||ఆరాధించెద నిన్నే నా యేసయ్యా ||AARADHINCHEDA NINNE NA||B.ABRAHAM EFWM,7075065048||Dr P J D KUMAR||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ม.ค. 2025

ความคิดเห็น • 42

  • @JCKuchipudi
    @JCKuchipudi 3 วันที่ผ่านมา

    Beautiful song brother PJD.Kumar gaaru. Melodious song. God bless you all

  • @budidaabraham
    @budidaabraham  9 วันที่ผ่านมา +1

    ఆరాధించెద నిన్నే నా యేసయ్యా
    ఘనపరిచెదను నిన్నే ఓ మెస్సయ్యా ||2||
    ఆరాధనా.. ఆరాధనా.. ఆరాధనా.. ఆరాధనా
    ఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధనా
    ఆరాధనా ఆరాధనా సత్యముతో ఆరాధనా ||2||
    ||ఆరాధించెద ||
    1.సమస్త సృష్టిని నోటి మాటతో కలిగించావు
    మానవాళినందరిని చేతులతో నిర్మించావు ||2||
    నీ ఆత్మచే సృజించబడ్డాము
    నీ శ్వాసము జీవము నిచ్చెను ||2||
    ఆరాధనా ఆరాధనా ఆత్మరూపుడా ఆరాధనా
    ఆరాధనా ఆరాధనా అత్యున్నతుడా ఆరాధనా ||2||
    ||ఆరాధించెద ||
    2.నిండుమనస్సుతో నిన్ను ఆరాధింతుమయ్యా
    యదార్తంగా ఆరాధించె కాలం వచ్చెనయ్య ||2||
    వే వేల దూతలచే పూజింపబడ్డావు
    భూమ్యాకాశములు నిన్ను మహిమ పరిచెనయ్యా ||2||
    ఆరాధనా ఆరాధనా పరమ తండ్రి ఆరాధనా
    ఆరాధనా ఆరాధనా పరిశుద్ధ దేవా ఆరాధనా ||2||
    ||ఆరాధించెద ||
    3.నీ మహిమ కొరకే నన్ను సృజించినావయ్యా
    నీ ఘన కార్యములే ప్రకటించెదనయ్య||2||
    నీ వాక్యముచే నిర్మించబడ్డాము
    నీవే లేకుండా ఏది కలుగలేదయ్యా ||2||
    ఆరాధనా ఆరాధనా ఆల్ఫా ఓమెగా ఆరాధనా
    ఆరాధనా ఆరాధనా ఆద్యంతుడా ఆరాధనా ||2||
    ఆరాధించెద నిన్నే నా యేసయ్యా
    ఘనపరిచెదను నిన్నే ఓ మెస్సయ్యా ||2||
    ఆరాధనా.. ఆరాధనా.. ఆరాధనా.. ఆరాధనా
    ఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధనా
    ఆరాధనా ఆరాధనా సత్యముతో ఆరాధనా
    ఆరాధనా ఆరాధనా ఆత్మరూపుడా ఆరాధనా
    ఆరాధనా ఆరాధనా అత్యున్నతుడా ఆరాధనా
    ఆరాధనా ఆరాధనా పరమ తండ్రి ఆరాధనా
    ఆరాధనా ఆరాధనా పరిశుద్ధ దేవా ఆరాధనా
    ఆరాధనా ఆరాధనా ఆల్ఫా ఓమెగా ఆరాధనా
    ఆరాధనా ఆరాధనా ఆధ్యంతుడా ఆరాధనా
    ||ఆరాధించెద ||
    ఆ.. రా.. దించెద నిన్నే.. నా.. యేసయ్య
    ఘన.. పరి.. చెదను నిన్నే ఓ మెస్సయ్యా

  • @budidaabraham
    @budidaabraham  15 วันที่ผ่านมา +4

    పాటను విని కామెంట్ చేస్తున్న వారికి హృదయ పూర్వక వందనాలు. లిరిక్స్ డిస్క్రిప్షన్ లో ఉన్నవి. యూట్యూబ్ ఓపెన్ చేసి ఈ పాట play అవుతున్నప్పుడు Read more అనే దగ్గర టచ్ చేస్తే డిటైల్స్ and లిరిక్స్, మిగిలిన పాటల లింక్స్ ఉంటాయి చూడ గలరని మనవి

  • @VeerababuPedapati
    @VeerababuPedapati 11 วันที่ผ่านมา +2

    సూపర్ సంగ్

  • @chinnarao5560
    @chinnarao5560 12 วันที่ผ่านมา +1

    Brother pjdanna. Music super👌👌👌👌 God bless you🌹

  • @anilkumarpasumarthi5494
    @anilkumarpasumarthi5494 10 วันที่ผ่านมา

    Super song Anna lyrics Excellent Glory to God 💗💗🙏🙌🙌 praise the lord Anna

  • @bhaskarakepogu1184
    @bhaskarakepogu1184 13 วันที่ผ่านมา +1

    Brother P.J.D
    Your music very excellent,no one can play this kind of composition , Glory to God

  • @chinnarao5560
    @chinnarao5560 12 วันที่ผ่านมา +1

    Butyfull singing brother🌹 praise god🙏🙏🙏 all team members God bless you with pastor garu. Praise the Lord🌹

  • @AjayPusam-m4b
    @AjayPusam-m4b 9 วันที่ผ่านมา

    Anna song lyrics petara

  • @NagalaxmiRella
    @NagalaxmiRella 12 วันที่ผ่านมา

    Super bro bagundhi song rasi pettandi

  • @msuryaprakash07
    @msuryaprakash07 14 วันที่ผ่านมา

    Glory to God 🙏🙏🎉❤

  • @VishnuManchala
    @VishnuManchala 15 วันที่ผ่านมา

    చాలా అద్భుతంగా పాడారు బ్రదర్ దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక సమస్త మహిమ ఘనత ప్రభావాలు మన ప్రభువైన యేసయ్యకే చెల్లును గాక ఆమెన్🙏🙏🙏

  • @SushilKumar-ly1ex
    @SushilKumar-ly1ex 15 วันที่ผ่านมา +1

    Excellent music by our kumar Anna.may God use more and more for Gods kingdom.

