24 గంటలు Free కరెంటు!!కేవలం 30 వెలకే Home సోలార్||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ส.ค. 2024
  • 24 గంటలు Free కరెంటు!!కేవలం 30 వెలకే Home సోలార్||
    #FreeSolarForEveryHome2023
    #LuminousHomeSolarKitReview
    #ExideHomeSolarKitReview
    #BudgetHomeSolarReview
    #HowToFitBudgetSolarForHome2023
    ✅✅For Solar installation Contact :: infotv7862@gmail.com
    ❤️❤️Join Deals Channel ::t.me/allinoned...
    ✅️Contact Promotions :: @infotv7862@gmail.com
    ❤️❤️Contact For Pramotions #infotv7862@gmail.com
    ❤️❤️ Fallow Me On Instagram :: ...
    ❤️❤️Fallow Me On FaceBook :: www.facebook.c...
    👉👉Atomberg Resena 5 star Rated BLDC FAN link :amzn.to/3WMOHNB
    👉👉Bajaj Invertor led bulb link ::amzn.to/3C6sNeP
    👉👉Luminus NXG 1100W Solar kit ::amzn.to/3OS08BJ
    👉👉Exide 1100w solar kit ::www.amazon.in/...
    👉👉Genus Low Budget Solar Kit ::amzn.to/3MQV666
    Just 23000 only👉👉
  • วิทยาศาสตร์และเทคโนโลยี

ความคิดเห็น • 270

  • @Sivainfotv
    @Sivainfotv  ปีที่แล้ว +19

    Join Deals Channel :: telegram.openinapp.co/moic7

    • @sravi1082
      @sravi1082 ปีที่แล้ว +5

      Bldc fans rich people vadatharu...bro

    • @RavindraPrasad224
      @RavindraPrasad224 ปีที่แล้ว +3

      bro if u use this link same product u will get for 29710/-

    • @TejaSrikanthReddyAlla-yt6fl
      @TejaSrikanthReddyAlla-yt6fl 12 วันที่ผ่านมา +2

      Sir I am Telugu in andharaprdha sir call me sir

  • @pvssrjy4419
    @pvssrjy4419 ปีที่แล้ว +61

    This is Worng solution మీరు 30000 అన్నారు కానీ మీరు చెప్పిన విధంగా పెట్టుకుంటే సోలార్ పానల్స్ ఇన్వెర్టర్ బాటరీ లైట్స్ ఫాన్స్ అన్ని కలిపితే ఎంత అవుతుంది చూడండి...ఇంకా పూర్తి అవగాహనతో వీడియో చేసి ఉంటే బాగుండేది..

    • @kotikkr
      @kotikkr 6 หลายเดือนก่อน

      34000 ippudu. Better

    • @eswarreddy.000reddy8
      @eswarreddy.000reddy8 6 หลายเดือนก่อน

      ఇంట్లో సామాన్లు కలపడమా?

    • @sureshnathkapila2567
      @sureshnathkapila2567 5 หลายเดือนก่อน

      Kimmmmkii😅 allo😅​@@eswarreddy.000reddy8😅I.
      Manji 😮 lo the MSG xs ❤ walkout 😅😅😅 kii to 😅rjkii😅q❤wllp😊. mrko 😅¥`❤¥¥
      Ki ~❤``❤}}§§]

    • @chbharathkumar7145
      @chbharathkumar7145 3 หลายเดือนก่อน

      50000/- Avuthundhi

  • @nagabhushanraogoli9428
    @nagabhushanraogoli9428 9 หลายเดือนก่อน +5

    ఆలోచన చాల మంచిది . ఆచరణ సాధ్యం కావడం లేదు మిత్రమా.

  • @vishu1066
    @vishu1066 ปีที่แล้ว +4

    ఇది వర్ష కాలం , ప్రతికూల పరిస్థతుల్లో కూడా పనిచేస్తందా!!!

  • @nishtalasubrahmanyam241
    @nishtalasubrahmanyam241 ปีที่แล้ว +6

    The output of the solar power goes directly to State Electricity Board. There the officials calculate output in units and deduct from your power consumption. So remaining balance bill should be paid by the consumer.

