ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

The Life of Sri Adi Shankaracharya | Sri Srinivasa Bangarayya Sharma | Sai Krishna | Nationalist Hub

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 เม.ย. 2022
  • The Life of Sri Adi Shankaracharya | Sri Srinivasa Bangarayya Sharma | Sai Krishna | Nationalist Hub
    Please Subscribe Our New Channels and Press the Bell icon (ALL)
    #NationalistHubBhakthi: bit.ly/3LKaP4m
    #NationalistHubMusic: bit.ly/3u9BK3H
    #NationalistHubEnglish: bit.ly/3yOuHNM
    #Kshaatram: bit.ly/37FqTTh
    #Bharateeyam: bit.ly/3g2LZQ9
    Support 'Nationalist Hub' through your contributions:
    Support us on Patreon : / nationalisthub
    To join as a TH-cam member :
    / @nationalisthub
    Our Company account details :
    Name: KALEIDO FRAMES LLP
    A/C No: 630505032277
    IFSC Code : ICIC0006305
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    website : www.nationalisthub.com
    Telegram : t.me/nationalisthubfamily​
    Twitter : / nationalisthub​
    Koo : www.kooapp.com/profile/Nation...
    Facebook : / nationalisthub​
    Instagram : / nationalist...​
    Subscribe : bit.ly/2PYfybz
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

ความคิดเห็น • 178

  • @NationalistHub
    @NationalistHub  2 ปีที่แล้ว +16

    Support 'Nationalist Hub' through your contributions:
    Support us on Patreon : www.patreon.com/NationalistHub
    To join as a TH-cam member :
    th-cam.com/channels/3tS.html...
    Our Company account details :
    Name: KALEIDO FRAMES LLP
    A/C No: 630505032277
    IFSC Code : ICIC0006305
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    website : www.nationalisthub.com
    Telegram : t.me/nationalisthubfamily​
    Twitter : twitter.com/NationalistHub​
    Koo : www.kooapp.com/profile/Nation...
    Facebook : facebook.com/Nationalisthub​
    Instagram : instagram.com/nationalist...
    Subscribe : bit.ly/2PYfybz
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

  • @arunakonjeti6218
    @arunakonjeti6218 2 ปีที่แล้ว +1

    ఎందెందు వెదకిన అందందే హిందూ మూలాలు చర్చ అద్భుతంగా ఉంది బంగారయ్య శర్మ గారికి అభినందనలు 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @VijayShankar-kr6km
    @VijayShankar-kr6km 2 ปีที่แล้ว +39

    జగద్గురు తిరిగిన ..దేశం. నాత్రిలింగ దేశం .నా దేశం. మన భారతదేశం. జగద్గురు శంకరాచార్య. శివ తనయం శరణం ప్రపద్యే

  • @amruthsathvik989
    @amruthsathvik989 2 ปีที่แล้ว +23

    ఇంత గొప్పగా మన ధర్మానికి చెందిన ఉత్సవాలు జరుపుకుంటే రెడీగా మతోన్మాదులు కాచుకుని వుంటారు అల్లర్లు చేయడానికి, మన దేశం లో వుంటూ మన మీదే కత్తి దువ్వుతారు .వాళ్ళకి కడుపు మంట గా ఉంటుంది పాపం.జై శంకరా హరహర శంకరా

  • @VijayShankar-kr6km
    @VijayShankar-kr6km 2 ปีที่แล้ว +29

    ఓం నమో సద్గురు శంకరాచార్య నమః. జై శ్రీ రంగ ప్రియా రామానుజాయ నమః. నమో శ్రీ రాఘవేంద్ర రూప మధ్యమాభ్యాం నమః. వందే నారాయణ ప్రియా హర హర మహాదేవ

  • @ramchandermamidala2698
    @ramchandermamidala2698 2 ปีที่แล้ว +1

    Shankaraachaaryulu Bhagavat Swaroopulu ఆ ekata moorty ki koti koti pranaamaalu

  • @nehamahanthi687
    @nehamahanthi687 2 ปีที่แล้ว +1

    ThanQ 🙏🙏🙏🌹🌹🌹
    🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @dorababuyedida4848
    @dorababuyedida4848 2 ปีที่แล้ว +57

    బంగారయ్య శర్మ గార్కి నమస్కారం , నిజంగా ఆది శంకరాచార్యులు స్ఫూర్తి మీ లో ఉంది , మీరు ధైర్యంగా హిందువులు హక్కులు గురించి వాదిస్తారు , అందుకే తెలుగు రాష్ట్రాల హిందువులు కి మీరంటే గౌరవం .

