ద్రోణుడు ఏకలవ్యుని విషయం లో చూపినది కులవివక్షా?? || Bhaskar Killi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.พ. 2025
  • ద్రోణుడు ఏకలవ్యుని విషయం లో చూపినది కులవివక్షా?? || Bhaskar Killi
    ఏకలవ్యుని బ్రొటనవేలు అడగడం ద్రోణుడు చేసిన తప్పా? రైటా??
    నమస్తే.. నేను మీ భాస్కర్ కిల్లి. ఇది నా పర్సనల్ బ్లాగ్ ఛానల్. అఫీషియల్. ఇందులో నా వ్యక్తిగత అభిప్రాయాలు, మూవీ రివ్యూస్, విశ్లేషణలు, సమకాళీన అంశాలపై చర్చలు వంటివి పోస్ట్ చేస్తాను. మీ మద్దతు నాకుంటుంది అని ఆశిస్తూ.. జై హింద్. మీ భాస్కర్ కిల్లి.
    Call Or What's App - 8328418760
    #bhaskarkilli #ekalavyaeducationseries #ekalavya #mahabharatham #mahabharat

ความคิดเห็น • 115

  • @shyamalayerramilli7859
    @shyamalayerramilli7859 3 หลายเดือนก่อน +1

    మీ రు సరైన తర్కం తో విషయం వివరించారు. చాల బాగుంది శ్రీ bhaskar గారు! మీరు చాలా భారతాలు చదివి సరైన తర్కం తో చాలా సంతృప్తి కరమైన వివరన ఇచ్చారు !
    చాల సంతోషకరమైన విషయం!

  • @PJ18369
    @PJ18369 5 หลายเดือนก่อน +3

    మీ లాజిక్ మరియు మీరు సేకరించిన వివరాలు...superb superb superb అన్నా...నాకున్న చిన్నప్పటి సందేహం ఒక్క వీడియో ద్వారా తీర్చేసారు...నాకున్న సందేహం మొత్తం నివృత్తి అయ్యింది అన్నా ❤❤❤❤❤❤

  • @AgadekarShivakumarr-hi4ll
    @AgadekarShivakumarr-hi4ll 5 หลายเดือนก่อน +2

    జై శ్రీరామ్ 🙏

  • @chandraganduri
    @chandraganduri 5 หลายเดือนก่อน +18

    కుక్క సహజ సిద్ధమైన గుణం.. మొరగటం.. అంతటి చిన్న విషయానికి.. శబ్దభేరి విద్య వినియోగించాడు.. అది కూడా.. దాని నోరు తెరవనియ్యాకుండ చేశాడు..
    అంటే ఏకలవ్యుడు.. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసే రకం.. ఇటువంటి వారి దగ్గిర శక్తి వంతమైన ఆయుధాలు ఉండడం.. మంచిది కాదు అని.. ద్రోణాచార్యుడు అలా చేశాడు..
    కానీ మళ్లీ.. బ్రోటను వెలు లేకుండా .. ధనుర్విద్య నేర్పాడు..

  • @dsksarma2183
    @dsksarma2183 5 หลายเดือนก่อน +21

    భాస్కర్ గారు అభినందనలు
    మీకృషి మీరుచేసిన పురాణాధ్యయనము చాలాచాల సంతృప్తికరంగాతోస్తున్నది మీరుఉన్నదిఉన్నట్లుఇలా ఒక్కొక్కఅంశంమీద వీడియోలుచేస్తే చాలాచాల ప్రక్షిప్త వ్యాఖ్యానాలుతగ్గుతాయి అందరికీసులభంగా అర్థమైయ్యేరీతిలోమీవివరణచాలాబాగుంది
    దుర్భాకులసుబ్రహ్మణ్యకామేశ్వరశర్మ
    ఘనపాఠీ
    విజయవాడ

    • @BhaskarKilli80
      @BhaskarKilli80  5 หลายเดือนก่อน +3

      ధన్యవాదాలు అండి.

    • @vijayasrid2215
      @vijayasrid2215 5 หลายเดือนก่อน +2

      🙏🙏

  • @gayatribhavani600
    @gayatribhavani600 5 หลายเดือนก่อน +35

    మహా భారతంలో ఎక్కడా ఏకలవ్యుడు గురుదక్షిణ ఇచ్చినందుకు బాధ పడినట్టే లేదు..మీరు అన్నట్టుగా మనం బాధ పడిపోతాం... వారందరూ కారణ జన్ములు...అది అర్ధం చేసుకోవాలి

    • @Vishwambhara
      @Vishwambhara 5 หลายเดือนก่อน +1

      వారందరూ కారణజన్ములైనప్పుడు కర్ణుడు అర్జునుని కంటే గొప్పవాడు అన్నప్పుడు ఎందుకు అంతలా గింజుకు చచ్చారు ఈ ధర్మ రక్షకులంతా! లైట్ గా తీసుకోలేకపోయారు.

