how to speak

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ก.ย. 2016
  • ఎవ‌రితో ఎలా మాట్లాడాలి..
    మాట మాన‌వుడికి మాత్ర‌మే సాధ్య‌మైన విద్య‌. అద్భుత‌మైన ఈ వాక్కును స‌క్ర‌మంగా వాడుకున్న‌వాడు అన్ని రంగాల్లోనూ రాణిస్తాడు. ఎప్పుడెలా మాట్లాడాలి అనే విద్య హ‌నుమంతుడికి తెలిసినంత‌గా ఎవ‌రికీ తెలీదు. ఎప్పుడు ఎవ‌రితో ఎలా మాట్లాడాలి అనే అంశంపై ధ‌ర్మ‌సందేహాలు ఫేమ్ ఉష‌శ్రీ ఒక కార్య‌క్ర‌మంలో చ‌క్క‌గా వివ‌రించారు. ఆయ‌న అభిమానుల‌కోసం ఉష‌శ్రీ మిష‌న్ ఈ వీడియోను స‌మ‌ర్పిస్తోంది.
  • บันเทิง

ความคิดเห็น • 27

  • @gudirajeshlal4737
    @gudirajeshlal4737 3 ปีที่แล้ว +7

    గొంతు కు ఫీద... ఫీద .... శ్రీకాకుళంలో ఇప్పుడు కోడ ఉదయం,సాయంత్రం గుడి లో పెడుతున్న రు నేను విటమేకాని చూడలేదు ధన్యవాదాలు.. ్.😑👍👍👍👍

    • @Vyusin
      @Vyusin  3 ปีที่แล้ว

      ధన్యవాదాలు

  • @VRChamarti
    @VRChamarti 5 ปีที่แล้ว +9

    ఉషశ్రీగారి గొంతువినగానే నన్ను నేను మరచిపోయాను.నా చిన్నప్పటి ధర్మసందేహాలకు సమాధానాలు రేడియో కార్య క్రమం గుర్తుకువచ్చినది.ఉషశ్రీ గారూ జోహార్.

  • @kjanardanaswamykuchibotla4214
    @kjanardanaswamykuchibotla4214 3 ปีที่แล้ว +4

    జీవితానికి అన్వయంచుకొంటే హాయిగా ఉంటుంది...

  • @sakshiprasad200
    @sakshiprasad200 8 หลายเดือนก่อน +1

    🙏🙏🙏 శ్రీ ఉషశ్రీ గారికి చేతులెత్తి నమస్కరించాలి. పురాణాలు, ఉపన్యాసాల ద్వారా ఎన్నో విషయాలు బోధించారు. మనిషి జీవన విధానం, ఎప్పుడు.. ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి మొదలగు అనేక విషయలపై...🙏🙏

  • @amrujtelugutv
    @amrujtelugutv 4 ปีที่แล้ว +5

    ఉషశ్రీ గారి గురించి చెప్పటమే! మాటలు చాలవు. వ్యక్తిగతంగా ఆయన ప్రవచనాలు విన్న జ్ఞాపకాలు ఇప్పటికీ పదిలమే .... విజయవాడ కొత్తగుళ్ల లో వీరికి చేసిన సన్మానం ప్రత్యక్షంగా చూసిన జ్ఞాపకం ఇప్పటికీ చెక్కు చెదరలేదు.

  • @vijayalakshmi5543
    @vijayalakshmi5543 2 ปีที่แล้ว +3

    జన్మ ధన్యం ఐపోతుంది ఉషశ్రీ గారి మాటలు వింటే. మన తెలుగు న్యూస్ రీడర్స్ కి వీరి ప్రవచనాలు వినిపించాలి. తెలుగు అంటే ఏమిటో తెలుస్తుంది వారికి.

    • @Vyusin
      @Vyusin  2 ปีที่แล้ว

      Please share andi

  • @srimahadevaswamydevalayamk46
    @srimahadevaswamydevalayamk46 4 ปีที่แล้ว +6

    సూపర్ సర్ మీ కంఠం

  • @r.chandrasekharsarma7461
    @r.chandrasekharsarma7461 5 ปีที่แล้ว +3

    Adbhutam

  • @sreeramp8663
    @sreeramp8663 3 ปีที่แล้ว +4

    Ayana swaram
    O goppa varam.
    Ayana జ్ఞానం
    Poorva janma sukrutham.
    Vunagalagatam
    Mana adrushtam

  • @user-td9pd4sc7z
    @user-td9pd4sc7z 3 ปีที่แล้ว +3

    ✔️

  • @subbunittala2012
    @subbunittala2012 6 ปีที่แล้ว +6

    Awesome sir

  • @venkataraobadana2376
    @venkataraobadana2376 5 ปีที่แล้ว +3

    I like very much sir

  • @pawerlokesh2842
    @pawerlokesh2842 4 ปีที่แล้ว +3

    Thanks for valued video's

  • @br31woodlands69
    @br31woodlands69 3 ปีที่แล้ว +2

    This is what they teach in current day communication class, which we may pay a lot of money to learn. Everything was explained in our heritage books so well. We may have just forgot how to read these wonderful real knowledge books.

  • @evsrao1087
    @evsrao1087 2 ปีที่แล้ว +1

    🙏

  • @pawerlokesh2842
    @pawerlokesh2842 4 ปีที่แล้ว +3

    Pls pls uploaded more videos

  • @manikreddy.g4130
    @manikreddy.g4130 3 ปีที่แล้ว +3

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @baburaobaburao8473
    @baburaobaburao8473 4 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏

  • @pattu-fr1rw
    @pattu-fr1rw 5 ปีที่แล้ว +4

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @krishnaravuri94
    @krishnaravuri94 5 ปีที่แล้ว +3

    Please.. inka ushasri gaari videos evi unna upload cheyyandi.Kaapaadukundham

  • @aravindaraju9699
    @aravindaraju9699 5 ปีที่แล้ว +4

    Gatam antagoppadi

  • @sreeramp8663
    @sreeramp8663 3 ปีที่แล้ว +3

    Deeniki dislike
    Kottina fool evaru?

    • @Vyusin
      @Vyusin  2 ปีที่แล้ว

      vaalu koodaa undaali kadandi. Appude manchi videolu bayataku vachedi