Sridevi Wedding Video || శ్రీదేవి @పెళ్లి వీడియో || Anchor Sridevi || Helping Sridevi || MS Sridevi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ต.ค. 2024
  • Sridevi Wedding Video || శ్రీదేవి @పెళ్లి వీడియో || Anchor Sridevi || Helping Sridevi || MS Sridevi
    Thank You For Watching.........!
    Follow Us On
    FaceBook : / sridevianchor
    Instagram : / sridevihelping
    #AnchorSridevi #SrideviHelping

ความคิดเห็น • 5K

  • @venkatanagaamarboggavarapu8985
    @venkatanagaamarboggavarapu8985 9 หลายเดือนก่อน +101

    ఈ పెళ్ళి కి ఆర్థిక సహాయం చేసిన దంపతులకు, నూతన దంపతులకు జగన్మాత కనకదుర్గమ్మ ఆశీస్సులు ఉండాలని మనస్పూర్తి గా ప్రార్థన 🙏

  • @shailajayanna3591
    @shailajayanna3591 ปีที่แล้ว +417

    శ్రీనివాసు దంపతులకు నిండు వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @savithadongre541
    @savithadongre541 ปีที่แล้ว +25

    పెళ్లి రోజు శుభాకంక్షలు ర చెల్లి. నిండు నూరేళ్ళు పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలి... నువ్వు 🎉🎉🎉🎉

  • @nakkaraju8105
    @nakkaraju8105 9 หลายเดือนก่อน +48

    మీరు ఈ కలియుగంలో భూమ్మీద పుట్టిన వరాలిచ్చి లక్ష్మీదేవి మీరు మీకు జోహార్ మేడం 🙏🙏🙏🙏🙏

  • @Srinivasrao77
    @Srinivasrao77 ปีที่แล้ว +17

    అరుణ శ్రీనివాస్ గారికి నా హృదయపూర్వకంగా వందనాలు
    ఒక అనాథకు మంచి జీవితాన్ని
    ఇచ్చారు సార్&మేడం💐🙏💐
    మీరు సార్ ఎప్పుడు సంతోషంగా
    ఉండాలనీ కోరుకుంటూ....

  • @titanjakka1714
    @titanjakka1714 ปีที่แล้ว +18

    ఈ వీడియో చూశాక😢 ఇలాంటివి ఎన్నో మనసు పూర్తిగా కోరుకుంటున్నాను క్రాంతి❤

  • @lakshmiparvathiseelam3902
    @lakshmiparvathiseelam3902 ปีที่แล้ว +49

    అమ్మ శ్రీదేవి గారు వీడియో చూస్తూ నా కళ్ళు లో నీళ్ళు వచ్చాయి మి మంచి మనసు కు ధన్యవాదాలు తల్లి మీరు బాగుండాలి

  • @kanakadurga4902
    @kanakadurga4902 2 หลายเดือนก่อน +3

    గ్రేట్ సిస్టర్ ఇలాంటి ఎంతో మందికి సహాయం చేస్తున్నా మీకు దేవుడు ఆశీసులు

  • @dineshpenupothula7138
    @dineshpenupothula7138 ปีที่แล้ว +13

    స్త్రీగా ఉండి మీరు విజయవంతంగా సేవ చేయగలుగుతున్నారు,, కానీ మగాళ్లుగా ఉండి మేము కనీసం ఆలోచన కూడా చేయలేక పోతున్నాం,, సిగ్గుగా ఉంది దేవి గారు 🙏🙏🙏

  • @prasadsingampally
    @prasadsingampally ปีที่แล้ว +1233

    పెళ్లి అనేది జీవితం లో జరిగే అతిపెద్ద శుభకార్యం ....ఇలాంటి శుభకార్యానికి తల్లి లా ..అన్ని చూసుకున్న ...శ్రీదేవి గారి..పెద్ద మనసుకి ...శ్రీనివాస్ దంపతులకి ....అభినందనలు ...

    • @jyothibaby4271
      @jyothibaby4271 ปีที่แล้ว +34

      అమ్మా శ్రీదేవి నువ్వు చల్లగా వుండాలి తల్లీ,,,
      GOD bless you Abundantly ,,,❤❤
      నీకు ఇంకా మంచి భర్త రావాలి తల్లీ 😊

    • @pranaykrishna2090
      @pranaykrishna2090 ปีที่แล้ว +5

      ​@@jyothibaby4271q7

    • @nagarajuenumulanagaraju388
      @nagarajuenumulanagaraju388 ปีที่แล้ว +5

      Super madam meru

    • @m.kanishk7-b202
      @m.kanishk7-b202 ปีที่แล้ว +1

      Your really very great madam

    • @dulamalivelumangatayaru4547
      @dulamalivelumangatayaru4547 ปีที่แล้ว +3

      God bless you always sridevi👏👏👏🌹💐💐

  • @msaikiran677
    @msaikiran677 ปีที่แล้ว +204

    ఈ పెళ్లి కి ధన సహాయం చేసిన వారికి ధన్య వాదాలు

    • @woviceahmed6663
      @woviceahmed6663 10 หลายเดือนก่อน

      its Srinavas & family .

