalli1883 ปีที่แล้ว +4

      హరే కృష్ణ ప్రభూజీ🙏 దండవత్ ప్రణామములు🙏
      1) బ్రహ్మము అంటే నాశరహితము, గుణాతీతుడైన జీవుడు.
      2) అధియజ్ఞ అంటే దేహదారుల హృదయములో పరమాత్మ రూపమున నిలిచి ఉండెడి దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడు. అధియజ్ఞ అంటే యజ్ఞ ప్రభువు కూడా.
      3) మరణ సమయములో శ్రీకృష్ణుని స్మరించాలంటే - నిరంతరము శ్రీకృష్ణుని స్మరించుచు అదే సమయమును మన కర్తవ్యం నిర్వర్తించుచూ అన్ని కర్మలను శ్రీకృష్ణుడికి అర్పించుట ద్వారా మరియు మనోబుద్ధులను కృష్ణుని యందు స్థిరముగా నిలుపుట ద్వారా నిస్సంశయముగా దేవాది దేవుడైన శ్రీకృష్ణుని మనం పొందగలము.
      4) కృష్ణుడిని చేరుకోవడానికి సులభమైన మార్గం భక్తి యుక్త సేవ అంటే భక్తియోగం.
      5) భౌతిక ప్రపంచం జన్మ మృత్యు భరితమైన దుఃఖాలయం మరియు అశాశ్వతము.
      హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే

    • @prameelayakkala
      @prameelayakkala ปีที่แล้ว

      1) jeevudu
      2) mana hrudayamulo unde paramaatma
      3) bhagavantuni seva cheyatam (vaishnava seva), bhagavantuni naama smarana cheyatam, bhagavantuni leelalu vinatam
      4) evariki bhakti vuntundo, evaraithe bhagavantuni paine manasu pedatharo, guruvula valla aacharyula valla bhagavantuni cherukuntaroo
      5) duhkhalayam asasvatamainadi (janma, mrityu, vyadhi bharitamainadi)

    • @VijayagiriPavani
      @VijayagiriPavani ปีที่แล้ว +3

      1) బ్రహ్మ అంటే జీవుడు ..పరంబ్రహ్మ పేరు అంటే భగవంతుడు, బ్రహ్మ అంటే జీవుడు పరమాత్మ
      2)అదియజ్ఞ అంటే మన హృదయంలో వుండే పరమాత్మ హృదయం మద్యలో వుంటాడు భగవంతుడు..
      3)మరణం సమయంలో ఎవరైతే నన్ను గుర్తుకు తేచ్చుకుంటారో,ఆశరీరాన్ని విడిచి పోతారో నన్ను చేరుకుంటారు.. జీవితాంతం భగవాన్ నామం స్మరణ చేస్తూ ఎక్కువ సమయం భగవత్ ఆలోచనలతో ,సేవాలో వుంటారో వారికి పునర్జన్మ ఉండదు.. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే
      4) కృష్ణుడిని చేరుకోవడానికి సులభం మార్గం కేవలం భక్తి ,మనసు భక్తి భావంతో ద్యానించడం,సేవా చేస్తూ గుర్తుపెట్టుకోవడం భక్తిమార్గం సులభమైనది
      5) భౌతిక ప్రపంచం యొక్క లక్షణాలు జీవుడు లక్షణం,మాయ,అబిజ్ఞ, అజ్ఞానం

  • @venkatasatyanarayanakottap746
    @venkatasatyanarayanakottap746 ปีที่แล้ว +24

    హరే కృష్ణ. శ్రీ కృష్ణ పరమాత్మ నన్ను సదా నీ ధ్యానంలో వుండేలా నా మనస్సు నీ ఆధీనం లో వుంచు తండ్రి. జై రాధేశ్యామ్, జై ప్రణవానంద ప్రభూజీ 🙏🙏🙏🙏

