అడవి రాముడు చిత్రం తరువాత ఆ వత్సరసంలో కొత్త సినిమాలు రెండు మూడు సినిమాలు మాత్రమే వచ్చాయి.అడవిరాముడు చిత్రం లో కథ సంగీతం పాటలు డైలాగులు సరదాగా ఉండేది నేను ఈ సినీమా 6 సార్లు చూశాను.
అమ్మ thanks మీరు ఒక్కరే ఈ సినిమా కి సంబందించిన వివరాలు లో జంధ్యాల గారి గురించి చెప్పారు. ఎవ్వరు ఏ రివ్యూ ల లో వారికి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. జంధ్యాల మాటల వలన 50% హిట్ అయ్యింది. నేను వైజాగ్ అలంకార్ థియేటర్ లో 107 వ రోజు ఆదివారం (ఆ రోజుల్లో శని ఆది వారాల్లోనే 4 ఆటలు వేసేవారు ) మార్నింగ్ షో (రెండవ సారి ) చూసాను. ఆ రోజు హౌస్ ఫుల్. ఎవ్వరూ నమ్మక పోవచ్చు. రామ టాకీస్ లో last 7 days అయ్యాకా చివరికి అలంకార్ లొ 365 days కోసం వేశారు.
Srikakulam - Surya Mahal, 100 days... Trend setting movie in Telugu industry....no doubt.... Ticket rates are very low in those days...60 Paisa, 1.25, 1.85, 2.00 ticket cost...one crore in those days was very very rare...... One wrong information is that the movie was picturised in Madhumalai forests, not in Chintapalli forests....
nenu 6th class chadhuthunna rojulu eppatiki marichipoleni cinema adaviramudu 1st black buster in telugu industry hat's of raghavendra rao parvathipuram navaratna lo chusanu
మీకు పాత సినిమాల గురించి పెద్దగా తెలియదు. మీరు ఒరిజినల్ బుక్స్, పేపర్స్ , ఇంటర్వూస్ బాగా చదవండి. ఈ వీడియో లో మీరు ఉపయోగించిన, అడవి రాముడు ఒరిజినల్ ఫోటోస్ చాలా అందం గా ఉన్నవి.
1977 స లో రామ రావు 6 సినిమా లలో న టి o చే డు. అవి 1 దాన వీర సుర కర్ణ జనవరి 14 రెండు అడవి రాముడు ఏప్రిల్ 28 లక్ష్మి వారం 3 జూలై 22 శుక్రవారం ఏదు రి త ఆగష్టు 25 చాణ్యక చంద్ర గుప్త. సెప్టెంబర్ 22 మా ఇద్దరి కధ. అక్టోబర్ 21 యామగోల. ఇ సినిమా లా లో మా ఇద్దరి కథ చాణ్య క చంద్ర గుప్త ఏ దు రి త ఫ్లాప్స్స్ మిగతా వి బ్లాక్ బస్టర్ మూవీస్ ఫర్ ఎన్టీఆర్ ఫర్ ది ఇయర్, 1977
NTR చలిని తట్టుకోలేక సిగరెట్ packets use చేశారు అని అబద్దాలు చెప్పకండి. NTR company కోసం ANR వంటి వారితో వాడుతారు గాని, NTR ఇతరులు సిగరెట్ kalchina అంగీకరించరు. సినిమా చింతపల్లె లో కాదు, నల్ల మల అడవులు లో జరిగింది. సిగరెట్ packet కోసం boy ని పంపడం మరొక అబద్దం. అడవిలో boy కి సిగరెట్ packet తీసుకు రమ్మనడం ఏమిటి! ఆసలు అక్కడ ఏమి దొరకవు. హీరో కి అవసరం అయితే, నిర్మాత arrange చేస్తారు. అవసరం అయిన material తీసుకు రావడానికి కొందరు వ్యక్తులు దగ్గర లో గల Town కి car/Van లో వెళ్లి తీసుకు వచ్చేవారు. అంతే గాని అక్కడ ఏమి దొరకవు, boy వెళ్లి బడ్డీ కొట్టు లో సిగరెట్ లు తీసుకు రావడం వంటి పచ్చి అబద్దాలు ప్రచారం చేయకండి. అడవిలో guest house లో తెల్లవారు జామున 3 గంటలకే ice లాగ ఉండే చల్లని నీరు స్నానం చేసె body గల వ్యక్తి NTR మీరు పుకార్లు విని అబద్దాలు video చేయకండి ఇక Rajkapoor పొగిడినట్టు మీరు చెప్పిన scene Hindi "Sholay" నుండి copy చేశారు., అంతే కాదు 100days function కి వచ్చినది Rajkapoor కాదు. దిలీప్ కుమార్ వచ్చారు
The then superstar NTR & ANR .the hard core die hard fans.the respective superstar's fans are purchasing the residue tickets and finally they kept the housefull board.for which the fans of superstars are invested large amounts ultimately some of fans are committed suicide.its my personal experience. The NTR film Adaviramudu and ANR film Premabhishekam
మీకు బుద్ది ఉందా ఒక్క hit లేని NTR అని wrong news ఇవ్వకండి 1977 జనవరి 14 na Block buster దాన వీర సూర కర్ణ వచ్చింది 1973 నుండి 1976 లో Super hit Silver Jubilee సినిమాలు Hit సినిమాలు ఆరాధన, అన్నదమ్ముల అనుబంధం , ఎదురులేని మనిషి , నిప్పులాంటి మనిషి, దేవుడు చేసిన మనుషులు, Desoddarakulu వంటి Super hits వచ్చాయి.
Ghandhala gudi కన్నడ సినిమా మార్పులు చేర్పులతో రీమేక్ అడవి రాముడు... సినిమా సూపర్ హిట్,, ఇండస్ట్రీ హిట్. కానీ ఒక్క వైజాగ్ లోనే 302 రోజులు డైరెక్ట్. కానీ ప్రేమాభిషేకం గుంటూరు, విజయవాడ, వైజాగ్ నెల్లూరు ఇలా ఇంకా కొన్ని సెంటర్స్ 300 డేస్ ఆడింది... దయచేసి గమనించగలరు.
