హరి హరం బ్రహ్మం : సర్వం శ్రీ గురు దత్తం ✨ శ్రీ గురు దత్తోపాసకులు శ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు ఎల్లప్పుడూ మనతోనే ఉంటూ ఆయన ఆశీస్సులు నమ్మే వారికి మాత్రమే🙏
గురువు గారికి సాష్టాంగ నమస్కారం.. మీరు చాలా అద్భుతంగా చెప్పారు.. మీరు ప్రాతః స్మరణీయులు.. వాక్కు రూపేణా మీరు మాలో ఉన్నారు 🚩🚩🕉️🕉️🇮🇳 సనాతన ధర్మం వర్ధిల్లాలి
Guruvulu Chandra Sekhara Sastry garu senior ...chaganti garu/ Garikipati garu/ Samavedham varu juniors....anthey. No comparisons required here. All are great.
ఇది పోల్చడం కాదు శాస్త్ర విజ్ఞానము ఆయన జీవన విధానం ఆయన వంశం సాటిలేనిది అని చెప్పడం ఉద్దేశం. మజ్జిగ పెరుగు ఒకటి కాదు అర్థం చేసుకోకపోవడం మీ ఇష్టం ఎక్కువ తక్కువలు ఉంటాయి పురోహితుడు ఉపాధ్యాయుడు వేద పండితులు ఒకటే అవ్వరు అలా భావించడం వల్ల ముందు తరాలకి మంచిది కాదు
Vishwam antha shivudu ithay mari manam evaramu, manam kuda shivulamekadha, mari differenciate enduku chesthunnamu, nenu veru, bhagavanthudu veru ani, oka sari check chesukondi, edi anali edi anakudadu, notiki edi vasthay adi cheppada me na, nenu bhagavanthudi na leka bhagavanthudu nannu ee srustini shrustinchaada, oka vela bhagavanthudu nannu srustinchitay appudu nenu rachana avuthanu kada, bhagavanthudu racha yetha avuthadukada. enduku confuse chesthunnavu,
నమస్కారం మల్లాది రామచంద్ర గారు కనీసము ఇప్పుడైనా కళ్ళు తెరవండి, ప్రవచనలు ఏమి చెప్పు తున్నాయి, మీరు ఏమి అర్ధం చేసు కూన్ టున్నారు, సృష్టి అంతటా భగవంతు డే ఉన్నపుడు, నీలో, నాలో కూడా భగవంతుడు ఉన్నపుడు, మళ్ళీ మనం భగవంతుని ప్రార్ధించడం ఇది ఒక ఫూలిష్ నేస్స్ కదా, కనీసము ఇది అన్న అర్ధమవుతుందా? నా లో భగవంతుడు ఉన్నప్పుడు, నేనే భగవంతుడిని అవుతాను కదా, మళ్ళీ నాలో భగవంతుని వెతకడము అనేది ఎలా చెప్పుతున్నారు, జ్ఞానం లో ఉండే చెప్పుతున్నారా? @@malladiramachandra
హరి హరం బ్రహ్మం : సర్వం శ్రీ గురు దత్తం ✨ శ్రీ గురు దత్తోపాసకులు శ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు ఎల్లప్పుడూ మనతోనే ఉంటూ ఆయన ఆశీస్సులు నమ్మే వారికి మాత్రమే🙏
శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే 🙏🙏🙏
ఇలాంటి మహనీయుల వల్లే ఇంకా మన సంస్కృతి, సంప్రదాయాలు నిలబడ్డాయి.
శ్రీ చంద్రశేఖర శాస్త్రి గారికి
శతకోటి నమస్కారములు.
🙏🌹🌹🙏
గురువు గారికి సాష్టాంగ నమస్కారం.. మీరు చాలా అద్భుతంగా చెప్పారు.. మీరు ప్రాతః స్మరణీయులు.. వాక్కు రూపేణా మీరు మాలో ఉన్నారు 🚩🚩🕉️🕉️🇮🇳 సనాతన ధర్మం వర్ధిల్లాలి
Gold or Diamond words Jai Shriram Jai Hanuman Om Namah Shivaya Om Maatre Namaha 🙏🕉️💐
గురుదేవులకు నమస్కారం 🙏🙏🙏🙏
#
😢
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః మీరు మల్లి రావాలని పరమాత్మను కోరుకుంటున్నాము గోవిందా గోవిందా
He is in bramha loka don't pray , let him happy with divine goddess
గురువుగారి పాదాలకి సాష్టాంగ నమస్కారము 🙏🙏🙏
మీలంటి మహానుభావులు అదే జన్మ తీసుకుని ఈధర్మాన్ని vuddharinchali
గురుదేవుల పాదాలకు నమస్కారం
Struti ki moolam Sree Lalitha bhattarika Amma 💐🙏🙏🙏💐
ఊర్ధ్వ లోకం లో మీరు ఆనంద స్థితి లో ఉంటారు.
