అమ్మా : ప్రైజ్ ది లార్డ్ . నేను చిన్నప్పుడు రేడియోలో వచ్చే ( ప్రేమ ధార ")వాక్యము ప్రసంగం విని రక్షణ పొందినాను అనంతరం ఈ పాటను విని ( ఈ లోక ప్రేమ లన్ని స్థిరం కావు) " దేవుని ప్రేమ ఒక్కటే శాశ్వతమైనది ; అని విని ఎంతో ఆదరణ పొందినాను రక్షణ లో ఆనందిచాను విశ్వాసం లో బలపరచబడి నాను. ఈ పాటను దేవుని ప్రేమ గూర్చి వ్రాయడానికి దేవుడు మిమ్మల్ని వాడుకున్న దేవునికి స్తోత్రములు , మీకు మా నిండు వందనములు అమ్మ 🙏
ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది నిజము దీనిని నమ్ము ఇది భువి అందించలేనిది ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ ||ప్రేమ|| తల్లిదండ్రుల ప్రేమ నీడ వలె గతియించును కన్నబిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును ||ఎన్నడెన్నడు|| భార్యా భర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో మోడులా మిగిలిపోవును ||ఎన్నడెన్నడు|| బంధుమిత్రులయందు వెలుగుచున్న ప్రేమ దీపము నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోవును ||ఎన్నడెన్నడు|| ధరలోన ప్రేమలన్నియు స్థిరము కావు తరిగిపోవును క్రీస్తు యేసు కల్వరి ప్రేమా కడవరకు ఆదరించును ||ఎన్నడెన్నడు||
దాదాపు 25/30 సంవత్సరాలక్రితం రాక్ చర్చి క్యాసెట్స లో అన్శుమతిమెరీగారి పాటలు విన్నాను. ఈ పాట కూడ అమె రాసిందినీ తెలిసి, చాలా సంతోషం. ఇట్స్ ఎ గ్రెట్ సాంగ్ . మే గాడ్ బ్లెస్ హర్
అమ్మా చరిత్ర లో నిలిచిపోయే పాట ఏసయ్య ప్రేమకు సంబంధించిన అనేక పాటలు విన్నాను...ఈ పాట కు ప్రత్యేకమైన విశిష్టత ఉంది...ఏ ప్రేమ అక్కర్లేదు ఏసయ్య ప్రేమ వుంటే చాలు.... వందనాలు 🙏🙏🙏.
Amma,praise the lord.jeevamu gala prabhuvu intha manchi swaranni icharu.prabhuvuku vandanalu.mee family antha prabhuvu ku samarpinhukunnaru.prabhuvuku vandanalu.ma pillala koraku prarthincha manavi.
Praise the lord my heart will sun Jesus Christ love mother love Jesus love thank you Jesus good Christian fellowship Hardik congratulations everything everyday song house 🎄🌹💫🕊️🏡🙏❤️🎄
Vandanallu madam e song challa adarana kaliginchindi madam meeru Bapatla lo okasari vakyam cheparu ma pastor garu pillupu valla ma dagaraki vachi vakyam cheparu meeru chepina vakyam ipatiki gurthundi 🙏🙏🙏
We heard this song on Vishwavani radio program many years ago. After that we sang this song many times. Just found this song today through searching. Our sincere regards to you.
