20 ఏండ్లుగా మొక్కజొన్న పండిస్తున్న | Maize Farming | రైతు బడి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ก.ย. 2024
  • జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని ముత్యంపేట గ్రామానికి చెందిన మొక్క జొన్న రైతు వాకిటి వేణుగోపాల్ రెడ్డి గారు.. ఈ వీడియోలో తన అనుభవం మనతో పంచుకున్నారు. ప్రతి ఏటా రెండు సీజన్లలో మొక్క సాగు చేస్తామని.. యాసంగి ఎక్కువ దిగుబడి వస్తుందని చెప్పారు.
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : 20 ఏండ్లుగా మొక్క జొన్న పండిస్తున్న | Maize Farming | రైతు బడి
    #RythuBadi #రైతుబడి #MaizeFarming

ความคิดเห็น • 75

  • @madhukarreddy4342
    @madhukarreddy4342 2 ปีที่แล้ว +17

    అన్న ఎందుకు, ఏమిటి,ఎలా,ఎప్పుడు,ఎంత ఖర్చు ,ఎంత లాభం....మొత్తం విషయం మొదట్లోనే చెప్తావ్ గ..సూపర్ అన్న మీరు

    • @kaveriseeds-successstories8872
      @kaveriseeds-successstories8872 2 ปีที่แล้ว

      రైతు సోదరులందరికి నమస్కారము,
      కావేరి సీడ్స్ కంపెనీ ని ఇంతలా ఆదరిస్తునందుకు మా కృతజ్ఞతలు.
      మీకు మరింత దగ్గరగా ఉండాలని , మన కావేరి లో వివిధ రకాల విత్తనాల గురుంచి , విత్తనాలు వాడి నమ్మకమైన దిగుబడలు తీసిన రైతుల విజయాలని అందరికి చేరాలి అనే ఆలోచనతో TH-cam CHANNEL మొదలు పెట్టాము.
      అందరూ కూడా క్రింద కనిపిస్తున్న లింక్ ని క్లిక్ చేసి - సబ్స్క్రయిబ్ చేసి మరియు బెల్ సింబల్ ని క్లిక్ చేయాల్సింది గా కోరుతున్నాం.
      th-cam.com/channels/anfxbIJBQwoWP7KIP3J-Sw.html

  • @vishnukunnavaram2784
    @vishnukunnavaram2784 2 ปีที่แล้ว +6

    నమస్కారం రాజేందర్ రెడ్డి గారు మీరు చేసే వీడియోస్ యువ రైతులు వ్యవసాయ రంగానికి రావాలనుకున్న యువ రైతులకు చాలా ఉపయోగకరం ఇలాగే మీరు మంచి మంచి వీడియో చేయాలని కోరుకుంటున్నాం. దయచేసి లేయర్ పౌల్ట్రీ రంగం గురించి ఒక మంచి వీడియో చేయవలసిందిగా కోరుచున్నాము

    • @RythuBadi
      @RythuBadi  2 ปีที่แล้ว

      తప్పకుండా విష్ణు గారు.. ధన్యవాదాలు

  • @lalmohammadmohammad6977
    @lalmohammadmohammad6977 2 ปีที่แล้ว +10

    Sunflower croop గురించి ఒక videos cheyi bro

  • @vinodbandla1422
    @vinodbandla1422 ปีที่แล้ว +3

    Nice explanation, good work ..
    We understood what a farmer's life and how to farm/ cultivate a crop .
    What is the process and procedure .

  • @srikanthpati8156
    @srikanthpati8156 3 หลายเดือนก่อน +2

    మొత్తం గాలి సౌండ్ వస్తుంది

  • @r.s.satyanarayanareddyshya918
    @r.s.satyanarayanareddyshya918 2 ปีที่แล้ว +10

    బాస్మతి వరి గురించి.మిల్లింగ్ గురించి ఒక వీడియో చేయండి.

  • @arvideos.3326
    @arvideos.3326 2 ปีที่แล้ว +4

    I am also from jagityal

  • @SRK_Telugu
    @SRK_Telugu 2 ปีที่แล้ว +4

    Good information reddy garu👍

    • @RythuBadi
      @RythuBadi  2 ปีที่แล้ว +1

      Thank you so much 🙂

  • @marrivenkat5892
    @marrivenkat5892 2 ปีที่แล้ว +1

    Anna garu namaste
    Mokka Jonna saagu information bagundi
    Inka marinni pantala gurinchi cheyagalarani request

  • @vasuk5783
    @vasuk5783 2 ปีที่แล้ว +3

    Best maize seed cheppandi

  • @daretoimprove2336
    @daretoimprove2336 2 ปีที่แล้ว +3

    Maa pakkana village ku vachinaru🥰🥰

  • @santhisri462
    @santhisri462 ปีที่แล้ว +1

    Rain water polam lo full ga unte mokkajonna mokkalu untaya chanipothaya

  • @ravimanuka6790
    @ravimanuka6790 2 ปีที่แล้ว +3

    Good job

    • @RythuBadi
      @RythuBadi  2 ปีที่แล้ว

      Thanks

    • @hareeshjay5648
      @hareeshjay5648 2 ปีที่แล้ว

      @@RythuBadi bro.... sunflower farming gurunchi oka video cheyandi...