  • @djyothi4158
    @djyothi4158 ปีที่แล้ว +4

    శ్రీ గురుభ్యోన్నమః 🙏 శ్రీ కృష్ణ పరమాత్మనే నమః 🙏

  • @p.tirupatirao5565
    @p.tirupatirao5565 ปีที่แล้ว +3

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే

  • @vadisettiomprakash2641
    @vadisettiomprakash2641 ปีที่แล้ว +11

    హరే క్రిష్ణ నా మనసు ఎల్లప్పుడూ నీ అదీనములోనే లగ్నమయ్యే విధముగా స్వేకరించగలరు 🙏

  • @HemalataBora-wh3fe
    @HemalataBora-wh3fe 4 หลายเดือนก่อน +11

    హరే కృష్ణ ప్రభుజీ మీరు ఎంత చక్కగా చెప్పుతున్నారు ఎపుడు మీ ప్రవచనాలు వినాలని. ఆ.వాసుదేవుని ప్రార్థిస్తూన్నాను

  • @nareshjetti9465
    @nareshjetti9465 16 วันที่ผ่านมา

    Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare. Hare Rama Hare Rama Rama Rama Hare Hare.
    Jai Shri Krishna Bhagawan Ki Jai.

  • @veenascreativeworld6220
    @veenascreativeworld6220 16 วันที่ผ่านมา

    Hare krishna prabuji 🙏 1, బ్రహ్మ అంటే జీవుడు.2, మన హృదయంలో ఉండే పరమాత్మ.3, మరణ సమయంలో కృష్ణుడిని స్మరించాలంటే జీవితాంతం స్మరిస్తూ ఉంటే ఆ సమయంలో గుర్తుకొస్తుంది స్మరించగలము.4, నిరంతరం భగవత్ భక్తిని ఆచరించాలి, శ్రవణం, భగవత్ సేవా (వైష్ణవ సేవ), భగవంతునిపై మనసుని ఎప్పుడు భక్తి భావనతో ఉండటం etc.5, ఇంద్రియ భోగాలు, రోగాలు, మాయ, కోరికలు, భగవంతునిపై నమ్మకం లేకుండుట మొదలైనవి లక్షణములు .,

  • @Chanda.Sandhya.
    @Chanda.Sandhya. 11 หลายเดือนก่อน +1

    హరేకృష్ణ ప్రభూజీ🙏
    ప్రణామాలు🙏🙏
    1.జీవుడు.
    2.మన హృదయంలో ఉండే
    పరమాత్మ.
    3.నిరంతరం భగవన్నామ స్మరణ,
    భగవత్ సేవ,నిరాపేక్ష భావంతో
    పనిచేయాలి.
    మన ఇంద్రియాలను అన్నింటిని
    నిరంతరం భగవంతుడి సేవలో
    ఉపయోగిస్తూ ఉండాలి.
    4.భక్తి మార్గం.
    5.ఈ భౌతిక ప్రపంచంలో అన్ని
    దుఃఖాలే.దుఃఖాలయం శాశ్వతం.
    జన్మ,మృత్యు,జర,వ్యాధులతో
    అందరు సతమతమవుతున్నారు.
    జనన మరణ చక్రంలో తిరుగుతూ
    ఉన్నారు.
    చాల ధన్యవాదాలు ప్రభూజీ🙏🙏
    హరేకృష్ణ🙏🙏🙏

  • @ravisashi4022
    @ravisashi4022 ปีที่แล้ว +4

    Hare Krishna prabhuji pranam 🙏.
    1.జీవుడు
    2 .హృదయంలో ఉoడే పరమాత్మ
    3.నిరపేక్ష భావం తో భగవంతుని భక్తియుత సేవ ను నిరంతరం అభ్యసం చెయ్యాలి..
    4.భక్తి మార్గం
    5.దుఃఖలయం ,(దుఃఖమే ఉంటుంది) ,అశాశ్వతమైనది. ,(జన్మ ,మృత్యు, జరా,వ్యాధి భరితమైనది)

  • @krishnayadav-uk1vv
    @krishnayadav-uk1vv 7 วันที่ผ่านมา

    Rama Govinda 🙏🙏 Krishna Govinda 🙏🙏🙏

  • @krisrau1112
    @krisrau1112 ปีที่แล้ว +2

    Hare Krishna Prabhuji.
    Dandavat pranaam. 🙏🏼🙏🏼🙏🏼
    Jai Srila Prabhupad🙏🙏
    By the Supreme Lord's mercy, today I have completed listening Shravanam) to this 8th chapter of Bhagvad Gita. Millions of thanks and tons of gratitude at your lotus feet, dear Pranavananda Prabhuji. Your efforts to make fallen souls like me understand such divine knowledge, is so commendable. Koti koti naman prabhuji. I just can't wait to run to the next video of chapter 9. 🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @apeksha.bapekshaacharya1975
    @apeksha.bapekshaacharya1975 5 วันที่ผ่านมา

