చిరంజీవి గారు మీ అందానికి మీ గ్రేస్కీ మీ ఎక్స్పెషన్స్ కి మీ ఫైట్స్ కి తెలుగు ప్రజల అందరూ కలిసి ఇచ్చిన బిరుదు మెగా స్టార్ ❤ మీ లాంటి హీరో ఇంకొకడు పుట్టడు రాడు One only మెగా స్టార్ చిరంజీవి ❤❤
స్లో సాంగ్స్ అయినా స్పీడ్ సాంగ్స్ అయినా మాస్ సాంగ్స్ అయినా..టోటల్ గా ఏ సాంగ్స్ కి అయిన చిరంజీవి అన్నయ్యా డాన్స్ సూపర్..అది చిరంజీవి అన్నయ్య కే సాధ్యం..That is Mega Star.
Annaiah Chiranjeevi garu Kaarana janmudu kavochu ayana dance chestunte edo magic untadi. I'm sincerely saying that Vere e hero aina ila dance cheyaledu ❤❤
Rajkoti used computers to generate music those days ..Kind of music unheard of during that period in India . No wonder AR Rahman worked as an assistant to RajKoti those days
చిన్నప్పుడు చిరంజీవి, పెద్దయ్యాక పవన్. వీరిద్దరి జ్ఞాపకాలు ఎంత విలువైనవో ఒక్కసారి మనం దేశం కాని దేశం లో వున్నప్పుడు, Friday evenings అర్థం అవుతుంది. ❤️🥰
చిరంజీవి గారిని ఈయన మన లాంటి మనిషి కాదు..దేవుడేమో అనుకునే వాడ్ని నా బాగా చిన్నపుడు.. ఇక రాధ డాన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే... చిరంజీవి గారికి కూడా రాధ తనని డాన్స్ లో ఎక్కడ డామినేట్ చేస్తుందో అని ఇన్నర్ గా ఖచ్చితంగా చాలా సార్లు అనుకుని ఉంటాడు.. అదీ రాధా డాన్స్. చిరంజీవి గారితో 100% సరి సమానంగా డాన్స్ చేయగలిగిన ఏకైక హీరోయిన్... తర్వాత చాలా సంవత్సరాలకి రంభ వచ్చింది.
ఒక హీరోని అభిమానులు పిలుచుకునే టైటిల్స్ తో...2 ఇండస్ట్రీ హిట్ సాంగ్స్ ఉన్న ఏకైక హీరో అన్నయ్య సుప్రీమ్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు... మరే హీరోకి భారతదేశములో ఈఘనత లేదు...సినిమాకోసమే పుట్టాడు అన్నయ్య, అందుకే తెలుగు జాతి ఉన్నంతవరకు "చిరంజీవి"లా అన్నయ్య మన గుండెల్లో ఎప్పటికి ఉండిపోతారు...
వీరిద్దరి డాన్స్ చూడాలంటే వీళ్ళు డాన్స్ చేసిన ఏ పాట అయిన రెండు సార్లు చూడాలి ఒకసారి చిరంజీవి గారిని, ఒకసారి రాధ గారిని చూస్తే తప్ప వీరి డాన్స్ ఎంజాయ్ చేయలేం ఎందుకంటే నువ్వా..నేనా అన్నట్టు ఉంటుంది వీరిద్దరూ డాన్స్ చేస్తే
I am a Kannadiga. But this song ANDAM HINDOLAM by SHRI VETURI haunts me, especially for the reason that it has been picturised in front of our lovely, beautiful, massive (shilpadalli kaavya) VIDHANA SOUDHA in Bengaluru. Lyricist, Music Director, Singers, Choreographer, Director, Producer and the Actor & Actress and co-actors all deserve our continuous applause for creating such an immortal song. My dear Telugu friends, please listen to our Kannada film songs also which are simply divine. We are simply grateful to Teluguvallu for generating and lending PBS, SPB, S.JANAKI, P.SUSHEELA, L.R.ESHWARI, GHANTASALA and others.
Seetharam Venkataram sir nice for your views ,but the song who sung who acted are telugites and whenever I listen any south songs mostly the most are sung by Telugu singers and I find Telugu in it not else
This is called Superiority Complex. Come on Open Your Eyes. Rajanikanth, Prakash Raj, Rajmouli all are from Karnataka. Film industry means not only Telugu, dont think that only telugu film industry given many talents. Ilayaraja, A.R Rahman Tamilians. Dont forget that Biggest of all Film industry is Bollywood.
wah...super song....chiru ni chudala...radha ni chudala....music vinala.....all superb....chiru n radha dance...iee song ni ekkadi ko teesukellindi.......raj.koti...music keka....
చిరంజీవి గారు ఇచ్చే expressions with attractive stepts nu ఇప్పటి generations lo ఎవ్వరు పందించలేరు. మన ఇండియా లో. ఇది మన అదృష్టం చిరు గారు మన తెలుగు వాడు అవ్వడం
Young chiru ganaka ippudu vunninte,, ante intha technology time lo vunninte antunna... ,,ntr, Mahesh, Pawan, bunny vilu just mamulu herolu ga miguluthundri ani na feeling.. Kanuka chiru ee generation leru kabbatti., Pawan, Mahesh ntr, bunny villu oopiri piluchukuntunnaru... anduku oka rakanga Pawan, Mahesh, ntr bunny adrustavanthulu. Chiru nundi thappinchukunnaru,, aina khidi no 150 tho, adi average cinima tho, andulonu 62yr lo industry ni shake cheshadu,, that is chiru
The best dancing pair ever అన్నయ్యకి రాధ గారే first.. Raj koti tunes we movie ki music lover's ki మరో flavour చూపించాయి spb and సుశీల గారి గాత్రం వేటూరి గారి సాహిత్యం పిచ్చి పీక్స్ లో ఉంటది బయ్య..