1981 lo vachhina. Akkineni premabhishekam appati varaku unna anni records minchipoyindhi. Yee roju ki kuda a records. Yee Telugu cinima records break cheyyaledu
@@vijayakumarviji1374 highest. Collections. In Telugu films. Till that time. If convert. Now. Also. May be in top 10. Even beat adaviramudu , vetagadu , lavakusa , suvarnasundari. , Devadas released before 1981. If that movie was not that big. Hit. ANR. Would have become poper
@@SivaPrasadBandla ఈ చిత్రం తరువాత వచ్చిన కొండవీటిసింహం కలెక్షన్లను క్రాస్ చేసింది. జూబ్లీలను సమరసింహారెడ్డి క్రాస్ చేసింది. లాంగ్ రన్ డైరెక్ట్ 380రోజులను లెజెండ్ క్రాస్ చేసింది. 525రోజులను మంగమ్మ గారి మనవడు క్రాస్ చేసింది. ఇంకేం రికార్డులు మిగిలాయి
అడవి రాముడు అప్పట్లో సూపర్ హిట్. అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ … యన్టీఆర్ గారికి అప్పటికి సరైన విజయాలు లేక ప్రేక్షకుల్లో సరైన క్రేజ్ మరియు ఇమేజ్ లేక అల్లాడి పోతున్నాడు. ముసలి పాత్రలకు వెళ్లిపోతున్న దశలో ఎదురు లేని మనిషి వచ్చింది. కథాబలం ఏమీ లేకపోయినా … యన్టీఆర్ గారిని న్యూలుక్ లో చూపగా …. నాయిక వాణిశ్రీ గారి అందాలను చెత్త చెత్తగా ప్రదర్శింపజేయగా … ఓ వర్గం ప్రేక్షకులు చూచి ఆనందం పొందితే ఎదురులేని మనిషి సినిమా ఓ మోస్తరు విజయాన్ని స్వంతం చేసుకొన్నది. ఆతరువాత దాదాపు 16 నెలలకు ఈ అడవి రాముడు వచ్చింది. రాఘవేంద్రరావు గారు తన సాధారణ కమర్షియల్ మెరుపులతో చిత్రీకరణ చేశాడు. సినిమాలో సగము జంతువులను క్రేజీగా సాధారణ ప్రేక్షకులకు నచ్చే విధంగా తీసి సూపర్ హిట్ చేశాడు. అంతే. రిపీటెడ్ రన్స్ లో సినిమాను ప్రేక్షకులు సరిగా ఆదరించలేదు. తరువాత అక్టోబర్ 21న వచ్చిన యమగోల బాగుంటుంది. ఈ సినిమాలో కమర్షియల్ విలువలు ఉన్నప్పటికీ మంచి డైలాగులతో యమలోకపు సన్నివేశాలతో రావుగోపాలరావు గారి వినూత్నమైన డైలాగుల పరంపరతో యన్టీఆర్ గారి అత్యంత సహజధోరణి నటనతో మంచి విజయాన్ని నమోదు చేసుకొంది. ఆతరువాత మూడున్నర సంవత్సరానికి ఏయన్నార్ గారి ప్రేమాభిషేకం సినిమా ఫిబ్రవరి 18న విడుదలై అంతకు ముందున్న ప్రతి నటుడి విజయాలను కొట్టి పారేసింది. ప్రతి చోటా రూపాయ పెట్టుబడికి 26 రెట్లు లాభాలను తెచ్చి పెట్టింది. అప్పట్లో సరైన విజయాలు లేక ఏయన్నార్ గారి అభిమానులు ఒకింత నిరాశలో ఉన్నప్పుడు ఈ సినిమా వచ్చి వారికి మంచి ఊపును ఊరటను ఇచ్చింది.అడవిరాముడు కేవలం విశాఖలో మాత్రమే 302 రోజులు ప్రదర్శితమయింది. ప్రేమాభిషేకం నాలుగైదు కేంద్రాల్లో డైరక్టుగా సంవత్సరము పైగా ఆడింది. విశాఖలో కూడా 310 రోజులు పైగానే ఆడిందని నాకు గుర్తు. సినిమాలో కథాబలం పెద్దగా లేదు. కథనం అక్కినేని గారి మార్కు నటన, వీనులవిందైన సందర్భోచితమైన సంగీతము దాదాపు తక్కువమంది నటుల సహజమైన అభినయం ప్రేక్షకుల అభిరుచిని ఎక్కడకో తీసుకెళ్లింది. అపూర్వ విజయాన్ని సాధించింది. ఇప్పటికీ ప్రేమాభిషేకం సాధించిన కొన్ని రికార్డులు చెక్కు చెదరలేదు. సినిమాలో ఆకర్షింపజేసే హంగులు ఏమీలేనే లేవు. ఏయన్నార్ గారి నటన సాటి శ్రీదేవి జయసుధ గార్ల అభినయమే తప్ప మరేమీ లేదు. బెంగుళూరు కేంద్రములో కూడా డైరక్టుగా 900 రోజులు ఆడి మరియు మద్రాసులో 175 రోజులు ఆడి రికార్డు సాధించింది. దయచేసి తప్పుడు సమాచారముతో నేటి రాబోయే తరాలవారిని ముందుకు పోనివ్వకండి. అంతటి విజయాన్ని ఇచ్చిన అడవిరాముడు నాయకుడు యన్టీఆర్ గారితో ఆ నిర్మాతలు మళ్లీ సినిమా తీయలేదంటే యన్టీఆర్ గారి నడత ఎటువంటిదో … అందరూ తెలుసు కోవచ్చు. దాదాపు కృష్ణ గారితో మాత్రమే 5 సినిమాలు తీశారు. మరొక్క విషయము వాగ్దానం, పాండవ వనవాసం సినిమాలకు అసోసియేట్ డైరక్టరుగా వ్యవహరించిన కె. రాఘవేంద్రరావు వేరే. మన కె. రాఘవేంద్రరావు గారు కానే కాదు ఆయన కర్ణాటకకు చెందిన వాడు. ఈ ఇద్దరూ ఒక్కరు కాదు. దయచేసి విచారించండి