  • @kumarrk100
    @kumarrk100 ปีที่แล้ว +1

    సోలార్ గురించి పూర్తిగా తెలిస్తేనే చెప్పండి కానీ ప్రజల్ని తప్పుదారి పట్టించొద్దు ఒక కంపెనీని ప్రమోట్ చేయడం కోసం వేరే కంపెనీలు మంచివి కాదని చెప్పడం అసలు చాలా మంచిది కాదు

  • @maheshmaduri9314
    @maheshmaduri9314 ปีที่แล้ว +2

    Idi evari ki set avvadu ei rojulo prathi intlo mobiles necessary mobile charger 60wp, to 120wp varaku untundi
    Tv lekunda evari home undadu 99percentage
    Fridge common ga untundi prathi intlo
    Inti bayata lights kavali intlo okay Mari inti bayata
    Waterkosam motor need untundi
    Solar kit lo mechanical structure undadu daniki cost avuthundi solar structure lekunda fix cheyyalemu
    Solar erection cheyyadaniki cable kavali solar kit lo manaku kavalsinantha cable radu
    Emaina problem vastey maintenance response sarrigga undadu
    Bldc fans cost 3400 okati
    Idey evari ki set avvadu

  • @puurnam
    @puurnam ปีที่แล้ว +7

    side note : solar dc wiring is also expensive ..

  • @durgaprasadtokala4655
    @durgaprasadtokala4655 ปีที่แล้ว +2

    Chala baga chepparu babu, oka ac kuda kavalante em cheyali... Please cheppara...

  • @kodamsatyanarayana5289
    @kodamsatyanarayana5289 ปีที่แล้ว +2

    వర్షాకాలం పని చెయ్యదు ఉదయం ఓకె ఇన్వర్టర్ హైబ్రిడ్ అయితేనే కరెక్ట్ ఛార్జ్ అవుతుంది
    మీరు చెప్పింది జరగదు నేను ఇక్కడ
    3 సంత్సరకాలంగా వాడుతున్నాను
    నాకు కరెంట్ అసలు లేదు

  • @adarivenkatesh7902
    @adarivenkatesh7902 ปีที่แล้ว +3

    Anna already inverter unna daniki solar ki convert avvadaniki solution video cheyyamna

  • @gurutech6203
    @gurutech6203 ปีที่แล้ว +8

    Only AC ki solar system maydha video chey anna

  • @yogeswararaovinakollu9005
    @yogeswararaovinakollu9005 ปีที่แล้ว +1

    Sir.. మీ వీడియో చాలా ఉపయోగకరంగా ఉన్నది. కానీ మీరు చెప్పిన విధంగా విద్యుత్ పరికరాలను ఆచి తూచి వాడటం అంత సులువు కాదేమో. అదీకాక ప్రస్తుతం రిఫ్రిజిరేటర్ వాడకం ప్రతి ఇంటిలో సర్వ సాధారణంగా మారింది కదా. నా ఊహ ఒకవేళ నిజమైన పక్షంలో, మీరు ఈ వీడియోలో చెప్పినంత తక్కువ ఖర్చులో ఇంటికి సోలార్ ను అమర్చుకోవాలంటే ఆ ఇంటికి రెండు రకాల electrical wiring లను, ఒక దానిని AC పరికరాలకు, రెండవ దానిని DC పరికరాలకు కేటాయించవలసి ఉంటుంది కదూ. రెండు బెడౄముల ఇండ్లు కట్టుకొనేవారి ఆర్ధిక స్తోమత్తును మీరు సరిగా అంచనా వేయలేదనే అభిప్రాయం నాకు కలిగింది. మీరు ఊహించిన దానికన్నా వారి ఆర్ధిక స్తోమత్తు మెరుగుగా ఉంటుందేమో ననే అనుమానం నాకున్నది. మీ ఈ వీడియో చూశాక ఉభయతారకంగా ఉండే ఉపాయం నాకు తట్టింది. మీరు చెప్పిన విధంగా చేస్తే ఇంటి AC కరెంటును ఏ.సీలు, ఫ్రిజ్ లూ, నీళ్ళ మోటారులాంటి పరికరాలకు పరిమితం చేయడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు వినియోగం కొంతమేర తగ్గటం మూలాన తక్కువ స్లాబులోనే కరెంటు బిల్లు వస్తుంది కదా.
    సోలార్ పానెళ్ళను ఇంటిపై అమర్చుకుంటే ఇంటిలోపల వేడి పెరిపోతుంది అనే ప్రచారం కూడా ఉన్నది. ఇది అపోహయేనా లేక నిజమా? అనే వాదనలలోని నిజానిజాలను వివరించ వలసిందిగా మనవి.
    A/c తో BLDC fans ను నడుప వీలుండదెమో నని నేను అనుకుంటున్నాను. నా అభిప్రాయం సరైనదో కాదో తెలుపగలరు.

