Na Priya Yesu Ra | Worship Conference-22 | Telugu Christian Song | Raj Prakash Paul | Jessy Paul

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 ธ.ค. 2024

ความคิดเห็น •

  • @parvathibambothula9953
    @parvathibambothula9953 10 หลายเดือนก่อน +73

    2024 lo choosina vallu like cheyyandiii

  • @au_keerthanaangelpolavarap7752
    @au_keerthanaangelpolavarap7752 2 ปีที่แล้ว +500

    ఎత్తుకే ఎదిగినా - నామమే పొందినా (2)
    నాకు మాత్రము నీవే చాలయ్యా
    నీ జాడలో నే నడుస్తానయ్యా
    నీ కౌగిలిలో నే ఉంటా
    రా.. నా ప్రియ యేసు రా.. హో… ఓ..
    రా.. నా ప్రియ యేసు రా - (2)
    ఆశీర్వాదములు కావయ్యా
    అభిషేకము కొరకు కాదయ్యా (2)
    నీవే నా ఆశీర్వదమయ్యా
    నీవు లేని అభిషేకం నాకెందుకయ్యా (2)
    నిన్ను తాకనా నా ప్రాణం నీవయ్యా
    నీ జాడలో నే నడుస్తానయ్యా
    నీ కౌగిలిలో నే ఉంటా… ఓ..
    రా.. నా ప్రియ యేసు రా… హో… ఓ..
    రా.. నా ప్రియ యేసు రా - (2)
    నీకై నేను - నాకై నీవు
    ఉంటే చాలయ్యా - అదియే నా ఆశ దేవా ..
    నాలో ఉన్నవాడా - నాతో ఉన్నవాడా
    నీవుంటే చాలయ్యా - రావా నాకై
    నా ప్రాణం నీవయ్యా - నా ప్రేమ నీకేయ్యా
    నీవే నా ఊపిరి యేసయ్యా
    నీ పాదాలపై అత్తరునై నేనుంటా
    నా ప్రాణ ప్రియుడా యేసయ్యా
    పరలోకము కొరకు కాదయ్యా
    వరముల కొరకు కాదయ్యా
    ప్రవచనముల కొరకు కాదయ్యా
    నీవుంటే నాకు చాలయ్యా
    నీ శ్వాసే పరలోకం దేవా
    నిను పోలిన వరములు ఏవి లేవయ్యా
    ఎన్నెన్ని వరములు నాకున్నా
    నీవు లేని జీవితమే వ్యర్ధముగా
    నీ కోసమే బ్రతికెదను యేసయ్యా
    నీ కోసమే చావైనా మేలేగా
    నీ..కై ఎవరు రాకున్నా హో…
    నీ సువార్తను ప్రకటిస్తా హో… ఓ..
    నీ హతసాక్షిగ నే మరనిస్తా
    రా.. నా ప్రియా యేసు రా…
    నీ చేయి తాకగానే కన్నీరు పొంగి పొర్లే
    నా కన్నీటిని చూసి నీ కన్నీరే నను చేరే
    కన్నీరు కలిసినట్టు కలవాలనుంది యేసు
    నీకై నే వేచి ఉన్నా రావా నాకై…
    నా గుండె చప్పుడే పిలిచె నిను రమ్మని
    నీవే నా ఊపిరి యేసయ్యా
    నీ గుండె లోతున ఆలోచన నేనేగా
    నా ప్రాణ ప్రియుడా యేసయ్యా.. హో…
    నాకు మాత్రము నీవే చాలయ్యా - (4)
    వీడని ప్రియుడవు రావా నాకై
    నిన్ను పోలి ఉంటా నే రావా నాకై
    వేచియున్నా నీ కోసం రావా నాకై
    ప్రేమిస్తున్నా నిన్నే నే రావా నాకై
    రావా… దేవా… రావా… దేవా…
    నాకు మాత్రము నీవే చాలయ్యా
    నా కోసము రావా యేసయ్యా… త్వరగా

  • @rajeshmullangi492
    @rajeshmullangi492 2 ปีที่แล้ว +464

    Max of Youth can realise ...and ... Change their lifes to Righteous way... By ur your prayer and worship anna..

