దక్షిణామూర్తి స్తోత్రం Part-1 | Dakshinamurthy Stotram | Garikapati Narasimha Rao Latest Speech

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ส.ค. 2024
  • జీవితంలో అసలైన ఆనందాన్ని పొందాలన్నా దేవుని అనుగ్రహానికి పాత్రులము కావాలన్నా ఉండవలసిన 2 లక్షణాలు ఏమిటో చూడండి.
    గుంటూరు - పట్టాభిపురంలోని శ్రీ రమాసత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో ఫిబ్రవరి 20,21 తేదీలలో జరిగిన కార్యక్రమంలో "దక్షిణామూర్తి స్తోత్రం" పై మహా సహస్రావధాని శ్రీ గరికిపాటి నరసింహారావు గారి ప్రసంగం.
    🟢 Join WhatsApp: rebrand.ly/62b11
    డా.గరికిపాటి నరసింహారావు గారు రచించిన పుస్తకాలను ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు:
    📙 linktr.ee/srig...
    'Gurajada Garikipati Official' TH-cam channel
    🔴 Subscribe: bit.ly/2XorAKv
    Subscribe & Follow us:
    📱TH-cam: bit.ly/2O978cx
    📱Twitter: bit.ly/3ILZyPy
    📱Facebook: bit.ly/2EVN8pH
    📱Instagram: bit.ly/2XJgfHd
    🟢 Join WhatsApp: rebrand.ly/62b11
    🌎 Official Website: srigarikipati....
    #GarikapatiNarasimhaRao #dakshinamurthy #dakshinamurthyStotram #LatestSpeech #Pravachanalu
    About:
    BrahmaSri Garikipati Narasimha Rao is a renowned #Spiritual Orator, #Litterateur, #Poet and #Mahasahasravadhani. He has performed more than 300 #Ashtavadhanams, 10 #Shathavadhanams and one #Mahasahsaravadhanam (first of its kind in the #Literary History of Andhra). His successful completion of the #Sahasravadhana is a mile stone both in the life of Sri Garikipati Narasimha Rao and in the field of #Avadhana. That he could recite 1116 stanzas with ease and felicity surprised the audience and Sri Narasimha Rao got recognition as an unparalleled monarch in the realm of Avadhana. At a time ‘DHARANA’ of 750 poems is a record, till this date in the field of Avadhana. Then he was awarded the Title of ‘DHARANA BRAHMA RAKSHASA’.
    Another feather in the cap of Sri Narasimha Rao in his #olyimpian #memory. He successfully recited 1116 stanzas of his own writing #SAGARAGHOSHA with perfect ease in 8 Hours twice at 2 different venues. This feat is as astounding as it is unheard of in the Histroy of Telugu Literatue. It is a world record and unbroken till this date. Apart from Sagaraghosha he has published 17 books which are quite popular in Telugu states.
    He has delivered hundreds of lectures across the Globe. His TV shows are all memorable and highly successful. Especially, the program #AndhraMahaBharatham, telecasted on #BhaktiTV for 1818 Episodes was a classic and was widely regarded as one of the best TV shows in Telugu. He was felicitated with the title, “PRAVACHANA KIREETI” on the completion of the show. Another prominent program is #NavaJeevanaVedam on #ABNAndhraJyothi .
    He was also felicitated with titles “SHATHAVADHANA GEESHPATHI”, “AVADHANA KALAPRAPURNA” at different occasions. He was also feliciated with many awards at International, National and State levels.
    #SAGARAGHOSHA of Sri Narasimha Rao is unique #classical #poetry book in more than one sense. It may be described as a modern Telugu epic. Its speciality and uniqueness can be understood from the fact that its theme is totally different from other modern #TeluguKavyas . The life of man from the aborginal period to the modern ages froms the subject of this Kavya. In a way it is the story of #MotherEarth too. The publication of this #MagnumOpus of Sri Narasimha Rao is a land mark in the annuals of #TeluguLiterature .
    As a no - nonsense speaker, Garikipati Narasimha Rao, through the hundreds of stage talks and telivision shows, has explained the #science behind various religious practices and advised the devout to shun the #BlindBeliefs that have no ratinale behind them. According to him, filling the hazy minds with #DivineKnowledge is possible only by clearing the insane and #superstitious thoughts. He puts his obective in a nutshell thus, “The larger goal of any #spiritualist is to achieve a #peaceful world where sanity prevails”.
    His mission is to make #youngsters aware of our #TeluguCulture, introduce them to #LiteraryWorks and epics and show them how one can imbibe the ideas of epics like #Mahabharatha and #Ramayana in our daily lives.

