తెలుగు భాషను తక్కువ చేసే ప్రయత్నం చేసిన కవిని శ్రీకృష్ణదేవరాయలు ఏంచేశారంటే..! | Dr. Bulusu Aparna

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ม.ค. 2025

ความคิดเห็น • 11

  • @syamasundararao3149
    @syamasundararao3149 ปีที่แล้ว

    వివరణ, విశ్లేషణాత్మక భాషా నిష్ణాతులనుండి ఈ వివరాలు తెలుసుకోగలగడం చాలా సంతోషం.

  • @swaroopa100
    @swaroopa100 ปีที่แล้ว

    ఇది అద్భుతంగా ఉంది, చాలా ధన్యవాదాలు గురువుగారు

  • @aparnabulusu535
    @aparnabulusu535 ปีที่แล้ว +3

    ఆంధ్రభాషామయం కావ్యం అయోమయవిభూషణం
    సంస్కృతారణ్యసంచారీ విద్వన్మత్తేభశృంఖలం
    🙏🙏🙏

  • @aryastark3411
    @aryastark3411 ปีที่แล้ว +1

    Meeru ee kaalam lo vundatam Telugu vari adrushtam.🙏🙏🙏

  • @pvba8861
    @pvba8861 10 หลายเดือนก่อน

    నమస్తే అమ్మ 🙏🙏🥰🥰

  • @somutube
    @somutube ปีที่แล้ว

    మరో చిన్న విన్నపం🙏 మన తెలుగు వారే ఎంతో శ్రమకోర్చి గూగుల్ లోనూ మరి అనేక ఆప్లు (app) అనబడే సహాయకారకమైన పనిముట్లను చేసి ఉంచారు. వాటి సహాయంతోనూ....లేకపోతే మరీ తెలుగు లిపి వాడే ఆసక్తీ ఓపికా లేని వారి కోసం....పలికితే తెలుగు అక్షరాలు అచ్చయ్యే ఆప్ లు కూడా ఉన్నాయి.....కావలసినదల్లా తెలుగుభాష మీద ప్రీతి అనురక్తీ కలిగి వాడాలనే ఆసక్తీ...అయ్యో! మన మాతృభాష తెలుగు కి అన్యాయం జరుగుతోందే.....దానికి నేనుకూడా కారణభూతుడనౌతున్నాననే ఆవేదన ఉంటే చాలు మన తెలుగు భాషకీ తెలుగు సంస్కృతికీ ఎటువంటి నష్టం జరగదు.

  • @drtksudhir
    @drtksudhir 2 หลายเดือนก่อน

    తల్లీ అపర్ణా.... తెలుగు తెలియని వారికి కూడా తెలుగు తీపిని అందించారు.

  • @gamergirls546
    @gamergirls546 หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤❤❤❤❤

  • @somutube
    @somutube ปีที่แล้ว

    నమస్కారం. ఈ తెలుగు దృశ్యకావ్య కణికను అపూర్వంగా ఆవిష్కరించిన స్రీమూర్తి ఆరణాల ఆంధ్ర పడుచు....విన్నవాళ్ళము మనము తెలుగు వారము. ఆంధ్రభాష సొగసును గొప్పతనాన్ని సంస్కృత భాషా పండితునికి వివరించిన విషయము పెద్దన వారు ఆ విషయాన్ని ధృవీకరించిన వారు ఆంధ్రభోజుడని పేరుగన్న శ్రీకృష్ణదేవరాయ వారు.....ఎంత గొప్ప విషయం!
    మరి ...తమ అభిప్రాయములు ఆంగ్లభాషలో వెలిబుచ్చడం ఏమి మర్యాద? గౌరవనీయులైన తెలుగు వారందరికీ నా మనవి. దయచేసి చక్కని తెలుగు భాషనీ,ప్రపంచంలో రెండవ సుందరమైనదని గౌరవం పొందిన తెలుగు లిపినీ వాడి ఆ ఆనందాన్ని తనివితీర అనుభవించి నలుగురితో పంచుకొనమని నా మనవి

  • @suseeladevirao7091
    @suseeladevirao7091 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏👋👋👋👋👋👋

  • @kottamramachandrareddy3690
    @kottamramachandrareddy3690 ปีที่แล้ว +1

    Chakkaga vivarincharu,abhina ndanalu