    • @chachaiahaakollu9027
      @chachaiahaakollu9027 2 ปีที่แล้ว +17

      Wow 😲 super bro this is tru naaku kuda chala happy gaa parishudda devuuunitho vunnattu anipinchindi

    • @shailajapeddavali2722
      @shailajapeddavali2722 2 ปีที่แล้ว +1

      @@chachaiahaakollu9027 000

    • @anandswathiswathi2237
      @anandswathiswathi2237 2 ปีที่แล้ว

      Bokkalo

    • @revansurya4297
      @revansurya4297 2 ปีที่แล้ว

      @@anandswathiswathi2237 koncham alochinchi msg cheyyy

    • @odiachristofficially
      @odiachristofficially 2 ปีที่แล้ว +6

      I changed myself ..🥺🥺🥺. When I saw Dr. Prauls song THANDRI DEVA and worship and I was full of Tears Whole Day Realising All Those Mistakes and Sins I had Made 😭😭😭😂😂😂😓😓😓 was My Recklessness ....

  • @tenalianand7492
    @tenalianand7492 2 วันที่ผ่านมา

    Nee cheyyi takagane kanneru pongi porle ❤

  • @preetigolla944
    @preetigolla944 2 ปีที่แล้ว +6

    Please pray for my family good health and money problems please pray for my mother good health always happy please pray for myself health and money problems please pray for my salary to come me please pray for my area I stay in home please pray for my job easy working

  • @israelishu8542
    @israelishu8542 10 หลายเดือนก่อน +48

    చాలా సార్లు ఈ పాట విన్నా ...విన్న ప్రతి సారి దేవుని సువార్త చెప్పాలనిపిస్తుంది...😢

    • @roshnijohn9696
      @roshnijohn9696 6 หลายเดือนก่อน +1

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

    • @roshnijohn9696
      @roshnijohn9696 6 หลายเดือนก่อน

      😊😊😊😊😊😊😊😊😊

  • @velpulapavankumar541
    @velpulapavankumar541 ปีที่แล้ว +5

    Dhevudu e dheshanni kapadunu gaka e prapanchanni nive kapadali thandri prabuva nivu nannu vidichi ekkadiki poku thandri please 🧎‍♂️🧎‍♂️🧎🧎🙇‍♂️🙇‍♂️

  • @prasanthkumar524
    @prasanthkumar524 ปีที่แล้ว +10

    Annayya mi voice nijamga devudu ichina gift annayya chala ante chala baguntadi annayya priase the lord annayya

  • @srujanasiri1066
    @srujanasiri1066 2 ปีที่แล้ว +57

    The youth is changing with ur songs,prayer and worship anna

  • @chachaiahaakollu9027
    @chachaiahaakollu9027 2 ปีที่แล้ว +9

    Assali naaku secundrabad ki raavalani akkade vundi povaalani anipisthundi😍😍😍😍

  • @princessshalom1752
    @princessshalom1752 2 ปีที่แล้ว +75

    6months since this worship conference.. still not out of it!! Thank you so much The Lord's church for the worship conference. That was an heaven on earth experience ☺️☺️

    • @rcvemula9966
      @rcvemula9966 2 หลายเดือนก่อน +1

      Yes😊😊❤❤

  • @interestinglearner1241
    @interestinglearner1241 2 ปีที่แล้ว +38

    Big fan of the music in conference ❤❤❤😍😍😍

  • @nikshithgurram1517
    @nikshithgurram1517 2 หลายเดือนก่อน +3

    GOD IS GREAT AMEN LORD AMEN

  • @Venkat_vlogs_fan1544
    @Venkat_vlogs_fan1544 ปีที่แล้ว +6

    Naku matharmu nuvve challayya yessaya 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐 Na kosamu nuvve ravayyaa...... yessaya 🙏🙏🛐🛐 prabhu yessaya 🙏⛪🙏🛐🙏⛪🙏 I love yessaya na pranamu nuvve yessaya 🛐

  • @yakob3805
    @yakob3805 ปีที่แล้ว +12

    🙌🙌🙌అన్నా ఈ పాట విన్న ప్రతి సారి ఆత్మలో పరవశమే 🙌🙌🙌

  • @Yahshora7
    @Yahshora7 7 หลายเดือนก่อน +4

    Praise the Lord anna this song gives me the presence of Jesus.

