Ainadedo Ainadi Full Video Song | Jagadekaveeruni Katha | NTR | B. Saroja Devi | ETV Cinema

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ส.ค. 2024
  • Jagadekaveeruni Katha is a 1961 Swashbuckling adventure fantasy Telugu film Produced & Directed by K. V. Reddy. Starring NTR, Saroja Devi & Relangi in the lead roles and Music composed by Pendyala Nageswara Rao.
    Directed by : K. V. Reddy
    Produced : K. V. Reddy
    Starring : NTR, Saroja Devi & Relangi
    Cast : N. T. Rama Rao, B. Saroja Devi, Rajanala, Relangi, C. S. R., Mikkilineni, Mukkamala, Vangara, Lanka Satyam, Kannamba, Rushyendramani, L. Vijayalakshmi, Girija, Jayanthi, Bala and others…
    Music by : Pendyala Nageswara Rao
    Watch More Latest Movies Subscribe : goo.gl/vZ9GIY
    Follow us on - goo.gl/AlsFSW
    Web Site : www.etv.co.in
    ETV Cinema to proudly present... The beloved favourite movies that have transcended time and trends! The all time hits that have touched the hearts of Telugus... Most profoundly.

ความคิดเห็น • 297

  • @kumarsubraveti
    @kumarsubraveti ปีที่แล้ว +27

    1961.. 10 సంవత్సరాల వయసు నాకు..ఇప్పుడు 72 ఏండ్లు.. 1961 నిజంగా తెలుగు చలన చిత్ర సీమకు ఒక స్వర్ణయుగము లాంటిది.. ఒక వాగ్దానం, ఒక జగదేక వీరుని కథ లాంటి చిత్రాలు ఎన్నో ఎన్నెన్నో వచ్చాయి.. దేనికదే సాటి.. అలాంటి చిత్రాలను చూసినదే మా జెనరేషన్...

  • @valtetisatyanarayana5117
    @valtetisatyanarayana5117 9 หลายเดือนก่อน +10

    ఘంటసాల సుశీల గాత్ర మాధుర్యం..... చెవుల్లో అమృతం పోసినట్టు......ఏదో వేరే లోకం లో విహరిస్తున్నట్టు...... సరోజ గారి నాట్యం.... ఆ చిత్రీకరణ... అద్భుతం

  • @pardhasaradhirallabandy6659
    @pardhasaradhirallabandy6659 3 หลายเดือนก่อน +9

    నేను ఆ రోజులలలో ఈ సినిమాలు చూసి, ఆ నటన, ఆ పాటలు, విన్న తరువాత, చాలా గర్వ paduthunnanu

  • @kesugariramulu2447
    @kesugariramulu2447 ปีที่แล้ว +44

    పింగళి గారి గీతం , పెండ్యాల గారి సంగీతం
    ఘంటసాల సుశీల గార్ల గాత్రం
    రామారావు సరోజ గార్ల అభినయం
    ఇదంతా తెలుగు వారి అదృష్టం 👌👌🙏🙏

    • @shivau1981
      @shivau1981 8 หลายเดือนก่อน +2

      ఆ కాలంలో పుట్టి ఉంటే థియేటర్ కి వెళ్లి మాత్రమే చూసేవాడివి ఇప్పుడు పుట్టావు కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు ఫ్రీ గా యూట్యూబ్ లో చూసుకోవచ్చు

  • @venkatasuryanarayanakannep4911
    @venkatasuryanarayanakannep4911 2 ปีที่แล้ว +46

    గంధర్వ గానం. No replacement to the mellifluous voice of the Ghantasala garu.

  • @prasadsm56
    @prasadsm56 ปีที่แล้ว +8

    గాన గంధర్వ నీ గాత్రము ఆస్వాదించి మనసు పరవశించి పోయినది. మాస్టారు గానం ఎంతో దివ్యమైనది. ఆయన గాన కోకిలమ్మ జతగా చేసిన ఆలాపన వర్ణనాతీతం. సంగీతము స్వర పరచటములో పెండ్యాల గారు అఖండ ప్రజ్ఞయాశాలి అనడానికి నిదర్శనమైన వందల పాటలలో ఇది ఒక్కటి. పింగళి గారి గేయ రచన అద్భుతం.

