లైఫ్ ను చక్కగా ప్లాన్ చేసుకొన్నారు, ఎంతో బిజీగా celebrity woman గా ఆ life ను చూసారు, ఇప్పుడు, అంత కంటే ప్రశాంత వాతావరణం కల్పించికొని హాయిగా ఉన్నారు, ఎంతోమందికి ఆదర్శం అయ్యారు. అపారమైన మీ అనుభవాలని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు మేడం
మీ interview లు చూసాక నాకు మీరన్నది అర్ధం అయింది. పాత actors కొందరికి కి ఇవ్వవలసిన గౌరవం ఇవ్వటం లేదు. మీరు చేసినన్ని సినిమాలు ఏ హీరోయిన్ చెయ్యలేదు . గొప్ప నటన మీది.. డబ్బుకు లోకం దాసోహం. అది మీరు చూడనిది కాదు. కానీ మిమ్మల్ని అభిమానించే మనుషులు మధ్య లో ఉన్నారు. అది మీ అదృష్టం. దానికి మించిన సంపద ఏది లేదు. ఇది నా అభిప్రాయం...
Wonderful Mee pai Sai Baba deevenalu purthiga vunnayi anduke mee manodairyam Mee matalu purthiga Mee pai Sai Baba aseervadam vundamma ma kosam marinni video lu cheyandi nenu kuda Sai Baba bhakturaline
రమా ప్రభ గారు మీరు ఎంత పెద్ద నటి అయినా ఇంత సింపుల్గా ఉన్నారు మీకు బాబానే ప్రపంచ గా సంతోషంగా ఉంటున్నారు.చాలా గ్రీట్ అమ్మా. ఆ బాబా నే మీకు అండ ప్రకృతి నీ అన్వేషిస్తూ న్న మీ జర్నీ అన్నీ వీడియోస్ చూస్తున్నాను.దాన్యవాధములు.
అమ్మ మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ బాబా గారిని మనసారా కోరుకుంటున్నాను ప్రశాంతమైన వాతావరణం తిండితో పాటు ఈ ప్రశాంతమైన వాతావరణం ఉంటే చాలమ్మ ఎంతటి బాధలు నైనా తట్టుకోగల శక్తిని ఇస్తుంది ఇంతకంటే ఏం కావాలి మనిషికి.
మీ మనసు ఎంత మంచిదో నాకు తెలిసి పోయింది మేడం. ఇటీవల నేను ఇమంది రామ రావు గారి ఇంటర్వ్యూ లో చాలా విషయాలు తెలుసు కున్నానూ. వ్యక్తులు ఎంత మోసం చేసిన మీకు దేవుడు మాత్రం ఖచ్చితంగా న్యాయం చేస్తారు. మీకు మా లాంటి అభిమానులు అండదండలు తప్పకుండా ఉంటాయి. నమస్కారం.
Mi videos chudakamundu anta em untadi le anukunna, kani okasari chusaka, mi matalu vinnaka, mi life style, chusaka, chala inspiration ga, happy ga anipinchindi, happy ness anedi mana alochanalone untadani artham aindi, thank you amma. God give you happy long life
రామా ప్రభ గారు ! మీ action నాకు చాలా ఇష్టం. మీ మాటల్లో చాలా తృప్తి ఉంది. ఎంత ఆనందంగా మీ ఇల్లు ని చూపిస్తున్నారు. రోజు మాకు కొత్త గా ఉంటోంది.. కొంచెం ఎక్కువ సేపు చెయ్యండి వీడియో. బావుంది చూడ్డానికి..
