మీరూ చేసిన ఈ క్రుషి , ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్న మేము నగరాలకి వెళ్లి కొచింగ్ తీస్కోలేని వాళ్లకి మీరు చాలా రుణపడి ఉంటారు సార్ మీకు నా హుదయపూర్వక దాన్యవాదాలు
తెలుగు సాహిత్యానికి అంత ఆదరణ ఉండదండి. తెలుగు భాషోపాధ్యాయుడను కనుక నాకు తెలిసిన విషయాలు పదిమందికి ఉపయోగపడతాయికదా అని యూట్యూబ్ ద్వారా పంచుకుంటున్నాను అంతే. మీ అభిమానానికి ధన్యుడనండి..❤️❤️❤️🤝❤️❤️❤️🙏
@@soumyamalipatel7705 లాజిక్ గా ఆలోచిస్తే మీరన్నది నిజమే.... కానీ అంతకంటే ప్రధానంగా దీనిలో ఉన్న లక్షణం ఒక వ్యక్తి కోపపడే సందర్భంలో ఉండే స్వభావాన్ని తీసుకొని ఆ స్థితిని ఉన్నది ఉన్నట్లుగా వర్ణించాడు. కనుక ఇది స్వభావోక్తి అలంకారమౌతుంది. అందునా ఇది పాఠ్యపుస్తకంలో ఇదే అలంకారానికి సంబంధించినదిగా ఇచ్చారండి. కనుక తప్పదు.❤️🙏
మీరూ చేసిన ఈ క్రుషి , ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్న మేము నగరాలకి వెళ్లి కొచింగ్ తీస్కోలేని వాళ్లకి మీరు చాలా రుణపడి ఉంటారు సార్ మీకు నా హుదయపూర్వక దాన్యవాదాలు
All the best 👍
మీ వీడియోస్ చాలా ఉపయోగపడ్తున్నాయి గురుగారు,తెలంగాణ dsc సిలబస్ టీచ్ చేయండి గురువు గారు
Tq sir chala slow gaa neetgaa explain chesinanduku ee class tho chinnapattinundi rani alankaaralu ardamayayi 🙏🙏
సంధుల వీడియో చేయండి sir..
చాలా చక్కగా ,సులభంగా అర్థం అయ్యే విధంగా చెప్పారు...గురువు గారు🙏
థాంక్యూ అండీ
Tq sir....very neat and clear explanation sir..... కొంచం comedy కూడా ఉంది 😂❤❤sir కంట్లో దుమ్ము కాదు... ఇది మనల్ని వదలదు వంద వందనాలు 😂😂
🤝❤️😀
Mee dhasthuri 👌👌👌👌👌👌👌ఎక్సప్లాషన్ సోపర్👌🏼
థాంక్యూ......❤️🙏
Thankyou so much makosam intha kastapadi classes free ga cheptunna meku million times thanks sir🙏🙏🙏 really heartful thanks sir
థాంక్యూ అండీ....❤️🙏
Thank u sir 🎉waiting for more telangana textbook grammar classes 😊
అలాగే
Superb explanations sir ❤
మీ క్లాసులు చాలా అర్థవంతంగా ఉన్నాయి, క్లాస్ వింటూ ఉంటే ఇంకా వినాలనిపిస్తుంది, తెలుగు చాలా అర్థవంతంగా వివరిస్తున్నారు, మీకు ధన్యవాదాలు❤
ధన్యవాదాలండీ ❤️🙏
Sir your explanation is very nice
Tq sir well explained....👏👏
Sir miru sandulu vedio cheyaledu alankaaralu already clearga chepparu miru
Super sir me teaching,asalu appudu intha intrest thoo aa class vinalaydhu. 👌👌
థాంక్యూ సో మచ్ అండీ.🙏
Sir thank you so much
Explanation is excellent sir,Thank u so much🙏
Tq sir good explanation
Thank you Sir 🙏🙏
Chala baga chepparu sir.sandula gurchi video cheyandi sir
Class 👌👌👌👌 sir
Super sir
👏👏👏👏👌
TQ so much sir
Namaskaram sir tnq
Tq sir❤
GOOD THIKING SIR🙂
చాలా అద్భుతంగా చెప్తున్నారు మాస్టారు గారు రూపక అలంకారం మరియు శ్లేషా అలంకారాలు చాల కఠినంగా ఉన్నాయి గుర్తించడం కష్టముగా ఉన్నవి
ఎక్కువ ఉదాహరణలు సాధనచేయండి.....
తెలికగా అర్థమౌతాయి.
@@AyyagariLessons k
Sir ivi chushte alankaralu. Motham cover ayinattena tet kosam. Only
Tq
Adbhutham guruvu garu
🤝
👌👌👌🙏🙏🙏🙏🙏🙏
Thank you sir
Tq...sir.mee classes Anni chusanu sir . Great job sir
థాంక్యూ అండీ ❤️🙏
Tqqq sir
🙏
🙏 Thanks sir Telangana dsc vidhyarthula tharupuna🙏
థాంక్యూ అండీ...
👌🙏🙏🙏
థాంక్యూ అండీ 🙏
10 lac subscribes avvali sir me channel ever nd ever I listen really
తెలుగు సాహిత్యానికి అంత ఆదరణ ఉండదండి. తెలుగు భాషోపాధ్యాయుడను కనుక నాకు తెలిసిన విషయాలు పదిమందికి ఉపయోగపడతాయికదా అని యూట్యూబ్ ద్వారా పంచుకుంటున్నాను అంతే.
