7 రకాల కుందేళ్లు 3 ఏండ్లుగా పెంచుతున్న | Rabbit Farming | రైతు బడి
ฝัง
- เผยแพร่เมื่อ 20 ธ.ค. 2024
- whatsapp.com/c...
ఈ పై లింక్ ను క్లిక్ చేస్తే.. రైతుబడి వాట్సాప్ చానెల్ ఓపెన్ అవుతుంది. మరిన్ని అప్ డేట్స్ కోసం ఫాలో కావొచ్చు.
గత మూడు సంవత్సరాలుగా కుందేళ్లు పెంచుతున్న రైతు అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. హైదరాబాద్ శివార్లలో పెద్ద అంబర్ పేట ఔటర్ రింగ్ రోడ్ జంక్షన్ సమీపంగా ఈ రైతు కుందేళ్ల ఫామ్ నిర్వహిస్తున్నారు. తన అనుభవం వీడియోలో వివరించారు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫేస్ బుక్ పేజీ ఇంకా ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు.
Facebook : / telugurythubadi
Instagram : / rythu_badi
తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : 7 రకాల కుందేళ్లు 3 ఏండ్లుగా పెంచుతున్న | Rabbit Farming
#RythuBadi #రైతుబడి #rabbit farming
whatsapp.com/channel/0029Va4lp1s5Ui2SLt2PEf0G
ఈ పై లింక్ ను క్లిక్ చేస్తే.. రైతుబడి వాట్సాప్ చానెల్ ఓపెన్ అవుతుంది. మరిన్ని అప్ డేట్స్ కోసం ఫాలో కావొచ్చు.
మీరు వివరంగా అడిగే విధానము తను వివరంగా చెప్పే విధానం బాగుంది అన్న
అడిగే విధానం బట్టి ఉంటుంది
ఆ అన్న గారికి చాలా అనుభవము వుంది మరియు అతని విశ్లేషణ కూడా చాలా బాగుంది. ఈ వీడియో చేసినందుకు ధన్యవాదములు అన్న గారు 🙌🙌
మీ లాంటి వాళ్ళు వ్యవసాయ శాఖ మంత్రి ఉంటే , రైతన్న లకు రేపడి నడు ఏ పంట వెయ్యాలి లంబం ఎలా వస్తది అని రైతన్న లకు లాభం . Proud of you from London . Jai kisan jai జవాన్
దేనికైనా అనుభవం చాలా ముఖ్యం.
మంచి సమాచారం ధన్యవాదాలు ❤❤
Good knowledge about rabbit farming by the owner . real entrepreneurs of India and state
Am a doctor but my aim is to be a successful agripreneur.
Thanks to Telugu rythubadi for bringing videos on wide range of topics pertaining to agricultural,animal husbandry, horticulture ,farm equipment and many more ..
Kudos brother
మీరు అడిగే విధానం చాలా బాగుంటుంది అండి
Thondhrlo Padma sree vasthundhi brother meeku
All the best in advance
Mee videos chusthey manasuku hai ga untundi ❤
మీరు ఇలాంటి వీడియోస్ చేసి తెలియని వారు కీ ఆశ పెరిగి ఇలాంటి బిజినెస్ చేసి లాస్ అవుతున్నారు బ్రో
ఇలాంటివి చాలా jaruguthunnai
ఇంటర్వ్యూ చేసే విధానం చాలా బాగుంది అన్న
Nice explanation…. Good information brother
వర్షాకాలంలో వచ్చే పిడుగుల శబ్దానికి కుందేలు భయపడి గుండె ఆగిపోతుంది అన్నారు. అది నిజమా వాటిని ఎలా పరిరక్షించుకోవాలి ఆ సమయంలో.