అమ్మ నమస్తే నేను మీ ఛానెల్ కి కొత్త సబ్స్క్రయిబర ని మీ వీడియో చాలా నచ్చింది మీకు దేవుడు నిండు నూరేళ్లు ఆయుష్షు ఆరోగ్యం ఇచ్చి కాపాడాలి ఇలాంటి వీడియోలు మీరు ఎప్పుడు తీయాలి యువతరకు మీరు మార్గదర్శకులు తల్లి🙏🙏🙏🙏🙏
Mee co-actors andaru lavish lifestyle maintain chestunaru.. meru matram very very simple life.. superb amma 🙏🏻 Mee self dependency nak chala baga nachindi.. everyone shud b self dependent lik u amma.. Really wonderful 🙏🏻
Wow!! thanks for sharing your home and garden tour madam. You are living life to the fullest, happiness is not in money, its with in our soul and how we make it. Our respect to you forever!!
అమ్మా మీ ఇల్లు చాలా చాలా బాగుంది మీ ఇల్లు చూస్తుంటే మీ మాటలు వింటుంటే మనసుకి చాలా ప్రశాంతంగా ఉంది మీరు సంతోషంగా ఉండాలి అని దేవున్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏🙏
Excellent ramaprabha garu meeru goppa actress ayina oka common woman lo intlo panulu mee anthata meeru chakkaga chesukuntunaru really u r inspirational
అమ్మ మీ వీడియో కోసం ఎదురుచూస్తున్నా మీ మాటలు వింటే చాలా ప్రశాంతగా ఉంటుంది చాలా బోల్డ్ గా ఉంటారు మనసులో ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతారు. లైఫ్ లో ఒక్కసారైనా చూడాలని ఉంది అమ్మ.
namasthe amma...miru baba ni guruvu ni enthala nammukunnaru amma...wow naku goosebumps vachesai....ekkirala master photo chivatam amma photos chusi....okasari aina mimmalni kalavocha amma...pl avakasam ippinchandi....okasari mimmalni chusi veltha...manaspoorthiga undhi mi video chusaka.....god bless thalli...
Amma me anta lucky person evaru undaru. Nta prashantam ga undo mimmalni, me intini chustunte. Me matalu chala valuable. God bless you amma. Elane santosham ga undali vandellu.
Chaala down to earth Amma meeru. Mee laa undagaliithe 3/4 prajala samasyalu samasipothayi. Mee guru parampara annitikante Mukyam gaaa Baba garu Mee vente undi nadipisthunnatlinnaru 🙏🏻🙏🏻😀
Unbelievably simple woman. Never thought that such a celebrity and high profile person leads such a simple and fulfilling life fully devoted to Sai Baba. She is a highly devotional and pious person. God bless her.
Roju video pettandi amma.chala inspiration ga vunnai mee videos.life lo problems vaste ela vundali ani, its true bhaki lo vunna peaceful ekkada vundadu.mee positive thinking ki Johar amma.
Oh god how preciously she takes life.people who gets depressed should watch ramaprabha gaaru. She simply showed how to live life ,for all ages ,such a great energy, crystal clear mind.
Amma meeru entho mandiki chala inspirational amma. Ee bhumi meeda ki ontari ga vastamu ontari ga potamu, Madhya lo life manaku teliso teliyako enno malupulu teesukuntundi. Kashtam vachinappudu kungipokudadu, baaga unnappudu pongipokudadu.. mimmalni chuste adi ardham avutondi.. You are leading a happy and wonderful life maa. Live in the moment, not in the past, nor in the future..u r so inspirational for many people. My heartful pranaams to you maa🙏
