Madhavi Latha Emotional Speech | Razakar Pre Release లో మాధవీ లత ఎమోషనల్ స్పీచ్ | ABP Desam

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ก.ย. 2024
  • #madhavilatha #hyderabadmp #razakar #Razakarprerelease #Bathukammasong #asaduddinowaisi #telanganabjp #aimim #abpdesam #telugunews
    రజాకార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. నాటి రజాకార్ల ఆగడాల నుంచి నేటి ఒవైసీ పాలన వరకూ అన్ని విషయాలపైనా విమర్శలు గుప్పించారు.
    Madhavi Latha Emotional Speech | Razakar Pre Release లో మాధవీ లత ఎమోషనల్ స్పీచ్ | ABP Desam
    Subscribe to the ABP Desam TH-cam Channel and watch news videos and get all the breaking and latest updates of Telugu News from Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), and across the world. Wherever you are, read all the latest news, watch telugu news 24x7, news videos from ABP Desam.
    telugu.abplive...
    Follow us on social media:
    / abpdesam
    / abpdesam
    / abpdesam

ความคิดเห็น • 296

  • @hemarao4366
    @hemarao4366 6 หลายเดือนก่อน +41

    Madhavi Latha gari Nijalu are Refreshing rain water in my heart. Lost my grandfather as he was brutally murdered by axe and family were hiding in several places for few years.. the only thing they did was being Hindu living their life of agriculture based😢

    • @uday45212
      @uday45212 6 หลายเดือนก่อน +1

      అది నిజమే కావొచ్చు కానీ ఇలాంటి వాళ్ళ తో అహ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ కావు...

    • @mohdshakeelshakeel9710
      @mohdshakeelshakeel9710 6 หลายเดือนก่อน

      Frad to Frad nitulu

    • @srivatsak205
      @srivatsak205 6 หลายเดือนก่อน

      UDAY PICCHI NAA KIDAKA. MAA AKKANI EMANNA EESARI ANTE GUDDA PAGALAGODATHA​@@uday45212

    • @syamalabhanu7731
      @syamalabhanu7731 6 หลายเดือนก่อน

      @@mohdshakeelshakeel9710 razakars telangana lo leraa...

    • @ramapattireddy4255
      @ramapattireddy4255 6 หลายเดือนก่อน

      @@mohdshakeelshakeel9710 fraud enti. Neethulu enti.
      MIM ledha...
      Akbaruddin Razakar's continuity kadha.

  • @ramapattireddy4255
    @ramapattireddy4255 6 หลายเดือนก่อน +24

    ఆహా ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నారు మేడం వింటుంటే ఇంకా ఇంకా వినాలనిపించేలా మనసంతా సంతోషంతో నిండిపోతుంది.
    యోగి గారిని చూసి యూపీ వాళ్లు ఎంత అదృష్టవంతులు అని అనిపిస్తుంది.
    అలాగే ఇక్కడ రాజసింగ్ గారిని చూస్తే సంతోషం అనిపిస్తుంది. ఇప్పుడు మీరు ప్రభంజనంల వచ్చారు మీరు మాట్లాడుతూ ఉంటే ...
    అరుంధతి సినిమాలో జేజమ్మ పాత్ర నిజరూపం ధరించి ముందుకు వచ్చి మాట్లాడుతున్నట్టుగా ఉంది.
    మీ ధైర్యం, భాష పై మీ పట్టు అనర్గళంగా మాట్లాడే తీరు గుండెలో ఏ మూలనో ఉన్న భయం కి, అభయాన్ని ఇస్తూ నేనున్నాను అని మీరు అంటున్నట్టు గా అనిపిస్తుంది
    👏👏👏🙏🙏🙏
    మీరు గ్రేట్ మేడం

    • @sudha26969
      @sudha26969 6 หลายเดือนก่อน

      Super vote for madhavi Latha garu

  • @krishnamurtyakella5377
    @krishnamurtyakella5377 6 หลายเดือนก่อน +39

    సోదరీ,అమ్మ అనుగ్రహం తో,మీరు ,మీ ఉద్యమం విజయం సాధించాలి!