    ಹರೇ ಪ್ರಭೂಜಿ ನಿಮ್ಮ ಮಾತುಗಳಲ್ಲಿ ಕೃಷ್ಣ ನನ್ನು ಸಾಕ್ಷಾತ್ಕಾರ ವಾಗಿ ಕಂಡಂತೆ ಅನುಭವ ವಾಗುತ್ತೆ

  • @KRamyaGayatri
    @KRamyaGayatri หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏
    Radha Radhe
    Guruji

  • @sujarameshkalingapatnam2543
    @sujarameshkalingapatnam2543 ปีที่แล้ว +3

    జై శ్రీకృష్ణ.............. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.....

  • @suseelammaddontaraboina318
    @suseelammaddontaraboina318 17 วันที่ผ่านมา

    God bless you swamiji

  • @PJyothi-m3v
    @PJyothi-m3v 5 หลายเดือนก่อน +2

    హరే కృష్ణ హరే కృష్ణ ప్రభు 🙏

  • @suchitrasuchitra4468
    @suchitrasuchitra4468 4 หลายเดือนก่อน

    Thanks!

  • @gunjilaxmi9623
    @gunjilaxmi9623 2 หลายเดือนก่อน

    నమస్కారం గురూజీ ఎంత బాగా చెప్పారు ధన్యవాదాలు గురూజీ హరే కృష్ణ హరే రామ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే

  • @prashanthannarapuu1877
    @prashanthannarapuu1877 3 หลายเดือนก่อน +1

    ప్రభు జి చాలా బాగా చెబుతున్నారు 🙏

  • @indusweety6039
    @indusweety6039 ปีที่แล้ว

    Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare🙏🙏🙏🙏🙏🙏🙏
    Hare Rama Hare Rama Rama Rama Hare Hare 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anjalirondla5627
    @anjalirondla5627 ปีที่แล้ว +1

    Hare Rama hare Rama Rama Rama hare hare hare Krishna hare Krishna Krishna Krishna hare hare 🙏🪷

  • @ramadeviakkina3807
    @ramadeviakkina3807 ปีที่แล้ว

    Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Hare Rama Hare Rama Rama Rama Hare Hare 🙏🙏🙏

  • @venkatalakshmi2417
    @venkatalakshmi2417 2 หลายเดือนก่อน +1

    Hare Krishna prabhuji 👏👏👏🙏🙏🙏🌹🌷🍎

  • @forthepeople8085
    @forthepeople8085 ปีที่แล้ว +1

    Hare krishna Hare krishna krishna krishna Hare Hare🌷Hare Rama Hare Rama Rama Rama Hare Hare🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

  • @padhmabollisetty7449
    @padhmabollisetty7449 4 หลายเดือนก่อน +1

    శ్రీకృష్ణ పరమాత్మయే నమః

  • @VijayagiriPavani
    @VijayagiriPavani ปีที่แล้ว +1

    హరే కృష్ణ ప్రభుజీ 🙏🙏 అదిభూత,అది దైవా,అది యజ్ఞ నాలుగు శ్లోకాలలో ,మరణకాలంలో ఏది గుర్తు తేచ్చుకోవాలి,భక్తి రకాల గురించి బ్రహ్మాండం గురించి భక్తియోగం గురించి బాగా వివరించారు ధన్యవాదాలు ప్రభుజీ 🙏🙏

  • @Praveenareddy.G.N.
    @Praveenareddy.G.N. ปีที่แล้ว

    Pranamalu prabhji 🙏
    1.Brahma ante jeevudu.
    2.Mana hrudayam madhya lo unde paramathmudu.
    3.Anni kalamulalo, anni velalalo evarithe bhagavanthudini smaristharo vallu marana samayamulo bhagavanthudine cherutharu. Indulo elanti sandeham ledu.
    4.Nirantharam bhagavanthuni smarana, bhakthi margam.
    5.Nirantharam janana, marana ,jara, vyadhi, dhukalayam, asyaswathmindi .
    Dhanyavadalu prabhuji🙏