నా మానసిక సంఘర్షణకు నిజంగా ఏది ఈ రోజు సమస్యగా బాధ అనుకుంటున్నా నో అప్పుడే మీరు నాకు సమాధానంగా ఉంటున్నారు, దైవంగా నేమో. మూడు ముత్యాలు ఈ రోజు జవాబుగా ఇచ్చారు 🙏
Rama prabha gaaru, meeru "::aathma viswasam ""tho brathukuthunnaaru. Manishi gaa, andhuloonu sthree ki vundavalsindhi adhee. (U won ur life) Ur great. God bless u.🌿🦜
maam iam your new subscriber,,49 years old, i love you mam, i like your confidence, really great madam👍need to learn your activeness in this age also ☺
మా రమా ప్రభ సినిమాల్లో ఎంత చలాకీకా ఉంటుందో ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంగా ఉంది . రమాప్రభ అన్నందుకు కొపపగించుకోకండి అమ్మా ! మిమ్మల్ని ఎప్పుడో సొంతం చేసేస్కున్నాం కదా అందుకే . మీరో ఇన్స్పిరేషన్ నిజంగా !! 🙏🙏🙏 ఆ నడక , కళాతృష్ణ , దృక్పధం , ఆలోచనలు .... ఎంత గొప్పగా ఉన్నాయి !? ఇవి కదా అందరూ నేర్చుకోవలసింది !? మా రమాప్రభ (అమ్మ) అప్పటికీ , ఇప్పటికీ , ఎప్పటికీ సూపరంతే . 👏🏻👏🏻👏🏻👏🏻
రమప్రభా గారూ నేనూ మీ fan ని ఇద్దరు అమ్మాయిలు సినిమా లో అనుకుంటా మీ ఏక్షన్ సూపరే. good morning అక్కా అనుకుంటూ...మాది కడప. ఒక్కసారి మిమ్మలను కలవాలి అని నా కోరిక... నా ఏజ్ 60..retired mdo.... yeppudu appont ment ఇస్తారు madam.... may god bless you....
Mi interviews choosanu chala kastalu choosaru ani cheparu but ah depression nunchi eala bayatiki vacharu em chesaru ani oka video petandi eanduku antea chala mandhi mimalni choosi motivate avali
Namaskaram amma nenu me videos chusthuna meku chala vorpu vopika ekuva. Vunanthalo santhosham ga yela vundalo baga cheparu. Andharu ela alochisthe bagundu. Okalagurinchi patinchukokunda ela mana pani manam cheskotame baguntundhi. Manaki arogyam. Memu meru putina vuru lo vuntunam KADIRI lo.
ఎంతో అనుభవం తో చెప్పారు అమ్మా !!!ఆరోగ్యానికి అసలు కారణం మన మనస్సే.తర్వాతే శరీర సామర్థ్యం.👌
లైఫ్ ను చక్కగా ప్లాన్ చేసుకొన్నారు, ఎంతో బిజీగా celebrity woman గా ఆ life ను చూసారు, ఇప్పుడు, అంత కంటే ప్రశాంత వాతావరణం కల్పించికొని హాయిగా ఉన్నారు, ఎంతోమందికి ఆదర్శం అయ్యారు. అపారమైన మీ అనుభవాలని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు మేడం
S
అమ్మ మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆనందంగా వుంది... మీరు ఎపుడు ఇలాగే ఆయ్యారోగ్యాలతో వుండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను...
అమ్మ మీ మాటలు వింటే మా కళ్ల లో నీళ్ళు వస్తున్నాయి. అన్ని వున్న అవి నావి కావు అని జీవితాన్ని కొనసాగిస్తూన్నారు. మీరు మాకు ఆదర్శం అమ్మ.
💥variginanji adhi nijame kadhaa unnamtha varaku undaali anthe😌🤲
మీ interview లు చూసాక నాకు మీరన్నది అర్ధం అయింది. పాత actors కొందరికి కి ఇవ్వవలసిన గౌరవం ఇవ్వటం లేదు. మీరు చేసినన్ని సినిమాలు ఏ హీరోయిన్ చెయ్యలేదు . గొప్ప నటన మీది.. డబ్బుకు లోకం దాసోహం. అది మీరు చూడనిది కాదు. కానీ మిమ్మల్ని అభిమానించే మనుషులు మధ్య లో ఉన్నారు. అది మీ అదృష్టం. దానికి మించిన సంపద ఏది లేదు. ఇది నా అభిప్రాయం...
