The favorite wild mushroom of kondareddy people

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ต.ค. 2023
  • Telugu tribals natural food ||మాడి కొక్కులు - అడవిరుచులు - మారేడుమిల్లి గిరిజనులు ‎@MyluRams
    #arakutribalculture #natural #mylurams #telugu trend #maredumilli #wildlife #wildmushroom #mango mushroom
    మన ఛానల్ ను ఆదరిస్తున్న మీకు ధన్యవాదాలు.ఈ వీడియోలో మారేడుమిల్లి లోతట్టు గిరిజన ప్రాంత కొండరెడ్డిల జీవన విధానం లో బాగంగా వర్షా కాలంలో అడవుల్లో నుంచి మాడి కొక్కులు సేకరించి ,వాటిని వండుకుని తినే విధానం చూపించాను. సహజ సిద్ధమైన ఆహారం , ప్రకృతి అందాలను కూడా చూడవచ్చు. ఇలాంటి గిరి బిడ్డల వీడియోలు మన ఛానల్ లో చాలా ఉన్నాయి..చూసి నచ్చితే ఇప్పుడే Subscribe చేయండి
    ---------------------------------------------------------------
    In our channel, I will show the lifestyles, food habits, habitats and customs of the tribals of Alluri district.Once you see our channel, if you like it, subscribe now.

ความคิดเห็น • 59

  • @mvijayaarts
    @mvijayaarts 4 หลายเดือนก่อน +2

    ఒక్కరోజైనా వారి చేతి వంట తినాలనిపిస్తుంది ఆ పిలుపు ఆ ప్రేమ అడవి బిడ్డలు జోహార్లు

  • @nimmakavenkataswamy2607
    @nimmakavenkataswamy2607 3 หลายเดือนก่อน +2

    ఐ లవ్ థిస్ నేచర్ అన్న.... నాకు అలాంటి నేచర్ లో కొద్దిరోజులు ఉండాలని ఉంది అన్న....... ఐ లవ్ థిస్ నేచర్

  • @kelothvinayak4631
    @kelothvinayak4631 8 หลายเดือนก่อน +12

    ఈ దట్టమైన అరణ్యం మధ్య ఉన్న చిన్న గృహాలు చూస్తుంటే 10 వ తరగతి లో చదువుకున్న రామాయణం అనే పాఠ్యాంశం గుర్తొస్తుంది రామ్ గారూ.. రాముడు వనవాసం కోసం గడ్డి తో చక్కటి గృహాన్ని ఎర్పాటు చేసినట్టు ఉంది ఈ ఇళ్ళను చూస్తుంటే.... అడవి తల్లి నీ నమ్ముకొని వారి జీవనవిధానాన్ని కొనసాగించేవారు మన ఆదివాసులు అని చెప్పవచ్చు రామ్ గారూ... చాలా సంతోషంగా ఉంది రామ్ గారూ.. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 🙏🙏🙏🙏

    • @MyluRams
      @MyluRams  8 หลายเดือนก่อน +1

      Nice explain....vinnu... thank you so much

    • @singhermahalakshmi5970
      @singhermahalakshmi5970 2 หลายเดือนก่อน +1

      Abbbbbaabbbbba emiti soundyaryam choodataniki rendu kallu chaalatam ledu akkada vunnavallu chaala dhanyulu inka ilaantivi maaku daggaraga choopinche meeku shathakoti dandalu ramgaaru 🙏🙏🙏🙏👌👌👌👌

  • @bhaskarathuluri4551
    @bhaskarathuluri4551 หลายเดือนก่อน +1

    Super myluram keep it up

  • @adilakshmi4479
    @adilakshmi4479 8 หลายเดือนก่อน +4

    అడవిలో చుట్టూర కొండలు ఆకుపచ్చని 🌲🌳🌴చెట్లు అసలు.. 👌👌👌👌👌
    అబ్బా.. ఎంత అద్భుతమైన ప్రదేశం అక్కడే చూస్తుంటే అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది అన్నయ్య.. ❤❤❤
    నిజంగా మీ అడవి బిడ్డలు చాలా అదృష్టవంతులు అన్నయ్యా.. ❤❤❤

    • @MyluRams
      @MyluRams  8 หลายเดือนก่อน +1

      చాలా థాంక్స్ చెల్లి...ఇక్కడ చాలా ప్రశాంతంగా బాగుంటుంది...కానీ ఆరోగ్య సమస్యలు వస్టే చాలా ఇబ్బందులు పడుతున్నారు.

