చాలా మందికి ఇన్స్పిరేషన్... ఇప్పటికీ చాలా మంది చిరు పాత పాటల కి డాన్స్ చేస్తూ వీడియో లు పెడుతున్నారు... ఒక హీరో కి ఇన్ని హిట్ సాంగ్ లు ఉండటం నిజం గా చాలా అరుదు.
ఈ పాట చాలా శ్రద్ధగా చూడండి ఎందుకంటే ఈ పాట పాడుతూ పొతుంటే దానికి తగ్గట్టుగా మ్యూజిక్ కొడుతుంటే ఆ మ్యూజిక్ తగ్గట్టుగా హీరో హీరోయిన్ డాన్సు చేస్తూంటే వీళ్ళకి తోడుగా సైడ్ డాన్సర్స్ డాన్స్ చేస్తుంటే ఎంత అందంగా "" Create "" చేసారో ఈ పాటను శ్రద్దగా చూస్తే తప్ప అర్తం కాదు.....ఇంత మంచిగా పాటను "" create "" వారికి ✍️✍️ ✍️✍️ 🙏🙏🙏🙏
రవి రాజా పినిశెట్టి గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన వేటూరి సుందర రామ మూర్తి గారి అర్థవంతమైన గీతానికి రాజ్ గారు - కోటి గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు స్వర కోకిల యస్.జానకి గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటి చిరంజీవి గారి నటి అమల గారి అభినయం వర్ణనాతీతం.
నాకు చిన్నప్పటినుండి సినిమా పిచ్చి సార్ ప్రతి శుక్రవారం సినిమా థియేటర్ లో ఉండేవాడిని, ప్రజెంట్ 29 సంవత్సారాలు గవర్నమెంట్ జాబ్ సాలరీ 30,000 వస్తుంది స్టార్టింగ్. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే సినిమాలు సినిమాలు లాగా చూస్తే చాలు సినిమా చాలా గొప్ప అన్న ఎప్పటికీ. సినిమాలు చూసి చెడిపోరు ఏదైనా మనలోనే ఉంటుంది.
Is the s call o44o f 4 O R4444o 4t o4t ro 4 4 44 4 4 4o 4 4 T R RV tRt RCA T4RrRTcT R tR EcoT T TC the Tt tr Ctc rTc Tt Clickloto ct Rc CT tc CRT ttt ltcCtctoL olAll rotoTttto O o o OlotclOtoldOr Ctc Oo crocrc createdoOoooolt rc CT L C t t Ttr Tcctctt C c tt 4t T C T Rt act Tut T R4 tTry t 4 TRtToT T T T Ct T4t R Ttrr 44 4o44t444 4r4tT4 4 4ot 44 444t 4 44 444 4 ol4o r 4o44 name in is ground beautiful please children children s the day we are in telugu we are all in

Nenu etuvanti songs vinna prathisari anukunevani ee generation lo elanti songs eka avvaru vinaru malli ravu ani anukunevani ee msg's chusthunte chala hpy ga undii😍....
Aha Suuupar chiranjeevvi gaarruu excellent taaliwood hero break dancing hero chiru best dancer in telugu music baddallu kottadu raj koti gaarruu selyut Sir 🌹🌹🌹🌹
రాజ్ కోటి సార్ మీ మ్యూజిక్ అంటే పిచ్చి సార్ మీ మ్యూజిక్ తోడు చిరు సార్ డాన్స్ మళ్లీ మళ్లీ వినాలనిపించే పాట చూడాలనిపించే డాన్స్ సార్ ప్లీజ్ రిక్వెస్ట్ మళ్లీ మీ కలయికలో ఒక సూపర్ డూపర్ ఆల్బమ్ చేయాలని మేము చాలా వేచి చూస్తున్నా సార్ ప్లీజ్ మా కోసం🙏🙏🙏 ఫ్రెండ్స్ మీరు కూడా సపోర్ట్ చేయాలనుకుంటే మీ లైక్ తోటి కామెంట్స్ తోటి సపోర్ట్ చేయగలరు థాంక్యూ
Evergreen my favorite song sir my eyes looking only you ...what a expressions what Grace sir ... amala madam you are also superb ...looking soooo pretty cute face
కొరియోగ్రఫీ సూపర్ పాట సూపర్ డాన్స్ సూపర్ ముజిక్ సూపర్ పాడిన వారు సూపర్ సంగీతం అందించిన వారు సూపర్ లిరిక్స్ సూపర్ లోకెషన్ సూపర్ దుస్తులు సూపర్ కోరస్ సూపర్ టోటల్ పాటకే అందం వచ్చింది... ఏమంటారు ఫ్రెండ్స్
చాలా మందికి ఇన్స్పిరేషన్... ఇప్పటికీ చాలా మంది చిరు పాత పాటల కి డాన్స్ చేస్తూ వీడియో లు పెడుతున్నారు...