  • @syamsundarsuri1165
    @syamsundarsuri1165 6 หลายเดือนก่อน +39

    జై మాధవి లత జై బీజేపీ జై మోదీ జై భారతమాత జై హైదరాబాద్ 🙏🙏🇮🇳🇮🇳

  • @bandirajamallu98
    @bandirajamallu98 6 หลายเดือนก่อน +48

    నిజమైన తెలంగాణ వీరుడు మీ మాటలు వింటే b j p ki మాత్రమే ఓటు వెయ్యాలి

  • @gaadhemohanrao422
    @gaadhemohanrao422 6 หลายเดือนก่อน +64

    అమ్మా మీరు తప్పకుండా హైదరాబాద్ ఎంపీ సీటు గెలవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. హైదరాబాద్ ఎంపీ నియోజకవర్గ హిందూ ఓటర్లందరూ ఒక్కటై బీజేపీ కి ఓటెయ్యాలి మాధవీలత గారిని గెలిపించుకోవాలీ 🙏🙏👍👍🇮🇳🇮🇳

  • @padmamaddela6475
    @padmamaddela6475 6 หลายเดือนก่อน +116

    అమ్మమీరు ఎంపీగా గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

    • @mallareddy-wx9on
      @mallareddy-wx9on 6 หลายเดือนก่อน +1

      అమ్మ మీరు ఎంపీగా గెలవాలి తల్లి

    • @KjanardhanChary-jo7gw
      @KjanardhanChary-jo7gw 6 หลายเดือนก่อน

      Bro, you must read history of Hyderabad state Congress.

  • @gindamarjun4042
    @gindamarjun4042 6 หลายเดือนก่อน +9

    మాధవి లత గారు మీ అద్భుతమైన ప్రసంగం వినే అదృష్టం కల్గింది ఆ భగవంతుని కృప మనోధైర్యం ఎల్లప్పుడూ ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను

  • @appalanaidumeesala6585
    @appalanaidumeesala6585 6 หลายเดือนก่อน +23

    జైహింద్ బిజెపి జయహో మోదీ జీ గారు జైహింద్ భారత్ జైశ్రీరామ్
    నమో మాతా నమో నమః

  • @SwamiMA
    @SwamiMA 6 หลายเดือนก่อน +24

    హిందూ సోదరులారా ఇకనైనా మేల్కొండి జరిగిన పొరపాటికి ఇప్పటికే చాలా మూల్యం చెల్లించాము ఓ హిందువా మేలుకో నీ ఓటు బిజెపికి వేసుకో హైందవ ధర్మాన్ని కాపాడుకో మీ ఉనికిని నువ్వు కాపాడుకో ఎన్నో ద్రోహులు హైందవ మతాన్ని నామరూపాలు లేకుండా చెయ్యాలని చూస్తున్నారు ఓ హిందువులారా ఇప్పటికైనా కళ్ళు తెరవండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి బిజెపికి ఓటు వేసుకోండి జై భారత్ మాత జై బిజెపి జై మోడీ జీ

  • @natureswealth2018
    @natureswealth2018 6 หลายเดือนก่อน +25

    మీరు ఎంపీ గెలుస్తారు ❤

  • @sagivenkatasivaramasarma2965
    @sagivenkatasivaramasarma2965 6 หลายเดือนก่อน +22

    భారతీయ చైతన్య శక్తి మాత మన భాగ్యనగరం లో పురుడు పోసుకుంటున్నది! .జయ జయధ్వానాలతో ఆహ్వానిద్దాం.జయ హిందుస్థాన్.

  • @mvsmahadevan
    @mvsmahadevan 6 หลายเดือนก่อน +5

    అమ్మ మీరు నిజంగా ఆ కనకదుర్గమ్మ నే తాళ్ళుపిస్తున్నారు, మీరు గెలవాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను

  • @subhadrathopella9497
    @subhadrathopella9497 6 หลายเดือนก่อน +15

    మీకు విజయం తధ్యం🎉

  • @srinivasaedulapuram9320
    @srinivasaedulapuram9320 6 หลายเดือนก่อน +11

    అద్భుతంగా చెప్పారు

  • @Geetamadhu-p7v
    @Geetamadhu-p7v 6 หลายเดือนก่อน +17


    నమస్కారం... తల్లి... మీరు గెలవాలి..

