పది సంవత్సరాల వయసులోనే నక్సలైటుగా..! | Former Naxalite Raziya Begum Emotional Interview | Aadhan

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 ธ.ค. 2024

ความคิดเห็น • 167

  • @klngupta5502
    @klngupta5502 ปีที่แล้ว +66

    హీరోయిన్ కావాల్సినంత అందం.. కానీ నక్సలైట్ గా మారాల్సి వచ్చింది. ఇప్పటికీ హీరోయిన్ తల్లి క్యారెక్టర్ కి సూపర్ గా ఉంటారు. ముస్లింలు తెలుగు ఇంత చక్కగా మాట్లాడ్డం చాలా అరుదు. 👌

    • @MRamzan-rv9jk
      @MRamzan-rv9jk ปีที่แล้ว +4

      Muslims anargalanga yathi prasatho sahithya sangeetha kalalo nishnaathulu. Neeku muslim classmets leranukuntanu. Telugu maathru baasha Dudekula vaariki .

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 ปีที่แล้ว +2

      అవును.కదా.

    • @AnjappaAnjappa-il6mj
      @AnjappaAnjappa-il6mj 6 หลายเดือนก่อน

      ?😢​@@MRamzan-rv9jk

  • @BurraVenkataswamy
    @BurraVenkataswamy ปีที่แล้ว +17

    మీరు ఒకముస్లిమ్స్ ఇయ్యుండి ఎంత బాగా మాట్లాడినారు 100/

  • @SandyaSureshracharla
    @SandyaSureshracharla ปีที่แล้ว +42

    లాల్ సలాం అక్క... 🙏🙏🙏 మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని... ప్రజలకోసం మీరు ఎంచుకున్న నిర్ణయం ముక్తకంఠంతో నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లాల్ సలాం అక్క 🙏🙏🙏

  • @prabhakarmaheshwaram8423
    @prabhakarmaheshwaram8423 ปีที่แล้ว +26

    నీ గళం ఆమోగం నీ గానం అమృతం , నీ కష్టాలు కన్నీళ్లు కడుపులో దాచుకొని , చిర్రు నవ్వుతో పాట పాడిన విధానం అధ్బుతం.👍👌💐

  • @rajireddythatipally6598
    @rajireddythatipally6598 ปีที่แล้ว +15

    అక్క మీరు చెప్పే వాస్తవాలు చాలా బాగున్నాయి తడబాటు లేకుండా చెపుతున్నారు మీ డప్పు వైద్యం చాలా బాగుంది 🌹🙏🏽🌹

  • @jayadevp5292
    @jayadevp5292 ปีที่แล้ว +8

    మీ అభిప్రాయాలని చాలా బాగా చెప్పారు.

  • @ongolebujji9214
    @ongolebujji9214 7 หลายเดือนก่อน +1

    మీరు చాలా గొప్పగా ముస్లిం మహిళ మేడం గారు మీకు నా సలాం

  • @TELUGUMASTERTECH
    @TELUGUMASTERTECH 10 หลายเดือนก่อน +2

    Goosebumps ❤

  • @sunithathatikonda8272
    @sunithathatikonda8272 ปีที่แล้ว +15

    బాగా మాట్లాడారు రాజీయా అక్క

  • @rajureddykavvam4571
    @rajureddykavvam4571 ปีที่แล้ว +23

    సూపర్ సింగర్.... సినిమా లో ఒక్క పాట పడితే చాల ఫేమస్ అవుతారు...

  • @telugumoviestories3593
    @telugumoviestories3593 ปีที่แล้ว +20

    ఇది కదా నిజమైన ప్రజాపోరాటాల బిడ్డ.లాల్ సలాం.

  • @navidnavidabbu3054
    @navidnavidabbu3054 ปีที่แล้ว +2

    ఉద్యమం కోసం బడుగు బలహీన వర్గాలకోసం మీ పాట మీ మాట మీ బాట స్ఫూర్తి దాయకం దగా పడ్డ వారికోసం అణగారిన వర్గాలకోసం అను నిత్యం మీ పోరుబాట కోనసాగించాలని ఇలానే మీ పాట తో ప్రాణం పోయాలని మీకు ముక్కోటి దేవత ఆశీర్వాదలు ఉండాలని కోరుకుంటూ మీకు పాదాభి ఉద్యమభి వందనాలు

  • @syedimam671
    @syedimam671 ปีที่แล้ว +14

    ఇంటర్వ్యూ చాల బాగుంది మేడం చక్కగా మాట్లాడారు

  • @Achanadipigangaram
    @Achanadipigangaram 4 หลายเดือนก่อน

    Super laalsalam akka

  • @puppalaaravindpatel907
    @puppalaaravindpatel907 ปีที่แล้ว +49

    లాల్ సాలమ్ అక్క మీ పాట సూపర్

    • @ryapanisayanna187
      @ryapanisayanna187 ปีที่แล้ว +2

      సూపర్ రజియా గారు

    • @satishjakkula3308
      @satishjakkula3308 ปีที่แล้ว

      @@ryapanisayanna187 you have a good day to all my best wishes of a Happy 😊😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😊

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 ปีที่แล้ว +1

      Laal salaam.Commrade.