  • @AMWNLR
    @AMWNLR ปีที่แล้ว +1

    Bayya....simple ga solar watt panel and production cheppi untey bagundedi.... 100w panter 3000rs, 500 watts genrate avutundi...

  • @gurutech6203
    @gurutech6203 ปีที่แล้ว +4

    Anna already inventory undi only AC ki solar ithey entha avuthundhi

  • @sobhanbabuyeddu3458
    @sobhanbabuyeddu3458 ปีที่แล้ว +3

    Ayya 1hp motor+4fans, 1fridge, 3acs, 1mixi , 1solar stove. Yentha avutundi.

  • @MrAfzal001
    @MrAfzal001 ปีที่แล้ว +2

    A/c మాత్రమే సోలార్ తో use చేయాలని అనుకుంటున్నారు ఎన్ని ప్యానెల్స్

  • @Rideforsouls
    @Rideforsouls ปีที่แล้ว +6

    Anna maaku already 100 wts inverter vundi solar panel koni పెట్టుకోవచ్చా, సోలార్ ప్యానెల్ ఎంత అవుతుంది.?

    • @narsingraokumbala6048
      @narsingraokumbala6048 ปีที่แล้ว +1

      సోలార్ ఇన్వెర్టర్ వేరుగావుంటధి నార్మల్ ఇన్వెర్టర్ వేరుగావుంటధి మీరు సోలార్ ఇన్వెర్టర్ 15amp 12 వోల్ట్ కొనండి .100 వాట్స్ సోలార్ ప్యానల్ 4000 నుండి 5000 రూపాయలకు వస్తున్నది .మీ దగ్గర వున్నా 12 వోల్ట్ బాటరీ దీనికి వాడుకోండి

  • @murthy2722
    @murthy2722 7 หลายเดือนก่อน +1

    సాధారణంగా సామాన్యులకు 100 గజాల్లో ఉండే స్లాబు డాబాలకు ఉండే అవకాశం ఉంటే ఎక్కువ మందికి ఉపయోగ కరమైనదిగా ఉంటుంది

  • @saibhargavchowdary1391
    @saibhargavchowdary1391 ปีที่แล้ว +1

    Anna 1Ac, 2fans, fridge, washing
    machine, 4 lights, charger ports 2, TV 1. Motham off grid cost entha avvachu Anna please reply Anna ni subscriber nenu

    • @Sivainfotv
      @Sivainfotv  ปีที่แล้ว +1

      3 lakhs plus avutundi

    • @saibhargavchowdary1391
      @saibhargavchowdary1391 ปีที่แล้ว

      @@Sivainfotv Thanks Anna

    • @SumanBBB
      @SumanBBB ปีที่แล้ว

      Ac 2500w
      Washing maching heater model
      2500w
      Fridge 1800w
      Fans lights extra.
      Entha thakkuva anukunna inverter 5kw paina kavali easy ga 6-7 lakhs avthundhi.

  • @iknowiaminsence3068
    @iknowiaminsence3068 ปีที่แล้ว +2

    Bro luminous Solar Inverter problem osthunai ata mari yetla

  • @venkataramanarambhatla6837
    @venkataramanarambhatla6837 ปีที่แล้ว

    నాయింటి సీలింగ్ రేకులు యేమెటీ రియల్ వాడకుండా సొలర్ పానెల్లు వాడివాటర్ ప్రూఫ్ఘ చేసుకుని సీలింగ్ రేకుల ఖర్చు గానీ కాంక్రీట్ సీలింగ్ ఖర్చు లేకుండా చేసుకుందా మని వుంది. ఏని చదరపు అడుగుల సీలింగ్కు ఎన్ని సోలార్ పానెళ్ళ అవసరం వుంటాయి..తద్వారా ఎంత డబ్బు పొదుపు అవుతుంది .