Àmm.meruchalla.prasathagauaadalanekorukutuunanu
Wonderful Mee pai Sai Baba deevenalu purthiga vunnayi anduke mee manodairyam Mee matalu purthiga Mee pai Sai Baba aseervadam vundamma ma kosam marinni video lu cheyandi nenu kuda Sai Baba bhakturaline
అమ్మ మీ ఇల్లు చాలాబాగుంది. మీరు నిండు నూరేళ్లు ఇలాగే సంతోషంగా వుండాలి...
రమాప్రభ అమ్మ మీరు ఎంతో మంచి నటి, మీ నటన ఎంతో బాగుంటుంది, మీరు హాయిగా,ఆనందం గా, ఆరోగ్యం గా వుండాలి🙏, మీ ఇల్లు చాలా బాగుంది👍
Q
రమా ప్రభ గారు మీరు ఎంత పెద్ద నటి అయినా ఇంత సింపుల్గా ఉన్నారు మీకు బాబానే ప్రపంచ గా సంతోషంగా ఉంటున్నారు.చాలా గ్రీట్ అమ్మా. ఆ బాబా నే మీకు అండ ప్రకృతి నీ అన్వేషిస్తూ న్న మీ జర్నీ అన్నీ వీడియోస్ చూస్తున్నాను.దాన్యవాధములు.
అమ్మ మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ బాబా గారిని మనసారా కోరుకుంటున్నాను ప్రశాంతమైన వాతావరణం తిండితో పాటు ఈ ప్రశాంతమైన వాతావరణం ఉంటే చాలమ్మ ఎంతటి బాధలు నైనా తట్టుకోగల శక్తిని ఇస్తుంది ఇంతకంటే ఏం కావాలి మనిషికి.
అమ్మ అ మీ మాటలు వింటుంటే చాలా ఆనందంగా ఉంది ఇలాంటి అమ్మ నాకు ఉంటే బాగుండు అని కన్నీరు వస్తుంది👌👌🙏🙏🙏 దేవుడు మీకు మంచి ఆరోగ్యం ఇవ్వాలి
Super amma. మీ బట్టలు మీరు stitch చేయడం నిజంగా wonderful. ఇప్పుడు ఇలా చేసుకునే వారు తక్కువ.మీరు ఆరోగ్యం గా ఉండాలని కోరుకుంటున్నాను.
అమ్మ ఇష్టం గా జీవించటం ఏంతో అదృష్టం. మీరు ఎప్పుడూ సంతోషం గా ఆరోగ్యం గా ఆనందం గా ఉండాలని కోరుకుంటున్నాను...🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
చాలా మంచి అనుభవం అమ్మ, మీ వీడియో చూస్తుంటే అమ్మమ్మ నానమ్మ మమల్ని చిన్నప్పుడు పెంచిన వాతావరణం కన్పిస్తుంది.
అమ్మ ..మీ జీవితం, అనుభవాలు ఎంతో మందికి పాఠాలు..ముఖ్యంగా ఆడపిల్లలకు..ప్రతి ఒక్కరు మీ videos ని తప్పకుండా చూడాలని కోరుకుంటున్న...
మీ మనసు ఎంత మంచిదో నాకు తెలిసి పోయింది మేడం. ఇటీవల నేను ఇమంది రామ రావు గారి ఇంటర్వ్యూ లో చాలా విషయాలు తెలుసు కున్నానూ. వ్యక్తులు ఎంత మోసం చేసిన మీకు దేవుడు మాత్రం ఖచ్చితంగా న్యాయం చేస్తారు. మీకు మా లాంటి అభిమానులు అండదండలు తప్పకుండా ఉంటాయి. నమస్కారం.
మీరు ఎన్ని కష్టాలు పడినా , శేష జీవితం మాత్రం చాలా బాగుందమ్మ...నాకు అలాంటి వాతావరణంలొ ఇళ్లంటేనే ఎంతో ఇష్టం.
అమ్మ! మిమ్మల్ని చూస్తుంటే అలనాటి నటీ నటులు అందరూ కళ్ల ముందు మెదులుతున్నారు😢......మిమ్మల్ని చూడడం చాలా సంతోషంగా ఉంది
Nice
I like
చాలా బాగుంది మీ జీవనశైలి👍👍👍
Beautiful house and simple life! Very impressive. Unbelievable that she acted in 1400 films. We can learn a lot from her.