  • @rekkalagurram6636
    @rekkalagurram6636 7 หลายเดือนก่อน +117

    భగవంతుడు ఎక్కడో లేడు మీలాంటి మనుషుల లో ఉన్నాడు శ్రీనివాస్ దంపతులకు మరియు శ్రీదేవి గా రికి దేవుని దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలి 🙏

    • @Varungoud4046
      @Varungoud4046 6 หลายเดือนก่อน +2

      Yesu em peekuthunnadu
      Dharidrudu

    • @DasojuLalitha
      @DasojuLalitha 4 หลายเดือนก่อน

      What ??

    • @kitkat-bv8wz
      @kitkat-bv8wz หลายเดือนก่อน

      778 7:27 7:31 7:36 7:40 7:41 7:42 😅 7:47 😅​@@Varungoud4046

  • @damu8843
    @damu8843 ปีที่แล้ว +1476

    ఈ వీడియో చూశాక మీ మీద గౌరవం ఇంకా ఎక్కువ అయింది శ్రీదేవి గారు.

    • @venkateshundrajavarapu8930
      @venkateshundrajavarapu8930 ปีที่แล้ว +14

      Thank you so much Akka 👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏

    • @raniswaroopa3007
      @raniswaroopa3007 ปีที่แล้ว +6

      👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏

    • @mvsnrao441
      @mvsnrao441 ปีที่แล้ว +10

      అమ్మా శ్రీదేవీ!ఏమిటమ్మా!నీవే ఒకఇంటఇదఆనఇవఇ ఔతఉన్నఆవఏమఓ..పిల్లా పాపలతో హాయిగా ఉంటావేమో..అనుకున్నాను.
      ఒక బామ్మ... ఆశీస్సులతో.

    • @SambhayaBattulasambhaya-yk3om
      @SambhayaBattulasambhaya-yk3om ปีที่แล้ว +2

      Meer

    • @SambhayaBattulasambhaya-yk3om
      @SambhayaBattulasambhaya-yk3om ปีที่แล้ว

      Meeryuchalamachiwaryu

  • @deepa-gw5gk
    @deepa-gw5gk ปีที่แล้ว +198

    శ్రీనివాస్ దంపతులు మరియు శ్రీదేవి గారు ఎప్పటికి బాగుండాలి, సుప్రియకి హ్యాపీ వైవాహిక జీవితం

  • @srinivasaraom1651
    @srinivasaraom1651 ปีที่แล้ว +606

    చిన్న వయసులోనే పెద్ద మనసును కలిగి, దయ, దాత్రుత్వ, దర్మిక, సేవా భావాలు, మంచి మనసు కలిగిన శ్రీదేవి గారు నిండు నూరేళ్లు దీర్ఘ ఆయురారోగ్యాలతో చక్కగా వర్ధిల్లాలని..ఆ దేవుడు మీ ద్వారా.. మీ రూపంలో ఇంకా మరెన్నో అద్భుతమైన సేవా కార్యక్రమాలు చేయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 🙏🏼

    • @mohammedziyaziya5080
      @mohammedziyaziya5080 11 หลายเดือนก่อน +1

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @VenkataiahKadari-pf8dg
      @VenkataiahKadari-pf8dg 10 หลายเดือนก่อน +1

      ❤❤❤❤❤❤🌺🌺🌺🌺🌸🌸🌸🌹🌹🌹🙏🙏🙏🙏🙏

    • @NageshNagesh-ok9ub
      @NageshNagesh-ok9ub 6 หลายเดือนก่อน +1

      Padma awards కొంత మందికి ఎందుకు ఇస్తునారు తెలియదు..
      మీకు ఎందుకు ఇవ్వరు

    • @bollidattu859
      @bollidattu859 6 หลายเดือนก่อน +1

      శ్రీధవి గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి అని కోరుకుంటు న్నాను

  • @RamaniPotluri-ub7oz
    @RamaniPotluri-ub7oz 6 หลายเดือนก่อน +16

    శ్రీనివాస్ దంపతులుకు శ్రీదేవి గారికి శతకోటి వందనాలు మీరు ఎప్పుడు ఆరోగ్యం గా ఆనందంగా ఉండాలి good job god bless you

  • @morrollamumamaheswararao14
    @morrollamumamaheswararao14 ปีที่แล้ว +364

    👌శ్రీదేవి ఎప్పటికీ శ్రీదేివే ఈ వరాలిచ్చే దేవత ఆయురాోగ్యాలతో సుఖ సంతోషాలతో కలకాలంబాగుండాలి🙏🙏🙏

  • @bavirinagamma8007
    @bavirinagamma8007 ปีที่แล้ว +9

    శ్రీదేవి అక్క మీ వీడియో స్ చూస్తూ వుంటాము మీరు ఎంతో మంది పేదవల్లకి సహాయం చేస్తున్నారు మీకు ఆ దేవుడు చల్లగా చూడాలి అక్క

  • @ramanamaha6628
    @ramanamaha6628 ปีที่แล้ว +348

    శ్రీ దేవీ గారు గోప్ప మనుసు మీకు ఆ దైవం ఆశీస్సులు ఎప్పుడూ ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను అక్క

