Sri Krishna Pandaveeyam || Rukmini Bit Video Song || N.T.R, K.R.Vijaya

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ส.ค. 2024
  • ► Subscribe us goo.gl/dM5GO7
    ► Like us on Facebook / shalimarcinema
    ► Follow us on Twitter / shalimarcinema
    Click Here to Watch More Entertainment :
    ► Full Movies : goo.gl/eNE2T6
    ► HD Video Songs : goo.gl/DUi9XI
    ► Comedy Videos : goo.gl/NvlqPh
    ► Action Videos : goo.gl/9KzExQ
    ► Telugu Classical Movies : goo.gl/baIwmx
    ► Old Video Songs : goo.gl/pVXxPg
    ► Hyderabadi Movies : goo.gl/qGM2Uk
    ► Devotional Movies : goo.gl/RLnHx0

ความคิดเห็น • 95

  • @uppararamanna5700
    @uppararamanna5700 ปีที่แล้ว +20

    సహజకవి పోతన గారి వర్ణనకు నిలువెత్తు నిదర్శనం మన అన్నగారు. కృష్ణుడుకూడా ఇలాగే ఉండి ఉంటాడేమో. అన్నా నీవు అవతారపురుషుడవు.దేవుళ్ళే నిన్ను మన తెలుగు గడ్డమీద కు పంపి మమ్మల్ని పావనులను చేశారేమో.

  • @lakshminarayana7147
    @lakshminarayana7147 7 วันที่ผ่านมา +1

    నిజంగా మన అందరిదీ ఎంత అదృష్టమో... కృష్ణుడుగా శ్రీ ఎన్టీఆర్ గారి ముగ్ధ మనోహర రూపము..ఘంటసాల గారి గాత్రం..చెప్పనలవి కానివి..ఎన్నిమార్లు చూసినా మరలా మరలా చూడాలనిపించే అత్యద్భుత సన్నివేశం..మాకు 9 వ తరగతిలో రుక్మిణీ సందర్శనం అనే పాఠం లో ఈ పద్యాలు..ఈ రోజుకి కొన్ని గుర్తు ఉన్నాయి..తగు నే చక్రి విదర్భ రాజ సుత కున్..తత్యంబు వైదర్భి.....
    ఈ మధ్య NTR gaari శత జయంతి వేడుకలు ఘనంగా జరిపిన నాకు..e సన్నివేశం...వినమ్రతతో.. లక్ష్మీ నారాయణ.. రాజంపేట

  • @nvsrmurthy1245
    @nvsrmurthy1245 ปีที่แล้ว +16

    పోతన గారి ఊహకు నిలువెత్తు సాక్షాత్ కారము ఈ శ్లోకము...అన్నగారు, మాస్టారు, రాజుగారు..అద్భుత అపూర్వ సంఘమం...

  • @ramanaiahderangala174
    @ramanaiahderangala174 8 หลายเดือนก่อน +7

    అద్భుతం!!అమోఘం!!! కె. ఆర్. విజయ గారి ముగ్ద మనోహర సౌందర్యము, శ్రీ క్రిష్ణ భగవానునిగా అన్నగారి రూప విశేషము, లోకాంత రంగాలను చూసే ఆ చూపులు, దర్శకునిగా ఆయన కాల్పనికత,అన్నింటినీ మించి తెలుగు వారి పుణ్య ఫలము అయిన గాన గంధర్వులు,వర్ణించుటకు అలవి కాని కంఠస్వరము కలిగిన పద్మశ్రీ శ్రీయుతులు ఘంటసాల వెంకటేశ్వరరావు గారి స్వరమాధుర్యంతో స్వర్గ ప్రాప్తి కలిగిన అనుభూతిని పొందగలుగు చున్నాము.