Mi videos chudakamundu anta em untadi le anukunna, kani okasari chusaka, mi matalu vinnaka, mi life style, chusaka, chala inspiration ga, happy ga anipinchindi, happy ness anedi mana alochanalone untadani artham aindi, thank you amma. God give you happy long life
💥pavani😌😍
రామా ప్రభ గారు ! మీ action నాకు చాలా ఇష్టం. మీ మాటల్లో చాలా తృప్తి ఉంది. ఎంత ఆనందంగా మీ ఇల్లు ని చూపిస్తున్నారు. రోజు మాకు కొత్త గా ఉంటోంది.. కొంచెం ఎక్కువ సేపు చెయ్యండి వీడియో. బావుంది చూడ్డానికి..
Amma me videos chustunte chala prasantamga vuntundi chala dhairyam kuda vastundi
She is very innocent ...can feel this from watching her and sai baba is her everything
Mk nu
Miru eppudu arogyanga undali ani aa devundi prarthistunnanu🙏🙏 god bless you Amma huge respect
అమ్మ మది వాయల్పాడు మీరు అంటే నాకు చాలా ఇష్టం మీరు నీండు నూరేళ్ళు ఆరోగ్యం గా వుండాలి 🙏🙏🙏
అమ్మ గారు మిమ్మలను చూస్తూ వుంటే
చాలా సంతోషంగా ఉన్నది
మాది కూడా మీ పక్క వూరు
అమ్మ మీ వీడియో చూస్తుంటే, మాటలు రాని మౌనం మబ్బుల్లా కమ్మేసింది.🙏🙏🙏
Me running cheppe matalu really correct ramaprabha garu
Ramaprabha Garu, I like your self contentment,
peaceful and simple lifestyle. Stay blessed forever.
అమ్మ నమస్తే నేను మీ ఛానెల్ కి కొత్త సబ్స్క్రయిబర ని మీ వీడియో చాలా నచ్చింది మీకు దేవుడు నిండు నూరేళ్లు ఆయుష్షు ఆరోగ్యం ఇచ్చి కాపాడాలి ఇలాంటి వీడియోలు మీరు ఎప్పుడు తీయాలి యువతరకు మీరు మార్గదర్శకులు తల్లి🙏🙏🙏🙏🙏
అమ్మ మీరు చాలా మంచివిషయాలు చెపుతారు నేను మీ మాట లు వినడానికే మీవిడియో చూస్తాను 🙏🙏🙏🙏
Namaskaram amma.me movies naku chala ishtam.me interest ,me opika.anni battalu kuttukunnara..super.
Mee co-actors andaru lavish lifestyle maintain chestunaru.. meru matram very very simple life.. superb amma 🙏🏻
Mee self dependency nak chala baga nachindi.. everyone shud b self dependent lik u amma..
Really wonderful 🙏🏻
💥Pradeep😌
Hi amma me videos daily chustunnanu chala happy ga untundi. Peaceful ga thank you.
Wow!! thanks for sharing your home and garden tour madam. You are living life to the fullest, happiness is not in money, its with in our soul and how we make it. Our respect to you forever!!
I agree with you. Simple life is real , beautiful and peaceful, I guess.
అమ్మా మీ ఇల్లు చాలా చాలా బాగుంది మీ ఇల్లు చూస్తుంటే మీ మాటలు వింటుంటే మనసుకి చాలా ప్రశాంతంగా ఉంది మీరు సంతోషంగా ఉండాలి అని దేవున్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏🙏
Nice
Amma meeru inta age lo kuda inta happy ga, inta healthy ga unnaru ante only meelo unde quality, n capability. Keep going Amma.
Excellent ramaprabha garu meeru goppa actress ayina oka common woman lo intlo panulu mee anthata meeru chakkaga chesukuntunaru really u r inspirational
"Avoid forcible". I like it.