ความคิดเห็น • 73

  • @Srikanthhindhu
    @Srikanthhindhu 4 หลายเดือนก่อน +19

    దక్షిణమూర్తి స్తోత్రం 🙏🙏
    ఓం మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్త్వం యువానం వర్షిష్ఠాంతే వసదృషిగణైరావృతం బ్రహ్మనిష్ఠైః । ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే ॥ 1 ॥
    వటవిటపిసమీపేభూమిభాగే నిషణ్ణం సకలమునిజనానాం జ్ఞానదాతారమారాత్ । త్రిభువనగురుమీశం దక్షిణామూర్తిదేవం జననమరణదుఃఖచ్ఛేదదక్షం నమామి ॥ 2 ॥
    చిత్రం వటతరోర్మూలే వృద్ధాః శిష్యా గురుర్యువా । గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తుచ్ఛిన్నసంశయాః ॥ 3 ॥
    నిధయే సర్వవిద్యానాం భిషజే భవరోగిణామ్ । గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః ॥ 4 ॥
    ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే । నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః ॥ 5 ॥
    శృతిస్మృతి పురాణానాం
    ఆలయం కరుణాలయం
    నమామి బాగవత్పాద
    శంకరం లోక శంకరం ౹౹6౹౹
    స్తోత్రం
    విశ్వం దర్పణ-దృశ్యమాన-నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా ।యస్సాక్షాత్కురుతే ప్రభోధసమయే స్వాత్మానమే వాద్వయం తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 1 ॥
    బీజస్యాంతరి-వాంకురో జగదితం ప్రాఙ్నిర్వికల్పం పునః మాయాకల్పిత దేశకాలకలనా వైచిత్ర్యచిత్రీకృతమ్ । మాయావీవ విజృంభయత్యపి మహాయోగీవ యః స్వేచ్ఛయా తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 2 ॥
    యస్యైవ స్ఫురణం సదాత్మకమసత్కల్పార్థకం భాసతే సాక్షాత్తత్వమసీతి వేదవచసా యో బోధయత్యాశ్రితాన్ । యస్సాక్షాత్కరణాద్భవేన్న పురనావృత్తిర్భవాంభోనిధౌ తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 3 ॥
    నానాచ్ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్య తు చక్షురాదికరణ ద్వారా బహిః స్పందతే । జానామీతి తమేవ భాంతమనుభాత్యేతత్సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 4 ॥
    దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధిం చ శూన్యం విదుః స్త్రీ బాలాంధ జడోపమాస్త్వహమితి భ్రాంతాభృశం వాదినః । మాయాశక్తి విలాసకల్పిత మహావ్యామోహ సంహారిణే తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 5 ॥
    రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛాదనాత్ సన్మాత్రః కరణోప సంహరణతో యోఽభూత్సుషుప్తః పుమాన్ । ప్రాగస్వాప్సమితి ప్రభోదసమయే యః ప్రత్యభిజ్ఞాయతే తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 6 ॥
    బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా సర్వాస్వవస్థాస్వపి వ్యావృత్తా స్వను వర్తమాన మహమిత్యంతః స్ఫురంతం సదా । స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో భద్రయా ముద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 7 ॥
    విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామిసంబంధతః శిష్యచార్యతయా తథైవ పితృ పుత్రాద్యాత్మనా భేదతః । స్వప్నే జాగ్రతి వా య ఏష పురుషో మాయా పరిభ్రామితః తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 8 ॥
    భూరంభాంస్యనలోఽనిలోంబర మహర్నాథో హిమాంశుః పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకమ్ । నాన్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్పరస్మాద్విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 9 ॥
    సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిన్ స్తవే తేనాస్వ శ్రవణాత్తదర్థ మననాద్ధ్యానాచ్చ సంకీర్తనాత్ । సర్వాత్మత్వ మహావిభూతిసహితం స్యాదీశ్వరత్వం స్వతః సిద్ధ్యేత్తత్పునరష్టధా పరిణతం చైశ్వర్య-మవ్యాహతమ్ ॥ 10 ॥
    ॥ ఇతి శ్రీమచ్ఛంకరాచార్యవిరచితం దక్షిణాముర్తిస్తోత్రం సంపూర్ణమ్ ॥

    • @ananthavihari6670
      @ananthavihari6670 4 หลายเดือนก่อน

      హర హర శంకర జయ జయ శంకర 🚩🙏🏻

    • @sravsd1123
      @sravsd1123 4 หลายเดือนก่อน

      Thank you so much😊

    • @sivakowshikchannel741
      @sivakowshikchannel741 27 วันที่ผ่านมา +1

  • @manojprabha8853
    @manojprabha8853 4 หลายเดือนก่อน +7

    పరిపూర్ణ జ్ఞాన స్వరూపము.. దక్షిణామూర్తి అనే రూపం❤

  • @krishnapavan6217
    @krishnapavan6217 4 หลายเดือนก่อน +6

    చాలావరకు పూర్వ ప్రసంగాలలో చెప్పిందే చెప్తున్నారు. కొత్తగా చెప్పండి

    • @tejaswivinjarapu3147
      @tejaswivinjarapu3147 4 หลายเดือนก่อน +2

      మంచి విజయాన్ని ఎన్ని సార్లు చూసినా చదివినా విన్నా తప్పు లేదండి. కూర ఏదైనా తిండి మంచి చేస్తుంది కాబట్టి రోజూ తింటున్నారు కదా !!! గురువుగారి ప్రవచనం కూడా అంతే !!!!