    • @nanivlogs775
      @nanivlogs775 5 หลายเดือนก่อน +1

      Fake story

    • @Devlakshminarasimha8933
      @Devlakshminarasimha8933 5 หลายเดือนก่อน +8

      ​@@Vishwambharaకర్ణుడు అర్జునుడు కంటే గొప్ప అని ఏ పర్వం లో అన్నాడో చెప్ప గలవా, శల్య పర్వము లో ధర్మ రాజూ తో భేష్మ ద్రోణ కర్ణ ల కంటే శల్యుడు గొప్పవాడు, వాళ్ళందరి కంటే గొప్ప నైపుణ్యం గలవాడు అన్నాడు, శల్యుడు గురించీ, అంటే shalyudu వారిందరి kante great warrior అని ఒప్పుకుంటావ, కృష్ణ తత్వం అర్తం కాదు.

    • @mohan3341
      @mohan3341 5 หลายเดือนก่อน +3

      ​@@Vishwambhara ఉన్నది కాకుండా లేనిది అంటే .. ఎలా

    • @MalladiLaxmanrao-wk5db
      @MalladiLaxmanrao-wk5db 5 หลายเดือนก่อน +5

      ​@కర్ణుడు అర్జునుడు కంటే గొప్పవాడు అని మహాభారతం లో ఎక్కడా ఉందో చెప్పండి 😊Vishwambhara

  • @omnamonarayanaya6917
    @omnamonarayanaya6917 5 หลายเดือนก่อน +18

    ఇతిహాసాలను క్షుణ్ణంగా పరిశీలిస్తే గాని కొన్ని ధర్మ సూక్ష్మలు తెలీవు

  • @menunited2401
    @menunited2401 5 หลายเดือนก่อน +4

    ఎవరికి నచ్చితే వాళ్ళు హిందూ సమాజం లో ఉంటారు , పోయే వాళ్ళ గురించి మనకెందుకు ఈ విచిత్రమైన విశ్లేషణ మనకు అసలే ఒద్దు , ఇలాంటి వారికి సాయం చేస్తే ఆ పాపం మనకు కూడా వస్తుంది ! నీ అద్రుష్టం నీకే సొంతం హిందువు గా పుట్టడమే గొప్ప వరం.

  • @srinivasreddy1971
    @srinivasreddy1971 5 หลายเดือนก่อน +4

    జై శ్రీ రామ్ భాస్కర్ గారు

  • @kjvkathaluthestoreofstorie7482
    @kjvkathaluthestoreofstorie7482 5 หลายเดือนก่อน +4

    భాస్కర్ అన్న చెట్టు మీద ఉన్న పిట్ట అది బొమ్మ అందుకే పిట్ట కన్నుల్లో చూసి గురి పెట్టమని అంటాడు ద్రోణాచార్యుడు

  • @Benbravo
    @Benbravo 5 หลายเดือนก่อน +1

    Hare Krishna 🏹🙏

  • @anilkumarvsr8735
    @anilkumarvsr8735 5 หลายเดือนก่อน +2

    Chaganti koteswara rao garu Chalayan vivarinchi chepparu.

  • @mahenderdurgam7626
    @mahenderdurgam7626 5 หลายเดือนก่อน +1

    Jai Sri Raam🙏👌

  • @sreenuappikondadiamond2553
    @sreenuappikondadiamond2553 5 หลายเดือนก่อน +2

    రాజేష్ మహసేనా గాడికి దీని గురించి తెలిసినట్టు
    రీసెంట్ గా ఈ విషయాన్ని example గా చూపించి టాలెంట్ person నీ తొక్కేస్తున్నారు అని వీడియో చేశాడు

  • @jayasreetannidi7678
    @jayasreetannidi7678 5 หลายเดือนก่อน +3

    కరెక్ట్

  • @garlapatisaishankar4790
    @garlapatisaishankar4790 5 หลายเดือนก่อน

    భాస్కర్ జి ప్రతి మనిషి జీవితము ప్రారబ్ద కర్మ ప్రకారం జరుగుతుందని శ్రీమద్ భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఎంతో స్పష్టంగా తెలియజేశాడు ఏకలవ్యని జీవితంలో బొటనవేలు కోల్పోవలసి ఉన్నది ద్రోణుని జీవితంలో అతని బొటనవేలును అడగవలసి ఉన్నది ఇంత స్పష్టంగా శ్రీమద్భగవద్గీత మనకు తెలియజేసింది

