సాయికృష్ణ, గారికి భాస్కర యోగి గారికి ధన్యవాదాలు మాకోసం ఇంతచక్కటి విషయాలు తెలియ జెసారు. కుహనా లవ్ కిక సెక్కులర్ మేధావులకు కనువిప్పు కలిగి భారత దేశ భక్తి ని పెంచే లావుంది .🇮🇳జైహింద్
ఇలాంటి చర్చా కార్యక్రమాలు మరెన్నో నిర్వహించి ప్రతి భారతీయుడి లోనూ నా దేశం నా జాతి అని అనిపించే విధంగా దేశాన్ని రూపొందించడానికి ఈ కార్యక్రమాలు ఉపయోగపడాలని మనసారా ఆకాంక్షించే భారతీయుడిని. జయహో భారత్. వందే మాతరం.
🙏 ఇద్దరికీ నమస్కారం! అద్భుతమైన చర్చ👏 శ్రీ భాస్కర యోగి సార్ తో ఇలాగే జాతికి ఉపయోగపడే ఇంకా ఎన్నో విషయాల గురించి ఈ సీరీస్ లో చర్చించాలని కోరుకుంటున్నాను. ఇద్దరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు 🙏 జై శ్రీరామ్.
భాస్కరయోగి గారి మాటలు వింటుంటే ఒళ్ళు పులకాంకితం అవుతుంది..అయన పద్యాలు మధురంగా ఉంటుంది.. జాతీయవాది భావజాలాన్ని వివిధ అంశాలను ప్రోది చేస్తు చెప్తుంటే ఎంతో ఆనందం కలుగుతుంది
భాస్కర యోగి గారి మాటలు వింటే శరీరం లోని రోమాలు నిక్కబొడుచుకొని నిలబతున్నయి జై భారత్ జై శ్రీ రామ్ 🥲 అంనద భాష్స్వాలు వస్తున్నాయి మహానుభావుల త్యాగాల చరిత్ర వింటే. 🙏🙏🙏
భాస్కరయోగిగారి విశ్లేషణ 2:10 చాలా వివరణాత్మంకంగా అర్థవంతంగా చాలా బాగుంది.మనకు నేడు ఏది కరెక్ట్ ఏది రాంగ్ తెలియజెప్పే వారే యోగిగారివలె.చెప్పగలిగిన వారు కరువైపోయారు అనేది స్పష్టం.
భాస్కర్ యోగి గారికి శుభాభినందనలు ఇలాంటి పరిస్థితుల్లో ఈ చర్చలు చాలా అవసరం ఇలాంటి మహనీయులు బయటికి వచ్చి హిందూ ధర్మం కోసం దేశం కోసం కృషి చేయాలని కోరుతూ భాస్కర్ యోగి గారికీ పాదాభివందనం 🌹🙏🌹
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్తలు ఉపయోగించే ఆయుధం పదునైనదీ చాలా గొప్పదీ., అదే క్రమశిక్షణ 🙏 సంఘీయుల దీక్ష, దక్షత, క్రమశిక్షణ ముందు ఎవరైనా తలదించాల్సిందే 🙏
If Hinduism survives in India, it is because of Sangh. Their sacrifice, devotion and selflessness is un-parallel. My salute to the great persons who worked/working for the glory of Hindustan
The Voice of Bhaskara Yogi is so affirmitive and Truth oriented Terminology and balancing Voice is greatly influenced and Important Vedic Thought melted one!!!
Last 2-3 generations mundu nundi ilanti information sharing vundi vunte ee desham vere range li vundedi. Thank God atleast now it's happening. Tq so much sir. Paadabhivandanaalu 🙏🙏
భాస్కర యోగి గారు entho adhbuthamaina samacharam echaru bharatiya samskruti pai alage neti yuvatha ki kavalasina adhbuthamaina me speech dwara teliyachesaru 🙏🙏 tq sir your speech really osm tq tq so much sir🙏😌
Bhaskara yogi gaaru, Thanks a million. your Analysis and narrative is superb. hope to meet you one day. you are right., a citizen never bigger than a country, bcoz Without country citizen, religion or caste., nothing exists. 🙏Jai Hind.