Swarga lokam lo devathalaku ithihasa pravachanu chesthu vuntaru guruvu garu
Great people who will be remembered even after 100🙏🙏🙏years.
సర్వం విష్ణుమయం జగత్
తధా శివమయో విష్ణుః..
నమః స్సుమంజలి
మంచి సంకల్పమే సుప్తచేతనావస్థ .
చాగంటి
గరికపాటి
ఎవ్వరూ ఈయన గారికి సాటి రారు
Meru, mararaara inka, Enta sepu Valato vilato polustaru,chi
@@SrikrishnaJai-l6qthat was his opinion bro, please excuse
We have to unite ❤🙏👍
Guruvulu Chandra Sekhara Sastry garu senior ...chaganti garu/ Garikipati garu/ Samavedham varu juniors....anthey. No comparisons required here. All are great.
ఇది పోల్చడం కాదు
శాస్త్ర విజ్ఞానము
ఆయన జీవన విధానం
ఆయన వంశం
సాటిలేనిది అని చెప్పడం ఉద్దేశం.
మజ్జిగ పెరుగు ఒకటి కాదు
అర్థం చేసుకోకపోవడం మీ ఇష్టం
ఎక్కువ తక్కువలు ఉంటాయి
పురోహితుడు
ఉపాధ్యాయుడు
వేద పండితులు
ఒకటే అవ్వరు
అలా భావించడం వల్ల ముందు తరాలకి మంచిది కాదు
Om namo vishnu roopaya shivaya namah.
Thank you. Please upload more videos of Malladi guriji
ప్రవచనకారులలో ఆద్యుడయిన బ్రహ్మ శ్రీ మల్లాది చన్ద్రశేఖర శాస్త్రి గారు పునరావృత్తి రహిత శాశ్వత పరబ్రహ్మ లోకమందు ఆత్మానందంలో రమిస్తుంటారు
Arunachala shiva saranu swami 🙏
Guruvu gari padhamulaku namaskaramulu
గురువు గారికి వందనాలు. సనాతన ధర్మం నశించి పోతున్నాయి. గురువు గారు. జై శ్రీ రామ్ జై హనుమాన్. జై పంచాక్షరీ దేవి
Chandra sekara sarma ippativaarkante mundu vopika tho vinaali saaramsam galdi baaemrath desam induvallane skthivantha einadani antaaru namasthe
Sri,Vishurupaya,Namassivaya.
Gurudevlapadalakanamaskaralu
దేవి గారికి నమస్కారములు
Guruvu garu malli mana madyaki ravali
🎉Mahaniyulaku 🙏🙏🙏💐👏
ఓం నమో నారాయణాయ
Maa adrushtam valana gurugari paada namaskaram labhinchindi.
OMNAMAHA.SIVAYA.AMRUTHA.ANANDAM.PONDU.MAHANEEYULU.VARIKIJANANAM.LEDU.MARANAM.LEDU.SASWTHULU🙏🙏🙏🙏
సనాతనం
Adbhutam guruvu garu
Ohm namashivya
Sri Gurubhyon namaha
Jai Shree siva Ram
Tq
Someone must think how can we collect all adios and vedio and digital ise to protect long lise for future generations.
🙏
శరీరం పండిన తరువాత అన్ని రోగాలు వస్తాయి.
AACHARYOBHAWA
👌🙏🙏
🙏🙏🙏
🚩🕉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
👃👃👃
నారాయణుడే ఇ సృష్టికి కారణం, రీడ్ నారాయనోపవిషత్,
అయన చెప్పేది మీబోటివారిగురించే 😂
@@venkataramanakanuri6491తప్పు.. ఆయన చెప్పింది నిజం..సామవేదం లో స్పష్టంగా ఉన్నది,నారాయణుడే,పరమాత్మపరంబ్రహ్మ,పరతత్త్వం.పేరెతత్తి చెప్పబడింది.
పండితప్రకాండులకు నమస్కుర్మః.
వేదం నిజమా అబద్ధమా?
వేదం విష్ణువును జగత్కర్తగా
ఎక్కడైనా చెప్పినదా?