  • @munnamanohar3721
    @munnamanohar3721 5 หลายเดือนก่อน +1

    సూపర్ అన్న చాలా మంచిగా తీశారు వీడియో వీడియో చూస్తుంటే నేను కూడా పోయి అడవిలో ఉండాలనిపిస్తుంది

  • @nimmakavenkataswamy2607
    @nimmakavenkataswamy2607 3 หลายเดือนก่อน +1

    చాలా చక్కగా చూపించావ్ అన్న hanks you soo much ❤❤❤❤❤❤ అన్న

  • @dsp2
    @dsp2 7 หลายเดือนก่อน +3

    మీరు సూపర్ andi,ఎంత intresting ga వాళ్ళ food,homes ,nature ని chupistunaru..we all enjoying seeing your videos..thousands of money karchu పెట్టి forest area లో weekends ki వెళ్లి undi vastunaru city people..వాళ్లు alanti place lo happyga bathukutunaru😊

    • @MyluRams
      @MyluRams  7 หลายเดือนก่อน

      Thank you అండి

  • @Jagadeesh-zw7wx
    @Jagadeesh-zw7wx 5 หลายเดือนก่อน +1

    Hi ramu, I like your staying with people who are depending on forest.I too want to live with them.I love you for your personality and language with people.

    • @MyluRams
      @MyluRams  5 หลายเดือนก่อน

      Thank you sir

  • @user-hh7qi1mk2i
    @user-hh7qi1mk2i 8 หลายเดือนก่อน +2

    Hi andi Kondlamady illulu chalabagunay valla cooking bagundhi inka vedios patandhi ramu garu

    • @MyluRams
      @MyluRams  8 หลายเดือนก่อน

      Ok thanks andi

  • @sannysanvy2753
    @sannysanvy2753 7 หลายเดือนก่อน +1

    మన పూర్వీకులు ఎంతో గోపవరు మనము ఏ స్వోకర్యం లేకపోతే బతకలేము ఈపాటికి వారు కొండలో కొనలో అరాకు లోయలో ఇదే జీవితం జీవిస్తున్నారు వారికి ఉన్న మంచితనం ప్రేమ ఎంతో గోపది
    వారికి శతకోటి వందనాలు 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
    Cangarchuletions bro meeku

    • @MyluRams
      @MyluRams  7 หลายเดือนก่อน

      Thank you అండి

  • @nageshramarama8845
    @nageshramarama8845 2 หลายเดือนก่อน

    Super. B.r.o ❤

  • @srinivasulunaidu5845
    @srinivasulunaidu5845 5 หลายเดือนก่อน +1

    Thammudu very good forest life so much different from city life.