  • @VadavalliSuvarna
    @VadavalliSuvarna 9 วันที่ผ่านมา

    One of my favourite song ❤🤌🏻

  • @joeltanvith8367
    @joeltanvith8367 2 วันที่ผ่านมา

    Any one 2024

  • @oohacreations9463
    @oohacreations9463 10 หลายเดือนก่อน +1

    Thank you jesus for coming from heaven to earth for mankind

  • @prasadkanuri571
    @prasadkanuri571 ปีที่แล้ว +5

    A true Worship which god likes so much

  • @armyofchirst2654
    @armyofchirst2654 ปีที่แล้ว +1

    ఎత్తుకే ఎదిగినా - నామమే పొందినా (2)
    నాకు మాత్రము నీవే చాలయ్యా
    నీ జాడలో నే నడుస్తానయ్యా
    నీ కౌగిలిలో నే ఉంటా
    రా.. నా ప్రియ యేసు రా.. హో… ఓ..
    రా.. నా ప్రియ యేసు రా - (2)
    ఆశీర్వాదములు కావయ్యా
    అభిషేకము కొరకు కాదయ్యా (2)
    నీవే నా ఆశీర్వదమయ్యా
    నీవు లేని అభిషేకం నాకెందుకయ్యా (2)
    నిన్ను తాకనా నా ప్రాణం నీవయ్యా
    నీ జాడలో నే నడుస్తానయ్యా
    నీ కౌగిలిలో నే ఉంటా… ఓ..
    రా.. నా ప్రియ యేసు రా… హో… ఓ..
    రా.. నా ప్రియ యేసు రా - (2)
    నీకై నేను - నాకై నీవు
    ఉంటే చాలయ్యా - అదియే నా ఆశ దేవా ..
    నాలో ఉన్నవాడా - నాతో ఉన్నవాడా
    నీవుంటే చాలయ్యా - రావా నాకై
    నా ప్రాణం నీవయ్యా - నా ప్రేమ నీకేయ్యా
    నీవే నా ఊపిరి యేసయ్యా
    నీ పాదాలపై అత్తరునై నేనుంటా
    నా ప్రాణ ప్రియుడా యేసయ్యా
    పరలోకము కొరకు కాదయ్యా
    వరముల కొరకు కాదయ్యా
    ప్రవచనముల కొరకు కాదయ్యా
    నీవుంటే నాకు చాలయ్యా
    నీ శ్వాసే పరలోకం దేవా
    నిను పోలిన వరములు ఏవి లేవయ్యా
    ఎన్నెన్ని వరములు నాకున్నా
    నీవు లేని జీవితమే వ్యర్ధముగా
    నీ కోసమే బ్రతికెదను యేసయ్యా
    నీ కోసమే చావైనా మేలేగా
    నీ..కై ఎవరు రాకున్నా హో…
    నీ సువార్తను ప్రకటిస్తా హో… ఓ..
    నీ హతసాక్షిగ నే చస్తా
    రా.. నా ప్రియా యేసు రా…
    నీ చేయి తాకగానే కన్నీరు పొంగి పొర్లే
    నా కన్నీటిని చూసి నీ కన్నీరే నను చేరే
    కన్నీరు కలిసినట్టు కలవాలనుంది యేసు
    నీకై నే వేచి ఉన్నా రావా నాకై…
    నా గుండె చప్పుడే పిలిచె నిను రమ్మని
    నీవే నా ఊపిరి యేసయ్యా
    నీ గుండె లోతున ఆలోచన నేనేగా
    నా ప్రాణ ప్రియుడా యేసయ్యా.. హో…
    నాకు మాత్రము నీవే చాలయ్యా - (4)
    వీడని ప్రియుడవు రావా నాకై
    నిన్ను పోలి ఉంటా నే రావా నాకై
    వేచియున్నా నీ కోసం రావా నాకై
    ప్రేమిస్తున్నా నిన్నే నే రావా నాకై
    రావా… దేవా… రావా… దేవా…
    నాకు మాత్రము నీవే చాలయ్యా
    నా కోసము రావా యేసయ్యా… త్వరగా…