  • @mallikarjunaalavala3992
    @mallikarjunaalavala3992 2 ปีที่แล้ว +13

    ఆహా! శ్రీ కృష్ణ భగవానుని గా NTR గారు, రుక్మిణీ దేవి గా లేత వయసున K R విజయమ్మ గార్లు అలనాటి ద్వాపర యుగంలో ని వారి వలెనే అద్భుత సౌందర్యం కలిగి వున్నారు. ఈ దృశ్యం నయన మనోహరం . ఈ పద్యం మాధుర్యం అనంతం. చూసిన, విన్న నా జన్మ ధన్యం నాహై స్కూల్ చదువుల తీయని జ్ఞాపకాలు మదిలో కదలాడిన వి ఈ పద్యం వీడియో ఆడియో చూసి న విన్న ప్రతి సారి ' అలాగే T ' V రాజు గారి సంగీత మాధుర్యం కూడా అనంతం🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 A. మల్లికార్జున / బెంగళూరు / 10 03. 2022

  • @user-fm4on4rh2u
    @user-fm4on4rh2u 4 ปีที่แล้ว +41

    ఆహా ఏమా విగ్రహం పురాణ పురుషుడు శ్రీ కృష్ణుడు దివినుండి భువికి ఏతెంచి దర్సనం ఇచ్చిన ఆనుభూతి , పోతన భాగవతం పద్యం ఘంటసాల గారి ఆలాపన ఏన్ని మార్లు వినినా చూసినా తనివితీరని దృశ్యం

    • @mallikarjunaalavala3992
      @mallikarjunaalavala3992 3 ปีที่แล้ว +4

      వహ్వా ! వారెవ్వా! ఎంత చక్కగా చెప్పారు మాస్టారు. జగన్మోహనుడైన ఆ శ్రీ కృష్ణ భగవానుని రూపమే సాక్షాత్కరించినది ఇలలో( భూమిలో). ఏమి ఆ సౌందర్యం . సహజకవి ' గొప్పకవి ' చాలా పేదరికం లోనే తన సంసార జీవితాన్ని గడిపి అంతిమంగా ఆదైవ సన్నిధికి చేరిన కవి** బమ్మెర పోతనామాత్యులు . ఎంత చక్కగా ఈ పద్యాన్ని వ్రాశారో మళ్ళీ మళ్ళీ వినాలని , నేర్చుకొని పాడుకోవాలనే కోరికను కలిగించినది. అపర గంధర్వుడే ఈ భూమిపై న జన్మించి తనగానామృతం తో మానవాళిని అలరించి తిరిగి దైవ లో కాని కేగిన ఆమహా గాయకుడు** ఘంటసాల వెంకటేశ్వర రావు** గారు T.V. రాజగారి సంగీతం చాలా మెలోడీ గా వుననది. రుక్మిణీ దేవిపాత్రలో K.R. విజయమ్మగారు నిజమైన రుక్మిణీ దేవివలె తళతళ మెరిసి పోతున్నారు..

    • @jaggarao2312
      @jaggarao2312 2 ปีที่แล้ว +1

      @@mallikarjunaalavala3992 చాలా బాగా చెప్పారు… 👌👌👍👍🙏🙏

  • @mallikarjunaalavala3992
    @mallikarjunaalavala3992 3 ปีที่แล้ว +21

    ఆహా! ఎంత ఎంత ఎంతెంతో - మధురము ఈ పద్యం ఎంత అంటే శ్రీ కృష్ణ భగవానుని మనోహర మైన ' జగమంతా మోహిం చే ఆయన రూప లావణ్య మంత . ఎన్నిసార్లు విన్నా ఈ పద్యాన్ని మళ్ళీ ఒకసారి , మళ్ళీ ఒకసారి వినాలి అని పించే స్థాయిలో ఘంటసాల మాస్టారు గారు పాడి సంగీతాభిరుచుల హృదయాలలో శాశ్వతంగా నిలిచి పోయారంటే అతిశయోక్తి కాదు.
    A. మల్లి కార్జున, బెంగళూరు/04/06/2021.

