500 ఇస్తే చాలమ్మా | ప్రతి కొడుకు తప్పక చూడవలసిన వీడియో | Sridevi Helping Poor People | Ms.Sridevi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ส.ค. 2021
  • 500 ఇస్తే చాలమ్మా | ప్రతి కొడుకు తప్పక చూడవలసిన వీడియో | Sridevi Helping Poor People | Ms.Sridevi
    #anchorsridevi #HelpingSridevi #MsSridevi
    Thank You For Watching.........
  • บันเทิง

ความคิดเห็น • 518

  • @b.venkatb.venkat31
    @b.venkatb.venkat31 2 ปีที่แล้ว +203

    నీకు చేతనైనంతలో ఇలాంటి వాళ్లకి సహాయం చేస్తున్నావ్ అక్క నువ్వు చేసే పనికి చాలా పుణ్యం వస్తుంది అక్క 🙏🙏

    • @komarpudayamani7130
      @komarpudayamani7130 2 ปีที่แล้ว +2

      Amma sridevi mavuru kakinada ku daggers madi palleturu naku telusina 2l1 famalyundi chala poorfamaly amok mains sariga Sunday please mavuru ragalara madi ranger puram please meeru ravali talli

    • @lathasrinivasthota4711
      @lathasrinivasthota4711 2 ปีที่แล้ว +1

      మీరు చేసే సహాయం అబినందదాయకం శ్రీదేవి గారు

    • @koneruananthalakshmi1281
      @koneruananthalakshmi1281 2 ปีที่แล้ว

      Sridevi challaga vundamma,

    • @mohdyaseenaliali6879
      @mohdyaseenaliali6879 2 ปีที่แล้ว

      K c r garu.meru old age valaku Chala manchi chesaru ser.elanti Pani apakandi ser

    • @saradalepakshi7602
      @saradalepakshi7602 ปีที่แล้ว

      P1

  • @praisegod4261
    @praisegod4261 2 ปีที่แล้ว +6

    కంటే శ్రీదేవి లాంటి కూతుర్నే కనాలి. God bless you thallee

  • @gesteruu3584
    @gesteruu3584 2 ปีที่แล้ว +82

    గాడ్ బ్లెస్స్ యు శ్రీదేవి గారు మీ సహాయానికి నా కృతజ్ఞతలు 🙏🙏🙏🙏

  • @krishnayadavkrishna2605
    @krishnayadavkrishna2605 2 ปีที่แล้ว +41

    శ్రీ దేవి అమ్మ నీకు పాదాభివందనాలు అమ్మ
    మరణం లేని జన్మ నిది అమ్మ

    • @mdbasha4028
      @mdbasha4028 2 หลายเดือนก่อน

      Hart teach

  • @devivarmamandapati6344
    @devivarmamandapati6344 2 ปีที่แล้ว +55

    నీవు చేస్తున్న సహాయానికి ఆ దేముడు నిన్ను.చల్లగా చూస్తాడు.అమ్మ 🙏

  • @potnurumuralidhar1256
    @potnurumuralidhar1256 2 ปีที่แล้ว +14

    సెల్యూట్ అక్క నికు....నీ లాంటి వాళ్ళే దేశానికి అవసరం...🙏🙏🙏

  • @ravilakamsani6892
    @ravilakamsani6892 2 ปีที่แล้ว +133

    కన్న కూతురు లా నిన్ను ఉహించుకుంటూ ఆ తల్లి పడే బాధను దయాద్ర హృదయం తో ఆదుకునే నీ గొప్ప మనసును అభినందిస్తూ, ఆశీస్సులు అమ్మా శ్రీదేవి. 👌👌👌

    • @keerthanarp3920
      @keerthanarp3920 2 ปีที่แล้ว

      Jfhfb

    • @rattivani
      @rattivani 2 ปีที่แล้ว +1

      th-cam.com/users/shortsHrBG_L5sZGs?feature=share please🙏

  • @kodaliradhika9235
    @kodaliradhika9235 2 ปีที่แล้ว +35

    వీడియో చూసిన కోడలు మా మీద చెప్తావా అని ఇల్లు కాళీ చేయమంటే బామ్మ పరిస్తితి ఎం కాను బామ్మ ఆరోగ్యం బాగుండాలి అని దేవుని కోరుకుంటున్న శ్రీదేవీ గారుఅలుపెరగని మీ సేవ కు 🙏🙏🙏