    • @sivasankarasastrychitti6389
      @sivasankarasastrychitti6389 2 ปีที่แล้ว +1

      Harahara Sankara Jayajaya Sankara

    • @balut4216
      @balut4216 2 ปีที่แล้ว

      Tammu krishna.niperulo.krishna.vundi.kada.mari.nivu.vere.perucheputavuand ukulele. Krishna.anicheppandi.please

  • @venkatesharani8682
    @venkatesharani8682 2 ปีที่แล้ว +22

    The one and only saint whom we following for decades is our Sankara Bhagavatpada jaya jaya sankara hara hara sankara

  • @kvssarma7638
    @kvssarma7638 2 ปีที่แล้ว +5

    శర్మ గారూ మీ కార్యక్రమం అఖండంగా , ఘనంగా జరగాలని ఆకాంక్షిస్తున్నాను.నమస్తే.

  • @uvenkateswarlu5797
    @uvenkateswarlu5797 2 ปีที่แล้ว +1

    Bharath mathaki ja i .. jai gurudev

  • @raghavammaskitchen9378
    @raghavammaskitchen9378 2 ปีที่แล้ว +1

    Thank you

  • @manukotamanidweepalu128
    @manukotamanidweepalu128 2 ปีที่แล้ว +1

    Jai shankar bhaghavan jai bhangaraiah

  • @sudhayerbagker7395
    @sudhayerbagker7395 2 ปีที่แล้ว +1

    Good idea.

  • @bhanumurthy6871
    @bhanumurthy6871 2 ปีที่แล้ว +1

    Sar garu ninu miku fan

  • @drrajashekarareddy2523
    @drrajashekarareddy2523 2 ปีที่แล้ว

    Sharma garu u said wonderful truth about SAI sir 🙏🏻

  • @ramakrishna-go1fc
    @ramakrishna-go1fc 2 ปีที่แล้ว +29

    JaiBJP. Jai Modi ji. Hindus andharu castes ki atheetham ga BJP ki mathrame vote veyyaali. Endhuku ante Muslims and Christians lo majority BJP ni vyathirekisthunnaaru. Be proud as a HINDU

  • @krishnaraosr2568
    @krishnaraosr2568 2 ปีที่แล้ว +8

    Jaya Jaya Sankara Hara Hara Sankara was excellent presentation of the 11 days program on jagathguru adi Sankara 🙏🙏🙏🙏🙏

  • @shashikanth9860
    @shashikanth9860 2 ปีที่แล้ว +10

    హర హర మహాదేవ శంభో శంకర

  • @madanmohan5910
    @madanmohan5910 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏

  • @sreenivasulukv8737
    @sreenivasulukv8737 2 ปีที่แล้ว +1

    Sir, contribution చేయటానికి డీటైల్స్ తెలుపండి.

  • @balavenkataramanakoppuravu2782
    @balavenkataramanakoppuravu2782 2 ปีที่แล้ว +1

    Jagadguru adisankaracharylaku na hruyapadamulaku na namasulu pitadhipathi srinevasagaru ki ji

  • @srinivasrao2422
    @srinivasrao2422 2 ปีที่แล้ว +10

    బంగారయ్య శర్మ గారిని చాలా మంది బ్లాక్ మెయిల్ చేశారు. ఇది తప్పు కాదా ప్రోగ్రాం దిగ్విజయం అవ్వాలని 🙏🕉️శ్రీమాత్రే నమః 🙏🚩ఈ కార్యక్రమం పూర్తి అయ్యే వరకు ఈ ఛానల్ సహాయ, సహకారా లు అందించాలి

  • @bgopinath1002
    @bgopinath1002 2 ปีที่แล้ว +13

    Jaya jaya Sankara Hara Hara Sankara 🙏🙏🙏🙏🙏

  • @prasannasmanachannel3269
    @prasannasmanachannel3269 2 ปีที่แล้ว

    ఎంతో వివేక మున్న బంగారయ్య శర్మ గారికి శత కోటి వందనాలు.