    • @arunabhavaraju703
      @arunabhavaraju703 ปีที่แล้ว +2

      మీరు చెప్పింది అక్షరాలా నిజం

    • @kosireddyvenu6345
      @kosireddyvenu6345 3 หลายเดือนก่อน

      My opinion also

  • @SanthiSagar
    @SanthiSagar ปีที่แล้ว +15

    శ్రీ పోతనామాత్యుల వర్ణనకు
    నిలువెత్తు నిదర్శనం
    శ్రీ నందమూరి తారక రామారావు గారి విగ్రహం!!!!!
    జోహార్ NTR

  • @routinewithspecial...8589
    @routinewithspecial...8589 3 หลายเดือนก่อน +2

    Chevulo amrutam posinattu undi master vari gatram vintunte.. 🙏🙏🙏

  • @districtregistrarvijayawad9585
    @districtregistrarvijayawad9585 5 ปีที่แล้ว +14

    Simply no words to express! Only I can say hats off to swargiya NTR & Ghantasal master

  • @arunabhavaraju703
    @arunabhavaraju703 3 ปีที่แล้ว +10

    అమృతం గానం

  • @kameswararao8977
    @kameswararao8977 2 ปีที่แล้ว +8

    Great direction by NTR besides double action in this Super duper movie

  • @paramhamsatadala9933
    @paramhamsatadala9933 6 ปีที่แล้ว +23

    Though we are in kaliyuga, we could have Darshan of Lord Krishna. I thank God for sending NTR to this earth.

  • @vishykasparov
    @vishykasparov 4 ปีที่แล้ว +17

    What a padyam so sweet, NTR’s appearance, Ghantasala’s renderings & above all Potana’s lyrics

  • @siddharthaasam
    @siddharthaasam 5 ปีที่แล้ว +48

    కనియెన్ రుక్మిణి, చంద్ర మండలముఖుం, గంఠీరవేంద్రావలగ్ను నవాంభోజదళాక్షు జారుతరవక్షున్, మేఘసంకాశదేహు నగారాతిగజేంద్రహస్తనిభబాహుం జక్రి బీతాంబరున్, ఘనభూషాన్వితు గంబుకంఠు విజయోత్సాహున్ జగన్మోహనున్ --మహాభాగవతం

    • @rameshnursey897
      @rameshnursey897 5 ปีที่แล้ว

      Sweet🍬🍭 voice

    • @gurralavidyadhar1289
      @gurralavidyadhar1289 4 ปีที่แล้ว

      ధన్యవాదాలు

    • @bujjimanager
      @bujjimanager ปีที่แล้ว

      ఈ పద్యాలు ద్రాక్షా పాకాలు అంతే

    • @MallikarjunaRaoPapolu
      @MallikarjunaRaoPapolu 4 หลายเดือนก่อน

      Great and sweet.voice.by Ghantasala garu.Ofcourse anna garu nabhuto nabhavishyati.

    • @kosireddyvenu6345
      @kosireddyvenu6345 4 หลายเดือนก่อน

      Meaning telugu

  • @konerugangadhararao6759
    @konerugangadhararao6759 4 ปีที่แล้ว +21

    I have seen this scene many times,still it seems to be seeing first time only.What a poem written by the great Poet Sri Sri Sri Potana ; sung by Great Sri Ghantasala ; and Abhinayam by great NTR,KR Vijaya and other artists! Can we expect this kind of People in This Universe again? No never.

  • @uppararamanna5700
    @uppararamanna5700 2 ปีที่แล้ว +10

    కృష్ణుడు అంటే మా అన్నయ్యే.

  • @bvreddy2634
    @bvreddy2634 3 ปีที่แล้ว +8

    Great scene with combination of iconic NTR Ghantasala garu The Great Pothanamathyudu . They gave us They live on

  • @chittiboyinaanusha8296
    @chittiboyinaanusha8296 3 ปีที่แล้ว +5

    Aha.. Emi haa mahanubavuni tejassu rendu kannulu chalavu chudataniki
    nijanga devudi rupame jai NTR

  • @mallikarjunaalavala3992
    @mallikarjunaalavala3992 ปีที่แล้ว +4

    ఆహా! ఎంత అదృష్ట వంతుడినయ్యా ! సాటిలేని మేటి యైన మీ గాత్ర మాధుర్యాన్ని వినే అవకాశం కలగడం ! ఎన్నో జన్మల పుణ్య ఫలమే కదా! ఈ అత్యత మాధుర్యమైన పద్యాన్ని రోజులో ఎన్నిమార్లు విన్నా శరీరం పులకిస్తుంది . ఆదైవానికి అనంత కోటి కృతజ్ఞతలు ఈ పద్యం వినే అవకాశం కల్పించినందుకు .🙏🙏🙏🙏🙏🙏🙏
    బెంగళూరు / 25.02.2023

    • @glvijay9312
      @glvijay9312 ปีที่แล้ว +3

      మాస్టారూ మీరొక్కరే అదృష్టవంతులు అనుకోకండి నా పూర్వజన్మ సుకృత పుణ్యఫలాన ఆ మధుర గాయకుడి సుమధుర కంఠం విని ఆనందించే భాగ్యం కలిగింది. ఇక వెరెవ్వరి పాటలు కూడా నా హృదయానికి దగ్గరగా రాలెక పోయాయి. ఆ మహానుభావుడు చిన్న వయసులోనే వైకుంఠ ప్రాప్తి చెందినా కూడా మనము జీవించి ఉన్నంత కాలం మన కర్ణ పుటములకు అమృతప్రాయమైన పాటలను మనకు మిగిల్చి వెళ్ళారు అది చాలు

    • @mallikarjunaalavala3992
      @mallikarjunaalavala3992 11 หลายเดือนก่อน

      🙏🙏🙏

  • @rakingkingking
    @rakingkingking 4 หลายเดือนก่อน +1

    అన్న శ్రీ ఎన్టీఆర్ మానవ రూపం లో శాపవశాత్తూ జన్మించిన ఒక దైవాంశ సంభూతుడు. జోహార్ అన్న ఎన్టీఆర్. తెలుగు వారి తెగువ, పౌరుషం, కఠోరమైన క్రమశిక్షణ, నిబద్ధత, నమ్మకం అనే పదాలకు సరిఅయిన అర్ధం చెప్పిన ఒక మహానుభావుడు, నిత్యకృషీవలుడు. జై ఎన్టీఆర్ జోహార్ అన్న ఎన్టీఆర్ 🙏🙏🙏🙏🙏

  • @samdeepmalyavantham4536
    @samdeepmalyavantham4536 7 ปีที่แล้ว +10

    wah what a honey voice.hatts off ghantasala garu

  • @muralimohanthota902
    @muralimohanthota902 2 ปีที่แล้ว +5

    So handsome personality at the age of 43. Spectacular seen on silver screen

  • @krishnaraodiwakar1773
    @krishnaraodiwakar1773 6 หลายเดือนก่อน +1

    శ్రీ NTR గారిది మరణం లేని జననం

  • @volojuradha7233
    @volojuradha7233 4 ปีที่แล้ว +11

    No one knows how the image of the God will be, but after seeing NTR , people came to conclusions that God will be like him, particularly in mythological roles.

  • @vuppusatyanarayna1144
    @vuppusatyanarayna1144 5 ปีที่แล้ว +7

    Kaliyuga Daivam
    Yuga Purushudu N T R🎉🌹🌹🌹🌹🌹

  • @sivaprasadkota5909
    @sivaprasadkota5909 ปีที่แล้ว +2

    EXCELLENT VIDEO PRESENTATION WITH GOOD MESSAGE. SHUBHAM.

  • @mallikarjunaalavala3992
    @mallikarjunaalavala3992 2 ปีที่แล้ว +9

    ఈ పద్యాన్ని నేను ఎప్పుడు విన్నా నా శరీరము పైన వెంట్రు కలు పారవశ్యముతో నిక్కబొడుచు కొంటాయి.. ఈ పద్యాన్ని పాడిన ఘంటసాల మాష్టారు గారి కంఠ మాధుర్యం గూర్చి చెప్పుకొవట O మహా దానందం. ఎన్ని మార్లు విన్నా తరగని, విసుగు అనింపి 0 చని మాధుర్యము అది ' మరి . ఈ పద్యం మాకు 9 వ క్లాసులో తెలుగు లో వుండినది. మరోసారి ఆతీయని జ్ఞాపకాలు మదిలో కదలాడినవి కదా💐👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    28 - 10 - 21/ బెంగళూరు / మల్లికార్జున A.

