London లో కనుమ పండుగ ఎలా జరుపుకున్నాం?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 พ.ย. 2024

ความคิดเห็น • 1.1K

  • @SamyanaKathalu
    @SamyanaKathalu  2 ปีที่แล้ว +71

    ► Distacart details:
    To get 5% Off, simply click on any of the below links, no coupon code is needed.
    • Traditional Indian women's clothing:
    www.distacart.com/collections/womens-clothing?ref=2oJdlnh9YzUXxG
    • Traditional Indian men's clothing:
    www.distacart.com/collections/mens-clothing?ref=2oJdlnh9YzUXxG
    • Indian sweets:
    www.distacart.com/collections/sweets?ref=2oJdlnh9YzUXxG
    • Pulla Reddy Sweets:
    www.distacart.com/collections/pulla-reddy-sweets?ref=2oJdlnh9YzUXxG
    ► FREE Shipping for orders above £50 IN UK, $49 IN USA, $65 IN CANADA (or) Check your country FREE Shipping limit below:
    www.distacart.com/pages/shipping

    • @VictoryVijayKumar
      @VictoryVijayKumar 2 ปีที่แล้ว +1

      Nice Vlog bro, 👍🏻 awesome food for festival

    • @Siriallinone786
      @Siriallinone786 2 ปีที่แล้ว

      సంధ్య garu madi kakinada same ma intlo ఆసిటీస్ ga ila ne chestam charu kuda a chiken lo kuda masala same memu kuda coconut🥥 veyyamu flavor mari poddi ani

    • @ShaikAbbas05
      @ShaikAbbas05 2 ปีที่แล้ว

      Tq anna love from AP

    • @kcvrchowdary3181
      @kcvrchowdary3181 2 ปีที่แล้ว

      Midhi east godavari naku thalusu.

    • @bsireesha6371
      @bsireesha6371 2 ปีที่แล้ว +1

      .

  • @venkateshchilmathuri7734
    @venkateshchilmathuri7734 2 ปีที่แล้ว +149

    నిజంగా మీ వీడియోలకు పెద్ద ఫ్యాన్ అండి నేను ఎక్కడో బయట ఉన్న మన సంస్కృతి సంప్రదాయలు మరచిపోలేదు మీ దంపతులకు ధన్యవాదాలు💐💐💐💐💐

    • @SamyanaKathalu
      @SamyanaKathalu  2 ปีที่แล้ว +3

      Thank you so much andi..

    • @jeevanajyothi9636
      @jeevanajyothi9636 2 ปีที่แล้ว

      Mari India lo ne undochukada..undaru London paisal kavali kada.. London paisal tho India sampradayam patinchadam..

    • @East-West_Godavari
      @East-West_Godavari 2 ปีที่แล้ว +1

      @@jeevanajyothi9636 andulo tappu emundi...brathakaali kadaa.

  • @srinivasnodagala1722
    @srinivasnodagala1722 2 ปีที่แล้ว +144

    విదేశాల్లో కూడా మన సంస్కృతి కాపాడుతున్న మీకు ధన్యవాదాలు

  • @TheHelpOfNS
    @TheHelpOfNS 2 ปีที่แล้ว +73

    ఎవండి మీ వాయిస్ తో మా కడుపు నిండిపోయింది.....చాలా ప్రేమగా మాట్లాడుతున్నారు మీరు...god bless you sir

    • @jaideepchowdary905
      @jaideepchowdary905 2 ปีที่แล้ว

      🙏🙏🙏🙏

    • @jaideepchowdary905
      @jaideepchowdary905 2 ปีที่แล้ว

      Em slang baabu ekkada nunchi teesukocharu ee slang ni

    • @jaideepchowdary905
      @jaideepchowdary905 2 ปีที่แล้ว

      Ee slang ki oka namaskaram 🙏

    • @TheHelpOfNS
      @TheHelpOfNS 2 ปีที่แล้ว

      @@jaideepchowdary905 nuvvevadra asalu..howle...nuvvu telugodivena..leka Pakistan vadiva........aaa bhasha mana godarolladhira ......valla Prema nekem telusu ra howle