  • @rameshrajuk8904
    @rameshrajuk8904 6 หลายเดือนก่อน +4

    సరైన సమయంలో సరైన నిర్ణయం భగవంతుని కార్యక్రమం భాగంగా మన తల్లి మాధవీలత ఎన్నికల్లో భాగంగా భాగ్యనగరం లో పోటీ చేసే భాగ్యం కలిగింది.
    సంపూర్ణ హైందవ సహోదరులకు మనవి 🙏 ప్రతి ఒక్కరూ ఇది మన జీవిత లక్ష్యం గా భావించి ఆ మహా తల్లి నీ గెలిపించండి.
    🇮🇳 భారత్ మాతా కీ జై 🇮🇳
    🚩🚩🚩 జై శ్రీరామ్ 🚩🚩🚩

  • @prabhakarnagabhairava7498
    @prabhakarnagabhairava7498 6 หลายเดือนก่อน +2

    No Indian irrespective of caste, religion or political party can differ with her. She is the most precious woman of our nation. She has got extraordinary oratory skills. Such spark was seen only in Atal Behari Vajpayee. Long Live Madhavi Latha.

  • @Aruntells2006
    @Aruntells2006 6 หลายเดือนก่อน +9

    మానవతా మూర్తి తమరు తప్పక గెలవాలని మనస్పూర్తి గా భగవంతున్నాను

  • @AshokJellipalli
    @AshokJellipalli 6 หลายเดือนก่อน +2

    ఎప్పటికైనా తెలంగాణ సీఎం

  • @uday45212
    @uday45212 6 หลายเดือนก่อน +39

    తినడానికి తిండి, ఉండడానికి ఇళ్లు, వేసుకోడానికి బట్టలు లేకపోతే జనాలకు అర్థం ఐతుండే.... ఇవి అన్నీ దేశం లోని జనాల అందరికీ సరిపోను ఉన్నాయి కదా వాలకి మీరు చెప్పేవి సరిగా అర్థం కావు... మీ లాగా వాళ్ళకి కూడా ఆస్తులు, వ్యాపారాలు లేకుండా ఉండి ఉంటే... వాళ్ళకి మీ బాధ అర్థం అయ్యేది వాళ్ళకి మీ దైవ, దేశ భక్తి పెరిగేది....

    • @srivatsak205
      @srivatsak205 6 หลายเดือนก่อน

      GUDDA MOOSUKO MAAKKE LOUDE

  • @satyammuthyala2090
    @satyammuthyala2090 6 หลายเดือนก่อน +7

    Great speech amma

  • @dnagamani7450
    @dnagamani7450 6 หลายเดือนก่อน +11

    God bless you madam

  • @vignanavedika940
    @vignanavedika940 6 หลายเดือนก่อน +16

    Well articulated speech.

  • @rbcmurthy3252
    @rbcmurthy3252 6 หลายเดือนก่อน +2

    మజ్లీస్ పార్టీ గత నాయకుడే ఖాసింరజ్వీ, ఇది చాలా మందికి ఈ విషయం తెలియదు.ధైర్యముంటే ప్రస్తుత హైదరాబాద్ యంపి ఈ విషయంపై ప్రకటన చేయాలి.ఇందిరాగాంధీ దూతగా విబిరాజు విజయవంతంగా మజ్లీస్ పార్టీకి పూర్తిగా కాంగ్రెస్ తరఫున సహాయసహకారాలు అందించారు

    • @subhashb1443
      @subhashb1443 6 หลายเดือนก่อน

      Chala mandi ki teliyadu naku telisindi chalau

  • @ramesh7608
    @ramesh7608 6 หลายเดือนก่อน +4

    ఎం స్పీచ్ అమ్మ....

  • @raghuramaiahtamatam734
    @raghuramaiahtamatam734 6 หลายเดือนก่อน +5

    యమ్.అయ్.యం రజాకార్ల ను గెలవనివ్వకండి.బిజెపి పార్టీ కి ఓటెయ్యండి.

  • @sudheer596
    @sudheer596 6 หลายเดือนก่อน +45

    Razakar ని పోషించేవాడు Razakar

    • @nvenkatasubbaiah5893
      @nvenkatasubbaiah5893 6 หลายเดือนก่อน

      Now Khan party and cummies are their full supporters.