    • @usharajender9825
      @usharajender9825 2 ปีที่แล้ว +3

      Nijame nenu chdivaanu unparalleled madhuryam
      Mare gayakuni nota vinagalamaa
      Gana.gardhabalu. enni vela paatalu paditenemi

    • @nvsrmurthy1245
      @nvsrmurthy1245 ปีที่แล้ว +1

      ఒక మాస్టారు, ఒక అన్నగారు ఒక రాజుగారు..వేరెవరూ ఉహూ ఊహించలేము..ప్రయత్నము చేసిన చూడలేము

    • @mallikarjunaalavala3992
      @mallikarjunaalavala3992 ปีที่แล้ว

      ​@@usharajender9825well said mam👌👍🙏🙏🙏

  • @manojkumar-si5jf
    @manojkumar-si5jf ปีที่แล้ว +5

    నాకు ఎప్పటి నుంచో
    ఒక డౌట్
    అన్న గారు మానవుడు కాదు
    సాక్షాతూ భగవంతుడే
    ఆ రూపం కన్నులు తిప్పుకోలేము....ఆహా ఏమి ఆ సౌందర్య రూపం

  • @vineethkumar3638
    @vineethkumar3638 6 ปีที่แล้ว +13

    What an actor? ntr great forever

  • @dasarathisreevishnupooja6232
    @dasarathisreevishnupooja6232 4 ปีที่แล้ว +10

    What a sweetest padyam The great NTR And GHANTASAALA MASTER GARU👃👃👃👏👏👏

  • @SankarKumar-dw5vu
    @SankarKumar-dw5vu 2 ปีที่แล้ว +5

    No Alternate to NTR in the world in acting more different characters in many different zoners

  • @shareefpachikalapati5428
    @shareefpachikalapati5428 ปีที่แล้ว +5

    అవతార పురుషుడు NTR గందరవ గాత్రుడూ ఘంటసాల గారు

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 ปีที่แล้ว +2

    చూడాలి.ఫేస్.ఫీలింగ్స్/ఆ.చిన్న.వయసుకు సరిపోయాయి/

  • @sharmasgk2899
    @sharmasgk2899 9 หลายเดือนก่อน +1

    Who is great in this context?
    Bommera Pothana
    N.T.R. or Ghantsala.
    Enternity is given by Ghantsala Master.

  • @balasravan7929
    @balasravan7929 5 ปีที่แล้ว +6

    We can't see such sweet science forever

  • @ranisridhar1044
    @ranisridhar1044 4 ปีที่แล้ว +3

    iranha gari.bhaghavatamu Loni padyam.super inGhanthasalas.voice

  • @vcsvarma1046
    @vcsvarma1046 4 ปีที่แล้ว +3

    Potanamatyuni kalm ,gantasala galham ,NTR nataviswarupam

  • @gonthinaramarao2627
    @gonthinaramarao2627 5 ปีที่แล้ว +3

    Seen Full
    On 26-8-2019
    Yemeni Varninthunu.
    About NTR

  • @CivilApps
    @CivilApps 6 หลายเดือนก่อน

    You should have continued the video clip till Sri Krishna lifts Rukmini by waist to his chariot. Goosebumps scene. NTR emi rajasam. K. R. Vijaya emi beauty (Very definition of Mugdha Manohara Rupam) .

  • @snowjasmine9644
    @snowjasmine9644 3 ปีที่แล้ว +3

    ❤️❤️

  • @laxminarayanacharychakrava9543
    @laxminarayanacharychakrava9543 ปีที่แล้ว +2