  • @prkyouthbapatla1159
    @prkyouthbapatla1159 2 ปีที่แล้ว +2

    మీరు ఫారిన్ కంట్రీలో ఉంటున్న మన భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు పాటిస్తూ ముఖ్యంగా డైనింగ్ టేబుల్ లేకుండా నేల మీద కూర్చొని అరిటాకులో భోజనం చేయటం చాలా అద్భుతంగా వుంది. నాకు చాలా నచ్చింది.మీ యొక్క ప్రతి వీడియో మేము ఫాలోఅవుతూ ఉంటాము.

  • @mallikarjunajanasena6030
    @mallikarjunajanasena6030 2 ปีที่แล้ว +6

    ఎన్ని దేశాలు దాటినా భారాతియులు వారి భాష వారు మాట్లడు కుంటే చాలా సంతోషంగా ఉంటుంది.
    మీరు తెలుగులో మాట్లడుతుంటే చాలా సంతోషంగా ఉంది అన్న..
    i like your family 🌹...!

  • @LifeofSrinu
    @LifeofSrinu 2 ปีที่แล้ว +3

    సముద్రాలు దాటి వెళ్లిన కూడ మన సాంప్రదాయాలని వదలకుండ,
    దేశం విడిచి వెళ్లిన కూడా మన భాషని మన పండగలని మరవకుండా,
    ఇక్కడ మన వాళ్లు ప్యాషన్ పేరుతో విదేశీ బట్టలు వేసుకుంటున్న ఈ జెనరేషన్ లో,
    దేశం మారిన కూడా మన మన తెలుగుదనం ఉట్టి పడేలా చక్కని ఇండియన్ ట్రెడిషన్ బట్టలు వేసుకుంటూ
    చక్కని తెలుగింటి ఆడపడుచు లాగ ఉన్న మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది
    కృతజ్ఞతలు మిత్రమా మన సాంప్రదాయాలను కాపాడుతున్నందుకు. 🙏🙏🙏🙏

  • @SamyanaKathalu
    @SamyanaKathalu  2 ปีที่แล้ว +5

    Hi guys, we have added the sections to this video as the video length is long, watch your favourite section by clicking on the timestamps.

  • @ramuthirandasu7724
    @ramuthirandasu7724 2 ปีที่แล้ว +46

    చిన్న కుటుంబం చింత లేని కుటుంబం అని మిమ్మల్ని చూస్తే తెలుస్తుంది.చాలా సంతోషం గా ఉంది మీరు పండగ చేసుకునే విధానం.
    Love From Miryalaguda ❤️

    • @SamyanaKathalu
      @SamyanaKathalu  2 ปีที่แล้ว +2

      Thank you so much andi..

    • @rangaswamybjp6275
      @rangaswamybjp6275 2 ปีที่แล้ว

      మల్లె పూలు వాసన చూడకూడదు

  • @asifsyed2493
    @asifsyed2493 2 ปีที่แล้ว +9

    అచ్చమైన తెలుగు తనం ......7 సముద్రాలు దాటినా మన తెలుగు ఆచారాలు , సంప్రదాయాలు, సంస్కృతిని పాటిస్తున్న nri లు అందరికీ 🙏.......... తెలుగు వారం అని గర్వం గా చెప్పుకోవచ్చు ...,...... 👍