  • @user-pe6xp6yo2q
    @user-pe6xp6yo2q 4 หลายเดือนก่อน +9

    చాలా సంతోషం, ధన్యవాదాలు February 20 guntur లో జరిగిన ప్రవచనం upload chesinanduku,once again thank you

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 4 หลายเดือนก่อน +3

    దక్షిణామూర్తి... పరమశివుని జ్ఞానగురువు అవతారం.! ఇతర గురువులు మాటలతో శిష్యులకు బోధిస్తారు. కానీ దక్షిణామూర్తి మౌనం గానే ఉండి శిష్యులకు కలిగే సందేహాలు నివారిస్తాడు.
    బ్రహ్మదేవుడు తన సృష్టిని ప్రారంభించినప్పుడు మొదట సనక, సనందన, సనత్సుజాత, సనత్కుమారులను సృష్టించాడు. వారిని తన సృష్టిని కొనసాగించమన్నాడు. కాని వారికి ఇష్టం లేక మేము బ్రహ్మజ్ఞానం పొందాలి, అందువలన మేము మీకు సాయపడలేము అని విరక్తులై బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి గురువును వెదుకుతూ బయలుదేరారు. ఇక బ్రహ్మగారు మరో ప్రత్యామ్నాయంతో తన సృష్టిని కొనసాగించాడు.
    ఇక ఈ నలుగురూ గురువు కోసం వెదుకుతూ నారద మహర్షి సహాయంతో మొదట బ్రహ్మ గారినే అడుగుదామనుకొన్నారు. కాని ప్రక్కన సరస్వతీదేవిని చూసి " ఈయనే పెళ్ళి చేసుకొని సంసారంలో ఉన్నాడు. ఇక ఈయన మనకు ఏమని ఉపదేశిస్తాడు" అని అనుకొని బ్రహ్మను అడుగలేదు. అలాగే మహావిష్ణువునూ, పరమశివుడినీ కూడా అడుగుదామని వెళ్ళి వారి ప్రక్కన లక్ష్మీదేవినీ, పార్వతీదేవినీ చూసి వారిని కూడా అడుగలేదు.
    పరమశివుడు ఈ నలుగురి అజ్ఞానాన్ని చూసి బాధపడి వారికి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించాలనుకొని అనుకొన్నాడు. వారు వెళ్ళే దారిలో ఒక మర్రిచెట్టు క్రింద దక్షిణామూర్తిగా కూర్చున్నాడు. వీరు నలుగురూ ఆ మూర్తిని చూసి, అతని తేజస్సుకు ఆకర్షితులై, ఆయన చుట్టూ కూర్చున్నారు. దక్షిణామూర్తి స్వామి వారు తమ మౌనంతోనే వారందరినీ బ్రహ్మజ్ఞానం పొందునట్లు చేసారు. అలా మౌనముగా ఎందుకు బోధించారంటే బ్రహ్మము లేక పరమాత్మ మాటలకు, మనసుకూ అందనివారు కాబట్టి అలా బోధించారు.

  • @rajeswariv5561
    @rajeswariv5561 4 หลายเดือนก่อน +1

    Om Dakshinamurthaye namaha

  • @funnybunnyvideos2516
    @funnybunnyvideos2516 หลายเดือนก่อน

    Thank you guru garu namaste 🙏 namaste 🙏 namaste 🙏 namaste 🙏 namaste 🙏 namaste 🙏

  • @k.v.prathyaksh
    @k.v.prathyaksh 4 หลายเดือนก่อน +1

    ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః

  • @keshavgowda4785
    @keshavgowda4785 4 หลายเดือนก่อน

    ఓం నమో నారాయణాయ ఓం నమః శివాయ శ్రీ మాత్రే నమః గురువుగారు పాదాభివందనాలు

  • @veeravenkatasatyanarayanam3460
    @veeravenkatasatyanarayanam3460 4 หลายเดือนก่อน

    ఓం శ్రీ దక్షిణామూర్తి స్వామియే నమః

  • @sarathchandramnv3234
    @sarathchandramnv3234 4 หลายเดือนก่อน +1

    Om Namah Sivayya 🙏
    Guruvu Gariki Namaskaram 🙏

  • @funnybunnyvideos2516
    @funnybunnyvideos2516 หลายเดือนก่อน

    Thanks

  • @sramanaidu1646
    @sramanaidu1646 4 หลายเดือนก่อน

    గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

  • @nistalamohanarao
    @nistalamohanarao 4 หลายเดือนก่อน +1

    👍🌹🙏🌹👌

  • @venkateswararaobommakanti8175
    @venkateswararaobommakanti8175 4 หลายเดือนก่อน +1