  • @lenkakishore6119
    @lenkakishore6119 2 ปีที่แล้ว +1

    Very good info

  • @kalavarallasailu488
    @kalavarallasailu488 4 หลายเดือนก่อน

    Crop antaga bagaledu nenu without drip 42 queantals pandenchanu 1 akaraneki

  • @suhanshkumaradla5109
    @suhanshkumaradla5109 2 ปีที่แล้ว +1

    Good job bro

  • @kallempraveen8448
    @kallempraveen8448 2 ปีที่แล้ว

    Keep it up good job rajender reddy garu

  • @egraju1334
    @egraju1334 2 ปีที่แล้ว

    రాజేందర్ రెడ్డి గారు safed musli పంట గురుంచి వీడియో చేయండి.తెలంగాణలో ఇప్పటివరకు లేదు.

  • @akhilkatta1739
    @akhilkatta1739 2 ปีที่แล้ว +1

    Thanks anna

  • @ranjithkumar-ji6xm
    @ranjithkumar-ji6xm 2 ปีที่แล้ว +1

    Hai anna garu 90 days ki profit ala corn cutting ki and genja volavadaniki money avthai ela chusthy farmer ki am untundhi please reply

  • @shiva_mudhiraj_008
    @shiva_mudhiraj_008 2 ปีที่แล้ว +1

    Wgl 1119 paddy rakam gurinchitelupagalru mi district lo pandistunnaru edhi kottarakam di ni gurinchi telupagalaru,

  • @egandhi8754
    @egandhi8754 2 ปีที่แล้ว

    Very good job brother

  • @Nguruvaiah
    @Nguruvaiah ปีที่แล้ว +1

    Oke polamlo mokkajonna panduthundha panta marpidi lekunda

  • @sathishgoskula3585
    @sathishgoskula3585 2 ปีที่แล้ว

    Super

  • @pavanravula4395
    @pavanravula4395 2 ปีที่แล้ว

    GOD INFORMATION

  • @shiva_mudhiraj_008
    @shiva_mudhiraj_008 2 ปีที่แล้ว +1

    Nalgonda dist lo pandistgunaru

  • @ramesh.v4933
    @ramesh.v4933 2 ปีที่แล้ว

    Do a video on black rice farming bro....

  • @egraju1334
    @egraju1334 2 ปีที่แล้ว

    Boda kakara video cheyandi sir

  • @villagecf204
    @villagecf204 2 ปีที่แล้ว

    అన్నా నేను జూన్ మొదటివారంలో జేకే502 మక్కా జంట స్టాళ్ల రకం పెడదామనుకుంటున్నాను నల్ల రేగడి లో పెడుతున్నాను దిగుబడి మంచిగా వస్తుందా

  • @Bhagat_singh901
    @Bhagat_singh901 2 ปีที่แล้ว +5

    మీకు కోతులు బాధలు లేవు అనుకుంట. మాకు a అదృష్టం లేదు.

  • @sithaganesh1128
    @sithaganesh1128 ปีที่แล้ว

    seed mokka jonna farming 1acre ki 60000 numchi 100000 varaku rabadi
    campeney 1 acre ki 20000 Pettubadi peduthumdhi
    60000 agreement pamdakapothe
    eintrast unna reythulu number pettamdi 🥰🥰🥰🥰

  • @srikanthchinthalapallys3911
    @srikanthchinthalapallys3911 2 ปีที่แล้ว +2

    Ana nek mast sarlu comment chesna ma polam lo vedo cheyu ani but reply ivatla ....nen 5 acres lo chamanthi pandistunanu avi e season lo ney pustai oka vedio cheyandi ani useful untadi rythulaki...

    • @RythuBadi
      @RythuBadi  2 ปีที่แล้ว

      నేను కూడా వస్తానని రిప్లై ఇచ్చాను కద బ్రో. ప్రతిసారీ అదే రిప్లై ఎలా ఇవ్వాలి. మీది విజయవాడ దగ్గర్లో అని చెప్పారు. నంబర్ కూడా ఉంది. అటువైపు వచ్చినపుడు ఫోన్ చేస్తా. మళ్లీ మళ్లీ అడగకండి.