kshtriya sagarika ke lie yeh ek aisa hi ek r rrrrrrre ke lie rer re you re rerrrrrerrrrrr rerrrrrerrrrrrrrrrrrrer rerrrrrerrrrrrrrrrrrrerrrrrrrrerrrrr r you
ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది నిజము దీనిని నమ్ము ఇది భువి అందించలేనిది ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ ||ప్రేమ|| 1. తల్లిదండ్రుల ప్రేమ నీడ వలె గతియించును కన్నబిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును ||ఎన్నడెన్నడు|| 2. భార్యా భర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో మోడులా మిగిలిపోవును ||ఎన్నడెన్నడు|| 3. బంధుమిత్రులయందు వెలుగుచున్న ప్రేమ దీపము నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోవును ||ఎన్నడెన్నడు|| 4. ధరలోన ప్రేమలన్నియు స్థిరము కావు తరిగిపోవును క్రీస్తు యేసు కల్వరి ప్రేమా కడవరకు ఆదరించును ||ఎన్నడెన్నడు||
ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది నిజము దీనిని నమ్ము ఇది భువి అందించలేనిది ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ ||ప్రేమ|| తల్లిదండ్రుల ప్రేమ నీడ వలె గతియించును కన్నబిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును ||ఎన్నడెన్నడు|| భార్యా భర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో మోడులా మిగిలిపోవును ||ఎన్నడెన్నడు|| బంధుమిత్రులయందు వెలుగుచున్న ప్రేమ దీపము నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోవును ||ఎన్నడెన్నడు|| ధరలోన ప్రేమలన్నియు స్థిరము కావు తరిగిపోవును క్రీస్తు యేసు కల్వరి ప్రేమా కడవరకు ఆదరించును ||ఎన్నడెన్నడు||
అమ్మా : ప్రైజ్ ది లార్డ్ .
నేను చిన్నప్పుడు రేడియోలో వచ్చే ( ప్రేమ ధార ")వాక్యము ప్రసంగం విని రక్షణ పొందినాను అనంతరం ఈ పాటను విని ( ఈ లోక ప్రేమ లన్ని స్థిరం కావు) " దేవుని ప్రేమ ఒక్కటే శాశ్వతమైనది ; అని విని ఎంతో ఆదరణ పొందినాను రక్షణ లో ఆనందిచాను విశ్వాసం లో బలపరచబడి నాను. ఈ పాటను దేవుని ప్రేమ గూర్చి వ్రాయడానికి దేవుడు మిమ్మల్ని వాడుకున్న దేవునికి స్తోత్రములు , మీకు మా నిండు వందనములు అమ్మ 🙏
అమ్మగారు ఈ పాట మీరు వ్రాసినట్టు చాలామందికి తెలియదు......
Greatly comforting lyrics ....
11
1
1
1
Amma
Gariki
Vadanamulu
Praise the lord అమ్మగారు
గత 25 సంవత్సరాలనుండి ఈ పాట పాడుకుంటున్నాము . మీరు వ్రాసినట్టు తెలియదు. మీకు చాలా వందనాలు అమ్మగారు.
Nijam brother really I'm happy naaku ఇప్పుడే thelisindi
Thanks amma gaaru
Avunaa meeru raasaaraa aunty,
Chaala ishtam ee song ante naaku. Praise the Lord aunty...
Naku just eppude telisimdi amma iam very happy
@Lali😮😮😮thaKalakonda
ఎప్పుడు క్రొత్తగా ఉండే పాట.. wonderful song
ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది
నిజము దీనిని నమ్ము ఇది భువి అందించలేనిది
ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ
ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ ||ప్రేమ||
తల్లిదండ్రుల ప్రేమ నీడ వలె గతియించును
కన్నబిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును ||ఎన్నడెన్నడు||
భార్యా భర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము
వాడిపోయి రాలును త్వరలో మోడులా మిగిలిపోవును ||ఎన్నడెన్నడు||
బంధుమిత్రులయందు వెలుగుచున్న ప్రేమ దీపము
నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోవును ||ఎన్నడెన్నడు||
ధరలోన ప్రేమలన్నియు స్థిరము కావు తరిగిపోవును
క్రీస్తు యేసు కల్వరి ప్రేమా కడవరకు ఆదరించును ||ఎన్నడెన్నడు||
దాదాపు 25/30 సంవత్సరాలక్రితం రాక్ చర్చి క్యాసెట్స లో అన్శుమతిమెరీగారి పాటలు విన్నాను. ఈ పాట కూడ అమె రాసిందినీ తెలిసి,
చాలా సంతోషం. ఇట్స్ ఎ గ్రెట్ సాంగ్ . మే గాడ్ బ్లెస్ హర్
అమ్మ చాలచాల బాగుంది పాట నా మా గుండేలొ నిలచిపోయిందమ్మ పాట🙏❤️❤️❤️
Yes Yes Yes Akkaa🎉🎉🎉when I'm hearing this song 😢Really Tears coming from my eyes 😢jesus Love is same yesterday day today .Tomorrow Woman of God ❤
Yento ardha vantamaina
JESUS. LOVE YONTHA GOPADO EE WORLD LO LEDU ATUVANTI GOPHA
JESUS PREMANU
GOPAGA vivarinchi raasina Marya sister variki 🙏🙏🙏🙏🙏🙏
అమ్మా చరిత్ర లో నిలిచిపోయే పాట
ఏసయ్య ప్రేమకు సంబంధించిన అనేక
పాటలు విన్నాను...ఈ పాట కు ప్రత్యేకమైన
విశిష్టత ఉంది...ఏ ప్రేమ అక్కర్లేదు ఏసయ్య
ప్రేమ వుంటే చాలు.... వందనాలు 🙏🙏🙏.