Super rajendranatha reddy
Good video annaya.thank you so much for the information 💐💐💐💐
Good , okarikindha work cheyalsina avasaram ledhu , okariki lekha chepalsina avasaram ledhu , okarichetha Matta padalsina avasaram asala ledhu , thana phaniki Thane raju 🙏
Antha mandhi IT software jobs and other jobs chastunna vaaru RythuBadi channel chustunnaru appudappudu..plz like and comment..so that manaku telustundhi..antha mandhi Rythu biddalu vunnarani..Nanu 13 years nundi software job chastunnanu and oka 5 years nundi USA-America lo job chastunna..naaku forming antay istam tho chustunna..
Very interesting program
సూపర్ అన్న నైస్ వీడియో
Nice video, good dedication both of you
All the best to farmer and channel
meeru cheppe vidhanam bagundi brother
అన్న కుందేలు కావాలి మీరు అముత్తర. రెట్ అంతా అన్న
Good information ANNA garu
Annagaru pls pig forming market gurinchi okka video cheyandi....🙏🙏
Good information..
Good interview brother
Raith badi super
Very good vedio 🎉❤
Anna kaaju marketing gurenche video chyande anna ma side 60 , 70 repayalaku dhalarulu kontunaru nastapothunamu plz
Hi anna rabit kavali anna naku
It is sad to see those rabbits are meat animals. They can't even jump around and are closed in a cage. So sad
సూపర్ అన్న
Super tasty. What is the price?
Excellent
Pigs farming gurichi and marketing gurichi oka video cheyyandi plzz anna
Super. SAR
Super aana
Supar ga adivavu anna
Rabbit diseases and medicines gurinchi oka clarity vedio teeyandi pls
Reddy bro rythu badi song upload cheyi ,yenni sarlu adagali bro
Super 👌
Super brother 👌
Please provide the information of the person so that we can contact him and get the rabbits from them.
the real raithu bidda
Super gd interview
Super
❤❤ good ❤❤good
Horticulture marketing samasya ga vundhi
మార్కెటింగ్ main లేకపోతె ప్రతి ఒక్కడు పెంచేగలడు కదా
S
Kadaknath kodulu dhi cheyandi bro
Anna ki kuda manchi noledge undhi anna
Good.
Great
Super
చేసేద్దాం 😂🎉❤
😂
కుందేళ్ల పెంపకం లో ఉన్న ఇబ్బందులు చెప్పలేదు.
Awesome
Anna night కాపలా ఎలాగే
కుందేలు పేపకానికి NLM స్కీమ్ వర్తిస్తుందా?
పైల్స్ నెంబర్
Anna rabit entha age vachaka babys pedutundhi
5 months onwards
The way he is explaning is soo 🤣
Anna naku oka200 natuu kolu kavali penchadaniki yakada dhorukuthae anna
Jai sriram
Namaste Anna
Home delivari chestara
నాకు కావాలి అన్న ఇస్తారా.3కావాలి అన్న
పెంచుకోవడానికి
Nice
రాజేందర్ రెడ్డి గారు మీ మొబైల్ నెంబర్ తెలుపగలరు
Nijamaina raithu bidda
Anna na black female kavali anna
🎉🎉🎉🎉🎉🎉
అన్న నకు చిన్న కుందేలు పిల్లను ఇస్థ్వ వంద రుపయా లు ఇస్త
koddiga free ga vadilite koda baguntadi ala cage lo unte active ga peragavu
🐰🐰👌😊
వివరంగా అడుగుటూరు
Ana koncham a Anna number petava nenu a form pedutha
❤🎉
❤👍👌
Number em ledha anna
Anna donkey forms gurinchi video cheyandi anna ,ledha Meeku thelisina donkey farms contact ivvandi anna plss
Agriculture Land for sale 1acer to 90acers available at sangareddy district jogipet narayankhed Zheerabad medak chevella
Number kavali anna nedhi
Ayana number chapadi bro
👃👃👃👃👃
Phone no ivvandii
Dont like video
KASHTE. PHALI.
Weldone sir