ఒక హీరో కి ఇన్ని హిట్ సాంగ్ లు ఉండటం నిజం గా చాలా అరుదు.
ఇంత అద్భుతమైన పాటలు ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ గార రాజ్ కోటి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సార్ మీకు
అన్నయ సాంగ్స్ అల్ నాకు ఇష్టం
Raj Koti Telugu film industry ni oka voopu vooparu brother
ఈ మూవీకి మూసిక్ ఇచ్చిన రాజ్ కోటి గారికి ఇది 100వ చిత్రం. మూవీ సాంగ్స్ అన్నీ సూపర్. జై చిరంజీవ
మెగాస్టార్ చిరంజీవి గారు ఒక అద్భుతమైన డాన్సర్ 🙏🙏💐💐👌👌
కొండ కోనా తాంబూలాలే ఇచ్చెనంట కోకిలమ్మ పేరంటాలే వచ్చెనంట యెంకి పాట పాడుకుంటూ యెన్నెలంత పంచుకుంటు వాలే ఈఈ గోరింటా పందేటి వాలెంటి పొద్దుల్లో నీ జంట నేనుంటే కొండ కోనా తాంబూలాలే ఇచ్చెనంట కోకిలమ్మ పేరంటాలే వచ్చెనంట ఓహో ఓ యెడలోకి జరుగు పొదరింత కరుగు నే ముట్టుకున్నా నా ముద్దబంతి ముద్దుకే ఈ జల్లెడ చినవాడి పొగరు చిగురాకు వగరు లోగుట్టు లాగ నే తట్టుకుంట సాగిపో ఊ చద్రుడా పచ్చంగా మెరిసేటి నీ కళ్ళు రామ చిలకమ్మ గారాల పుట్టిల్లు గారంగా పట్టేటి కౌగిల్లు కన్నె వలపమ్మ నాట్యాల నట్టిల్లు వీరబూసిన పులకింతల పండిట్లో ఊ ఊ కొండ కోనా తాంబూలాలే ఇచ్చెనంట కోకిలమ్మ పేరంటాలే వచ్చెనంట ఓహో ఊయే పెదవింత కొరుకు మధువింత దొరుకు చిన్నోళ్ల జంట వెయ్యేళ్ల పంట వెన్నలో ఊ మీగడ తొలి సిగ్గు చెరిపె చలి మొగ్గ లెరుపు మా ప్రేమ థాంట మీకెందుకంట వెళ్లిపో ఊ సూర్యుడా మూగేటి చీకట్ల మేఘాలు నన్ను తాకేటి నీ ప్రేమ దాహాలు అలిగేటి నీ కంటి దీపాలు ముద్దు లడిగేటి నీ కన్నె తపలువు మూసి నవ్వుల ముఖ వీణల ముంగిట్లో ఊ కొండ కోనా తాంబూలాలే ఇచ్చెనంట కోకిలమ్మ పేరంటాలే వచ్చెనంట ఓహో ఊ
32
😢🎉😊
❤
యాక్షన్ సీన్స్ ఎవరైనా చేస్తారు డాన్స్ డాన్స్ లో ఉన్న గ్రేస్ ఇవ్వమనండి దట్ ఇస్ మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య
ఇలాంటి పాటలు వినే రోజులు మళ్ళీ వస్తే చాలా బాగుండు. చిరు అన్న గారి సినిమాలు చూస్తూ పెరిగిన వాళ్ళము.
Super song sir
Yes, I Am also
@@embetipratheeppp
Mee too same
Golden days
ఆ డాన్స్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంది.. చిరంజీవి గారు గ్రేట్ డాన్సర్..
Avunu king of Indian dancer
@@klnswamyklnswamy4923 to
@@klnswamyklnswamy49230
E పాట ఏని సార్లు విననో మలి మలి వినాలని పోస్తుంది
100%
@@boyasekhar882 yes sir u r correct
100
Yes bro ...endukante..music compose super ga ondi...