  • @bharathiqueen4362
    @bharathiqueen4362 2 ปีที่แล้ว +27

    😭😭😭😭😭😭akka ne videos chusthe edupu agadam ledhuuuuuu god bless you akkaa

  • @LathaLatha-ib6yr
    @LathaLatha-ib6yr 2 ปีที่แล้ว +33

    దేవుడు నీకు తోడు ఉండాలి తల్లి

  • @ramesh_patnaik
    @ramesh_patnaik 2 ปีที่แล้ว +97

    మంచి పనులు చేయాలన్నా చాలా కష్టపడాలి, చాలా తిరుగుతున్నారు.really 👍

  • @sureshyatakaari7796
    @sureshyatakaari7796 2 ปีที่แล้ว +93

    మీరు చేసే సేవకు మీకు పాదాభివందనాలు🙏🙏🙏.

  • @manupriyagodwords4598
    @manupriyagodwords4598 2 ปีที่แล้ว +37

    అక్కా... 🙏🙏🙏🙏🙏🙏నీ వల్ల చాలా మంది అమ్మలు బాగుండాలి

  • @anukoka9368
    @anukoka9368 2 ปีที่แล้ว +21

    Very Heart touching.
    Bless u , Sreedevi Garu

  • @enaganji5208
    @enaganji5208 2 ปีที่แล้ว +37

    శ్రీదేవి అక్క మీ యొక్క ప్రయాస కి ధన్యవాదాలు అక్క దేవుడు మీకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను🙏👌

    • @rattivani
      @rattivani 2 ปีที่แล้ว +2

      th-cam.com/users/shortsHrBG_L5sZGs?feature=share please🙏 share

    • @varaprasad5686
      @varaprasad5686 2 ปีที่แล้ว

      May god blessu sreedevi amma for giving you hands to that bloved poor people.

  • @cude123
    @cude123 2 ปีที่แล้ว +12

    Great job madam 🙏🙏🙏 ప్రతి వీడియో చూసి చాలా బాధ పడితను మేడమ్ నేను ఏదైనా హెల్ప్ చెడమంటే నా పరిస్దితి అంత అంతా మటుకే 🙏 మీరు గ్రేట్ madam 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @joypeacepeace4187
    @joypeacepeace4187 2 ปีที่แล้ว +8

    వినమ్రంగా రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తున్న తల్లి No Words

  • @merimeri9815
    @merimeri9815 2 ปีที่แล้ว +10

    గాడ్ బ్లెస్ యు....తల్లి

  • @ayyappadurgappa644
    @ayyappadurgappa644 2 ปีที่แล้ว +15

    ಶ್ರೀ ದೇವಿ ಸಿಸ್ಟೆರ್ ನಿಮ್ಮ ಈ ಸೇವೆ ಇದೆರೀತಿ ಮುಂದುವರಿಯಲಿ 🙏🙏

  • @jayaramv2663
    @jayaramv2663 2 ปีที่แล้ว +2

    చాలా మంచి పని చేస్తున్నారు సిస్టర్ మీకు ధన్యవాదాలు జైశ్రీరామ్

  • @johnsonofgod2884
    @johnsonofgod2884 2 ปีที่แล้ว +25

    హాయ్ అక్క మీరు చేస్తున్న ఈ సహాయం నాకు అయితే చాలా సంతోషంగా ఉంది
    నేను కూడా ఇలాంటి వాళ్ళని కలిసి
    వాళ్ల పరిస్థితి తెలుసుకోవాలని వుంది అక్క నేను కూడా నా వంతు సహాయం చేయాలని వుంది...
    మీరు వీలైతే నెక్స్ట్ అలాంటి వారిని కలిసినప్పుడు మాకు కొంచెం inform చేస్తారని కోరుకుంటున్న అక్క ...
    నేను కూడా వైజాగ్ లో వుంటా మద్దిలపాలెం లో...

  • @arunakonjeti6218
    @arunakonjeti6218 2 ปีที่แล้ว +9

    శ్రీదేవి గారి మంచి మనసుకి కృతజ్ఞతలు సొంత వాళ్ళు పట్టించుకోని చోట కూడా మీరు పట్టించుకుంటున్నారు

  • @dheendayaldangrahababu6050
    @dheendayaldangrahababu6050 2 ปีที่แล้ว +6

    Thalli devudu neku manchi aarogyam evvalani devuni praditsamu devudichina manchi manasu ku ayanni ethipaduthu meeru emi ashichakunda chestuna ee seva.mee adutharalavaraku devudu memmalli ashirvadichalani god bless you

  • @sarswathiamma1260
    @sarswathiamma1260 2 ปีที่แล้ว +18

    అమ్మా శ్రీ దేవీ మీరు మానవతా దృక్పథంతో చేస్తున్న కార్యక్రమాలు ధన్యవాదాలు.