  • @VankudothusindhuSindhu-p2t
    @VankudothusindhuSindhu-p2t 5 หลายเดือนก่อน +4

    Praise the lord 🙏🙏 nivu lekunda e jivitham ledhayya

  • @user-qg9cp6ct6r
    @user-qg9cp6ct6r 4 หลายเดือนก่อน +2

    Praise the lord 🙏 please help me Jesus 😭 Naku unna dikku nive kadha thandri 🙏 na numchi dhuram povadhu yesapp 🙏 naku nivu kavali yesapp 🙏 AMEN 🙏✝️❤️🛐 sthothram thandri 🙏 hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah 🙏🙏🙏

  • @Truegodforever
    @Truegodforever 2 ปีที่แล้ว +11

    గుండెలోతుల్లోనుంచి ప్రవహించే దేవుని మీద ప్రేమ ❤️🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼❤️jesus నువ్వే కావాలి దేవా 🙏🏼

  • @Rocx_yt_
    @Rocx_yt_ 2 หลายเดือนก่อน +4

    AFTER WC24 ATTENDENCE..................>

  • @davidkumar2670
    @davidkumar2670 ปีที่แล้ว +28

    ప్రతి రోజు ఈ పాటను వింటున్నాను చాలా సంతోషం అనిపిస్తుంది

  • @jesuschildgod262
    @jesuschildgod262 2 ปีที่แล้ว +1

    Somethings anipistundi.....naakey ilaa enduku ani ....but daddy already naa yadala ...okka plan undi ani...
    Love u daddy.....

  • @sivabhargavilankapalli6678
    @sivabhargavilankapalli6678 2 ปีที่แล้ว +31

    Really I felt the presence of God anna while I'm listening😭😭❤all glory to god🙌🙌🙌🙌and God bless u all

  • @interestinglearner1241
    @interestinglearner1241 2 ปีที่แล้ว +12

    Goose bumps
    What a feel in the song and lyrics and music 😍😍😍😍😍🥰🥰🥰❤❤❤❤❤❤❤❤

  • @manjulathurkapaly3400
    @manjulathurkapaly3400 2 ปีที่แล้ว +3

    Praise the lord annya we want again worship conference anna this year please anna malli 3days pettandi anna

  • @deepthi546_cse5
    @deepthi546_cse5 2 ปีที่แล้ว +1

    Praise the lord 🙏 plz prayer for me nenu BTech chesthuna3 Rd year detition undi anta credits 47 undali anta Naku lev nka 2 year vi results ra ldu avi ani clear avli subjects plz prayer for me Jesus hlp me 🙏😭🙏

  • @sreshtakumar6396
    @sreshtakumar6396 ปีที่แล้ว +4

    Nijam ga brother meru intha athmiyathalo edugudala undho and nimpabaddaro ee lyrics vinatam dwara ardham avvutundhi.athmiyanga vacchina maatalu devudu mee dwara maku vinipistunaru. Thank you lord🙏😌 and tq brother

  • @vsramofficial204
    @vsramofficial204 2 ปีที่แล้ว +5

    Other Master peice from raj annayya. Praise god anna

  • @gummallasatyatriveni1909
    @gummallasatyatriveni1909 2 ปีที่แล้ว +4

    Praise.the.lord.brother.garu.bhimavaram. 🙏🙏🙏

  • @supriyagudapati5102
    @supriyagudapati5102 ปีที่แล้ว +2

    Suprb

  • @rekhapm2529
    @rekhapm2529 หลายเดือนก่อน

    Thank you Jesus for endless love ❤ amen amen 🙏

  • @p.vijayaraju1522
    @p.vijayaraju1522 หลายเดือนก่อน +1

    Prise the lord Anna and akka 🎉❤

  • @velpulapavankumar541
    @velpulapavankumar541 ปีที่แล้ว

    Prabuva nivu naku garibollaku thoduga vundunu gaka amen 🙇‍♂️🙇‍♂️🧎🧎🧎‍♂️🧎‍♂️

  • @Rrrrrrrrrrrr188
    @Rrrrrrrrrrrr188 6 หลายเดือนก่อน +1

    నాలో ఉన్నవాడ.....నాతో ఉన్నవాడ🙌🙌🙌

  • @LifeForChrist
    @LifeForChrist 2 ปีที่แล้ว +26

    I really appreciate and Thank God for @Pranithpaul Anna for Giving this wonderful lyrics 😭 Thank You Anna 😭... And @Rajprakashpaul Anna you took it so emotional in his presence 😭❤️ This song Be a Anthem for Every chirstian Life ❤️ A Bride's Cry for Our Lord JESUS CHRIST Who is Coming Soon 😭😭❤️❤️ Can't express more words about This song and lyrics 😭 Yess Lord... You're Enough For Us Lord ❤️😭