@@GautamFF-xe7cn lm
రెండు కళ్ళు చాలవు నిజంగా చిరు సర్ మీ డాన్స్ అన్న మీ నటన అన్న నాకు ప్రాణం సర్🥰🥰🥰🥰
ఇ పాటలు ఏ టైమ్ లో విన్న ఎంతో మధురనుభూతి కలుగుతుంది ❤🌹మనసు కు ఎంతో ప్రశాంతత కలుగుతుంది. 😍
ఈ పాట చాలా శ్రద్ధగా చూడండి ఎందుకంటే ఈ పాట పాడుతూ పొతుంటే దానికి తగ్గట్టుగా మ్యూజిక్ కొడుతుంటే ఆ మ్యూజిక్ తగ్గట్టుగా హీరో హీరోయిన్ డాన్సు చేస్తూంటే వీళ్ళకి తోడుగా సైడ్ డాన్సర్స్ డాన్స్ చేస్తుంటే ఎంత అందంగా "" Create "" చేసారో ఈ పాటను శ్రద్దగా చూస్తే తప్ప అర్తం కాదు.....ఇంత మంచిగా పాటను "" create "" వారికి ✍️✍️ ✍️✍️ 🙏🙏🙏🙏
శ్రీధర్ అల్లే గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తు మీకు నా మనస్పూర్తిగా శతకోటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
Sridhar Alle
Yes greate
Evaru compose chesaru
@@venkateshvemulapally4821 గారు ఈ పాటకు సంబంధించిన పూర్తి వివరాలను నేను వివరించాను చూడగలరని సవినయంగా మీకు మనవి చేసుకుంటున్నాను.
చిరంజీవి గారు అంటే నాకు చాలా ఇష్టం ❤ నేను సుమారు 10 సంతారాలు మ గ్రామం లో డ్రామా వేసేవాళ్లము నేను హీరో గా చిరు పాటలే డాన్స్ వేసేవాడిని
రవి రాజా పినిశెట్టి గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన వేటూరి సుందర రామ మూర్తి గారి అర్థవంతమైన గీతానికి రాజ్ గారు - కోటి గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు స్వర కోకిల యస్.జానకి గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటి చిరంజీవి గారి నటి అమల గారి అభినయం వర్ణనాతీతం.
super
I like this song....
Nizamandi Sir
Balu Pata Chiru Dance Renduuu Kalisthi Abbaaa Cheppaleni Energy Esthundi Sir 🙏🙏🙏 Balu Bangaram padeka Chiru Step's Veyalsendi
P
ఇలాంటి సినిమా ఇలాంటి పాటలు మళ్ళీ రావాలి జై మెగాస్టార్
Super song
ఈ సాంగ్ బాగా చుడండి సాంగ్ కి తాగట్టు హీరో హీరోయిన్ డాన్స్ లొకేషన్ 👌 జానకమ్మ బాలు గారి అద్భుతం మైన గానం ❤👌👌 ఓల్డ్ ఇస్ గోల్డ్ జై మెగాస్టార్ ❤👌👌
Real
Amma voice mind blowing ❤❤❤🎉
వాహ్. ఏం డాన్స్ చిరు గారు. సింప్లి సూపర్
Language Of and
చిరు గారు మీరు లేకపోతే సినిమాలు లేవు
ఈ పాటలో చిరజీవి డాన్స్ కోసం ఎన్ని సార్లైన చూడాలనిపిస్తుంది
ఆ గ్రేస్ వేరే లెవల్
❤❤
yes
Ipude valteru veerayya chusi vacha, aa songs motha ki chevulu pichekki poyindi..old patalu, aa chiranjeeve veru...... Chevulaku hayiga undi.
ఈ జన్మకు ఇక ఇలాంటి పాటలు వింటామని ఆశలు లేవు అన్నయ్య గారు 🙏🙏
Nijam bro
Vinaali annaa,padadaaniki baaluu gaaru😢leru
4:39
Yes
4 రోజుల క్రితం విన్నా ఈ సాంగ్..... I'm addicted to this song ....