  • @raghuramsangawar6207
    @raghuramsangawar6207 2 ปีที่แล้ว +9

    Hi super mam, god bless you for your kind help to helpless people. Aum namo venkatesaya.

  • @ravindrababu1025
    @ravindrababu1025 2 ปีที่แล้ว +2

    Danyavadalu.medam

  • @ArcsArcs-zv8tr
    @ArcsArcs-zv8tr 2 ปีที่แล้ว +1

    శ్రీదేవి అతి చిన్న వయసులో మీకు ఉన్న పెద్ద మనసు తో చేస్తున్న కార్యక్రమాలు చాలా అభినందించదగిన వి ఆ పరమేశ్వరుని ఆశీస్సులు నీపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తల్లి

  • @prabhu883
    @prabhu883 2 ปีที่แล้ว +3

    Sister meeru chese prathi Manchu mi pillalaki thodavuthundhi god bless you

  • @uvenky9348
    @uvenky9348 2 ปีที่แล้ว +12

    Akka super 👌👌👌💯💯💯🇮🇳🇮🇳cute

  • @kumarsrinivas8025
    @kumarsrinivas8025 2 ปีที่แล้ว +5

    Devi God bless you great job and congrats continue 🙏🙏🙏

  • @nandininathingolla911
    @nandininathingolla911 2 ปีที่แล้ว +5

    Super akka

  • @ushamadhavarapu2024
    @ushamadhavarapu2024 2 ปีที่แล้ว +2

    Heart touching. Ga undhi akka video. Entho mandi. Pillalu undikuda anadhaluga jivanam sagistunnaru. Ilanti vallaku miru uratanistunnaru. Akka. God bless . U. Akka.

  • @doddojibalakishan5419
    @doddojibalakishan5419 2 ปีที่แล้ว +5

    akka nuvvu great women

  • @chetlakrishna7852
    @chetlakrishna7852 2 ปีที่แล้ว +6

    Sridevi talli Mee videos choosthe bada anipisthundi.....choodalani....choodakunda vundalemu....👍 super work talli 🙏 nice job 🙏

  • @harithaannushadaddymummy9611
    @harithaannushadaddymummy9611 2 ปีที่แล้ว +1

    God bless u akka

  • @doddojibalakishan5419
    @doddojibalakishan5419 2 ปีที่แล้ว +5

    akka
    meku padabhi vandanalu may blass u akka for ur kindly heart

  • @shilpaboina5509
    @shilpaboina5509 2 ปีที่แล้ว +1

    Meru happy ga undali

  • @ismarteswarvlogs2177
    @ismarteswarvlogs2177 2 ปีที่แล้ว +11

    Nenu miss avvakunda me videos chustanu elanti valla kastalu thirchadaniki devudu pampadu mimalni god bless you 🤗

  • @ashokraja4136
    @ashokraja4136 2 ปีที่แล้ว +26

    శ్రీ దేవి గారు మీకు నా హృదయపూర్వక అభినందనలు 🙏🙏🙏

  • @suneetha3873
    @suneetha3873 2 ปีที่แล้ว +3

    Super Amma

  • @skyashboss129
    @skyashboss129 2 ปีที่แล้ว

    Miru chesina sevaku danyavadamulu🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @taritlavimala1189
    @taritlavimala1189 2 ปีที่แล้ว +5

    Me seva great Akka🙏🙏

  • @its_me_chinni143
    @its_me_chinni143 2 ปีที่แล้ว +8

    Super akka miru hats of to u akka really good job akka

  • @veerusuper8522
    @veerusuper8522 2 ปีที่แล้ว +14

    God bless u Akka 🙏

  • @peeglanaik5787
    @peeglanaik5787 2 ปีที่แล้ว +1

    శ్రీదేవి మీరు సాక్షాత్తు కారణజన్మురాలు

  • @suradajaya8052
    @suradajaya8052 2 ปีที่แล้ว

    Chala tqq akka

  • @pravengoud9292
    @pravengoud9292 2 ปีที่แล้ว +1

    Super andi sridevi garu

  • @svsriramulu90
    @svsriramulu90 2 ปีที่แล้ว

    Thank you so much 🙏🙏🙏 God bless you ...