  • @penchalaiahp278
    @penchalaiahp278 3 ปีที่แล้ว +45

    జై NTR నా చిన్నప్పటి రోజులు నుంచి వింటున్నాను సూపర్ హిట్ సాంగ్స్ అందుకే OLD IS GOLD అనేది 🙏🙏🙏

  • @naveendhoni4837
    @naveendhoni4837 3 ปีที่แล้ว +188

    నా వయసు 20సంవత్సరాలు... కానీ పాత పాటలు NTR ANR గారి పాటలు ... వింటుంటే. ఆ కాలం ఎందుకు పుట్ట లేదనిపిస్తుంది

    • @venkyd3607
      @venkyd3607 3 ปีที่แล้ว +17

      Same to you bro

    • @sunilmaheshbabu9850
      @sunilmaheshbabu9850 3 ปีที่แล้ว +13

      JAI NTR SIR
      JAI ANR SIR
      JAI KANTA RAO SIR
      GREAT ACTORS TELUGU INDIAN CINEMAS JAI

    • @prosanjaybhai7807
      @prosanjaybhai7807 3 ปีที่แล้ว +4

      @@sunilmaheshbabu9850 vhfs

    • @HariHari-zs5cg
      @HariHari-zs5cg 2 ปีที่แล้ว +2

      @@sunilmaheshbabu9850 0l

    • @jvlssvaraprasad4330
      @jvlssvaraprasad4330 2 ปีที่แล้ว +8

      ఈ విషయం లో నేను లక్కీ. నా వయసు 54 ఏళ్లు

  • @prabagarann8647
    @prabagarann8647 3 หลายเดือนก่อน +4

    மனதை மயக்கும் திரு கண்டசாலாவின் தேனினும் இனிய குரல்.

  • @lakshmankatkam5116
    @lakshmankatkam5116 3 ปีที่แล้ว +35

    అద్భుతమైన మరుపురాని మధురమైన అమరమైన సుమధుర గీతం ఎన్నిసార్లు విన్న ఏదో కొత్తదనం ఈ పాట లో కనిపిస్తుంది ఇప్పటికీ నేను ఎన్ని సార్లు విన్నానో ..............

  • @aravinddeshetti7801
    @aravinddeshetti7801 3 ปีที่แล้ว +34

    విన్న కొద్ది కొత్తగా ఉంటదీ పాట వేరే లెవల్.. 😍😍

  • @ersprakash3130
    @ersprakash3130 2 ปีที่แล้ว +24

    నిజంగా మంత్ర ముగ్దలని చేస్తుంది ఈ పాట.

  • @satyanarayanadsn9504
    @satyanarayanadsn9504 2 ปีที่แล้ว +77

    ఘంటసాల గారు కారణ జన్ముడు అంతటి గాయకుడు మళ్ళీ పుట్టడు

  • @sdurgakiran375
    @sdurgakiran375 3 ปีที่แล้ว +25

    ఎన్ని సార్లు చూసినా చూడాలనే పాట అద్భుతమైన పాట

  • @mvsrajaram1246
    @mvsrajaram1246 2 ปีที่แล้ว +47

    ఏమి మాయో గాని రోజుకి కనీసం ఒకసారి వింటేనే గాని నిదుర పట్టదు. గంధర్వ ఘంటసాలా మజాకా!