  • @gowrireviewoftouristplaces8996
    @gowrireviewoftouristplaces8996 5 หลายเดือนก่อน +2

    Raa na priya yesu raa❤❤

  • @SudharaniNaresh
    @SudharaniNaresh ปีที่แล้ว +3

    Enni sarlu vinna vinslanipistundhi ee song annayya 🙏🙏🙏🙏🙏🙏 wonderful worship 😭😭😭😭

  • @sudhakarbhukya3236
    @sudhakarbhukya3236 8 หลายเดือนก่อน

    నాకు మాత్రమే నీవే చాలయ్యా _ నీ కౌగిలిలో నేనుంటా యేసయ్యా 💗

  • @voiceofholyfire
    @voiceofholyfire 2 ปีที่แล้ว +6

    Anna enti anna e annoting Praise God praise God hallelujah hallelujah hallelujah amen amen amen e song na jeevetham lo neraveriponuvu gakhaa ameeennn♥️🙌🙌🙌soo happyy for you akka annaya praising god for you both really blessed to have your guidance to walk in Christ and also helping us to move forward in Christ and to experience the wonderful amazing presence of god 💕🙏 praise god
    May god bless you abondently amen in jesus name 🙌🙌♥️

  • @sruthinnnnnn3829
    @sruthinnnnnn3829 ปีที่แล้ว

    E song vintunte matalu kuda ravatledu ayana premani varninchadaniki.. love you lord love you soo muchh...deva ninnu na devudiga kaligi unde dhanyathanu naku ichhinandiku niku kitanu kotla sthotralu na goppa Deva....🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jesuswithme7002
    @jesuswithme7002 7 หลายเดือนก่อน +1

    My favourite song ❤, glory to God ❤.

  • @peddirajukondreddi3622
    @peddirajukondreddi3622 หลายเดือนก่อน

    Nice song Anna

  • @udayasribhukya9602
    @udayasribhukya9602 ปีที่แล้ว +1

    Ra na Priya yasu ra

  • @golluramu4902
    @golluramu4902 10 หลายเดือนก่อน

    😮 amen dava thank you Jesus praise the lord Jesus love you prabuva amen dava thank you Jesus

  • @chachaiahaakollu9027
    @chachaiahaakollu9027 2 ปีที่แล้ว

    Nenu eppudainna devuniki duram avuthunnani anippinchinappudu raj annavi kaani Jessy akka vi kaani worship songs maatrame vintaanu chala happy gaa vuntundi and devuniki enduku duram avuthunnani edusthanu

  • @navyasripachepala7829
    @navyasripachepala7829 ปีที่แล้ว +2

    What a wonderful song... excellent worship ❤... glory to God 😊 highlight point in song kannilaga ne maranaa really it's touch my heart and soul😊❤❤❤❤ hallelujah

  • @p.vijayaraju1522
    @p.vijayaraju1522 หลายเดือนก่อน +1

    Heart touching song anna

  • @bhumanikiran4246
    @bhumanikiran4246 4 หลายเดือนก่อน +1

    Amen❤

  • @chanduchander6694
    @chanduchander6694 2 ปีที่แล้ว +1

    Praise the Lord annaya
    Please prayer for thana manasu maralii ani prayer cheyandi plz thana family kuda marali ani prayer cheyandi plz plz 😭😭....

  • @velapodyabitha8767
    @velapodyabitha8767 7 หลายเดือนก่อน

    Love you Jesus 💯♥️ Super song voice ♥️☺️💯

  • @Sathish_Badampudi
    @Sathish_Badampudi 2 ปีที่แล้ว

    Neeve Naa oopiri yesaya ani ane mundhugane
    Devudu ayana oopiri manalo odhili jeevinchetattu chesaru🌍🌍

  • @MathangiMathangirani
    @MathangiMathangirani 10 หลายเดือนก่อน

    Price The Lord Brother 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chinnu26
    @chinnu26 2 ปีที่แล้ว +9

    That feel 🔥 wahh ❤
    HALLELUJHA 🙌😍

  • @divyaanusha2570
    @divyaanusha2570 2 ปีที่แล้ว +2

    Anna Vandhanalu Anna when ever I listen to this song I felt so happy I forget my sad and bad days I hope GOD and believe that he will bless me Anna ,, 3 JOHN 1:2

  • @madigaabraham1889
    @madigaabraham1889 ปีที่แล้ว +4

    1:17 awesome lyrics..