  • @soujanyamaringanti5893
    @soujanyamaringanti5893 5 หลายเดือนก่อน +2

    Jai Sreeram

  • @Mr.weirdo_here
    @Mr.weirdo_here 5 หลายเดือนก่อน

    Chala baga chepparu Anna 🙏❤

  • @nagamani7882
    @nagamani7882 5 หลายเดือนก่อน

    Enjoyed thank you

  • @Babyworld1435
    @Babyworld1435 5 หลายเดือนก่อน

    Thank you for clearing our doubt

  • @pvenkateswara2061
    @pvenkateswara2061 5 หลายเดือนก่อน +2

    Jai Shree ram

  • @rrr9257
    @rrr9257 5 หลายเดือนก่อน

    100% curret Jai Sri ram 🙏 🙏

  • @laxmanarikilla1437
    @laxmanarikilla1437 5 หลายเดือนก่อน

    జై శ్రీ రామ్

  • @padmavathidevithota2530
    @padmavathidevithota2530 5 หลายเดือนก่อน +2

    Correcte

  • @varadarajankl3431
    @varadarajankl3431 5 หลายเดือนก่อน

    నమో నారాయణ 😊😊

  • @jagathlakshmisamudrala1222
    @jagathlakshmisamudrala1222 5 หลายเดือนก่อน

    JAI SRI RAM HARE KRISHNA BHARATH MATHA KI JAI 🙏🏻🔱🕉️🪷🇮🇳🙏🏻🔱🕉️🚩🪷🇮🇳🙏🏻🔱🕉️🚩🪷🇮🇳🙏🏻🔱🚩🪷🇮🇳🙏🏻🔱🕉️🚩🪷🇮🇳

  • @VenkateshPotti-e9v
    @VenkateshPotti-e9v 5 หลายเดือนก่อน

    ❤❤❤❤

  • @ashokboga
    @ashokboga 5 หลายเดือนก่อน +1

    Eppudu jaruguthunnaie matladandi dear unte dhammu unte avanni vadilesi epativo mataladatharu feeyara dear leda cheppandi

  • @Bebi-jc5hp
    @Bebi-jc5hp 5 หลายเดือนก่อน

    Om namah sivaya

  • @sreenuappikondadiamond2553
    @sreenuappikondadiamond2553 5 หลายเดือนก่อน +1

    సూతుడు అంటే రథం నడిపేవాడు అని అర్థం
    కులం తీసుకుని రాకండి

  • @avinashbalakrishna1927
    @avinashbalakrishna1927 5 หลายเดือนก่อน +2

    ఏకలవ్యుడు మగధ రాజ్యంకి చెందినవాడు, మగధ రాజ్యానికి కురు రాజ్యానికి పడదు. ఏకలవ్యుడు తండ్రి గూఢచారిగా మగధ రాజు అయిన జరసంధుడు దగ్గర పని చేసే వాడు. కనుకే ద్రోణుడు చెప్పిన విద్య ఏకలవ్యుడు గుప్తంగా ఉంది మరి నేర్చుకోగలిగాడు(Spy). శత్రు దేశపు వాళ్ళకి విద్య ఎలా నేర్పిస్తారు, కనుక ద్రోణాచార్యుడు బొటను వేలు అడిగాడు🤷(ఈ కధనం కూడా ఉంది మరి).

  • @kedareswararaomenampalli2069
    @kedareswararaomenampalli2069 5 หลายเดือนก่อน +1