  • @veerababur7481
    @veerababur7481 2 ปีที่แล้ว +2

    Sridevigaru mee helping nature ki 🙏🙏

  • @karuna704
    @karuna704 2 ปีที่แล้ว

    Akka nuvvu chala great👍👏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @telugutechram595
    @telugutechram595 2 ปีที่แล้ว

    Super sridevi akka Ne sahayaniki 🙏🙏

  • @RajuRaju-fi5tt
    @RajuRaju-fi5tt 2 ปีที่แล้ว +6

    God bless you

  • @tafazzulvlogsOfficial
    @tafazzulvlogsOfficial 2 ปีที่แล้ว +3

    Nuvvu chala great Akka 🙏🙏🙏

  • @manujabilitalent..6689
    @manujabilitalent..6689 2 ปีที่แล้ว

    Akka meru chaalaa great

  • @pramipramila2421
    @pramipramila2421 2 ปีที่แล้ว +9

    God bless you sridevi garu

  • @leelasagar8079
    @leelasagar8079 2 ปีที่แล้ว +2

    Akka miku chaala thanku

  • @urasrisailamsrisailam1735
    @urasrisailamsrisailam1735 2 ปีที่แล้ว +1

    Super akka 🙏🙏🙏🙏🙏

  • @sridevikoya8871
    @sridevikoya8871 2 ปีที่แล้ว +1

    శ్రీ దేవి గారు మీ మంచి మనసుకు శతకోటి ధన్య వాదాలు

  • @srujanp1143
    @srujanp1143 2 ปีที่แล้ว +2

    Super mam 🙏

  • @sowbhagyahyd4910
    @sowbhagyahyd4910 2 ปีที่แล้ว +13

    God may bless you with health and wealth Sridevi ❤🪴

  • @devivarmamandapati6344
    @devivarmamandapati6344 2 ปีที่แล้ว +7

    ప్రతి తల్లికీ నీలాంటి కూతురు వుండాలి అమ్మా నాకు ఇద్దరు అబ్బాయిలు.నీలాంటి కూతురు.కవాలమ్మా🙏

  • @mylove2438
    @mylove2438 2 ปีที่แล้ว

    Sister me videos ki like kotti comment pettalantey kuda alochinchali bcz anni unna vallu kuda mela avariki help chestaleru meru matram chala helpfull ga untunnaru chala mandiki...... Great person sister meeru 🙏

  • @madhusudhanrao2094
    @madhusudhanrao2094 6 หลายเดือนก่อน

    Very geniue help to old women
    Fantastic performance by Sri Devi garu.
    God bless you sridevi.
    🎉🎉🎉🎉😢😢😢😢

  • @pushpalathanaidu1506
    @pushpalathanaidu1506 2 ปีที่แล้ว +1

    Sridevi garu meeru manchi varu meeru great

  • @arunapandu5226
    @arunapandu5226 2 ปีที่แล้ว

    Sister మీకు 🙏🙏🙏 మీ సహాయము కి 🙏🙏🙏 God bless you 💐

  • @babusatya4260
    @babusatya4260 2 ปีที่แล้ว

    Good job akka thanks you

  • @syedmohsin3921
    @syedmohsin3921 2 ปีที่แล้ว +4

    God bless you Sridevi garu

  • @tatikondarani6262
    @tatikondarani6262 2 ปีที่แล้ว +1

    Sridevi garu meru Chala great madam

  • @annammaanu9276
    @annammaanu9276 2 ปีที่แล้ว +2

    Super madam good job madam god bless u madam

  • @shivasaijella5636
    @shivasaijella5636 2 ปีที่แล้ว

    శ్రీదేవి అక్క మీకు వేవేళ్ల ధన్యవాదములు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 మీరు చేసే సమాజా సేవకి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ఆ భగవంతుడు చల్లగా చూడాలి అక్క 🙏🏻🙏🏻🙏🏻

  • @kolukoorivishwajyothi2722
    @kolukoorivishwajyothi2722 2 ปีที่แล้ว

    Sridavii god bless u chakkaga help chasav

  • @VenkateswarareddyAvula-wg1ex
    @VenkateswarareddyAvula-wg1ex 9 หลายเดือนก่อน +1

    ❤ నీకు చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి

  • @keethanaresh9371
    @keethanaresh9371 2 ปีที่แล้ว

    సెల్యూట్ మేడమ్ మీ సేవ కు

  • @sunithanagapuram6938
    @sunithanagapuram6938 2 ปีที่แล้ว

    Meru chala great akka

  • @nithyajyothi6405
    @nithyajyothi6405 2 ปีที่แล้ว

    🙏🙏God Bless You SriDevi Garu...