    • @lekshaavanii1822
      @lekshaavanii1822 ปีที่แล้ว

      🙏🏼🙏🏼🌿

    • @chandrareddy9502
      @chandrareddy9502 ปีที่แล้ว

      I too..............Ghatasala had divine voice...........🙏🙏🙏

  • @pvsr4583
    @pvsr4583 2 ปีที่แล้ว +36

    మహారాజు లాంటి శ్రీ NTR గారి నటన, మహారాజ స్వరం అయిన ఘంటసాల గారి గానం.. నభూతో నభ వైశ్యతి 🙏

  • @sarmamrl1846
    @sarmamrl1846 8 หลายเดือนก่อน +11

    నాకు ఇప్పుడు డెబ్బది నాలుగు సంవత్సరాలు నాచిన్నప్పటి ఆమధురాతిమధురమైన పద్మశ్రీ ఘంటసాల గారి గానము తమైన గానాన్ని విని ఇప్పటి గాయాల్ని వినాలి అంటే చాలా బాధగా ఉన్నా తప్పదు కాబట్టి వింటున్నాను.కాని ఇప్పుడు పాడుతున్న యస్.పి బాలు దగ్గరనుండి అందరిని గఆనగంధర్వఉలఉ అనిసంభోదించటం చాలా అన్యాయంగా ఉన్నది. వాళ్ళని గంధర్వ గానం కంటే దిగువన ఏమైనా ఉంటే అది సంభోదించటం మంచిది అని నేను భావిస్తున్నాను. ఆమహనుభావుడైన ఘంటసాల గారికిమాత్రమే గంధర్వ గానం అనే బిరుదు సాధ్యం.😮

  • @KanakaDurga-yv7xv
    @KanakaDurga-yv7xv 2 ปีที่แล้ว +50

    "" ఎంత. ఆధునిక జీవనశైలిలో ఉన్నా......
    ఆధ్యాత్మికమైన "" సంగీతం "" మనసును
    మైమరపిస్తుంది.... అదే మన " ""మాతృభూమికి"" ఉన్న గోప్పతనం...
    *** సకల కళా నిలయం *** మనదేశం

  • @bodashankar2494
    @bodashankar2494 4 ปีที่แล้ว +35

    డిస్ లైక్ కొట్టినవారెంత రసహీనులో..?

  • @nagajasastrymunimadugu3673
    @nagajasastrymunimadugu3673 2 ปีที่แล้ว +17

    మధురాతి మధురమైన పాట.
    దివ్య మైన దేవకన్య- B. సరోజ
    అందాల రాకుమారుడు- NTR
    తీయని పెండ్యాల సంగీతం
    అద్భుతమైన పింగళి గీతం
    ఘంటసాల, సుశీల మనోహర గాత్రం 👏👏👏

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 4 ปีที่แล้ว +52

    చెవిలో అముృతం పోసినట్లుంది 7/4/2020 లాగ్ డౌన్ సమయంలోనైన ఇలాంటి పాటలు వింటే మనసు హాయిగా వుంటుదండి

  • @usharaanikandala4475
    @usharaanikandala4475 2 ปีที่แล้ว +42

    ప్రేమ గానము సాగగానే భూమి స్వర్గమే అయినది.
    The great power of Love.

    • @krishnappabellary4818
      @krishnappabellary4818 2 ปีที่แล้ว

      Madam, these lyrics are incomparable to divine love

    • @kalyanraoandukuri2554
      @kalyanraoandukuri2554 9 หลายเดือนก่อน +1

      🙏🏻🙏🏻🙏🏻🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 3 ปีที่แล้ว +56

    వారసులు రాజ్య మేలుతున్న ఈ నాటి సినీ field లో NTR లాంటి అందగాళ్లను మళ్లీ చూడ గలమా.

    • @radhakrishna3224
      @radhakrishna3224 2 ปีที่แล้ว +8

      N T R kaaranajanmudu Anduke alaa puttadu kaliyugam antamyealopu alanti andagadinichudaleamu yadardham

    • @sadagopanms7618
      @sadagopanms7618 2 ปีที่แล้ว +8

      No chance

    • @srinivasaraotummala4575
      @srinivasaraotummala4575 2 ปีที่แล้ว +6

      Never

    • @lekshaavanii1822
      @lekshaavanii1822 ปีที่แล้ว

      @@radhakrishna3224yes.🙏🏼🙏🏼🙏🏼🌿☘️

  • @sakshiprasad200
    @sakshiprasad200 2 ปีที่แล้ว +19

    👌👌🙏🙏 ఏమీ మంత్రము వేసినారో ఏమి మాయను చేసినారో ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు. అవి అద్భుతాలు. 🌹🌹

  • @hanumantharaosreepada6457
    @hanumantharaosreepada6457 3 หลายเดือนก่อน +2

    అహ్లదకరమైన చి(తము.యన్టిఆర్,
    బి.సరోజ దేవి అభినయం బాగుంది.
    గానగంధర్వ ఘంటసాల
    మరియు సుశీల గారి యుగళ గానము ( పేక్షకుల మన్నన చూరగన్న మంచి పాట.