    నేను చదివిన యదాతదానువాదం మహాభారతం లో
    ద్రోణుడు బాల్య మిత్రుడు ధృపధుడిధ్వారా ఆర్దిక సహాయం పొందటం కోసమే వెళ్ళాడు.
    అయితే! నిండు సభలో
    బాల్యమిత్రులం అని అనడం ధృపధుడికి నచ్చలేదు .
    మైత్రికైనా వైరానికైనా సమ ఉజ్జీ ఉండాలి. కనుక నీవు నాకు మిత్రుడవు కాదు . యాచనకై వచ్చిన వాడివి యాచకుడు గానే అర్థించాలి .
    లేని సంబందాలు కలుపకూడదు అంటాడు .
    ఇది అవమానంగా భావించిన ద్రోణుడు మనసులో పగ నివురుగప్పిన నిప్పులా గా నిద్రాణంగా ఉండిపోయింది.
    భీష్ముడి ద్వారా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాజకుమాలకు విలువిద్య నేర్పుతున్న సమయంలో అర్జునుడి పట్టుదల శ్రద్ద చూచి ద్రోణాచార్యుడి అంతరంగం లో ధృపదుడు చేసిన అవమాన భారం నిద్రావస్థ నుండి జాగృతం లోకి వచ్చింది.
    అర్జునుడితో నీకు మించిన విలుకాడు భూమిపై లేకుండా ఉండేటట్లు సర్వ విద్యలు అస్త్ర శస్త్రములు నేర్పుతాను.
    గురుదక్షిణగా నేను కోరే కోరికను ఎదురు ప్రశ్నించకుండా తీర్చాలి అని ఒప్పందం చేసుకున్నాడు. అలాగే మిగిలిన వారి కన్నా అర్జునుడి పై కొంచెం శ్రద్ధ ఎక్కువ పెట్టి విద్య నేర్పాడు.
    * నాకు తెలిసి భారతంలో అయితే
    ఏకలవ్యుడు ద్రోణాచార్యుని విద్య నేర్పమని అడిగిన సన్నివేశం లేదు.
    రాజకుమారులు వేటకు వెళ్ళినప్పుడు ఏకలవ్యుడు వేసిన బాణాలకు కుక్కకు తగిలిన బాణములను చూచి అర్జునుడికి సందేహం కలిగింది.
    వెళ్లి చూడగా నిషాద యువకుడు విలువిద్య సాధన చేస్తూ కనిపించాడు.
    పేరు గురువు పేరు తెలుసుకున్నాడు.
    ఇంటికి వచ్చి ద్రోణాచార్యుడి తో
    ఒక నిషాదయువకుడు మీ బొమ్మ పెట్టుకుని విలువిద్య సాధన చేస్తున్నాడు. నా కన్నా గొప్పవాడు లేకుండా చేస్తాను అని చెప్పిన మీరు
    ఒక నిషాద యువకుడికి నా కన్నా గొప్పగా బాణాలు వేయగలిగిన విధానాన్ని నేర్పారు. అని నిందా పూర్వకంగా మాట్లాడాడు అర్జునుడు.
    * ఏకలవ్యుడిని చూసిన ద్రోణాచార్యుడు అతని గురువు పేరు అడిగి తెలుసుకుని తన పేరే చెప్పడం వలన , నీకు విద్య నేర్పిన గురువుగా
    గురుదక్షిణ కోరుతున్నాను. నీ కుడి చేతి బొటన వేలును గురుదక్షిణగా ఇవ్వు అని అడిగాడు.
    * అది ధర్మ విరుద్ధమే అయినా , తన ప్రియ శిష్యుడు తనని ఇంత పూర్వకంగా ప్రశ్నించటం వలన కలిగిన ఆవేశంతో అడిగాడు అని నేను భావిస్తున్నాను.
    ఏకలవ్యుడు ఎదురు మాట్లాడకుండా
    తన బొటన వేలు కోసి ఇచ్చాడు.
    * ( శాంతించిన ద్రోణుడు రెండు చేతులతో శరములు వేయగల విద్య నీకు అబ్బుతుంది అని వరం ఇచ్చాడు అని అంటారు. ఈ విషయం భారతంలో అయితే లేదు.)
    * ఏకలవ్యుడి బొటనవేలు ద్రోణాచార్యుడు కోరటం అర్జునుడు
    పలికిన నిందా వాక్యము వలన వచ్చిన ఆవేశమే కానీ, ఏకలవ్యుడి పై
    ఉన్న కుల ద్వేషంతో అని నేను భావించడం లేదు.
    * భవిష్యత్తులో అర్జునుడికి శత్రువు అవుతాడు అనే ఉద్దేశంతో కూడా
    అలా కోరిక కోరాడు అని నేను భావించడం లేదు.
    * అర్జునుడు దృపద మహారాజును
    బంధించినప్పుడు,
    ద్రుపద మహారాజా ఇప్పుడు నీ రాజ్యం నాది. బ్రాహ్మణ జన్మ కారణంగా నేను మిమ్ములను సంహరించడం లేదు. సగం రాజ్యం నీకు ఇస్తున్నాను ఆ సగం రాజ్యం నీవు ఏలుకో. మిగిలిన సగం రాజ్యం నాది. ఇప్పుడు మనిద్దరం సమానులం. నాతో మైత్రి పెంచుకుంటారా! వైరం పెంచుకుంటారా మీ ఇష్టం. అంటాడు.
    * దృపదుడు వైరమే పెంచుకున్నాడు. దుష్టధ్యుమ్నుడు ని
    ద్రోణుడి సంహారం కోసమే యజ్ఞము నుండి పొందాడు. ఆ యజ్ఞం నుండి పుట్టిన ద్రౌపదిని అర్జునుడికి ఇచ్చి వివాహం చేసి తన పక్షంగా ఉంచుకుని ద్రోణాచార్యుని సంహరిస్తాను అన్నాడు.
    కురుక్షేత్ర యుద్ధంలో అలాగే జరిగింది.

