ఇంత మంచి ఆలోచన కలిగి తక్కువ paidతో మంచి సౌకర్యవంతమైన సేవలు అందిస్తున్న మీ ఉభయులకు ధన్యవాదాలు దైవకృప కలుగు గాక.. వృధ్ధులకు మంచి జీవనాన్ని కల్పించిన మీ ఆశ్రమాన్ని సుమన్ టీవీ ద్వారా నిరుపమ గారి నవ్వుల పలకరింపులతో ఈ వీడియో చేసినందుకు వారికీ ధన్యవాదాలు..💐💯🍓🙏👌🌈
ప్రతీ డాక్టర్ monthly once ఒక్క old age home కి free service చేయాలి మరియు ప్రభుత్వం చేయని పని మీరు చేస్తున్నందుకు కిష్ణా & కిషోర్ గారికీ కోటి ధన్యవాదములు
I visited this home with an intension to join. What Suman tv ps narrating is totally false. It is a remote place not so comfortableand a patient will die before he reaches Nearest hospital. Only quotes good
చాలా బాగా మీరు ఓల్డ్ ఏజ్ హోమ్ నడుపుతున్నారు మీరు వాళ్లకి లోపల కల్పించిన సదుపాయాలన్నీ కూడా సుమన్ టీవీ వరకు చూపించడం ద్వారా తెలుసుకొని చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నది ఓల్డ్ ఏజ్ హోమ్ లో కూడా ఇలాగే ఉంటాయని ఇదే చూడడం
నిరుపమ గారు సుమన్ టీవీ కి మీరు ఒక asset. మీ approch చాలా బాగుంటుంది. నేను మీ ఇంటర్వ్యూస్ రెగ్యులర్ గా చూస్తాను. ఈ ఇంటర్వ్యూ చూసాక రెస్పాండ్ కాకుండా వుండలేకపోయాను. కంగ్రాట్స్. గాడ్ బ్లెస్ యూ.
చాలా మంచి పని చేస్తున్నారు అండి తెలియని వాళ్ళకి తెలుస్తున్నాయి మాలాంటి వాళ్ళు ఇలాంటి ఆశ్రమంలో జాయిన్ అవ్వచ్చు అని చూపిస్తున్నారండి చాలా బాగుంది ఆశ్రమం నేను కూడా మా పిల్లల్ని అడుగుతున్నాను ఒక్కదాన్నే ఉండి బదులు అలా ఉంటే హ్యాపీగా ఉండొచ్చు కదా అండి మా పిల్లలు ఉద్యోగాలు మీద దూరంగా ఉంటారండి చాలా బాగా చూసుకుంటారు కానీ ఒక్కదాన్నే ఉండాలి వాళ్ల ఊరు నేనెల్లు ఉండలేను అండి అక్కడ
మొదామొదలు dr. కృష్ణ, dr. కిషోర్ గార్లకు హృదయ పూర్వక అభినందనలు. ఇంత చక్కటి వాతావరణం లో అతి తక్కువ ఛార్జ్ తో కాకతీయ ఓల్టేజ్ హోమ్ నిర్వహిస్తున్నారు. నేను ఈ విడియో చూసిన తర్వాత రెక్కలు కట్టుకుని వాలిపోదమని ఉంది, నా శ్రీమతి అంగీకరిస్తే. మా పిల్లలూ ఒప్పుకొనేటట్లు లేరు.
చాలామంచి వీడియో. Thanks to Nirupama garu. And Suman Channel. ఈ మద్య రైతు యాత్రలు, రాజకీయ నాయకులు ఒకరినొకరు దూషించుకోవడం చూసి TV channels అంటే వెగటు వచ్చే time లో మంచి Social Concept తో Vidio చేసినందుకు ధన్యవాదములు.
Hi Dr Krishna and Dr. Kishore Congratulations and hats off to your idea and maintainable of Kakatiya old-age home. The cleanliness, maintenance and concept of Kakatiya old-age home is great.