  • @konasairam7194
    @konasairam7194 4 ปีที่แล้ว +39

    చిన్నప్పటి నుండి ఎన్ని సార్లు విన్నానో. అయినా విన్న ప్రతి సారీ అదే పరవశం.ఏమిటో ఆ మాయ ఈ పాటలో .👌

  • @ameerbasha615
    @ameerbasha615 2 ปีที่แล้ว +4

    అమర గాయకుడు ఘంటసాల
    మరొక్క సారి పుట్టినచో ఎంత బాగ ఉండునో!

  • @k.tulasaihchary722
    @k.tulasaihchary722 2 ปีที่แล้ว +11

    గత జన్మలో బహుశా ఏ దేశానికైన రాజు అయి వుండవచ్చు.

  • @srinivasareddy6347
    @srinivasareddy6347 ปีที่แล้ว +3

    ఎంత అద్భుతంగా ఉంది .ఎన్టీఆర్ గారు చాలా అందంగా ఉన్నారు .సాహిత్యం కూడా చాలా బాగుంది

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 ปีที่แล้ว +9

    a superhit song of ntr garu and saroja devi garu wonderful melody.superb.

  • @muthaiahnuvvula1844
    @muthaiahnuvvula1844 ปีที่แล้ว +8

    ఇప్పటికీ వన్నె తగ్గని నాయిక అంటే ఒక్క సరోజాదేవి మాత్రమే

  • @ST-gr6tc
    @ST-gr6tc 2 ปีที่แล้ว +6

    ఈ పాట లో సుశీలమ్మ ఆ అక్షరం ఎంత మధురంగా ఆలపిస్తారు

  • @rambhaskarbhoomireddy3229
    @rambhaskarbhoomireddy3229 2 ปีที่แล้ว +7

    ఈ పాట ఎన్నిమార్లు విన్నా తనివి తీరదు. Very beautiful and Melodious song by Pendyala Nageswar Rao.

  • @murthysen
    @murthysen 2 ปีที่แล้ว +28

    Humming by two singers before starting the song is really heavenly.

  • @seshubabumantravadi6348
    @seshubabumantravadi6348 2 ปีที่แล้ว +3

    Ghantasala garu and pendalya garu suseelamma ee movie ki pranam posaru

  • @khasimshaik9487
    @khasimshaik9487 2 ปีที่แล้ว +6

    అలనాటి పాటలు గాయకులు
    ఈ నాడు దివిటీ వేసి వెదికినా కానరారు.
    ఇటువంటి పాటలు వింటూంటే మనసుకు ఎంతో హాయిగా ఉంది.

  • @venkateshmarneni385
    @venkateshmarneni385 4 ปีที่แล้ว +22

    అద్భుతమైన పాట

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 ปีที่แล้ว +5

    a marvelous songby ghantasala garu and suseela garu and dance by.sarojsdevi garu .superb.

  • @disztan
    @disztan 2 ปีที่แล้ว +8

    Great ghotala,no one reach him. పాటల దేవుడు వెంకటేశ్వర్లు ఘటాసాల,ఘంటసాల

  • @talamudupulasreenathsarma2465
    @talamudupulasreenathsarma2465 16 วันที่ผ่านมา

    Yes andi aayana Kaaranajanmudu. Chakkaga chepparu. Aayana swayana oka sangeetha darshakudu, maha gayakudu, goppa kanthamu, Chakkati maargadarshakudu cinema sangeethaniki, Telugu bhashakunu. He excelled in his role and duties. No one like him after him.

  • @subbarayuduvv4625
    @subbarayuduvv4625 3 ปีที่แล้ว +21

    Beautiful personality of NTR .