    • @karimullamohammad9863
      @karimullamohammad9863 ปีที่แล้ว +1

      God bless. Tha. Doneter. Cupuls

    • @kumarivanaja5945
      @kumarivanaja5945 ปีที่แล้ว +2

      God bless you sridevi ne bangaru manasuku joharllu❤🙏🏻

  • @venkatarattaiah4980
    @venkatarattaiah4980 10 หลายเดือนก่อน +16

    మీ వృత్తెంటో నాకు తెలియదు బట్ మీ వీడియోస్ చాలా చూసాను మీరు చేస్తున్న సేవ,సహాయం,ఆదరణ ఎన్ని విధాలుగా చెప్పిన తక్కువే ఒక్క మాటలో చెప్పాలంటే మీ మేలిమి బంగారం లాంటి మనసు మీకు ఇంకా evvagalige శక్తి దేవుడు మీకు evvali సిస్టర్ ఆ పెళ్ళికూతురు మొహంలో ఆనందం సరిగ్గా గమనిస్తే ఆ అమ్మాయి మొట్ట మొదటి సరి సంతోషంగా ఉంది అనిపిస్తుంది వీళ్ళందరి పుణ్యం ఊరికే పోదు నీ కుటుంబాన్ని ఆ దేవుడు చల్లగా పదికాలాల పాటు నిండుగా చూస్తాడు
    ధన్యవాదములు సిస్టర్❤❤

  • @Hindu.4442
    @Hindu.4442 ปีที่แล้ว +151

    శ్రీదేవి గారికి నా హృదయపూర్వక అభినందనలు మీరూ దేవత 💐💐💐💐🙏🏼🙏🏼🙏🏼

  • @kumaridurga150
    @kumaridurga150 ปีที่แล้ว +132

    🥺😭 శ్రీదేవి మేడం గారు మీకు పాదాభివందనాలు ఇలాంటి మంచి మంచి పనులు ఇంకా ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను🤝👍🙏

  • @bujjisri7428
    @bujjisri7428 ปีที่แล้ว +379

    ఇంత చిన్న వయసులో ఎంతో పెద్ద మనసు తో మంచి కార్యక్రమాలు చేపట్టారు శ్రీ కనకదుర్గ భవాని అమ్మ ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉండాలని తల్లి

    • @ramyadevipenki1092
      @ramyadevipenki1092 ปีที่แล้ว +2

      Chala great akka meeru

    • @srinivassreeno5503
      @srinivassreeno5503 ปีที่แล้ว

      Amen🙏🙌💯💯💯💯👍❤️🌷

    • @mrrocks4202
      @mrrocks4202 ปีที่แล้ว

      Sis iam ratna from hyderabad pl nenu mimlini chudalani pl naku meevphone no ivvarapl

  • @karunakarkkk8160
    @karunakarkkk8160 6 หลายเดือนก่อน +27

    నిజంగా ఒక ఆడపిల్ల పెళ్లి భాద్యత తీసుకోవటం అనేది చిన్న విషయం కాదు.
    మీరు నిజంగా ఒక కుటుంబానికి ఇలా ఆశ్రయంగా నిలిచి వాళ్ల భాద్యతను నీ కుటుంభ భాద్యతగా తీసుకుని అన్నీ దగ్గరుండి జరిపిస్తున్నారు చాలా థాంక్స్ అక్క 🙏 దేవుని కృప మీకు ఎప్పుడు తోడుగా ఉంటుంది ꜱᴛᴀy ɢᴏᴅ ʙʟᴇꜱꜱ yᴏᴜ ꜱɪꜱᴛᴇʀ ❤❤❤❤

  • @uvr193
    @uvr193 ปีที่แล้ว +159

    Aruna మరియు Srinivasu గారికి, నా హృదయపూర్వక వందనాలు. మీ ద్వారా sridevi గారు కూడా, ఇంత ఇలా సహాయం చేసారు అనటం కంటే , ఒక నిస్సహాయతలో ఉన్న
    ఈ పేద వారికి, ఒక జంటను ఇంటివారిగా చేసారు. నేను నమ్మిన దేవుడు Jesus Christ, మిమ్మల్ని దీవించి ఆశీర్వాదించును గాక..! మీకు కావలసిన ప్రతీ అవసరం అయన తీర్చును గాక..!
    ఆమేన్.💐🙏

  • @kumaridurga150
    @kumaridurga150 ปีที่แล้ว +265

    శ్రీనివాసు దంపతులు గారు మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని కోరుకుంటున్నాను🙏🙏🤝

    • @rajumanga2870
      @rajumanga2870 ปีที่แล้ว

      🙏🙏🙏🙏👏👏👏👏👏❤️❤️❤️❤️❤️👍👍👍👍👍🥰🥰🥰🥰🥰

  • @srinevaskhandavalli1635
    @srinevaskhandavalli1635 ปีที่แล้ว +59

    మీరు చేసిన ఈ పెళ్లి విషయంలో చాలా మంచి పని చేసారు ఇలాగే ఇంకా మంచి మంచి శుభాకార్యాలు చేయాలనీ ఆశిస్తున్నాం శ్రీనివాస్ దంపతులు గారికి శ్రీదేవి గారికి ధన్యవాదములు 🙏🙏

  • @batchusrinivas831
    @batchusrinivas831 6 หลายเดือนก่อน

    Sridevi garu you are great.God bless you and your family with good health and wealth.meeru elage Mee service continue cheyadani ki bhagavanrhudu meeku thodu ga undalani korukuntunanu.All the best.