Nice suggestion.
Spend time with nature and sky.👌👍
అమ్మ మీ వీడియో కోసం ఎదురుచూస్తున్నా మీ మాటలు వింటే చాలా ప్రశాంతగా ఉంటుంది చాలా బోల్డ్ గా ఉంటారు మనసులో ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతారు. లైఫ్ లో ఒక్కసారైనా చూడాలని ఉంది అమ్మ.
💥radha gattiga anuko chuudochu😊
@@RamaprabhaPrayanam5 తప్పకుండా అమ్మ నా జన్మధన్యం ఎదురు చూస్తాను మీ పిలుపు కోసం మీరు రిప్లై ఇస్తేనే ఇంత సంతోషంగా ఉంది🙏🙏
అప్పుడే విడియో అయిపోయిందా అనిపిస్తుంది అమ్మ.. ఎంత సేపు అయిన చూడాలి అనిపిస్తుంది మీ ఇల్లు..
S same feeling 😀😀😀
Same feeling amma
పల్లెటూరి రోటి పచ్చడి వంకాయ పచ్చడి చూడండి th-cam.com/video/UTxw31fY2Zg/w-d-xo.html
@@chandrakalachandrakala4574 th-cam.com/video/UTxw31fY2Zg/w-d-xo.html
@kavitha natural 2.1 th-cam.com/video/UTxw31fY2Zg/w-d-xo.html
namasthe amma...miru baba ni guruvu ni enthala nammukunnaru amma...wow naku goosebumps vachesai....ekkirala master photo chivatam amma photos chusi....okasari aina mimmalni kalavocha amma...pl avakasam ippinchandi....okasari mimmalni chusi veltha...manaspoorthiga undhi mi video chusaka.....god bless thalli...
మన ఆలోచనే ఆరోగ్యం నిజంగా ఈ మాట చాలా గొప్పది అమ్మ 🙏🙏
Amma me anta lucky person evaru undaru. Nta prashantam ga undo mimmalni, me intini chustunte. Me matalu chala valuable. God bless you amma. Elane santosham ga undali vandellu.
చూస్తుంటే కూడా ప్రశాంతం గా ఉంది రమాప్రభ గారు.... 💞💞🙏
Chaala down to earth Amma meeru. Mee laa undagaliithe 3/4 prajala samasyalu samasipothayi. Mee guru parampara annitikante Mukyam gaaa Baba garu Mee vente undi nadipisthunnatlinnaru 🙏🏻🙏🏻😀
చాలా బాగా వుంది మీ ఇల్లు, మీరు రోజు వీడియోలు పెట్టండి అమ్మ.. వీడియో అప్పుడే ఐపోయిందా అనిపిస్తుంది అమ్మ 🙏🙏 మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి.
Naku mi matalu vinte chala dairyam amma .daily mi vedios kosam anna TH-cam open chesta mila swecha ga undali anipisthundhi love u amma
మీరు ఇలా చెప్తుంటే చాలా ప్రోత్సాహంగా ఉంది
Mee videos chustunte meeru loo chala innocence’s kanipistundi .. omm saiRam meeku healthy ga vundalani v pray .. be blessed 🙏❤️
Unbelievably simple woman. Never thought that such a celebrity and high profile person leads such a simple and fulfilling life fully devoted to Sai Baba. She is a highly devotional and pious person. God bless her.
💥bhanupadh🙏saigurudev🙏😌
@@RamaprabhaPrayanam5 your superrr always
Amma mee individuality naku nachindhi... Ela brathakalo chepparu.. thank you so much.
మీ ఇల్లు ప్రశాంతంగా ఉంది. మీ ఇంట్లో బాబా ఉన్నారు. ఇవే జీవితానికి కావలసింది👍❤️
Roju video pettandi amma.chala inspiration ga vunnai mee videos.life lo problems vaste ela vundali ani, its true bhaki lo vunna peaceful ekkada vundadu.mee positive thinking ki Johar amma.
