గొర్రెల పెంపకంలో యువ రైతు విజయగాథ || A Young farmer Success story in Sheep Farming ||Karshaka Mitra
ฝัง
- เผยแพร่เมื่อ 28 พ.ย. 2024
- The Young Ideal farmer Success Story in Semi-Intensive Sheep Farming.
పాక్షిక సాంద్ర పద్ధతిలో గొర్రెల పెంపకంతో యువ రైతు విజయ బావుటా
నిరంతరం ప్రయత్నం వుంటే నిరాశకే నిరాశ పుడుతుంది. పట్టుదల, దృఢసంకల్పం, అంకితభావం వుంటే ఏ రంగంలో అయినా విజయాన్ని చేజిక్కించుకోవచ్చు. డిగ్రీ చదివిన ఓ యవకుడు రెండేళ్ల క్రితం 50 గొర్రెలతో పెంపకం ప్రారంభించి నేడు 150 గొర్రెలను పోషిస్తూ, నెలకు 50 వేల నికర లాభం సొంతం చేసుకుంటున్నారు. శ్రమ చేయగలిగిన స్థాయిలోనే గొర్రెలను పెంచుతూ... ప్రతి 3 నెలలకు పొట్టేలు పిల్లలను అమ్మేయటం వల్ల, మంద వృద్ధి కొంత తక్కువ వున్నప్పటికీ, ఆదాయం ఆశాజనకంగా మారింది. పెంపకంలో రిస్కు తగ్గింది. ఖమ్మం జిల్లా చింతకాని మండలం, జగన్నాధపురం గ్రామానికి చెందిన ఈ యువ రైతు పేరు బుంగ సైదేశ్వరరావు. యాదవ కుటుంబం కావటంతో స్వతహాగా వీరి కుల వృత్తి గొర్రెల పెంపకం. గతంలో ఈయన తండ్రి ఆరుబయట విస్తృత పద్ధతిలో గొర్రెలు పెంచేవారు. రాను రాను మేత కొరత పెరిగిపోవటంతో, పెంపకంలో రిస్కు పెరిగిపోయింది. సైదేశ్వర రావు ఉద్యోగం కోసం ప్రయత్నించినప్పటికీ నెలసరి జీతం నామమాత్రంగా వుండటంతో తండ్రి ప్రోత్సాహంతో గొర్రెల పెంపకానికి శ్రీకారం చుట్టారు.
గొర్రెలను విస్తృత పద్ధతిలో కాకుండా పాక్షిక సాంద్ర పద్ధతిలో... అంటే రోజూ నాలుగైదు గంటలు గ్రామంలో 4 కిలోమీటర్ల పరిధిలో గొర్రెలను మేపి, మిగతా సమయంలో షెడ్లలో పూర్తి స్థాయిలో మేపుతున్నారు. దీనివల్ల ఈయన ఫామ్ లో జీవాలు చురుకుగా కనిపిస్తున్నాయి. 2 ఎకరాల్లో పశుగ్రాసాలు పెంచుతున్న ఈ రైతు సూపర్ నేపియర్, హెడ్జ్ లూసర్న్, స్టైలో స్కాబ్రా గ్రాసాలు పెంచుతున్నారు. గడ్డిని చాఫింగ్ చేసేందుకు 5 హె.చ్ పి చాఫ్ కట్టర్ ఉపయోగిస్తున్నారు.
ప్రస్థుతం ఫామ్ లో 150 గొర్రెలు వుండటంతో వీటి పిల్లలను 3 నెలల వయసు వచ్చే వరకు పెంచి పొట్టేలు పిల్లలను మాత్రమే విక్రయిస్తున్నారు. దీనివల్ల నెలకు 50 వేలకు తగ్గకుండా ఆదాయం వస్తోందని యువ రైతు చెబుతున్నారు. పాక్షిక సాంద్ర పద్ధతిలో పెంచటం వల్ల తక్కువ ఖర్చుతో మంచి ఫలితాలు వస్తున్నాయంటున్న ఈ యువ రైతు అనుభవాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
www.youtube.co...
కర్షక మిత్ర వీడియోల కోసం:
/ karshakamitra
వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
• Paddy - వరి సాగు
పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
• Ginger - అల్లం సాగులో ...
ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
• పసుపు సాగులో ఆదర్శ గ్ర...
శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
• 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
కూరగాయల సాగు వీడియోల కోసం:
• Vegetables - కూరగాయలు
పత్తి సాగు వీడియోల కోసం:
• పత్తిలో అధిక దిగుబడి ప...
మిరప సాగు వీడియోల కోసం:
• Chilli - మిరప సాగు
నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
• ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
• Floriculture - పూల సాగు
పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
నానో ఎరువులు వీడియోల కోసం:
• నానో ఎరువులు - Nano Fe...
మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
• పొట్టి మేకలతో గట్టి లా...
జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
• జోనంగి జాతి కుక్కకు పూ...
మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
• Aquaculture - మత్స్య ప...