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 2 ปีที่แล้ว +11

    జై గురు దత్త, శ్రీ గురు దత్త 👏👏👏👏👏👏👌👌👌👌🙏💐

  • @rajarajeshwari1391
    @rajarajeshwari1391 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏❤️👍👍👍🙏🙏🙏

  • @vamseekrishna9034
    @vamseekrishna9034 2 ปีที่แล้ว +1

    నిజమంది.శంకరులు అలా తిరిగి తిరిగి మనలని ఉద్ధరించారు.లేకపోతే మనం ఎలా ఉండేవారేమో.శివ అవతారము కాబట్టే అలా చేయగలిగారు.కళ్లనీళ్లు వచ్చాయి మీరు అలా అనగానే

  • @bajrangalcreations2944
    @bajrangalcreations2944 2 ปีที่แล้ว +2

    Bangarayya Sharma gariki namaskaram 🚩🙏🚩🙏🙏Jai Shiva shakthi

  • @chesettianandkumar4492
    @chesettianandkumar4492 2 ปีที่แล้ว +3

    Jai shree ram 🙏🙏🙏🙏🙏🙏

  • @rajarajeshwari1391
    @rajarajeshwari1391 2 ปีที่แล้ว

    ధన్యవాదాలు🙏 అయ్య బంగారయ్య బంగారం అనడం ఆనందము లో మునక లేస్తున్నము

  • @onemaali-thegardenersworld
    @onemaali-thegardenersworld หลายเดือนก่อน

    👏👏👏🙏👌

  • @vijayasarathi438
    @vijayasarathi438 ปีที่แล้ว

    Sai sir don't feel bad that I am calling with name you are also a great patriot for new lndia and also a great devotee.

  • @vookanagendra8944
    @vookanagendra8944 2 ปีที่แล้ว +4

    గురువుగారు దూరంగా ఉండి రాలేక బాధపడేవారి కోసం వారి తృప్తి కోసం డొనేషన్ ఇవ్వటం కోసం ఆన్లైన్ వివరాలు ఇస్తే బాగుంటుంది జై శంకర జై జై శంకర

  • @seetaramaiahvedantam8588
    @seetaramaiahvedantam8588 2 ปีที่แล้ว +1

    Meeru cheppinatlugane, Kamakhya, Guwahati lo kuda Adi Shankaracharya mandiram undi.

  • @rajarajeshwari1391
    @rajarajeshwari1391 2 ปีที่แล้ว +1

    🙏👏👏👏👏👏🙏🙌👏🙏👍❤️

  • @rajarajeshwari1391
    @rajarajeshwari1391 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏👏 I👍❤️

  • @sriram4461
    @sriram4461 2 ปีที่แล้ว +7

    నమస్కారం గురువు గారు.