సమస్త దేవతలకు జన్మనిచ్చి నామకరణము చేసినది విశ్వకర్మ యనుచున్నది అది అబద్ధమా?
(ఋక్ 10.82.3)
వసు రుద్ర ఆదిత్యాదుల
జనకుడు విశ్వకర్మ యని
చెప్పినది కదా!
అది అబద్ధమా?
(తై.సం. 7.1.5)
ఈ పుర్రాణ కథలు చెప్పి చెప్పి
వేదాలను పరిహసించుట న్యాయమా?
నాస్తికో వేదనిందకః అన్న శాస్త్రవచనము
అసత్య మంటారా?
మహాత్ములు సందేహము తీర్చగలరు.
వేదము
నమో విశ్వకర్మణే
అనుచున్నది కదా!
మీరు అటుల ఉచ్చరించరేమి?
ప్రయత్నము కూడా చేయరేమి?
వేదమనిన తృణీకారమా?
సర్వస్య కర్త ను విస్మరించుటకు
కారణాలేమైనా కలదా?
ఆస్తిక సార్వభౌమాధికారులు
తెలియపరచగల
నమో విశ్వకర్మణే
కృష్ణ యజుర్వేదం లో నారాయణ సూక్తం ఎప్పుడైనా చదివారా?
@@helloeveryone2848 వారు అవిచదవరు 😂😂ఉ
Pradaani modi ji ki itharadesaalo gana svagthamulu manadesamlo vaarki vyathirektha svYamga vaaripaarti lone vunna samsyalu chaalu ido kothadi sigguchetyna visayam
18 times mahabharat chadivina ,,vinna Brahma lokam lo Brahma pakkana kurchopedataru ani mi pravachanala lo cheppinaru ...meeku chair compalsary
శివుడు కూడ విష్ణువే అని ఎందుకు చెప్పరూ? ఈ బ్రహ్మాండకి దేవుడు ఒక్కడే కదా?
Vishnuvu Shivudu ante Shivudu Vishnuve ani cheppinatte. A = B ante B = A ani cheppinatte.
Vishwam antha shivudu ithay mari manam evaramu, manam kuda shivulamekadha, mari differenciate enduku chesthunnamu, nenu veru, bhagavanthudu veru ani, oka sari check chesukondi, edi anali edi anakudadu, notiki edi vasthay adi cheppada me na,
nenu bhagavanthudi na leka bhagavanthudu nannu ee srustini shrustinchaada, oka vela bhagavanthudu nannu srustinchitay appudu nenu rachana avuthanu kada, bhagavanthudu racha yetha avuthadukada. enduku confuse chesthunnavu,
Aayana chadivina granthaalu meeru kuda chadivi ardham chesukondi. Mee vaipu nunchi etuvanti prayathnam lekunda emi ardham kaanatte vuntundi.
Nee lo vunna paramaatmani nuvu kanukunte meru kuda bhagavanthudivey,try cheyakunda Anni kaavali ante alaa
@@ashokkumar-kt2yz anthata unnadu Ani Nuuvay cheppinavu, anthata unnappudu, Mallika vetakadam enduku, telusukovatam enduku, are you understanding what Iam saying, notiki vacchi nattu matladavaddu, koncham nee buddi upayoginchu
Anni meeku ardham aithe ee pravachanalu meeku kadu. Vadileyandi.
నమస్కారం మల్లాది రామచంద్ర గారు
కనీసము ఇప్పుడైనా కళ్ళు తెరవండి, ప్రవచనలు ఏమి చెప్పు తున్నాయి, మీరు ఏమి అర్ధం చేసు కూన్ టున్నారు, సృష్టి అంతటా భగవంతు డే ఉన్నపుడు, నీలో, నాలో కూడా భగవంతుడు ఉన్నపుడు, మళ్ళీ మనం భగవంతుని ప్రార్ధించడం ఇది ఒక ఫూలిష్ నేస్స్ కదా, కనీసము ఇది అన్న అర్ధమవుతుందా? నా లో భగవంతుడు ఉన్నప్పుడు, నేనే భగవంతుడిని అవుతాను కదా, మళ్ళీ నాలో భగవంతుని వెతకడము అనేది ఎలా చెప్పుతున్నారు, జ్ఞానం లో ఉండే చెప్పుతున్నారా?
@@malladiramachandra
గురుదేవుల పాదాలకు నమస్కారం
🙏
🙏🙏🙏
గురుదేవుల పాదాలకు నమస్కారం
🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