తక్కువ ఖర్చులో పొట్టేళ్ల షెడ్ నిర్మాణం & ఫీడింగ్ స్టాండ్స్

แชร์
ฝัง

ความคิดเห็น • 39

  • @adityad9
    @adityad9 7 วันที่ผ่านมา +1

    Super clean video

  • @Babjifrvlogs
    @Babjifrvlogs 7 วันที่ผ่านมา +2

    సూపర్ అన్న

    • @sambaagrofarms
      @sambaagrofarms  7 วันที่ผ่านมา +1

      @@Babjifrvlogs thank you brother.. మీ కామెంట్ మాకు చాలా ముఖ్యమైనది..

    • @Babjifrvlogs
      @Babjifrvlogs 7 วันที่ผ่านมา +1

      @@sambaagrofarms 👌

  • @madhukanumuru6964
    @madhukanumuru6964 วันที่ผ่านมา +2

    anna sheep a feed Padathunary chapade bro

    • @sambaagrofarms
      @sambaagrofarms  วันที่ผ่านมา

      Sneha brioler finisher fees + Mokka Jonna + Verusenaga Chekka+ Goduma boosa

  • @empatisaidulu838
    @empatisaidulu838 3 วันที่ผ่านมา +1

    అన్నయ్య నకు ఐదువేల బైలర్ కోళ్ళ షెడ్ వుంది
    అందులో గివలని సకొచ్చ తెలుపగలరు ధన్యవా దాలు

    • @sambaagrofarms
      @sambaagrofarms  3 วันที่ผ่านมา

      కచ్చితంగా మెపవచ్చు

  • @sudhakarsingareddy4412
    @sudhakarsingareddy4412 3 วันที่ผ่านมา +1

    Anna ladies kuda chesukovacha

    • @sambaagrofarms
      @sambaagrofarms  3 วันที่ผ่านมา

      Ladies inka baga farm nadupagalaru. first 20 pottellatho start cheyandi

  • @Akanaboinasowmyasri
    @Akanaboinasowmyasri 7 วันที่ผ่านมา +2

    అన్న మేత తొట్లు ఎలా తయారు చేశారు ఒకసారి చూపెట్ట గలరు ప్లీజ్ నేను కొత్తగా షెడ్డు పెట్టాలనుకుంటున్నాను

    • @sambaagrofarms
      @sambaagrofarms  7 วันที่ผ่านมา +1

      అన్న మేము మేత తొట్టెలు, readymade కొన్నాము. మేము తయారు చేసుకోలేదు.

    • @sambaagrofarms
      @sambaagrofarms  7 วันที่ผ่านมา

      All the best for your new business..

  • @mohanlankalapalli1168
    @mohanlankalapalli1168 3 วันที่ผ่านมา +1

    Bro 50pottalluku antha shead kavali

    • @sambaagrofarms
      @sambaagrofarms  3 วันที่ผ่านมา +1

      మీరు నేల పైన పెంచాలి అంటే, 16ft (పొడవు) X 18ft (వెడల్పు) సరిపోతుంది. Elevated shed ite, కొలతలు మారుతాయి.

    • @sambaagrofarms
      @sambaagrofarms  3 วันที่ผ่านมา +1

      అలాగే, బయట తిరగడానికి, కొంచం బయట స్థలం కావాలి..

    • @sambaagrofarms
      @sambaagrofarms  3 วันที่ผ่านมา +1

      Pottellu పిల్లలు కట్టేసి మేపాలి అంటే, ఆ కొలతలు వేరు.

  • @KonetiRajesh-te1eq
    @KonetiRajesh-te1eq 7 วันที่ผ่านมา +1

    ❤❤🎉🎉🎉

  • @vinnumaggi3504
    @vinnumaggi3504 6 นาทีที่ผ่านมา

    Dear brother AA stands ekkada tisukunnaro contact number ఎమైన unte pampandi

  • @sl777official
    @sl777official 7 วันที่ผ่านมา +3

    కొంత మంది లాస్ ఉంటది అంటారు కదా అన్న దానికి గల కారణాల వీడియో చేయండి

    • @sambaagrofarms
      @sambaagrofarms  7 วันที่ผ่านมา +1

      @@sl777official తప్పకుండా వీడియో చేస్తాను బ్రదర్.

  • @PanjagalaLakshumaiah-v7g
    @PanjagalaLakshumaiah-v7g 5 วันที่ผ่านมา +1

    అన్న ఇది ఫస్ట్ బ్యాచ్ ఏనా

    • @sambaagrofarms
      @sambaagrofarms  5 วันที่ผ่านมา +1

      ఇది 4వ బ్యాచ్. ఇప్పుడు ఉన్న కేంగూరి బ్రీడ్ మాత్రం 1వ బ్యాచ్.

    • @PanjagalaLakshumaiah-v7g
      @PanjagalaLakshumaiah-v7g 5 วันที่ผ่านมา +1

      @sambaagrofarms మీరు ఫీడింగ్ ఏమేమి ఇస్తారు అలాగే ఒక బ్యాచ్ ఎన్ని రోజులు పెంచుతారు

    • @PanjagalaLakshumaiah-v7g
      @PanjagalaLakshumaiah-v7g 5 วันที่ผ่านมา +1

      @sambaagrofarms నెల్లూరు బ్రౌన్ మీరు ఏమైనా పెంచారా

    • @sambaagrofarms
      @sambaagrofarms  5 วันที่ผ่านมา +1

      Mokka jonna, sneha feed, verusenaga chekka, Goduma bran, liver tonic, mineral mixture, calcium..

    • @sambaagrofarms
      @sambaagrofarms  5 วันที่ผ่านมา +1

      ఎప్పుడైతే, కెంగురి, లోకల్ బ్రీడ్ మాత్రమే పెంచుతున్నాం. ఫ్యూచర్ లో చూడాలి బ్రదర్

  • @vivekvellalateluguchannel1558
    @vivekvellalateluguchannel1558 7 วันที่ผ่านมา +1

    అన్నా tmr దాన

    • @sambaagrofarms
      @sambaagrofarms  7 วันที่ผ่านมา

      TMR గడ్డి/దాన మేము ఎప్పుడు వాడలేదు బ్రదర్. మాకు పచ్చి గడ్డి, ఎండు గడ్డి తక్కువ రేటు లోనే దొరుకుతుంది.

  • @Chbikshapathi-j2s
    @Chbikshapathi-j2s 7 วันที่ผ่านมา +1

    Address ekkada anna

    • @sambaagrofarms
      @sambaagrofarms  7 วันที่ผ่านมา

      @@Chbikshapathi-j2s Muthyalacheruvu, Kadiri, Srisathyasai District, Andhrapradesh

  • @venkateswarlumurari6069
    @venkateswarlumurari6069 4 วันที่ผ่านมา +1

    Anna nenu me video eroju chusanu metho matladali me phone number kavali please

    • @sambaagrofarms
      @sambaagrofarms  4 วันที่ผ่านมา

      @@venkateswarlumurari6069 mee number pettandi, Nene phone chestanu