  • @user-fw1qb5zv1x
    @user-fw1qb5zv1x ปีที่แล้ว +6

    Hi, meeru cheppina two brands Luminous and Exide Hybrid inverters ah? Both current and solar charge avtunda?
    Also, please include how much time to charge 1KW solar power

  • @pvssrjy4419
    @pvssrjy4419 ปีที่แล้ว

    వినియోగదారులకి ఖచ్చితత్వం తో కూడిన వీడియో చేయండి..అంటే ఒక సోలార్ expert తో డిస్కస్ చేసి అప్పుడు వీడియోలు చేయండి

  • @adimulam26
    @adimulam26 ปีที่แล้ว +1

    Battery 12 v aithe panel kuda 12 v vadaala?? 24 v vaadakudada?? Thankyou

  • @rajeshlawyer622
    @rajeshlawyer622 ปีที่แล้ว +4

    One AC 1.5 3star ratings inverter type,how much cost solar

  • @BhaskarareddyKovvuri
    @BhaskarareddyKovvuri ปีที่แล้ว +1

    Nenu na inteke 4.litlu 2 fanulu solar arpatu cheinchukovli Total amount telupa koruchunnanu

  • @washingdonkandrakota6327
    @washingdonkandrakota6327 4 วันที่ผ่านมา +1

    Very informative video.

    • @Sivainfotv
      @Sivainfotv  4 วันที่ผ่านมา

      👍🏻👍🏻👍🏻

  • @dbjindian
    @dbjindian ปีที่แล้ว

    Vunna fans tisesi ,automberglu evvaru vesukune stagelo keru,next solar structure evvaru istaru, ,solar panels nunchi inverter dc wire cost enta avutundi ,installation cost entha,,

  • @spmdon
    @spmdon 7 หลายเดือนก่อน +1

    Anna 2hp solar motor ki manchi brand cheppandi low price lo

  • @rambabug1111
    @rambabug1111 ปีที่แล้ว +1

    Good information siva garu

  • @eswarhemanth4510
    @eswarhemanth4510 ปีที่แล้ว +1

    TQ sir meeru more videos cheyyandi 🙏💐💐💐💐

  • @upendere8978
    @upendere8978 ปีที่แล้ว +2

    మొత్తం సెట్టు ఎక్కడ దొరుకుతుంది అడ్రస్ చెప్పండి

  • @airriflelovers
    @airriflelovers ปีที่แล้ว +1

    సార్ నాది చిన్న ఫోటో స్టూడియో.. నాకు పగలు అంతా కంప్యూటర్ , ఫ్యాన్ పనిచేయాలి. నాదగ్గర 850 ఇనవేటర్, 150 ట్యూబులర్ బ్యాటరీ ఉంది. ఇప్పుడు నాకు ఎంత ఖర్చు అవుతుంది సార్..? వీలైతే చెప్పండి

  • @vineelarepalli
    @vineelarepalli ปีที่แล้ว +5

    Yes anna. Luminous is best. We are using the same inverter from past 6,7 years still working 0 complaints.

    • @Sivainfotv
      @Sivainfotv  ปีที่แล้ว +2

      👌👌👌👌

    • @mahendarreddysunkari5654
      @mahendarreddysunkari5654 ปีที่แล้ว

      I using 1kw solar inverter. 1,000 whatts pannels 4×250=1000.150×4=600ah batteries. 1.12 hbl inverter, exide batteries. This system genrating 4 units daily.isit correct ?inka ekkuva vasthunda?reply me....please

    • @sivat5377
      @sivat5377 ปีที่แล้ว

      1kw ki average 4 units vastayi ,with depends on sun

  • @laxmnmandavilli354
    @laxmnmandavilli354 11 หลายเดือนก่อน +1

    30,000/- రోజూ కా, నెలకా....యేమిటి బాబు... జనాలు చూసెస్తార్, యూ ట్యూబ్ వారు లక్షలు యిచ్చేస్తారా?