E song lo Radha gari ki Hats off chepa vachu Chiru tho samanam ga dance chesindi Radha dance lo grace speed Chiru tho match ayindi Chiru tho steps match cheyatam anta it's not an joke Lawarence Master kuda e mata chala sarulu cheparu
NO MATCH TO MEGA STAR'S DANCING GRACE.... HE IS ONE TO TEN IN TOLLYWOOD RACE...... I LOVE YOU MEGASTAR CHIRANJEEVI FOREVER..... HE IS THE ONLY HERO WHO MADE MY FILLED MY FILMI THRUST TO THE FULL SATISFACTION..... NOW NOW BODY CAN MATCH HIM TILL DATE..... I BET.
shankar narayana u expressed my exact feeling friend.. chiru is the only hero who know what audiences need and how to entertain them.. till date no one can replace Chiru in terms of dance,comedy timing,face expression,base voice,attitude in Dance, heroism in his body language.. what a gift to telugu film industry.. :) :)
I feel jealousy for those people who were watching Chiru movies in the theatre 😭I used listen these songs in fm radio when I was child 😍 forever Chiru fan ❤️
Yes true...even though I'm from Tamilnadu,I love his songs and dancing grace....too good , great music from Ilayaraja, rajkoti ,Bappi Lahiri in majority of his films
అదిరిపోయే సెట్స్ లేవు, భీభత్సమైన గ్రాఫిక్స్ లేవు ... కేవలం చిరు రాధ గారి డాన్స్ , రాజ్ కోటి గారి మ్యూజిక్ , ఇది పాట అంటే, ఇది డాన్స్ అంటే , ఇది మ్యూజిక్ కంపొజిషన్ అంటే వేటూరి గారి పాట , చిరు గారి ఆట, SPB నోటా .. ఉర్రుతలూగి పోయింది కదండీ 1988 అంతా
చిత్ర బృందం లకు ధన్యవాదాలు అలరించిన అందుకు బృందం లో చనిపోయిన వారి అందరి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్థం పని మనో ఆత్మ లకు శాంతి కలగాలని సతుల సమేత భగవంతుని కి దేవునికి పరమాత్మ కు ప్రార్ధనలు మిగిలిన వారు అందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగుండాలి అని సతులసమేత భగవంతుని కి దేవునికి పరమాత్మ కు ప్రార్ధనలు...
మహానుభావ. నిజమైన. లెజెండ్ మీరే మెగాస్టార్. మహానుభావ. ఇండస్ట్రీ కి అడ్రెస్స్ మీరే. సర్ ఇప్పటికి ఐనా స్వీ కరించండి. లెజండ్రిని. ఇంకా ఎన్నాళ్ళు దాస్తారు సర్ స్వీకరించండి సర్ 🙏🙏🙏
really he is a god of dance for India, he did moon walk in this song, this movie is released in 1988, he introduced dance to India he is really a supreme to all cinema hero's in India Even in future toooooooooooooo....
Radha was the most Charming & Beautiful Actress of Indian Cinema. She was the multi talented / versatile actress & she got 02 National Awards for her performance. One for Alaigal Oyuvudillai & another for Mudal Mariyadai. She proved that no other heroine can beat her in Dance. She is the most wonderful Dancer, fastest dancer, beautiful actress of Indian Film Land. She looks very gorgeous in all types of dresses. Chiranjeevi himself told several times to media that Radha is most perfect dancer than any other heroines.
EXTRODINARY COMBINATION OF MEGASTAR AND RADHA.. SOOOOPERB MUSIC 🎶🎶 FANTASTIC DANCE PERFORMENCE BY CHIRU... ONE OF MY TOP MOST FAVOURITE SONG 🎶🎤🎶EVER AND EVER... 😁
చిరంజీవిలా తన ఒంటిని తానే శ్రమ పరుచుకుని డాన్స్ చేసే నటుడు ఇంతవరకూ సినీ జగత్తులో పుట్టలేదు పుట్టడు కూడా . . . . అన్నయ్యా నువ్వు నృత్య సామ్రాజ్యానికి మహారాజువి . . .
Ni ayyusu ni family ki evvu pilliki kuda bikasam pettani a vedava ki evvaku a demudu kuda kasmichadu dance nachina k acting nachinda k bt ayyisu eche antha good carcter kadhu chiranjeevi di west na koduku
What I feel is, his co-actresses like raadha garu, vijayashanti garu, bhanu priya garu complimented his dance. These actresses must have had really great energy to dance in same level with chiru Sir
What a grace in his movements...Perhaps he reincarnated for only dance that he started in his last births.Radha is complimentary.Kudos to all who involved in the song.