  • @raveeshanker2912
    @raveeshanker2912 5 หลายเดือนก่อน +1

    రేపటిపౌరులం

  • @YASH-ne7jn
    @YASH-ne7jn 5 หลายเดือนก่อน

    🚩🕉️

  • @snehithasathi7796
    @snehithasathi7796 5 หลายเดือนก่อน

    Ekalavya swatahaga krurudu girijana raju putrudu duryodanudiki ,kovrava jatiki sannihitudu ayana velu teesukokapate bavishyatulo pandavuluki yuddam samayamlo vyatirekudu avutadu ani teesukonnadu pakshi kannu kada chekkato tayaru chesina pakshi kannuni pedataru vaddiarthi gari mahabharatamlo vinna

  • @అధునాతన_సనాతని
    @అధునాతన_సనాతని 5 หลายเดือนก่อน +1

    చివరికి తప్పంతా కృష్ణుడికి అంటగట్టావా నాయనా😢😢😢😢.
    తప్పు చెయ్యక ముందే, ఫ్యూటర్లో తప్పు చేస్తాడేమో అని ఇప్పుడే సంపేసాడా!😂😂😂😂
    ఏక లవ్యుడు కర్మ చేయకముందే కర్మఫలం అనుభవించడన్న మాట.😭😭😭😭
    నీ రీసెర్చ్ దెబ్బకి భగవత్ గీత తలదించుకుంటుంది. ఏడ్చి, ఏడ్చు, కల్లుకూడా ఎండిపోయాయి చూడు🙄🙄🙄🙄🙄

    • @అధునాతన_సనాతని
      @అధునాతన_సనాతని 5 หลายเดือนก่อน +1

      ద్రోణుడు తన స్వలాభం కోసం ఇదంతా చేశాడు. అర్జునుడో, కృష్ణుడో చేయమనలా.
      కర్ణుడికి కూడా విలువిద్య నేర్పినా, అవసరం అయినప్పుడు ఉపయోగపడకూడదు అని శపించాడు.
      చివరికి ఆయనా, ఆయన కొడుకు అశ్వద్ధామ కూడా కౌరవుల పక్షాన యుద్ధం చేశారు.
      మరి కృష్ణుడు వీళ్ళని చాంపుండొచ్చుగా ముందే!

    • @sreenuappikondadiamond2553
      @sreenuappikondadiamond2553 5 หลายเดือนก่อน +1

      మరి ఎప్పుడో మనం చేసే తప్పుల గురించి యేసు రక్తము కార్చాలేదా

    • @అధునాతన_సనాతని
      @అధునాతన_సనాతని 5 หลายเดือนก่อน

      @@sreenuappikondadiamond2553 నేను క్రిష్టియన్ అనుకుంటున్నటు ఉన్నావ్.
      నేను కూడా హిందువునే.
      ఆ బొకడా బైబిల్ గురించి నాకు చెప్పకు.

    • @అధునాతన_సనాతని
      @అధునాతన_సనాతని 5 หลายเดือนก่อน

      @@sreenuappikondadiamond2553 కర్మ సిద్ధాంతం పరంగా మాట్లాడు. నేను కూడా తెలుసుకుంటా.

  • @ravnabramhanewsskchari5230
    @ravnabramhanewsskchari5230 5 หลายเดือนก่อน +3

    ఇప్పుడు కూడా వివక్షత లేదంటారా?అందరికి వేదం ఫ్రీగా 3సం రాలు మా దగ్గర అన్ని వసతులు ఇస్తూ నేను వేద పాఠ శాల నడుపుతూ ఉన్నా మాటలు మాట్లాడతారెమో మీలాంటి వారు మేము అచరించి చూపిస్తున్నాము

    • @sreenuappikondadiamond2553
      @sreenuappikondadiamond2553 5 หลายเดือนก่อน +2

      ఆచరించండి
      మిగిలిన వాళ్ళని ఎందుకు అంటున్నారు

  • @nallapanenisreenivasulu6229
    @nallapanenisreenivasulu6229 5 หลายเดือนก่อน

    Bro miry shivasakthi lo bachati kafa ippudu separate Ga chestunnara

  • @ajeyavijayeendra8325
    @ajeyavijayeendra8325 5 หลายเดือนก่อน +1

    @భాస్కర్ కిల్లి గారు మీరు గత వీడియో లో సాయిబాబా మాంసం తిన్నాడు నేను చెబుతాను...అని నండూరి కౌంటర్ వీడియోలో చెప్పారు (మొదట్లో) కాని ఆ విషయం మీరు చెప్పలేదు

  • @trimurthululalam108
    @trimurthululalam108 5 หลายเดือนก่อน +1

    Karnaki Vidya nerpaledukada

    • @Loka963
      @Loka963 5 หลายเดือนก่อน +1

      Karnudu oka rakshasudu
      Athanu sahasra kavachudu ane peru gatha janmalo

  • @shyamvlog4126
    @shyamvlog4126 5 หลายเดือนก่อน +1

    😂 ఒకేసారి ఎడు విల్లంబులు సందించే ఏకలవ్యుడు ద్రోణుడు అడిగితే అతని వాగ్దానం నిలబెట్టే వాడు కాదా...?
    చదువు వల్ల జ్ఞానం లబిస్తుంది కదా మరి అతనికి విద్య నేర్పించలేదు..
    కేవలం స్వార్థం కాదా..?