  • @vbg_army_yt3921
    @vbg_army_yt3921 6 หลายเดือนก่อน

    Lights,Fans,Mixi,,Not ,, is run Water pump with solar power

  • @sathish-dr4gs
    @sathish-dr4gs ปีที่แล้ว +4

    Anna naaku 1HP bor motar ku solar kaavali Ditels cheppava

  • @kuntelappasrinivas234
    @kuntelappasrinivas234 ปีที่แล้ว +1

    Onr fan one fridge two light cost

  • @arfaj8710
    @arfaj8710 ปีที่แล้ว +2

    Baya solar rain month s charge alvuthadaaa

  • @veduruparthisuryanarayana1124
    @veduruparthisuryanarayana1124 7 หลายเดือนก่อน +1

    అసలు మీరు ఏమి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు ,మీరు ఒకసారి recollect చేసుకోండి, మాకు మాత్రం అర్థం కావడం లేదు

  • @vivekanand9494
    @vivekanand9494 ปีที่แล้ว +1

    what about if we have a/c as i am from middle class family parents are ill they cant stay at home with fan during summer

  • @vvbssasstrygorugantula2609
    @vvbssasstrygorugantula2609 ปีที่แล้ว +1

    Sir ,Memu new House construction chesamu maa intiki AC ,4Computors,3Fans continuous ga work cheyalante yemi cheyyali,Solar power erection chesukonte yentha avuthundi

    • @Sivainfotv
      @Sivainfotv  ปีที่แล้ว

      3 lakhs above avutundi

  • @hemanthrao1601
    @hemanthrao1601 ปีที่แล้ว +5

    వీడియోలో మీరు చెప్పినవి వాస్తవం చెప్పారు.
    అయితే కాంబో ప్యాక్ తీసుకోవాలి
    విడిగా తీసుకొంటే లాస్
    ఫిఫ్ఫ్టీన్ యిర్స్స్ క్రితమే మా బ్రదర్ తో పెట్టించాను యిప్పటికీ పనిచేస్తుంది
    నా దగ్గర 150 ah టుబ్లర్ బ్యాటరీ వుంది దాంకి యిప్పుడు వున్న ఇన్వర్టర్ కు సోలార్ కనెక్టర్ పెట్టుకొని చేయవచ్చా
    సోలార్ 10 c బ్యాటరీ నే వాడలా
    ప్లీజ్ రిప్లై

    • @Sivainfotv
      @Sivainfotv  ปีที่แล้ว +1

      Solar 10c battery vadali and solar invertor pettukovali adi kuda 2 way power support cheyali better to buy these for perfect solar

    • @hemanthrao1601
      @hemanthrao1601 ปีที่แล้ว

      @@Sivainfotv thank u బాబు

  • @sagyvallabha7513
    @sagyvallabha7513 ปีที่แล้ว +1

    Hi bro ,how to select a vendor for installation of solar roof top in my house , or please suggest the best vendor for installation of Solar roof top. my location is Vizag , Gajuwaka

  • @rajagollapalli-fo5vn
    @rajagollapalli-fo5vn ปีที่แล้ว

    *welldone😇siva info tv ok*
    Hai Andi mi vedios superb
    WellDONE 🦄⚓🧲TH-cam channel
    small request
    cities lo bypass roads lo Matistiti
    sarigalenollu jivistunnaru variki aahara
    badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦*
    thank you

  • @user-xv9oh7ij1i
    @user-xv9oh7ij1i 7 หลายเดือนก่อน +1

    Sir
    Not pannel ,
    Total expenditure
    How much ?

    • @Sivainfotv
      @Sivainfotv  3 หลายเดือนก่อน +1

      30k

  • @devibhavani2507
    @devibhavani2507 ปีที่แล้ว +1

    Sir, 0.5hp, 370w water motor run avutunda?