మీ అభిమానానికి ధన్యుడనండి..❤️❤️❤️🤝❤️❤️❤️🙏
Good evening sir
Meeru maku oka God la amipistunaru
అయ్యో...
భలేవారండీ.....🤝🙏
Thanks sir TS books wads nudi cheyadi
Meeku ela kruthagnatulu cheppalo theliyatledu sir🙏🙏🙏
సంధులు చెప్పండి sir
Nice very super explain sir ❤
Sandhulu,samasalu video cheyandi sir pls
Sandula video cheyandi sir pls
Telangana kavi parechayalu chepade sir🙏🙏🙏 plz
Sir jathiyalaku samethalaku difference cheppara chaala confusion ga unnai
Tq sir...ఛందస్సు... కంద,తేటగీతి,ఆటవెలది. సీసం...చెప్పండీ sir
Sandulu chepandi sir please
Telugu method cheppandi sir plzzzzzz 🙏
Sir telugu contentlo lessonsvi kuda ilaga cheppadi sir, telagana dhi
Inka Telangana text books lone padhajalam , grammar part upload cheyandi
అలాగేనండీ.
Sir ap text books examples videos cheyandhi sir
చేశానండీ
Hi sir
Miru defenition okati cheppi oka 4 exmples Ivvandi chalu perfect ga artham avthundhi,
Lengthy kakunda inka chala topics add chesukovachu
అందరికీ అర్థమౌతుందని కాస్త వివరణ అధికంగా ఇస్తున్నాను అంతే.... థాంక్యూ అండీ 🙏
Mi classes nenu tet notes prepare cheskuntunna,separate books asalu levu,anni topics cheptharu ani length thaginchamannanu sir, anthe please thappuga anukokandi
@@harinimunagala8862 ఏం ఫర్వాలేదండి. మీరిచ్చినది మంచి సలహానే.🙏
మంచి ప్రింటెడ్ మెటీరియల్ కూడా ఫాలో అవ్వండి. టైం కలిసొస్తుందని నా అభిప్రాయం.
@@AyyagariLessons sir bayata books chusthe personality akkuva panikirani matter vundhi sir,
Miru suggest cheyandi amyna vunte
Thakkuva time tho perfect ga cheppali
Thakkuva timelone ekkuva nerchukochhu
Baga chepparu sir thq sir
Gd afr non sir
Ramayanam which sandi sir
Today tet lo vachhindi
Excellent explaining sir tq
థాంక్యూ సార్ 🤝
Last dhi ippudu rupakalakarama ledha anthyanuprasana sir
ఆఫ్షన్స్ రెండూ ఉండవు లెండీ.
ఏదో ఒకటే ఇస్తారు....
అడిగిన విధానాన్ని బట్టి జవాబును గుర్తిచాలి.👍
Ap books vi kuda pettandi sir
చేశానండీ, గమనించగలరు.
Munduga miku shatha koti vandanalu. 33qution.antyanuprasa alankaram kavachu kada sir.tho ani prasa vachindi kada
@@soumyamalipatel7705 లాజిక్ గా ఆలోచిస్తే మీరన్నది నిజమే....
కానీ అంతకంటే ప్రధానంగా దీనిలో ఉన్న లక్షణం ఒక వ్యక్తి కోపపడే సందర్భంలో ఉండే స్వభావాన్ని తీసుకొని ఆ స్థితిని ఉన్నది ఉన్నట్లుగా వర్ణించాడు. కనుక ఇది స్వభావోక్తి అలంకారమౌతుంది.
అందునా ఇది పాఠ్యపుస్తకంలో ఇదే అలంకారానికి సంబంధించినదిగా ఇచ్చారండి. కనుక తప్పదు.❤️🙏
@@AyyagariLessons tq sir,🙏
SA and LP కి textbook లో ఉన్న కవుల గురించి చదివితే సరిపోతుందా sir.. అదనంగా కూడ చదవాలా..!
అదనంగా చదివితేనే మంచిదండి...
పాఠ్యపుస్తకాలను మించే అడుగుతున్నారు.
గత ప్రశ్నాపత్రాలు పరిశీలించగలరు.
Me classes valla eroju nenu tet qualify avvagaliganu
చాలా చాలా సంతోషం....
దానిలో అత్యధికభాగం మీ కృషే....
DSC లో ఉద్యోగం సాధించండి.
జీవితం చాలా చాలా బాగుంటుంది.
All the best for your bright future ❤️💐
Alankaaralu sgt syllabus dsc 2024 ki undha sir 🙏
ఉన్నదండి.
DSC 2023 SGT Syllabus sheet lo అలంకారాలు topic ledhu kada sir, kani text book lo unnaai
కనుక చదువుకోవాలి
రాజు రివాజు బూజు పట్టగన్ లో ఇందులో జు రేపేట్ అయితే వృత్యానుప్రాస అన్నారు.. మరి పదాల చివర జు వచ్చింది కాబట్టి అంత్యనుప్రాస ఎందుకు కాకూడదు గురూజీ..
లాస్ట్ వర్డ్ లో పట్టగన్ ఉంది కాబట్టి అంటారా సర్
Sir Telugu language pandit vere school assistant Telugu vere na .sir exam
పరీక్ష వేరు..
సిలబస్ కొద్ది మార్పులు అంతే....
LP.....10వ తరగతి వరకు
SA.....ఇంటర్ వరకు
@@AyyagariLessons thank you sir 🙏
Tq sir
Tq sir
Tq sir
Video's bagunnai