    • @BhaskarKilli80
      @BhaskarKilli80  5 หลายเดือนก่อน

      అది ద్రోణుని స్వార్ధమే అని వీడియో లో చెప్పాను. అప్పటికే మంచి విలుకాడుని చేస్తాను అని అర్జునుని దగ్గర మాట కూడా తీసుకున్నాడు ద్రోణుడు. కనుక ఏకలవ్యుణ్ణి అడగడంలో అర్ధం లేదు

    • @shyamvlog4126
      @shyamvlog4126 5 หลายเดือนก่อน +1

      @@BhaskarKilli80 మంచి విల్లు కారుని చేయ్యడం అంటే మరొకరిని ఎదగ నివ్వక పోవడం కాదు... అయినా ద్రోణుడు కేవలం అర్జునుడితోనే నిన్ను అపజయున్ని చేస్తాను అని ప్రగల్భాలు పలుకలేదు.. అలా పలికినా కూడా ఏకలవ్యుడిని ఉండనిచ్చి కూడా అర్జునుడితోనే కార్యం జరిపించవచ్చు..
      ఒక వీరుడిని తయారు చేసిన గురువుకు అతనిని మించిన వాడిని తయారు చెయ్యడం రాకుండా ఉంటుందా..?🤔
      దానికి ఒకరి విద్యను దొంగిలించడం ఏం చెబుతుంది..?

  • @raveeshanker2912
    @raveeshanker2912 5 หลายเดือนก่อน

    రేపటి పౌరులం ప్లీజ్

  • @vedarajuv7376
    @vedarajuv7376 23 วันที่ผ่านมา

    ఏకలవ్యుడు కేకయ రాజు కొడుకు అని, మరియు క్రుష్ణునికి రెండవ మేనత్త కొడుకుని, నిషాద రాజు కొడుకని చాలా రకాల గ్రంధాల్లో చాలా రకాల ఆధారాలు లభిస్తున్నాయి. అవన్నీ కాదు అతను విద్యను దుర్వినియోగం చేసే అవకాశం ఉందని గ్రహించిన ద్రోణుడు ఆ రకంగా చేయడం జరిగింది అని మాత్రమే గ్రహించాలి

  • @vprakas805
    @vprakas805 5 หลายเดือนก่อน

    Jarasandhuni sainyam lo ekalavyudu panichesaaadu. Dronudu ki Ekalavyudu tanu Jarasandhu ni rajyam lo nivasistunna anicheppadu. Jarasandhudu anekamandi rjulanu bandhimchaadu. Bhishmudu ki jarasandhudu satruvu. Akaaranam gaa ekalvyuni velu dakshinagaa adiggaru.

  • @sankarajarajeswari596
    @sankarajarajeswari596 5 หลายเดือนก่อน

    Ekalavya is son of one of the aunties of the Krishna she is the sister of vasudevudu

  • @sowdari.sudarsanreddy1672
    @sowdari.sudarsanreddy1672 5 หลายเดือนก่อน

    బ్రో,
    ఇది విగ్రహారాధన ను విమర్శించేవాళ్ళకు తగులుద్దేమో

  • @kalyanrao5973
    @kalyanrao5973 5 หลายเดือนก่อน

    పక్షి కాకుండా పక్షి బొమ్మ పెట్టి ఉండొచ్చు

  • @mycreativetalks7284
    @mycreativetalks7284 5 หลายเดือนก่อน +2

    90%tappe

    • @Loka963
      @Loka963 5 หลายเดือนก่อน

      Nuvvu cheppara chillaroda

  • @prajwalreddy1189
    @prajwalreddy1189 5 หลายเดือนก่อน

    Meeru cheppina dantla clarity ledu sir

  • @asuraraavana1750
    @asuraraavana1750 5 หลายเดือนก่อน +1

    Enduku bro, mindwash chesi Ekalavyudini kuda bad ga portrait chestaru

    • @asuraraavana1750
      @asuraraavana1750 5 หลายเดือนก่อน

      th-cam.com/video/-Zui98-agRo/w-d-xo.htmlsi=w0bbS392xeWpmVhk

    • @asuraraavana1750
      @asuraraavana1750 5 หลายเดือนก่อน +1

      Watch this from Garikapati

  • @Devlakshminarasimha8933
    @Devlakshminarasimha8933 5 หลายเดือนก่อน

    13 th day abhimanyudu కర్ణుడు పైకి 1 sec lo 70 arrows వేసి పారుపోయెల చేశాడు కర్ణుడు నీ,

  • @durgaprasadrao8734
    @durgaprasadrao8734 5 หลายเดือนก่อน

    Aavu paale enduku, amma paalu leva?