  • @srimukhigokera-ih2hm
    @srimukhigokera-ih2hm 8 หลายเดือนก่อน +1

    Super super 👌👌👌 friend super super 👌 bagundi video super 👌

  • @thiripal
    @thiripal 5 หลายเดือนก่อน +1

    They are really enjoyed their happy and peaceful

  • @navanidheswar8701
    @navanidheswar8701 8 หลายเดือนก่อน +2

    Nature is super

  • @devarajusatyanarayana8644
    @devarajusatyanarayana8644 8 หลายเดือนก่อน +2

    Beautiful nature and nice video sir 💐💐💐

  • @indr114
    @indr114 5 หลายเดือนก่อน +1

    Meeru chala manchi videos peduthunnaru,chala intrestisting vuntunnayi

    • @MyluRams
      @MyluRams  5 หลายเดือนก่อน

      Thank you అండి

  • @Tvhrbiuu
    @Tvhrbiuu 8 หลายเดือนก่อน +1

    House chalabhagundhi ramu garu

  • @vijayalakshmivijji6893
    @vijayalakshmivijji6893 6 หลายเดือนก่อน +1

    Chala adrusta vanthulu vallu

  • @swani666
    @swani666 8 หลายเดือนก่อน +2

    👌

  • @navanidheswar8701
    @navanidheswar8701 8 หลายเดือนก่อน

    Good recipe

  • @ramamanimajhi6776
    @ramamanimajhi6776 8 หลายเดือนก่อน +1

    Nice video anna👌

  • @mydreams372
    @mydreams372 8 หลายเดือนก่อน

    Nice video anna

  • @venkatalaxmivenki3819
    @venkatalaxmivenki3819 8 หลายเดือนก่อน

    Nice video bro

  • @ramthuramthu
    @ramthuramthu 8 หลายเดือนก่อน

    👌👌👌👌👌👌

  • @suseejuthuka5321
    @suseejuthuka5321 8 หลายเดือนก่อน

    God bless you mylu ram neemaatateru manchegavuntundi neeph no vvu nanna

  • @swamyrowds31
    @swamyrowds31 7 หลายเดือนก่อน

    Chala bavunai me videos

    • @MyluRams
      @MyluRams  7 หลายเดือนก่อน

      Thank you bhaiya

  • @gvrao7870
    @gvrao7870 6 หลายเดือนก่อน +1

    Ram garu girijana jeevana brathukulu chakkaga chupincharu

    • @MyluRams
      @MyluRams  6 หลายเดือนก่อน

      Thank you అండి

  • @MADHAVINELLOREVLOGS
    @MADHAVINELLOREVLOGS 8 หลายเดือนก่อน +3

    👌👌

  • @srigayatri1211
    @srigayatri1211 8 หลายเดือนก่อน +1

    Hi Ram garu video apude aipoindiha inka unte baaundu anipisthundi emchepali ❤❤❤ anthe

    • @MyluRams
      @MyluRams  8 หลายเดือนก่อน

      Thank you so much andi

  • @pasularajeshwari6777
    @pasularajeshwari6777 8 หลายเดือนก่อน +1

    Adavi lo bathakadam chala kastam

  • @sjaba342
    @sjaba342 6 หลายเดือนก่อน +3

    City life waste seeing this video

  • @mydreams372
    @mydreams372 8 หลายเดือนก่อน

    Hai Anna. How are you..

    • @MyluRams
      @MyluRams  8 หลายเดือนก่อน

      Hi chelli

  • @hemanthkumar2921
    @hemanthkumar2921 8 หลายเดือนก่อน +1

    Anna

  • @venkatalaxmivenki3819
    @venkatalaxmivenki3819 8 หลายเดือนก่อน +1

    Chima karisinda 😂😂😂bayapaddanu bro

    • @MyluRams
      @MyluRams  8 หลายเดือนก่อน

      ,😄

  • @saraswathipenneru2373
    @saraswathipenneru2373 8 หลายเดือนก่อน

    Ante mushrooms. Aaa

    • @MyluRams
      @MyluRams  8 หลายเดือนก่อน

      Avunu andi

  • @rajagopalareddyrajagopalar6677
    @rajagopalareddyrajagopalar6677 หลายเดือนก่อน

    Ramu please nambar

  • @RaviShankar-ov3bt
    @RaviShankar-ov3bt 8 หลายเดือนก่อน +1

    Health assalu baguntam ledu ram garu. Devullaki mokkulu mokkuluntunnanu

    • @MyluRams
      @MyluRams  8 หลายเดือนก่อน

      ఏమయ్యింది..

  • @thatikondaramesh3663
    @thatikondaramesh3663 7 หลายเดือนก่อน

    Most poisonous food

    • @MyluRams
      @MyluRams  7 หลายเดือนก่อน

      No

  • @venkateshanagani2656
    @venkateshanagani2656 8 หลายเดือนก่อน +2

    Super Anna
    Anna mi village lo oka ekaram polam dhara entha vuntundi teliyajeyandi alage oka intiki sthalam dhara entha vuntundi veelaite mi phone number

  • @trinadhreddy734
    @trinadhreddy734 7 หลายเดือนก่อน

    Are they not afraid of snakes