మీరు కృష్ణ ఫానో ANR ఫ్యానో తెలియదు కాని మీకు The great NTR అంటే కడుపు మంట అని అర్ధం అయ్యింది, అడవిరముడు కి ముందు ntr ముసలి వేషాలకి వెళ్లే పిసిషన్ ఉన్నారు అన్నారు అంతకుముందే అయన ముసలి పాత్రలు వేశారు ఆయన చేసిన క్యారెక్టర్స్ TFI లో ఎవరు చేయాలేదు,చేయాలేరు అందుకే ఎవరు ఆయన క్యారెక్టట్స్ జోలీ వెళ్లారు అడవిరముడు కి ముందు ఆరాధన, దేశోధారకులు,దేవుడు చేసిన మనుషులు,అన్నదమ్ముల అనుబంధం, ఏడురులేని మనిషి,etc ఈ సినిమాలు మీకు హిట్ మూవీస్ కాదు ఉరికే అలా వఛ్చి వెళ్లిపోయి నట్టు ఉన్నాయి ఈ మూవీస్ తోనే NTR, దారి దాపుల్లో aANR సరి పోలేదు అప్పుడే కృష్ణ NTR తో compete చేయడం మొదలు పెట్టాడు mas మూవీస్ బాట పట్టింది ఇండస్ట్రీ మాస్ మూవీస్ ANR సరిపోడు ANR సైడ్ అయ్యాడు ఇక ప్రేమాభిషేకం రాక ముందు ANR nil ఆ movie తీసేటప్పుడు ANR కి దాసరి కీ గొడవ ఈ మూవీ ప్రేమ్ నగర్, దేవాదాసు కి ఫుల్ copy ఇది ఆడదు అని ANR సినిమా ని మధ్యలో ఆపేయ్య మని దాసరి తో గొడవ పడ్డారు సరే ఏదో సినిమా హిట్ అయ్యింది కాని దాసరి చెప్పారు నా movieస్ లో ఎక్కువ collect చేసింది బొబ్బోలీ పులి అని అసలు NTR ANR ని ఎప్పోడో సైడ్ తీసుకున్నారు నీకు అడవి రాముడు story చెప్పాలంటే ఒక బుక్ రాయచ్చుఁ ఆ movie ki వఛ్చిన కలెక్షన్స్ తో 20 సినిమాలు తీయ వచ్చు అని ఆప్పట్లో పత్రిక లో చదివాను,సత్యచిత్ర వారు NTR తో మూవీ చేయక పోవడానికి అనేక కారణలు ఉండొచ్చు దాన్ని వేరేగా వక్రీకరించావు,కృష్ణ 10,వేల కి 15 వేల కి సినిమాలు చేసేవాడు ఇదే బాగుంది అనుకొని ఉంటారూ సత్యాచిత్ర నిర్మాతలు ఎప్పుడు NTR TFI king లా ఉన్నారు ఇది 100%అందరికి తెలుసు
భీష్మ, బడిపంతులు, సినిమాలు అద్భుతమైన హిట్స్ ఇవ్వడం వల్ల అడవిరాముడు హిట్ కి ముందు ఎన్టీఆర్ కి , ఇక ఈయన గుమ్మడి వేషాలు అంటే ముసలి వేషాలు ఎన్టీఆర్ వేయాల్సిందే అనే పుకార్లు పుట్టిన మాట నిజమే. కన్నడ సినిమా గంధదగుడి తెలుగులో తీయడానికి చాలా ఆలోచించి తీశారు. అప్పటికే రంగనాధ్ హీరోగా వచ్చిన చందన సినిమా కూడా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ తో వచ్చిందే అది హిట్ అవ్వక పోవడంతో అడవిరాముడు కూడా ఎఫెక్ట్ పడుతుందేమో అని ఆలోచించారు. అప్పటివరకు రాఘవేంద్రరావు కి హిట్ లేదు. జ్యోతి సినిమా హిట్ మొత్తం క్రాంతి కుమార్ ఖాతాలో పడింది. రాఘవేంద్రరావు కి పెద్ద హిట్ అంటే అడవిరాముడు తోనే ప్రారంభం అయింది. దానవీరశూరకర్ణ 800 కోట్ల రూపాయలు వసూలు చేసింది అంటున్నారు అది తప్పు. సాంఘిక, భక్తి సినిమాలు అక్కినేని కి పేటెంట్ గా హిట్ దారిలో ఉండేవి. అక్కినేని ని తట్టుకోలేక ఎన్టీఆర్ పోరాణిక, జానపద చారిత్రక సినిమాలు లో చేసేవారు. అవి నిజంగానే పెద్దహీట్ కొట్టేవి. అక్కినేని సినిమా డాక్టర్ చక్రవర్తి హిట్ అయితే ఎన్టీఆర్ డాక్టర్ ఆనంద్ అట్టర్ ప్లాప్ , ఇలా ఎన్టీఆర్ సాంఘిక సినిమాలు పెద్దగా హిట్ అయ్యేయి కాదు, రాఘవేంద్రరావు, దాసరి వల్ల ఎక్కువగా సాంఘిక సినిమాలు హిట్ అయ్యేయి . వీటి మధ్యలో కృష్ణ సినిమాలు కౌబాయ్ సినిమాలు పెద్ద హిట్. కృష్ణ స్వంత సినిమాలు లో దేవదాసు కురుక్షేత్రం తప్ప మిగతావి అన్నీ హిట్టే.