భాస్కర యోగి ఒక ఎన్సైక్లోపీడియా ,మీ లాంటి వారి మాటలు వింటుంటే మేము చాలా మిస్ అయిన అంశాలు తెలిసికున్నప్పుడల్ల గూస్బంప్స్ వస్తాయి సార్.. కంగ్రాట్స్ సర్..మీ ప్రతి ఇంటర్వ్యూ చూసి మురిసి పోతుంటాము... 🎉
సాయి కృష్ణ సార్ భాస్కర్ సార్ మీకు ప్రత్యేక ధన్యవాదాలు మీ యొక్క ఇంటర్వ్యూ ద్వారా మన జాతి గురించి మన దేశం గురించి మన ధర్మం గురించి మునుపెన్నడు తెలుసుకోలేని కొత్త కొత్త విషయాలు మీ యొక్క ఇంటర్వ్యూ ద్వారా తెలుసుకుంటున్నాను.. నేషనలిస్ట్ హబ్ వేదిక ద్వారా మీ యొక్క ఇంటర్వ్యూల పరంపర కొనసాగాలని మన మన జాతి గురించి దేశం గురించి ధర్మం గురించి మరిన్ని లోతైన విషయాలు మాకు తెలియ చేయాలని కోరుకుంటున్నాను...
ఇద్దరి చర్చ చాల చక్కగా సాగింది... 🙏 భాస్కరయోగి గారు చెప్పినట్టు ఏమి తెలియని వారు 10 రోజుల పాటు RSS కార్యాలయం లో,10 రోజుల పాటు శాఖ లో చేరితే చాలు ... 🙏🚩 జై శ్రీరామ్.,
Thankyou Saigaru👌👍 for conducting discussion with Bhaskara Yogi ji who is highly intellectual in spritual as well as nationalism. Jai Shree Ram 🙏 Jai Hanumaan 🙏 Jai Hind 🇮🇳
కమ్యూనిజం పేరుతో దేశవ్యతిరేక కుట్రలు చేయడం సర్వసాధారణమైపోతుంది...ముందుగా ఈ కమ్యూనిజం మూలాలను రూపుమాపకుంటే విదేశీశక్తులు,మన దేశం పెట్టే కూడు తింటూ విచిన్నకర శక్తులకు బ్రోకర్లు గా పనిచేస్తున్న దేశద్రోహులు రెచ్చిపోయే అవకాశం ఉంది.
భాస్కర యోగి గారి వీడియో. ముందు లైక్ కొట్టు, తర్వాతే వీడియో చూడు 👍
🙏🙏🙏🙏🙏🙏
ప్తతి సారి గొప్ప దేశభక్తుల అభిప్రాయలని పరిచయం చేస్తున్నందుకు ధన్యవాదాలు
సాయి గారు ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయండి మరింత మంది జాతీయవాదుల మేధావుల విశ్లేషణలు ప్రస్తుత సమాజానికి అవసరం మీ ప్రయత్నం నికి ధన్యవాదములు. జై శ్రీరామ్
సాయిక్రిష్ణ గారికి భాస్కర యోగి గారికి నేషనలిష్ట్ హబ్ సభ్యులకు పాదనమస్కారం
హిందువులారా ఏకంకండి బిజెపికి ఓట్లు వేసి మన మతాన్ని బిడ్డలను కాపాడుకుందాం
జై నేషనలిస్ట్ హబ్ జై బిజెపి జై మోడి గారు
అన్నగారు🙏 మనది మతం కాదు🌷🌹 ధర్మం🌺🌸
సాయికృష్ణ, గారికి భాస్కర యోగి గారికి ధన్యవాదాలు మాకోసం ఇంతచక్కటి విషయాలు తెలియ జెసారు. కుహనా లవ్ కిక సెక్కులర్ మేధావులకు కనువిప్పు కలిగి భారత దేశ భక్తి ని పెంచే లావుంది .🇮🇳జైహింద్
భాస్కర్ యోగి గారు చక్కటి విశ్లేషణ చేశారు అండి. భారతీయ సంస్కృతి తెలుసుకోకుండానే కొంత మంది మాట్లాడుతూ ఉంటారు.
