SIR.. మీరు చెబుతున్న విషయాలు theoritical గా కాక practical/factual గా ఉన్నాయి. మీ ఈ వీడియోలో 'బైలింగ్యువల్' అనేమాట చాలా చోట్ల వాడారు. మీకు తెలుసోలేదో కానీ 'బైలింగ్యువల్' అంటే రెండు భాషలలో అని అర్ధం. కనుక ఆపద ప్రయోగం మీరు వివరించిన సందర్భాలకు సరిపోయే అవకాశం లేదు. కనుక సందర్భానుసారం ఆ మాట స్థానంలో, బైపోలార్/టూవే/హాఫ్ పెర్కు లేదా తత్సమానమైన పదాలు ఉపయోగించ వలసి ఉంటుందేమో అని నేను అభిప్రాయ పడుతున్నాను.
Solar panels 1kw, 2kw, 3kw కు మనం వాడే A/C ku relation చెప్పే కంటే. సోలార్ ప్యానెల్స్ ద్వారా జనరేట్ అయ్యే కరెంటు మనం govt.కు ఇచ్చి మనం వాడే కరెంటు బిల్ ను తగ్గించుకుంటాం అని చెప్పాలి.సోలార్ ఎనర్జీ మనం డైరెక్టుగ్స్ వాడితే 2 నష్టాలు 1) బాటరీలతో స్టోర్ చేయడం 2) frequency మైంటైన్ చేయడం.
@@realstories9560.. Waste కాదు, మిత్రమా..!! ఇంటికి అయితే On grid.. option పెట్టుకుంటే.. excess generate అయిన power కి Rs.3/- per unit డబ్బులు వస్తాయి..!! Shiva చెప్పేది.. Off-grid (exclusive గా).. ఎక్కువగా Farm Houses కి పెట్టిస్తారు..!!
నేను మెడిల్ క్లాసులు వాడిని నాకు ఆఫ్ గ్రిడ్ సోలార్ కావాలి నాకు రోజుకు 10 యూనిట్ కావాలి అయితే నేను హోమ్ కి కావాలి 1 మిక్సీ,1గ్రండర్,1ఫ్రీజ్, 4 led lights, 1టీవీ,ఫ్యాన్ 11:25 లేదు లైట్స్ వీటిని 12 హౌర్స్ రన్ కావాలి అంటే నాకు సోలార్ పెనల్ ఎన్ని కావాలి, ఇన్వెర్టర్, బెటరీస్ ఎన్ని కావాలి total ఖర్చు ఎంత పెట్టాలి
It's not going to work at your expectation. 1kw solar panels can only generate 4 units per day. 150ah battery if we convert to Watts 12*150=1800 units. It is 1.8units
ఒక ఏసీ 6 ఫ్యాన్లు 15 లైట్లు ఒక గీజర్ ఒక వాషింగ్ మిషన్ ఒక ఫ్రిడ్జ్ మిక్సీ ఇవన్నీ కంప్లీట్ రన్న అవడానికి ఎంత సోలార్ పెట్టించుకోవాలి ప్లీజ్ తెలియజేయగలరు ఒక బోర్ కూడా ప్లీజ్ తెలియజేయండి
కర్నాటక లో మా ఇంటి కరెంటు బిల్లు ఈనెల 2000 వచ్చింది 220 యూనిట్లు తిరిగింది ప్రతీ నెలా 1000బిల్ వస్తుంది ఈ ఉపయోగానికి ఎంత సోలార్ దర ఔతుంది మేము 3 ఫ్యాన్లు 1 టీవీ 1 వాషింగ్ మిషన్ ఫ్రిజ్ వాడుతున్నాం AC లేదు.
It's not going to work at your expectation. 1kw solar panels can only generate 4 units per day. 150ah battery if we convert to Watts 12*150=1800 watts . It is 1.8kw it can only run 1.5 ton Ac for 1 hour. We can't discharge the battery below 80% . If you discharge the battery below 80 % life is going to reduce. Kindly take experts advice . Engineer's advice they will give the best suggestion and support.