ఆ సోది ఎందుకు గాని ఇప్పుడు సండే లలో ఫెస్టివల్ కి ఏ సినిమా ని t.v లో prime timelo మెయిన్ chanal లో వేస్తున్నారు. ఏ సినిమా రిపీట్ రన్ లో ఎక్కువ సార్లు రిలీజ్ ఐయ్యింది నువ్వు anr ఫ్యాన్ డప్పు కొట్టుకో ఎన్టీఆర్ గురించి వాగకు ఎన్టీఆర్ ఎక్కడ anr ఎక్కడ 1టూ 10 ఎన్టీఆర్ తర్వాత ఎవరైనా నాకలోకం ఎక్కడ నక్క ఎక్కడ నువ్వు నీ సోది జై జై జై ఎన్టీఆర్ 🍒🍒🍒
టిక్కెట్ రేటు,4/- ఎ/సి,2.30/- నాన్ ఎ/సి తెలుసు కోండి సోదరా ,అది కూడా 'ఎ' సెంటర్ లో,బి సెంటర్లో 1.50/- మాత్రమే.ఈ సినిమా లో కాస్ట్యూమ్స్ డిజైనర్ యాక్స్ టైలర్ కాదు,కోటి రూపాయలు చూసిన మొదటి సినిమా లవకుశ, రెండవది దానవీరశూరకర్ణ,మూడవది అడవిరాముడు ఆ తర్వాత యన్ టి ఆర్ వి 9 సినిమాలు ఉన్నాయి, యన్ టి ఆర్ సినిమాలకి స్వస్తి చెప్పే నాటికి (1984) శంకరాభరణం (1980) ప్రేమాభిషేకం ( 1981) యన్ టి ఆర్ వి 12 కాకుండా ఈ రెండూ మాత్రమే తెలుగు సినిమా చరిత్రలో కోటి రూపాయలు చూసిన సినిమా లు ,అదీ యన్ టి ఆర్ స్టామినా,దాన వీర శూర కర్ణ అయితే 1982 లో ఒకసారి,1994లో ఒకసారి కోటి రూపాయలు చూసింది,17 సంవత్సరాల తరువాత అడ్వాన్స్ బుకింగ్,బ్లాక్ లో టికెట్లు అమ్మబడిన సినిమాలు చరిత్రలో రెండు మాత్రమే అవి లవకుశ 1982లో లిటిల్ కృష్ణా గుంటూరు,దాన వీర శూర కర్ణ 1994 గౌరీశంకర్ ఎ/సి గుంటూరు,నేనే సాక్షి.
Silver jubilees, 200 days, golden jubilee run is not direct in the released theatre. They are in shifts and multiple shifts. For example, in Hyderabad Venkatesa theatre, it had only 176 days run and later on in multiple shifts in a number of theatres in twin cities, it completed 1 year run.
ఎందుకు ఇలాంటి ఫేక్ వార్తలు చెబుతారు...అడవిరాముడు సినిమా హిట్ నిజమే..ఈ సినిమాకి 100 రోజుల్లో కేవలం ఒక కోటిరూపాయల వసూళ్లు మాత్రమే వచ్చాయి..అడవిరాముడు సినిమా వైజాగ్ అలంకార్ థియేటర్ లో 302 రోజులు ఆడింది అడవిరాముడు హైయెస్ట్ రన్ అదే...యే కేంద్రం లోనూ సంవత్సరం ఆడలేదు..
అడవి రాముడు చిత్రం తరువాత ఆ వత్సరసంలో కొత్త సినిమాలు రెండు మూడు సినిమాలు మాత్రమే వచ్చాయి.అడవిరాముడు చిత్రం లో కథ సంగీతం పాటలు డైలాగులు సరదాగా ఉండేది నేను ఈ సినీమా 6 సార్లు చూశాను.
అమ్మ thanks మీరు ఒక్కరే ఈ సినిమా కి సంబందించిన వివరాలు లో జంధ్యాల గారి గురించి చెప్పారు. ఎవ్వరు ఏ రివ్యూ ల లో వారికి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. జంధ్యాల మాటల వలన 50% హిట్ అయ్యింది.
నేను వైజాగ్ అలంకార్ థియేటర్ లో 107 వ రోజు ఆదివారం (ఆ రోజుల్లో శని ఆది వారాల్లోనే 4 ఆటలు వేసేవారు ) మార్నింగ్ షో (రెండవ సారి ) చూసాను. ఆ రోజు హౌస్ ఫుల్. ఎవ్వరూ నమ్మక పోవచ్చు. రామ టాకీస్ లో last 7 days అయ్యాకా చివరికి అలంకార్ లొ 365 days కోసం వేశారు.
303 alankar
జంద్యాల గారి పేరు చాలా సార్లు చెప్పారు.
Sam memu kuda vizag alankar &Ramatakies Nakkavsnipalem lo Total 8 Times chusanu one of the sweet memories in the picture
చిన్న కరెక్షన్! 1977 జనవరి నుండే దానవీరశూరకర్ణ తో యన్టీఆర్ జైత్రయాత్ర ప్రారంభం అయ్యింది.అక్కడినుండి యన్టీఆర్ అన్నిరంగాల్లోనూ సూపర్ హిట్
మీరు చెప్పేవిధానము చాలా బాగుందట..
Very great Excellent Legend Respected Movie.
Naa jivitamulo naddamuri. Vanchatulaa.movies haanni chuchaanu ninnu 🎉❤eakuvaagaachuchinde NT RAMARAO movie chuchanu🎉❤
Super information Mam 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
NT R the great Hero in telugu industry. No hero can match with his popularity.
NEVER BEFORE EVER AFTER JOHAR NTR
Correct
AdaviRamudu valla Raghavendra Rao super director ayyadu
My favourite movie 🎉🎉🎉
నా చిన్నపుడు వైజాగ్ అలంకార్ హాల్ లొ చూసాను జై ఎన్టీఆర్
Nenu kuda e cinema chuina marsati roju nenu delivery ayya babu puttadu.marala 3 month lo marala chusa
ఇప్పుడు అడవి రాముడు సినిమా జూనియర్ ఎన్టీఆర్ తో తీయాలి.ఆరేసుకోబోయి పారే సు కున్నాను కోటి రూపాయిలు సాంగ్. రచన వేటూరి
Srikakulam - Surya Mahal, 100 days... Trend setting movie in Telugu industry....no doubt.... Ticket rates are very low in those days...60 Paisa, 1.25, 1.85, 2.00 ticket cost...one crore in those days was very very rare...... One wrong information is that the movie was picturised in Madhumalai forests, not in Chintapalli forests....