  • @medariraghavender9018
    @medariraghavender9018 ปีที่แล้ว +1

    Tv prathi intlo undedhi danne ela miss chesaru bro adhi run avthadha and water heater kuda consider cheyyandi

    • @Sivainfotv
      @Sivainfotv  ปีที่แล้ว

      Tv below 50w easy ga run avutundi

    • @Sivainfotv
      @Sivainfotv  ปีที่แล้ว

      Water geyser run avvadu

  • @santhoshsomu6711
    @santhoshsomu6711 ปีที่แล้ว +2

    Intlo current Inverter pettukunte power bill koncham ekuva vasthundha?

  • @nallaguntapallyyouth7836
    @nallaguntapallyyouth7836 ปีที่แล้ว +1

    Anna rendu bulbs + oka fan ki entha cost avthundhi cheppagalaru

  • @KCPRAJ
    @KCPRAJ ปีที่แล้ว

    Water motor,fridge run avutayi kadha vati sangathi enti..Every 6 years ki battery change cheyyali,after 10 yeras solar panel efficiency 50% ...meeru cheppina appliances ki mx per month 600 bill ayina kuda ..payback avadaniki 10 years padutundi..so this is not viable

  • @shreyasthirunagari2892
    @shreyasthirunagari2892 ปีที่แล้ว +1

    I have a ather 450x bike , I want to charge the bike with solar power so can u suggest me budget solar inverter for my bike as well as for home uses
    Thank you

  • @TSVTELUGUVLOGS
    @TSVTELUGUVLOGS ปีที่แล้ว +1

    బ్రో ఫ్రీజ్ కు use చేయాచ్చా

  • @allaharsha
    @allaharsha 11 หลายเดือนก่อน +1

    +laptop and desktop add cheyyacha

  • @Itsmesams5
    @Itsmesams5 6 หลายเดือนก่อน +1

    Hi అన్నా... నేను 55watt Loom solar panel కొన్నాను, దానికి 12v 7ah battery వాడవచ్చా?? 55watt solar panel కాబట్టి ఏమైనా ప్రాబ్లెమ్ ఉంటుందా? Please suggest చెయ్యండి అన్నా... 🙏🙏

    • @Sivainfotv
      @Sivainfotv  3 หลายเดือนก่อน

      No problem

  • @itsmyopinionintelugu_1987
    @itsmyopinionintelugu_1987 ปีที่แล้ว

    165×2=330w sunlight బాగుంటే ఈ ప్యానల్స్ 1340w generate అవుతుంది. 150ఏ హెచ్ బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ కావడానికి ఈ ప్యానల్స్ తో నిజానికి రెండున్నర మూడు గంటల సమయం పడుతుంది ఆ తర్వాత నుంచి inverter సోలార్ ప్యానల్స్ తో load run చేస్తుంది. ఇక బ్యాటరీ బ్యాకప్ విషయానికి వస్తే battery ah ×battery voltage/total running road×power factor (0.72) ఈ ఫార్ములాతో మీరు చూడని కనుక్కోవచ్చు.

    • @SumanBBB
      @SumanBBB ปีที่แล้ว

      Battery entha amps tho charge avvali ani mention chastharu ga 10-15 amps ani ala count chayandi.

  • @bhupathireddy575
    @bhupathireddy575 ปีที่แล้ว +1

    Thanyou for giving basic idea about Solar cost .it is helpfull to plan to fix solar at home .

  • @ayyappapasumarthi8810
    @ayyappapasumarthi8810 ปีที่แล้ว +1

    Anna 200 amp battery 850 watt inverter. Naku. Jest paniel kavale

  • @rsk9724
    @rsk9724 ปีที่แล้ว +1

    Tv, pridge ki use avuthunda

  • @srinumogiligunta2534
    @srinumogiligunta2534 ปีที่แล้ว +1

    Super super super super super🔥🔥🔥🔥 థాంక్స్ థాంక్స్

  • @murthusyed564
    @murthusyed564 ปีที่แล้ว

    Namaste. Cooler kooda vaadukovacha cheppandi Sir .