    🎉🎉🎉🎉

  • @HappyBarn-zl4lz
    @HappyBarn-zl4lz 4 หลายเดือนก่อน +1

    Great guruvgaru

  • @ananthavihari6670
    @ananthavihari6670 4 หลายเดือนก่อน

    హర హర శంకర 🙏🏻జయ జయ శంకర 🚩🔱🙏🏻

  • @Dushu2020
    @Dushu2020 4 หลายเดือนก่อน

    Guruvugariki padhabivandanalu❤🙏

  • @gopikrishnadabberu6152
    @gopikrishnadabberu6152 4 หลายเดือนก่อน

    ఓం శివాయ గురుభ్యోనమః

  • @user-nf7mz9kg1u
    @user-nf7mz9kg1u 3 หลายเดือนก่อน

    Na karma a na prajaya… 16:25

  • @vasanthisomavarapu2567
    @vasanthisomavarapu2567 4 หลายเดือนก่อน

    Ome namo bhagavate vasudevaya 🙏🏼🙏🏼🙏🏼

  • @venkyimmanenivenky3774
    @venkyimmanenivenky3774 4 หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤❤

  • @sasikalavosuri3855
    @sasikalavosuri3855 4 หลายเดือนก่อน +1

    🙏🎉

  • @prasanthkamatam5696
    @prasanthkamatam5696 4 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏

  • @bethavenkataramanamma7956
    @bethavenkataramanamma7956 4 หลายเดือนก่อน

    Jai Srimannarayana 🙏

  • @venkeyvenkey2550
    @venkeyvenkey2550 4 หลายเดือนก่อน

    Jay Shri Ram Jay Jay Ram

  • @geetaneelapparamthirth2410
    @geetaneelapparamthirth2410 4 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏

  • @psnmurthy4877
    @psnmurthy4877 4 หลายเดือนก่อน

    Namaskaramandi

  • @sivaprasadkotagiri3100
    @sivaprasadkotagiri3100 4 หลายเดือนก่อน +2

    Guru Garu - Bhishmudu Dharmam Kosam Guruvutho Yudham Chesinapudu - Dharmam Kosam Dhrupadhi Vastraharanam Endhuku Apaledhu - Contradicting his own philosophy!!

  • @nsp6128
    @nsp6128 4 หลายเดือนก่อน

    Pl share part 2 and 3

  • @anandamtataya4734
    @anandamtataya4734 4 หลายเดือนก่อน

    పూల పాదాభివందనం అవసరమా గురూజీ

  • @Live-InSportsNewsandtruths
    @Live-InSportsNewsandtruths 4 หลายเดือนก่อน

    Sir please, recent gaa Shankara Mut Hyderabad lo chesina, Gajendra Moksham chivari roju video link pampagalara

  • @krishnapavan6217
    @krishnapavan6217 4 หลายเดือนก่อน

    ఇందులో దక్షిణామూర్తి స్తోత్రం ఎక్కడ ఉంది?

  • @user-nf7mz9kg1u
    @user-nf7mz9kg1u 3 หลายเดือนก่อน

    What was that Slovak at … 26:59 ?satrot guru…? … dosha vaatyat gurorapi

  • @madhavijoshi481
    @madhavijoshi481 4 หลายเดือนก่อน

    Devudiki veyyalsina devudiki samarpinchalina poolu kala kinda vesthra athadu manishega devudu kaadu kada

  • @rajeshbikkina4274
    @rajeshbikkina4274 4 หลายเดือนก่อน

    Devudu gullo ela puvvulu challadam enthi🤦🤦

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 4 หลายเดือนก่อน

    నమస్కారం.భగవద్గీతలో శ్రీకృష్ణుడు నన్ను తప్ప అన్య దేవతారాధనలు చేసే వారు భక్తిలో వ్యభిచారం చేసే వారే అని చెప్పారు కదా? మీకు ఈ విషయం తెలిసి కూడా ఎందుకు ఇలా దక్షిణా మూర్తి అంటూ, ఇంకో దేవత అంటూ ప్రవచనాలు చెప్పి ఆయన కోపానికి గురి అవుతున్నారు?