Ee song vinnanduku naadhi oka ........like 💗💗💗💯💯💯💯💯💯💯
ఈ సినిమా నేను పదో తరగతి లో ఉండగా వచ్చింది exlent song
Education important not movies
నాకు చిన్నప్పటినుండి సినిమా పిచ్చి సార్ ప్రతి శుక్రవారం సినిమా థియేటర్ లో ఉండేవాడిని, ప్రజెంట్ 29 సంవత్సారాలు గవర్నమెంట్ జాబ్ సాలరీ 30,000 వస్తుంది స్టార్టింగ్. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే సినిమాలు సినిమాలు లాగా చూస్తే చాలు సినిమా చాలా గొప్ప అన్న ఎప్పటికీ. సినిమాలు చూసి చెడిపోరు ఏదైనా మనలోనే ఉంటుంది.
ఇప్పడు సాంగ్ విన్న కొత్తగా ఉంటుంది ఆ మ్యూజిక్ గ్రౌండ్ చిరు గ్రేస్ డాన్స్ హాట్స్ ఆఫ్ అన్నయ్య
Super sangs
Suppar
No one can beat him in graceful dance now in industry maybe NextGen. Also
Is the s call o44o f
4
O
R4444o 4t o4t ro 4 4 44
4 4
4o
4 4
T
R
RV
tRt
RCA
T4RrRTcT
R
tR
EcoT
T
TC
the
Tt tr
Ctc
rTc
Tt
Clickloto ct Rc
CT
tc
CRT ttt
ltcCtctoL
olAll
rotoTttto
O
o
o
OlotclOtoldOr
Ctc
Oo
crocrc
createdoOoooolt
rc
CT L
C
t
t Ttr
Tcctctt
C
c tt 4t
T C
T
Rt
act
Tut
T
R4 tTry
t
4
TRtToT
T
T
T
Ct
T4t
R
Ttrr
44 4o44t444
4r4tT4
4 4ot 44 444t 4 44 444
4
ol4o
r 4o44 name in is ground beautiful please children children s the day we are in telugu we are all in

అన్నయ గారు నీ ఢాన్స్ అంటే అందరికీ చాల ఇష్టం అందులో ఇది సూపర్ సాంగ్ మీది
ఎంత మంది హీరోలు డాన్స్ చేసిన.చిరంజీవిని.మించలేరు🌺👏👏👌✌️🙌🙌👍🌺🌺🌺🌺👏👏👌👌👍👍👍
చిరంజీవి గారి సినిమా ఫస్ట్ రోజు చూడాల్సిందే లేకపోతే ఆ రోజు అన్నం తినే వాడిని కాదు అలా పెరిగాం మళ్లీ ఆ రోజులు వస్తే బాగుండు
Same bro nenu kuda Jai megastar ⭐
88
సూపర్ 👍👍👍👍
నేను కూడా
రాంచరణ్ తెస్తాడు మళ్ళీ ఆ రోజులు
Raj koti great job
రాజ్ గారికి - కోటి గారికి పాదాభివందనములు.
Raj koti music always ever green 🎶🎵🎼
Nenu etuvanti songs vinna prathisari anukunevani ee generation lo elanti songs eka avvaru vinaru malli ravu ani anukunevani ee msg's chusthunte chala hpy ga undii😍....
తెలుగోడి మ్యూజిక్ తిరుగులేని గొప్ప
మధురం నీకు సలామ్ రాజ్ కోటి
Narsaiah Cheta in full go to
Kondaveti raja
మూ
Raj koti super Jai megastar
first time vintunna song bagundi
మూవీ అవేరేజ్ కానీ ఈ ఒక్క పాట చాలు సినిమా వంద సార్లు చూడడానికి...........
Kannada lo dubbing ayyi super hit ayyindhi bro.❤
తెలుగులో అంతగా లేదు కానీ డాన్స్ లు సూపర్
Yevadu chepindhi bro cinema average flop ani meri asallu movie chusindra cinema blockbuster yidhi chuste chuda ndi lekapote pondi
సూపర్ సూపర్ డాన్స్ మా మెగాస్టార్
Chiranjeevi garu and Amala garu super combination what a song ♥️❤️❤️❤️
( Raaja Vikramaarka .moovi Songs .is Beautiful. )
ఈ పాట చూస్తున్న వారు నచ్చితే లైక్ చేయండి.
Na listen song,s super
@@RakeshKumar-db8px గారు ధన్యవాదాలు.