  • @malleshamekkaldevi6679
    @malleshamekkaldevi6679 ปีที่แล้ว +1

    అన్న మాది పెంకుటిల్లు దీని పైన పెట్టవచ్చా ఇంకో విషయం మా గ్రామంలో కోతులు ఎక్కువ ఉన్నాయి. ఏమైనా ప్రాప్లమ్ వస్తదా. కొద్దిగా చెప్పండి ప్లీజ్

    • @Sivainfotv
      @Sivainfotv  ปีที่แล้ว

      Kastam bro kani ground lo baga space vunte pettukondi

  • @nanibabualthi3677
    @nanibabualthi3677 ปีที่แล้ว +1

    Anna ఒక doubt 1,or 2 or,3 months ఊరు వెళితే off చేసుకోవా.plz tell information anna🙏🙏

    • @Sivainfotv
      @Sivainfotv  ปีที่แล้ว

      Yes Cut off cheyali

  • @sudarshanreddy4286
    @sudarshanreddy4286 9 หลายเดือนก่อน +1

    Good information sir

  • @apparaopapani4659
    @apparaopapani4659 7 หลายเดือนก่อน +1

    FRIDGE KUDA PANICHESELA

  • @dattasai664
    @dattasai664 ปีที่แล้ว +1

    బ్రదర్ మా బిల్డింగ్ పైన అల్యూమినియం రేకు షెడ్ ఉంది ఆ రేకులపైన సోలార్ ప్లేట్స్ ఫిట్ చేయించుకోవచ్చా

  • @raovenkat222
    @raovenkat222 ปีที่แล้ว +1

    నా పొలంలో 2 hp మోటార్ కి ఎంత డబ్బు ఖర్చు అవుతుంది

  • @purnainfo7406
    @purnainfo7406 ปีที่แล้ว +1

    Naku only solar plants kavali.

  • @mdrafee6684
    @mdrafee6684 ปีที่แล้ว

    But always not generate power whether specially night time and rainy season

  • @chandhuac7247
    @chandhuac7247 ปีที่แล้ว +1

    🎉Solar panels address ceppandi

  • @sudheergolla3870
    @sudheergolla3870 ปีที่แล้ว +5

    What could be the cost for ac to be run on solor

    • @Sivainfotv
      @Sivainfotv  ปีที่แล้ว +3

      3kwh solar better to run lg 1
      5 ton 5 star 2023 model ac

  • @user-re5kt4jq4c
    @user-re5kt4jq4c ปีที่แล้ว +2

    Bro na daggra 850 inverter 150 ah battery undi monthly bill 900 vastundi
    4 tube light 30watt led light 3 lights and one cooler and one celing fan
    Use chyli
    Anni use chestam mostly
    Solar inverter konukunte power bill taggutunda
    Luminous 1100 solar kit sari potunda

    • @Sivainfotv
      @Sivainfotv  ปีที่แล้ว

      Yes

    • @user-re5kt4jq4c
      @user-re5kt4jq4c ปีที่แล้ว

      @@Sivainfotv bro aslu Ela work avtundi.. morning time solar meda battery. Charge avtundi
      Nyt time power meda charge avtunda..ala

    • @user-re5kt4jq4c
      @user-re5kt4jq4c ปีที่แล้ว

      @@Sivainfotv power bill lo enta change vastundi bro

    • @puurnam
      @puurnam ปีที่แล้ว

      if saving money is important then better to not charge with electric power

    • @puurnam
      @puurnam ปีที่แล้ว

      depending on solar system installation, 20% to 40% saving is easily achievable

  • @ination5910
    @ination5910 ปีที่แล้ว

    Don't have house current, you are telling inverter, that has without current workers not directly solar connection invert working.

  • @suryachandraraok9593
    @suryachandraraok9593 ปีที่แล้ว

    Sir if I give order r u install the item .please confirm to me.

  • @rsraoagro3589
    @rsraoagro3589 ปีที่แล้ว

    I have Microtech solar inverter 1625 +exide 150ah 2batteries+100watt 2 exide solar penals installed in2013. But every year lightning cause damage the power board. 1800 rupees every year spent for powerboard, any solution for this problem. We are living near seashore and coconut gardens.