అవి యావరేజ్ సినిమాలు
nenu 6th class chadhuthunna rojulu eppatiki marichipoleni cinema adaviramudu 1st black buster in telugu industry hat's of raghavendra rao parvathipuram navaratna lo chusanu
Appatlo 1st class 2rupayalu last class 40paise . ippatlo 1st class200 rupees alekkana eappatiki adaviramudu moveeni break cheyya leaveamo
మీకు పాత సినిమాల గురించి పెద్దగా తెలియదు. మీరు ఒరిజినల్ బుక్స్, పేపర్స్ , ఇంటర్వూస్ బాగా చదవండి.
ఈ వీడియో లో మీరు ఉపయోగించిన, అడవి రాముడు ఒరిజినల్ ఫోటోస్ చాలా అందం గా ఉన్నవి.
1977 స లో రామ రావు 6 సినిమా లలో న టి o చే డు. అవి 1 దాన వీర సుర కర్ణ జనవరి 14 రెండు అడవి రాముడు ఏప్రిల్ 28 లక్ష్మి వారం 3 జూలై 22 శుక్రవారం ఏదు రి త ఆగష్టు 25 చాణ్యక చంద్ర గుప్త. సెప్టెంబర్ 22 మా ఇద్దరి కధ. అక్టోబర్ 21 యామగోల. ఇ సినిమా లా లో మా ఇద్దరి కథ చాణ్య క చంద్ర గుప్త ఏ దు రి త ఫ్లాప్స్స్ మిగతా వి బ్లాక్ బస్టర్ మూవీస్ ఫర్ ఎన్టీఆర్ ఫర్ ది ఇయర్, 1977
నేను విజయవాడ అప్సర దియేటర్ లో చూసాను
ನಮ್ಮ ವಿಲೇಜ್ ನಲ್ಲಿ ಟೆಂಟ ನಲ್ಲಿ ನೋಡದೆ ❤
అమ్మ బాబోయి ఇంత జన సముద్రం నా జీవితం లో చూడలేదు
సినిమా సూపర్ అందులో సందేహం లేదు కాని,కాకమ కధలు వలదు.
NTR చలిని తట్టుకోలేక సిగరెట్ packets use చేశారు అని అబద్దాలు చెప్పకండి. NTR company కోసం ANR వంటి వారితో వాడుతారు గాని, NTR ఇతరులు సిగరెట్ kalchina అంగీకరించరు.
సినిమా చింతపల్లె లో కాదు, నల్ల మల అడవులు లో జరిగింది.
సిగరెట్ packet కోసం boy ని పంపడం మరొక అబద్దం.
అడవిలో boy కి సిగరెట్ packet తీసుకు రమ్మనడం ఏమిటి! ఆసలు అక్కడ ఏమి దొరకవు.
హీరో కి అవసరం అయితే, నిర్మాత arrange చేస్తారు. అవసరం అయిన material తీసుకు రావడానికి కొందరు వ్యక్తులు దగ్గర లో గల Town కి car/Van లో వెళ్లి తీసుకు వచ్చేవారు. అంతే గాని అక్కడ ఏమి దొరకవు, boy వెళ్లి బడ్డీ కొట్టు లో సిగరెట్ లు తీసుకు రావడం వంటి పచ్చి అబద్దాలు ప్రచారం చేయకండి.
అడవిలో guest house లో తెల్లవారు జామున 3 గంటలకే ice లాగ ఉండే చల్లని నీరు స్నానం చేసె body గల వ్యక్తి NTR
మీరు పుకార్లు విని అబద్దాలు video చేయకండి
ఇక Rajkapoor పొగిడినట్టు మీరు చెప్పిన scene Hindi "Sholay" నుండి copy చేశారు.,
అంతే కాదు 100days function కి వచ్చినది Rajkapoor కాదు.
దిలీప్ కుమార్ వచ్చారు
మీరు బాగా చెప్పారు bro
ఆ రోజుల్లో టికెట్ రేట్ రూపాయికి తక్కువే
Tenali.Ramakrishna 28.4.1977
చెప్పిన వాటిలో చాలా చాలా అసత్యాలున్నాయి
నేను కాకినాడ లో డిప్లొమా చేస్తున్నావ్ అప్పుడు. I think దేవిశ్రీదేవి థియేటర్.
అనంతపురం లో శాంతి థియేటర్ లో విడుదల
Nandyal Raj Takies lo అప్పట్లోnenu Adavi Ramudu cinimanu 25 sarlu chusanu.
పాపులరిటి కి అర్ధం, మరోపేరు NTR.
తెలుగు చిత్రం యొక్క స్టామినా ను తెలియచేసిన మొట్టమొదటి తెలుగు చిత్రం నిస్సందేహంగా "అడవిరాముడు"
I seened this picture in ongole srinivasa theater dear
పెద్ద NTR గారి సినిమా లు అన్నీ రాయలసీమ లో ఎక్కువగా 365 రోజులు ఆడి నా యి
శ్రీకాకుళం సూర్య మహల్ లొ 3 సార్లు చూసాను.
పీసీనారి కాబట్టే పాలిటిషియన్ గా ఆచీ తూచి ఖర్చు పెట్టాడు. పీసీనారి మంచిదే. మరక మంచిదే.
పోరా వెదవ
Yes, its inspired by kannada movie Gandada Gudi
Jai jai jai N.T.R
Epudu tv lo chuchina movie freshness undhi, patha cinima laga anipiyadu, 🙏
The then superstar NTR & ANR .the hard core die hard fans.the respective superstar's fans are purchasing the residue tickets and finally they kept the housefull board.for which the fans of superstars are invested large amounts ultimately some of fans are committed suicide.its my personal experience. The NTR film Adaviramudu and ANR film Premabhishekam
మీకు బుద్ది ఉందా
ఒక్క hit లేని NTR అని wrong news ఇవ్వకండి
1977 జనవరి 14 na Block buster దాన వీర సూర కర్ణ వచ్చింది
1973 నుండి 1976 లో Super hit Silver Jubilee సినిమాలు Hit సినిమాలు ఆరాధన, అన్నదమ్ముల అనుబంధం , ఎదురులేని మనిషి , నిప్పులాంటి మనిషి, దేవుడు చేసిన మనుషులు, Desoddarakulu వంటి Super hits వచ్చాయి.