చాల మంచి విషయం తెలిపిన సుమన్ టివి మరియు నిరుపమ కి అభినందనలు, ధన్యవాదాలు. నాకు 75 సంవత్సరాలు.ఏదో పనిచేస్తూ ఈ వృద్ధాశ్రమం గురించివింటూ చాల ఆనందించా. వెంటనే ఆలస్యంచేయకుండా కామెంట్ వ్రాసేసా. ఈ ఆశ్రమంనడిపించే అందరికీ శుభాకాంక్ష లు, ఆశీస్సులు.
Chala reasonable price to service chestunnaru konni homes lo charge chesina ilamti fecalities leu Dr ante money kosam treat chestaru ane think untadi but me alochana chala bagundi
Really a Great Motto by these Young Doctors..SevaBhavam ...Manavatvam.. .........Every decently Earning Person should do Some concrete Seva ..for the needy...
I felt very bad by seeing this video, one thing came in my mind, when we are kids with utmost care our parents made us grow and study well and helped us emotionally and financially to achieve our goals but when it is our turn to look after them , we are leaving them in Old age Holmes. I literally got tears in my eyes after this video…it’s Our responsibility and our right to see our Parents in there Old ages.
Really this project is need of the time . I appreciate all the responsible persons including my relative who did always some service activity for needy people 🙏
My heartiest congratulations to Dr. Krishna & Dr. Kishore for this noble initiative. Also to Suman TV for getting this to our notice. The name old age home has been long used as a negative word so if possible please call it Society for Seniors or Vanaprasthaashram.
Hats off to both the DOCTORS for their great initiative in starting this awesome Old age home....The inmates seem to be more than happy to be living here because of the facilities being provided to them....THE home appears to be well maintained ,the atmosphere looks so serene & the care taken by the DOCTORS & their staff is laudable.....Nice interview by NIRUPAMA....
I am appreciating both Doctors(Dr.Krishna and Dr. Kishore). why they can’t think that is one kind of peaceful ashramam , Parents also want to live peacefully life on their last stage, Nobody wants live without their parents, but various circumstances children wants to keep their parents away.
A very good job by the two young doctors. As all the inmates are very happy there they may rename the old age home and replace with some suitable words like "Vanaprastha ashramam" of "Ananda Ashramam" etc.
Charges clear గా చెప్పడం జరిగింది. చాలా మంది ₹ 50000 కి రూం రెంట్ ఎక్కువ అని కామెంట్ చేశారు కదా? . వీడియో మరో సారి డౌట్ ఉన్నప్పుడు చూడొచ్చు Charges common hall with sharing అయితే ₹10000 సెపరేట్ రూం అయితే ₹15000 ఒక్కరికీ అని క్లియర్ గా చెప్పారు.
👏👏👏 yituvanti manchi karyakramalu chesi public ki awareness creat chaestunna Suman TV ki dhanyavadalu 🙏🙏🙏 chala manche karyakramam, Rs/ 15,000 is very nominal and they are not taking any deposit or donations
Emotional connect with children, grandchildren and relatives will be missed despite having given all the facilities and care . The happiness derived from emotional connect no body can fulfill and replace by any means. Very disturbing to see many parents living in old age homes despite children living in India. Unfortunately this is the kind of prevailing samskaram here . Appreciate the initiative & services provided by the doctors and people to alleviate pain . 🙏
దేవుడు మీరు చేస్తున్న సర్వీసును బట్టి మిమ్మల్ని గొప్పగా ఆశీర్వదించాలని దేవుని ప్రార్థిస్తున్నా
మంచి ఆలోచన... ఎంతో మంది కోరుతూ ఉన్న వసతులు తో ...