ఇలాంటి చర్చా కార్యక్రమాలు మరెన్నో నిర్వహించి
ప్రతి భారతీయుడి లోనూ
నా దేశం నా జాతి అని అనిపించే విధంగా
దేశాన్ని రూపొందించడానికి
ఈ కార్యక్రమాలు ఉపయోగపడాలని
మనసారా ఆకాంక్షించే భారతీయుడిని.
జయహో భారత్.
వందే మాతరం.
మొదటి సారి భాస్కర యోగి గారి పూర్తి చర్చ వింటున్నాను.. అద్భుత విశ్లేషణ..🙏🙏
🙏 ఇద్దరికీ నమస్కారం! అద్భుతమైన చర్చ👏 శ్రీ భాస్కర యోగి సార్ తో ఇలాగే జాతికి ఉపయోగపడే ఇంకా ఎన్నో విషయాల గురించి ఈ సీరీస్ లో చర్చించాలని కోరుకుంటున్నాను. ఇద్దరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు 🙏 జై శ్రీరామ్.
🙏
Jai hind
మనం ఇంకా ఇంకా తెలుసుకోవాలి 🙏
యోగి గారు మీరు ఆధునిక వివేకానందులు.దేశీయులు మీ జ్ఇనానికి పాదాక్రాంతం కావలసిందే.మీకు నా ప్రణామాలు.జైహింద్.
భాస్కరయోగి గారి మాటలు వింటుంటే ఒళ్ళు పులకాంకితం అవుతుంది..అయన పద్యాలు మధురంగా ఉంటుంది.. జాతీయవాది భావజాలాన్ని వివిధ అంశాలను ప్రోది చేస్తు చెప్తుంటే ఎంతో ఆనందం కలుగుతుంది
yes Sir
భాస్కర యోగి గారు ఎంతో అద్భుతమైన సమాచారం ఇచ్చారు...🙏🙏🙏
అద్భుతమైన ప్రసంగం.భాస్కర యోగి గారికి ధన్య వాదములు.
భాస్కర యోగి గారి మాటలు వింటే శరీరం లోని రోమాలు నిక్కబొడుచుకొని నిలబతున్నయి జై భారత్ జై శ్రీ రామ్ 🥲 అంనద భాష్స్వాలు వస్తున్నాయి మహానుభావుల త్యాగాల చరిత్ర వింటే. 🙏🙏🙏
B
భాస్కర్ యోగి గారి దగ్గర చాలా పరిపూర్ణమైన విషయ పరిజ్ఞానం ఉంది వారితో ఇంకా అనేక విషయాల మీద ఇలాగే చర్చలు జరగాలి అని నా మనవి
అద్భుతమైన అమోఘమైన విశ్లేషణ , వింటుంటే వళ్ళు గగుర్పాటుకు గురి అవుతోంది
Yes all true. RSS lo nenu 1970 nundi swayam sevak ni .
@@sampathkumarkoppu2160wow nice sir how to join
చాలా వివరణాత్మంగా వుంది, స్వాతంత్ర్య సమరయోధుల గురించి చరిత్రలో మరునపడిపోఇన నిజమైన త్యాగధనుల గురించి వివరించే ప్రయత్నం చేయాలి అని కోరుకుంటున్నాం🙏🙏🙏
ఇంత మంచి చర్చ చేసిన సాయి గారికి 🙏🙏🙏
భారతీయ మూలాలను వెలికి తీసి మాకు వివరించి చెప్పారు యోగి మరియు సాయి గార్లకు ధన్యవాదాలు జై హింద్ జై శ్రీరాం భారత్ మాతా కీ జై
Bhaskara yogi ji 🙏🙏🙏🙏 always enlighten us with your speech. Thanks Sai Garu .
