ఈ పద్ధతి/ఫార్ములా ఉందని మీలో ఎంతమందికి తెలుసు? bhagavadgita!

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ก.ย. 2024
  • భగవద్గీత, 9వ అధ్యాయము, 28వ శ్లోకం🚩

ความคิดเห็น • 52

  • @duddasathyamsathyam
    @duddasathyamsathyam 2 หลายเดือนก่อน

    జై శ్రీ కృష్ణ పరమాత్మ నె నమః

  • @prabhakarsastrysastry1445
    @prabhakarsastrysastry1445 2 หลายเดือนก่อน +5

    అమ్మా! మీరు ఈ రోజు శ్లోక వివరణలో చెప్పింది నూటికి నూరు శాతం నిజం అన్ని కర్మల ఫలితాలను పరమాత్మకు అర్పించే నిజమైన జ్ఞాన సాధకుడికి లేదా భక్తి సాధకుడికి ఆయనే వ్యసనాల బారి నుండి బయట పడేలా చేస్తాడు ఒకసారి సాధకుడిలో సత్వగుణ సంస్కారాలు బలపడ్డాక తమో గుణ సంస్కారాలైన మద్యం మాంసం వంటి వ్యసనాలు సహజంగా బలహీన పడి చివరికి అవి అతడ్ని వదిలి పెడతాయి కనుక మద్య మాంసాలను కూడా భగవంతుడికి నివేదన చేయగలిగే నిష్కల్మషమైన భక్తి ఉన్న కన్నప్ప వంటి వారికి అది సహజం కానీ మిగతా భక్తులలో పరిణామం వచ్చి తీరుతుంది శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లు "అభ్యాసయోగం" అనేది చెడు సంస్కారాల నుండి విముక్తి చెంది శుభ సంస్కారాల నలవర్చుకొనేందుకు ఉపయోగ పడుతుంది ఆ క్రమంలో కర్మల ఫలితాలను భగవంతుడికి అర్పించటం రాగద్వేషాల వంటి ద్వంద్వాలకు అతీతంగా సాధకుడు ఎదిగి చిత్తశుధ్ధి సాధించటం జరుగుతుంది ఇదే సన్న్యాసయోగం భక్తియోగం ఈ దశలో జ్ఞానయోగంగా పరిణమించి జీవుడు ముక్తిని సాధిస్తాడు

    • @prasaddasarp114
      @prasaddasarp114 2 หลายเดือนก่อน +2

      పూజ్యులు శ్రీ ప్రభాకర శాస్త్రి గారికి శుభోదయం 💐🙏

    • @prabhakarsastrysastry1445
      @prabhakarsastrysastry1445 2 หลายเดือนก่อน +1

      ​@@prasaddasarp114
      మీకు కూడా శుభోదయం

    • @prabhakarsastrysastry1445
      @prabhakarsastrysastry1445 2 หลายเดือนก่อน +2

      ​@@tanajihere706
      కన్నప్పకున్నంత భక్తి ఏర్పడాలంటే ఎన్నో జన్మల సంస్కారం కావాలి సాధారణ భక్తులకు దేవుడి పేరుతో పెట్టే నైవేద్యం మీదనే ప్రీతి శుభాశీ:

    • @vijaybabu1501
      @vijaybabu1501 2 หลายเดือนก่อน +1

      ​@@prabhakarsastrysastry1445
      Avunu swami devudi Peru cheppi rakarakala naivedhyalu petti whatsapp status lo pettukuntunnaru
      Meme goppaga pugalu chesam Ani andariki cheppukuntunnaru.