  • @భక్తిమార్గం-ఠ4ఠ
    @భక్తిమార్గం-ఠ4ఠ 2 ปีที่แล้ว +15

    మన అమ్మ ని మర్చిపోకూడదు 🙏🙏🙏🙏🙏మన దేశం మనకి గొప్ప మన పండగలు మన వాతావరణం స్వర్గం

  • @sangeetagoud3759
    @sangeetagoud3759 2 ปีที่แล้ว +24

    Hi sis and bro. Video chala bagundhi. Mana telugu వంటకాలు marichipokunda, vandukoni తినడం chala baga nachai. ఎక్కడ వున్నా మన సంప్రదాయాలను గౌరవ visthunadhuku మీకు చాలా చాలా కృతజ్ఞతలు 🙏🙏👌👌👌🥳🥳🥳

  • @giricamry
    @giricamry 2 ปีที่แล้ว +1

    Sir మీరు లండన్ లో ఉన్న అదృష్టం చేశారు ఇలాంటి భార్య దొరకడం వంట విషయంలో keep smile always .......

  • @arunagoalla6245
    @arunagoalla6245 2 ปีที่แล้ว +6

    Hi సంద్య ,చేతన్య నేను మీ ప్రతీ వీడియో చూస్తను చాల బాగున్నాయి, uk గురించి అన్నీ విషయాలు షేర్ చేసారు ,ఈరోజు ,సంక్రాతి సేలబ్రేషన్ చాలబాగుంది 👌👍💐
    ,

  • @NareshYadav-cm1fh
    @NareshYadav-cm1fh 2 ปีที่แล้ว

    ఆక్క నేనూ ఇపుడే చూసా మా ఆమ్మ ను గుర్తు చేశావ్ and నేను ఇంటర్ లో చేసిన విధంగా ఉంది.thanku so much

  • @kambhamshivaprasad
    @kambhamshivaprasad 2 ปีที่แล้ว +66

    Most underrated couple they will deliver genuine content always

  • @dbabu3905
    @dbabu3905 2 ปีที่แล้ว +1

    మీ ఇద్దరికీ మా ధన్యవాదాలు
    మేము ఇక్కడ ఉన్న కూడా
    మరి మరే బాగు బాగా బాగా సంక్రాంతి పండుగ చూపించారు, ధన్యవాదాలు.
    చాలా చాలా అబ్దుతంగా ఉంది మీ విడియో.
    హలో పుష్ప సినిమా చూశారా లేకపోతే చూడండి చాలా బాగుంది
    మరో మారు మీకు సంక్రాంతి శుభాకాంక్షలు.
    నా ధన్యవాదాలు

  • @vijayakumarmandapalli4484
    @vijayakumarmandapalli4484 2 ปีที่แล้ว +5

    అక్క డ్రెస్ చాలా బాగున్నది బావగారు తెలుగు slang లో బాగా మాట్లాడుతున్నారు . మేనల్లుడు డ్రెస్ కూడా చాలా బాగున్నాది చిట్టి బంగార్రాజు లా ఉన్నాడు .

  • @gundarpurajilakshmi6315
    @gundarpurajilakshmi6315 2 ปีที่แล้ว

    మీరు అంటే నాకు ఎంతో ఇష్టం ఎందుకంటే మీరు మారలేదు ఇక్కడ వాళ్ళు ఎక్కడికి వెళ్లి వచ్చి అసలు ఇక్కడ మనుషుల మాట్లాడరు కానీ మీరు అలా కాదు బాబు జాగ్రత్త🙏👌

  • @venkatkanthnalla
    @venkatkanthnalla 2 ปีที่แล้ว +119

    Continue your slang in background. It must helps you to grow. I wasn't recognised your voice bro. From today big fan of ur voice nd spang 🤤

    • @chakalinarsimulu8625
      @chakalinarsimulu8625 2 ปีที่แล้ว +7

      We are from Telangana state our village mustipally beside of jurala project of Krishna river we follow ur videos daily when u keep videos we will see that more excited and more happy and we also try to happily to lead our life by seeing yours videos recently we saw ur sankranthi kanuma video it is more excited our family . U have a small and sweet family mam love from Telangana