  • @srinu-qabqmr
    @srinu-qabqmr ปีที่แล้ว +93

    పెళ్ళి అనేది జీవితం జరిగే అతిపెద్ద శుభకర్యం ఇలాంటి శుభాకార్యానికి తల్లి ల అన్ని చూసుకున్న శ్రీదేవి గారికి పెద్ద మనసుకి దంపతులకి అభివందనలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻👍👍👌👌👌💞💕

  • @gbujji3114
    @gbujji3114 ปีที่แล้ว +27

    శ్రీదేవి సిస్టర్ గారు ఇప్పటి కాలం లో బంధువులు పట్టించుకోవడం లేదు మీరు మాత్రం తోబుట్టువుల బాధ్యత తీసుకుని అమ్మాయి ని ఒక ఇంటీకి పంపించారు దేవుడు మీకు చాలా మంచి మనస్సు ఇచ్చారు మిమ్మల్ని కన్న తల్లి తండ్రి అదృష్టవంతులు దేవుడు మిమ్మల్ని దీవించును గాక శ్రీనివాస్ గారి కుటుంబంను దేవుడు మెండుగా ఆశీర్వాదించును గాక 🙏🏻🙏🏻

  • @buildthetrueth7132
    @buildthetrueth7132 ปีที่แล้ว +210

    1.సహాయం కి డబ్బు ఇచ్చినవారికి
    2.సహాయన్ని ఎండింగ్ వరకు సపోర్ట్ చేసిన మేడం గారికి
    3. సహాయం పొందుకున్న వారికి
    దేవుడు దీవెనలు తోడుగా ఉంటాయి❤❤❤❤❤

  • @Telugu_virals_nageswararao33
    @Telugu_virals_nageswararao33 9 หลายเดือนก่อน +4

    శ్రీ దేవీ ఆర్థికంగా సహాయం చేయండి లేక కామెంట్స్ అయిన పెడదాం సత్తుపల్లి ఖమ్మం జిల్లా నాది

  • @HousewifeKitchenCreatives
    @HousewifeKitchenCreatives ปีที่แล้ว +29

    మీ గొప్ప పనులకు అభినందనలండి శ్రీదేవి గారు

  • @shakuntalat8196
    @shakuntalat8196 ปีที่แล้ว +376

    ఆడవాళ్ళ అందరికీ మీరే ఆదర్శం మీ మంచి హృదయంతో ముందుకు వెళ్లారు చాలా థాంక్స్ శ్రీదేవి మిమ్మల్ని చూసి మాలాంటి వాళ్లను కూడా నేర్చుకోవాలి 👌👌👌👌👌👌👌👌❤️

    • @bhanu2544
      @bhanu2544 ปีที่แล้ว +1

      Avunandi

    • @kasimbee9447
      @kasimbee9447 ปีที่แล้ว

      🙏🙏🙏🕋🕋🤲🤲💯💯💯💯💯💯💯💯🌹🌹🌹👌👌👌👌🤝👈❤️❤️💞💞💞💞❤️❤️❤️💞💞💞😍😍🥰🥰💓💓💗💗💗❤️‍🩹💔💝💝❤️‍🩹💘♥️❣️❤️‍🩹💖💖💙💜🤎💜💙🩵💚💛🧡❤️

    • @karimullamohammad9863
      @karimullamohammad9863 ปีที่แล้ว

      God bless you. Srideve. Tally

  • @jesusgraceministriesevange9255
    @jesusgraceministriesevange9255 ปีที่แล้ว +39

    అమ్మా నాకు తెలుసు. మీరు ఎవరికో గొప్ప కార్యం చేస్తున్నారు. మీ కష్టం ఎంత పెద్దది?????
    Salute తల్లీ దేవుడు నిన్ను దేవించును గాక

  • @rakshanaswartha7834
    @rakshanaswartha7834 6 หลายเดือนก่อน +1

    గాడ్ బ్లెస్స్ యు అమ్మ దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించును గాక

  • @sailu22165
    @sailu22165 ปีที่แล้ว +88

    శ్రీనివాస్ గారి ఫ్యామిలీకి, ముందుండి నడిపించిన మీకు దేవుని కృపను బట్టి గొప్ప ఆశీర్వాదం కలగాలని కోరుకుంటున్నాను......🎉❤

  • @neenavathkishan2430
    @neenavathkishan2430 ปีที่แล้ว +94

    శ్రీదేవి చేల్లఇకి కోటి కోటి వందనాలు దేవుడు ని మనసులో ఒదిగి ఉన్నాడు అమ్మ tq tq tq 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @laxmanyal4653
    @laxmanyal4653 10 หลายเดือนก่อน

    చిన్న వయసులో ఇంత పెద్ద మనసు అక్క ఇది అందరికీ సాధ్యం కాదు మీకు ఆ దేవుడు ఎంతో మంది కి సాయం చెసి ఛక్తిని ఇవ్వాలని కోరుతున్నారు

  • @s.rajeswary6576
    @s.rajeswary6576 ปีที่แล้ว +62

    పెళ్ళికూతురు కి నా హృదయ పూర్వక ఆశీస్సులు..మంచి మనసున్న అక్క చేతుల మీద పెళ్లి జరిగింది .తప్పకుండా నీకు అంతా మంచే జరుగుతుంది తల్లి. హ్యాపీ గా ఉండు. అత్తమామ లను , భర్తను అర్థం చేసుకుని శ్రీదేవి గారు చేసిన సహాయం వ్యర్థం కాకుండా నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండు 🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @RavinderReddy-bs9jr
    @RavinderReddy-bs9jr ปีที่แล้ว +75

    శ్రీనివాస్ గారి దంపతులతో పాటు మీకు కూడా హృదయపూర్వక ధన్యవాదములు..

