నేను ఇంతవరకు చూసిన ఐ డ్రీమ్ ఇంటర్వ్యూ వీడియోలలో ది బెస్ట్ పర్సన్ ఇంటర్వ్యూ ఇదొకటే.ఇది ఇంటర్వ్యూ అనే కంటే మన దేశంలో స్వాతంత్ర్యం సాధించినప్పటి నుండి ఇప్పటి వరకు కాకుండా మున్ముందు కూడ తలెత్తే సమస్యలు, వాటి పరిణామాల గురించి పూర్తి విశ్లేషణతో సూర్యదేవర ప్రభాకరరావు గారు, తన ఐడియాలజీని మనతో పంచుకోవడం ఒక గొప్ప విషయం. అలాగే,ఇటువంటి ఆణిముత్యాలను ఒక జర్నలిస్ట్ గా ఐ డ్రీమ్ ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం మురళీధర్ గారిది కూడా చాలా గ్రేట్. 🙏🙏
మురళీ గారు పాపం పెద్దాయన మీ లక్ష్యానికి సమీపంలోకి కూడా రాలేదు .పిటి.పదిమందిలో ఒకడిగా ఒక ఆక్షన్ లో పాల్గొన్న లొంగిపోయిన వాడు ఎదో విక్రమోపేత మైన చర్య చేసినట్టు ఊరించి చెబుతుంటే వివర్ షిప్ పెరిగేది.కానీ మేధో శిఖరాలు అలాంటి చిప్ ట్రిక్ లకు తల ఒగ్గవు.
Sir, you have great ideology, Suryadevara. I compare you with puchalapalli and Jeevanandam. Greenery is bound to come. Salute to you Suryadevara. I appreciate muralidhar sir for his great and impartial interviews...
ఇలాంటి వ్యక్తులు మట్టిలో మణిక్యాలు ఎందరో ఇంకా ఎందరో ఉన్నారు.మైక్రో స్కోప్ ద్వారా వెతికి పట్టుకొని ఇంటర్యూ చేసి సమాజ మార్పు కోసం మీ వంతు సాయం చేయాలని ఆశిస్తున్నా.....👋
The best interviewee who was with clarity of mind as" lal Gandhi "will give a real solution as the best applicant to the problems pestering by the parliamentary democracy in the country in future.
It is the mysterious interview of Idream. Idream first time failed to bring out the facts from interview candidates. Seems like Prabhakar smartly escaped, when he said that he had done it all by himself without associating with any party in the 80s how come it is possible with one person.
He is saying he is not from rebel communism why you are portraying him as Maoist he is a Marxist sir .your interviews are very good but don't mix people and ideology for you views ..
ఇన్ని రోజులు కష్టపడి ఏమి సాధించారు అంటే నా బాధ్యత నేరవర్చాను అని (ఆత్మ )సంతృప్తితో ఉన్నాను అనడం చూస్తే శ్రీ కృష్ణ భగవానుడు భగవద్గీలో చెప్పినట్లుగా ఉంది నీ బాధ్యత నీవు చేయి ఫలితాన్ని భగవంతుని మీద వదిలినవేయి అన్నట్లుగా ఉంది.వారు ప్రతి దాన్ని పరిశీలించడం చాలా అనేది మంచి లక్షణం.ప్రతి కాలములో ప్రతి సమాజములో ప్రతి దేశములో సమస్యలు ఎప్పటికీ ఉంటాయి.ఎప్పుడు ఎ సమస్య ఉంటే దానిని పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలి.అంతే కానీ పలాన సిద్దాంతం సమస్యలకు శాశ్వత పరిష్కారం అని బావించి వర్గశత్రువుల పేరుతో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందిని పొట్టన పెట్టుకుంది కమ్యూనిస్టు సిద్దాంతము.తీర వంద సంవత్సరాలు కాక ముందే చేతులు ఎత్తివేసింది.
@@alsaadh2089 గారు కమ్యూనిస్టులు కూడా మనుషులే వారు ఎక్కడి నుండో వూడిపడలేదు.మనుషులకు ఉండే అన్ని బలాలు బలహీనతలు వారికి ఉంటాయి.డబ్బులు ఉంటే అహంకారము వస్తుంది.అధికారము ఉంటే కూడా అహంకారము వస్తుంది. ఈ రెండు ఒక్కరి దగ్గరే ఉంటే వారిని అహంకారానికి అంతే ఉండదు.కమ్యునిజం లో డబ్బు అధికారం ఒక్కరి దగ్గరే కేంద్రీకృతమై ఉంటుంది.ప్రజాస్వామ్యం అనేది ఉండదు.దాని మూలంగా విచ్చలవిడిగా లక్షలాది మందిని హత్యలు చేశారు కమ్యూనిస్టులైన స్టాలిన్ (రష్యా)మావోలు(చైనా) పోల్ పాట్లు (పోలాండ్)సిద్దాంతము పేరుతో అధికారము కేంద్రీకృతము చేసుకొని.కమ్యూనిస్టులకు ఒక ఆర్ధిక సామాజిక సిద్దాంతము అంటూ ఏమి లేదు ఒక్క ద్వేషము తప్ప.
