చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్య..|| Audio track||Video & lyrics Editing:Bro.Elisha

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ธ.ค. 2024

ความคิดเห็น • 4

  • @TirumalaBalaji-bu2xh
    @TirumalaBalaji-bu2xh 2 หลายเดือนก่อน

    Although I am a traditional orthodox hindhu i love this song becoz it shows the love of God almighty my meharbaba who is Jesus the lord

  • @tholendrababu8679
    @tholendrababu8679 3 ปีที่แล้ว

    Praise the Lord 🙏 Jesus, Amen

  • @kumarigospelsinger2028
    @kumarigospelsinger2028 5 หลายเดือนก่อน +2

    చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా
    నీ కృప నాకు చాలునయా (2)
    ప్రేమా మయుడివై ప్రేమించావు
    కరుణా మయుడువై కరుణించావు (2)
    తల్లిగా లాలించి తండ్రి గా ప్రేమించి (2)
    ప్రేమా కరుణా నీ కృప నాకు (2) " చాలునయా "
    జిగటగల ఊబి లో పడియుండగా
    నా అడుగులు స్థిర పరచి నడిపితివయ్యా (2)
    హిస్సోపు తో నన్ను కడుగుము యేసయ్యా
    హిమము కంటెను తెల్లగా మార్చుమయ్యా (2)
    నీకేమి చెల్లింతు నా మంచి మెస్సయ్యా
    నా జీవితమంత అర్పింతు నీకయ్యా (2)
    ప్రేమా కరుణా నీ కృప చాలు " చాలునయా "
    బంధువులు స్నేహితులు త్రోసేసినా
    తల్లిదండ్రులే నన్ను వెలివేసినా (2)
    నన్ను నీవు విడువనే లేదయ్యా
    మిన్నగా ప్రేమించి రక్షించినావయ్యా (2)
    నీకేమి చెల్లింతూ నా మంచి మెస్సయ్యా
    నీ సాక్షిగా నేను ఇలా జీవింతునయ్యా (2)
    ప్రేమా కరుణా నీ కృప నాకు (2) " చాలునయా "

  • @jesuschristworld3119
    @jesuschristworld3119  3 ปีที่แล้ว +2

    ఇంకా వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి