ఎందరో వేచి చూసిన ఉదయం ఈ జన్మం... - వింతగా నను తలచిన దైవ సంకల్పం... అదృశ్యమే నవమాసంబుల నా జీవితం...- అదృష్టమే ఈ లోకమునకు ఆగమనం... తన చేతులతో నను మలచిన విధమే ఆశ్చర్యం అపురూపముగా నిర్మించిన క్రమమే బ్రహ్మాండం తన చిత్త ప్రకారము కలిగెను ఈ సారూప్యం - క్రీస్తు మహిమకై జీవించడమే మరో లక్ష్యం... . . || Sherlyn - The dearest, Sherlyn - The cutest Sherlyn - our princess, Sherlyn - You're so precious నా తనువునా అణువణువునా నీదివ్య సంతకం.., నా బ్రతుకున అడుగడుగునా నీవాత్సల్యం.., నిన్ను మహిమ పరచుటకేగా ఈ పెదవులు-నీతో కలిసి నడుచుటకేగా ఈ పాదములు "2" నిను మెప్పించనీ.... నిను హెచ్చించనీ.... నిను ప్రార్థించనీ... నిను ప్రకటించనీ.... "Sherlyn" ఇహమున ప్రతివిషయములో నేను ఎదుగుటకు - నీదు ప్రేమ కౌగిలిలో నేను ఒదుగుటకు “2” నను దీవించుము నను నడిపించుము... నను లాలించుము నను పాలించుము... "ఎందరో"
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤sherlyn ❤❤❤❤❤❤❤
Many more Happy returns of the day Sherlyn..❤️🎊🎊🎉🎉
May God bless you..
Praise the Lord!!! May God bless Sherlyn abundantly !!!! 🙌
Happy birthday dear Angel,may god protect you with his love.❤❤❤🎉🎉🎉🎉
Happy birthday 🎊🎂🎁
Happy bday Sherlyn❤️😘🤩🥳🤗…. God bless you richly and mightily❤️
Excellent song.! Good bless Sherlyn 🙌🎉💐
Blessed Birthday cute Sherlyn👑
Happy Birthday Sherlyn
Lord bless you always with what you need 🙏❤️🙏🎂🎂🎈🌹💯🙏🙏
🎉🎉🎉 happy Birthday talli ❤❤ suuuuuper song glory to God 🙏🙏🙏
Happy birthday to you chinnthalli god bless you god grase allways ❤❤
Happy birthday dear Sherlyn 🎉
God bless the lovely family 💐
Happy birth day 😊
I wish you a happy prospers and blessed birthday Sherlyn talli God bless you abundantly nanna ❤🎉
WELLDON.,👌
దేవునికి మహిమ కలుగును గాక amen
Happy Birthday to you SHERLYN MPS
Puthinaroju Subakanjalu to Sherlyn Meripo ❤
Lyrics pattadi
Sure bro
ఎందరో వేచి చూసిన ఉదయం ఈ జన్మం... - వింతగా నను తలచిన దైవ సంకల్పం... అదృశ్యమే నవమాసంబుల నా జీవితం...- అదృష్టమే ఈ లోకమునకు ఆగమనం...
తన చేతులతో నను మలచిన విధమే ఆశ్చర్యం అపురూపముగా నిర్మించిన క్రమమే బ్రహ్మాండం
తన చిత్త ప్రకారము కలిగెను ఈ సారూప్యం - క్రీస్తు మహిమకై జీవించడమే మరో లక్ష్యం...
. . || Sherlyn - The dearest, Sherlyn - The cutest Sherlyn - our princess, Sherlyn - You're so precious
నా తనువునా అణువణువునా నీదివ్య సంతకం.., నా బ్రతుకున అడుగడుగునా నీవాత్సల్యం.., నిన్ను మహిమ పరచుటకేగా ఈ పెదవులు-నీతో కలిసి నడుచుటకేగా ఈ పాదములు "2" నిను మెప్పించనీ.... నిను హెచ్చించనీ.... నిను ప్రార్థించనీ... నిను ప్రకటించనీ.... "Sherlyn"
ఇహమున ప్రతివిషయములో నేను ఎదుగుటకు - నీదు ప్రేమ కౌగిలిలో నేను ఒదుగుటకు “2” నను దీవించుము నను నడిపించుము... నను లాలించుము నను పాలించుము... "ఎందరో"