ఇంత మంచి ఆలోచన కలిగి తక్కువ paidతో మంచి సౌకర్యవంతమైన సేవలు అందిస్తున్న మీ ఉభయులకు ధన్యవాదాలు దైవకృప కలుగు గాక.. వృధ్ధులకు మంచి జీవనాన్ని కల్పించిన మీ ఆశ్రమాన్ని సుమన్ టీవీ ద్వారా నిరుపమ గారి నవ్వుల పలకరింపులతో ఈ వీడియో చేసినందుకు వారికీ ధన్యవాదాలు..💐💯🍓🙏👌🌈
!!!!!!!
Monthly ntha... Special rooms ki yentha
చెప్పండి
ఈ డాక్టర్లిద్దరికీ ధన్యవాదములు, అభినందనలు 💐💐 దీర్ఘఆయుష్షులై మరింత సేవలు చేయాలని కోరుకుంటున్నాను.
కోడళ్లద్వారా, కొడుకుల,అల్లుళ్ళ,కూతుళ్ళ ద్వారా చివాట్లు తింటూ నిత్యనరకం అనుభవిస్తూ ఇంట్లో ఉండటం కన్నా ఇది చాలా ఉపయోగకరమైన చాలా మంచి అవకాశం👍🙏👌
True
7667
@@lekshaavanii1822 terms
Yes Correct
Old age home నిర్వహిస్తున్న Doctor krishna, kishore గారికి ధన్యవాదాలు. 🙏🙏🙏🙏
భగవంతుడు ఆశీస్సులు మీకు తప్పకుండా ఉంటాయి అండి ఇంకా బాగా develop అవ్వాలి, good service
వృద్ధులను ఆదుకోవడం సేవలందించటం చాలా చెప్పుకోదగిన విషయం సుమన్ టీవీ వారికి ప్రత్యేక అభినందనలు
ప్రతీ డాక్టర్ monthly once ఒక్క old age home కి free service చేయాలి మరియు ప్రభుత్వం చేయని పని మీరు చేస్తున్నందుకు కిష్ణా & కిషోర్ గారికీ కోటి ధన్యవాదములు
Govt prathi doctor ki monthly one day salary free ga ivvali public tax money tho
I visited this home with an intension to join. What Suman tv ps narrating is totally false. It is a remote place not so comfortableand a patient will die before he reaches Nearest hospital. Only quotes good
🎉0 ఈగ్ybkఆ
@@sdar148thanks for your reply, we expect these kind of real experience, but price is also high 10,000 is too much
చాలా బాగా మీరు ఓల్డ్ ఏజ్ హోమ్ నడుపుతున్నారు మీరు వాళ్లకి లోపల కల్పించిన సదుపాయాలన్నీ కూడా సుమన్ టీవీ వరకు చూపించడం ద్వారా తెలుసుకొని చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నది ఓల్డ్ ఏజ్ హోమ్ లో కూడా ఇలాగే ఉంటాయని ఇదే చూడడం
చాలా మంచి ఆలోచన meeiddriki కృష్ణ కిషోర్ కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
నిరుపమ గారు సుమన్ టీవీ కి మీరు ఒక asset. మీ approch చాలా బాగుంటుంది. నేను మీ ఇంటర్వ్యూస్ రెగ్యులర్ గా చూస్తాను. ఈ ఇంటర్వ్యూ చూసాక రెస్పాండ్ కాకుండా వుండలేకపోయాను.
కంగ్రాట్స్. గాడ్ బ్లెస్ యూ.
Chudataniki vinataniki kuda manasu prasantham ga undi..stay blessed sir..keep going 👍
డాక్టర్స్ వచ్చిన ఆలోచన చాలా గొప్ప ది. మీ ఆశ్ర మం చాలా బాగుంది. ఇంటి లో ఒంటరిగా గడపడం కన్నా ఇది బెటర్.
Great job sir ilantivi chala important
50 years ke vachestru
పిల్లలకు దూరమైన వారికి ఒక మంచి చివరి మజిలీ చాలా చక్కగా వుంది సుమన్ TV వారికి చాల ధన్యవాదములు
Reasonable గా చార్జీ చేస్తున్నారు! Great!
డాక్టర్స్ కు అభినందనలు.మంచి ఓల్డ్ హోమ్ పరిచయం చేసినందుకు నిరూప గారికి హృదయ పూర్వక ధన్యవాదములు
వాళ్ళకి ఇంటిలో లోన్లిగా లేకుండా వాళ్ళతో సమాన age వాళ్ళతో ఉండటం happy
Oldage vallaku. Devalayam. Eddaru. Doctorllu demullu thanks
I am from Bangalore nice to watch this vedio I am also a senior citizen great service with naminal charges hats off to both doctors & staff
Chala manchi nirnayam...
Ur so great
చాలా మంచి పని చేస్తున్నారు అండి తెలియని వాళ్ళకి తెలుస్తున్నాయి మాలాంటి వాళ్ళు ఇలాంటి ఆశ్రమంలో జాయిన్ అవ్వచ్చు అని చూపిస్తున్నారండి చాలా బాగుంది ఆశ్రమం నేను కూడా మా పిల్లల్ని అడుగుతున్నాను ఒక్కదాన్నే ఉండి బదులు అలా ఉంటే హ్యాపీగా ఉండొచ్చు కదా అండి మా పిల్లలు ఉద్యోగాలు మీద దూరంగా ఉంటారండి చాలా బాగా చూసుకుంటారు కానీ ఒక్కదాన్నే ఉండాలి వాళ్ల ఊరు నేనెల్లు ఉండలేను అండి అక్కడ
Hats off to both Dr krishna n kishore for caring so much oldage people n keeping them very happy all the time . God bless you all .
మొదామొదలు dr. కృష్ణ, dr. కిషోర్ గార్లకు హృదయ పూర్వక అభినందనలు. ఇంత చక్కటి వాతావరణం లో అతి తక్కువ ఛార్జ్ తో కాకతీయ ఓల్టేజ్ హోమ్ నిర్వహిస్తున్నారు. నేను ఈ విడియో చూసిన తర్వాత రెక్కలు కట్టుకుని వాలిపోదమని
ఉంది, నా శ్రీమతి అంగీకరిస్తే. మా పిల్లలూ ఒప్పుకొనేటట్లు లేరు.
చాలామంచి వీడియో. Thanks to Nirupama garu. And Suman Channel. ఈ మద్య రైతు యాత్రలు, రాజకీయ నాయకులు ఒకరినొకరు దూషించుకోవడం చూసి TV channels అంటే వెగటు వచ్చే time లో మంచి Social Concept తో Vidio చేసినందుకు ధన్యవాదములు.
My best compliments. Very nice and humanitarian activity taken up Kakatiya Hospitals i.e Dr. Kiran and Dr. Krishna garu
🙏Super Kakatiya Elders Homely Service. Very Nice & Pollution Free Atmosphere.Tq Very Much to Doctors & All Staff Members. Good Luck to All💐💐💐👌👍
బయటికి ఎంత నవ్వుతూ ఉన్న లోపల కచ్చితంగా బాధ ఉంటుంది పిల్లలతో ఉండాలని ఎవరికి ఉండదు future lo అందరి పరిస్థితి ఇదే ఏమో
Hi Dr Krishna and Dr. Kishore
Congratulations and hats off to your idea and maintainable of Kakatiya old-age home. The cleanliness, maintenance and concept of Kakatiya old-age home is great.
🏂
చాల మంచి విషయం తెలిపిన సుమన్ టివి మరియు నిరుపమ కి అభినందనలు, ధన్యవాదాలు. నాకు 75 సంవత్సరాలు.ఏదో పనిచేస్తూ ఈ వృద్ధాశ్రమం గురించివింటూ చాల ఆనందించా. వెంటనే ఆలస్యంచేయకుండా కామెంట్ వ్రాసేసా. ఈ ఆశ్రమంనడిపించే అందరికీ శుభాకాంక్ష లు, ఆశీస్సులు.
Programme manchidi chesaru Tq amma
Really it is a very good gesture to maintain wonderful Oldage home.
ఇద్దరు empoloyis అయినపుడు ఇలా హోం లో ఉంచిత్యేనే బెటర్ health బాగుంటుంది
Ninnu kuda pedthar last ki west moham dhana
Really Great &Grand service by
Both doctors. Krishna &kishore.
Thanq Dr.garu ur doing very good services 👏 👌 👍
చాలా బావుంది హోమ్...
Very great service
Very good interview ms Nirupama garu.
Life lo chala manchi pani chestunnaru god bless both idhi chala Mandakini upayogapaduthundi
Iam very much interested in this home. Thanq so much suman tv Nirupama.
Waww it's my Dream project, I just see this video, I'm very happy to see thus video. God Bless you All 🙌 🙏 ❤️
Nice actually iam searching this kind of homes for me 50yrs after 5yrs I will join
positive introduction about NRIs is very happy and the home introduce is also very happy Congrats Madam Thank You very much
Dr Krishna..Dr Kishore Garki Thanks.God bless you sir
Great thoughts by Doctors
Excellent. May God bless the founders of this home.
Good service. God bless u sir.
మీరు మంచి మంచి విషయాలు చెపుతున్నారు .
మేడం గుడ్ ఫెలోస్ వారి సీనియర్ సిటిజెన్స్ హోమ్స్ హైద్రాబాద్ లో ఉందా ఉంటే తెలియ చెయ్యగలరు . 🤮🇮🇳👍🙏
మీ గురించి ఎంతో చెప్పాలని ఉంది. కానీ ఎంత చెప్పిన తక్కువే 💐🙏👍
Chala reasonable price to service chestunnaru konni homes lo charge chesina ilamti fecalities leu Dr ante money kosam treat chestaru ane think untadi but me alochana chala bagundi
Great service with good intentions , god bless you sirs
You are very great,doctors both . How descent the home is ! What a service ! What a service !
Good services to elderly people very appreciable
Good service brother
Really a Great Motto by these Young Doctors..SevaBhavam
...Manavatvam..
.........Every decently Earning Person should do Some concrete Seva ..for the needy...
Very nice.....I too wish to join in. Such kind of place in my oldage....
Really Really great Krishna Kishore
Chala manchi noble work chestunnaru babu meeru iddaru God bless you
wonderful home. very hyginically you are maintaining. this is not old age home. a sweet home. good. keep it up.
I felt very bad by seeing this video, one thing came in my mind, when we are kids with utmost care our parents made us grow and study well and helped us emotionally and financially to achieve our goals but when it is our turn to look after them , we are leaving them in Old age Holmes. I literally got tears in my eyes after this video…it’s Our responsibility and our right to see our Parents in there Old ages.
Your parents are fortunate!
😢డజగపునీమా కలల వ
You’re correct bro
What if parents only tortured kids to go to USA and settle there and they are willing to stay in oldage homes
True i go with you...and additionally I feel the women from Germany is so proud to leave her mother, I felt very soon she is next to the old-age home
Really this project is need of the time . I appreciate all the responsible persons including my relative who did always some service activity for needy people
🙏
Iam very much impressed, and one fine day,I will also may join in this Home.
Changing times - changing Challenges
Effective solutions - well organised .
God bless us all
THANQ Nirupama garu for a Good/valuable video.
Price very reasonable, thanks for helping the aged people who are alone and idle mind.
Super Andi. Bed redden valla ni theesukuntara Andi
Sathakoti vandanalu who is serving old age people.. stay blessed..