@@mekalasatyanarayana7780 yes sir at the same time somari potu tanamu kuda okatimathramu champdamu chavadamu dabbulu( balavanthapu) vichchcalavidiga ante oka avineethiparudu daggara nuvvu(medhaVi&COMMI) money balavanthamga thhesukuntunnavamte vadiki nuvvu offially licencence ichchinatle kada avineethi inka cheyiinka ekkuva party fund iyyi ani ika marpu viplavamu ekkadidi????east europe lokuda akkadi kings ni vellkottaru commilu okappudu marala varu vachchcru thirigi,communisam oka sadism beedavadini inka beedavadini chesthu vandini udreka parichi vaditho vidvamsamu cheyimchdame dani siddamthamu bagupadtamu umdadu
Muralidhar garu I respect you very much..
లోతైన విశ్లేషణ తో చాలా బాగా చెప్పారు ఒక గొప్ప interview చూసానన్న అనుభూతి కలిగింది
నేను ఇంతవరకు చూసిన ఐ డ్రీమ్ ఇంటర్వ్యూ వీడియోలలో ది బెస్ట్ పర్సన్ ఇంటర్వ్యూ ఇదొకటే.ఇది ఇంటర్వ్యూ అనే కంటే మన దేశంలో స్వాతంత్ర్యం సాధించినప్పటి నుండి ఇప్పటి వరకు కాకుండా మున్ముందు కూడ తలెత్తే సమస్యలు, వాటి పరిణామాల గురించి పూర్తి విశ్లేషణతో సూర్యదేవర ప్రభాకరరావు గారు, తన ఐడియాలజీని మనతో పంచుకోవడం ఒక గొప్ప విషయం. అలాగే,ఇటువంటి ఆణిముత్యాలను ఒక జర్నలిస్ట్ గా
ఐ డ్రీమ్ ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం మురళీధర్ గారిది కూడా చాలా గ్రేట్. 🙏🙏
మురళీ గారు పాపం పెద్దాయన మీ లక్ష్యానికి సమీపంలోకి కూడా రాలేదు .పిటి.పదిమందిలో ఒకడిగా ఒక ఆక్షన్ లో పాల్గొన్న లొంగిపోయిన వాడు ఎదో విక్రమోపేత మైన చర్య చేసినట్టు ఊరించి చెబుతుంటే వివర్ షిప్ పెరిగేది.కానీ మేధో శిఖరాలు అలాంటి చిప్ ట్రిక్ లకు తల ఒగ్గవు.
Sir, Wonderful subject Sir
Great interview
very great interview sir
Sir, you have great ideology, Suryadevara. I compare you with puchalapalli and Jeevanandam. Greenery is bound to come. Salute to you Suryadevara. I appreciate muralidhar sir for his great and impartial interviews...
Excellent 🙏🏼
Murali sir ...Take a bow for ur knowledge
Chala Goppa visayalu chepparu Anna tq 🚩🙏
Encountar lo chanipoina valla baryalanu interview cheyandi sir
👍👍👍super sir
మురళి గారు...
Good interview... ఆ పెద్ద మనిషికి వున్న క్లారిటీ అసలు ఇప్పటి ప్రజా ప్రతినిధులకు ఉందా / అనే అనుమానం వస్తుంది...
Plese interview cental committee member varanasi subrahmnyam garini
ఇలాంటి వ్యక్తులు మట్టిలో మణిక్యాలు ఎందరో ఇంకా ఎందరో ఉన్నారు.మైక్రో స్కోప్ ద్వారా వెతికి పట్టుకొని ఇంటర్యూ చేసి సమాజ మార్పు కోసం మీ వంతు సాయం చేయాలని ఆశిస్తున్నా.....👋
The best interviewee who was with clarity of mind as" lal Gandhi "will give a real solution as the best applicant to the problems pestering by the parliamentary democracy in the country in future.
అన్నా మీ ఇంటర్వ్యూ విన్న తరువాత చాలా తక్కువ మంది ఉంటారు మీ లాగా జయహో అన్నా . ,,
Red Salutes 🙏
Vandanamulu brother
part 2 kuda cheyandi sir
అన్నా మీ ఇంటర్వ్యూ విన్న తరువాత చాలా తక్కువ మంది ఉంటారు మీ లాగా జయహో అన్నా
Good interview murali garu
Sir swacha maina manishi tho interview chesharu thanks
Maa daggara village.i proudly prabhakar garu
Bro vuru perenti ? District and state ekkada?
@@johnratnakar9660 pedha kodepaka ummadi warangal dist present bhupalapally dist
Brother akkada vaste aayana daggara tisukuveltava
Super spirit 👌 - Jeevitham meeda poorthi avagahana unna Mahaa manishi
కాలం తీర్చిదిద్దిన విప్లవకారుడు.