What makes Chiru so special is making dance look beautiful with his facial expressions. No one can match those expressions in his songs. All these young heros can break their body and show difficult moves, but not the expressions in their faces. Let one more generation of heros pass, but Chirus dance can not be even reached, let alone matching it. Beating his dance is out of question.
తెలుగు సినీ చరిత్రలో డాన్స్ లో కొత్త వరవడి ఏర్పరిచిన ఘనత చిరంజీవి కే దక్కుతుంది❤
ఈ స్థాయి రావటానికి ఇతని కష్టం ఎంతో వుంది.. ఊరికినే రాలేదు మెగాస్టార్ అనే బిరుదు...
100%
Yes,jai Mega Star chiranjeevi sir ❤️🙏.!!!
Yes
Yes 👌👍🙏🙏
100% correct
చిరంజీవి గారు మీ అందానికి మీ గ్రేస్కీ మీ ఎక్స్పెషన్స్ కి మీ ఫైట్స్ కి తెలుగు ప్రజల అందరూ కలిసి ఇచ్చిన బిరుదు మెగా స్టార్ ❤
మీ లాంటి హీరో ఇంకొకడు పుట్టడు రాడు
One only మెగా స్టార్ చిరంజీవి ❤❤
100%
వేటూరి సుందరరామమూర్తి గారు... మహనుభావ ఏమీటి మీ పద ప్రయోగాలు.. నేను అదృష్టవంతుడుని తెలుగు వాడిగా పుట్టినంధుకు
Spb ,suseelama also
🙏🙏🙏🙏🙏
ఆ రోజు ల్లో పుడితే బాగుండేది అని ఎంత మందికి అనిపిస్తుంది ఫ్రెండ్స్. నిజంగా చెప్పండి. ఆ రోజులు బాగున్నాయి
i was lucky enough atleast to listen to the audio tapes in my home
నేను 80కిడ్స్
Same here bro
మేము అప్పటి జనరేషన్ వాళ్ళం ఆ రోజులు కొన్నాళ్ళు వుంటాయని అప్పుడు తెలియదు
Neni 90 s
స్లో సాంగ్స్ అయినా స్పీడ్ సాంగ్స్ అయినా మాస్ సాంగ్స్ అయినా..టోటల్ గా ఏ సాంగ్స్ కి అయిన చిరంజీవి అన్నయ్యా డాన్స్ సూపర్..అది చిరంజీవి అన్నయ్య కే సాధ్యం..That is Mega Star.
Annaiah Chiranjeevi garu Kaarana janmudu kavochu ayana dance chestunte edo magic untadi. I'm sincerely saying that Vere e hero aina ila dance cheyaledu ❤❤
Picha pakkana radha gaaru Dance kuda chudu
100%
చిరు రాధ కాంబినేషన్ నచ్చిన వారు లైక్ వేసుకోండి... నాకైతే ఈ కాంబినేషన్ చాల చాలా ఇష్టం
100 correct combination
I like their combination and both are super dancers
👌👌💘
g-pagala combo
Yes
డేన్స్ కే అందం ఇస్తే ఈ ప్రపంచం లో ఒకే ఒక్కడు నువ్వే అన్నయ్య
L ki k
Kk
Ki
Ok
Kk
అప్పట్లో 90s, లో.. దూరదర్శన్ లో చిరంజీవి సినిమా, కొత్త సంవత్సరం చిరంజీవి గ్రీటింగ్ కార్డులు, చిరంజీవి పాటలు.. మనసు లోతుల్లో ఇంకా సజీవంగా ఉన్నాయి..👍👍👍
Yes
Appatlo Annaya greeting chart konevallam
👌
Yes great memories
చిత్రళహరి లో చిరంజీవి సింగ్ లేకపోతే ఆ వారం ఏదో పోగొట్టు కున్నట్లు ఉండేవారం
Chiranjeevi movies ekkuva vese vallu kaadu dd lo.. Only rudraveena, apadbandhavudu, khaidi 786....as far as I remember
ఫ్రెండ్స్ 2021లో చూసే వాళ్ళు లైక్ కొట్టండి ఫ్రెండ్స్..
ఐమ్ అల్లు అర్జున్ ఫ్యాన్..
బాస్ డ్యాన్స్ లో మీరు మెగాస్టార్..
2022😀
02-06-2022
Nuv evari fan ayte makenti
Maku song nachindi vintunnam
2050 లో kuda Watching
2022 lo చూస్తున్న బ్రదర్
తెలుగు సినిమా చరిత్రకి చిరంజీవి గారు ఒక ఆణిముత్యం
నాడు,నేడు,ఎప్పటికీ డాన్స్ అంటే చిరంజీవి,చిరంజీవి అంటే డాన్స్.❤️ You megastar చిరు💐💐💐💐
చిరంజీవిగారు మెగాస్టార్ అయ్యారు అంటే ఆయన ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతువచ్చారు
ఈ పాట ఈ రోజు కి సెట్ అవుతుంది
S
1000% CORRECT
Yes
Nijam Sir
S
అప్పుడు గాని ఇప్పుడు గాని లవ్ సాంగ్స్ స్పీడ్ సాంగ్స్ కి బ్రేక్ డాన్స్ స్టెప్పులు చేయగలిగే హీరో ఎవరు అంటే చిరంజీవి గారు ఒక్కడే
అమ్మ అంజలి అమ్మ గర్భం దేవాలయం మా దేవుడిని కన్నావు నీకు చాలా చాలా ధన్యవాదాలు
💯
Sir. Vaaru Anjana Devi garu
Super comet
Nee Mataki Navvalo Yedavalo Arthamkavatledu
Jai Mega Star chiranjeevi sir ❤️🙏.!!!