  • @vsh.vijayalakhsmi1961
    @vsh.vijayalakhsmi1961 ปีที่แล้ว

    హరేకృష్ణ ప్రభూజీ ప్రణామాలు 🙏🙏🙏🌹
    1)జీవుడు.
    2)పరమాత్మ
    3)నిరంతరం శ్రీకృష్ణుడినే స్మరిస్తూ, మనోబుద్ధులను శ్రీకృష్ణుడి పైన నిలిపి,హరేకృష్ణ మహామంత్ర జపకీర్తనలు చేయాలి
    4)భక్తియుతసేవ చేయటం( భక్తిమార్గం )
    5)జన్మ, వృద్ధాప్యము, వ్యాధి, మరణము అనే దుఃఖములతో నిండివుంటుంది.దుఃఖా లయం అశాశ్వతం

  • @ybhagyalakshmi875
    @ybhagyalakshmi875 4 หลายเดือนก่อน

    హరే కృష్ణ హరే కృష్ణ
    కృష్ణ కృష్ణ హరే హరే
    హరే రామ హరే రామ
    రామ రామ హరే హరే 🌹🙏

  • @sujathaanisetty3287
    @sujathaanisetty3287 ปีที่แล้ว

    Chala chala bacheparu gurugi. Lot of many many thanks. God bless lot of you gurugi. Andari ki mosha prapthi esuthunaru

  • @ashokpallapu5904
    @ashokpallapu5904 3 หลายเดือนก่อน

    హరే కృష్ణ హరే రామ

  • @Hemavathi377
    @Hemavathi377 2 หลายเดือนก่อน

    krishna 🙏❤️♥️♥️ jai krishna hare krishna hare Krishna Krishna Krishna hare hare hare rama hare rama rama rama hare hare ❤❤❤❤ jai pranavanada prabhuji garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ipllilachayya7676
    @ipllilachayya7676 ปีที่แล้ว +1

    హరి కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే ప్రభు ప్రభు prabhuji 🌹🌹🌷🌷🌷🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kommasrinivasarao6391
    @kommasrinivasarao6391 3 หลายเดือนก่อน

    ,🙏 హరే కృష్ణ 🙏 హరే రామ 🙏 నమో గోవిందా🙏

  • @yugandhargoud9456
    @yugandhargoud9456 3 หลายเดือนก่อน

    ఓం నమో భగవతే వాసుదేవాయ.... 🙏🙏🙏
    ఓం శ్రీ గురుభ్యోనమః.... 🙏🙏🙏

  • @syamalavissamsetti3510
    @syamalavissamsetti3510 ปีที่แล้ว

    Chala baga cheptunnarandi,mee parents ki ma pranamamulu,ma janma danyandi

  • @srideviashrita2614
    @srideviashrita2614 3 หลายเดือนก่อน

    Chala baga chebuthunarau namaste hare Krishna

  • @subbaraoch2665
    @subbaraoch2665 ปีที่แล้ว

    Hare rama Hare rama rama rama Hare Hare Hare krishna Hare krishna krishna Hare Hare

  • @LakshmiLakshmi-hv4ff
    @LakshmiLakshmi-hv4ff 3 หลายเดือนก่อน

    Bagavathgith chala sulaboga chybuthuaru guruji

  • @radhavaranasi7701
    @radhavaranasi7701 4 หลายเดือนก่อน +1

    Guru ji❤❤jaisrikrishna

  • @chintalaswapna6984
    @chintalaswapna6984 9 หลายเดือนก่อน

    భక్తితో భగవంతుని స్మరించాలి

  • @loveuammaa
    @loveuammaa 2 หลายเดือนก่อน

    only అనంతకోటి వైష్ణవ భ్రుంధం కే జయం కలుగుగాక🙏🙏🙏👌

  • @hymavathithulluru552
    @hymavathithulluru552 6 หลายเดือนก่อน

    హర కృష్ణ

  • @chshirisha1890
    @chshirisha1890 ปีที่แล้ว

    Hare Krishna prabhuji 🙏
    1. Jeevudu (athma)
    2. Mana hrudhayam lo parmathma
    3. Bhakthi ( nirantharam bhaghavan nama smarana ante abyasam cheyyadam)
    4. Bhakthi margam
    5. Dukhalayam janana maranalu marpu chendhuthunadadam ante aashashwatham