  • @user-qg9cp6ct6r
    @user-qg9cp6ct6r 10 หลายเดือนก่อน

    Praise the lord 🙏 brother 🙏 Amen 🙏❤️✝️🛐

  • @zoommeeting-c3b
    @zoommeeting-c3b 5 หลายเดือนก่อน +1

    ఆమేన్ హల్లెలూయ

  • @ndomodhar9907
    @ndomodhar9907 2 ปีที่แล้ว

    Praise the Lord Anna 🙏Matthew from kurnool Anna Anna please prayers for me my wife aruna maarumanassu koraku please prayers Anna and Anna please prayers for me my Amma salvation and maarumanassu koraku please prayers Anna🙏

  • @jaladisyam1003
    @jaladisyam1003 2 ปีที่แล้ว +1

    Syam Kumari from Hyderabad Praise the lord ayyagaru 🙏🤚

  • @rupalatharupalatha2614
    @rupalatharupalatha2614 2 ปีที่แล้ว

    Iam an 12 years kid and I love your songs

  • @arunakumari2382
    @arunakumari2382 ปีที่แล้ว +1

    I was listened this song wc22 till today everyday i Start my day with this song it touches my heart ❤️ prayers the lord

  • @priyankapriya-gu3rx
    @priyankapriya-gu3rx 2 ปีที่แล้ว +7

    What a blessing you are...all glory to God 🙏

  • @bhavanivipparthy1932
    @bhavanivipparthy1932 2 ปีที่แล้ว

    Naakai nivu neekai nenu vunte chalayya

  • @velpulapavankumar541
    @velpulapavankumar541 ปีที่แล้ว

    Prabuva nivu nannu vidichi poku naku thoduga vundali

  • @urmilakotturu542
    @urmilakotturu542 2 ปีที่แล้ว +2

    Thank you so much brother for this wonderful song 🙏🙏🙏 what a purity and pure service to God 🙏🙏🙏 . God bless You both and Lord's Church with all his love 🙏🙏🙏you are always in our prayers. Many Many thanks to the Almighty Lord for giving me opportunity to be present in Worship conference 🙏🙏 Felt the presence of Almighty 🙏🙏
    Praise God 🙏🙏 And Thanks a ton for your prayers for us. Lord's Church is a miracle 🙏♥️

  • @lyrics_of_God
    @lyrics_of_God 2 ปีที่แล้ว +11

    Praise the lord Raj Anna.God blessed ur voice that is touching my ❤️. What a lyrics ❤️🖇️ with jesus wah ❤️ Ravaa devaa naku mathramu neeve chalaiyaa 🛐

    • @lyrics_of_God
      @lyrics_of_God 2 ปีที่แล้ว +1

      Anna e song rojuku enni saarlu vinnanoo nake teliyadu.... Nijm gaa devudu tho matlaadinatlu undi ❤️

  • @chandoluvamshi7628
    @chandoluvamshi7628 ปีที่แล้ว +1

    im Lucky to have you are my spritual father...❤❤

  • @lkrishnanaik7831
    @lkrishnanaik7831 2 ปีที่แล้ว

    Yanni vinna malli malli vinalanipistundi

  • @Trendinghook
    @Trendinghook 2 ปีที่แล้ว

    I think because of 3 days worship conferences it is n.of to whole year. I never lose the spirit till now. Glory to God only

  • @kkigler5273
    @kkigler5273 2 ปีที่แล้ว +1

    The max no.of youth will change their life anna tq so much for this praise the lord

  • @konetivijaya9924
    @konetivijaya9924 ปีที่แล้ว +2

    Praise The Lord Anna And Family Glory To God

  • @dollydadybothrfrnds5588
    @dollydadybothrfrnds5588 2 ปีที่แล้ว +1

    PRAISE GOD 🙏🙏🙏 everyone in the conference having full of tears 😭😭😭 Goosebumps,forgettten everything while listening song ONLY worship worship worship PRAISE GOD 🙏🙏🙏🙏