  • @lalithabooksfancyandstatio5001
    @lalithabooksfancyandstatio5001 6 หลายเดือนก่อน +2

    మాధవి లత గారు గ్రేట్ మాస్టర్

  • @nakkarahulcreative9535
    @nakkarahulcreative9535 6 หลายเดือนก่อน +2

    Super తల్లి

  • @rameshbabu5887
    @rameshbabu5887 6 หลายเดือนก่อน +2

    Superb speech

  • @ramuluguduri
    @ramuluguduri 6 หลายเดือนก่อน +17

    అమ్మ మీరు పాత బస్తీ mpగా గెలవాలని గెలెచేల పరిస్థితులు మార్చాలని ఆ దుర్గాదేవి నుంచి ప్రార్థిస్తున్నాను

    • @369TELUGUDEVOTIONALS
      @369TELUGUDEVOTIONALS 6 หลายเดือนก่อน +2

      అమ్మ ఆశీర్వాదాలు ఉంటాయి తధాస్తు

  • @mvsk2k
    @mvsk2k 6 หลายเดือนก่อน +1

    Madam, మీలో ఆ పరాశక్తిని చుస్తున్నాను.

  • @Ay..srinivaslu
    @Ay..srinivaslu 6 หลายเดือนก่อน +2

    Great guns expressed by Ms. K Madhavi Latha Garu. My support for you and for your party is always with you. Wish u all the best to bring razakars rule turn into ashes.

  • @rooparanjithpulyala2878
    @rooparanjithpulyala2878 6 หลายเดือนก่อน +1

    Superb MadhaviLatha .Jai MadhaviLatha

  • @satyasaianjanikumari6579
    @satyasaianjanikumari6579 6 หลายเดือนก่อน +2

    సూపర్ మేడం

  • @krishhkumar9478
    @krishhkumar9478 6 หลายเดือนก่อน +1

    Great speech

  • @mpreddy5747
    @mpreddy5747 6 หลายเดือนก่อน

    మీరు గెలవాలి గెలవాలి అంతే
    నీకు ఆ భగవంతుడు మనోధైర్యం ఇవ్వాలి హిందూ ఓటర్స్ ప్రతి ఒక్కరు వోటింగ్ లో పాల్గొనేలా చూడాలి

  • @lalithabooksfancyandstatio5001
    @lalithabooksfancyandstatio5001 6 หลายเดือนก่อน +2

    Jayaho మాధవి లత గారు

  • @dnagamani7450
    @dnagamani7450 6 หลายเดือนก่อน +10

    I pray God , you will win as a MP .

  • @mangalakumar3288
    @mangalakumar3288 6 หลายเดือนก่อน +4

    Your words are inspirational Amma keep up the spirit

  • @mudapakaanjibabu6303
    @mudapakaanjibabu6303 6 หลายเดือนก่อน +5

    Yes....jai Sri Ram Jai Bharat jai hindustanm 🕉 🚩 🙏 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🙏🚩🕉

  • @passionforartsandcrafts4647
    @passionforartsandcrafts4647 6 หลายเดือนก่อน +4

    👏👏👏 Amma i am getting Goose bumps when i am listening to your speech,, I pray to God that you should win this election.

  • @srinivask8109
    @srinivask8109 6 หลายเดือนก่อน +2

    Madam garu your speech s are very good, please concentrate on youth for their best feature and their family, which will automatically show its effect on society and country.

  • @JaimathaDi-w4m
    @JaimathaDi-w4m 6 หลายเดือนก่อน

    Wow Super Message Madavi Latha gaaru Jai shree Ram Jaimatadi Jai B J P

  • @chvjayadurgacharychirravur5727
    @chvjayadurgacharychirravur5727 6 หลายเดือนก่อน +14

    మీరు చెప్పే విధానం లో..బాధ..దేశభక్తి తెలుస్తుంది..

  • @vangarasivaprasad6607
    @vangarasivaprasad6607 6 หลายเดือนก่อน +16

    జైబీజేపీ జైమోడి జై భారత్.

  • @BhuvanaGaya3
    @BhuvanaGaya3 6 หลายเดือนก่อน +4

    Jai bolo bharath mathaki jai 🚩

  • @lalithavinod7923
    @lalithavinod7923 6 หลายเดือนก่อน +3

    Wow Hats off to you maa ❤

  • @ramakandalam7366
    @ramakandalam7366 6 หลายเดือนก่อน +1

    Super god bless you madam

  • @vamsivsr302
    @vamsivsr302 6 หลายเดือนก่อน +1

    I will see this movie next Saturday in blr....