వందనాలు అమ్మా గారు
G my heart ❤️🕊️ MySong🎉 my family song.🎉 God blessings 🎉 songs
Amma,praise the lord.jeevamu gala prabhuvu intha manchi swaranni icharu.prabhuvuku vandanalu.mee family antha prabhuvu ku samarpinhukunnaru.prabhuvuku vandanalu.ma pillala koraku prarthincha manavi.
Tqs Amma intha manchi song maku giftga ichhinsnduku.
Praise the lord my heart will sun Jesus Christ love mother love Jesus love thank you Jesus good Christian fellowship Hardik congratulations everything everyday song house 🎄🌹💫🕊️🏡🙏❤️🎄
Amma, chalna baaga padaru. Inn pantalu vrasi padinatlu teleedu. Mee pataladwara nenu mana paraloka thandrini ghanaparustanu. Vandanalamma.
Praisethelord
అంశుమతి మేరీ గారి వ్రాసిన పాటలలో అద్భుతమైన పాట ఇది. ఇది చాలా విలువైనది
Very nice 🙏👏👍👌
Vandanallu madam e song challa adarana kaliginchindi madam meeru Bapatla lo okasari vakyam cheparu ma pastor garu pillupu valla ma dagaraki vachi vakyam cheparu meeru chepina vakyam ipatiki gurthundi 🙏🙏🙏
Wowow miracle inches song so 👌 ❤🎉
Wonderful voice 😍🥰🥰 andi
Ammagaru yee pata chaala bagunnadhi really it's tre also🙏🙏🙏
Praise the Lord amma garu🙏🙏🙏
Praise the lord Akka
so nice mam .Praise the lord.
Thank jusesus super akka
అమ్మగారు ఈ పట చల్లాద్బుత మైనది ఈపాటను చాలా అద్భుతముగా వ్రాసినారు
Ee song meeru raasarani ippude thelisindi amma, praise the lord ammagaaru
Good song
😊🎉❤ Good 👍 Song
Yes I dont know. Sister really spiritual . Great song. Tears rolling down. God bless our dear sis
Praise the lord Amma
Super 👌👌 amma i love my favourite song 🌹🌹🌹
Good health hart my Song 💫🎄🙏🌹🕊️❤️🕊️❤️🌹💫🦋❤️🦋🎄❤️
Praise the Lord akka, it's really truth and confort me
Amma one of the great composition from you, bless you
Praise the Lord akka 🙏 ఈ పాట మీరు వ్రాసినట్లు మీ సాక్షము విన్నతరువాత తెలుసుకున్నాను
Yes lord 🙏
We heard this song on Vishwavani radio program many years ago. After that we sang this song many times. Just found this song today through searching. Our sincere regards to you.