Ghandhala gudi కన్నడ సినిమా మార్పులు చేర్పులతో రీమేక్ అడవి రాముడు... సినిమా సూపర్ హిట్,, ఇండస్ట్రీ హిట్. కానీ ఒక్క వైజాగ్ లోనే 302 రోజులు డైరెక్ట్. కానీ ప్రేమాభిషేకం గుంటూరు, విజయవాడ, వైజాగ్ నెల్లూరు ఇలా ఇంకా కొన్ని సెంటర్స్ 300 డేస్ ఆడింది... దయచేసి గమనించగలరు.
premabhishekam 310 vizag venkateswara, alankar AdaviRamudub303
011
E😊
ఆరోజుల్లో 4కోట్లు అంటే ఇప్పుడు 2000కోట్లు పైమాటే
premabhishekam anni records ni kottesindi
Haha lol
Adavi Ramudu direct ga 365 days aadaledu. Yee movie kannada movie remake.
1981 lo vachhina. Akkineni premabhishekam appati varaku unna anni records minchipoyindhi. Yee roju ki kuda a records. Yee Telugu cinima records break cheyyaledu
ఏ రికార్డ్ ఉందో చెప్పు చూద్దాం
@@vijayakumarviji1374 highest. Collections. In Telugu films. Till that time. If convert. Now. Also. May be in top 10. Even beat adaviramudu , vetagadu , lavakusa , suvarnasundari. , Devadas released before 1981. If that movie was not that big. Hit. ANR. Would have become poper
@@SivaPrasadBandla ఈ చిత్రం తరువాత వచ్చిన కొండవీటిసింహం కలెక్షన్లను క్రాస్ చేసింది. జూబ్లీలను సమరసింహారెడ్డి క్రాస్ చేసింది. లాంగ్ రన్ డైరెక్ట్ 380రోజులను లెజెండ్ క్రాస్ చేసింది. 525రోజులను మంగమ్మ గారి మనవడు క్రాస్ చేసింది. ఇంకేం రికార్డులు మిగిలాయి
Adavi ramudu 365 days _4centres .so,premabhishekham -365 days in 8 centres. Still record premabhishekam only.
Jai NTR 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అడవి రాముడు అప్పట్లో సూపర్ హిట్. అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ … యన్టీఆర్ గారికి అప్పటికి సరైన విజయాలు లేక ప్రేక్షకుల్లో సరైన క్రేజ్ మరియు ఇమేజ్ లేక అల్లాడి పోతున్నాడు. ముసలి పాత్రలకు వెళ్లిపోతున్న దశలో ఎదురు లేని మనిషి వచ్చింది. కథాబలం ఏమీ లేకపోయినా … యన్టీఆర్ గారిని న్యూలుక్ లో చూపగా …. నాయిక వాణిశ్రీ గారి అందాలను చెత్త చెత్తగా ప్రదర్శింపజేయగా … ఓ వర్గం ప్రేక్షకులు చూచి ఆనందం పొందితే ఎదురులేని మనిషి సినిమా ఓ మోస్తరు విజయాన్ని స్వంతం చేసుకొన్నది. ఆతరువాత దాదాపు 16 నెలలకు ఈ అడవి రాముడు వచ్చింది. రాఘవేంద్రరావు గారు తన సాధారణ కమర్షియల్ మెరుపులతో చిత్రీకరణ చేశాడు. సినిమాలో సగము జంతువులను క్రేజీగా సాధారణ ప్రేక్షకులకు నచ్చే విధంగా తీసి సూపర్ హిట్ చేశాడు. అంతే. రిపీటెడ్ రన్స్ లో సినిమాను ప్రేక్షకులు సరిగా ఆదరించలేదు. తరువాత అక్టోబర్ 21న వచ్చిన యమగోల బాగుంటుంది. ఈ సినిమాలో కమర్షియల్ విలువలు
ఉన్నప్పటికీ మంచి డైలాగులతో యమలోకపు సన్నివేశాలతో రావుగోపాలరావు గారి వినూత్నమైన డైలాగుల పరంపరతో యన్టీఆర్ గారి అత్యంత సహజధోరణి నటనతో మంచి విజయాన్ని నమోదు చేసుకొంది.
ఆతరువాత మూడున్నర సంవత్సరానికి ఏయన్నార్ గారి ప్రేమాభిషేకం సినిమా ఫిబ్రవరి 18న విడుదలై అంతకు ముందున్న ప్రతి నటుడి విజయాలను కొట్టి పారేసింది. ప్రతి చోటా రూపాయ పెట్టుబడికి 26 రెట్లు లాభాలను తెచ్చి పెట్టింది. అప్పట్లో సరైన విజయాలు లేక ఏయన్నార్ గారి అభిమానులు ఒకింత నిరాశలో ఉన్నప్పుడు ఈ సినిమా వచ్చి వారికి మంచి ఊపును ఊరటను ఇచ్చింది.అడవిరాముడు కేవలం విశాఖలో మాత్రమే 302 రోజులు ప్రదర్శితమయింది. ప్రేమాభిషేకం నాలుగైదు కేంద్రాల్లో డైరక్టుగా సంవత్సరము పైగా ఆడింది. విశాఖలో కూడా 310 రోజులు పైగానే ఆడిందని నాకు గుర్తు. సినిమాలో కథాబలం పెద్దగా లేదు. కథనం అక్కినేని గారి మార్కు నటన, వీనులవిందైన సందర్భోచితమైన సంగీతము దాదాపు తక్కువమంది నటుల సహజమైన అభినయం ప్రేక్షకుల అభిరుచిని ఎక్కడకో తీసుకెళ్లింది. అపూర్వ విజయాన్ని సాధించింది. ఇప్పటికీ ప్రేమాభిషేకం సాధించిన కొన్ని రికార్డులు చెక్కు చెదరలేదు. సినిమాలో ఆకర్షింపజేసే హంగులు ఏమీలేనే లేవు. ఏయన్నార్ గారి నటన సాటి శ్రీదేవి జయసుధ గార్ల అభినయమే తప్ప మరేమీ లేదు. బెంగుళూరు కేంద్రములో కూడా డైరక్టుగా 900 రోజులు ఆడి మరియు మద్రాసులో 175 రోజులు ఆడి రికార్డు సాధించింది. దయచేసి తప్పుడు సమాచారముతో నేటి రాబోయే తరాలవారిని ముందుకు పోనివ్వకండి.
