ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది నిజము దీనిని నమ్ము ఇది భువి అందించలేనిది ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ ||ప్రేమ|| తల్లిదండ్రుల ప్రేమ నీడ వలె గతియించును కన్నబిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును ||ఎన్నడెన్నడు|| భార్యా భర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో మోడులా మిగిలిపోవును ||ఎన్నడెన్నడు|| బంధుమిత్రులయందు వెలుగుచున్న ప్రేమ దీపము నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోవును ||ఎన్నడెన్నడు|| ధరలోన ప్రేమలన్నియు స్థిరము కావు తరిగిపోవును క్రీస్తు యేసు కల్వరి ప్రేమా కడవరకు ఆదరించును ||ఎన్నడెన్నడు||
అద్బుతం అమోఘం అపూర్వం అనంతం దేవుని ప్రేమ......
చక్కని వాయిస్.పాటకు తగిన ప్లేయింగ్........
Praise God tnq somuch pastor gaaru vandhanaalu 🙏
GOD bless you abundantly and fullfill your dreams always
ఇంత విలువైన పాట చాలా తక్కువ మంది చూడటం అర్థం కావటం లేదు .
ఆత్మను సారులకు మాత్రమే అర్దం అవ్తుంది tnq
యేసయ్య కే మహిమ కలుగును గాక
Amen amen amen 🙏
ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది
నిజము దీనిని నమ్ము ఇది భువి అందించలేనిది
ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ
ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ ||ప్రేమ||
తల్లిదండ్రుల ప్రేమ నీడ వలె గతియించును
కన్నబిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును ||ఎన్నడెన్నడు||
భార్యా భర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము
వాడిపోయి రాలును త్వరలో మోడులా మిగిలిపోవును ||ఎన్నడెన్నడు||
బంధుమిత్రులయందు వెలుగుచున్న ప్రేమ దీపము
నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోవును ||ఎన్నడెన్నడు||
ధరలోన ప్రేమలన్నియు స్థిరము కావు తరిగిపోవును
క్రీస్తు యేసు కల్వరి ప్రేమా కడవరకు ఆదరించును ||ఎన్నడెన్నడు||
Praise god
దేవునికి స్తోత్రం, దేవుని నామానికి మహిమ కరంగా పాడావు తాళ్లి దేవుడు నిన్ను దీవించును గాక..
Amen tnq somuch praise lord 🙏
Yesuyya ni prema nanu viduvanidi 😢 thanku lord God bless you sister
Amen tnq somuch praise the lord 🙏
చాలా అద్భుతంగా పాడారు అక్క గాడ్ బ్లెస్స్ యూ అక్క
Glory to God tnq maa praise the lord 🙏
Wonderful singing maa God bless you More..🙌
Amen tnq somuch 🙏
Wonderfull love song og jesus..lovely worship and music.🎉🎉❤❤ God bless u
Amen tnq somuch anna praise lord 🙏
Melodious voice God bless you
Praise God tnq somuch bro 🙏
తల్లి పాట చాలా బాగా పాడారు. దేవాది దేవుడైన యెహోవా మిమ్మును కాపడునుగాక
Amen praise the lord 🙏
కుటుంబ బాధలనుంచి ఉపశమనం కలిగించే గొప్ప పాట.. బాగా పాడావు తల్లీ 👌
Glory to God tnq somuch praise the lord anna
God's love is amazing and never change ❤❤❤❤
S praise the Lord
Praise the lord bro 🙏
Amma Song vacchinadi chudamma 👍Rev.Pandu Prem Kumar gari Albams lo 👍 Padava Thalli.Naana songs Kantay Hit kavalani 👍Amen 🙏
Song link pettandi
Nic song
Praise God 🙏
Song chala baga padavu talli God bless u🎉🎉
Amen thank you praise the lord
Super voice Amma .praise the lord. God bless you
Amen tnq somuch 🙏🙏🙏
Great voice sis
Praise god
God bless u sister
Amen tnq somuch anna praise lord 🙏
గొప్ప వాయిస్ చెల్లి
God bless u
Amen by God gres anna tnq 🙏❤️
Praisethelord
Amen
Nice to hearing wonderful songs frm u ma.prise god🎉
Glory to tnq somuch anna praise lord 🙏
Wonderful song sister god bless you
Amen amen tnq somuch sister 🙏
Wonderful song
Nice singing.
Praise God tnq somuch anna 🙏
Amen hallelujah ❤
Amen 🙏
పాడినవారిఫోటో పక్కనపెట్టి పాడఅమ్మ ఎందుకంటే వారి పాట అని తెలియాలి కదా Dr. అంశుమతి మేరి గారు. రచన గానం
Ok sir thank you praise the lord
God bless u sister..🙌e song naku lonely ga vunapudu vintunte devudu nathone vunattu anipisthundhi..✝️
Amen tnq somuch bro praise God 🙏🙏🙏
Nice song ❤god bless you
Amen tnq somuch praise the lord 🙏
Praise the lord 🙏
Praise the lord 🙏
God bles you amma
Amen thank you praise the Lord
May God bless you.
Amen tnq somuch praise the Lord
Excellent,no words
Glory to God thank you
outstanding
Praise god tnq somuch
Nice and good voice sister praise the lord
Praise God 🙏❤️
🎉🎉🎉
Praise the God 🙏
👌
🙏
👌👌👌🙏🏻🙏🏻🙏🏻👍👍👍🎹
🙏🙏🙏🙏
🎉🎉🎉🎉🎉🎉
🙏🙏🙏
Hi anna praise the lord
Me number pettandi
Praise the lord bro 9989316169
PraiseTheLord
Praise the lord 🙏
Praise the Lord 🙏
Amen amen amen praise the lord 🙏
🙏🙏👌
🙏🙏