  • @buelaratnakumari1769
    @buelaratnakumari1769 ปีที่แล้ว +64

    ఇది నా మొదటి కామెంట్ శ్రీదేవి గారు.మీ వీడియోస్ నేను ప్రతిదీ చూస్తాను.నేను నా కుటుంబం కూడా సంఘసేవలో ఉన్నాము కానీ ఈ వీడియో చూస్తుంటే నాకు కన్నీరు ఆగలేదు ఎందుకంటే దిక్కులేని వారికి దేవుడే దిక్కు అన్నట్లుగా మీరు నిలబడి ఆడబిడ్డ జీవితాన్ని నిలబెట్టారు మీకు నా హృదయ పూర్వక కౌగలింత❤ ఎందుకంటే నాకు నా భర్తకు కూడా తల్లిదండ్రులు అన్నా అక్క చెల్లెలు ఎవరూలేరు నాకు ఆభాధ తెలుసు😢

  • @lavanyap3275
    @lavanyap3275 10 หลายเดือนก่อน +1

    You people are sooo great 👍 job ,you are doing ,God bless you, 🙏 mam every one who donated money 💰💰 Life long she things here help , marriage girl and her mother

  • @ganjibaby1593
    @ganjibaby1593 ปีที่แล้ว +9

    మీ మంచి హృదయానికి నా హృదయపూర్వక అభినందనలు తల్లి

  • @hemanthmamidi8394
    @hemanthmamidi8394 ปีที่แล้ว +9

    అమ్మా, మీలో ఒక మదర్ థెరీష కనిపిస్తుంది. అమ్మ శ్రీదేవి నీకు 💐మా అభినందనలు 💐godbless you 🙌🙌🙌

  • @ajl602
    @ajl602 ปีที่แล้ว +35

    మంచి పనికి తమ సహాయం అందించిన శ్రీదేవి గారికి శ్రీనివాస్ దంపతులకు 🙏👍👍 సుప్రీయ కి Congractulation 💐💐💐

  • @radhikathota5894
    @radhikathota5894 11 หลายเดือนก่อน

    God bless the couple and sridevi garu ur inspiration to many of them I pray to god to be with you in every step u take ❤👍

  • @RaviKumar-gq1kq
    @RaviKumar-gq1kq ปีที่แล้ว +74

    ఈ వివాహానికి మా శ్రీదేవి గారికి అన్ని విధాల ప్రోత్సహించి మరియు సహకరించి నూతన జంట ను ఆశీర్వదిస్తూ ఈ వివాహ కార్యక్రమాన్ని విజయవంతంగా అందరి మన్ననలు పొందిన శ్రీమతి అరుణ గారికి మరియు శ్రీనివాసులు గారికి హృదయపూర్వక ప్రత్యేక అభినందనలు🎉🎉🎉🎉

  • @g.s.lakshmi7753
    @g.s.lakshmi7753 ปีที่แล้ว +26

    భగవంతుడు ఒక్కోసారి ఒక్కో రూపంలో వస్తాడని శ్రీదేవి ని చూస్తే తెలుస్తుంది. దీర్ఘాయుష్షు తో నిండు నూరేళ్ళు వర్ధిల్లు తల్లి. 🙏

  • @muralikrishnajakkampudi2665
    @muralikrishnajakkampudi2665 ปีที่แล้ว +24

    అమ్మ నీలాంటి వాడు ఈ భూమిమీద ఉండబట్టే ప్రజలు ఇలా అయినా బ్రతుకుతున్నారు చాలా సంతోషంగా ఉంది శ్రీదేవి నీవు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను

  • @peddulud7953
    @peddulud7953 11 หลายเดือนก่อน +6

    మేడం గారు గుడ్ మార్నింగ్ మీరు చేసే సర్వీసెస్ చాలా సంతోషం ఇస్తుంది మేడం గారు అవకాశముంటే నిరుపేద వికలాంగులకు సహాయంచేయండి

  • @bheemeshyadav5249
    @bheemeshyadav5249 ปีที่แล้ว +75

    శ్రీదేవి గారికి నా హృదయపూర్వక అబీనందనలు 🙏🙏🙏

  • @chakra1439
    @chakra1439 ปีที่แล้ว +42

    అబ్బా అక్క నిజంగా అమ్మాయికి మంచి జీవితాన్ని ఇచ్చారు❤❤❤ పెళ్లి చేసి మూడుముళ్ల బంధంతో రెండు మనసుల్ని మీరు నిండు నూరేళ్లు చల్లగ ఉండాలి

  • @narisekrishna283
    @narisekrishna283 ปีที่แล้ว +24

    అబాగ్యులందరికి life ఇచ్చే శ్రీదేవి అక్క కి మంచి life రావాలని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

  • @madhurimadhu9379
    @madhurimadhu9379 10 หลายเดือนก่อน

    It's great thing. Really appreciate sreedevi garu. God Bless U

  • @satyanarayana181
    @satyanarayana181 ปีที่แล้ว +52

    🙏🙏🙏
    ఎన్నో పూజలు తపస్సు చేస్తే గాని లభించని మోక్షం మీరు చేసే సేవలకు లభిస్తుంది దేవుడు ఇష్టపడేది కూడా మీలాంటివరినే శ్రీదేవి మేడంగారు🙏🙏🙏