    • @Pintootheboss
      @Pintootheboss 4 หลายเดือนก่อน

      Sir meku ala cheppinavaru yevaro naku teliyadhu kani vedhale shankaruni pujinchali ani chepthayi ! meku cheppinavaru yeh shlokam dheniki yendhuku yevarini udheshinchi annaro clear cut gah ah cheppamani adagandi ! Main gah veda patashalaku velli adagandi ah shlokam meaning yento …. E iskon vallu chala mandhi krishnudu first putti taruvatha narayanudu puttadu ani kooda cheptharu shivudu devude kadhu antaru , vallu chese chala thappullo idhi kooda okati ani na bhavana ! Okavela kadhu ante matram naku kooda cheppandi nenu nerchukuntanu

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy 4 หลายเดือนก่อน

      @pintoo_babyboss నమస్కారం.నేను భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన విషయం చెప్పాను తప్ప ఎవరో చెప్పింది కాదు.ఈ శ్లోకం వివరం చూడండి.(రెండు భాగాలుగా పోస్ట్ చేశాను)
      రాజవిద్యా రాజగుహ్య యోగము
      శ్లో|| 25: యాన్తి దేవవ్రతాన్ దేవాన్, పితౄన్ యాన్తి పితృవ్రతాః ।
      భూతాని యాన్తి భూతేజ్యాః యాన్తి మద్యాజినోఽపి మామ్ ||
      (పరమాత్మ)
      భావము : దేవతా పూజచేయువారు దేవతలందే చేరుదురు. పితృదేవతలను పూజించువారు వారియందే చేరుదురు. భూతముల పూజించువారు భూతములందే చేరుదురు, నన్ను పూజించువారు నాయందే చేరుదురు.
      వివరము : అన్ని రకముల పూజలను చేయువారందరు కలిపి నాల్గు రకములుగ విభజించి చెప్పబడినారు. 1) దేవతాపూజ చేయువారు 2) పితృదేవతలను పూజించువారు. 3) జీవరాసులను పూజించువారు 4) పరమాత్మను ఆరాధించువారు. ఇందులో దేవతా పూజచేయువారిని అందరము చూచేవుంటాము. ఉదాహరణకు ఒక ఊరిలో ఒక వేంకటేశ్వరస్వామి గుడి ఉన్నదనుకొందాము. ఒకడు ఆ గుడికి నిత్యముపోయి ఆ వేంకటేశ్వరస్వామిని శ్రద్ధతో పూజిస్తున్నాడనుకొందాము. అలా శ్రద్ధగా పూజచేయుచు, అన్ని దేవతలకంటే ఆ దేవున్నే గొప్పగ భక్తితో ఆరాధిస్తు కొంతకాలము జరిగినది. వానికి మరణమాసన్నమై చనిపోయాడు. తర్వాత జన్మ మనుషులలో పుట్టడము జరుగలేదు. అట్లని వాడు మోక్షము పొందలేదు. ఒక గుడిలోని దేవతా ప్రతిమలో జీవునిగ జన్మ కల్గినది. ఈ మాట విచిత్రముగనున్నది కదా! అయినా వాస్తవమే. ప్రతి గుడిలోని ప్రతిమలో ఒక జీవుడుండును, ఆ ప్రతిమలో దేవుడు అతడేయగును. గుడిలో అనేక భక్తులచేత పూజలు స్వీకరిస్తు వారు పూజించు దేవుడు తానేననుకొన్న ఆ జీవుడు, కొంత