#karshakamitra #sheepfarming #youngfarmersuccessstory #semiintensivesystem
Facebook : mtouch.faceboo...
Good job brother your doing very calculating work same keep going brother 👌
Thank you so much 😀
For free details of sheep farming please watch
th-cam.com/video/H1zk4e7TM9c/w-d-xo.html
@@KarshakaMitra the all
Governament job కోసం ఎదురు చూడకుండా కుల వృత్తి నముకున్న నీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు బ్రదర్
Keep it up
Good encouragement
No
వర్షాకాలం వచ్చిందంటే చాలు మొత్తం వ్యాధులు వస్తాయి...చాలా జాగ్రత్తగా ఉండాలి...ఈది నిజం ఎందుకంటే మ దగ్గర వున్నాయి ... మనం అనుకున్నంత ఈజీ గా వుండదు .... ఇది నిజం...
అవును కానీ...జాగ్రత్తలు తీసుకోవాలి... ఏమీ కాదు...
ఉద్యోగాల కన్నా ఇది చాలా మంచిది.
చాల బాగా చెప్పారు,
Super saideswararao గారు, ఈ video లో chala నేర్చుకున్న. Thank you
Well
వీడియో చాలా చాలా బాగుంది ఇలాంటి వీడియోలు మరిన్ని చేయండి ధన్యవాదాలు
Nice explanation bro.... Ur the guide for our YADAV'S...👍👍💪💪💪
Good encouragement
కృషితో నాస్తి దుర్భిక్షం
కసి ఉంటే ఏదైనా సాధించవచ్చు.
ధన్యవాదములు. కర్షక మిత్ర ఛానెల్. వారికీ. అభివందనాలు
Thank you
ఇవ్వి చూసి ఫామ్ పెట్టద్దు చాలా కష్టం ఉంటది నాకు వున్నా అనుభవం తో చెప్తున్నా 7.00000lacks లాస్ ఐయను
Good job brother all the best Jai YADAV ❤️❤️❤️
Reply please 🥺🥺
Thank you very much
జోకి అమ్మడం వల్ల రైతు నష్టపోడు👍🇮🇳
Congratulations bro
Jai yadav 🐏🐏🐏
Thank You
చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు 🙏🙏
Thank you
Correct time lo correct video ne chusanu thanks bro
Thank you
ఈ వృత్తి మా కురుమ గొల్లళ్లకు మాత్రమే సొంతం
Thanks for beautiful ga choopichindiki manchi audio vedio manchi explain
Thank You
🙏👍❤️ Anna. Super. I'm Yeshwanth. Yadav.
Old is gold... Okari daggara panichese kanna manakunna sources to jeevithanni mal chukovadam... Great... Chaduvu vignanni pechadaniki use avthundi..
Inspreatuon to others all the best bro
You understand the story message very well
Super Bro All the Best Bro
Yadavs ki Upadi Marganni chuputhunnaru thank u r sugations nd gudience
th-cam.com/video/H1zk4e7TM9c/w-d-xo.html
Yadav always king 👑
నిజ, నిజాలు చెప్పారు
Thank You
Jai yadav ❤️🔥
*మనం ఏ పని ప్రారంభించాలన్నా ఆ పని పైన పూర్తి అవగాహన కలిగివుండాలి.ఒకవేళ అలా అవగాహనలేకుండా ఏదన్నా పనిని ప్రారంభిస్తే ఆ పనిలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి వస్తుంది, అన్ని ఒడిదుడుకులను ఎదుర్కొన్న తర్వాత కూడా కొంతమంది నిలబడొచ్చు కొంతమంది నిలబడలేక నిష్క్రమించవచ్చు .ఈ మాట ఎందుకు చెప్పాల్సివచ్చిందంటే ప్రపంచంలో ప్రతి సంవత్సరం కొత్తగా ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించిన వారిలో కేవలం 10% మంది మాత్రమే మంచి వ్యాపారవేత్తలుగా ఎదుగుతున్నారు.ఆ పదిశాతం మంది కూడా ఆ వ్యాపారం పైన పూర్తి అవగాహన కలిగి ఉండడం వల్ల మాత్రమే విజయం సాధించగలిగారు అని సర్వేలు చెబుతున్నాయి. కాబట్టి ఏదైనా పనిని ప్రారంభించాలనుకున్నప్పుడు ఆ పని పైన పూర్తి అవగాహన కలిగి ఆ పనిని ప్రారంభించడం అనేది చాలా శ్రేయస్కరం....ఈ వ్యాపారం యొక్క పూర్తి సమాచారం గురించి సంప్రదించండి....కాల్ / వాట్సప్...9912277525*
Chala manichiga cheppinav bro
I am also yadav
Good decision bro...👍👍👍
Finally good decision nice job bro
E business cala Risk tho ayindii be careful yendukante alredy my father professiona ede kabatii
సూపర్ బ్రదర్ very good
Thank you
Nice bro jai yadav
Thank You
Good decision
Super my friend
👏
T q ra mama
Super bro carect cheppinaru
Nenu kuda Shep forming cheyali anukuntuna any advice
Very informative video
Thank you
Super manchi Pogram
Thank you
Great bro..all the best ..God bless you
Thank You
Congratulation annnnaaaa
Nice encouraging
Good working bro 👍👍
Great Brother ☺️
T q anna
Nice Anna super
Genuine information bro
Keep watching karshaka mitra. Thank You
Great job brother..!!!