    • @srikanthchinthalapallys3911
      @srikanthchinthalapallys3911 2 ปีที่แล้ว

      Vijayawada kadu bro hyd pakkana chevella mondel

  • @rajumallula2762
    @rajumallula2762 ปีที่แล้ว

    వాటర్ ఎలా పెట్టాలి రోజు పెట్టాలా ఎవరికైనా తెలిస్తే చెప్పండి 🤔

  • @venkates76
    @venkates76 2 ปีที่แล้ว

    Bro naaku 10acres ఉప్పు బూమి ఉంది అందులో ఏమి వేస్తే పండుతుంది వర్షం తక్కువ మెట్టపొలం వర్షాల మీదనే ఆధారం ధీని పైన ఏదైన వీడియో చేయండి .

  • @ashokpatel4934
    @ashokpatel4934 2 ปีที่แล้ว

    Maa village

  • @Sathish_kumar17
    @Sathish_kumar17 ปีที่แล้ว

    which is the best
    Maize variety in India for heavy clay and black soil

  • @ritheshreddy5881
    @ritheshreddy5881 2 ปีที่แล้ว

    voice sariga vinapadaledu anna galli valla, clarity ledu artham kale

  • @ramakrishnac1534
    @ramakrishnac1534 ปีที่แล้ว

    Complex eruvulu emi veyali bro

  • @rathnalatirupathi1429
    @rathnalatirupathi1429 2 ปีที่แล้ว

    Anna may nelalo mokkajonna veyavachaa

  • @arunssssss9
    @arunssssss9 2 ปีที่แล้ว +1

    Voice clear ga ledhu chala distarbence vosthundhi

    • @RythuBadi
      @RythuBadi  2 ปีที่แล้ว

      Yes. Sorry for the inconvenience.

    • @arunssssss9
      @arunssssss9 2 ปีที่แล้ว

      Sorry endhuku bro just feedback icha anthe..... 🙏🙏🙏

  • @kalvasathish4573
    @kalvasathish4573 2 ปีที่แล้ว

    Mokkalu konaranta kaadha bro

  • @banellamalthakallu9874
    @banellamalthakallu9874 ปีที่แล้ว

    మొక్కజొన్న లో జట్లు ఎప్పుడు కొయ్యలి అన్న

  • @saibaba6401
    @saibaba6401 2 ปีที่แล้ว

    Sound chala disturbing ga vundi anna

  • @srkvehicles8733
    @srkvehicles8733 2 ปีที่แล้ว +1

    1 view anna

  • @PAVANKumar-ki4bf
    @PAVANKumar-ki4bf 2 ปีที่แล้ว

    Hai anna madhi Raikal

  • @vrajendhar2800
    @vrajendhar2800 2 ปีที่แล้ว

    Seed name cheppandi

  • @ranjithkumar-ji6xm
    @ranjithkumar-ji6xm 2 ปีที่แล้ว +1

    Rajendhar reddy anna me no. Evvandi please nenu vegetables farming start cheyali anukuntunna metho matladali please send me no.

  • @akuniranjanactivities869
    @akuniranjanactivities869 2 ปีที่แล้ว

    Bro ni qalifi captions chepava

  • @ravisir8228
    @ravisir8228 ปีที่แล้ว

    🤙

  • @S.venkateshVenki-ce7wz
    @S.venkateshVenki-ce7wz 5 หลายเดือนก่อน

    రైతు.బట్టే.sapar

  • @somab8362
    @somab8362 2 ปีที่แล้ว

    Yasangi ante enti bro?

  • @kumbalagunnaiah1468
    @kumbalagunnaiah1468 2 ปีที่แล้ว +1

    చిలుకలు బాధ వుంటుంద

    • @nerellarajareddy5567
      @nerellarajareddy5567 2 ปีที่แล้ว +1

      Chilukalu vunte advanta 751 or cp 333 is best pioneer ku bioseed ku chilukalu ekkuva

  • @venkyvictory9160
    @venkyvictory9160 ปีที่แล้ว +1

    అన్న ఈ రైతుకు అవగాహన చాలా తక్కువగా ఉంది

  • @kalwalarameshvlogs5832
    @kalwalarameshvlogs5832 2 ปีที่แล้ว

    8th cument bro

  • @sailusmedicinalherbs1509
    @sailusmedicinalherbs1509 2 ปีที่แล้ว

    Phone no ?

  • @sampathkurapati3774
    @sampathkurapati3774 2 ปีที่แล้ว

    Anna me number

  • @soorasaidulu897
    @soorasaidulu897 2 ปีที่แล้ว +1

    Good job