  • @sudarshangoudbongoni4379
    @sudarshangoudbongoni4379 2 ปีที่แล้ว +10

    సాయి గారికి నమస్కారములు, బంగారయ్య శర్మ గారి కంటే మీ మీదనే మాకు నమ్మకం ఎక్కువ. ప్రత్యక్షంగా హిందూ ధర్మం కోసం మీరు చేస్తున్న సేవ కంటే ఈ పండిత పితామహుడు చేస్తున్న కార్యక్రమములు దేనికి పని చేయవు. తెలుగు రాష్ట్రాల్లో హిందువులు ఎంత నైరాశ్యంలో, ఎంత దుర్బీక్షంగా, నిర్లిప్తత లో ఉన్నారో తలుచుకుంటే భయమేస్తుంది. ఎన్ని దాడులు జరుగుతున్నాయి, ఎన్ని గుడులు కులుతున్నై, ఎంత మంది మతం మారుతున్నారు. భవిష్యత్ లో హిందువు బతికి బట్ట కట్ట కలడ.ఈ పండితులు అనే పెద్దమనుషులు గానీ, వారి పేరు చెప్పుకుని కాలం గడుపుతున్న శిష్య బృందం గానీ ఏమైనా చేశారా.సంవత్సరానికి ఒకసారి ఒక పెద్ద స్టేజ్ షో నిర్వహించి వెయ్యి మంది ప్రముఖులను పిలిచి మూడు రోజులు వ్యాఖ్యానాలు చేసి ముగించితే సరిపోతుందా. ప్రతీ రోజూ ఆకలితో ఉన్న ఒక పేద వాడికి ఎపుడో బిర్యానీ పెడతా అన్నట్లుగా వుంది వీరి వాలకం. హిందువు అంటే ద్వేషించే, హిందువులు అంటే బొందుగాల్లు అనీ అంత ఎతున ఎగిరి పడే రాజకీయ పార్టీల కు ఎపుడైన కౌంటర్ ఇచ్చినార, ప్రతీ రోజూ ఏదో ఒక మతానికి కొమ్ము కాస్తు పిచ్చి కూతలు కుస్తున్న యే ఒక్క న్నైన ప్రశ్నించార.

    • @veereshsajjan5652
      @veereshsajjan5652 2 ปีที่แล้ว +1

      Ji guru datta

    • @krishnamurtypulipaka5699
      @krishnamurtypulipaka5699 2 ปีที่แล้ว +2

      All heads of Hindu community and Relegion should take pride in upholding Hindu Ideals and counter any criticism effectively with undivided unity

  • @bgopinath1002
    @bgopinath1002 2 ปีที่แล้ว +6

    Jai Sreeram 🙏jai Gurudev 🙏🙏

  • @bellamkondamallikharjunara8740
    @bellamkondamallikharjunara8740 2 ปีที่แล้ว +5

    హరహరశంకర జయజయశంకర -కాంచిశంకర కామకోటిశంకర...🙏🙏🙏🙏🙏

  • @rajarajeshwari1391
    @rajarajeshwari1391 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🙏❤️👏👏👏👏👏👏🙏👍

  • @srigowri992
    @srigowri992 2 ปีที่แล้ว +4

    🙏🙏🙏👏👏👏
    Jai Jai sankara Bhaktapur Sankara
    Jaya Sankara , Bhaktapur Sankara
    Jaya Jaya Sankara, Bhakthava Sankara 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹

  • @enjoyyadavlingam2666
    @enjoyyadavlingam2666 ปีที่แล้ว +1

    Jay modi Jay Adi Shankaracharya guru

  • @GithagnanaJyoti
    @GithagnanaJyoti 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏

  • @prasadjonnakuti8046
    @prasadjonnakuti8046 2 ปีที่แล้ว +2

    జై శ్రీ రామ్ జై హింద్ భారత్ మాతా కీ జై

  • @kameswararao6872
    @kameswararao6872 2 ปีที่แล้ว +36

    అతిత్వరలో..కాశ్మీర్. ...పండిటకాశ్మీర్ గా మారబోతుంది .ముస్లిమ్స్ అందరూ..మతాన్ని వదిలి..సనాతన ధర్మం వైపు వస్తారు..

    • @ksreddy115
      @ksreddy115 2 ปีที่แล้ว +2

      ఆమార్పు 2034 తర్వాత ఖచ్చితంగా జరుగుతుంది.

    • @srinivasgurram3586
      @srinivasgurram3586 2 ปีที่แล้ว

      నిజంగా అలా జరుగుతుందంటార

  • @srimathaadhyatmikam4176
    @srimathaadhyatmikam4176 2 ปีที่แล้ว

    Sri sarma gaariki hrudaya purvaka
    Satha sahasra manah sumaanjalulu

  • @suneethathadikonda3064
    @suneethathadikonda3064 2 ปีที่แล้ว +2

    Very nice presentation.

  • @VijaiPari
    @VijaiPari 2 ปีที่แล้ว

    HariGovindaGovinda

  • @ChidVanhi
    @ChidVanhi 2 ปีที่แล้ว +4

    అది శంకరాచార్యుల గురించి & వారి అద్భుత కార్యాలు గురించి మాట్లాడటం మొదలుపెడితే దశాబ్దాలు అయినా సరిపోదు.