డైలీ 5 యూనిట్ పవర్ కావాలంటే 165 వాట్స్ ప్యానెల్ , ఛార్జ్ కంట్రోల్లర్ , డీసీ to ac కన్వెర్టర్ అండ్ 120 ah బాటరీ సరిపోతాయా మాకు పొలం దగ్గర కరెంటు లేదు మాకు 2 డీసీ ఫాన్స్ 4 led లైట్స్ మిక్సర్ ఉంటాయి సలహా cheppandi
It's not going to work at your expectation. 1kw solar panels can only generate 4 units per day. 150ah battery if we convert to Watts 12*150=1800 units. It is 1.8units
👉👉Join Deals Telegram Channel ::t.me/allinonedealsindia
Pls provide contact No
Power plant pettali
Rate ento chepaledu
SIR.. మీరు చెబుతున్న విషయాలు theoritical గా కాక practical/factual గా ఉన్నాయి. మీ ఈ వీడియోలో 'బైలింగ్యువల్' అనేమాట చాలా చోట్ల వాడారు. మీకు తెలుసోలేదో కానీ 'బైలింగ్యువల్' అంటే రెండు భాషలలో అని అర్ధం. కనుక ఆపద ప్రయోగం మీరు వివరించిన సందర్భాలకు సరిపోయే అవకాశం లేదు. కనుక సందర్భానుసారం ఆ మాట స్థానంలో, బైపోలార్/టూవే/హాఫ్ పెర్కు లేదా తత్సమానమైన పదాలు ఉపయోగించ వలసి ఉంటుందేమో అని నేను అభిప్రాయ పడుతున్నాను.
Bidirectional
Solar panels 1kw, 2kw, 3kw కు మనం వాడే A/C ku relation చెప్పే కంటే. సోలార్ ప్యానెల్స్ ద్వారా జనరేట్ అయ్యే కరెంటు మనం govt.కు ఇచ్చి మనం వాడే కరెంటు బిల్ ను తగ్గించుకుంటాం అని చెప్పాలి.సోలార్ ఎనర్జీ మనం డైరెక్టుగ్స్ వాడితే 2 నష్టాలు 1) బాటరీలతో స్టోర్ చేయడం 2) frequency మైంటైన్ చేయడం.
డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మూడు ఏసీ లు ఒక వాషింగ్ మిషిన్ ఫ్రీడ్జ్ ఎనిమిది లైట్స్ మూడు ఫ్యాన్లు ఒక బోర్ పంపు ఒక వాటర్ ప్యూరి పైరు ఎంత సోలార్ పెట్టాలి
10Kv Kavali brother meku 7.5 to 8 lakhs Avutundi
@@Sivainfotv waste, 8 Lakhs
@@realstories9560.. Waste కాదు, మిత్రమా..!! ఇంటికి అయితే On grid.. option పెట్టుకుంటే.. excess generate అయిన power కి Rs.3/- per unit డబ్బులు వస్తాయి..!! Shiva చెప్పేది.. Off-grid (exclusive గా).. ఎక్కువగా Farm Houses కి పెట్టిస్తారు..!!
@@Sivainfotv 8 lakhs 2 rupee interest esthie 16000 vastundhie life long settlement 🤣🤣
😅😅
నేను మెడిల్ క్లాసులు వాడిని నాకు ఆఫ్ గ్రిడ్ సోలార్ కావాలి నాకు రోజుకు 10 యూనిట్ కావాలి అయితే నేను హోమ్ కి కావాలి 1 మిక్సీ,1గ్రండర్,1ఫ్రీజ్, 4 led lights, 1టీవీ,ఫ్యాన్ 11:25 లేదు లైట్స్ వీటిని 12 హౌర్స్ రన్ కావాలి అంటే నాకు సోలార్ పెనల్ ఎన్ని కావాలి, ఇన్వెర్టర్, బెటరీస్ ఎన్ని కావాలి total ఖర్చు ఎంత పెట్టాలి
Sir Windturbin kosam cheppavachu kada plz
Hi bro, naa dhaggara 350watt 24v solar panels 3 unnai dhaaniki ye inverter theeskovaali suggest chey bro, yentga capasity inverter theeskovaali
To run 1.5 t . ac ,wanted panels 440×3 , 5kw voltage stabilizer enough to run 9am to 5pm
Fourbulb fourfans okatv. Okamixy hafhpmotar okavashingmishon vtannitiki annikilowatskavali anthakarchuavitundi
Brother 2 aclu fridge washing machine total 4 bed rooms solar yantha avutundi money
Wind power gurinchi cheppandi bro...?