    • @moindunkin7318
      @moindunkin7318 11 หลายเดือนก่อน

    • @AnjappaAnjappa-il6mj
      @AnjappaAnjappa-il6mj 3 หลายเดือนก่อน

      Q ​@@ryapanisayanna187

  • @GraG-yg7gm
    @GraG-yg7gm 23 วันที่ผ่านมา

    Wow.. Beautiful😍✨❤

  • @botlamadhuasm
    @botlamadhuasm ปีที่แล้ว +3

    అక్క నాకు ఈ పాట చాలా ఇష్టం నిజంగా సాయి చందు కి నేను దగ్గర రావడానికి కారణం ఈ పాట

  • @Pulihara
    @Pulihara ปีที่แล้ว +1

    Impressive interview 🎉🎉🎉🎉

  • @godavarisurya939
    @godavarisurya939 ปีที่แล้ว +4

    గద్దర్ అన్న ఇక్కడ ఉంటాయి డప్పు తో పాటలు పాడినా పరవాలేదు .అడవిలో డప్పు పాటలు విని పోలీస్ లు చుట్టుముడతారెమో! వాళ్లకు ప్రభుత్వం మద్దతు ఉంటుంది అవసరమైతే100 మంది,200 మందిని కూడా పంపగలరు

  • @Pulihara
    @Pulihara ปีที่แล้ว +1

    Good interview 🎉

  • @shekarlavanya2264
    @shekarlavanya2264 ปีที่แล้ว +3

    సూపర్ అక్క లాల్ సలాం

  • @chimmanimahesh4712
    @chimmanimahesh4712 ปีที่แล้ว +3

    Real heroes are annalu

  • @shivakumarnirati8824
    @shivakumarnirati8824 ปีที่แล้ว +4

    Amma ki salam❤

  • @godavarisurya939
    @godavarisurya939 ปีที่แล้ว +5

    నిత్యం భయ భ్రాoతులతో గురికావలసి వస్తుంది ఈ మధ్య జన జీవన స్రవంతి లో కలిసే వారికి ప్రభుత్వం సాయం అంటున్నారు.పోలీస్ ల నక్షలైట్ల మధ్య కాల్పులు జరిగితే పోలీస్ చనిపోతే వారికి ప్రభుత్వ o సాయం చేస్తుంది,కుటుంబం లో ఒకరికి ఉద్యోగం, నక్సలైట్ చనిపోతే సాటి నక్సలైట్ ఆ శవాన్ని చూసినా ఏమీ చేయలేని పరిస్థితి,ప్రజల కోసం పోరాడినా ఓట్లు వేయరు,పోలీస్ ల చేత దెబ్బలు కూడా తింటారు😢
    ప్రస్తుతం ఆంధ్రా ఒడిశా సరిహద్దులో మాత్రమే వీరి కార్యకలాపాలు.ఇప్పుడు ఓటు అనే ఆయుధంతో నే ప్రజలు పథకాలు పొందుతున్నారు.లేకపోతే ఆ పార్టీ కి good bye చెబుతున్నారు.సీతక్క జన జీవన స్రవంతి లో కలిసి కాంగ్రెస్ ఎమ్మెల్యే అయ్యింది.ప్రభుత్వం కూడా అభ్యంతరం పెట్టదు

  • @sharefsf962
    @sharefsf962 ปีที่แล้ว +3

    ఉద్యమాని ఉదరిధం అని నక్సలైట్ గా మారి మళ్లీ జనజీవన స్రవంతిలో ఎందుకు రావాలి.