    • @1130suman
      @1130suman 2 ปีที่แล้ว +8

      I agree continue your slang.. it gives a nice boost to your video

    • @SamyanaKathalu
      @SamyanaKathalu  2 ปีที่แล้ว +10

      Thank you andi..will try my best

    • @aninarajvi1037
      @aninarajvi1037 2 ปีที่แล้ว

      S

    • @PNR12Y_TeluguCulture
      @PNR12Y_TeluguCulture ปีที่แล้ว

      Yes good and something different slang, చాలా బాగుంది బ్రో

  • @sunithapakerla6608
    @sunithapakerla6608 2 ปีที่แล้ว

    First time oka video skip cheyakunda full ga chusanu chala bagundi mi cooking style... Nice pair... Short and cute family

  • @govardhankalla1882
    @govardhankalla1882 2 ปีที่แล้ว +15

    You cook much better than na lot of people in India

  • @ramakrishnegowdatr4888
    @ramakrishnegowdatr4888 2 ปีที่แล้ว +1

    Me Papu ku dress chaala attractions ga vondhi, puligoru chain super, God bless you Sir 🌻🇮🇳🌹 VANDHEE MATHARAM 🌹 OM NAMO VENKATESHAYA 🙏🙏🙏

  • @bharanisree1283
    @bharanisree1283 2 ปีที่แล้ว +45

    It's a visual treat for everyone with sooo many non-veg dishes,Sandhya garu is an amazing cuk with lot of passion n patience while preparing sooo many dishes with a small kid,shud appreciate her for her cuking skills,feel happy for following d customs n traditions of our main festival with fabulous traditional wear to samayan,he is damn Cute like bulli bangaraju🥰🥰🥰, eating on a green leaf with all varieties of dishes frm our own kitchen n recollecting ur old memories of our festival days shows how much u r missing India n ur family, Thankyou soo much for such a beautiful vlog.....

  • @jyothitulluri614
    @jyothitulluri614 2 ปีที่แล้ว +3

    మీరు చేసిన వంటలు చాలా బాగున్నాయి నేనూ నాన్ వెజ్ చాలా ఇష్టం గా తింటాను సో నాకు చాల నచ్చింది మీరు వంట చేస్తుంటే నన్ను నేనే చూసుకున్న ట్లు నేనే తిన్నట్టు ఉంది 😂😂😂😂😂

  • @sainath3220
    @sainath3220 2 ปีที่แล้ว +41

    Loved your godavari slang.. please plan more of this type in upcoming videos ❤️🙏

  • @radhikalucky2007
    @radhikalucky2007 2 ปีที่แล้ว

    సంయుక్త.... మీరు చాలా చక్కగా వంటలు చేసేస్తున్నారు 👏🏻👏🏻👏🏻❤️
    మిమ్మల్ని చూసి చాలా మంది inspire అవుతారు మా 👍🏻

  • @harishperimi324
    @harishperimi324 2 ปีที่แล้ว +27

    Nice family super attitude good behaviour very nice persons 😍🙂

  • @harischandraprasadmannem1633
    @harischandraprasadmannem1633 2 ปีที่แล้ว

    చికెన్ కూర కి,పెళ్ళి మ్యూజిక్ కి లింక్ భలే చేసారు మీరు ,సూపర్

  • @sp28769
    @sp28769 2 ปีที่แล้ว +6

    like first time I'm feeling as if you are doing all this stuff in India.
    *the way both of you talking.
    *cooking style
    *pillodito matalu
    Everything 💯 out of 💯

  • @suryakala1065
    @suryakala1065 2 ปีที่แล้ว +1

    నాటుకోడి గారెలు,, ఉంటే మన భాగోతం తెలుస్తోంది 👏🏻👏🏻👏🏻👏🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻💐💐💐💐

  • @ravitejasalvadi6046
    @ravitejasalvadi6046 2 ปีที่แล้ว +38

    Best couple & BEST VLOGGING award goes to ur channel andi... SAMYANA KATHALU ❤️❤️

  • @harishwarreddy5059
    @harishwarreddy5059 2 ปีที่แล้ว

    Meru prathi comment ki reply isthunaru chudu..chala baga nachindi me kindness ki..grt job and gd luck.