Amma ,after watching your videos I do not feel scared of not getting married.You are living alone but not LONELY
Mi videos chustunte jeevitam lo Ela undali peaceful ga ani telustundi.. inspiration ga undi🙏
Oh god how preciously she takes life.people who gets depressed should watch ramaprabha gaaru. She simply showed how to live life ,for all ages ,such a great energy, crystal clear mind.
Amma meeru entho mandiki chala inspirational amma. Ee bhumi meeda ki ontari ga vastamu ontari ga potamu, Madhya lo life manaku teliso teliyako enno malupulu teesukuntundi. Kashtam vachinappudu kungipokudadu, baaga unnappudu pongipokudadu.. mimmalni chuste adi ardham avutondi.. You are leading a happy and wonderful life maa. Live in the moment, not in the past, nor in the future..u r so inspirational for many people. My heartful pranaams to you maa🙏
అమ్మ మీ మనసు ప్రశాంతంగా ఉంది కాబట్టి శరీరం కూడా ఆరోగ్యంగా ఉంది ఇది డబ్బు .తో సంపాదించుకో లేనిది.
mimallani ila chustu matalu vintunte manasu chala santoshanga undi..mi illu bagundi amma..miru annatu manam urike kangarupadite health ke problem..miru eppudu santoshanga ilage undalamma
Awesome. . You are really my role model. You are a beautiful soul.
చాలా చక్కగా,ప్రశాంతంగా వుంది మీ ఇల్లు..అమ్మా.
*భామ్మ గారు మీ ఇల్లు చాలా బాగుంది.. చాలా simple life 👌💞💞...may God bless u with good health...*
నా మానసిక సంఘర్షణకు నిజంగా ఏది ఈ రోజు సమస్యగా బాధ అనుకుంటున్నా నో అప్పుడే మీరు నాకు సమాధానంగా ఉంటున్నారు, దైవంగా నేమో. మూడు ముత్యాలు ఈ రోజు జవాబుగా ఇచ్చారు 🙏
💥vanisri🤲Baba dhaya😌🙏
Very beautifully arranged simple and sweet ❤
th-cam.com/video/5ZrPPGpiBaI/w-d-xo.html,
Nice Explain about Health& mind.....
Nizamga happiness anedi manam create chesukovali ani chakkaga chepparu amma🙏🙏🙏
Yes it's reall
Bhabhsgaru mee inthikivacchi kurchunattuvundhi Ramaprabhagaru entha manchi artist meeru
Your life style is super mam! Very inspiring!🙏
Rama prabha gaaru, meeru "::aathma viswasam ""tho brathukuthunnaaru. Manishi gaa, andhuloonu sthree ki
vundavalsindhi adhee. (U won ur life) Ur great. God bless u.🌿🦜
నిజంగా అమ్మ... ఉన్న దాంట్లో మీలాగా సంతోషంగా ఉండాలి
ఎంతో పెద్ద సెలబ్రిటీ అయినప్పటికీ ఇంత సింప్లిసిటీ గా ఉన్నారు అంటే అది మీ గొప్పతనం మాత్రమే.మీరు కలకాలం చల్లగా ఉండాలి .....
you are the definition of perfect freedom with maturity madam🙏
Mee matalu vintunte chala energy ga vundi
Rama Garu thank you for sharing your life style.. really superb...
Very good peaceful ga vundi maa.
Beautiful home .. beautiful lady with loving heart.
Mee matalu chaala baavunnai prashantanga vunnadi
maam iam your new subscriber,,49 years old, i love you mam, i like your confidence, really great madam👍need to learn your activeness in this age also ☺
@@krishnadammu9472 good evening
@@sarithareddychiluka1604 meeru na channel ni cheyakundane chesanu anesaru kadandi
Chala Baga Chepparu Ramaprabha Garu....God bless u....Cinima lu Chestha lera miru 👏🌷🌹🚩🚩👏👏
Am also fan amma. But u r great having all self belongings. I appreciate you for your self dependency. U should b healthy.