  • @srinuthallapally7110
    @srinuthallapally7110 ปีที่แล้ว +4

    Super singer Lal Salam Akka

  • @rajeshwaarbonagiri2718
    @rajeshwaarbonagiri2718 ปีที่แล้ว +1

    Super raziya garu

  • @viratpubglovers5518
    @viratpubglovers5518 ปีที่แล้ว +7

    అక్క మి పాటకు డపుకు నేను ఫిదా అయిన అక్క మీరు ఒక్క లేడీ టైగర్ లాల్ లాసం

  • @kishanrao1066
    @kishanrao1066 ปีที่แล้ว +2

    Sister.thankyou.spech.your.lalu.salam

  • @valmikicreations9418
    @valmikicreations9418 ปีที่แล้ว +1

    ❤🎉Supar akka

  • @user-tt9dh1xo8u
    @user-tt9dh1xo8u ปีที่แล้ว +5

    లాల్ సలాం✊

  • @luckyrathod3158
    @luckyrathod3158 ปีที่แล้ว +2

    Waw super

  • @rajkumarredddy2925
    @rajkumarredddy2925 ปีที่แล้ว

    లాల్ సలాం కామ్రేడ్ ✊✊✊✊

  • @k9banjara316
    @k9banjara316 ปีที่แล้ว +2

    అక్క మీరు సూపర్

  • @KimuduSai-r4x
    @KimuduSai-r4x 10 หลายเดือนก่อน +1

    Akaa.super.akaa.op

  • @santhugurram5253
    @santhugurram5253 ปีที่แล้ว +1

    🙏🙏🙏. Lal Salam..

  • @gonekrishna7752
    @gonekrishna7752 ปีที่แล้ว +2

    Super akka

  • @vagaaahhaa549
    @vagaaahhaa549 ปีที่แล้ว +1

    ❤❤❤❤

  • @venkataratnamguda852
    @venkataratnamguda852 ปีที่แล้ว

    లాల్ సలామ్ అక్క ✊✊

  • @GangamohanNimmalla-op8nm
    @GangamohanNimmalla-op8nm ปีที่แล้ว +1

    Super

  • @arugulaganesh1077
    @arugulaganesh1077 ปีที่แล้ว +1

    Supar akka

  • @ThirupathiLunavath-t9u
    @ThirupathiLunavath-t9u 4 หลายเดือนก่อน

    అక్క సమీ. సూపర్.. లాల్ సలాం. అక్క మల్లి. నక్సల్. ఇజాం. రావాలి అక్క

  • @RameshKummarivmd
    @RameshKummarivmd ปีที่แล้ว +3

    Nice

  • @AB-js4nt
    @AB-js4nt 11 หลายเดือนก่อน

    SOOPAR AKKA 🎉

  • @NagireddyPadma-g9u
    @NagireddyPadma-g9u 11 หลายเดือนก่อน +1

    Lal salam akka super akka

  • @ravikumardunna1401
    @ravikumardunna1401 ปีที่แล้ว +1

    Akka super e video and likely amount akkaki echayandi TV vallu

  • @sijo_master_offlcial
    @sijo_master_offlcial ปีที่แล้ว +2

    👏👏👏👏👏👏

  • @ashokdonti4591
    @ashokdonti4591 ปีที่แล้ว +1

    Lam salaam akka super

  • @SajeevTec
    @SajeevTec 11 หลายเดือนก่อน

    I love toooo you I apreashituyu

  • @shaikmohidden7599
    @shaikmohidden7599 3 หลายเดือนก่อน

    అన్ని బాగున్నాయి కానీ ఉద్యమ రహస్యాలు బయటపెడుతున్నావ్ చాలా తప్పు.

  • @Selenophile_90
    @Selenophile_90 ปีที่แล้ว

    Very few people connected....!!!

  • @Therover895
    @Therover895 8 หลายเดือนก่อน

    Lal salam akka ✊️

  • @shiva8878
    @shiva8878 ปีที่แล้ว

    Super akka meru

  • @srikumarputhyakodiyil4094
    @srikumarputhyakodiyil4094 ปีที่แล้ว +3

    Laal Salaam Akka.

  • @venkateshvenkatesh9106
    @venkateshvenkatesh9106 ปีที่แล้ว +1

    👍👍

  • @K.S.V.A.JagannadhaCharyulu
    @K.S.V.A.JagannadhaCharyulu 10 หลายเดือนก่อน

    Yem sadrnchavu akka.