Sooper annaa may Allah bless you with Happiness annaa
Hatsoff to Dr Krishna and Dr Kishore God bless you both tks again
Good service 👍
My heartiest congratulations to Dr. Krishna & Dr. Kishore for this noble initiative. Also to Suman TV for getting this to our notice. The name old age home has been long used as a negative word so if possible please call it Society for Seniors or Vanaprasthaashram.
excellent service doctors. GODs blessings to you team.
Hats off to both the DOCTORS for their great initiative in starting this awesome Old age home....The inmates seem to be more than happy to be living here because of the facilities being provided to them....THE home appears to be well maintained ,the atmosphere looks so serene & the care taken by the DOCTORS & their staff is laudable.....Nice interview by NIRUPAMA....
Thank you for uploading the interview.
@@lakshmaiahputta4593 h
akada.uanado.chaparu.plgu.
Good service andi doctors manchi nirnayam tesukunnaru good job all the best friends iddariki 👍
Meeru chala mandhi parents ,pillala manasuloni badhaku suluvuga samasyaki pariskaram chupincharu
Hatsap both of you sir God bless both of you
I am appreciating both Doctors(Dr.Krishna and Dr. Kishore). why they can’t think that is one kind of peaceful ashramam , Parents also want to live peacefully life on their last stage, Nobody wants live without their parents, but various circumstances children wants to keep their parents away.
Nice వృద్దులకు మీరు కట్టిన మందిరం.🙌🙌🙌
Hats off to your services doctors god bless u u r Teem very very neate home 🙏🙏🙏
Nirupama ur interviews are very interesting and message giving to the society
Mi dress chalabagundhi anchor garu
A very good job by the two young doctors. As all the inmates are very happy there they may rename the old age home and replace with some suitable words like "Vanaprastha ashramam" of "Ananda Ashramam" etc.
Chala bagudhi. Intlo bhayapadutu vude kante ila better
Kani oka kuturu matldina vidhanam nachale sorry andi naku anipichidhi cheptunna
Daggara vuchukuni ammani chuskolera? Vallaki meetho vudali ani vudadhu
Kavalante amma dhorukudda malli. Appudu yenta bhadha padda amma radhu
Sir both are you great for your service
Good service. God bless you all 3 doctors.
Charges clear గా చెప్పడం జరిగింది. చాలా మంది ₹ 50000 కి రూం రెంట్ ఎక్కువ అని కామెంట్ చేశారు కదా? . వీడియో మరో సారి డౌట్ ఉన్నప్పుడు చూడొచ్చు
Charges common hall with sharing అయితే ₹10000 సెపరేట్ రూం అయితే ₹15000 ఒక్కరికీ అని క్లియర్ గా చెప్పారు.
Grateful to both doctors 🙏 about this idea
Very good aldage home🙏🙏🙏🙏🙏🙏
Very good service 👏
So great. Wonderful job
Chala great chala bagundi supperrr God bless you sir
Great service
👏👏👏 yituvanti manchi karyakramalu chesi public ki awareness creat chaestunna Suman TV ki dhanyavadalu 🙏🙏🙏 chala manche karyakramam, Rs/ 15,000 is very nominal and they are not taking any deposit or donations
🙏🙏🙏
Nice old age home with reasonable price
Congratulations Jayasri garu. Wish this venture a great success.
Very good services. Pray god bless you...
Emotional connect with children, grandchildren and relatives will be missed despite having given all the facilities and care . The happiness derived from emotional connect no body can fulfill and replace by any means.
Very disturbing to see many parents living in old age homes despite children living in India. Unfortunately this is the kind of prevailing samskaram here .
Appreciate the initiative & services provided by the doctors and people to alleviate pain . 🙏
Meeru chala great persons challaga vundalani God ni p
మీ అందరికీ హృదయపూర్వక నమస్కారములు
U done a good job through this video.Now a days this type of homes were badly needed
Good service
Sir
Dr. Krishna గారికి
Dr. Kishore గారికి danyavadamulu
Awesome service. Seems more dedicated
Yes
Wow super super sir for old women and men and all the best.