  • @tarakeshmetla5492
    @tarakeshmetla5492 2 ปีที่แล้ว +3

    Very nice to see you all in traditional outfit,and jasmines tiskuni pettukuni Sandya expression super typical Indian girl feeling

  • @ganapatisastry208
    @ganapatisastry208 2 ปีที่แล้ว

    Meeru eevidhanga mama pandugalu chesukovadam naaku chala santoshanga undi. God bless you and your family.

  • @tdspranav2604
    @tdspranav2604 2 ปีที่แล้ว +27

    Telugu slang was quite 🙂👍
    Wonderful vlog!!

  • @indhureddy2342
    @indhureddy2342 2 ปีที่แล้ว

    Intha opika tho chesthunaru really great inspiring to all newly married... Great akka

  • @bajishaik3680
    @bajishaik3680 2 ปีที่แล้ว +9

    Hats off to both of u. Meeru telugu sampradayalani patistunnamduku meeku na abhinandanalu. Congrats to both of u sir.

  • @lakshmisri5777
    @lakshmisri5777 2 ปีที่แล้ว +1

    London lo mana India ni choopincharu
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    My name is Lakshmi
    Mee vlogs Chala chala super gaa untaie.
    India vachhinappudu Maa Nellore oka sari raadi

  • @rams4933
    @rams4933 2 ปีที่แล้ว +9

    Beautiful traditional vlog chala baga festival ✨ celebration chesukunaru mee couple 💑 superb 👌 take care of your health and safety 😊

  • @UmaDevi-sq1hq
    @UmaDevi-sq1hq 2 ปีที่แล้ว

    రాజమండ్రీ వాళ్ళ మజాకా రాజమండ్రీ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంటుంది🥰

  • @ammuhyd5873
    @ammuhyd5873 2 ปีที่แล้ว +17

    All ur presentations are stylish, traditional and interesting ❤️😘 , maintain same style 😘, where did u learnt this traditional dishes 👌, u Cook in beautiful party wear dress don't u feel discomfort..

  • @gowthamir5884
    @gowthamir5884 2 ปีที่แล้ว

    Mi edari comunication chala baga nachindi andhuke one like echesa 😊

  • @varijag470
    @varijag470 2 ปีที่แล้ว +8

    Chaitanya garu your voice and slang is superb👌👌.wow so many recipes and sweets. Beautiful Indian attire.looking
    cute.love your vlogs.

  • @srisairamosai5023
    @srisairamosai5023 2 ปีที่แล้ว +2

    Wow small bangrraju garu so cute 👌 ga vunnaru i love your family me Avery video miss kakunda chustanu sandya garu meru chala great working women ga job chestu house wife ga enti panulu Anni mukyamga cooking chala baga chestaru meru landan lo vunna India lo vunnatly vuntaru God bless your family

  • @5555mahmood
    @5555mahmood 2 ปีที่แล้ว +9

    Such a beautiful day for you guys, Nice to see a happy family. God bless you and be.

  • @utv3213
    @utv3213 2 ปีที่แล้ว

    as it is maa nanna గారు ఉన్నప్పుడు ee విధముగా వంటల ఇంట్లో chesevaram.....nice andi...

  • @malleswararaomettairts7270
    @malleswararaomettairts7270 2 ปีที่แล้ว +5

    You are just like a queen. Inspiring attitude to keep happiness of husband and son during festival Shankranti. I should appreciate your delivering speedy dialogs . God may bless you ammaa .

  • @savithasv7883
    @savithasv7883 2 ปีที่แล้ว +1

    Nenu first time chusanu mi Vedios super ga unayi

  • @amruthab5353
    @amruthab5353 2 ปีที่แล้ว +7

    I like the way you both enjoy eating the food which is best part of life 😍...