    Evaru padagalaru mastaru garike sadyamu

  • @panchnath7899
    @panchnath7899 ปีที่แล้ว +1

    Very nice seen

  • @kirankumar-qs7gq
    @kirankumar-qs7gq 2 ปีที่แล้ว +1

    Ghantasala vari gaanam,Nandamuri vari abhinayanam,KR vijaya gari koushalam

  • @NagaRaju-xy2cd
    @NagaRaju-xy2cd 4 ปีที่แล้ว +3

    Alanati animutyalu

  • @balasravan7929
    @balasravan7929 5 ปีที่แล้ว +3

    Must be God looking like him only

  • @massadda5449
    @massadda5449 2 ปีที่แล้ว +1

    Old is gold

  • @vakulaag7959
    @vakulaag7959 4 หลายเดือนก่อน

    👌

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 2 ปีที่แล้ว +1

    Yaadharaajula paalana prajala shreyassukosame /

  • @p.s.sastry3266
    @p.s.sastry3266 5 หลายเดือนก่อน

  • @prakashsatyaveti4908
    @prakashsatyaveti4908 ปีที่แล้ว +1

    Jai ho NTR

  • @ChandraSekhar-qv5li
    @ChandraSekhar-qv5li 2 ปีที่แล้ว +1

    Jai ho NTR.

  • @rajendratayya8400
    @rajendratayya8400 3 ปีที่แล้ว +1

    Telugu gem.

  • @rajashekarrajashekar1962
    @rajashekarrajashekar1962 4 ปีที่แล้ว +1

    Krishnam vandhe jagadguram.

  • @kosireddyvenu6345
    @kosireddyvenu6345 4 หลายเดือนก่อน

    Padyam meaning Telugu lo

  • @venkatachalam2586
    @venkatachalam2586 ปีที่แล้ว +1

    👌👌👌👌👌👌👌

  • @kosireddyvenu6345
    @kosireddyvenu6345 4 หลายเดือนก่อน

    Eyes both

  • @nagarajmreddy878
    @nagarajmreddy878 6 ปีที่แล้ว +7

    Mythology. NTR GHANTASALA great. No match for their contribution.

  • @divakarjanapati4809
    @divakarjanapati4809 5 ปีที่แล้ว +4

    ilanti actor malli radu.....

  • @kosireddyvenu6345
    @kosireddyvenu6345 4 หลายเดือนก่อน

    Expressions evaru cheyaremo

  • @parthasarathigoura679
    @parthasarathigoura679 11 หลายเดือนก่อน +1

    Mahakavi Potanagaru ntr nu chuci vuntademo bahusa

  • @bhargavvadhulasa4278
    @bhargavvadhulasa4278 5 ปีที่แล้ว +2

    Can anyone give the meaning and name of the poet of this padyam

    • @ramkumarshatakarni
      @ramkumarshatakarni 4 ปีที่แล้ว +5

      Kaniyan Rukmini - Rukmini has seen
      Chandramandala mukhun- one who has moon like face
      Kantheeravendravalagnu - one who has lion like waist
      Navambhoja dalakshu - one who has freshly blossomed lotus petals like eyes
      Charuthara vakshu- one who has broad chest
      Megha sankasa dehun- one with Dense cloud like shining body
      Chakri- one who hold sudarsana chakram
      Peethambarun - one with golden garments
      Ghanabhushamvithum- one adorned with many ornaments
      Vijayothsahun- one high on victory
      Jaganmohanun- one who mesmerizes whole creation

  • @p.s.sastry3266
    @p.s.sastry3266 หลายเดือนก่อน

    Ok

    • @sejutisarkar2811
      @sejutisarkar2811 25 วันที่ผ่านมา

      Hey can you tell me where can I watch this movie with English subtitles?

  • @varanasibhavanarayana8142
    @varanasibhavanarayana8142 2 ปีที่แล้ว +1

    Nobody else

  • @ramamurthyariga987
    @ramamurthyariga987 ปีที่แล้ว +1

    Annaģarìni
    Eela
    Cheste
    Janma
    Dhanyam

  • @rajareddy7881
    @rajareddy7881 6 ปีที่แล้ว +6

    మహాభాగవతంలోనీపోతనకవివర్ణనప్రాణంపోసుకొన్నసీన్

  • @venkatchebrolu8893
    @venkatchebrolu8893 6 ปีที่แล้ว +2

    Can anyone provide lyrics for this song ... Please.....

    • @aneeswarayouth
      @aneeswarayouth 5 ปีที่แล้ว

      song with lyrics on screen th-cam.com/video/ttZ9wLosFMA/w-d-xo.html

  • @beedupallibabireddy7592
    @beedupallibabireddy7592 2 ปีที่แล้ว

    Hu,,
    Ko in