It's not going to work at your expectation. 1kw solar panels can only generate 4 units per day.
150ah battery if we convert to Watts 12*150=1800 units. It is 1.8units
ఒక ఏసీ 6 ఫ్యాన్లు 15 లైట్లు ఒక గీజర్ ఒక వాషింగ్ మిషన్ ఒక ఫ్రిడ్జ్ మిక్సీ ఇవన్నీ కంప్లీట్ రన్న అవడానికి ఎంత సోలార్ పెట్టించుకోవాలి ప్లీజ్ తెలియజేయగలరు ఒక బోర్ కూడా ప్లీజ్ తెలియజేయండి
10kv pettinchali
Please sir
Sir amount entha ithundi
Sir amount please
I follow your channel now 117 Customers send messages what is rate ? so you are not giving the price message please mention the rate for their
One pannal ku.entha.అవుతుంది. Already solar one panal tho నడుస్తుంది.
Cjanaral ku kharchu yenta anna
Anna solar meedha led bulb కాకుండా ac 60 candle s bulb వేసుకోవచ్చా
దొంగ కరెంటు వాడే వాళ‌్ళు,ఉచిత కరెంట్ వాడే వాళ్లు మాత్రమే ఆ bulb లు వాడుతారు
Bro can we convert normal no star AC to split AC
Noo
కర్నాటక లో మా ఇంటి కరెంటు బిల్లు ఈనెల 2000 వచ్చింది 220 యూనిట్లు తిరిగింది ప్రతీ నెలా 1000బిల్ వస్తుంది ఈ ఉపయోగానికి ఎంత సోలార్ దర ఔతుంది మేము 3 ఫ్యాన్లు 1 టీవీ 1 వాషింగ్ మిషన్ ఫ్రిజ్ వాడుతున్నాం AC లేదు.
1 lakh avutundi me load 1Kv Vundi
మీకు కరెంటు ఫ్రీ కదా 😁😁😁
@@dileepbhattu300 గొలికి తిరిగే బేవార్స్ పథకాల ఆశావాదులు వోటు వేశారు కాంగ్రెస్ పార్టీ గురించి వాళ్ళకి తెలీదుగా 😂😂😂😂
Ap loki vaste 4000 vastundi so be happy
Siva bro this is srihas i need to talk withu about on grid system how can i talk with u
Useful info
One fan , washing mession and ac ki entha capacity solar kaavali and cost entha bro
It's a Good information Brother 💐💐
Thank You So Much
👍👍
3 lakhs bank interest tho power bill katteyochhu ac use slcheskoni😅
Inverter 60k annav.. Panels 1.2: annav.. Battery 1.4 lakh annav.. Structure cost entha.. Cable cost entha.. Acdb, dcdb bosz cost entha.. Installing cost emtha.. Mottam kalipite entha mr. Intelligent.. Bilingual meter aa.. All in one inverter aa.. Em matladutunnavo telusa bhayya niku.. Dennee puli ni chusi nakka vaatha pettukovadam antaru.. Evaro edo chesaru ani content teluyakunda views kosam videos. Cheseste ela annay.. Okati rendu panels, okati rendu batteries ekkuva pettukovala.. Parallel, series gurimchi telusa..😂😂😂😂😂..
❤️you mr. Intelligent
Nenu last lo total price 4 lakhs ani chepanu adi fix ayipo neku kavlante chephu perttitanu
Mari first lo vadevado 4 5 avtundi annadu.. Antha avvadu annav.. Endukannay
@@DandaSiva 2.5 lakh ki 3kv vastundi nenu 5kv ki 4 lakh chepanu neku proof kavli ante amazon lo vundi chudu
@@DandaSiva amzn.to/3Jnrw79
@@DandaSiva amzn.to/3PiQSXF
అన్నా మీరు తెలుగు నాలెడ్జ్ లో వాయిస్ ఇస్తారు కదా వీడియోస్ కి plz reply
Ledu bro
It's not going to work at your expectation. 1kw solar panels can only generate 4 units per day.
150ah battery if we convert to Watts 12*150=1800 watts . It is 1.8kw it can only run 1.5 ton Ac for 1 hour.
We can't discharge the battery below 80% . If you discharge the battery below 80 % life is going to reduce. Kindly take experts advice . Engineer's advice they will give the best suggestion and support.