  • @sugandhalathadommati6078
    @sugandhalathadommati6078 10 หลายเดือนก่อน

    హరే కృష్ణ 🌹🙏🌹

  • @ززعه-م6ل
    @ززعه-م6ل ปีที่แล้ว

    K thirumal Hare krishna

  • @krishnavenisabbireddy8722
    @krishnavenisabbireddy8722 ปีที่แล้ว

    Harekrishna harekrishna Krishna Krishna hare hare hare Rama hare Rama Rama Rama hare hare 🙏🙏🙏🙏🙏

  • @k.sathyactr2739
    @k.sathyactr2739 3 หลายเดือนก่อน

    Very nice and beautiful swamy your speech

  • @sonaakshi1905
    @sonaakshi1905 ปีที่แล้ว

    Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare rama hare rama rama rama hare hare 🙏🙏🙏 Thank you for your wonderful session prabhuji 🙏

  • @pandivenketshwarrao9287
    @pandivenketshwarrao9287 ปีที่แล้ว +2

    హరేకృష్ణ ప్రభుజి🙏

  • @King-ym5pf18
    @King-ym5pf18 8 หลายเดือนก่อน

    Hare krisha hare krishna krishna krishna hare hare hare rama harerama rama ramahare hare

  • @ksrsudha7698
    @ksrsudha7698 ปีที่แล้ว

    hare Krishna prabhuji garu

  • @Alapatisujatha
    @Alapatisujatha 25 วันที่ผ่านมา +1

    హరే కృష్ణ హరే రామ

  • @iduthuluru
    @iduthuluru ปีที่แล้ว

    Jai Sri krishna

  • @ravikanakamedala3937
    @ravikanakamedala3937 ปีที่แล้ว

    🙏🙏🙏harekrishna herekrush a hare hare krishna krishna hare hare 🙏🙏🙏💐💐💐

  • @sumayalavarthi1990
    @sumayalavarthi1990 ปีที่แล้ว

    1. జీవుడు
    2.హృదయం లోని పరమాత్మ
    3.చిన్న తనం నుండి భగవత్ భక్తి లో ఉండి నిత్యం భగవంతుని నామస్మరణ చేయాలి
    4.భక్తి యుక్త సేవ
    5. జన్మ, మృత్యు, జరా,వ్యాధి భరింతమైన దుఃఖలాయమైనది
    హరే కృష్ణా ప్రభుజీ ప్రణామం ధన్యవాదములు

  • @rajashekaryadavs1508
    @rajashekaryadavs1508 2 หลายเดือนก่อน

    Thank you sir 🙏🙏🙏

  • @Chamuyadav-u1x
    @Chamuyadav-u1x 4 หลายเดือนก่อน

    Krishnarpanamastu guruji 🙏🌹🙏

  • @adarshbakki5500
    @adarshbakki5500 2 หลายเดือนก่อน

    Hari Krishna Hari Krishna Krishna Krishna Hari hari
    Hari Rama hari Rama
    Rama Rama hari hari

  • @sudharanighantoji7331
    @sudharanighantoji7331 ปีที่แล้ว +1

    హరే కృష్ణ 🙏🏼🙏🏼🙏🏼
    1. జీవుడు.
    2. మన హృదయంలో ఉండే పరమాత్ముడు.
    3. మనిషి జీవిత ఆరంభం నుండే కృష్ణ భక్తి కలిగి ఉండాలి. కృష్ణుని స్మరణ చేయాలి నిరంతరము. సాధన చేయాలి.
    4. భక్తియుత సేవ. అంటే భక్తి మార్గం.
    5.1. భౌతిక జగత్తు పరిమితంగా ఉంటుంది.
    2. అశాశ్వతమైనది.
    3. భౌతిక జగత్తు పుట్టుక, ముసలితనము,రోగము,మరణము అనే దుఃఖాలతో నిండి ఉంటుంది.
    హరే కృష్ణ 🙏🏼🙏🏼🙏🏼

  • @KallaRavikumar
    @KallaRavikumar 6 หลายเดือนก่อน

    Harekrishna prabhuji Dandavat pranamalu

  • @karlaradhika2119
    @karlaradhika2119 3 หลายเดือนก่อน

    Guruji namaste..
    Danyam.guruji..