  • @sijo_master_offlcial
    @sijo_master_offlcial ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏

  • @googleaccyt
    @googleaccyt ปีที่แล้ว +1

    Lal salaam sister

  • @rahuvuramesh
    @rahuvuramesh ปีที่แล้ว +2

    అందరూ ఉద్యమాన్ని వదిలి జనాల్లోకి రావాలి అన్నావుచుడు అక్కడ చిరాకు కలిగింది

  • @kumbamyadaiah665
    @kumbamyadaiah665 ปีที่แล้ว

    Yes akka lalsalam

  • @ishqbotla
    @ishqbotla ปีที่แล้ว +1

    Laal Salam 🚩 akka

  • @kvinay3072
    @kvinay3072 3 วันที่ผ่านมา

    ✊️

  • @Tejaswenirathod8
    @Tejaswenirathod8 ปีที่แล้ว

    Lal salam akka🙏

  • @shankarleeveka272
    @shankarleeveka272 ปีที่แล้ว +2

    Laal Salam 🎉

  • @sijo_master_offlcial
    @sijo_master_offlcial ปีที่แล้ว +1

    👌👌👌👌👌👌👌👌👌

  • @superannamayuri575
    @superannamayuri575 ปีที่แล้ว +2

    ఇలాంటి బ్రోకర్ వాళ్ళని నమ్మకండి ఇంటర్ విలువ ఇవ్వకండి

  • @nareshdharangulanaresh3361
    @nareshdharangulanaresh3361 ปีที่แล้ว

    Vani vollala Akka ni cheyandi interview ❤

  • @vinaykumar-wm6cd
    @vinaykumar-wm6cd ปีที่แล้ว +2

    Lal salam akka

  • @shaikmohidden7599
    @shaikmohidden7599 3 หลายเดือนก่อน

    ఇప్పుడు నక్సలైట్ లలో కలవాలి అంటే ఎలా?

  • @k.srnivasuluksv7132
    @k.srnivasuluksv7132 ปีที่แล้ว +4

    జీవితం లో మీ వల్ల ఎవరికి లాభం లేదు 🎉🎉🎉

  • @superannamayuri575
    @superannamayuri575 ปีที่แล้ว

    చెప్పేటియన్ని అబద్ధాలు బ్రోకర్ అంటే బ్రోకర్ ఎంత మందితో ఎలా తిరిగి ఎలా ఎంతమంది జీవితాలను ఆగం చేసిందో అది అలాంటి వాళ్ళ ఇంటర్వ్యూలు తీసుకొని మీరు పెద్ద ఫేమస్ చేస్తున్నారు

  • @yakaiahmamidi1251
    @yakaiahmamidi1251 ปีที่แล้ว +1

    ఓటాయిలో రావోజీ కాకుండా ఇంక ఎవరు తెలుసు మేడమ్!

    • @warangalrazziayoutubechann7374
      @warangalrazziayoutubechann7374 2 หลายเดือนก่อน +1

      రామోజీ మా తండా రామోజీ తెలుసు మాకు

  • @ashokvanjari7595
    @ashokvanjari7595 ปีที่แล้ว +1

    లాల్ సలాం అక్క

  • @bvenkateshwarlu4929
    @bvenkateshwarlu4929 ปีที่แล้ว +3

    Madam meru graet 👌💐🙏🙏🙏kurnool v s

  • @RAMESHFACTS89
    @RAMESHFACTS89 ปีที่แล้ว +1

    Lal salam

  • @srinivas-kd4dr
    @srinivas-kd4dr ปีที่แล้ว +1

    ఇంటర్వ్యూ చేస్తున్న Anchor..1st టైమ్ అని చెప్తున్నారు.....ప్రశ్న ..జవాబు అయి నే చెప్తున్నారు.....Anchor ది 1st ఇంటర్వ్యూ కదా..అలాగే వుంది..

  • @kyohan6814
    @kyohan6814 ปีที่แล้ว

    Lalsalam🙏

  • @techie9417
    @techie9417 ปีที่แล้ว

    Finishing adhurs.... dappu song...!!!

  • @narsimhareddysirigireddy3993
    @narsimhareddysirigireddy3993 ปีที่แล้ว +3

    మీ పోను నెంబర్ కావాలి అక్క

  • @surendragunde9486
    @surendragunde9486 ปีที่แล้ว +2

    Sunishith vala akka na ema 😅😅

  • @ravichandra3210
    @ravichandra3210 ปีที่แล้ว +1

    ఆయుధం కలిగే హక్కు ఉన్నవాడే నిజమైన swatantrudu.

  • @yellaiahrenuka6677
    @yellaiahrenuka6677 ปีที่แล้ว

    💐👌👌🙏🙏🙏

  • @abrahampulipaka158
    @abrahampulipaka158 ปีที่แล้ว +2

    Sister how can you say government ruling correct, lots of unemployment, land grabbing, looting etc

    • @devarajualle2001
      @devarajualle2001 11 หลายเดือนก่อน

      రాజు paalana lo ప్రజలు sukanga లేరు appede manchiga unde. ।।

  • @thirumalesuganta5332
    @thirumalesuganta5332 ปีที่แล้ว +1

    లాల్ సలాం

  • @SambhaK-fp8py
    @SambhaK-fp8py ปีที่แล้ว

    🚩🚩🚩🚩🚩🚩✊✊✊✊✊✊

  • @YakasailueYaka
    @YakasailueYaka 10 หลายเดือนก่อน

    Akkanijivitamoka.ramunivale.vanavasajivitam.danyamdabbuevarikikavaleakka.shebbaas

  • @luckygoldie-jb1qb
    @luckygoldie-jb1qb ปีที่แล้ว +2

    She is good but the anchor dont know how to do interview.