  • @sekharrazz9404
    @sekharrazz9404 2 ปีที่แล้ว +1

    Hii... sir..e video chusaka...chala happy ga feel iyyanu..ma family lo okaralaga anipinchindi

  • @foodvlogsadb
    @foodvlogsadb 2 ปีที่แล้ว +3

    Love from Adilabad ❣️ bigg fan of samyana kathalu...

  • @nirmalasalihundam9075
    @nirmalasalihundam9075 2 ปีที่แล้ว

    Hai amma miru yenta chakkaga telugu matladutunnaru... Puretelugu chala happy ga vundhi ra talli.. Very cute family👪

  • @navyachandrikasinguluri8070
    @navyachandrikasinguluri8070 2 ปีที่แล้ว +11

    No words to say..its amazing video..👌👌👍

  • @gowthamisree3785
    @gowthamisree3785 2 ปีที่แล้ว +1

    Video starting annaya voice and aa matalu ahaaa 👌👌😊

  • @venkateshreddy9448
    @venkateshreddy9448 2 ปีที่แล้ว +8

    It takes a lot of effort to cook and shoot even iam a non veg lover i know how much work n time it takes to cook atb keep going i really like your videos

  • @vahsona5639
    @vahsona5639 ปีที่แล้ว

    Naaku mee voice chaala refreshing aa untundhi andi....chusina vedeos malli malli chusthunna

  • @shaulhameedshaik1613
    @shaulhameedshaik1613 2 ปีที่แล้ว +3

    Hii అన్నయ & వదిన
    మీరు చాలా రుచికరమైన నాటు కోడి వండారు ,
    మంచి మెనూ చేశారు
    అన్ని చూస్తేనే తెలుస్తుంది టేస్ట్ ఎలా ఉందో
    మాకు సమ్యాన్ తో పార్టీ ఎప్పుడు ఇస్తారు
    All the best and happy కనుమ పండుగ శుభాకాoక్షలు

  • @shyamprasad8458
    @shyamprasad8458 2 ปีที่แล้ว +1

    Superb video with some humourous dialogues like ivvala mana main candidate chicken and chicken kottadam konchem kastam kaani thinalane interest unte easyne.

  • @kefamart488
    @kefamart488 2 ปีที่แล้ว +11

    God bless YOUR lovely family 👪

  • @settilovasatyanarayana7638
    @settilovasatyanarayana7638 2 ปีที่แล้ว +1

    మేడం గారు మీరు పెట్టి నటువంటి ప్రతి వీడియో చాలా బాగుంది. మేడం గారు. మిమ్మల్ని మేడం కన్నా అక్క అని అనవచ్చా మేడం.

  • @twinkleshreya7223
    @twinkleshreya7223 2 ปีที่แล้ว +4

    I’ll watch your videos daily ., even though I have completed watching them all .. I’ll watch it again and again at least twice a day … ur videos are so far the best compared with all the TH-camrs ., and they are eye-feast to me thankyou for sharing such videos

  • @SanthoshiKorada-g3v
    @SanthoshiKorada-g3v 4 หลายเดือนก่อน +1

    మీ మాటలకి నా లైఫ్

  • @rakeshvellore1976
    @rakeshvellore1976 2 ปีที่แล้ว +4

    And that introduction though..!! 😍

  • @skvlogs1650
    @skvlogs1650 2 ปีที่แล้ว

    అన్న మీ వీడియోస్ చాలా బాగుంటాయి. మారి మీరు చేసే ఫుడ్స్ ఆధారగొట్టేసింది

  • @tbhanu7120
    @tbhanu7120 2 ปีที่แล้ว +9

    Perfect jodi proud to be Indian ❤️

    • @tippusultan3704
      @tippusultan3704 2 ปีที่แล้ว +1

      Akka mamu trip vasta room rent and food expenses ala one vedio manchi hotel food vedio u have to make pls