Suuper decorations.. Nice wooden show pices... Mee dressing style kuda chalaa bagundi amma....
Really amma your soo energetic in this age 👍👍. Really your wonderful amma ❤️❤️❤️
Just ipude Imandi Ramarao gari interview chusanu amma...me gurinchi chala goppaga chepparu. Meerentha goppaga bathikaro chepparu..kanee am surprised...meeru ila unna entho happy ga unnaru...mee goppathananiki nidarshanam idi..
మీరెప్పుడు ప్రేక్షకుల గుండెల్లో పదిలం. రమా ప్రభ గారూ 🙏🏽.
మా రమా ప్రభ సినిమాల్లో ఎంత చలాకీకా ఉంటుందో ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంగా ఉంది . రమాప్రభ అన్నందుకు కొపపగించుకోకండి అమ్మా ! మిమ్మల్ని ఎప్పుడో సొంతం చేసేస్కున్నాం కదా అందుకే .
మీరో ఇన్స్పిరేషన్ నిజంగా !! 🙏🙏🙏
ఆ నడక , కళాతృష్ణ , దృక్పధం , ఆలోచనలు .... ఎంత గొప్పగా ఉన్నాయి !?
ఇవి కదా అందరూ నేర్చుకోవలసింది !?
మా రమాప్రభ (అమ్మ) అప్పటికీ , ఇప్పటికీ , ఎప్పటికీ సూపరంతే . 👏🏻👏🏻👏🏻👏🏻
💥 queen 🤗😍
Ramaprabha replied me . wow 🤩🤩🤩💕💕
Wonderful spiritual message about healthy and beautiful life😍😍😍🙏🙏🙏thank you maaa💓💓💓
Rama prabha garu ...mee ellu ...ma inti nundi just 2kms kuda ledhu ...chala baga cheppthunaru jeevitham ante Emm anni
మన ఆలోచనే మన ఆరోగ్యం...👍
Intha thrupthi ga brathike vaallu chaalla thakkuvaa....you are really great
Amma u r great u r just like my amamma very happy to c a star like this much innovative and simple
Amma miku munduga 🙏😊 mi illu , mi matalu chala bagunnai amma 🙏 na chinnappadu mi cinimalu chusedanni super amma miru 🙏🙏🙏🙏🙏😊👏👏👏
రమప్రభా గారూ నేనూ మీ fan ని ఇద్దరు అమ్మాయిలు సినిమా లో అనుకుంటా మీ ఏక్షన్ సూపరే. good morning అక్కా అనుకుంటూ...మాది కడప. ఒక్కసారి మిమ్మలను కలవాలి అని నా కోరిక... నా ఏజ్ 60..retired mdo.... yeppudu appont ment ఇస్తారు madam.... may god bless you....
Mi interviews choosanu chala kastalu choosaru ani cheparu but ah depression nunchi eala bayatiki vacharu em chesaru ani oka video petandi eanduku antea chala mandhi mimalni choosi motivate avali
All the Senior Citizens should have such a peaceful, healthy and wealthy lifestyle, I pray God.
Super ramaprabhagaru mimmalni chuste pata pic rs anni gurtukuvastaie
మీరు మాకు రాబోయే తరానికి ఆదర్శం అమ్మ
Amma..meru Chala manchi manasunna manishi..me illu Chala bagundi..bhagavantudu meku manchi ayu rarogya lu ivvli Amma
Namaskaram amma nenu me videos chusthuna meku chala vorpu vopika ekuva. Vunanthalo santhosham ga yela vundalo baga cheparu. Andharu ela alochisthe bagundu. Okalagurinchi patinchukokunda ela mana pani manam cheskotame baguntundhi. Manaki arogyam. Memu meru putina vuru lo vuntunam KADIRI lo.
th-cam.com/video/5ZrPPGpiBaI/w-d-xo.html,
Nice 👌 video keep going on