  • @hein77
    @hein77 ปีที่แล้ว +2

    Super Information anna

  • @BB-sx9cd
    @BB-sx9cd 3 หลายเดือนก่อน +1

    ఫ్రిడ్జ్ వద్ద, ? A/c వద్ద ?
    ట్యూబు లర్ బ్యాటరీ వా డా లి,?

  • @user-cu2zg7zc9g
    @user-cu2zg7zc9g 5 หลายเดือนก่อน +1

    2 bulbs 2fans entha cost cheppandi please urgent

  • @basivireddytirumandyam8012
    @basivireddytirumandyam8012 4 หลายเดือนก่อน +1

    1,5hp 200feets water ku idi work chesthunda

  • @satya2198
    @satya2198 ปีที่แล้ว +2

    అన్నీ జాగర్తగా చూసుకోండి

  • @spmdon
    @spmdon 7 หลายเดือนก่อน +1

    Please agriculture moter

  • @psivasankar2644
    @psivasankar2644 6 หลายเดือนก่อน +1

    మీరు చెప్పింది 24hours పని చేస్తుందా బ్రదర్ పవర్ లేకుండా

    • @Sivainfotv
      @Sivainfotv  3 หลายเดือนก่อน

      Yes 2 bulb 2 fans

  • @billayadavareddy4297
    @billayadavareddy4297 ปีที่แล้ว +2

    Super 👍

  • @Alekhya-yb9bp
    @Alekhya-yb9bp ปีที่แล้ว +1

    Bro what about loom solar

  • @ramsatishrongala5595
    @ramsatishrongala5595 ปีที่แล้ว +1

    Thank you sir

  • @rkr143
    @rkr143 หลายเดือนก่อน +1

    1kv 70000 aytundi babu
    5kv kavali ante 475000

    • @Sivainfotv
      @Sivainfotv  หลายเดือนก่อน

      260000 5kv

  • @kothalapallyvigneshchary5658
    @kothalapallyvigneshchary5658 ปีที่แล้ว +1

    Anna etaki solar success oda anna winter season rain season lo ame chayalay sir 30k kadu 50k kuda paytavachu

  • @junaidmahboob
    @junaidmahboob ปีที่แล้ว

    superb expllaination. very informative bro

  • @nandunagasatish
    @nandunagasatish ปีที่แล้ว +1

    Bro ma daggara solar panel and old tata battery(panichayatledu) vundhi exchange lo emi Ayna avithadha

    • @puurnam
      @puurnam ปีที่แล้ว

      battery & solar panel వివరాలు తెలిపితే సమాధానం ఇవ్వడం సులువు.
      which battery (brand, wattage ..)
      which panel ? (brand & wattage ..)

  • @manuYadav2022
    @manuYadav2022 ปีที่แล้ว +2

    3 hp water pump ki entha panel cost ?? for daily 5 hours working

  • @srinivasravula5466
    @srinivasravula5466 ปีที่แล้ว +1

    Good afternoon Sir
    Please give your details

  • @dnarsimhulu4138
    @dnarsimhulu4138 ปีที่แล้ว +1

    Five hp motor nadusthudha brother

  • @raghusubbuanuram22
    @raghusubbuanuram22 ปีที่แล้ว +1

    Good

  • @vinayreddyJN
    @vinayreddyJN ปีที่แล้ว +1

    Solar water hetter review pettu anna

  • @pagadalaraveendrababu8265
    @pagadalaraveendrababu8265 ปีที่แล้ว

    Solar water heater ఉందా sir దాని cost sir

  • @purushothamdarapaneni863
    @purushothamdarapaneni863 ปีที่แล้ว +1

    Meeru modata rs30000/_annaru poorthiga cheppetappatiki rs70000/ inchuminchu avthundani antunnaru enduku alachepthunnaru.

  • @srinur1843
    @srinur1843 ปีที่แล้ว

    Market rates kante takkuva chebutunnaru

  • @bobbykarukotla2570
    @bobbykarukotla2570 ปีที่แล้ว

    రెంట్ హౌస్ కి పెట్టుకోవచ్చా plz

  • @rameshrajucherukuri9885
    @rameshrajucherukuri9885 ปีที่แล้ว

    After 5 years saved energy in this purchased