అంతటి విజయాన్ని ఇచ్చిన అడవిరాముడు నాయకుడు యన్టీఆర్ గారితో ఆ నిర్మాతలు మళ్లీ సినిమా తీయలేదంటే యన్టీఆర్ గారి నడత ఎటువంటిదో … అందరూ తెలుసు కోవచ్చు. దాదాపు కృష్ణ గారితో మాత్రమే 5 సినిమాలు తీశారు.
మరొక్క విషయము
వాగ్దానం, పాండవ వనవాసం సినిమాలకు అసోసియేట్ డైరక్టరుగా వ్యవహరించిన కె. రాఘవేంద్రరావు వేరే. మన కె. రాఘవేంద్రరావు గారు కానే కాదు
ఆయన కర్ణాటకకు చెందిన వాడు. ఈ ఇద్దరూ ఒక్కరు కాదు. దయచేసి విచారించండి
మీరు కృష్ణ ఫానో ANR ఫ్యానో తెలియదు కాని మీకు The great NTR అంటే కడుపు మంట అని అర్ధం అయ్యింది, అడవిరముడు కి ముందు ntr ముసలి వేషాలకి వెళ్లే పిసిషన్ ఉన్నారు అన్నారు అంతకుముందే అయన ముసలి పాత్రలు వేశారు ఆయన చేసిన క్యారెక్టర్స్ TFI లో ఎవరు చేయాలేదు,చేయాలేరు అందుకే ఎవరు ఆయన క్యారెక్టట్స్ జోలీ వెళ్లారు అడవిరముడు కి ముందు ఆరాధన, దేశోధారకులు,దేవుడు చేసిన మనుషులు,అన్నదమ్ముల అనుబంధం, ఏడురులేని మనిషి,etc ఈ సినిమాలు మీకు హిట్ మూవీస్ కాదు ఉరికే అలా వఛ్చి వెళ్లిపోయి నట్టు ఉన్నాయి ఈ మూవీస్ తోనే NTR, దారి దాపుల్లో aANR సరి పోలేదు అప్పుడే కృష్ణ NTR తో compete చేయడం మొదలు పెట్టాడు mas మూవీస్ బాట పట్టింది ఇండస్ట్రీ మాస్ మూవీస్ ANR సరిపోడు ANR సైడ్ అయ్యాడు ఇక ప్రేమాభిషేకం రాక ముందు ANR nil ఆ movie తీసేటప్పుడు ANR కి దాసరి కీ గొడవ ఈ మూవీ ప్రేమ్ నగర్, దేవాదాసు కి ఫుల్ copy ఇది ఆడదు అని ANR సినిమా ని మధ్యలో ఆపేయ్య మని దాసరి తో గొడవ పడ్డారు సరే ఏదో సినిమా హిట్ అయ్యింది కాని దాసరి చెప్పారు నా movieస్ లో ఎక్కువ collect చేసింది బొబ్బోలీ పులి అని అసలు NTR ANR ని ఎప్పోడో సైడ్ తీసుకున్నారు నీకు అడవి రాముడు story చెప్పాలంటే ఒక బుక్ రాయచ్చుఁ ఆ movie ki వఛ్చిన కలెక్షన్స్ తో 20 సినిమాలు తీయ వచ్చు అని ఆప్పట్లో పత్రిక లో చదివాను,సత్యచిత్ర వారు NTR తో మూవీ చేయక పోవడానికి అనేక కారణలు ఉండొచ్చు దాన్ని వేరేగా వక్రీకరించావు,కృష్ణ 10,వేల కి 15 వేల కి సినిమాలు చేసేవాడు ఇదే బాగుంది అనుకొని ఉంటారూ సత్యాచిత్ర నిర్మాతలు ఎప్పుడు NTR TFI king లా ఉన్నారు ఇది 100%అందరికి తెలుసు
భీష్మ, బడిపంతులు, సినిమాలు అద్భుతమైన హిట్స్ ఇవ్వడం వల్ల అడవిరాముడు హిట్ కి ముందు ఎన్టీఆర్ కి , ఇక ఈయన గుమ్మడి వేషాలు అంటే ముసలి వేషాలు ఎన్టీఆర్ వేయాల్సిందే అనే పుకార్లు పుట్టిన మాట నిజమే. కన్నడ సినిమా గంధదగుడి తెలుగులో తీయడానికి చాలా ఆలోచించి తీశారు. అప్పటికే రంగనాధ్ హీరోగా వచ్చిన చందన సినిమా కూడా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ తో వచ్చిందే అది హిట్ అవ్వక పోవడంతో అడవిరాముడు కూడా ఎఫెక్ట్ పడుతుందేమో అని ఆలోచించారు. అప్పటివరకు రాఘవేంద్రరావు కి హిట్ లేదు. జ్యోతి సినిమా హిట్ మొత్తం క్రాంతి కుమార్ ఖాతాలో పడింది. రాఘవేంద్రరావు కి పెద్ద హిట్ అంటే అడవిరాముడు తోనే ప్రారంభం అయింది. దానవీరశూరకర్ణ 800 కోట్ల రూపాయలు వసూలు చేసింది అంటున్నారు అది తప్పు. సాంఘిక, భక్తి సినిమాలు అక్కినేని కి పేటెంట్ గా హిట్ దారిలో ఉండేవి. అక్కినేని ని తట్టుకోలేక ఎన్టీఆర్ పోరాణిక, జానపద చారిత్రక సినిమాలు లో చేసేవారు. అవి నిజంగానే పెద్దహీట్ కొట్టేవి. అక్కినేని సినిమా డాక్టర్ చక్రవర్తి హిట్ అయితే ఎన్టీఆర్ డాక్టర్ ఆనంద్ అట్టర్ ప్లాప్ , ఇలా ఎన్టీఆర్ సాంఘిక సినిమాలు పెద్దగా హిట్ అయ్యేయి కాదు, రాఘవేంద్రరావు, దాసరి వల్ల ఎక్కువగా సాంఘిక సినిమాలు హిట్ అయ్యేయి . వీటి మధ్యలో కృష్ణ సినిమాలు కౌబాయ్ సినిమాలు పెద్ద హిట్. కృష్ణ స్వంత సినిమాలు లో దేవదాసు కురుక్షేత్రం తప్ప మిగతావి అన్నీ హిట్టే.
