Dr Talathoti Prithvi Raj Haiku | Indian Haiku Club | Anakapalle

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 พ.ย. 2024

ความคิดเห็น • 1

  • @TALATHOTI
    @TALATHOTI  หลายเดือนก่อน

    Dr Talathoti Prithvi Raj Haiku Poetry
    (7)
    ఏదో గోళంలోనూ
    దీపాళి సంబరాలు -
    భూమివైపుకు తారాజువ్వలు
    (8)
    అక్షరాలకేకాదు;
    'శబ్దా'నుశాసనం తాళపత్రం-
    తాటాకు బాంబులు
    (9)
    పాలపుంతలో
    భూ, విష్ణుచక్రాలు నిరతం -
    పరిభ్రమిస్తూనే ఉన్నాయి
    (10)
    సూర్యకారం, బొగ్గు, గంధకం:
    రసాయన యువ శాస్త్రవేత్తలై
    పేకముక్కల్తో అవ్వాయ్ చువ్వలు
    (11)
    కాకరకాయకూర
    ఇష్టముండదు గానీ -ఎంతిష్టమో
    కాకరపువ్వొత్తులు!
    (12)
    ఇస్రో శాస్త్రవేత్తలకు
    ఎంత చులకనో కదూ -
    తారాజువ్వలు!
    #talathoti_prithviraj_haiku
    #Indian_Haiku_Club
    #Anakapalle