కాలానికి వృద్ధాప్యము పొంది మరణావస్థను కూడ పొందవలసి వస్తుంది. సాధారణ మనిషిలో జరుగు శరీర దశలు ప్రతిమ శరీరములోనుండు వానికి కూడ జరుగును. అలా మరణించిన వాడు ఎక్కడికి పోయేది మనకనవసరము. ఇక్కడ మనకు అవసరమైన విషయము ఖాళీగా జీవుడులేని ప్రతిమలోనికి ఒక క్రొత్త జీవుడు వచ్చి చేరుచున్నాడు. అలా చేరినప్పటి నుంచి మనిషి ఆయుస్సువలె దాదాపు వంద సంవత్సరములవరకైన ఆ ప్రతిమలోనే ఆ జీవుడుండవచ్చును. మనము చిన్న తనమునుండి పిలువబడు పేరునే మనదని, కుటుంబీకులనుకొను మతమే తన మతమని, తన కులమని తలచి, నేను పలానవాడిని, నా మతము ఫలానా అని చెప్పుకున్నట్లు, గుడిలోని ప్రతిమలో జన్మకల్గినవాడు అక్కడి భక్తులు ఉచ్ఛరించు పేరే తనదని, తాను ఫలానా దేవుడనని భ్రమించి అనుకొనును. పుట్టక పూర్వము ఏ మతములేని జీవుడు పుట్టిన కుటుంబమునుబట్టి నాది ఫలానా మతమనుకొని భ్రమించినట్లు, ప్రతిమలోని జీవుడు కూడ నేను ఫలానా దేవుడని భ్రమించును. అలా ఒక ప్రతిమలోని ఒక జీవుడు ఆ దేవునిగ చలామణి అగుచు తన ముడుపు ఒక పైసా కూడ ప్రక్కకు పోకుండ చూచుకొనుచు, ఎవడైన ఆ డబ్బును తీసుకొన్న వానికేదో ఒకటి చేసి బాధ పెట్టుచున్నాడనుకొందాము. ఆ దేవుని విషయములో ప్రజలు భయపడి సత్యమున్న దేవుడని పైసా అపహరించిన ముప్పు తప్పదని భయపడెడివారు. అంతేకాక ఆ దేవాలయ ప్రాంగణములో ఏ తప్పు చేసిన ఆ దేవుడు వారికి బాధపెట్టెడివాడు. అందువలన అక్కడ ఎవరు ఏ తప్పు చేయకుండిరి. కొంత కాలమునకు ఆ జీవుడు ఆ ప్రతిమను వదలి మరణించి పోయాడు. ఆ స్థానములో మరొక జీవుడు వచ్చి దేవునిగ చలామణి అగుచున్నాడు. ఈ జీవుని మనస్తత్త్వము ముందున్న జీవునికంటే వేరుగనున్నది. ఎవరేమి చేసినా పట్టించుకొనేవాడు కాదు. అందువలన అక్కడికి వచ్చు భక్తులకు ఆ దేవుడంటే భయము తగ్గిపోయింది. ఈ విధముగ ఒకే ప్రతిమలో కొంత కాలముండు ఒక దేవునికి (జీవునికి) తరువాత వచ్చిచేరి కొంతకాలముండు వేరొక దేవునికి (జీవునికి) చాలా తేడాలుండవచ్చును. మా అనుభవములో ఇప్పటికి దాదాపు 50 సం॥ క్రితము ముడుపు చెల్లించుకొనేదానికి ఒక భక్తుడు ఒక భక్తబృందముతో కలిసి వడ్డికాసులవాడని పేరు పొందిన దేవుడుగల గుడికి పోయాడు. అక్కడ ముడుపులు చెల్లించు సమయములో పూర్తి డబ్బులు హుండీలో వేయక మూడుబొట్లు (10 పైసలు) తనవద్దనే దాచి పెట్టుకొన్నాడు. ఆ భక్తునిది చిన్న వయస్సు అయిన దానివలన తెలిసో తెలియకో చిన్న పొరపాటు చేసాడనుకొందాము. 14 సం॥ల బాలుడు తను ధరించిన అంగీ మెడకాలరులో ఆ మూడు బొట్లును చొప్పించి దాచి పెట్టుకొన్నాడు.(కొనసాగింపు తర్వాత కామెంట్ చూడండి)