నాట్యానికే నటరాజు మన మెగాస్టార్ అన్నయ్య.
Mega star....yes
Supreme hero....okay
but annayya ????????????
Yes,jai Mega star chiranjeevi sir ❤️🙏.!!!
బ్రేక్ డాన్స్ ల రారాజు మన మెగాస్టార్....
Ikkada song lo iddaru herolu vunnaru
@@sreenivasareddy7826 inko hero evaru?
@@sreenivasareddy7826 nuvvena?
Rada garu
1988 ఆంధ్రదేశం ఈ పాటలతో మారుమ్రోగింది. Amazing Raj koti n chiru.
Munna VDS very nice
Rajkoti used computers to generate music those days ..Kind of music unheard of during that period in India . No wonder AR Rahman worked as an assistant to RajKoti those days
V dry u if dry p
Charanjeevi 1990 years super song's i loke it
మెగాస్టార్ అన్నీ పాటలకు అపుడు ఇప్పుడు సౌత్ ఇండియా మొత్తం ఉరుతల ఊగుతుంది అది మెగాస్టార్ పవర్.
దేవుడు( ప్రకృతి) ఒక్కో యుగానికి ఒక్కొక్కరిని ఒక్కొక్క రంగంలో ఆశీర్వదిస్తారు 🚩🌻
Super cheppavavu Bro
Super
@@vinaybabu9960jk😅. Bhot. L p mn,..
క్రికెట్ లో సచిన్ సినిమాలో చిరంజీవి
ఒక్కో జనరేషన్ కి.... 👍👍👍
1:50 స్టెప్ .... సూపర్... అన్నవారు ఒక like వేసుకోండి.....
చిరు గొప్ప డాన్సర్ దాంట్లో ఏం సందేహం లేదు కానీ చిరు తో సమానంగా డాన్స్ చేయగల హీరోయిన్ కేవలం రాధ మాత్రమే. ఆమె కూడా ఓ గొప్ప డాన్సర్...
Vijayshanthi gaaru vunnaru
W@@alursreekanth3071 what about Bhanu priya?
ఇప్పుడు కూడా చిరు గారు డాన్స్ లో ఏ మాత్రం గ్రేస్ తగ్గలేదు.
100% corect....Radha matrame veyagalaru
విచిత్రం ఏమిటంటే చిరు కి పోటీ ఇవ్వాలనుకున్నవాళ్ళు కనుమరుగయ్యారు... ఫాలో అయిన వారు సక్సెస్ అయ్యారు...
Yes 👌 👍 ❤🙏🙏🙏🙏
💯💯
చిన్నప్పుడు చిరంజీవి, పెద్దయ్యాక పవన్. వీరిద్దరి జ్ఞాపకాలు ఎంత విలువైనవో ఒక్కసారి మనం దేశం కాని దేశం లో వున్నప్పుడు, Friday evenings అర్థం అవుతుంది. ❤️🥰
ఏ Country లో ఉన్నారు ఇప్పుడు..
అందం హిందోళం అధరం తాంబూలం
అసలే చలికాలం తగిలే సుమ బాణం
సంధ్యా రాగాలెన్నో పెదవుల దాగిన వేళా
వొళ్ళో మెత్తని మన్మధ ఒత్తిడి సాగిన వేళా
అందనిదీ.. అందాలనిధీ..
అందగనే.. సందేళకది..
నా శృతి మించెను నీ లయ పెంచెను లే.. హో..
అందం హిందోళం అధరం తాంబూలం
అసలే చలికాలం తగిలే సుమ బాణం
చలిలో దుప్పటి కెత్తిన ముద్దుల పంటలలో
తొలిగా ముచ్చెమటారని ముచ్చిలిగుంటలలో...
గుమ్మెత్తే కొమ్మ మీద గుమ్మళ్ళెకాయగా
పైటమ్మే మానుకుంది పరువాలే దాయగా
ఉసిగొలిపే.. రుచితెలిపే.. తొలివలపే.. హా
మొటిమలపై మొగమెరుపై జతకలిపే.. హా..
తీయనిది.. తెర తీయనిది...
తీరా అది నీ చేజిక్కినది..
మొగ్గలు విచ్చెను బుగ్గలు పిండగనే..హోయ్
అందం హిందోళం అ.. ఆహ...
అధరం తాంబూలం.. అ.. ఆహ..
అసలే చలికాలం త.. త్తర
తగిలే సుమ బాణం
వలపే హత్తుకుపోయిన కౌగిలి అంచులలో
వయసే జివ్వున లాగిన వెన్నెల మంచులలో
గిచ్చుళ్ళ వీణమీద కృతులెన్నో పాడగా
చిచ్చుళ్ళ హాయిమీద నిదరంత మాయగా
తొలి ఉడుకే ఒడిదుడుకై చలిచినుకై.. హా
పెనవేసి పెదవడిగే ప్రేమలకూ..హే
ఇచ్చినదీ.. కడు నచ్చినదీ
రేపంటే నను గిచ్చినదీ
అక్కరకొచ్చిన చక్కని సోయగమే.. హే..