  • @KeerthiKota-s3m
    @KeerthiKota-s3m 5 หลายเดือนก่อน

    Hare Krishna hare Krishna Krishna Krishna hare hare chala chala baga chepparu probuji

  • @dasarirajalingam1470
    @dasarirajalingam1470 ปีที่แล้ว

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🙏 హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🙏 థాంక్స్ గురుః గారు 🙏

  • @venkatalakshmigottemukkala1228
    @venkatalakshmigottemukkala1228 ปีที่แล้ว

    Harekrishna 🎉

  • @durganeel4360
    @durganeel4360 ปีที่แล้ว

    Namaskaram and thank you sir jai sri Krishna

  • @rajyalaxminomula9229
    @rajyalaxminomula9229 7 หลายเดือนก่อน

    Hare Krishna prabuji 🙏💐🙏

  • @soundaryalahariDivyasree
    @soundaryalahariDivyasree ปีที่แล้ว +2

    1) జీవుడు, ఆత్మ
    2)మన హృదయం లో ఉండే పరమాత్మ
    3) సదా నామ స్మరణ, నిస్వార్థ ,సేవ ఒక్కటే మార్గం
    4)భక్తి మార్గం, సర్వశ్య శరణాగతి
    5) దుఖలయం, జనన మరణ చక్రం

  • @akhilakhil4738
    @akhilakhil4738 8 หลายเดือนก่อน

    Radhe radhe radhe radhe radhe radhe ❤❤❤❤❤

  • @malathynaidu7886
    @malathynaidu7886 7 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏 prabhuji garu

  • @Chamuyadav-u1x
    @Chamuyadav-u1x 4 หลายเดือนก่อน

    Jay Shri Krishna Prabhu ji 🙏🌹🌹🙏

  • @sankararaoyarra2740
    @sankararaoyarra2740 4 หลายเดือนก่อน

    Hare Krishna guruvu Garu, Naku "Bhagavat Gita" kaavali. Thanks

  • @nerellasiva443
    @nerellasiva443 6 หลายเดือนก่อน

    Hare Krishna pabujii😊😊

  • @LakshmiLakshmi-hv4ff
    @LakshmiLakshmi-hv4ff 3 หลายเดือนก่อน

    Tq guruji

  • @srisurya9384
    @srisurya9384 4 หลายเดือนก่อน

    ❤❤❤ Hare Krishna

  • @peamiladevijonnalagadda6654
    @peamiladevijonnalagadda6654 ปีที่แล้ว

    Jai sri Krishna harekrishna

  • @Krishnasandesam
    @Krishnasandesam ปีที่แล้ว

    Thank you prabhu ji thank you krishna

  • @ramanaannepu4697
    @ramanaannepu4697 10 หลายเดือนก่อน

    Hare krishna

  • @TalaganaSrilatha
    @TalaganaSrilatha 10 หลายเดือนก่อน

    Hare Krishna pranamalu prabhu ji 1st ans: jeevudu 2nd ans: mana hrudayalo unde paramatma 3rd ans: bhagavan namanni japinchtam 4th ans: bhakthi margam 5th ans: dhukalayam asasvatham... hare krishna Prabhu ji hari bol 🙏🏻

  • @VishnuVishnu-ri6bf
    @VishnuVishnu-ri6bf 4 หลายเดือนก่อน

    Jay sai ram jay hari krishna Jay sri ram 🙏🙏🙏🙏 Hall achay karuga Jay sai ram🙏🙏

  • @SubbarajuP-s8z
    @SubbarajuP-s8z 4 หลายเดือนก่อน

    Hrekrishnaprabhuji❤❤❤

  • @chaitanyaramagani6362
    @chaitanyaramagani6362 16 วันที่ผ่านมา

    1.givanam
    2.agivuniki vunda swabavam
    3.yavvanam numchi krishna seva and naama smarana chayali
    4.bhakti
    5.eershya,dwasham,dhukkamu