Thank you so much 😀
Grass morning vesthunara eveng vesthunara grass
Gaddi Peru cheppu brother enni rojulaki koyyali gaddi
Good infromection karshaka mitra 👍
Thank You
Babai super
All the best bra
I like this bussines
nice. You know that
Superbro
👌👍
Thank you
Okadikindha brathike badhalu, mana pani mamam chesukovadam manch8dhi
Animals good in condition..
Good information to formers
Thank you very much
Super broh😘
Thank You
సూపర్ వీడియో
Thank You
Do you have sheep for cutting purpose?
Please call to farmer
@@KarshakaMitra your number
7989527271
స్వామ నిజాలు చెప్పండి
రైతు అబద్దం చెబుతున్నారని మీరు అంటున్నారా !
Super bro
keep watching Karshaka Mitra
Soperrr brou👍👍👍
Thank You
caracte bro okadikinada panicheyyatamkanna swayam vupadhi beste
very good
Good job anna
Very good brother
So nice
Calk chesta respond అవుతలేదు
Good job brother
Thanks
Super bro keep it up jai yadav
Jai yadav
దశరథ గడ్డి విత్తనాలు ఏక్కడ దొరుకుతాయి అన్న
8341636800
Indian mart app lo
అన్న గొర్రెలకు నీళ్ల నాలుకతో చనిపోతున్నాయి దానికి మందు ఏమైనా ఉందా
Good bro. Excellent. God bless you
Good encouragement
Super bro..
Keep watching Karshaka Mitra
మాది కూడా సేమ్ ఫీల్డ్ ...
Anna hedgelucen seeds kavali
please call farmer
Anni Sare marketing Ela chestaru🍊
For details Pl watch these videos and also call 7893117455
th-cam.com/video/H1zk4e7TM9c/w-d-xo.html
అన్న మీ ఫోన్ నెంబర్
Nelaku 50 velu atla vastay bro
Super anna
Thank You
Super anna ❤️
Thank you
అన్నా నేను యాదవ బిడ్డనే నాకు 4పొట్టేలు పిల్లలు కావాలి
Contact me
9010904322
Super
So nice
NO WRONG , MANA AMARAVATI LO 50 GORRELU 151 AUVATANIKI 5 YEARS PATTINDHIGA!
Nuvvu annadi naku ardham ayindi
😃😃😃😃🙏
Sona Devi College
50000 vastaya bro one month ki miru enni ekars grass vesaru
hedge lucerne సీడ్స్ కేజీ ఎంత
Rs. 700 to 1000
##great bro
👌👌👍👍
Thank you
Gud Anna
Keep watching Karshaka Mitra
Super Anna🙏🙏🙏🙏🙏
Thank you
అన్న విత్తనాలకు నంబర్ పెట్టారా మాకు కావాలి ప్లీజ్ 🙏🙏🙏🙏🙏🙏
Phone number is there in the Video.
I wount
అందరూ మేపితే కొనేది ఎవడ్రా బాబు
Konni udatha mohalu untay avi kontay 😂😂😂😂
Sie Allah appala naidu dairy farm video cheyande please
Bhai hindi or english subtitles
We will try
@@KarshakaMitra thanks
Assalaam u Alaikum Pl watch these videos for full details in Urdu
th-cam.com/video/-g4CRNy9yDw/w-d-xo.html
Super and insprition.,.
Thank you
Excellent 👌
Thank you
Well done saidu
Thank You for giving support to the farmer
Edatha nejamena
🙏🙏
నిజమైన నిజం
Kadu anna
Naku 4 akarala bumi unadi andulo 20 gunttala polam paruthundi danitho Ani gorlanu sakavachu antha gaddi pettavachu🙏🙏 rpl
@@kumarnomula2191
Hi bradar
Akkada medi
Madi nalgonda. DISTIC
NARAYANAPURAM. MADAL
PUTTAPAKA.VELLEG
Memu.kuda.yadhv.s.maku.thelsu.
Jai yadav mana vruthi manaku life antha annam peduthundhi anna marichipoku kalmasham leni yaadavulam manam yadava biddalam itlu raaylaseema yadava bidda💪💪💪💪💪💪💪🐏🐏🐏🐏
ఈ ప్రపంచమే వసుదైక కుటుంబం
𝒮ℯℯ𝒹𝓈 𝓀𝒶𝓋𝒶𝓁𝒾 𝒶𝓃𝓃𝒶
Call me
Hai yadavs
Anna l am also yadav my is anil