  • @ch.sowjanyasowji4895
    @ch.sowjanyasowji4895 2 ปีที่แล้ว

    👌👌anna what a nice couple very lovely to see your family
    Oka pakka couples easy ga break up cheptunte married life gurinchi chala bhayam vestundi mana parents more than 30years ela kalsi vuntunara annipistundi now a days inka adi possible kadu emo annipistundi
    But mee lanti couples ni chustunte kasta dhairyam ga vuntundi thank you so much

  • @ramsreddynaresh737
    @ramsreddynaresh737 2 ปีที่แล้ว +7

    Superb vlog m's
    Yum yum yummy dishe's
    🔥🔥🔥 Vere level Anthe
    May wish belated happy kanuma to your family.. 💐

  • @mymissionvlog4551
    @mymissionvlog4551 2 ปีที่แล้ว +1

    Your interest on cooking your husband is lucky I watched every vedio in your channel

  • @narendra0222
    @narendra0222 2 ปีที่แล้ว +6

    You are so good bro and sis🎈✨
    i hope will continue u be happy🖤💚

  • @venkannachennuri1972
    @venkannachennuri1972 2 ปีที่แล้ว

    ఏ దేశం లో ఉన్న మన దేశం యొక్క సంప్రదాయాలను అనుసరిస్తున్న మీకు ధన్యవాదములు..🙏

  • @mydhiliarzu9459
    @mydhiliarzu9459 2 ปีที่แล้ว +9

    Yummi licious food Sandhya, it was mouth watering. Samayan super cute as always.

  • @kishorekumar3216
    @kishorekumar3216 2 ปีที่แล้ว

    India Lo sankrathi kante miru London Lo chesina sankrathi chala chala Santhoshanni ichhindhi so so happy. But Nenu baga Normal ga chesukunnamu endhu kante Covid valla Chalamandi che ni poyaru Nenu Ankitham chesanu variki.

  • @srinivasthati4672
    @srinivasthati4672 2 ปีที่แล้ว +23

    Belated Happy SANKRANTHI. Super video andi. Yummy food. Non-veg, sweets, etc excellent. Bulli Bangarraju is so cute. Thanks Sandhya Garu and Chaitanya Garu for such a good and beautiful videos. 💓💓

  • @Laxmisatish123
    @Laxmisatish123 2 ปีที่แล้ว +1

    Chala rojulaki oka manchi video chusanu... Nice.....👌👌👌

  • @tejadiddi5295
    @tejadiddi5295 2 ปีที่แล้ว +3

    Nice vedio looking amazingly beautiful family your son is so cute 🥰 ❤️

  • @srikarallena
    @srikarallena 2 ปีที่แล้ว

    Me voice ilane bagundi guru. Chala happy ga undi meru yesa tho matladuthunte.

  • @chaitu841
    @chaitu841 2 ปีที่แล้ว +5

    Hi chaitanya anna and akka iam very happy to see both of u.. annayya i like the way of talking you anna lots of love to your family and cute little prince❤️

  • @bannuekkarala8622
    @bannuekkarala8622 2 ปีที่แล้ว

    MI videos ante naku chala estam andi
    e video lo mi voice chala bhavundhi annayya vadhinagaru miku anno vantalu chesipeduthunnaru
    inka SaMyAn king

  • @sreenadhvc1804
    @sreenadhvc1804 2 ปีที่แล้ว +3

    Best Couple and best Vlog andi. I am also very much interested in travelling. I want to ask you question. Can you please let me know which is most demanding tool in London. it would be really helpful for me to share the same.
    Thanks

  • @Sanjanarao8121
    @Sanjanarao8121 ปีที่แล้ว +2

    Entha opikandi babu..you people amazing...God bless u both..made for each other..keep it up

  • @venkatappayakesani5156
    @venkatappayakesani5156 2 ปีที่แล้ว +5

    Happy sankrathi to you and your son

  • @suresh1842
    @suresh1842 2 ปีที่แล้ว +1

    చాలా bagundandi very happy to see maa Godavari couples. God bless you always.