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy 4 หลายเดือนก่อน

      (ముందు కామెంటుకి కొనసాగింపుగా) గుడినుండి బయటకొచ్చిన తరువాత భోజనానికి ఒక జాగాలో వెంటవచ్చిన వారందరు సద్దివిప్పి కూర్చున్నారు. ఆ కాలములో హోటళ్లు చాలా తక్కువ. చాలామంది సద్దిమూట (తినుపదార్థములు) కట్టుక పోయేవారు. తినేదానికి కూర్చున్న ఆ బాలునికి కాళ్లు, చేతులు స్వాధీనములో లేకుండ పోవడము. శరీరమంతా వణుకు ప్రారంభముకావడము, నోటివెంట నా మూడుబొట్లు నాకిమ్మని అనడము జరిగినది. కాళ్లు చేతులు వణుకుచు నా మూడు బొట్లు నాకిమ్మని మాటి మాటికి అనడము అక్కడున్న వారికి ఒక్కమారుగ ఏమి అర్థము కాలేదు. చివరికి ఆ బృందములోని వారికి ఆలోచన వచ్చి శరీరమంత వెతకగ మూడుబొట్లు షర్టుకాలరులో దొరికాయి. వారు వెంటనే స్వామీ! నీ మూడు బొట్లకు మరీ మూడు బొట్లు వడ్డీగ ఇస్తున్నాము. మమ్ములను క్షమించమని కోరగ ఆ బాలునికి తిరిగి స్పృహ వచ్చినది. వెంటనే ఆరుబొట్లు హుండీలో వేయడము జరిగినది. బాలుడేమో స్పృహలోనికి వచ్చాడు కాని, ఆ దేవుడు శరీరము మీదికి వచ్చి మూడుబొట్లు కావాలని మాట్లాడు సమయములో వచ్చిన వణుకు జీవితాంతము శరీరములో అలాగే నిలిచిపోయినది.
      ఆ ప్రతిమలో ఉన్న జీవుడు మనుషులకంటే డబ్బుమీద ఎక్కువ ఆశకల్గి ఒక బాలుని జీవితాన్నే నాశనము చేయడము జరిగింది. కొంత కాలానికి ఆ దేవుడు చచ్చిపోయి మరొక జీవుడు ఆ ప్రతిమలో చేరుకొని ఆ దేవునిగ చలామణి అగుచున్నాడు. ఈయన ఆయనవలె కాక తన సొమ్మును ఎవరెంత తిన్నా, మోసముగ తీసుకొన్న ఏమి పట్టించుకోవడములేదు. ఈ విధముగ ఒకే ప్రతిమలో నివాసమున్న ఇద్దరి దేవుల్లలో వారి వారి మనస్తత్వమును బట్టి ఒకరికొకరికి భేదముండును. మొత్తము మీద దేవతా పూజ చేయువారు ప్రతిమలలో జీవులుగ పుట్టి దేవుళ్లుగ చలామణి అగుదురు.
      సంవత్సరమునకు ఒకమారు పెద్దల పండుగ అని ఆ దినము వారింటిలో చనిపోయినవారిని పూజించడము, వారికి గుడ్డలు సమర్పించడము జరుగుచుండును. ఆ విధముగ చాలామంది చేయుచుందురు. కొందరు చనిపోయిన పెద్దలపూజ తప్ప మిగతా దేవతలను కూడ పూజించరు. పరమాత్మంటే ఏమిటో పేరుకూడ వారు వినివుండరు. ఏ దేవుని ధ్యాస కూడ లేని అట్టివారు తప్పనిసరి విధిగ పితృదేవతలను ఆరాధించుచుందురు. ఆ విధముగ పితృదేవతలనే గొప్పగ పూజించెడివారు, చనిపోయిన తరువాత జన్మలకు పోక, పితృదేవతలుగనే మారిపోయి తమ కుటుంబీకులు ఆరాధిస్తే, గుడ్డలు అర్పిస్తే స్వీకరించుచుందురు. అలా పూజించక పోయిన గుడ్డలు పెట్టకపోయిన ఇతరుల శరీరములోనికి వచ్చి మాకు గుడ్డలు పెట్టలేదు, సంవత్సరమునకొక మారైన కొబ్బరికాయ కూడ కొట్టలేదని దండించువారు కూడ కలరు. దేవతా ప్రతిమల జన్మలకంటే ఈ జన్మలు నికృష్ఠమైనవని చెప్పవచ్చును. వారికి చాలా మంది భక్తులుంటే వీరికి వారి కుటుంబమువారు మాత్రమే భక్తులు అదియు సంవత్సరమునకొకమారు.
      భూతములను పూజించువారు భూతములలోనికే పోవుదురని కూడ చెప్పారు. భూతములనగ జీవరాసులని అర్థము. మానవులు ఎన్నో భూతములను పూజించుట వాస్తవమే, కాటమయ్య అని కుక్కను, పోతురాజని దున్నపోతును, నాగరాజని పామును, నందీశ్వరుడని ఎద్దును, కామధేనువని ఆవును, జిల్లెడు చెట్టును, జమ్మిచెట్టును, వేపచెట్టును, గరుత్మంతుడను గ్రద్దను ఇట్లు ఒక్కో ప్రాంతములో ఒక్కోరకముగ అనేక జీవరాసులను దేవతలుగ భావించి పూజించెడివారు గలరు. అలా పూజించడము వలన చివరకు ఆ జంతువులుగనో, పక్షులుగనో, చెట్లగనో పుట్టవలసి వస్తుంది. అందువలన భూతములను పూజించువారు భూతములనే పొందుదురన్నారు.
      దేవతలను, పితృదేవతలను, జీవులను పూజించక పరమాత్మ విషయ జ్ఞానము తెలిసి, మనస్సులో అన్యచింతలేకుండ యోగపద్ధతి అనుసరించుట వలన పరమాత్మనే చేరవచ్చును. వానికి జన్మలుండవు.