Eppuda chusutunna
@@manmadharaokunamanmadharao7672 గారు ధన్యవాదాలు.
Flop movie
అప్పట్లో ఉన్న సాహిత్యం ఇప్పటి పాటల లో లేదు మళ్లీ ఇలాంటి పాటలు రావాలి అంటే భూమి ఇంకోసారి పుట్టలీ
Who are watching this song in lock down period... Oka like vesukondi...
మెగస్టార్ పాటలు డ్యాన్స్ అంటె ఎవరికైన ఇష్టమే
Ok
Megastar super songs
@@venkatasatyavidyasagar95 Aa
@@venkatasatyavidyasagar95 hr hh hh hh h h h kya bhai,g
@@kashamainanarsimlu730 gfgvc
I'm the big fan of Chiranjeevi.... compulsorily....I had seen first day first show ....in 1990s Very enjoyable on those days....
chiru sir mi face lo aaa cute pretty expressions really really amazing what a dance, what a look, what a grace ,what a smile .....2019 here fans
Choreography......... Matallevu.... Chepadallevu..........
జానకి and బాలు గారు సూపర్ వాయిస్.
1:42 chiru pressed nags wife 😀
Lucky chiru 😀
i.e Friendship
ఈ పాటని 2021 లో విన్వరు like చేయడి
Balu Bangaram padeka Chiru Step's Veyalsendi Sir ,Balu Padam Chiru Paaaadam ,Rendu Kalisthi Abbaaa Cheppaleni Energy Esthundi Sir , Evanni Ma Teenage Lo Patalu Marachi povadam Kashtam Balu Voice Amrutham Amogham Soooooo Sweet
Still watching in 2019. No one can replace chiru.
Correct
Nice song
In 2023 also
Raj koti .. Most Under rated music directors .... They produced some epic songs ... Watch d BGM in Kodamasimham .. it is still refreshing...
Chiru at his best...
That Dance grace style...super
Yes
anna super... abhimanam tho kallu neellu vasthanai...
గుడ్ సాంగ్ ఆన్నఁయ్య
Mee too
రాజ్ కోటీ సంగీత సారధ్యంలో సూపర్ సాంగ్ సృష్టించినారు మహానుభావులు
సూపర్ సూపర్ ర బాబు సాంగ్ 100 సార్లు
అయిన. వినాలనిపిస్తుంది
extraordinary team work by Raj - koti, Balu , janaki gaaru, and writter.
Ilantimusic ippudu ledu....hats off Raj koti
mega star indian biggest hero don't break records
Yes
Mega biggest hero
Nijam thammudu, now I am 53 years
Really meru chiru Sir fan iethe okka like vesukondi
Chala bagundi super
july 2020 లో చూసేవాళ్ళు ఒక లైక్ వేసుకోండి
Aha Suuupar chiranjeevvi gaarruu excellent taaliwood hero break dancing hero chiru best dancer in telugu music baddallu kottadu raj koti gaarruu selyut Sir 🌹🌹🌹🌹
రోజు కనీసం ఒక పది సార్లు అయినా వింటా
ఎందుకు అన్నయ్య నవ్ అంటె తెలియని పిచి మాకు...నీ సినిమా లు చూస్తూ పెరిగాం..మాకు తెలిసిన హీరో నువె....చందమామ లాంటి వాడివి అన్నయ్య నువు. ...
Khadar Basha s bro evaru raru raleru Inka
Khadar Basha well said his a king my age is 28 but I love chiru his a legend in this generation also
Yes bro...king always king...
Ee lokam Lo okanni munchinode paiki vasthadu brother
Khadar Basha
Super bro's elanti songs Malli raavu
రాజ్ కోటి సార్ మీ మ్యూజిక్ అంటే పిచ్చి సార్ మీ మ్యూజిక్ తోడు చిరు సార్ డాన్స్ మళ్లీ మళ్లీ వినాలనిపించే పాట చూడాలనిపించే డాన్స్ సార్ ప్లీజ్ రిక్వెస్ట్ మళ్లీ మీ కలయికలో ఒక సూపర్ డూపర్ ఆల్బమ్ చేయాలని మేము చాలా వేచి చూస్తున్నా సార్ ప్లీజ్ మా కోసం🙏🙏🙏 ఫ్రెండ్స్ మీరు కూడా సపోర్ట్ చేయాలనుకుంటే మీ లైక్ తోటి కామెంట్స్ తోటి సపోర్ట్ చేయగలరు థాంక్యూ
నాకు ఊహతెలేసేన నా మొదటి హీరో మెగాస్టార్ చిరంజీవి గారు
More than 2000 times iam listing this song but i never never feeling bore that is my chiru sir dance...