  • @Sanatani-m4g
    @Sanatani-m4g 5 หลายเดือนก่อน +2

    Ekalavyudu brotanavelu teeseyyakapote chala anartalu jarigevi anduke dronudu velini kosiyyamannadu Jai shree ram Jai hindu Jai bharat jai modi ji ko ♥️🙏🙏🙏🚩🚩🚩

  • @kalyanrao5973
    @kalyanrao5973 5 หลายเดือนก่อน +1

    కులం అప్పుడు లేదు, వర్ణం మాత్రమే ఉంది. వీడియో చేసే ముందు ఇలాంటివి పరిశీలించి వీడియో చేయాలి.

  • @ahammeditation1495
    @ahammeditation1495 5 หลายเดือนก่อน

    Bagavatha chadhivi vunte bagudadhi miru notiki vachidhi chepthunaru

  • @Vishwambhara
    @Vishwambhara 5 หลายเดือนก่อน +5

    నోరు విప్పితే సొల్లు అసత్యాలు.
    మీరు అసలు విషయం వదిలేస్తున్నారు ధర్మ రచ్చకులారా!!
    మన సనాతన ధర్మంలో అసలు కులమనే పదమే లేదు, అది పోర్చుగీసు వాడు తెచ్చాడు, బ్రిటీష్ వాడి తెచ్చినది అని ఒక ప్రక్కన మీరే చెబుతారు. మన దగ్గర ఉన్నదంతా వర్ణాలే అంటారు.
    మరోప్రక్క క్షత్రియ కులం కంటే సూతుడు తక్కువ కులమని ఇతనే చెబుతున్నాడు.
    ద్రోణుడు దగ్గర విద్య నేర్చుకోవడానికి వచ్చిన ఏకలవ్యుడిని నీది ఏ కులమని అడిగాడని కూడా చెబుతున్నాడు.
    ఏమి బాస్కర్ కిల్లి గారూ!...
    వారి అనువాదంలో ఇలా ఉంది, వీరి అనువాదంలో అలా ఉంది అని చెప్పకండి. అనువాదాలను ప్రామాణికంగా తీసుకుంటే మీరు మరింత అడ్డంగా దొరకిపోతారు.

    • @anuRadha-nr4gn
      @anuRadha-nr4gn 5 หลายเดือนก่อน

      Nevu rachittunavaga rachakuda neeku dhramam ardhamkavtani ki enco janma ethali

    • @sreenuappikondadiamond2553
      @sreenuappikondadiamond2553 5 หลายเดือนก่อน +1

      సూతుడు అంటే రథం నడిపేవాడు అని అర్థం

  • @rajeshvismantee2783
    @rajeshvismantee2783 5 หลายเดือนก่อน +3

    ఏడైన గాని మీకు మీరు గొప్పగా చెప్పగల మేధవులు 😂😂😂 ఇవ్వని వింటే నవ్విస్తుంది రా భాస్కర్ కిల్లి మరి పరుష్ రాముడు కూడా కర్ణుడు నేర్పుకోవడానికి వెళితే బ్రహ్మణుడి కి ఐతే నేర్పుతాను అన్నాడు మరి అదేంటీ ఏకలవ్య ని వేలు తీసుకునే కంటే నీతికి వైతిరేకంగా యుద్ధం చేయడు అని గురు దక్షణ అదిగి ఉంటే బాగుండేది ఎంత సమర్థించుకున్నా చేసింది తప్పే అది. 😂😂😂

  • @ashokboga
    @ashokboga 5 หลายเดือนก่อน +1

    Apandara babu epudo jarigindi
    Epudenduku
    Appati paristhithulu ala jarigintaye

  • @chandraganduri
    @chandraganduri 5 หลายเดือนก่อน +4

    మీ సొంత కవిత్వం చెప్పకండి..