అందం హిందోళం అ.. ఆహ...
అధరం తాంబూలం.. అ.. ఆహ..
అసలే చలికాలం ఎ.. ఎహే
తగిలే సుమ బాణం అ.. ఆహా
జై చిరంజీవ.. అప్పట్లో చిరు సర్ స్పీడ్ ని అందుకోగల్గిన ఏకైక హీరోయిన్ రాధా గారు. Nice combo❤
మీలాంటి తోపు డాన్సర్ లేడు my hero
There is no doubt he is a no 1 dancer
But aayana natinchina heroines kooda pedda topoo le
Radhika Bhanu priya Radha vijya shanti
Ani cheppachu
👌👌👌
Sathish anna, meeru singer kadha...meeru anniah chirangeevi gari fan?..nenu pedda fan..anna...
ఎమ్ గ్రేస్ అన్న...ఎవేర్ గ్రీన్ నువ్ అస్సలు...hatsoff 👌
Nenu chanipoyevaruku.. aa tarwathakuda naa హీరో మెగాస్టార్ చిరంజీవి.... 🙏
I am pacha pic haaaaaaaa aaaaaaaaaaa fan
Brother Enta Goppaga Cheppav Nenu Kuda Ante...అమ్మ నాన్న చిరంజీవి...
Same me
same here
Nenu kuda
Chiru Radha combination yepatakie super Naku chala pichie Vella combination
చిరంజీవి గారిని ఈయన మన లాంటి మనిషి కాదు..దేవుడేమో అనుకునే వాడ్ని నా బాగా చిన్నపుడు.. ఇక రాధ డాన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే... చిరంజీవి గారికి కూడా రాధ తనని డాన్స్ లో ఎక్కడ డామినేట్ చేస్తుందో అని ఇన్నర్ గా ఖచ్చితంగా చాలా సార్లు అనుకుని ఉంటాడు.. అదీ రాధా డాన్స్. చిరంజీవి గారితో 100% సరి సమానంగా డాన్స్ చేయగలిగిన ఏకైక హీరోయిన్...
తర్వాత చాలా సంవత్సరాలకి రంభ వచ్చింది.
miru cheppindi exactly correct andi ..monna imadya function lo chiru same mention chesedu ... u good abserver...
Vijasanthi garu grace chala baaga chesaru chiru sir pakkana and nagma kuda baaga chestaru
Radha vijayasanthi iddaru super Jodi chiruki
ಈ ಹಾಡು ಪೂರ್ತಿ ನಮ್ಮ ವಿಧಾನಸೌಧ ಹೈಕೋರ್ಟ್ ಕಬ್ಬನ್ ಪಾರ್ಕ್ ರೇಸ್ ಕೋರ್ಸ್ ಹಳೆ ಮೂಸೆಯಂ ಬೆಂಗಳೂರು ಅರಮನೆ ಹಾಗು ಎಮ್ ಜಿ ರಸ್ತೆ .... jai ಕರ್ನಾಟಕ ಜೈ ಕನ್ನಡ
1987 is move
Jai chiru Jai karnataka
Ashore hotel rase cors road
100%
2020 lo chuse vallu oka like vesu kondi jai supreme hero 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Me
Me
@@GSRAO-ug3ic me
Supersong
2050 lo kuda chustam bro if alive
నేనే గొప్ప అని చెప్పుకొనే అవకాశం ఈ కుర్ర హీరోలకు కొంచెం కూడా లేకుండా చేశావు కదా అన్న... లవ్ యూ సుప్రీం హీరో ...
Chala baga cheppav
Hii
Superb anna
It's true
100% correct cheppav anna
2024లో ఎంత మంది ఈ పాట ని చూస్తున్నారు
Ippatiki and yeppatiki ika ❤chiru anna record ni yevvaru break cheyaleru😊
ఎంతమంది ఉన్నా వన్ హీరోగా పెద్ద అన్నయ్య hit
ఒక హీరోని అభిమానులు పిలుచుకునే టైటిల్స్ తో...2 ఇండస్ట్రీ హిట్ సాంగ్స్ ఉన్న ఏకైక హీరో అన్నయ్య సుప్రీమ్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు... మరే హీరోకి భారతదేశములో ఈఘనత లేదు...సినిమాకోసమే పుట్టాడు అన్నయ్య, అందుకే తెలుగు జాతి ఉన్నంతవరకు "చిరంజీవి"లా అన్నయ్య మన గుండెల్లో ఎప్పటికి ఉండిపోతారు...
Radha and chiranjeevi combination is very nice in tollywood.
Sir eelokamlo bhoomi manugada vunnanta varaku me grace dance evaru marichi poru, meeku Naa salute sir.
పూర్తి పాట shooting మన కర్ణాటకమె ( బెంగళూరు) as Meghastar Fan of Karnataka గదగ్❤💛
❤❤❤
2020 lo chusina vallu oka like vesukondi ❤️😍
wow 2.3 million hits for a 30 years old song.that's possible only with mighty megastar. all mega fans hit like.
Now it's 6.7 Million Bro
Now it's more than 8 Million in Feb 2021
@@srikantholety8514 yeah that's really great
@@SatishKumar-po1ke
Now it's 9 millions Sir.