    • @prabhakarsastrysastry1445
      @prabhakarsastrysastry1445 2 หลายเดือนก่อน +1

      ​@@vijaybabu1501
      కొంత మందికి అలా ప్రదర్శించు కోవటమే గొప్ప వారు మారరు మనం చూసి నవ్వుకోవటం లేదా పట్టించుకోక పోవటం బెటర్

  • @Varshu12348
    @Varshu12348 2 หลายเดือนก่อน +3

    శుభోదయం సత్య బామ అక్కయ్య🙏🙏 నాకు ఒక అనుమానం, కల్కి సినిమా గురించి ఒక వీడియో చెయ్యగలరు 🙏 ఎందుకంటే కల్కి భగవానుడు వచ్చేది 4,37,000 అని చెప్తున్నాయి కొన్ని ఏమో 5,300 అని చెప్తున్నాయి.
    ఈ సినిమాలో కల్కి భగవానుడు 2898 లో వచ్చినట్లు చూపిస్తుంది వీటిలో ఇది వాస్తవం అని మీరు చెప్పగలరు అక్క 🙏
    జై Shree ram🙌

  • @naveenavavila9562
    @naveenavavila9562 2 หลายเดือนก่อน +1

    వాస్తవం.. నేను త్యజించంగాలిగాను మాంసాహారం విషయం లో మీరు చెప్పినట్టుగా.. మిగిలిన చాలా విషయాలు కూడా స్వామి చెప్పింది అనుసరించాటానికి ప్రయత్నిస్తున్నాను.. 🙏🙏🙏శివార్పణం...

  • @shailajaarumulla6241
    @shailajaarumulla6241 2 หลายเดือนก่อน +1

    జై శ్రీరామ్ జై కృష్ణ

  • @sriramulasriramularajesh1813
    @sriramulasriramularajesh1813 2 หลายเดือนก่อน

    Amma adbutham e slokam edi thinna naku arpinchi thinte a dosham undadu ani swami chepthunadu swamiki entha prema manameda. Naku chala anandanga undi nenu prathiroju edu thinna kuda bhagavanthudini thaluchukuni thintanu alavataipoyindi ❤

  • @dharmikm4870
    @dharmikm4870 2 หลายเดือนก่อน +1

    "శుభా, శుభ పరిత్యాగి! శుభోదయం 🙏

  • @shailajaarumulla6241
    @shailajaarumulla6241 2 หลายเดือนก่อน

    ,🙏🙏🙏🙏🙏

  • @prasannach3201
    @prasannach3201 2 หลายเดือนก่อน +1

    Jai shree Radhe Krishna 🙏
    Jai bhagavadgeetha 🙏

  • @prathibhaA87
    @prathibhaA87 2 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @Venkateshwara868
    @Venkateshwara868 2 หลายเดือนก่อน +1

    నమో వేంకటేశాయ నమః అమ్మ శుభోదయం నమస్కారం ధర్మం వర్ధిల్లాలి

  • @uttham7290
    @uttham7290 2 หลายเดือนก่อน +1

    Jai Sri Krishna Govinda Govinda 🙏🌿🌹

  • @nagaraju8413
    @nagaraju8413 2 หลายเดือนก่อน +2

    శుభోదయం తల్లి

  • @KarnamRani
    @KarnamRani 2 หลายเดือนก่อน +1

    Jai Sriram
    Jai Sriram
    Jai Sriram

  • @bhairuaruna5075
    @bhairuaruna5075 2 หลายเดือนก่อน +1

    🙏🙏 jai sri ram

  • @LingalaDeepak-us9fx
    @LingalaDeepak-us9fx 2 หลายเดือนก่อน +1

    Jai SriRam Hara Hara Mahadeva 🙏
    Shubhodayam amma ❤❤

  • @ranigudala4843
    @ranigudala4843 2 หลายเดือนก่อน +1

    Jai sri ram.

  • @achyuthafashions6350
    @achyuthafashions6350 2 หลายเดือนก่อน

    సత్యభామ గారు నాకు మహాభారతం చదవాలని ఉంది నాకు బుక్స్ ఎక్కడ దొరుకుతాయో కొంచెం చెప్పండి. అలాగే ఇంక మంచి బుక్స్ చెప్పండి.