  • @devasahayam5831
    @devasahayam5831 ปีที่แล้ว +19

    అమ్మ శ్రీదేవి నాకళ్ళ వెంట నీరు ఆగట్లేదమ్మా, నీ పరిచర్య గొప్పది (దేవుడు నిన్ను బహుగా హెచ్చించును గాక )

  • @chaitanya5677
    @chaitanya5677 ปีที่แล้ว +27

    శ్రీదేవి గారు నీ మీద ఇంకా గౌరవం పెరుగుతుంది మీరు అలాగే అందరికీ సహాయం చేయాలి దేవుడు ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉండాలని

  • @baskarbuchanapalli9707
    @baskarbuchanapalli9707 6 หลายเดือนก่อน +17

    super Akka మీలాంటి గొప్ప మనసు ఉన్నందుకు దేవుడు మిమ్మల్ని ఎప్పుడు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @Asifabadvillage
    @Asifabadvillage ปีที่แล้ว +28

    శ్రీదేవి నీకు నా హృదయ పూర్వక వందనములు ❤🙏🙏

  • @Brilliogarden
    @Brilliogarden ปีที่แล้ว +4

    Excellent service Sridavi garu💐
    Hats of to the Srinivas garu and family 💐💐

  • @akondiharipriyadevotional
    @akondiharipriyadevotional ปีที่แล้ว +16

    మీ videos అన్నీ చూస్తూ వుంటాను నిజం గా చాలా గొప్ప మనసు మీది ..ఒక అమ్మాయి పెళ్ళి కి సహాయం చేసి ఆ అమ్మాయి జీవితాన్ని నిలబెట్టడం అంటే మామూలు విషయం కాదు...ఆ శ్రీనివాసుని కృపా కటాక్షాలు మీపై వుండాలని మీరు నిండు నూరేళ్ళు జీవించి మరెందరికో సహాయాన్ని అందించాలని కోరుకుంటున్నాను...ఇట్లు మీ అభిమాని

  • @bhupalreddy5190
    @bhupalreddy5190 11 หลายเดือนก่อน

    The persons like you are very rare bidda. God bless you long life and health. Yours is a unique service

  • @nammarao4282
    @nammarao4282 ปีที่แล้ว +45

    అమ్మ శ్రీదేవి మరియు శ్రీనివాస్ గారి దంపతులకు హృదయ పూర్వక ధన్యవాదాలు తల్లి ఆ దుర్గమ్మ తల్లి దీవెనలతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను 🎉🎉🎉🎉🎉🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹?

  • @ramanavepati2112
    @ramanavepati2112 ปีที่แล้ว +16

    బంగారు తల్లి శ్రీదేవి గారు.మీలాంటి వారు ఎప్పుడు దేవుడు చల్లగా చూడాలి మీకు నా హృదయపూర్వక అభినందనలు

  • @gvpurushottam8119
    @gvpurushottam8119 ปีที่แล้ว +9

    అమ్మ నేను నీ తాతయ్యను.. నీ వివాహ బంధం కలకాలం నీండు నూరుయాళ్ళు సుఖం గా జీవితం గడుపు తల్లీ.. ALL WAYS SIVA WITH YOU... కంగ్రాట్స్... తాత... GP RAO. భద్రాచలం...

  • @p.thirsa8054
    @p.thirsa8054 10 หลายเดือนก่อน

    Thank you Srinivas Garu. You are doing good job in throughout the marriage of supriya. My bestest Sridevi is doing very good services for the needy human beings. God bless you both.

  • @vijaibhargavi1168
    @vijaibhargavi1168 ปีที่แล้ว +16

    Sridevi! మాటలు రావడం లేదు. Srinivas gariki 🙏. గొప్ప మనసు ధన్యవాదాలు.

  • @adumullerabindar942
    @adumullerabindar942 ปีที่แล้ว +36

    అరుణ - శ్రీనివాస్ దంపతుల, శ్రీదేవి గార్ల పాదాలకు వందనాలు.
    మీరు నిండు నూరేళ్లు చల్లగా బ్రతకాలని ఆ దేవున్ని కోరుకుంటూ❤❤❤🎉🎉🎉🎉.

  • @saidaraoch
    @saidaraoch ปีที่แล้ว +16

    అమ్మ మీలాంటి వాళ్ళు ఉండబట్టే సమాజం ఇంకా గౌరవప్రదంగా ఉన్నది మమ్మీ లాంటి వారు చాలా చల్లగా ఉండాలి దేవుడు మీకు ఆయురారోగ్యాలు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంట కోరుకుంటున్నాం తల్లి

  • @yunusshaik6602
    @yunusshaik6602 5 หลายเดือนก่อน +4

    ❤ మీ సహాయానికి మాటల్లో చెప్పలేను మేడం ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలని రంజాన్ సందర్భంగా నేను అల్లాను కోరుకుంటున్నాను