చిన్న ప్పుడు ఈ పాటికి స్టెప్పులు వేసే దాన్ని అంత ఇష్టం ఈ పాట అంటే నాకు డ్యాన్స్ సూపర్
Hai విజయలక్ష్మి గారు అన్నయ్య గారు మనకు స్పూర్తి
అత్యంత అందమైన అసెంబ్లీ విధాన సౌధ, బెంగళూరు 👍
Appatlo mimmalni beat chese varey lerante mee dedication, hard work.... Really hats off sir....
There is no other dancer who has the same grace as Chiranjeevi. Even now there is no dancer who can beat Chiru. He is an ever Mega Star!
watch Naravara-Full Song- from same movie and compare both dance once.
+mega star Moved in
Absolutely
Chiranjeevitho deetuga dance cheese heroin Radha okate
exaggeration . are you going to say chiranjeevi is better than Govinda, anand babu and prabhu deva?
Telugu cinema stamina prapanchaniki teliya chesina hero megastar..
అప్పట్లో నీ స్టైల్ చూస్తుంటే పిచ్చెక్కి పోయేది నీ సినిమాలు లేకపోతే చచ్చిపోతే మేమో అనే భయం వేసేది
Yes brother, I too have the same feeling...let's love anniah chiru always....jai chirangeevi garu...
My favourite HERO CHIRU
Ha ha
Yes
Nijam chepavu anna
చిరంజీవి ఈ పేరు మరిచిపోలేని జ్ఞాపకం ఎప్పటికీ❤❤❤
వీరిద్దరి డాన్స్ చూడాలంటే వీళ్ళు డాన్స్ చేసిన ఏ పాట అయిన రెండు సార్లు చూడాలి ఒకసారి చిరంజీవి గారిని, ఒకసారి రాధ గారిని చూస్తే తప్ప వీరి డాన్స్ ఎంజాయ్ చేయలేం ఎందుకంటే నువ్వా..నేనా అన్నట్టు ఉంటుంది వీరిద్దరూ డాన్స్ చేస్తే
baga cepAru
చిరంజీవి అంటే డాన్స్ డాన్స్ అంటే చిరు కెక👍🙏🙏🙏
A
I am a Kannadiga. But this song ANDAM HINDOLAM by SHRI VETURI haunts me, especially for the reason that it has been picturised in front of our lovely, beautiful, massive (shilpadalli kaavya) VIDHANA SOUDHA in Bengaluru. Lyricist, Music Director, Singers, Choreographer, Director, Producer and the Actor & Actress and co-actors all deserve our continuous applause for creating such an immortal song. My dear Telugu friends, please listen to our Kannada film songs also which are simply divine. We are simply grateful to Teluguvallu for generating and lending PBS, SPB, S.JANAKI, P.SUSHEELA, L.R.ESHWARI, GHANTASALA and others.
nannu kannadigaane mithra dont wory we both are one
i love puneet rajkumar dance
gud comment
Seetharam Venkataram sir nice for your views ,but the song who sung who acted are telugites and whenever I listen any south songs mostly the most are sung by Telugu singers and I find Telugu in it not else
This is called Superiority Complex. Come on Open Your Eyes. Rajanikanth, Prakash Raj, Rajmouli all are from Karnataka. Film industry means not only Telugu, dont think that only telugu film industry given many talents. Ilayaraja, A.R Rahman Tamilians. Dont forget that Biggest of all Film industry is Bollywood.
wah...super song....chiru ni chudala...radha ni chudala....music vinala.....all superb....chiru n radha dance...iee song ni ekkadi ko teesukellindi.......raj.koti...music keka....
అప్పట్లో యూత్ చిరు సినిమాను 10, 15 సార్లు చూసేవారు డాన్స్ కోసం...
చిరంజీవి గారు ఇచ్చే expressions with attractive stepts nu
ఇప్పటి generations lo ఎవ్వరు పందించలేరు.
మన ఇండియా లో.
ఇది మన అదృష్టం చిరు గారు మన తెలుగు వాడు అవ్వడం
Young chiru ganaka ippudu vunninte,, ante intha technology time lo vunninte antunna... ,,ntr, Mahesh, Pawan, bunny vilu just mamulu herolu ga miguluthundri ani na feeling.. Kanuka chiru ee generation leru kabbatti., Pawan, Mahesh ntr, bunny villu oopiri piluchukuntunnaru... anduku oka rakanga Pawan, Mahesh, ntr bunny adrustavanthulu. Chiru nundi thappinchukunnaru,, aina khidi no 150 tho, adi average cinima tho, andulonu 62yr lo industry ni shake cheshadu,, that is chiru
Mudavath Chathru
correct ga chepav
Yes ..okkokadu sussu poskuntadu..
Ur obslutely right, vellu kali goti ki kuda sariporu
Fact anna chiranjeevi ni records kottali ante malli chiranjeevi eh puttali
Correct
The best dancing pair ever అన్నయ్యకి రాధ గారే first..
Raj koti tunes we movie ki music lover's ki మరో flavour చూపించాయి spb and సుశీల గారి గాత్రం వేటూరి గారి సాహిత్యం పిచ్చి పీక్స్ లో ఉంటది బయ్య..