  • @srkpaturu3982
    @srkpaturu3982 6 หลายเดือนก่อน +6

    Excellent Speech Madam.....Bharath Mathaki Jai......Vandeymaatharam

  • @rooparanjithpulyala2878
    @rooparanjithpulyala2878 6 หลายเดือนก่อน +1

    Madhavi Latha garu you should win as M.P

  • @rooparanjithpulyala2878
    @rooparanjithpulyala2878 6 หลายเดือนก่อน +1

    MadhaviLatha garu meeru wins

  • @thandrashankar7813
    @thandrashankar7813 6 หลายเดือนก่อน +2

    🙏 జై భారత్ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @veeraiahvuyyala9800
    @veeraiahvuyyala9800 6 หลายเดือนก่อน +1

    Amma Meeru 100% MP Ga Win

  • @srinivasaraopavani945
    @srinivasaraopavani945 6 หลายเดือนก่อน +3

    Jai sriram
    Super speech

  • @Vigneshking288
    @Vigneshking288 6 หลายเดือนก่อน +1

    S 100% CORRECT ITS MY FEEL

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne 6 หลายเดือนก่อน +15

    మధవీ లత అమ్మగారికి జైశ్రీరామారక్షా 🚩🌹🙏

  • @krishnaiahartham4841
    @krishnaiahartham4841 6 หลายเดือนก่อน +1

    Jai Modi ji, Jai Madhavi latha Amma. We pray for your victory

  • @saiikrishnakomakulla2672
    @saiikrishnakomakulla2672 6 หลายเดือนก่อน +2

    For all the people who comment, Kindly please go and vote for her on the voting day.

  • @krishnadaskizhepat4870
    @krishnadaskizhepat4870 6 หลายเดือนก่อน +3

    Madam you are great 🎉

  • @RameshSingh-hp4hx
    @RameshSingh-hp4hx 6 หลายเดือนก่อน

    Good speeach Madhavi garu

  • @SharadaVenkatesh-y5j
    @SharadaVenkatesh-y5j 6 หลายเดือนก่อน +2

    Mam meeru cheputhuntene kallalo neellu vasthunnai Jai Shriram

  • @chandrasekharps770
    @chandrasekharps770 6 หลายเดือนก่อน +4

    Mam may God bless you with all your endeavor jai sri ram🙏🙏🙏

  • @lakshmijyothi6897
    @lakshmijyothi6897 6 หลายเดือนก่อน +1

    👌👌👍👍👍🙏🙏🙏🙏🙏🙏

  • @sundarreddybhavanam4139
    @sundarreddybhavanam4139 6 หลายเดือนก่อน +9

    Super maa

  • @praveenreddy5837
    @praveenreddy5837 6 หลายเดือนก่อน

    Amma we need leaders like u 👏

  • @apparaob8282
    @apparaob8282 6 หลายเดือนก่อน +1

    Hat's off Madam U R right person to fight against MIM party.God bless you Madam.

  • @RameshSingh-hp4hx
    @RameshSingh-hp4hx 6 หลายเดือนก่อน

    Hyderabad Telugu familys support madhvi latha garu

  • @fy8xp
    @fy8xp 6 หลายเดือนก่อน +5

    నేను పచ్చి కాంగ్రెస్ వాదిని.. కానీ ఎవరమ్మా నువ్వు, ఇన్నాళ్ళూ ఎక్కడున్నావు.. ఒక్కసారి నీ ప్రసంగం శ్రద్ధగా వింటే కరుడుగట్టిన కాంగ్రెసోళ్ళను సైతం కట్టిపడేసేలా ఉన్నావు❤

    • @uday45212
      @uday45212 6 หลายเดือนก่อน

      ఈరోజు కళ్ళు తెరుచుకున్నావా?

  • @srivatsavapalaparthy2600
    @srivatsavapalaparthy2600 6 หลายเดือนก่อน +3

    UR GREAT GREAT GREAT INFORMATION GIVEN BY RAZAKAR 🎥 CINEMA 🎥 SEE THE PICTURE IT MUST HOW THEAY ACTION 🎬 MOVEMENT OF PICTURE 📸 EXPERIMEN BY VERANCHI SPOCK PERSONS GOD BLESS U VERANCHI HOSPITAL MADAM

  • @Shreyaan0504
    @Shreyaan0504 6 หลายเดือนก่อน +1

    Best of luck madam

  • @pruthvicharan7632
    @pruthvicharan7632 6 หลายเดือนก่อน +2

    Super

  • @supriya4954
    @supriya4954 6 หลายเดือนก่อน +7

    Mam, may god be with u always in all ur endeavours

  • @CRITISISMisgood
    @CRITISISMisgood 6 หลายเดือนก่อน +4

    ఈ స్పీచ్ ద్వారా మీకు కలిగిన ఉపయోగం చాలా బాగా ఉందని అర్థమయ్యింది,
    Politics చేయాలని వుందన్న మాట

