Yehova Nissi -యెహోవా నిస్సీ - Telugu Christian Song-

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 พ.ย. 2024

ความคิดเห็น • 6

  • @navyavazeer
    @navyavazeer ปีที่แล้ว +1

    Nice song sisters😊😊

  • @deevena1785
    @deevena1785 7 หลายเดือนก่อน

    Amen

  • @shanthipriya7034
    @shanthipriya7034 ปีที่แล้ว

    😮😮What a wonderful song ❤

  • @kangel1688
    @kangel1688 ปีที่แล้ว +2

    Wonderful amazing song and beautiful lyrics glory to God

  • @vishaldeepudds3050
    @vishaldeepudds3050 ปีที่แล้ว +6

    యెహోవా నిస్సీ - యెహోవా నిస్సీ
    యెహోవా నిస్సీ - అనుచు పాడెదం
    మా ధ్వజము విజయ ధ్వజమే (2)
    యెహోవా నిస్సీ - యెహోవా నిస్సీ (2) ||యెహోవా||
    ప్రభువే ముందు నిలిచి యుద్ధం చేయును
    కలత చెంద కారణమే లేదుగా
    సడలకుండ కరముల కాధారమై
    శక్తి గల యేసు ఆత్మ నిలుపును (2)
    సర్వ సైన్య అధిపతి ప్రభువే (2) ||యెహోవా||
    మనయందున్నట్టి బలము చాలును
    నాధుడేసు సెలవిచ్చెను పోదము
    ఆయుధములు భుజబలమవసరమా
    పరమ దేవునాత్మ మనలో నుండగా (2)
    మనము దైవ సైన్యమేగదా (2) ||యెహోవా||
    హల్లెలూయ స్త్రోత్తమే మన ఆయుధం
    యేసు నామ శక్తే సామర్ధ్యము
    యేసు రాక వరకే పోరాటము
    జయము పొందుటే జీవిత ధ్యేయము (2)
    సిలువే మన జయ పతాకము (2) ||యెహోవా||

  • @kangel1688
    @kangel1688 ปีที่แล้ว

    Lyrics please