నేను ఒక ఘరానా మొగుడు సినిమా అనే ముప్పై ఎనిమిది సార్లు చూశాను
@surya cine vlogs 0pqßasaqqqq2dsaewqqè8
Pichi Mudirite emaina chestaru
Super from. Chiru fans
1990 lo Chiru creze peek
ఈ సాంగ్ యముడికి మొగుడు మూవీ లో కదా
చిరు రాధ హిట్ పెయిర్ .మెగాస్టార్.
ఈ పాటకి తెర వెనకాల 3 అసలు హీరోలు ఉన్నారు వేటూరి, బాలు, రాజ్ కోటి 🙏🙏
E song lo Radha gari ki Hats off chepa vachu Chiru tho samanam ga dance chesindi Radha dance lo grace speed Chiru tho match ayindi Chiru tho steps match cheyatam anta it's not an joke Lawarence Master kuda e mata chala sarulu cheparu
it's true
Yes
NO MATCH TO MEGA STAR'S DANCING GRACE....
HE IS ONE TO TEN IN TOLLYWOOD RACE...... I LOVE YOU MEGASTAR CHIRANJEEVI FOREVER..... HE IS THE ONLY HERO WHO MADE MY FILLED MY FILMI THRUST TO THE FULL SATISFACTION..... NOW NOW BODY CAN MATCH HIM TILL DATE..... I BET.
100% Agree@ +shankar narayana
shankar narayana
u expressed my exact feeling friend.. chiru is the only hero who know what audiences need and how to entertain them.. till date no one can replace Chiru in terms of dance,comedy timing,face expression,base voice,attitude in Dance, heroism in his body language.. what a gift to telugu film industry.. :) :)
Megastar. We always love you. You are our heart
realy bro noone can dance iike chiriru sir....
Iam Bala krishna fan..But I like chiru dance
Chiru and Radha combo is always a feast to our eyes ❤️❤️
chiranjeevi ee generation hero ayyunte..intha social exposure vunna time lo hero ayyunte... inka kummesevaadu......anni recordlu aayanave ayyundevi
I feel jealousy for those people who were watching Chiru movies in the theatre 😭I used listen these songs in fm radio when I was child 😍 forever Chiru fan ❤️
r u born in 1980s?
Yes true...even though I'm from Tamilnadu,I love his songs and dancing grace....too good , great music from Ilayaraja, rajkoti ,Bappi Lahiri in majority of his films
@@thiru_asc1
Yes Brother
Chakravati Garu also gave good music to chiru
@@thiru_asc1 🔥🔥
Chiru ki dance lo perfect poti RADHA ne ... RADHA - CHIRU best hit pair in TFI
उत्तर प्रदेश से हूँ तेलगू नहीं समझता लेकिन ये गीत बहुत बढ़िया लगता है और रीमिक्स भी👍
That is TOLLY WOOD
@Raman Arya
That is the sweetness of telugu Sir.
Chiranjeevi was ahead in dancing than any other actor at that time in any language. Also being a Bangalorian myself wowww to that time Bangalore.
అదిరిపోయే సెట్స్ లేవు, భీభత్సమైన గ్రాఫిక్స్ లేవు ... కేవలం చిరు రాధ గారి డాన్స్ , రాజ్ కోటి గారి మ్యూజిక్ , ఇది పాట అంటే, ఇది డాన్స్ అంటే , ఇది మ్యూజిక్ కంపొజిషన్ అంటే
వేటూరి గారి పాట , చిరు గారి ఆట, SPB నోటా .. ఉర్రుతలూగి పోయింది కదండీ 1988 అంతా
చిత్ర బృందం లకు ధన్యవాదాలు అలరించిన అందుకు బృందం లో చనిపోయిన వారి అందరి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్థం పని మనో ఆత్మ లకు శాంతి కలగాలని సతుల సమేత భగవంతుని కి దేవునికి పరమాత్మ కు ప్రార్ధనలు మిగిలిన వారు అందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగుండాలి అని సతులసమేత భగవంతుని కి దేవునికి పరమాత్మ కు ప్రార్ధనలు...
This is the reason why fans are not leaving chiru even he is not doing films since last 9 years
You just said what is our feel boss. Looking at his movies, we just can't leave him whether does or does not do movies in future.
Prafulla Seelam yah.. U r right
Ranga Vinnakota
really he is Supreme Hero of Indian film iindustry.... hardwork never fails.. symbol of hardwork is chiranjeevi.. i respect him.. hatsoff sir
absolutely right
sudeep theja seo such a wonderful human being
Sudeep Theja Amudhala
Sudeep Theja Amudhala
Yes you are right never fails hard work
ఆ రోజులే బాగుండేవి. ముందుగా క్యాసెట్ లో రిలీజ్ అయిన పాటలు విని విని అరగదీసి తరువాత సినిమా లో ఆ పాటలకు చిరు డాన్స్ లు చూసి ఆనందించే వాళ్ళం.
