Puffed Rice Dosa
ฝัง
- เผยแพร่เมื่อ 8 ก.พ. 2025
- Puffed Rice Dosa # మురము రాళ్లతో దోశ #10 minలో రెడీ # Instant dosa| Gunni's rasoi |
Maramaraala Dosa | Puffed Rice Dosa | Murmura Dosa
మనం చాలా రకాల దోశలు తిని ఉండుంటాము. కానీ ఈ దోశ రెసిపీని మరమరాలతో చేసి చూపించబోతున్నాం. ఇది చాలా సులువుగా తయారుచేసుకోవచ్చు.
కావలసిన పదార్థాలు
మరమరాలు - 2 కప్పు
బియ్యప్పిండి - 1/2 -కప్పు
గోధుమ నూక 1 కప్పు
ఉప్పు - 1/2 చెంచా
తయారుచేసే విధానం:
ఇంకొక బౌల్లో మరమరాలు వేసి, సరిపడా నీళ్లు పోసి
నానబెట్టాలి
మిక్సీ లోని బియ్యప్పిండి నూక మురమురాలు మూడు కలిపి రుబ్బుకోవాలి
కొద్దిగా నీళ్లు పోసుకుని, మరీ గట్టిగా కాకుండా, మరీ పలచగా కాకుండా మెత్తగా అయ్యేట్టుగా రుబ్బుకోవాలి
ఈ పిండిలో కొద్దిగా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి
ఇప్పుడొక పెనాన్ని వేడి చేసుకుని, పిండితో దోశలను వేసుకోవాలి
దోశలకు చివర నూనె పోసుకుని, మూత పెట్టుకోవాలి
ఇలా చేయడం వాళ్ళ దోశ ఒకవైపు మాత్రమే కాళీ, ఇంకొక వైపు ఆవిరిమీద ఉడుకుతుంది।
అంతే, మరమరాల దోశ తయారైంది కాబట్టి టమాట చట్నీతోనో, పుదీనా చట్నీతోనో, సాంబారుతోనో కలిపి తింటే చాలా బాగుంటుంది
Nice
nice andi