  • @vjr1134
    @vjr1134 ปีที่แล้ว +3

    వీడు ఈ మేను ఇంటర్వూ చేయడం విచిత్రం

  • @kummarisravankumar7063
    @kummarisravankumar7063 ปีที่แล้ว

    Ancor bacha..i am pity on ur question s brother

  • @narsimhareddysirigireddy3993
    @narsimhareddysirigireddy3993 ปีที่แล้ว +3

    మీకు ఏమైన సహాయం చేయాలి అనుకుంటున్నా

  • @Ningesh.t
    @Ningesh.t ปีที่แล้ว

    ❤😂🎉

  • @ramupatel1741
    @ramupatel1741 ปีที่แล้ว +3

    Akka training chesindy..nuvvem chesavani interview chestunnav bro🤦

  • @nazeernazeer5988
    @nazeernazeer5988 ปีที่แล้ว

    am un mmarrid

  • @srikanthgoud6076
    @srikanthgoud6076 ปีที่แล้ว

    Anna madhi bhupalpally akka chepeedhi antha naku telusu bonla kishan sir eppudu warangal A C P sir sanjeev si encounter lo chani poyadu

  • @DKrishna-pe8zx
    @DKrishna-pe8zx ปีที่แล้ว

    Rajiya beg. Meeru. Dpputho. Singerga. BRS. Meetingloki. Vellandi. Prathi meeting. Yepuru sommanntho or. Other singers tho. Patalu. Padali 3 rd. Sary. Brs win caru. Loshikaru. Pataludappu tho. Start kavali. Saichand ledu next meedapputhopatalu padali ,. Yepuru sommanna madupgya kalisi padali eemumentlo

  • @nrk875
    @nrk875 9 หลายเดือนก่อน

    Patta lo gopa ardham undi baga paderu

  • @tholupatikomuraiah9883
    @tholupatikomuraiah9883 ปีที่แล้ว

    Ink ee akka shortfilm kuda thesindi

  • @superannamayuri575
    @superannamayuri575 ปีที่แล้ว +1

    ఇది పెద్ద బ్రోకర్ అండి ఇలాంటి వాళ్ళ ఇంటికి ఎలా తీసుకుంటారు మీరు

  • @VikramGoudCongres_official
    @VikramGoudCongres_official ปีที่แล้ว

    Akka nenu povali anukuntunna madam
    Nannu pampara koncham please 🙏🙏🌹

  • @mekalasatyanarayana7780
    @mekalasatyanarayana7780 ปีที่แล้ว +3

    కమ్యూనిజం అనేది ఒక వూహాజనిత సిద్ధాంతం. అందరు ఒకే రకంగా వుండాలి అనేది ప్రకృతి విరుద్దం.భూమి మీద పుట్టిన వారి అందరికీ కనీస అవసరాలు వుండాలి. బీదరికం వుంటేనే (కనీస అవసరాలు తీరక పోతే ) communistu పార్టీ వుంటదీ. కనీస అవసరాలు తిరితె వీరి వెంట (communistu ల వెంట) ఎవరు రారు. ఇప్పుడు వున్న ప్రభుత్వాలు ప్రజలకు కనీస వసతులు (వివిధ పథకాల ద్వార) లభిస్తున్నాయి అందుకే communistu లను ఎవరు పట్టించుకోవడం లేదు.

    • @villgefood8831
      @villgefood8831 ปีที่แล้ว

      China ni chudu ra గాడిద koduka woarld number 2 lo undhi ra gadi USA ni thatipotjadhi enka 10 yers lo nilanti jafa edhavallu unanru kabati ఇండియా number 10 lo undhi ra na koduja

    • @imtiazmohammad9548
      @imtiazmohammad9548 ปีที่แล้ว

      Anta banisalauga chesaruga janalani, takkuva jeetalu icchi pani chepinchukuntunna coprporate laki banisaluga mararu. Mari nuvvu cheptunna communist siddhantam China lo enduku workout ayindo cheppu ? India China lekka maralante inko 100 savacharalu pattochu, ade communist party ki vote veste kanisam oka 30 years developed country avutundi.