భాస్కరయోగిగారి విశ్లేషణ 2:10 చాలా వివరణాత్మంకంగా అర్థవంతంగా చాలా బాగుంది.మనకు నేడు ఏది కరెక్ట్ ఏది రాంగ్ తెలియజెప్పే వారే యోగిగారివలె.చెప్పగలిగిన వారు కరువైపోయారు అనేది స్పష్టం.
భాస్కరయోగీ గారికీ సాయి అన్నకు 🙏..
మీ విశ్లేషణ అద్భుతం..🙏🙏🙏🙏
భాస్కర్ యోగి గారికి శుభాభినందనలు ఇలాంటి పరిస్థితుల్లో ఈ చర్చలు చాలా అవసరం ఇలాంటి మహనీయులు బయటికి వచ్చి హిందూ ధర్మం కోసం దేశం కోసం కృషి చేయాలని కోరుతూ భాస్కర్ యోగి గారికీ పాదాభివందనం 🌹🙏🌹
మీరు చెప్పింది అక్షరాలా నిజం 🙏🇮🇳🙏
జై శ్రీ రామ్ 🙏🇮🇳🙏
Merch
అన్న గారూ భాస్కర యోగి గారూ మీకు
పాదనమస్కారము చేస్తున్నాము.
తమ్ముడు సాయిక్రిష్ణ గారికి పాదనమస్కారం
చేస్తున్నాము. హిందువులారా ఏకంకండి.
భాస్కరయోగి గారికి నమస్సుమాంజలిలు.
well said Yogi sir regarding *Jateeyatha Bhavam* 🙏🙏
అద్భుతమైన ప్రసంగం చేసారు భాస్కరా యోగి గారు సార్ మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు నేషనలిస్ట్ హబ్ వారికి కూడా ధన్యవాదాలు
చక్కటి వివరణలు.. భారత్ మాతాకీ జై.. ధన్యవాదాలు !
వాస్తవాలను అద్భుతంగా విశ్లేషించారు.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్తలు ఉపయోగించే ఆయుధం పదునైనదీ చాలా గొప్పదీ., అదే క్రమశిక్షణ 🙏
సంఘీయుల దీక్ష, దక్షత, క్రమశిక్షణ ముందు ఎవరైనా తలదించాల్సిందే 🙏
If Hinduism survives in India, it is because of Sangh. Their sacrifice, devotion and selflessness is un-parallel. My salute to the great persons who worked/working for the glory of Hindustan
Excellent Explanation Sir
Thnx
Perfect
GREAT DISCUSSION, VERY ENLIGHTENING. BEST OF LUCK, NAYANA.
మీరు ప్రారంభించిన ఇది నిజం అద్భుతమైన కార్యక్రమం అందరికీ నిజమైన అందజేస్తున్నారు సంతోషం
Sir ,Chaala baaga chepaaru.Really got awareness of so many unclear things.Thank you.
Sai gaaru Thank you
భాస్కర యోగి గారికి అభినందనలు చాలా మంచి విశ్లేషణ
మీకు నా హృదయపూర్వక అభినందనలు 🙏🙏🙏
Bhaskara yogi garu mee speech excellent. Sai krishna garu mee episodes Hindu jathini jagrutham chesthayi. Hats of to you Sai krishna garu
చాలా చాలా బాగా వివరించారు సార్
భారత జాతి ఔన్నత్యాన్ని చారిత్రక గొప్పదనాన్ని చక్కగా వివరించారు. భారతీయునిగా గర్వపడుతున్నాను.
మీకు మీ ఙ్ఞానానికి శతకోటి వందనాలు
Very nice explained 👍👍👌🙏🙏🙏🙏😘😘😘😘😘😘Jai Bharath nd jai national hub 👌👍🙏great program sir
The Voice of Bhaskara Yogi is so affirmitive and Truth oriented Terminology and balancing Voice is greatly influenced and Important Vedic Thought melted one!!!
సాయి గారు చాలా మంచి కార్యక్రమం. యోగి గారు చాలా చక్కగా వివరించారు. కమ్యూనిస్టుల చారిత్రక తప్పిదాలు అన్న కార్యక్రమం తప్పక.చేయండి.