Chaalabagaraasinnru🙏
Meeru vrasinattu teliyadu aunty
We r so thankfull to God Abou u amma
Praise the lord అమ్మ గారు heart touching song always 🥰🥰🙏🙏
❤
Heart touching song Aunty! thankyou soo much for dis wonderful composition.🙏🙏
Aunty...... I love all the songs you wrote. Thank you so much for these precious treasure.......
Thanks for listening
Sister excellent song. We came to know the love of God. How great it is!!
kshtriya sagarika ke lie yeh ek aisa hi ek r rrrrrrre ke lie rer re you re rerrrrrerrrrrr rerrrrrerrrrrrrrrrrrrer rerrrrrerrrrrrrrrrrrrerrrrrrrrerrrrr r you
Xlnt lyrics amma...paata rasindi meerani teliyadu..👌👌👌👌🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Very great lyrics Amma..
Amazing voice
God bless you amma garu super song love you jesus
Praise the Lord🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍
God bless you 🙏 AMEN and sister 🙏❤️🙏
Everlasting love
Praise the lord.. Ammagaru 💖🙏
May God glorified through this song
Manchi Patalu
Praise the lord 🙏 ammagaru
వందనాలు సర్ 🙏🙏🙏
Praise the Lord sister. My favourite song since more than 30 years. Glory to God.
Ammagaru thank you so much. Kristava patalalo oka aanimutyam ee pata. glory to god . great love of Jesus
Marvelous singing mam🙏🙂🙂
Great love of Jesus. Super song Amma... Thank you ma
Praise the Lord amma garu.. Excellent song in the world Christian History.. Marvellous, spiritual..
Praise the LORD Ammagaru!🙏
Glory to Jesus 🙏🙏
Nice excellent song..it's true
Good meaning good tone very nice🙏👍
ధరలోన ప్రేమలన్నియు కరిగి పోవును...వందనాలు అమ్మగారు.
What a spiritual song, mam 💐, this lyrics from God only
🙌
Praise the Lord
Very good song. thanks sister 🙏
Jesus Dadi love is true mummy😪😪😪😪😪😪😪😪😪😪😪😪💪
Ever and forever it is truly appreciate song
Super song
Evergreen song ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️👌
Chala manchi paata amma. Baga raasaaru
Praise the Lord అమ్మగారు ,షారోనుపొలములొ పూసిన పుష్పమ అను పాటను పెట్టండి అమ్మగారు.
Awesome song with Golden Words!
Praise Jesus for you Akka!
Praise the Lord!
E pasta rasindhi meerani e video chesentha varaku naaku teliyadhu.amma .
🙏🙏🙏🙏🙏
👨👨👧👧🤲👏
😭👌👌👌👌
ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది
నిజము దీనిని నమ్ము ఇది భువి అందించలేనిది
ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ
ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ ||ప్రేమ||
1. తల్లిదండ్రుల ప్రేమ నీడ వలె గతియించును
కన్నబిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును ||ఎన్నడెన్నడు||
2. భార్యా భర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము
వాడిపోయి రాలును త్వరలో మోడులా మిగిలిపోవును ||ఎన్నడెన్నడు||
3. బంధుమిత్రులయందు వెలుగుచున్న ప్రేమ దీపము
నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోవును ||ఎన్నడెన్నడు||
4. ధరలోన ప్రేమలన్నియు స్థిరము కావు తరిగిపోవును
క్రీస్తు యేసు కల్వరి ప్రేమా కడవరకు ఆదరించును ||ఎన్నడెన్నడు||
Praise the Lord
We don't know mam you wrote this song
Super.......song ❤❤❤❤
hello
For lyrics, chords, english lyrics, please visit : onewaytheonlyway.com/prema-yesuni-prema/
ఈ గీతం రచన :గజ దొంగ సుధాకర్
From : Sturt puram
Av u na bro
కాదు బ్రదర్ రచన అంశుమతి మేరీ గారిదే... సుధాకర్ గారు అలా చెప్పుకుంటారు.
This latest music is not nice. Old original music is lovely..
Pas.రాజబాబు గారు వ్రాసినది వీరు కాదు
Praise the Lord sister 🎉

🙏🙏🙏🙏