  • @EXCLUSIVEDESIGNERSAREESARKA
    @EXCLUSIVEDESIGNERSAREESARKA ปีที่แล้ว +23

    నిజంగా మీకు హ్యాట్సాఫ్ శ్రీదేవి గారు చాలా మంచి పని చేస్తున్నారు 🙏🙏 ఇంత మంచి మనసు ఆ భగవంతుడు అందరికీ ప్రసాదిస్తూ ఆ నూతన దంపతలిద్దరికీ తన ఆశీస్సులు అందించాలి అని ఇంత మంచి మనసు వున్న మీకు నిండు నూరేళ్ళు ఆయురారగ్యాలను అష్టైశ్వర్యాలు ను ప్రసాదించాలని ప్రాధిస్తున్నాను🙏🙏

  • @sogy3651
    @sogy3651 ปีที่แล้ว +20

    నేను ఫస్ట్ చూసాను ఫస్ట్ లైక్ నాదే

  • @omsudhachanda9149
    @omsudhachanda9149 ปีที่แล้ว +22

    శ్రీదేవి గారికి శతకోటి ధన్యవాదములు🙏🙏

  • @ByreddyLakshmi-ni4dz
    @ByreddyLakshmi-ni4dz 6 หลายเดือนก่อน

    Super sridevi garu God bless you maa

  • @b.basalingammabasu8261
    @b.basalingammabasu8261 ปีที่แล้ว +8

    Happy married life supriya sis 💐💐god bless you always be happy 🥰

  • @chbaby2310
    @chbaby2310 ปีที่แล้ว +10

    శ్రీదేవి గారు మిమల్ని ఎలా పొగడాలో కూడా అర్ధం కావడం లేదు కానీ మీరు నిండు నూరేళ్లు ఉండాలి ఇటువంటి మరెన్నో చేయాలనీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నీకు ఆర్థిక సహాయం చేసిన వాళ్లని కూడా దేవుడు చల్లగా చూడాలి 🙏🙏🙏🙏😊

  • @deepakkhanna5527
    @deepakkhanna5527 ปีที่แล้ว +20

    శ్రీదేవి మేడం ... మీరు చేసే గొప్ప కార్యలలో ఈ మ్యారేజ్ కోసం మీరు చేసినది చాలా గ్రేట్ మేడం ... దేవుడు మిమల్ని దీవించును గాక 🙌🏻

    • @srinivasnivas-n3h
      @srinivasnivas-n3h 11 หลายเดือนก่อน

      Srideve medam Excellent God bless you

  • @Chinnu-kg2bz
    @Chinnu-kg2bz 6 หลายเดือนก่อน

    Miru chese helps anni chustuntey Naku maatalu ravadam ledu, a devudu mimalni challaga chusthadu. Memu andaram mi pelli epuda ani eduruchustunamu. God bless you 😘

  • @lovelystar7286
    @lovelystar7286 ปีที่แล้ว +16

    ఇలాంటివారికి ఇలాంటివి సినిమాల్లో చూడటమే తప్పా నిజ జీవితంలో మొదటిసారి చూడటం , hat's off to you mam and congratulations both of you

  • @ramanamaha6628
    @ramanamaha6628 ปีที่แล้ว +39

    పేళ్లి రోజు శుభాకాంక్షలు 🎊🎈

  • @MohanVardhan-wl4pe
    @MohanVardhan-wl4pe ปีที่แล้ว +14

    శ్రీదేవి గారు మీరు మీ ఫ్యామికీ అందరూ బాగుండాలి మీకు మా ఆశీస్సులు

  • @janardhanvasam3369
    @janardhanvasam3369 8 หลายเดือนก่อน +4

    మీలాంటి వారికి ఆ భగవంతుని ఆశీస్సులు తప్పకుంటా ఉండాలని కోరుకుంటూ మరియు నవ దంపతులకు ఆశీస్సులు

  • @lavanyataneti3919
    @lavanyataneti3919 ปีที่แล้ว +4

    లవ్ యు అక్క సొంత వాల్లు పటించుకొని రోజూ అక్క కానీ మీ మనసుకు ❤❤❤❤❤❤❤❤❤❤

  • @MadhuInfo
    @MadhuInfo ปีที่แล้ว +9

    ఎందరో మహానుభావులు అందరికీ ❤ వందనాలు సూపర్ శ్రీదేవి మేడం మీరు గొప్పవాళ్ళు 🙏

  • @gaddmprakash5524
    @gaddmprakash5524 ปีที่แล้ว +30

    అరుణ శ్రీనివాసు and second mother Theresa శ్రీదేివి ఆక్కకి నా హృదపూర్వక ధన్యవాదాలు...🙏🙏
    God bless u all

  • @MuralASrinu
    @MuralASrinu 4 หลายเดือนก่อน +3

    శ్రీదేవిని నువ్వు చేసి మంచి పనులకి అందరూ ఫిదా యాక్సిస్ శ్రీదేవి అంటే ఒక 🤱🏅🥇👌🙏

  • @nagabhushanraojami5253
    @nagabhushanraojami5253 ปีที่แล้ว +5

    ఓం నమో నమః శివాయ నమః అమ్మ తల్లి నీవు నమ్ముకున్న దేవుడు నీతో ఎంత పెద్ద పనినైనా చాలా సుహాయసముగా చేయించగలరు, భగవంతుడు నీకు ఇచ్చిన పవర్ తల్లి

  • @RaviKumar-gq1kq
    @RaviKumar-gq1kq ปีที่แล้ว +12

    అమ్మ శ్రీదేవి గారు మీరు ఈ చిన్న వయసులో పెద్ద మనసు తో ఒక మంచి వివాహబంధాన్ని నిలబెట్టే మీ మంచి మనసు మరియు మీ దృఢసంకల్పం వెలకట్టలేని వి మీకు అభినందనలు మరియు ఆశీస్సులు