అద్భుతంగా వివరించారు సార్🙏
భాస్కర యోగి గారి వివరణాకీ ధాన్యవాదాలు
Each and every word of your discussion is very valuable
Chala chala dhanyavadalu both of u sir 🙏🙏🙏🙏🙏🙏jai bharath
ఎదుటి వాడు నోరెత్తకుండా ఉపన్యాసం చెప్పారు ఇంత పెద్ద వీడియో కూడా పూర్తిగా చూడగలిగాం అద్భుతం
Quite impressive and touched the soul of India & RSS.
A constructive analysi a wonderful narration
Last 2-3 generations mundu nundi ilanti information sharing vundi vunte ee desham vere range li vundedi. Thank God atleast now it's happening. Tq so much sir. Paadabhivandanaalu 🙏🙏
అద్భుతమైన మాటలు.... జాతీయోద్యమ భావం అత్యవసరం
I am very thankful to you Sri sri sri Bhaskar yogi Garu.
🙏🙏🙏🙏🙏
Jai shree Ram Bharat Mata ki jai 🇮🇳🙏
Chaalaabaagaa charchinchaaru Dhanyavaadhaalu meeku 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
చాలా గొప్పగా చెప్పారు జీ 🙏 ధన్యావాదాలు
భాస్కర యోగి గారు entho adhbuthamaina samacharam echaru bharatiya samskruti pai alage neti yuvatha ki kavalasina adhbuthamaina me speech dwara teliyachesaru 🙏🙏 tq sir your speech really osm tq tq so much sir🙏😌
Excellent information sir..
కృష్ణ గారికి, భాస్కర యోగి గారి కి ధన్యవాదాలు.. 🙏🌹🙏
జై హింద్ భారత్ మాతా కీ జై 🙏🇮🇳🙏
Thank you ji.. please keep it up.. God bless you..
Bhaskara yogi gaaru, Thanks a million. your Analysis and narrative is superb. hope to meet you one day. you are right., a citizen never bigger than a country, bcoz Without country citizen, religion or caste., nothing exists. 🙏Jai Hind.
Thank you
భాస్కర్ యోగి గారికి పాదాభివందనం 🙏🙏🙏🙏🙏
కారణ జన్మలు మహాను భావులు. గొప్ప వారి సన్నిధి లో సంస్కారం అనేది మన జీవితాలను ప్రభావితం చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి
One of the best videos I watched so far on TH-cam🙏🙏
జై శ్రీరామ్ జై భారత్ జై హింద్
🚩🙏🚩💪🚩❤️🚩🕉️🚩🇮🇳🚩🙌
Excellent. Bhaskara Yogi gariki, Saikrishna gariki abhinandanalu.
Fantastic.I really like to hear more of similar talks&encourage youtu to join this movement
Super !!! 🙏🙏🙏
Jai Hind.
Chala baga chepparu guruvu gaaru! Satkoti Namaskaaralu mee vaktthavyaniki🙏🙏🙏🙏🙏🙏🙏
Very good inputs which brought clarity. Wish good luck to this channel.
జై భారత్ జై హిందుస్థాన్.
Jai Hindu 🕉 jai na sanathana ధర్మము I feel proud to be my Hindu 🕉 tradition I live long Hindu 🕉 tradition
భాస్కర యోగి గారిచే మరిన్ని విషయాలపై తరచూ చర్చించండి మీరిచ్చే అంశాలు వారిచ్చే వివరణలు చాలా స్ఫూర్తి దాయకంగా ఉంటాయి
భాస్కర యోగి ఒక ఎన్సైక్లోపీడియా ,మీ లాంటి వారి మాటలు వింటుంటే మేము చాలా మిస్ అయిన అంశాలు తెలిసికున్నప్పుడల్ల గూస్బంప్స్ వస్తాయి సార్..
కంగ్రాట్స్ సర్..మీ ప్రతి ఇంటర్వ్యూ చూసి మురిసి పోతుంటాము...
🎉
Great speech sir🙏🙏🙏🙏
చాలా గొప్ప విశ్లేషణ. ధన్యవాదములు.