  • @sathyamurthyaripaka2633
    @sathyamurthyaripaka2633 2 ปีที่แล้ว +5

    Great compliment & realistic statement gurugaru! Hats off to my bro'Sai Sivaprasad & to the great gest Garu!

  • @ch.muralikrishna2842
    @ch.muralikrishna2842 2 ปีที่แล้ว +4

    🌹భజగోవిందం భజగోవిందంగోవిందం భజ మూఢమతే...... 👌👍🌹🤝

  • @kalyanavenkatesh2633
    @kalyanavenkatesh2633 2 ปีที่แล้ว +2

    Double standards of this program is clearly visible . And bhangarayya Sharma acting is very much visible.
    And the anchor showcasing bhangarayya as adishankara is too bad .
    Adishankara acharya will not entertain these .

  • @rajunook7050
    @rajunook7050 2 ปีที่แล้ว +1

    😀🇮🇳🙏🙏🙏🙏👍 నూకారాజు

  • @prasannasmanachannel3269
    @prasannasmanachannel3269 2 ปีที่แล้ว

    చాలా సింపుల్ గా ఆది సంకరాచా ర్యు ల గొప్పదానాన్ని చాటి చెప్పారు. ఎవరైతే గిరి గీసుకొని ఈ గుండ్రని ఈ భాగమే గొప్పది అన్నాడో. అక్కడే వాడికి limitation వచ్చే సింది. వాడి గొప్పదానాన్ని వాడే తగ్గించేసు కొని నిరూపించుకు0 టే ఎవరేమి చేస్తారు.

  • @kothuruvijaykumar4309
    @kothuruvijaykumar4309 2 ปีที่แล้ว +3

    Jaisriram 🙏🙏🙏🙏🙏🙏👏👏👏

  • @nehamahanthi687
    @nehamahanthi687 2 ปีที่แล้ว

    🙏🙏🙏🚩🚩🚩🙏🙏🙏

  • @venkatcharyuluvenkat9235
    @venkatcharyuluvenkat9235 2 ปีที่แล้ว +6

    Propably the BJP era in India could be the Hindhu Renaissance period.

  • @yarraveerabhadrarao
    @yarraveerabhadrarao 2 ปีที่แล้ว +2

    Excellent program.

  • @rhythmforall5212
    @rhythmforall5212 2 ปีที่แล้ว +4

    జై సనాతన

  • @tajuddinpulipaka7685
    @tajuddinpulipaka7685 2 ปีที่แล้ว +4

    జయహో ! భారత మాత.

  • @sudharani9403
    @sudharani9403 2 ปีที่แล้ว +4

    Jai sreeram 🙏🙏🙏

  • @rajarajeshwari1391
    @rajarajeshwari1391 2 ปีที่แล้ว

    🙏👏👌🙏🙌👏👏👏👏👏🙏

  • @nagamalliswari4314
    @nagamalliswari4314 2 ปีที่แล้ว +8

    చాలా సంతోషం, మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు
    అలాగే అక్కడ కి రాలేని వారు లైవ్ చూడగలిగే అవకాశం ఉంటుందా?
    థాంక్యూ ఫర్ లైవ్❤❤🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹

  • @santakumari8816
    @santakumari8816 2 ปีที่แล้ว +1

    Jaya Jaya Sankara Siva Siva Sankara.
    Bangarayya Gari krushiki Dhanyavadamulu. Jaime Bharata mata. Jai Bharat mata. 🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌿🌿🌿🌿🌿

  • @vijayasrid2215
    @vijayasrid2215 2 ปีที่แล้ว +3

    Jagadguru Adi Sankara charyulu🙏🙏🙏

  • @kamalkumarattinagaramu8065
    @kamalkumarattinagaramu8065 2 ปีที่แล้ว +4

    Guru gariki 🙏🙏🙏

  • @teluguvijay
    @teluguvijay 2 ปีที่แล้ว +2

    Great dibet super information swamy miku padabhivandhanam .Sai sir doing great job