  • @peddirenuka5546
    @peddirenuka5546 2 หลายเดือนก่อน

    Jai Sri Ram 🚩🙏 brunda Sathya ammaku shubodayam ♥️🥰🙏krishnam vande Jagadgurum🙏🙏🙏

  • @prasaddasarp114
    @prasaddasarp114 2 หลายเดือนก่อน +2

    "సత్యభామ" తల్లికి శుభోదయం 💐🙏

  • @srujanasandhupatala5485
    @srujanasandhupatala5485 2 หลายเดือนก่อน

    🙏🌹Jai sri krishna🌹 🙏

  • @Jayapadala05
    @Jayapadala05 2 หลายเดือนก่อน

    Jai shree ram

  • @srichandanasuthram
    @srichandanasuthram 2 หลายเดือนก่อน

    HareRama Harekrishna

  • @laxmigopal3560
    @laxmigopal3560 2 หลายเดือนก่อน

    Krishnam vandy jagadgurum🌹🌹🙏🙏

  • @sujathachindam1692
    @sujathachindam1692 2 หลายเดือนก่อน

    గోవిన్దాయ నమః

  • @wolff_gaming
    @wolff_gaming 2 หลายเดือนก่อน

    జై శ్రీరామ్ అమ్మ

  • @mamidiswathi2674
    @mamidiswathi2674 2 หลายเดือนก่อน

    చాలా బాగా చెప్పారు అమ్మా

  • @Meena55708
    @Meena55708 2 หลายเดือนก่อน

    Jai shree Ram 🙏🙏🙏 akka

  • @HarsithaHarsitha-cf3sx
    @HarsithaHarsitha-cf3sx 2 หลายเดือนก่อน

    Jai shree Ram akka

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne 2 หลายเดือนก่อน

    ఓంనమోనారాయణ

  • @Sanvekadance
    @Sanvekadance 2 หลายเดือนก่อน

    Jai Shree Ram

  • @keerthiramya12
    @keerthiramya12 2 หลายเดือนก่อน

    Hare krishna❤

  • @user-zh3wm6dk1z
    @user-zh3wm6dk1z 2 หลายเดือนก่อน

    Tqu so much🤝 Amma

  • @pranavstar2567
    @pranavstar2567 2 หลายเดือนก่อน

    Thankyou so much satyabama garu ..

  • @dcaokumar8657
    @dcaokumar8657 2 หลายเดือนก่อน

    👏🙏👍🌹🌹🌹

  • @bharathikolamudi3791
    @bharathikolamudi3791 2 หลายเดือนก่อน

    👌🙏🙏🙏🚩🏹

  • @Spiritualliving034
    @Spiritualliving034 2 หลายเดือนก่อน

    ❤️❤️🙏🏼🙏🏼🙏🏼

  • @ushaarjun1956
    @ushaarjun1956 2 หลายเดือนก่อน

    Meru chapende nezanga manasika vaidyam Krishna arpanam

  • @rajyalakshmidevik2319
    @rajyalakshmidevik2319 2 หลายเดือนก่อน +1

    అక్క నెల సారి కరెక్ట్ గా రావలంటేమెడిసన్ వాడానుఅవి వాడిన అప్పుడే వస్తుందిలేకపోతే రాదు మూడు నెలలు నాలుగు నెలలువెజిటేరియన్తొందరగా ఏది తినలేనునాకు ఏదైనా చెప్పండి అక్క❤

    • @Govindaseva
      @Govindaseva  2 หลายเดือนก่อน +2

      ఆకుకూరలు, కూరగాయలు, తాజా పళ్ళు, బెల్లం, బాగా తీసుకోవాలి, రక్తం తక్కువగా ఉంటే, ఐరన్ తక్కువగా ఉంటే నెలసరి రాదు ❤️

  • @sagarikarakeshjonnadula2128
    @sagarikarakeshjonnadula2128 2 หลายเดือนก่อน

    Jai Shree Ram 🙏🙏🙏

  • @asgangadhar584
    @asgangadhar584 2 หลายเดือนก่อน

    Jai shree ram

  • @srinivassraovelpula284
    @srinivassraovelpula284 2 หลายเดือนก่อน

    Jai Shree Ram

  • @mahalaxmipolnati5316
    @mahalaxmipolnati5316 2 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @janakikandula286
    @janakikandula286 2 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @SwarnaUddaraju
    @SwarnaUddaraju 2 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