  • @venkateshv3864
    @venkateshv3864 2 ปีที่แล้ว +4

    Hats off to your family. Cooking these many items keeping a kid along is not an easy task. Thanks for entertaining us

  • @DeepuChinnu1257
    @DeepuChinnu1257 2 ปีที่แล้ว +1

    Mana Telugu vaalu other countries lo ila santhosham ga vuntey 🔥🔥👌👌👌👌👌super akka nd baa

  • @murli_paruchuri
    @murli_paruchuri 2 ปีที่แล้ว +6

    Happy Sankranthi Annayya and Vadinamma and kisses to Samyaan I know you r missing our village atmosphere mainly during Sankranthi as my brother too missing He stays in Birmingham and he is also organizer of TAL

  • @బుజ్జి73
    @బుజ్జి73 2 ปีที่แล้ว

    Manchi viluvalu kaligina kutumbam meedi, iam very happy to see your videos

  • @faithfood5042
    @faithfood5042 2 ปีที่แล้ว +3

    Festival fun with food 🙏

  • @kateelanilkumar283
    @kateelanilkumar283 2 ปีที่แล้ว

    Mee voice chala baga undhi andi mee explaining ku da chala baga undhi thank you for this video

  • @nandhiankamanandhni3535
    @nandhiankamanandhni3535 2 ปีที่แล้ว

    మీరు చేసే ప్రతి వీడియో చాలా బావుంది మీకు నేను మా అమ్మాయి ఫాన్సీ పెద్ద ఫాన్స్ సమయన్ క్విట్ బాయ్ మీకు చాలా సహాకరిస్తాడు 😍

  • @kanakadurgasangamreddi7058
    @kanakadurgasangamreddi7058 2 ปีที่แล้ว

    Hi sister chala Baga vanta chesthunnaru.. I'm from India.. maadhi oka small village.. miru chala Baga mataduthunnaru.. mi video ippude chusanu chala happy feel కలిగింది..

  • @sridevig866
    @sridevig866 2 ปีที่แล้ว

    బాగుందండి మీ వీడియో, లేట్ గా చెబుతున్నా,కనుమ శుభాకాంక్షలు 🥰🥰🥰

  • @meenas318
    @meenas318 2 ปีที่แล้ว

    Wow Ilanti Vallu undabatti mana culture inkaa Brathike Undi..... Naaki Telugu ee language ante Chala istum.... I am from karnataka

  • @peterteja278
    @peterteja278 2 ปีที่แล้ว

    సంక్రాంతి పండగ అంతా మీ దగ్గర ఉంది :)

  • @shaikkarishma7962
    @shaikkarishma7962 2 ปีที่แล้ว

    Me videos chustuntey chala happy ga vundi🥰🥰

  • @saisharman3344
    @saisharman3344 2 ปีที่แล้ว

    Meelage Mee videos kuda prasanthamga untayandi, Mee voice over super 😀

  • @snehag2537
    @snehag2537 2 ปีที่แล้ว

    Akka me video chusi nenu chala happy ga full ayyanu weet video

  • @saiketan74
    @saiketan74 2 ปีที่แล้ว

    👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻 nice video. Mee hard work kanipistundi. 👌🏻👌🏻 Salur ante ne pekata 😀👌🏻👌🏻👌🏻

  • @santhoshvadika4094
    @santhoshvadika4094 2 ปีที่แล้ว

    Me voice la meru cheppevidhanam, chesevidhanam chala chakkaga ,spastanga undhi

  • @thotamrudulaamulya8003
    @thotamrudulaamulya8003 2 ปีที่แล้ว

    First time mii video chuusthunna... Nice video... Starting lo slang baagundhi...