  • @venkatareddy8110
    @venkatareddy8110 2 ปีที่แล้ว +1

    om sre gurubyo namaha

  • @prasanthj1158
    @prasanthj1158 2 ปีที่แล้ว +2

    Jaya Jaya Shankar,🙏🙏🙏

  • @msitaramacharyulu4245
    @msitaramacharyulu4245 2 ปีที่แล้ว +1

    ధన్యవాదాలు అండి

  • @prasadyelle2209
    @prasadyelle2209 2 ปีที่แล้ว

    Shivoham

  • @amruthsathvik989
    @amruthsathvik989 2 ปีที่แล้ว +3

    శైవులను(స్మార్త) లను మధ్వాలు చాలా చిన్న చూపు చూస్తారు,కానీ,స్మార్తలు మధ్యలను ఎప్పుడు చిన్న చూపు చూడ లేదు..నాకు మధ్వలు అంటే సరిపోదు,కానీ నేను మధ్వ నే

  • @kirankashyap1483
    @kirankashyap1483 2 ปีที่แล้ว +1

    Please update a/c number 🙏

  • @balusubramanya9657
    @balusubramanya9657 2 ปีที่แล้ว +2

    Om shankaraachaary namaha

  • @sivakumardupaguntla5327
    @sivakumardupaguntla5327 2 ปีที่แล้ว

    Thanks sir very very very very very very very very very very very very much Lord lakshmi narasimha bless Modiji BJP RSS amithshaw yogiadityanath soldiers you and hindus

  • @vemurumallikarjunaiah6607
    @vemurumallikarjunaiah6607 2 ปีที่แล้ว

    ఈ ప్రయత్నం గొప్పగా విజయం సాధించాలని, హిందూ ధర్మం తిరిగి పునః ప్రతిష్ఠించడానికి తీసుకునే అన్ని చర్యలు విజయవంతం కావాలని శ్రీ శంకరాచార్యుల వారు ఈ జాతికి చేసిన సేవలు ప్రపంచానికి చేసిన సేవలు అందరికీ తెలియజేసి మన సనాతన ధర్మాన్ని ఈ ప్రపంచమునందు అత్యున్నతంగా ఈ ఉత్సవాల ద్వారా వెలుగు లోకి తీసుకురావాలని కోరుకుంటూ శ్రీ బంగారయ్య శర్మ గారి కి భగవంతుడు ఆ శక్తి ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఓం శ్రీ శంకరాచార్య స్వామినే నమః. ఓం ఓం శ్రీ శంకర భగవత్పాదాచార్య స్వామి దివ్య చరణం శరణం ప్రపద్యే. ఓం శ్రీమతే రామానుజాయ నమః. ఓం శ్రీ మధ్వాచార్య స్వామి నే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ శివాయ గురవే నమః ఓం శ్రీ గురుభ్యో నమః హరిః ఓం తత్సత్ ఓం శ్రీం.

  • @muralikrishnaporuri30
    @muralikrishnaporuri30 2 ปีที่แล้ว +1

    Address cheppandi.

  • @satyanarayanamurty4772
    @satyanarayanamurty4772 2 ปีที่แล้ว

    The program was not advertised before for attention of devotees, or I missed this

  • @shivasubramanyam7457
    @shivasubramanyam7457 2 ปีที่แล้ว +1

    Gurugariki paadaabhi vandanaalu.
    Aadi shankaracharya jayanthi Baga jaragaali

  • @muralikrishnaporuri30
    @muralikrishnaporuri30 2 ปีที่แล้ว +1

    Some speechs are out of context.

  • @prabhakararaonandanavanam410
    @prabhakararaonandanavanam410 2 ปีที่แล้ว +1

    శ్రీ సాయి గారికి, నేషనల్ హబ్ కు,శ్రీబంగారయ్యశర్మగారికి ధన్యవాదాలు.

  • @genuineisrare8020
    @genuineisrare8020 2 ปีที่แล้ว +6

    Adi shankaracharya philosophy tradition = vedvyasa, kashyap, lord krishna,etc all advait vedic maharishi philosophers traditional respectively believed 🙏 🕉🚩

  • @muralikrishnaporuri30
    @muralikrishnaporuri30 2 ปีที่แล้ว

    Paripoornaanda garu vastunnaara.