ఆ సోది ఎందుకు గాని ఇప్పుడు సండే లలో ఫెస్టివల్ కి ఏ సినిమా ని t.v లో prime timelo మెయిన్ chanal లో వేస్తున్నారు. ఏ సినిమా రిపీట్ రన్ లో ఎక్కువ సార్లు రిలీజ్ ఐయ్యింది నువ్వు anr ఫ్యాన్ డప్పు కొట్టుకో ఎన్టీఆర్ గురించి వాగకు ఎన్టీఆర్ ఎక్కడ anr ఎక్కడ 1టూ 10 ఎన్టీఆర్ తర్వాత ఎవరైనా నాకలోకం ఎక్కడ నక్క ఎక్కడ నువ్వు నీ సోది జై జై జై ఎన్టీఆర్ 🍒🍒🍒
Story బాగుంటుంది. ఆ రోజుల్లో టికెట్లు రేట్లు బాగా తక్కువ. కేవలం పది రూపాయలు 20 రూపాయలు 30 రూపాయలు 40 రూపాయలు.
టిక్కెట్ రేటు,4/- ఎ/సి,2.30/- నాన్ ఎ/సి తెలుసు కోండి సోదరా ,అది కూడా 'ఎ' సెంటర్ లో,బి సెంటర్లో 1.50/- మాత్రమే.ఈ సినిమా లో కాస్ట్యూమ్స్ డిజైనర్ యాక్స్ టైలర్ కాదు,కోటి రూపాయలు చూసిన మొదటి సినిమా లవకుశ, రెండవది దానవీరశూరకర్ణ,మూడవది అడవిరాముడు ఆ తర్వాత యన్ టి ఆర్ వి 9 సినిమాలు ఉన్నాయి, యన్ టి ఆర్ సినిమాలకి స్వస్తి చెప్పే నాటికి (1984) శంకరాభరణం (1980) ప్రేమాభిషేకం ( 1981) యన్ టి ఆర్ వి 12 కాకుండా ఈ రెండూ మాత్రమే తెలుగు సినిమా చరిత్రలో కోటి రూపాయలు చూసిన సినిమా లు ,అదీ యన్ టి ఆర్ స్టామినా,దాన వీర శూర కర్ణ అయితే 1982 లో ఒకసారి,1994లో ఒకసారి కోటి రూపాయలు చూసింది,17 సంవత్సరాల తరువాత అడ్వాన్స్ బుకింగ్,బ్లాక్ లో టికెట్లు అమ్మబడిన సినిమాలు చరిత్రలో రెండు మాత్రమే అవి లవకుశ 1982లో లిటిల్ కృష్ణా గుంటూరు,దాన వీర శూర కర్ణ 1994 గౌరీశంకర్ ఎ/సి గుంటూరు,నేనే సాక్షి.
60 paisalu,1.20 paisas,3.25 paisas,4.25 Bolcony
Silver jubilees, 200 days, golden jubilee run is not direct in the released theatre. They are in shifts and multiple shifts. For example, in Hyderabad Venkatesa theatre, it had only 176 days run and later on in multiple shifts in a number of theatres in twin cities, it completed 1 year run.
Cinema super hit kaani collection wrong K raghavendra rao first assistant director Vaghdhanam Pandava vanavaasam kaadu
U r wrong..lavalusha was very biggest hit
45 paisalu ticket
రామ im
సోదరీ,
కేవలం 800 కోట్లుతో ఎందుకు మిమ్మల్ని హద్దు కట్టుకుంటున్నారు.
8 వేల కోట్లు అంటే ఇండియా రికార్డు అయ్యేది కదా.
appati rates ki ippati rates calculation chesaaru
premaabhishekam records only in running days planned by dasarinarayanarao but not beat NTR RECORDS IN COLLECTIONS
Adavi raamudu yekanga 800 kottllu vasulu chesste chittra nirmatha IT pannu yenthakattado telusukuni mattlladuthunnara ee collection report meeku echchaara 800 kottllu ante maatala majaaka tickkettu dhara aa rojullo bolcony tikket dhara ₹5/-minchiledhu kabatti 800 kottllu vasulu asaddyam antaanu lekkalu sarichudandi
ఎందుకు ఇలాంటి ఫేక్ వార్తలు చెబుతారు...అడవిరాముడు సినిమా హిట్ నిజమే..ఈ సినిమాకి 100 రోజుల్లో కేవలం ఒక కోటిరూపాయల వసూళ్లు మాత్రమే వచ్చాయి..అడవిరాముడు సినిమా వైజాగ్ అలంకార్ థియేటర్ లో 302 రోజులు ఆడింది అడవిరాముడు హైయెస్ట్ రన్ అదే...యే కేంద్రం లోనూ సంవత్సరం ఆడలేదు..
అనాటి కోటి రూపాయలు నేటి కరెన్సీ తో పోలిస్తే ఎంత పెద్ద మొత్తం అవుతుందో ఊహించుకోండి
NTR does not smoke
Very rare only cigar but stopped when young
ఈ సినిమా 33కేంద్రాల్లో రిలేజ్ 32కేంద్రాల్లో 100రోజులు ఆడింది రేపల్లెలో మాత్రం 50రోజులు అడింది తెలుసుకో
E cinema main theam hindi dharmendra ' maa' movie .
Dryivar ramudu stil vesaremira
Adavi raamudu was re make of kanada film gandhada gudi
Ee cinema recent karanataka lo pavan kalyan anna raj kumar gandhala gudi official remake