  • @b.srinivasreddy498
    @b.srinivasreddy498 ปีที่แล้ว

    Hare krishna

  • @karanamhemamalini4212
    @karanamhemamalini4212 ปีที่แล้ว

    1.జీవుడు, వ్యక్తి గత ఆత్మ.
    2.మనలో వుండే ఆ పరమాత్మ.
    3మనిషి జీవితారంభం నుండే కృష్ణ భక్తి సాధన , కృష్ణ స్మరణ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే మంత్రాన్ని నిరంతరం ఓర్పుతో(తరోరిపి సహిష్ణునా) జపించాలి.
    4.భక్తియుత సేవ చేయడం.
    5.జనన,మరణ,జరా, వ్యాధి లతో నిండి దుఃఖాలయం గా వుంటుంది.
    హరే కృష్ణ ప్రభూజీ.
    దండావత్ ప్రణామాలు ప్రభూజీ.

  • @bandamanikyalarao3408
    @bandamanikyalarao3408 ปีที่แล้ว

    హరే కృష్ణ 🌺🙏🌺

  • @balanagammakappa9690
    @balanagammakappa9690 6 หลายเดือนก่อน

    Hare Krishna sadhana cheyali

  • @sudheerreddy2824
    @sudheerreddy2824 ปีที่แล้ว

    HARE KRISHNA

  • @jyothipanuganti.nnh8ijnnnk812
    @jyothipanuganti.nnh8ijnnnk812 ปีที่แล้ว

    Hare Krishna Prabhuji 🙏🙏

  • @SravanthiNerella-bk6ws
    @SravanthiNerella-bk6ws ปีที่แล้ว

    Thanku guruji🙏🙏

  • @chintalaswapna6984
    @chintalaswapna6984 9 หลายเดือนก่อน

    దుఃఖాలయం దుఃఖం . జన్మ. మృ తీయు . వ్యాధి జరా.భరితమైనది

  • @Krishna-fs5rx
    @Krishna-fs5rx ปีที่แล้ว

    Om namo bhagwate vasudevaya namaha 🙏

  • @Svsatyanarayana-k7y
    @Svsatyanarayana-k7y ปีที่แล้ว

    Hare kristna

  • @mohanreddy5254
    @mohanreddy5254 ปีที่แล้ว

    Harekriana,prabhuji❤❤❤

  • @varunajith-in5jm
    @varunajith-in5jm 9 หลายเดือนก่อน

    🙏🙏 guru garu

  • @sangeethaG-c9g
    @sangeethaG-c9g 9 หลายเดือนก่อน

    Jai sree kreshna

  • @girijanagaraj5954
    @girijanagaraj5954 6 หลายเดือนก่อน

    ಹರೇ ಕೃಷ್ಣ ಪ್ರಭೂಜಿ 🙏
    ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ಹರೇ 🙏🙏
    ಕೃಷ್ಣ ಕೃಷ್ಣ ಹರೇ ಹರೇ 🙏🙏
    ಹರೇ ರಾಮ ಹರೇ ರಾಮ 🙏
    ರಾಮ ರಾಮ ಹರೇ ಹರೇ 🙏🙏

  • @ushaprasadmedarametla5008
    @ushaprasadmedarametla5008 ปีที่แล้ว

    1. జీవుడు
    2. హృదయం లో ఉండే పరమాత్మ
    3. సదా నామ స్మరణ
    4. భక్తి యోగం ద్వారా భగవంతుని చేర వచ్చు. సర్వస్య శరణాగతి
    5. ధుః ఖాలయ మశాశ్వతమైనది.

  • @p.narasimharaopnr7553
    @p.narasimharaopnr7553 3 หลายเดือนก่อน

    1. Jeevudu
    2.Mana hrudayam lo unde paramatma
    3.bagavantudi seva cheyyatam,bagavantuni Na ma smarana, bagavantuni gurinchi vinatam
    4.evarikite bakthi untundo,evarite bagavantunipi manasu pedataro
    5.dhukkalaym ,ershya,dwesham

  • @niraliniru2910
    @niraliniru2910 5 วันที่ผ่านมา

    🙏🏼🙏🏼🙏🏼