  • @sudhakarsinguri6713
    @sudhakarsinguri6713 2 ปีที่แล้ว +3

    👏👍💐

  • @surekhayeddanapudi9857
    @surekhayeddanapudi9857 2 ปีที่แล้ว +4

    🙏🙏🙏🙏

  • @potturisitamahalakshmi4861
    @potturisitamahalakshmi4861 2 ปีที่แล้ว

    🙏🏾beautiful way of analyzing things. Jaya Jaya Shankara

  • @ayyangarssr6070
    @ayyangarssr6070 2 ปีที่แล้ว +2

    Very highlight program and wish to support our ancient culture with Tharmam . All political leaders are to be made set right who are partially side tracking us for the sake of vote .

  • @kishoresqldba8961
    @kishoresqldba8961 2 ปีที่แล้ว +4

    Jai Sriman Narayana

  • @reddyreddy1397
    @reddyreddy1397 2 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SURYAPRAKASH-xn2nn
    @SURYAPRAKASH-xn2nn 2 ปีที่แล้ว +2

    Sir ee should be very grateful to our saint aadi shankaraachaarya who has reestablish our hindhu religion. Because of him we are living safely in our country. With life span of 32 years he has toured all over our country and established shankara mutts in all four sides of our country. We cannot imagine how he has achieved such Mervolous work that too 1200 years back. We should salute whole heartedly to saint shankaraachaarya.

  • @kondannayadav1241
    @kondannayadav1241 2 ปีที่แล้ว +2

    Om Sree Gurubhyonnamah

  • @sivarama3649
    @sivarama3649 2 ปีที่แล้ว

    chaganti garini enduku pilavaledu sir

  • @sandeepYadav-ru3it
    @sandeepYadav-ru3it 2 ปีที่แล้ว +4

    🙏🙏🕉️

  • @gundaramanji7640
    @gundaramanji7640 2 ปีที่แล้ว +2

    Jai sriram

  • @ramalakshmivenna18meinther27
    @ramalakshmivenna18meinther27 2 ปีที่แล้ว +1

    Jai sankaracharya

  • @seenappa9526
    @seenappa9526 2 ปีที่แล้ว +42

    అన్నా నమస్తే మీరు మాట్లాడుతున్న వ్యక్తి వేద పండితులు గొప్పవారు కాదనలేం కానీ దయవుంచి ఆది శంకరాచార్యుల తో మాట్లాడుతున్నట్లుగా పోల్చకండి ఆది శంకరాచార్యుల తో మాట్లాడుతున్నట్లు అంటే ఆ పీఠాధిపతులకు మాత్రమే అది వర్తిస్తుంది నమస్తే నమస్తే నమస్తే

    • @dr.rajeshkrovvidi3747
      @dr.rajeshkrovvidi3747 2 ปีที่แล้ว +2

      True

    • @rajmohan44
      @rajmohan44 2 ปีที่แล้ว +2

      Nijam

    • @qrishnam
      @qrishnam 2 ปีที่แล้ว +9

      గౌరవ పూర్వకంగా చెప్పినమాట కు అంత ప్రతిస్పందన అవసరము లేదనుకుంటా.

    • @Narayana-fk8nz
      @Narayana-fk8nz 2 ปีที่แล้ว +1

      Brother you must change your sense of logic and reasoning, if you talk about said Sankara that most wouldn't know, you're given respect as you're considered a micromilli fraction, he has taken up a mammoth Himalayan task on his shoulders so your comment is not in good taste be positive always no negativity alpa vidya bhayankari

    • @newfashion4533
      @newfashion4533 2 ปีที่แล้ว

      It smells roasted

  • @prasadpalaparthi3463
    @prasadpalaparthi3463 2 ปีที่แล้ว +3

    👏👏👏👏👏
    🙏🙏🙏🙏🙏
    🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @GiduthuriSSKumar
    @GiduthuriSSKumar 2 ปีที่แล้ว +2

    Jaya jaya shankara Hara shankara
    How can i get the programme schedule pamphlet for more details so that devotees can participate in daily poojas and dinatins to be offered.
    Can i get this help
    Deputy Registrar(R)
    Hyderabad