లాల్ సలాం.. పెద్దన్న
Intelectual
Supir. Sir
సార్ మేము చిన్న పిల్లలాప్పుడు మల్యాల దళం ఉంది అనే వాళ్లు ఒక ఇంటర్వూ కూడ లేదు జోగాన్న అనే ఇంటర్యూ వేరే ఛానల్ లొ 4నిముషాలు చూసా మొత్తం వీడియో లేదు
🙏🙏🙏🙏🙏
లాల్ సలాం కామ్రేడ్స్
పరిణితి చెందిన.. పెద్దన్న
కన్నతండిలా... కడుపులో
పెట్టుకుని... మూవ్
అయితున్నారు
Lal salam
మురళీ సార్.....మీ ఇంటర్వ్యూ చివరికి మీకు ఏ మర్ధమంది.ఎదో ఒక ఆకర్షణ,తప్పన ఉంటే తప్ప ఈ పెద్దయన్న ఇంటర్యూ చేసి ఉండే వారు కాదు.
It is the mysterious interview of Idream. Idream first time failed to bring out the facts from interview candidates. Seems like Prabhakar smartly escaped, when he said that he had done it all by himself without associating with any party in the 80s how come it is possible with one person.
Mi you tube channel lo YCP vala party gurinchi akuva videos unavi anti? Only Vala kosame e channel open cheshara?
Ycp support you tube channel edi.
Vela chairmen kuda reddy. Vadiki Ap govt lo edo padavi kuda undi. But Murali garu different interviews chestaru..
Telugu basha March
Crime confession....heading is absolutely improper..insulting selfless poor people movment..pl change the heading..
He is saying he is not from rebel communism why you are portraying him as Maoist he is a Marxist sir .your interviews are very good but don't mix people and ideology for you views ..
ఇన్ని రోజులు కష్టపడి ఏమి సాధించారు అంటే నా బాధ్యత నేరవర్చాను అని (ఆత్మ )సంతృప్తితో ఉన్నాను అనడం చూస్తే శ్రీ కృష్ణ భగవానుడు భగవద్గీలో చెప్పినట్లుగా ఉంది నీ బాధ్యత నీవు చేయి ఫలితాన్ని భగవంతుని మీద వదిలినవేయి అన్నట్లుగా ఉంది.వారు ప్రతి దాన్ని పరిశీలించడం చాలా అనేది మంచి లక్షణం.ప్రతి కాలములో ప్రతి సమాజములో ప్రతి దేశములో సమస్యలు ఎప్పటికీ ఉంటాయి.ఎప్పుడు ఎ సమస్య ఉంటే దానిని పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలి.అంతే కానీ పలాన సిద్దాంతం సమస్యలకు శాశ్వత పరిష్కారం అని బావించి వర్గశత్రువుల పేరుతో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందిని పొట్టన పెట్టుకుంది కమ్యూనిస్టు సిద్దాంతము.తీర వంద సంవత్సరాలు కాక ముందే చేతులు ఎత్తివేసింది.
e roju ayithe balavanthapu dabbulu vasullu and mithi meerina himsa& groupulu deeni tho sarva nashanamu AYYIMDI party regeon
@@alsaadh2089 గారు కమ్యూనిస్టులు కూడా మనుషులే వారు ఎక్కడి నుండో వూడిపడలేదు.మనుషులకు ఉండే అన్ని బలాలు బలహీనతలు వారికి ఉంటాయి.డబ్బులు ఉంటే అహంకారము వస్తుంది.అధికారము ఉంటే కూడా అహంకారము వస్తుంది. ఈ రెండు ఒక్కరి దగ్గరే ఉంటే వారిని అహంకారానికి అంతే ఉండదు.కమ్యునిజం లో డబ్బు అధికారం ఒక్కరి దగ్గరే కేంద్రీకృతమై ఉంటుంది.ప్రజాస్వామ్యం అనేది ఉండదు.దాని మూలంగా విచ్చలవిడిగా లక్షలాది మందిని హత్యలు చేశారు కమ్యూనిస్టులైన స్టాలిన్ (రష్యా)మావోలు(చైనా) పోల్ పాట్లు (పోలాండ్)సిద్దాంతము పేరుతో అధికారము కేంద్రీకృతము చేసుకొని.కమ్యూనిస్టులకు ఒక ఆర్ధిక సామాజిక సిద్దాంతము అంటూ ఏమి లేదు ఒక్క ద్వేషము తప్ప.
@@mekalasatyanarayana7780 yes sir at the same time somari potu tanamu kuda okatimathramu champdamu chavadamu dabbulu( balavanthapu) vichchcalavidiga ante oka avineethiparudu daggara nuvvu(medhaVi&COMMI) money balavanthamga thhesukuntunnavamte vadiki nuvvu offially licencence ichchinatle kada avineethi inka cheyiinka ekkuva party fund iyyi ani ika marpu viplavamu ekkadidi????east europe lokuda akkadi kings ni vellkottaru commilu okappudu marala varu vachchcru thirigi,communisam oka sadism beedavadini inka beedavadini chesthu vandini udreka parichi vaditho vidvamsamu cheyimchdame dani siddamthamu bagupadtamu umdadu
G00d
Great interview sir
Lal salam
🙏🙏🙏🙏🙏
Great interview sir
🙏🙏🙏🙏🙏