  • @saisravankandala8043
    @saisravankandala8043 2 ปีที่แล้ว

    Sridevi gaaru meru chaala manchi chesthunaaru

  • @padmalatha2309
    @padmalatha2309 2 ปีที่แล้ว +4

    Sridevi garu god bless you.

  • @jakkaniraju8111
    @jakkaniraju8111 2 ปีที่แล้ว +1

    అమ్మా తల్లీ......మీకు పాదాభివందనం.

  • @radhamudunuri7414
    @radhamudunuri7414 2 ปีที่แล้ว +1

    Sridevi Garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐

  • @venkateshmacha8133
    @venkateshmacha8133 2 ปีที่แล้ว +4

    God bless your service sister🙏

  • @rocks5708
    @rocks5708 2 ปีที่แล้ว +2

    Sridevi gaaru 🙏🙏🙏🙏🙏🙏

  • @padmavathipadhu182
    @padmavathipadhu182 2 ปีที่แล้ว +1

    Great job 😍🥰💕 sridevi madam 🥰🥰😍

  • @Newoldtales360
    @Newoldtales360 2 ปีที่แล้ว

    Good bless you

  • @telugintiathakodaluruchulu
    @telugintiathakodaluruchulu 2 ปีที่แล้ว +3

    🙏🏻👌❤️ ఎప్పుడు హ్యాపీగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాం తెలుగింటి అత్తా కోడళ్ళ రుచులు ఛానల్ నుంచి వాళ్లు కూడా పిల్లలు ఉన్నారు అమ్మ భగవంతుడే చూస్తాడు

  • @muralimiriyala8385
    @muralimiriyala8385 2 ปีที่แล้ว

    అక్క Nuvvu super

  • @shadasarithareddy1641
    @shadasarithareddy1641 2 ปีที่แล้ว

    Super shahayam sridevi garu

  • @adirajurajeswari5821
    @adirajurajeswari5821 2 ปีที่แล้ว

    nindu nurellu challaga vundaali meeru.god bless you

  • @mayeemayee9878
    @mayeemayee9878 2 ปีที่แล้ว +1

    God bless you Sri devi garu

  • @aravetivasanthi6200
    @aravetivasanthi6200 2 ปีที่แล้ว +1

    ఐ లవ్ యు సో మచ్ శ్రీదేవి గారు

  • @mydreamyoutube3012
    @mydreamyoutube3012 2 ปีที่แล้ว +2

    Good bless you madam

  • @rnrprasadrnrprasad4564
    @rnrprasadrnrprasad4564 2 ปีที่แล้ว +1

    Sri Devi medam Garu 🙏🙏🙏🙏🙏

  • @vinodhasampath6198
    @vinodhasampath6198 2 ปีที่แล้ว

    Amma sridevi endharo thallulaku kuthuruvu Ayyavamma God bless you

  • @madhuspm8706
    @madhuspm8706 2 ปีที่แล้ว +4

    Bahmaa Don't worry Be happy Akka Vunaru

  • @munnangibhanubosco1237
    @munnangibhanubosco1237 2 ปีที่แล้ว

    Meedhi chala manchi manasu mam... 👏

  • @anilkumard937
    @anilkumard937 2 ปีที่แล้ว

    Sri devi akka u r god gift akka so good one

  • @ashokpuvvula795
    @ashokpuvvula795 2 ปีที่แล้ว +3

    God bless you akka really

  • @sivasankar5210
    @sivasankar5210 2 ปีที่แล้ว +13

    అనాధ వృద్దులకు అందించే పింఛను డబ్బులు మందులు మాకులకే సరిపోవడం లేదంటారు .
    అలాంటప్పుడు వై ఎస్ ఆర్ ఆరోగ్య శ్రీ పథకం నిధుల ఉచిత వైద్య సేవలు పేదలకు అందని ద్రాక్ష పండే

  • @prathyusha.b4394
    @prathyusha.b4394 2 ปีที่แล้ว +3

    super akka 😭

  • @maruthimadavi3008
    @maruthimadavi3008 2 ปีที่แล้ว +2

    God bless you akka.

  • @prasadsmartboy2883
    @prasadsmartboy2883 2 ปีที่แล้ว +4

    Good జాబ్ sis 🙏🙏🙏🙏