సాయి కృష్ణ సార్ భాస్కర్ సార్ మీకు ప్రత్యేక ధన్యవాదాలు మీ యొక్క ఇంటర్వ్యూ ద్వారా మన జాతి గురించి మన దేశం గురించి మన ధర్మం గురించి మునుపెన్నడు తెలుసుకోలేని కొత్త కొత్త విషయాలు మీ యొక్క ఇంటర్వ్యూ ద్వారా తెలుసుకుంటున్నాను.. నేషనలిస్ట్ హబ్ వేదిక ద్వారా మీ యొక్క ఇంటర్వ్యూల పరంపర కొనసాగాలని మన మన జాతి గురించి దేశం గురించి ధర్మం గురించి మరిన్ని లోతైన విషయాలు మాకు తెలియ చేయాలని కోరుకుంటున్నాను...
సాయి కృష్ణ గారు మీరు చేస్తున్న జాతీయ వాడ సేవ అమోఘం.
Greatest culture on earth
వరంగల్ రావడానికి 500 సంవత్సరాలు పట్టింది అంటే ఎంత మంది ప్రాణ త్యాగం 🙏🙏
హృదయ పూర్వక ధన్యవాదములు.....
Super yogi Garu , Thank you Sai Krishna Garu Jaihind🙏🙏🙏🙏🙏
No words ,,thank u both of you 🙏🙏🙏🙏
Good message sir 🙏
ఇద్దరి చర్చ చాల చక్కగా సాగింది... 🙏 భాస్కరయోగి గారు చెప్పినట్టు ఏమి తెలియని వారు 10 రోజుల పాటు RSS కార్యాలయం లో,10 రోజుల పాటు శాఖ లో చేరితే చాలు ... 🙏🚩 జై శ్రీరామ్.,
Bhaskara Yogi is the Great Astavadhani in the history of Nationalism and Sanathana Dharma!!!
Bhaskar Yogi sir your speech is amazing.danyavad.
Excellent gaa mana history gurunchi chepparu sir… hats off to you sir
జాతీయవాదం, RSS గురించి అద్భుతమైన ప్రసంగం... 🙏🏻🙏🏻
Excellent wonderful speach
భారతీయ సనాతనధర్మం వర్ధిల్లాలి... 🙏🙏 భారతీయులు అంతా ఏకంకావాలి....
కుంకుమ బొట్టు పెట్టుకో,గుడికి వెళ్లడం అంటే బిజెపి అంటున్నారు.భాస్కర్ యోగి గారికి ధన్యవాదాలు.
Good mornig saigaru
Good video & knowledge of R S S.
JAI HIND.
JAYA JAYA BHARAT.
VANDE BHARAT
జై వందే భారతమాతరం...
Well said sir, will share with my friends
Thankyou Saigaru👌👍 for conducting discussion with Bhaskara Yogi ji who is highly intellectual in spritual as well as nationalism. Jai Shree Ram 🙏 Jai Hanumaan 🙏 Jai Hind 🇮🇳
Me speech youth ki inspiration thank you yogi sir
కమ్యూనిజం పేరుతో దేశవ్యతిరేక కుట్రలు చేయడం సర్వసాధారణమైపోతుంది...ముందుగా ఈ కమ్యూనిజం మూలాలను రూపుమాపకుంటే విదేశీశక్తులు,మన దేశం పెట్టే కూడు తింటూ విచిన్నకర శక్తులకు బ్రోకర్లు గా పనిచేస్తున్న దేశద్రోహులు రెచ్చిపోయే అవకాశం ఉంది.
Absolutely true
Bhaskara Yogi infuses National fervour. Great video.
భాస్కర్ యోగి గారు జాతీయ వాదం గురించి చాలా చక్కగా చకటి సమాచారం ను ప్రజలకు అందించారు ధన్యవాదాలు.
🙏🙏 Very much thanks to media and Yogi garu, RSS is only can save this country. Jai hind 🙏
ఈ జాతి వైభవము గా వెలగడము వల్ల ప్రపంచమునకు శుభము జరుగుతుంది.