    • @chviswaprakasharao244
      @chviswaprakasharao244 3 ปีที่แล้ว +3

      Standard రాజకుమారుడు (యువరాజు).

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 ปีที่แล้ว +3

    a madhuramaina love song with good melody of ntr garu and saroja denlvi madam. superb song.

  • @lavanyavamaraju5585
    @lavanyavamaraju5585 4 ปีที่แล้ว +13

    Premagaanam saagagane bhumi swargame aynadi❣️

  • @janakipeddiraju517
    @janakipeddiraju517 2 ปีที่แล้ว +10

    ఈలాంటి ప్రేమ లు ఇప్పుడు లేవు

  • @govardhanavenkatacharyulu4804
    @govardhanavenkatacharyulu4804 ปีที่แล้ว +3

    నా వయస్సులో n.t.రామారావు గారు:a.nageshwer rao గారి చిత్రాలు ఎన్నో చూశాను.మళ్ళీ మళ్ళీ ఈ మధురమైన పాటలు వినాలనే కోరిక..మీకు చాలా చాలా ధన్యవాదాలు..

  • @jayasrivasirao-ly6xn
    @jayasrivasirao-ly6xn 3 หลายเดือนก่อน +1

    పాత మధురాలు ఎంతో మధురం అందించిన.మీకు కృజ్ఞతలు

  • @urpresents2284
    @urpresents2284 2 ปีที่แล้ว +5

    Enthamandi raakumaarulaina
    Annagaari taruvaate
    No replaceable , evergreensong

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 ปีที่แล้ว +6

    an excellent love song with good melody. of ntr garu and b sarojadevi madam super.

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 ปีที่แล้ว +3

    a madhuramuga unna melody love song of ntr garu and saroja devi madam. very nice song. super.

  • @pradeepkumara3793
    @pradeepkumara3793 3 ปีที่แล้ว +15

    Beautiful song.. Thank you 🙏 NTR sir.

  • @muralikrishnakaturu2895
    @muralikrishnakaturu2895 3 ปีที่แล้ว +4

    entha hai gaa undho ee ppata ghantasalagaai gothu NTR action superb

  • @murthyjyothula7143
    @murthyjyothula7143 2 ปีที่แล้ว +9

    No more singers like them till today. Great composers music and songs.

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 ปีที่แล้ว +6

    a wonderful prema Janta ntr garu and b sarojadevi madam song with good melody song . superb song

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 ปีที่แล้ว +6

    an excellent.song.of immense love of b sarojadevi g aru by ntr garu. a melody song. superb.

  • @maddipativenugopal4995
    @maddipativenugopal4995 2 ปีที่แล้ว +5

    దేశ భాషలందు తెలుగు లెస్స

  • @muthaiahnuvvula1844
    @muthaiahnuvvula1844 2 ปีที่แล้ว +6

    both NTR and Sarojadevi Mr and Miss Universe

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 ปีที่แล้ว +7

    an excellent song of good melody of ntr garu and b.sarojadevi garu .superb.

  • @satyanarayanaravula9917
    @satyanarayanaravula9917 2 ปีที่แล้ว +2

    NTR ANE SHILANI ADBUTHAMAINA SHILPAMUGA CHEKKINA,MAHA SHILPI K.V.REDDY.GARU.

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 ปีที่แล้ว +5

    a deep love and very nice song of ntr garu and sarojadevi garu .super..

    • @ramamurthybollapragada3378
      @ramamurthybollapragada3378 3 หลายเดือนก่อน +1

      Super beauty sarojadevi
      Royal handsome NTR
      Evergreen movie
      My favourite movie even
      at the age of 75y

  • @poornimamohan3876
    @poornimamohan3876 2 ปีที่แล้ว +4

    Awesome amazing very beautiful and wonderful very beautiful Song 👌👌👌👌 very great Ghantasala Ganagandarwa 🙏🏻

  • @bhagavathsakshathkaramubyg623
    @bhagavathsakshathkaramubyg623 2 ปีที่แล้ว +18

    అమర గాయకుడు కీ. శే. ఘంటసాల గారి గానామృతాన్ని పొంది అనుభవించడం ఒక అంతం లేని అనుభూతి.