Sp Balu sir tappa yevvaru Anta baaga paadaledu chiru kosam.. we miss you spb sir
మహానుభావ. నిజమైన. లెజెండ్ మీరే
మెగాస్టార్. మహానుభావ. ఇండస్ట్రీ కి
అడ్రెస్స్ మీరే. సర్ ఇప్పటికి ఐనా స్వీ కరించండి. లెజండ్రిని. ఇంకా ఎన్నాళ్ళు
దాస్తారు సర్ స్వీకరించండి సర్ 🙏🙏🙏
we all know chiranjeevi is master of brake dance, but whereas u can see radha she is almost done every movement with him, great
+Gururaj Midde watch their legs you will know
watch at 1:30 lol chiru is a perfectionist in dance❤
radha once in interview said she just follows chiranjeevi steps
Gururaj Midde jdyi
really he is a god of dance for India, he did moon walk in this song, this movie is released in 1988, he introduced dance to India he is really a supreme to all cinema hero's in India Even in future toooooooooooooo....
Radha was the most Charming & Beautiful Actress of Indian Cinema.
She was the multi talented / versatile actress & she got 02 National Awards for her performance. One for Alaigal Oyuvudillai & another for Mudal Mariyadai.
She proved that no other heroine can beat her in Dance.
She is the most wonderful Dancer, fastest dancer, beautiful actress of Indian Film Land.
She looks very gorgeous in all types of dresses.
Chiranjeevi himself told several times to media that Radha is most perfect dancer than any other heroines.
No vijayshanthi
ఎంత మంది హీరోస్ Dance లు chesina bhagha చిరు Dance, Style, gress, magic అందరిని అలా Mesmersing చేయగలదు.
తెలుగు సినీ పరిశ్రమలో ఒకే ఒక్కడు మెగాస్టార్ చిరంజీవి ❤
EXTRODINARY COMBINATION OF MEGASTAR AND RADHA..
SOOOOPERB MUSIC 🎶🎶
FANTASTIC DANCE PERFORMENCE BY CHIRU...
ONE OF MY TOP MOST FAVOURITE SONG 🎶🎤🎶EVER AND EVER... 😁
2019 lo watch chesina vallu oka like vesukondi
Old is gold
Don't beg for likes....if your comment is good no need to ask for like...I hate your comment...
Indian megastar
@@skbash6480 omg why so much hate lmao! XD
manikanta mutyala sgdrff
chiranjeevi ki samaananga vesina radha ki kuda hatsoff asalaa!!! her daughter karthika shud learn a lot frm her!!
Okka chiru song kosam 1 week wait chesevallam chitralaharli lo aa rojullo...Week ki saripadda full meals..
Chitralahari lo e song kosam wait chesevallam
చిరంజీవిలా తన ఒంటిని తానే శ్రమ పరుచుకుని డాన్స్ చేసే నటుడు ఇంతవరకూ సినీ జగత్తులో పుట్టలేదు పుట్టడు కూడా . . . . అన్నయ్యా నువ్వు నృత్య సామ్రాజ్యానికి మహారాజువి . . .
Jakka Naiyudu.
yes u told right
I thing sai darmtej also do hard work for dance ,but moves hits levu ...
abaaaa
Chiru is mana andari devudu bro mana kallu
నా ఆయుషు కూడ పోసుకుని నిండు నూరేెల్లు చల్లగా ఉండాలి మెగాస్టార్ చిరంజీవి గారు
Ni ayyusu ni family ki evvu pilliki kuda bikasam pettani a vedava ki evvaku a demudu kuda kasmichadu dance nachina k acting nachinda k bt ayyisu eche antha good carcter kadhu chiranjeevi di west na koduku
What I feel is, his co-actresses like raadha garu, vijayashanti garu, bhanu priya garu complimented his dance. These actresses must have had really great energy to dance in same level with chiru Sir
ఎన్ని సంవత్సరాలు వచ్చినా మీకు మీరే సాటి
మీ డాన్స్ కు మీరే సాటి ఎంత అందగత్తె పక్కన ఉన్న మిమ్మల్ని మి డాన్స్ నే చూడాలి అనిపిస్తుంది.
Intakante complex steps chusiundochu,intakante fast steps chusi undochu but ilanti grace edaite undo never before ever after
నా జీవితంలో చిరంజీవిని తలుచుకోకుండా ఒక్క రోజు కూడా లేదు
same to same sir
Radha mam is also dancing 💃 equally with Chiru Sir...
What a grace in his movements...Perhaps he reincarnated for only dance that he started in his last births.Radha is complimentary.Kudos to all who involved in the song.
Manchi husharina paata. Raj koti gariki, Chiru gariki, Radha gariki hats off
Sudheer ఈ సాంగ్ పాడిన తర్వాత చుాస్తున్నవాళ్లు ఎంత మంది వున్నారు👌👌💕💕💕💕💕
సుదీర్ ఎవరు
మెగా స్టార్ ని ఎవ్వరు చేరుకోలేరు
What makes Chiru so special is making dance look beautiful with his facial expressions. No one can match those expressions in his songs. All these young heros can break their body and show difficult moves, but not the expressions in their faces. Let one more generation of heros pass, but Chirus dance can not be even reached, let alone matching it. Beating his dance is out of question.
Present unna heros ki inspiration chiranjeevi garu... Jai Megastar ❤️😍❤️😍
బాస్ నీ స్పీడ్ ని ఊపుని క్యాచ్ చెయ్యడం కష్టం.జై చిరంజీవ.
చిరంజీవి గారు మీరు సమాజానికి ఏమైనా చేయండి నేను మీ అభిమానిని మీరు సీఎం కాలేకపోయారు భవిష్యత్తులో సీఎం కాగలరు అది మీకు తెలియదు