  • @prashanthiarugula6872
    @prashanthiarugula6872 14 วันที่ผ่านมา

    Praise the lord
    Very nice song
    Music super
    All glory to God

  • @SharaShara-n6i
    @SharaShara-n6i 16 วันที่ผ่านมา +1

    దేవుడికి మహిమ కలుగును గాక 🙏

  • @yharikrishna849
    @yharikrishna849 16 วันที่ผ่านมา

    మీ పరిచర్య బహుగా దీవించ బడాలని ఆ దేవుడికి ప్రార్థిస్తున్నాను ❤❤

  • @yharikrishna849
    @yharikrishna849 16 วันที่ผ่านมา

    🥰🥰దేవునికి మహిమ కలుగును గాక ఎంత చక్కని పాట ❤❤

  • @chantigundala5225
    @chantigundala5225 15 วันที่ผ่านมา

    Praise be to the Lord, wonderful lyrics Pastor garu, God bless your ministry aboundently in the days to come.

  • @prasanna-qe4gp
    @prasanna-qe4gp 16 วันที่ผ่านมา

    Devunike mahima ganatha prabhavamulu kalugunugaka amen

  • @dasaridurgarao6887
    @dasaridurgarao6887 16 วันที่ผ่านมา

    Praise to god 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @nancyhelina1170
    @nancyhelina1170 17 วันที่ผ่านมา

    Praise the lord pastor garu. Song chala bagundhi.God bless you abundantly 🎉.

  • @stanlyj.s.6208
    @stanlyj.s.6208 17 วันที่ผ่านมา

    🎉🎉🎉 దేవుడు మిమ్ములను మీ పరిచర్యలను బహుగా ఆశీర్వదించునుగాక! 😊

  • @el-shaddaiprardhanamandira2933
    @el-shaddaiprardhanamandira2933 16 วันที่ผ่านมา

    Praise the Lord ayyagaru song super ❤❤❤🎉🎉🎉

  • @horebministries-hyd5253
    @horebministries-hyd5253 16 วันที่ผ่านมา

    Very good song.... Glory to Jesus 🙌🙌🙌🙌
    God blese you.. R femily and minisrty 💐💐💐🤝🤝🤝

  • @MChiranjeevi-l7s
    @MChiranjeevi-l7s 16 วันที่ผ่านมา

    Praise the lord sir super song sir ❤❤

  • @karunakarpastor8875
    @karunakarpastor8875 17 วันที่ผ่านมา

    Glory to God excellent song pastor Garu

  • @prajwalanalluri5131
    @prajwalanalluri5131 15 วันที่ผ่านมา

    Wonderful singing God bless you brother

  • @TejaKumar-to1jv
    @TejaKumar-to1jv 17 วันที่ผ่านมา

    Vandhanalu pastor patta chala Bagundhi

  • @aonenarayanasangat3287
    @aonenarayanasangat3287 17 วันที่ผ่านมา

    Brother exlent song and lyrics Glory to God

  • @EMB23
    @EMB23 17 วันที่ผ่านมา

    Nice song lyrics pastor garu 🙏

  • @SaiKumar-jp1yy
    @SaiKumar-jp1yy 16 วันที่ผ่านมา

    👍

  • @pastorrev.dramesh5180
    @pastorrev.dramesh5180 16 วันที่ผ่านมา

    Excellent brother
    Glory to God
    God bless you brother

  • @pastergpauliecchurchedd7133
    @pastergpauliecchurchedd7133 16 วันที่ผ่านมา

    🎉🎉🎉🎉🎉❤❤❤❤

  • @Lavanya_apostolic
    @Lavanya_apostolic 16 วันที่ผ่านมา

    Praise the Lord Anna

  • @PalluDinakar
    @PalluDinakar 16 วันที่ผ่านมา

    🙏🙏🙏💯🎉

  • @muthyalaeswar4870
    @muthyalaeswar4870 16 วันที่ผ่านมา

    Nice song sir..... Praise the Lord

  • @ARUNA_KUMARI_SONGS
    @ARUNA_KUMARI_SONGS 15 วันที่ผ่านมา

    Good lyrics nice song

  • @MounikaTellam123
    @MounikaTellam123 15 วันที่ผ่านมา

    Annaya song comment boxs evvandi please

  • @Hshdheujygdanskis
    @Hshdheujygdanskis 16 วันที่ผ่านมา

    🙌🙌🎉🎉

  • @sharathpauljwj3843
    @sharathpauljwj3843 17 วันที่ผ่านมา

    God bless you all 🤝

  • @biddikayobeni8749
    @biddikayobeni8749 15 วันที่ผ่านมา

    Nice son bro

    • @RajuRaju-xs8mf
      @RajuRaju-xs8mf 14 วันที่ผ่านมา

      Excellent song brother