  • @narsimhakanigiri633
    @narsimhakanigiri633 2 ปีที่แล้ว +7

    I am very lucky fellow to hear this type songs in my life thank God

  • @Skrajiya72
    @Skrajiya72 ปีที่แล้ว +4

    Ss Naku 18 years ayina I love old movies and songs

  • @abcfunfacts4432
    @abcfunfacts4432 2 ปีที่แล้ว +10

    Classic characters;
    High class lyrics;
    Meaningful Life!
    Magnificent Artists!
    Wonderful gift!

  • @sridharnyapathi6920
    @sridharnyapathi6920 ปีที่แล้ว +4

    Memorable song from my childhood. Nobody looks as handsome as Rama Rao in the role of a prince.

  • @dollukoteswararao5994
    @dollukoteswararao5994 2 ปีที่แล้ว +4

    I'm very lucky I enjoyed those days with ntr cenema 👍 thank God. Ha I wrote Kavita on ntr in the year of 1969.

  • @balujaya669
    @balujaya669 2 หลายเดือนก่อน +1

    ❤❤❤ super old song sir ❤❤old is gold sir ❤❤ Thank you so much for Telecost this video song sir 🙏🙏🙏 congratulations sir 🙏🙏🙏🙏🙏

  • @chandrareddy9502
    @chandrareddy9502 ปีที่แล้ว +1

    మనము ఇలాంటి పాటలు, సినిమాలు ఈనాటి సినిమావాళ్ళనుంచీ ఆశించలేము....🙏🙏

  • @kollajagantelugufilmactor7963
    @kollajagantelugufilmactor7963 2 ปีที่แล้ว +5

    మరపురాని మధుర గీతాలు
    అందం అభినయం ఆ మహానుభావుని సొంతం

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 ปีที่แล้ว +2

    So melodious. Love NTR,B.Saroja Devi garla this song🌹💐🍀🪴🙏🏼🙏🏼

  • @khasimshaik9487
    @khasimshaik9487 2 ปีที่แล้ว +4

    ఆనాటి పాత పాటలు ఆపాత మధురాలు.
    ఈరోజు అవి‌ మరలా వింటూ వుంటే ‌ఎంతహాయిగా వుందో ‌మాటలతో వర్ణించలేము.
    ఈ‌నాటికీ‌ వాటి విలువ మారదు.అఝఝ

  • @krishnappabellary4818
    @krishnappabellary4818 2 ปีที่แล้ว +8

    This song is taking me to world of Devine, HATS off .

  • @maddipativenugopal4995
    @maddipativenugopal4995 ปีที่แล้ว +2

    పెండ్యాల నాగేశ్వరరావు సంగీత బ్రహ్మ జయహో

  • @sunilmaheshbabu9850
    @sunilmaheshbabu9850 3 ปีที่แล้ว +5

    JAI NTR SIR
    JAI ANR SIR
    JAI KANTA RAO SIR
    GREAT ACTORS TELUGU INDIAN CINEMAS JAI

  • @challavenkateshwarlu4397
    @challavenkateshwarlu4397 4 ปีที่แล้ว +11

    Maruvaleymu super song

  • @ganeshbalajiasaithambi2930
    @ganeshbalajiasaithambi2930 4 หลายเดือนก่อน +1

    He has the real royal look.

  • @2NATARAJ
    @2NATARAJ 2 ปีที่แล้ว +3

    Ntr is real king. I think old kings are look like Ntr. Ntr is very beautiful in king characters.

  • @varanasitv4271
    @varanasitv4271 2 ปีที่แล้ว +2

    అందరూ కారణ జన్ములే! ఇక అలాంటి వారు పుట్టరు.‌పుట్ట బోరు.

  • @muktevivschalapathirao2182
    @muktevivschalapathirao2182 ปีที่แล้ว +4

    Devine voices poured nectors
    And made it permenent.

  • @prameelaj9822
    @prameelaj9822 ปีที่แล้ว +2

    పాత పాటలు ఉండడం మన భాగ్యం.