  • @sharav2313
    @sharav2313 ปีที่แล้ว +23

    శ్రీదేవి నీకు చాలా చాలా థాంక్స్ నీ ద్వారా పెళ్లి ఘనంగ జరిపి నందుకు అలాగే అరుణ శ్రీనివాస్ దంపతులను దేవుడు ఆశీర్వదించును గాక

  • @singampallinagamani2939
    @singampallinagamani2939 7 หลายเดือนก่อน +3

    అమ్మ శ్రీదేవి నూరేళ్లు ఆయుస్ తల్లి ఎంత గొప్ప కార్యాలు చేస్తున్నందుకు దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదించాలని అనేకమంది పేదలకు సహాయం చేసే ఒక తల్లిగా చెల్లిగా అక్కగా కూతురుగా సహాయ పడుతున్నందుకు కోటి కోటి ధన్యవాదాలు❤❤❤🙌🙌🙌🙌🙌

    • @singampallinagamani2939
      @singampallinagamani2939 7 หลายเดือนก่อน

      శ్రీనివాస గారి దంపతులకు ధన్యవాదాలు. 🙏🙏🙏🙏👌

  • @lakshmil9859
    @lakshmil9859 ปีที่แล้ว +11

    అమ్మ మీకు చాలా చాలా థాంక్స్ థాంక్స్ madam మీలాంటి ఆమె మాకు మార్గదర్శి గా వన్నాదకు చాలా హ్యాపీగా ఉంది 💞💞

  • @gangadergangader9063
    @gangadergangader9063 ปีที่แล้ว +30

    అక్క ముందే చెప్పిన కథ నీ పెళ్లి కాదని ఒక అమ్మాయి సంతోషంగా ఉందంటే అది నీ వలన అక్క థాంక్స్ అక్క థాంక్స్ అక్క చాలా సంతోషం 🙏🙏

  • @ramalakshmilakshmi5127
    @ramalakshmilakshmi5127 ปีที่แล้ว +10

    100 ఏళ్లు చల్లా గా వుండాలి thàlli నీవు శ్రీనివాస్ దంపతులకు god bless you 🎉

  • @chintalamohanrao5714
    @chintalamohanrao5714 6 หลายเดือนก่อน

    మీరు ప్రపంచంలోనే goppavaau శ్రీమంతులు చేయలేని పని మీరు చేస్తున్నారు
    గాడ్ bless u amma keep it up

  • @markanna.692
    @markanna.692 ปีที่แล้ว +56

    ఈ వీడియో చూస్తే నా కన్నుల్లో నీళ్ళు తిరిగాయి.నిజంగా శ్రీదేవి సోదరిని అభినందిస్తున్నాను

  • @Thrishu424
    @Thrishu424 ปีที่แล้ว +10

    మీ దయతో ఆ అమ్మాయి జీవితం హ్యాపీగా సాగిపోవాలని కోరుకుంటున్నాను అక్క 👏👏👏👏👏🙏 ఇంకా ఎంతోమంది జీవితాలని బాగుచేసే దైర్యం. ధనం మీకు ఎప్పుడు ఇవ్వాలని ఆ దేవున్ని ప్రార్థిస్తున్నాను. మీకు ఆర్థిక సహాయం చేసే వారు కూడా మరింత మంది పెరగాలని తద్వారా మీరు మరింత మందికి సహాయం చేయాలనీ కోరుకుంటున్నాను

  • @dediepyathadigoppula8176
    @dediepyathadigoppula8176 ปีที่แล้ว +21

    మీ మంచి మనసు కి కృతజ్ఞతలు. మీరు ఇంకా ఇలాంటి ఎన్నో మంచి మంచి పనులు చేయాలని కోరుకుంటున్నాను.నేనైతే ఈ వీడియో చూసి చాలా emotional అయ్యాను.u r really great madam.

    • @laxmiboddala
      @laxmiboddala ปีที่แล้ว +1

      అక్క నువ్వు మానవ రూపంలో ఉన్న దేవత. మాలాంటి ఎందరో అనాధ పిల్లలకి మంచి జీవితాల్లి ఇవ్వాలని కోరుకుంటూ మీ సోదరి. God bless u అక్క.

    • @ashwinibachu3366
      @ashwinibachu3366 ปีที่แล้ว

      Naku yivideo chustunte yedupochesindhi nuvu bhumimidha vunna devuduka devudu miroopamlo yilantivalu toduvunnadu akka

  • @ShirishaBolla-ol1tc
    @ShirishaBolla-ol1tc 2 หลายเดือนก่อน

    Really great andi sontham annavallu maa dabbulu maku kuda ivvaledu amma Nana lekapothe meeru nindu noorellu santhoshanga vundali

  • @purna.2.O
    @purna.2.O ปีที่แล้ว +22

    నమస్తే అక్క 😍🙏💐
    ఒక అమ్మాయికి పెళ్లి చేసి చాలా మంచి పని చేసావు🙏
    ఈ పెళ్ళికి ఆర్థికంగా సహాయం చేసిన వారిని నిన్ను
    ఆ భగవంతుడు ఎప్పుడూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏
    పెళ్లి పెద్దలు అందరికీ ధన్యవాదములు అక్క 😍🙏💐