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy 4 หลายเดือนก่อน

      ​@@Pintoothebossమీరు వేదాలు గురించి చెప్పారు.ఆ వేదాలు కూడా మూడు గుణాల విషయాలే అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పారు.
      సాంఖ్య యోగము
      శ్లో|| 45: త్రైగుణ్య విషయా వేదా నిస్త్రైగుణ్యో భ ఽవార్జున! |
      నిర్ద్వంద్వో నిత్య సత్త్వ స్థో నిర్యోగ క్షేమ ఆత్మవాన్||
      (బ్రహ్మయోగము, కర్మయోగము)
      భావము: మూడు గుణముల విషయములే వేదములు. వేద భూయిష్టమైన ఆ మూడు గుణములను పూర్తిగ వదలివేయుము. సుఖదుఃఖములు, లాభనష్టములు మొదలగు ద్వంద్వములను వదలి వేసినట్లే యోగక్షేమము అనుదానిని కూడ వదలి నిత్యమైన దైవమును చేరుము.
      వివరము: ముందు శ్లోకములో చెప్పినట్లు భోగైశ్వర్యములను ఆశ్రయించక దైవమును తెలుసుకొమ్మని హితము చెప్పుచు భగవంతుడిట్లన్నాడు. ప్రతి మనిషికి తలలో ఎన్నో గుణములు మెదలుచుండును. ఆ గుణ సంకల్పముల వలననే మానవులందరు అనేక కార్యములు చేయుచున్నారు. అనేక కార్యములకు కారణమైన తలలోని గుణములను వివరించి చూచితే మూడు రకములుగ ఉన్నవి. 1) తామసము 2) రాజసము 3) సాత్వికము. ఈ మూడు గుణములనే భగవంతుడు మాయ అని విజ్ఞానయోగములో చెప్పాడు. మాయారూపమైన గుణముల విషయములే వేదములందున్నాయి. కావున వేదములలోని కార్యాచరణలైన యజ్ఞయాగాదులు, వ్రతక్రతువులు మొదలుకొని అన్నీ వదలి ఏ గుణసంకల్పము లేకుండ అనగా తలలో చిన్న యోచన కూడ రాకుండ చేసుకొని, బ్రహ్మయోగమాచరించి దైవమును తెలియుము.
      అట్లు బ్రహ్మయోగము వీలుకాక పోయినప్పటికి ద్వంద్వములైన లాభ నష్టములు, సుఖదుఃఖములు వదలి కర్మయోగమాచరించి దైవమును చేరుము. ఈ శ్లోకమునందు మరియు 44వ శ్లోకములో చెప్పినట్లు భోగైశ్వర్యములను ఆశించి, వాటికి సంబంధించిన వ్రతక్రతువులు మొదలైన పనులు చేయక దైవత్వమును చేరు రెండే రెండు మార్గములైన బ్రహ్మయోగము, కర్మయోగమును ఆశ్రయింపుమని హితము చెప్పడమైనది. ఇందులో మా మనవిగ చెప్పడమేమంటే, ఇంతవరకు ఆధ్యాత్మికములో అతిరథ మహారథులైన స్వాములెందరో గీతను గురించి వ్రాసినారు. అందులో ఈ శ్లోకమునందు ముందు వాక్యము బ్రహ్మయోగమునకు సంబంధించినదని, రెండవ వాక్యము కర్మయోగమునకు సంబంధించినదని గుర్తించి వ్రాయలేక పోయారు. కావున మేమిపుడు చెప్పిన వివరమును తప్పుగ తలువ కూడదని, యోచించితే గుణ సంకల్పములు లేనిది బ్రహ్మయోగమని, సుఖదుఃఖ, లాభనష్ట, యోగక్షేమముల ధ్యాస లేకుండ పనిచేయడము కర్మయోగమని వాటి ద్వార దైవమును తెలియుమని భగవంతుడు చెప్పినట్లు సులభముగ అర్థము కాగలదు. 44వ శ్లోకములో భోగైశ్వర్యముల గురించి చెప్పి 45వ శ్లోకములో వాటికి సంబంధములేని మార్గమును సూచించాడని తెలియాలి. ఇది దైవ విషయము కావున అర్ధశూణ్యము, భావశూణ్యము కాకుండ భగవంతుడు ఏ భావము తెల్పాడో, ఆ భావమునే మేము పొందుపరచుచున్నామని తెలుపు కొనుచున్నాము.

    • @tejaswivinjarapu3147
      @tejaswivinjarapu3147 4 หลายเดือนก่อน +1

      అయ్యా !!!! భగవద్గీతలో శ్రీకృష్ణుడు తనను తాను పరమాత్మ గా భావించి చెప్పిన విషయం అది. పరమాత్మ నిస్సంగం నిర్గుణం. దక్షిణామూర్తి అయినా శ్రీకృష్ణుడు అయినా మన అజ్ఞానాన్ని పోగొట్టి ఆ నిర్గుణ పరబ్రహ్మ వైపుకు నడిపించే దిక్సూచులే కాని వారే తుది స్థానాలు కారు. భాగవతంలో కూడా నారాయణుడు ప్రత్యక్షం అయిన సందర్భాల్లో " ఇది నీ సగుణ రూపం కాని నిర్గుణం కాదు, మా అజ్ఞానాన్ని మన్నించి మాకు అర్థం అవడం కోసం ఇలా అవతరించావు" అంటూనే కీర్తిస్తారు. దయచేసి ఇలాంటి ప్రవచనాలను వీలున్నంత వరకు వింటూ మన ధర్మాన్ని పూర్తిగా అర్థం చేసుకోవలసినది. అంతే కాని భేదదృష్టి తో దక్షప్రజాపతి లా ఆలోచించకండి. భాగవతంలో దక్షయజ్ఞం ఘట్టం మీకు తెలిసే ఉంటుంది. భాగవతం భగవద్గీత వ్యాసరచనలే 🙏

  • @aswathakumarnr6909
    @aswathakumarnr6909 4 หลายเดือนก่อน +1

    ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః 🙏🙏🙏🙏

  • @psnmurthy4877
    @psnmurthy4877 4 หลายเดือนก่อน

    Namaskaramandi

  • @naresh.kanakanaresh.kanaka2845
    @naresh.kanakanaresh.kanaka2845 4 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