  • @ashokboga
    @ashokboga 5 หลายเดือนก่อน +1

    Hindu or other you

  • @mastanvalishaik3807
    @mastanvalishaik3807 5 หลายเดือนก่อน +1

    Bhaskar killi garu monna thangalan movie gurinchi cheppetappudu meerey chepparu caste ( kulam ) anedi Ramayan and mahaa bharatham lo ledu British vallu introduce chesaru ani...ippudu ee video lo meeru caste ( kulam ) anesi enni sarlu chepparo check chesuko galaru...okkoka sari okko vidham ga information istey wrong ga janalloki velthundi kada sir

  • @parupudiphanindra3126
    @parupudiphanindra3126 5 หลายเดือนก่อน

    Deentlo kuda Kula nni choose daridrulu vunnaru. Tana sishyudu Aina arjununi meti ga cheyali Ani korina korika. Sankara vankari na kodukula ki prati dantlo kulam kanapadutundi

  • @williamcarey1360
    @williamcarey1360 5 หลายเดือนก่อน

    తప్పో రైటో మీరే చెప్పండి సారూ ! మీకు తెలియని ధర్మ మర్మాలు ఏవీ లేవు కదా! చరిత్రను తిరగ రాయ గలరు. చెప్పండి వుంటాము.

  • @ALNPrasad
    @ALNPrasad 5 หลายเดือนก่อน +5

    20 నిమిషాలు waste.
    ఇంత మూర్ఖ ఉపన్యాసం ఎప్పుడూ వినలేదు

    • @mycreativetalks7284
      @mycreativetalks7284 5 หลายเดือนก่อน +1

      Baga chepparu

    • @nationalistbharatiyudu72
      @nationalistbharatiyudu72 5 หลายเดือนก่อน +4

      మీ అంత మూర్ఖులు లేరు అని నాకు కూడా అనిపించింది.
      జ్ఞానం తెలుసుకోవటానికి నీ లాంటి మూర్ఖులు పనికిరారు.

    • @Unanimous-t6s
      @Unanimous-t6s 5 หลายเดือนก่อน

      Ponni chaganti garu chepparu answer eppudo, kavalante chusukondi. Anthe gani evarini humiliate cheyavadhu. Evari cheppe style varidi

    • @hemanthpreetham
      @hemanthpreetham 5 หลายเดือนก่อน

      మీరు చెప్పండి అయ్యా విందాము. 😂

  • @YamFest
    @YamFest 5 หลายเดือนก่อน

    Abadhalla Putra...at least okkasarina nijam matladara ....khara killi ga

  • @VenkatSarathMakarla
    @VenkatSarathMakarla 5 หลายเดือนก่อน +1

    One question, he could have asked Eekalavya to bring drupadha as he asked other students?

  • @gummidisankararao6548
    @gummidisankararao6548 5 หลายเดือนก่อน +11

    మూగ జీవాలతో వికృత రాక్షస క్రీడ లాడే తత్వము మన ఏకలవ్య వారిది

    • @menunited2401
      @menunited2401 5 หลายเดือนก่อน

      karkotakudu !

    • @Alphamale11007
      @Alphamale11007 5 หลายเดือนก่อน +4

      అలాంటపుడు ఆసమయంలో అడవిలో కి వేటకు వెళ్లి న పాండవులు వెళ్లి ంది మూగ జీవాలను వేటాడడానికే కదా..అది లాజిక్ కాదు.

    • @pagunta.mallikarjun
      @pagunta.mallikarjun 5 หลายเดือนก่อน +1

      ​@@Alphamale11007మూగజీవలను ఎక్కడ వేటాడారు వివరిస్తారా ఆల్ఫా గారు ఆ పేరేంటి ఆల్ఫా 🤔

    • @Alphamale11007
      @Alphamale11007 5 หลายเดือนก่อน

      వేటకు వెళ్ళడం రాజులకు common

    • @pagunta.mallikarjun
      @pagunta.mallikarjun 5 หลายเดือนก่อน

      @@Alphamale11007 వాళ్ళు రాజుల అలా అని ఎక్కడఉంది

  • @vijayasrid2215
    @vijayasrid2215 5 หลายเดือนก่อน +5

    Jai Sri Ram

  • @pramodbandari1391
    @pramodbandari1391 5 หลายเดือนก่อน +2

    భాస్కర్ జి ప్రతి మనిషి జీవితము ప్రారబ్ద కర్మ ప్రకారం జరుగుతుందని శ్రీమద్ భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఎంతో స్పష్టంగా తెలియజేశాడు ఏకలవ్యని జీవితంలో బొటనవేలు కోల్పోవలసి ఉన్నది ద్రోణుని జీవితంలో అతని బొటనవేలును అడగవలసి ఉన్నది ఇంత స్పష్టంగా శ్రీమద్భగవద్గీత మనకు తెలియజేసింది

  • @vijuu7
    @vijuu7 5 หลายเดือนก่อน

    Correct

  • @pramodbandari1391
    @pramodbandari1391 5 หลายเดือนก่อน +1

    ఇతిహాసాలను క్షుణ్ణంగా పరిశీలిస్తే గాని కొన్ని ధర్మ సూక్ష్మలు తెలీవు

  • @muralismotovlogs
    @muralismotovlogs 5 หลายเดือนก่อน +2

    Jai shree Ram