  • @mahalakshmikonda62
    @mahalakshmikonda62 6 หลายเดือนก่อน +10

    జై శ్రీ రాం

  • @GodIsEverPowerful
    @GodIsEverPowerful 6 หลายเดือนก่อน +4

    తురక రాజులు పోయారు తురక రాజ్యాలు పోయాయి అప్పుడు భయపడ్డారు ఇప్పుడు ఎందుకు భయపడుతున్నారు అనేది ప్రశ్న

  • @savarapuliputtipenttaya8869
    @savarapuliputtipenttaya8869 6 หลายเดือนก่อน +1

    GOD .Bless you amma . Vijayeebhava .

  • @kumarisrinivasraomamidibat7579
    @kumarisrinivasraomamidibat7579 6 หลายเดือนก่อน +4

    Jaiho modiji Jaiho yogiji Jaiho desa baktulaku జై శ్రీరామ్

  • @chintakuntabalaraju6539
    @chintakuntabalaraju6539 6 หลายเดือนก่อน +3

    జై శ్రీరామ్

  • @yadagiriy9919
    @yadagiriy9919 6 หลายเดือนก่อน +1

    Good madam garu. you brave brave.....................

  • @shaiknoorbi9868
    @shaiknoorbi9868 6 หลายเดือนก่อน

    👏👏👏👏👏

  • @venkatramana4711
    @venkatramana4711 6 หลายเดือนก่อน +1

    Amma we want you to win the race

  • @lalithavinod7923
    @lalithavinod7923 6 หลายเดือนก่อน +2

    Jai Shree Ram 🙏🙏Jai BJP Jai Madhavilatha garu

  • @krishnareddyn.c7524
    @krishnareddyn.c7524 6 หลายเดือนก่อน

    Yes.... Jai sri Ram Jai Bharat Jai hindustanm🕉️🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🙏🙏🙏🚩🚩🚩🚩🕉️🕉️🕉️🚩🚩🚩🚩🚩🕉️🕉️🕉️🔥🔥🔥🔥👋👋👋👋👋🔥🔥🔥

  • @vaniaduri4097
    @vaniaduri4097 6 หลายเดือนก่อน +1

    All the best

  • @vijayalakshmiprattipati772
    @vijayalakshmiprattipati772 6 หลายเดือนก่อน +1

    Mee dhairyaaniki sirasaa manasaa namaami Smt Madhavi Latha gaaru.

  • @saiduluchenagani6328
    @saiduluchenagani6328 6 หลายเดือนก่อน +3

    ❤❤❤❤❤❤❤❤

  • @shaiknoorbi9868
    @shaiknoorbi9868 6 หลายเดือนก่อน

    Amma entha baga cheyparu, miru ravalee, nizam geylavalee, mundhu tharalu ieena nizam theylusukovali🙏

  • @varahagirivenkataramanamur8774
    @varahagirivenkataramanamur8774 6 หลายเดือนก่อน +1

    Recollecting jhansi rani and rudramadevi you will win the race

  • @banjaraculture.777
    @banjaraculture.777 6 หลายเดือนก่อน

    Nijanga meeru MP aithe chala mandiki help avuthundi madam

  • @rajunadigottu9194
    @rajunadigottu9194 6 หลายเดือนก่อน +1

    Super medam

  • @tulasigudluri7050
    @tulasigudluri7050 6 หลายเดือนก่อน +1

    You protect women madhavilstha garu

  • @mahaveershyam5703
    @mahaveershyam5703 6 หลายเดือนก่อน +1

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @ankamvenkateshwarlu2024
    @ankamvenkateshwarlu2024 6 หลายเดือนก่อน +1

    Jai.maadhavi.medam.gaaru

  • @drrameshgoud2797
    @drrameshgoud2797 6 หลายเดือนก่อน +2

    Amma meru MP ga gelavali❤❤❤

  • @JangaiahJangaiah-wp1xz
    @JangaiahJangaiah-wp1xz 5 หลายเดือนก่อน

    Goodman

  • @SANJUSANJU-fg7we
    @SANJUSANJU-fg7we 6 หลายเดือนก่อน +3

    Amamnikuvandanalam

  • @kasettyvishalakshi7866
    @kasettyvishalakshi7866 6 หลายเดือนก่อน

    Jai madhavi latha garu