2 fens 10 Lits sabmotar
Ke karchu yantha
Please Make a wind energy videos
Sure brother
One AC 1.5, 2 fans, one fridge, one mixer, on Half HP motor 5 light how much kv to use
All will not use one time
How much cost for home use
అన్నా policristline సోలార్ ప్యానెల్ mono perk ప్యానెల్ అంటారు ఎది బెటర్ work అవడానికి బాగుంటుంది
Both are good some edge to mono perk pannles
@@Sivainfotv ok thank you
బ్యాటరీ లు లేకుండా నా ఏ.సి సోలార్ తోనా సోలార్ బ్యాటరీ లేకుండా నడవవు కదా,కరెంట్ లేని చోట ఏ. సి కావాలి అంటే కదా సోలార్ అవసరం.
2.5 kW సోలార్ కి ఎంత అవుతుంది
Thank you ❤ Bro
3 lak vaddi 3% tho monthly 10 thousand inta bill ki sari potundi
Inka Ee sodi enduku
2 fans 3 lights.. money entha avuddhi bro
Hi brother,I am a dairy farmer, మాకు 1 hp Run అవ్వడానికి option చెప్పండి.
2kv best choice
BLDC, or Ac motor morning run chesikovochu ,batterys lekundaa
75K Subscribers soon 🔥🔥🔥
Thank u brother
ఒక split AC రన్ అవ్వాలంటే ఎంత ఖర్చు అవుతది
Well explained !!
Thank u👍👍👍
Wind turbine power gurinchi kuda video cheyandi bro
Only solar kakunda inka enni alternative vunte anni videos cheyandi
Try chestanu brother
డైలీ 5 యూనిట్ పవర్ కావాలంటే 165 వాట్స్ ప్యానెల్ , ఛార్జ్ కంట్రోల్లర్ , డీసీ to ac కన్వెర్టర్ అండ్ 120 ah బాటరీ సరిపోతాయా మాకు పొలం దగ్గర కరెంటు లేదు మాకు 2 డీసీ ఫాన్స్ 4 led లైట్స్ మిక్సర్ ఉంటాయి సలహా cheppandi
saripodu
5 బల్బలు 3 పెన్లు 1 మిక్సి కి ఎంత సోలార్ ఖర్చు తుతుంది.
2lakhs
How many years we can use this 5KVA setup,once installed.
25 years
battery 2years
Hi brother solar panel subsidy lo government esthundha
Ap ledu TS lo vastundi
@@Sivainfotv TS lo Subsidiary enta BrO?
ఒక AC గీజర్ కు ఎంత ఖర్చు అవుతుంది
Anna malli car buy chesara
Which car anna
Tiago XZ Diesel
@@Sivainfotv super I love u r car mari video pettaledu bro mee fans kosam plz keep video Naku cars antya chala chala istam bro ❤️❤️❤️
Vadhule bro adi old car
Sutthi ekkuva aindi
Annaya maruti jimny medha videos cheyu trending lo vundi Maruti jimny vs thar
Sure Brother
Solar AC gurinchi video chey bro lg & samsung anav kadha
Solar Ac anedi imporetd one not in lg Samsung
Different brand nundi vastundi adi service bagodu
Asalu nako doubt bro Ap subsidy enduku ivvadu,ev ki ledu solar ki ledu😢
Ma jagan anna dhagara paisal levu
@@Sivainfotv దైర్యం గా నిజం చెప్పావ్ బ్రో
@@SivainfotvMari remaining states lo free ga isthunnara😂
Ikkada jagan gadu Sani pattukundhi ap ki
Nice video
👍👍👍
What is the cost of maintenance for 5 KV Solar anals etc
Hi anna Oka fan ki oka TV ki etha cost avuthudi Anna Solar
అన్నా మాకు ఒక నాను వెహికల్ ఉంటే చెప్పరా మీ వెహికల్ అమ్ముతారా
Na bandi sale chesanu brother
GOOD
Bro, dont encourage fraud....
Very long vedio
Mee address and cell no చెప్పండి.
1st View
Wasted money
😂😂😂😂😂🤫🤫🤫🤫🤫
It's not going to work at your expectation. 1kw solar panels can only generate 4 units per day.
150ah battery if we convert to Watts 12*150=1800 units. It is 1.8units