  • @raghunathk-xo9jk
    @raghunathk-xo9jk 9 หลายเดือนก่อน +1

    No comparison to the voice of the legendery
    singer sri.Ghantasala.
    Here was a towering personality.can anybody
    come near to him even after a century

  • @balujaya669
    @balujaya669 2 หลายเดือนก่อน

    NTR is the Evergreen super star sir.❤❤❤❤❤❤❤❤❤

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 ปีที่แล้ว +3

    a wonderful song of ntr garu and saroja devi madam. a superb neat love song. superb.

  • @harishredmi4211
    @harishredmi4211 2 ปีที่แล้ว +2

    Adubutham ntr and gantasalagaru

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 6 หลายเดือนก่อน +1

    ఆ పాత మధురాల్ని ఈ రోజూ వింటూ ఆహా ఓహో అనుకుంటున్నాం గాని ఒక్కరి కైనా ఆ రోజుల్లో గంధర్వ గాయకుడు ఘంటసాల పాడుతున్నపుడు live video recording చేద్దామనే ధ్యాస లేకపోయింది.

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 3 ปีที่แล้ว +12

    Thank God technology was mature enough long back to preserve these golden voices, an eternal fountain of melody, for future generations.

  • @chandrasekaran6641
    @chandrasekaran6641 5 หลายเดือนก่อน

    మనసును మచ్చిక చేసుకొనే యుగళ గీతం వింటూ నేను ఎంతో సరదాగా వుంటూ ఆనాటి నటి నటులకు గాయకులకు అశృనివాళి ఇస్తున్నాను.. మా తెలుగులో నే ఇన్ని గేమ్మత్తులు

  • @narasingarao4251
    @narasingarao4251 4 ปีที่แล้ว +4

    Loukika jagattulo adbutanni aviskarincharu nandamuri.tarataralaku spurti meeru.

  • @chandrasekaran6641
    @chandrasekaran6641 5 หลายเดือนก่อน

    ఎంతో మధురమైన యుగళ గీతం. మనసుకు హాయి హాయిగా ఉంటుంది. ప్రేమికుల భావనలు వారి అత్మా ర్థమైంది

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 ปีที่แล้ว +2

    Celestial talent which has been a melodious golden voice of Ghantasala garu which created all time records in many cinematic ambiance.Its not easy to describe his talent which is so lofty. Rendtion and enacting are laudable

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 ปีที่แล้ว +3

    very nice and fantastic musicalelody song.of ntr and.sarojadeblvigaru. superb song.

  • @anu3197
    @anu3197 2 ปีที่แล้ว +4

    ఎంత మధురంగా ఉంది 🌹🌹🌹

  • @pratapsasichaganti7395
    @pratapsasichaganti7395 ปีที่แล้ว +1

    Old is gold. So. Addbutham ina. Swaram. The great song very good picture great artestulu super ganam

  • @vemurisatyanarayana8953
    @vemurisatyanarayana8953 ปีที่แล้ว +4

    పాడిన వారు, అభినయం చేసిన వారు ఇరువురు గంధర్వులు. మధుర మైన పాట.

  • @janakipeddiraju517
    @janakipeddiraju517 2 ปีที่แล้ว +4

    నాకు చాలా ఇష్టం అయినా పాట

  • @krishnakumari-br6og
    @krishnakumari-br6og 2 ปีที่แล้ว +4

    dance and song and the costumes with action NTR was super

  • @jayadevkrishnatheeram4617
    @jayadevkrishnatheeram4617 ปีที่แล้ว +1

    First 20 seconds of song is the highlight 👌👌👌

  • @VeerabhadraMalireddy
    @VeerabhadraMalireddy ปีที่แล้ว

    Gantasala garu,N.T.R garu,A.N.R garu,S.V.R garu are legends. no one can match them in this world.

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 ปีที่แล้ว +2

    ntr gaaripaata Rajasthan gaari tho wonderful.

  • @poornimamohan3876
    @poornimamohan3876 2 ปีที่แล้ว +5

    Very beautiful and very sweet song