Same too you.....
చిరంజీవి . అమల . బాలసుబ్రమణ్యం గారు . వేటూరి . గారు . రాజ్ కోటి .
Great
Probably the best
Please p
2024 లో కూడా ఈ పాట చూసే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి ❤
Raj Koti 100th Film
Evergreen my favorite song sir my eyes looking only you ...what a expressions what Grace sir ... amala madam you are also superb ...looking soooo pretty cute face
కొరియోగ్రఫీ సూపర్ పాట సూపర్ డాన్స్ సూపర్ ముజిక్ సూపర్ పాడిన వారు సూపర్ సంగీతం అందించిన వారు సూపర్ లిరిక్స్ సూపర్ లోకెషన్ సూపర్ దుస్తులు సూపర్ కోరస్ సూపర్ టోటల్ పాటకే అందం వచ్చింది... ఏమంటారు ఫ్రెండ్స్
Really...this song nd back ground music.....all beats ahaaaa kirakk....music kosam song anni sarlu ina vinochu....awesome yaa...
ఈ పాటఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది
పాటలు ఈ జన్మకు చాలు
Cbbnvbdtogdzxdgiu
Super song
మెగాస్టార్ స్వర్ణ యుగంలో వచ్చిన అధ్భుత పాటలో ఇది ఒకటి....
Megastar ❤
No one can reach You megastar...awesome dance no word to say about your grace
1990లో రిలీజ్ మూవీ చూసాము
Wow chiru sir.. Miku mire saati.. Miku ledhu pooti😘😘😘😘😘😘
Undi
Manasa rudraraju Manasa 🤟🤟💥
Suapar
🤔🤔🤔
Baaga istam anukunta Chiru ante... chala chotla chusa mee comments...😍
Very nice song 👌 like this song Raj _koti music 🎵 super excited.janakama.garu.paadhabhi vandhanalu..🙏🙏🙏🙏🙏
OMG I 💘 THIS SONG SO VERY BEAUTIFUL. THIS 🎥 SO. VERY BEAUTIFUL. SONG MINING VERY NICE SHRAVAN HYDERABAD.
నా వయసు 10 సంవత్సరాలు ఉంటుంది అప్పుడు నాలుగో తరగతి లో.. రాజా విక్రమార్క మూవీ చూశాను
Tik tok పుణ్యమాని ఓల్డ్ songs అన్ని మళ్లి వస్తున్నాయి
Adhe tik tok valla janalu pichhekkipoyaru kuda😁
Intlo panulu manesukuni adollu..
Yes
Wow Quotes very nice people vodieo my favourite song super village nice evryGreen ❤❤❤❤❤❤❤❤❤❤
మా ప్రేమ తంట నీకెందుకంటా వెళ్ళిపో సూర్యుడా
Chiru... Songs.. Special.. Fresh.. Remember old days.. Now I am watching this vedios.. Happy to watch
Megastar dance super
Tollywood no1 chiru.
Chiru garu ur super dancer
ఆ రోజుల్లో పాటలే సినిమాని 100 తీసుకెళ్ళేవి
Raj koti combination music Superrrrrrrrrr 👌👌👌👌👌
Super dace and perfamens ultiate
My favourite song..... atleast 100times listen
I like song ❤
Bgm awesome...
కొండకోనా....
Hi
Ee pata lo unna bass new songs lo kuda undadhu.. aa drums sound asalu mamuluga undadhu gunde adhuruthundi.. heart thumping bass..
elanti paatalu Malli ravalana ravu super song by chiru sir
వచ్చే జన్మలో మీరు చిరంజీవి లా పుట్టాలి నేను మీ అభిమాని లా వుండాలి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
no words to say... excellent lyrics and singing.....:-)
ఎంతైనా మీరు గ్రేట్ అండి మెగాస్టార్ గారు, ఎంత గ్రేస్ వుంది ఆ డాన్స్ లో, మి ఎక్స్ప్రెషన్ సూపర్
Simply superbbbbbbb
Evergreen song 🌷🌷