  • @bhavanivipparthy1932
    @bhavanivipparthy1932 2 ปีที่แล้ว

    Raaaaaaaa naa priyayesu raaa

  • @ranjitGabriel
    @ranjitGabriel 2 ปีที่แล้ว

    Prise lord 🙏 brother nd sister please pray for my si exam qualify ranjit Gabriel bhadradri kothagudem please

  • @jyothipandu392
    @jyothipandu392 2 ปีที่แล้ว

    Naku matramu nevee chalayyaa yessaya😔

  • @chaitugogulamudi1934
    @chaitugogulamudi1934 2 ปีที่แล้ว +1

    Praise the lord sister and brother 🙏 🙏 🙏 🙏 🙏

  • @hmmmmmmm8259
    @hmmmmmmm8259 ปีที่แล้ว +1

    50times chusanu e video wonderful worship annaya God bless you ❤️ Haven lo unnathuga undhi e worship lo unte thank you

  • @KummariSwapna-q8w
    @KummariSwapna-q8w ปีที่แล้ว +1

    ❤super song🙇😭😭

  • @wariorofjesus1063
    @wariorofjesus1063 2 ปีที่แล้ว +2

    WONDERFUL SIR GOD BLESS YOU SIR 🙏

  • @ramapakki3110
    @ramapakki3110 2 ปีที่แล้ว

    Shalom

  • @jpraneethraju3608
    @jpraneethraju3608 2 ปีที่แล้ว +4

    I heard this at a time infinity...
    What a feel song when I hear this song I feel that I am close to God ❤️🙏 Thank YOU SO MUCH ANNA.....

  • @nagaveni8460
    @nagaveni8460 2 ปีที่แล้ว +5

    Praise the lord brother 🙏

  • @babjibabji4645
    @babjibabji4645 2 ปีที่แล้ว +1

    Praise the Lord Annayya Babji Jyothi from Vijayawada and Siri Ani 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Jeevankeys
    @Jeevankeys 2 ปีที่แล้ว +3

    Felt the presence of god anna. Amazing god we have

  • @sreelatha3157
    @sreelatha3157 2 ปีที่แล้ว +1

    Really what a passion pastor Raj sir u have for god ..... great man of God ❤️

  • @rani3401
    @rani3401 2 ปีที่แล้ว

    Anna praise the lord
    ee paata lo prathi oka padham devuni deggaraki nannu chala preminchey la chestunnayi itlanti Paata ika evaru Ila varnichaleru rayaleru devudu mimmalni bhahuga deevinchali.

  • @lalithanune
    @lalithanune 8 หลายเดือนก่อน

    Glory to God hallelujah 🙌

  • @SrinuDasari-cv3es
    @SrinuDasari-cv3es 5 หลายเดือนก่อน

    Dhevuniki mahima kalugunu gaka

  • @illasailakshmi3340
    @illasailakshmi3340 2 ปีที่แล้ว

    Praise the lord sir 🙏🙏🙏 Sai Lakshmi form Kothapeta konasema sir please prayer cheyandhi sir ma family kosam prayers cheyandhi sir 🙏🙏🙏

  • @rajuarige5846
    @rajuarige5846 2 ปีที่แล้ว +1

    Amen praise the lord everyone 🙏🙏🙏

  • @sarithakola3693
    @sarithakola3693 2 ปีที่แล้ว +1

    Praise the Lord

  • @SpiritualLyricsforChrist
    @SpiritualLyricsforChrist 2 ปีที่แล้ว +1

    Connected to this worship song with whole heart and soul......really amazing conference....I'm sooo happy that I'm also part of that worship......thank you lord for everything......your grace is sufficient for us lord......love you jesus

  • @chandrapalyanati9449
    @chandrapalyanati9449 2 ปีที่แล้ว +1

    Wonderful song ❤️❤️❤️🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙌

  • @komarisravanthi173
    @komarisravanthi173 2 ปีที่แล้ว +2

    Praise God... Such a beautiful song.. I really feel presence of Holy Spirit....speaking to me.... Thank you Lord.... 😭😭😭😭...Thank you Anna
    Naaku matramu neeve chalaiah..🙌🙌🙌🙌

  • @sasihemanth
    @sasihemanth 2 ปีที่แล้ว +2

    Wonderful & praising God